నమస్తే బాలు గారు నాకు ఈ లెటర్ రైటింగ్ అంటే ప్రాణం కానీ మారుమూల ప్రాంతంలో ఉన్నందున నేచుకుకునే అవకాశం లేదు. మంచి వీడియో చేశారు ధన్యవాదాలు. లెటర్ రైటింగ్ వీడియోలు ఉంటే పంపగలరు ధన్యవాదాలు❤❤❤
నేను ప్రభుత్వ ఉపాధ్యాయుడిని,చిన్నప్పటి నుంచి బొమ్మలు గీయటం,బోర్డు మీద రాయటం అలవాటు.ఇంచు మించు మీలాగానే .కానీ ఈరోజు మీ వీడియో చూడటం వలన తెలియని, కొత్త,పద్దతులు,నైపుణ్యాలు తెలిసినవి.మీకు ధన్యవాదములు సార్.
Namaskaram sir Naku kuda telugu baga hand writing nerchukovalani chala korika.. So pen tho rayadam aite chala neatga nerchukunnanu. But marker or brush tho rayadam asalu ravatledu.. Mee video chusaka konchem confidence vachindi. Danyavadalu sir..
సు 1.1/2సా 1.1/2గ 1.1/4. వత్తుతో త 1. ము 2. వ 1. రెండు కొమ్ములు 1/4,1/4. ము అంటే 2అక్షరాలతో సమానము అలాగే హైట్ అంగుళాలు లో చెప్పలేదు సుమారు బోర్డు బారుని బట్టి హైట్ పెట్టుకుంటాము. D v కృష్ణ ఆర్టిస్ట్
మీ మాటల్లో మాధుర్యాన్ని మీ మంచి మనస్తత్వంతో మాకు అర్థమే రీతిగా వివరిస్తున్నారు మీరు మాకు దొరకడం దేవుడిచ్చిన వరంగా భావిస్తున్నాను సార్ 🤝🥹🥹
Thankyou very much 🙏 🙏 🙏
మీ మాతృ భాషలో మంచి వ్రాత చూపించి నందుకు సంతోషం👌
Thanks
Sir mi video first time chushanu super sir good information thanks.
Thankyou very much
అందమైన తేట తెలుగు వ్రాయడం చూపించారు
చాలా చాలా చాలా చక్కగా వివరించారు మీకు నా
అభినందనలు అభినందనలు..
Thanks sir
🙏తెలుగు వ్రాయండం తెలియచేసిన గురువుగారికి కృతజ్ఞతలు!🌺
నాకు తెలుగు అంటే చాలా ఇష్టం .....నేను కూడా అందంగా వ్రాస్తూ ఉంటాను...మీరు వ్రాత నేర్పుతున్నoదుకు ధన్యవాదములు.జై తెలుగు
Thanks 🙏
మీ సలహాలు, మీరు చెప్పే విధానం బాగుంది, థాంక్స్.
Thanks sir
Supar sir and thanks for good information
Thanks
Bavundi sir 👌
Thanks 🙏
Nice lettering
Thanks 🙏
Super sir meeru 💐💐💐
Thanks
Super Sir clear ga chepparu Sir.... Telugu lo cheyadam great Sir...idi, graph tho drawing...
Thanks
Superb sir you r doing good job
Thanks 🙏
మిమ్మల్ని ఇంతకాలం miss అయినందుకు చింతిస్తున్నాను మీ వీడియో చూడటం ఇదే మొదటిసారి
Thankyou very much
Nice work sir
Thanks
నువ్వు రాసిన సుస్వాగతం మీ చానల్ కి స్వాగతం పలికినట్టు ఉంది సార్ 👌
Thankyou very much sir
Super 👌👌👌🙏
Thanks 🙏
బ్రెష్ తో అన్నీ రకాల ఫాంట్స్ తో లెటర్ ఆర్ట్ వీడియోస్ చాలా చెయ్యండి సార్ అదే విధంగా ఎ కలర్ కలిపితే ఎ కలర్ వస్తుంది అనేది వీడియో స్పష్టంగా చెయ్యండి
Ok thappakunda chesthanu
సూపర్ సార్ 🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿
Thanks
Very nice sir
Thanks
మీరు చాలా చక్కగా చెబుతున్నారు సార్ 🙏 నేను కూడా డ్రాయింగ్ టీచర్ ని.
Very good
Super sir tq
Thanks 🙏
చాలా బాగుంది ♥️♥️♥️
Thanks sir
చాల బాగా చెప్పారు సార్
Thanks
మీరు చాలా బాగా వివరించారు నాకు ఇలా రాయడం అంటే చాలా ఇష్టం మీరు ఇంకా వీడియోలు ఇస్తా ఉండండి❤❤
Thanks ok
సూపర్ సార్ మీరు ❤❤🌹🌹
Thanks
sir నాకు చాలా ఇష్టం నాకు నేర్చుకోవాలని ఉంధి
Very good
చాలా ఉపయోగకరమైన. విషయం. ధన్య వాదాలు
Thanks
ఎక్సలెంట్
Thanks sir 🙏
Super
Thanks
👌👌🎉
Thanks
సూపర్
Thanks
జైబాబా
చాలా బాగుంది సార్...జైబాబా
Thanks sir
సూపర్ గా రాశారు సార్❤
Thanks 🙏
కొంచెం గ అనే అక్షరం తేడా గా ఉంది.మిగతా అన్ని బాగున్నాయ్
Thanks sir
Very useful video 🎉 TQ so much sir 🎉
Thanks sir
Excellent 👌👌
Thanks
చాలా చక్కగా చెబుతున్నారు బ్రదర్
Thankyou very much
❤ Sir, really very clear explanation ... really first word are very impressive... Very good subject & knowledge pouring to all .. super sir ❤
Thank you very much sir
నమస్తే బాలు గారు నాకు ఈ లెటర్ రైటింగ్ అంటే ప్రాణం కానీ మారుమూల ప్రాంతంలో ఉన్నందున నేచుకుకునే అవకాశం లేదు.
మంచి వీడియో చేశారు ధన్యవాదాలు.
లెటర్ రైటింగ్ వీడియోలు ఉంటే పంపగలరు
ధన్యవాదాలు❤❤❤
Very Nice sir 👌💐
👌👌👌
Thanks 🙏
❤sir
Thanks sir
U r so great sir
Thankyou very much
Got it... Thank you..
Thanks
❤
చాలా బాగా ఉన్నాయ్ అర్థం అయ్యేలా చెబుతున్నారు 👍🙏
Thanks 🙏
Superb Sir 🙏👍🇮🇳
నేను ప్రభుత్వ ఉపాధ్యాయుడిని,చిన్నప్పటి నుంచి బొమ్మలు గీయటం,బోర్డు మీద రాయటం అలవాటు.ఇంచు మించు మీలాగానే .కానీ ఈరోజు మీ వీడియో చూడటం వలన తెలియని, కొత్త,పద్దతులు,నైపుణ్యాలు తెలిసినవి.మీకు ధన్యవాదములు సార్.
Thankyou very much sir
Iam also wrote like this sir. Nice
Sir, really beautiful hand-writing.Congrats Sir
Thanks sir
Super sir
Thanks
ఇవన్నీ నా ఐదవ తరగతిలోనే ప్రాక్టీస్ చేశా .....ఇలాంటి వీడియోలు చూడకుండా కేవలం చూసి మాత్రమే చేయగలిగ భలే గుర్తుకు వచ్చాయి ఆ రోజులు
Your great
Nice drawing sr🎉
Thanks
చాలా బాగా చెప్పారు సార్
Thanks
🙏🌹
Thanks
🙏
Excellent sir
Many many thanks
Hi sir
Thank you 🎉
Thanks
Super sir 👌
Thanks sir
political parties should encourage banners written USING THIS
Ok
how to draw om and shank chakra in perfect Andra style sir..
Ok
Great sir
Thanks sir
మీరూ Super.. Sir..
Thanks
Please upload best Telugu hand writing videos please please please please
Thanks ok sir
Namaskaram sir
Naku kuda telugu baga hand writing nerchukovalani chala korika..
So pen tho rayadam aite chala neatga nerchukunnanu.
But marker or brush tho rayadam asalu ravatledu..
Mee video chusaka konchem confidence vachindi.
Danyavadalu sir..
Meru nidhanaga try cheyandi thappakunda vasthundhi
@@baluartstirupati8916 thappakunda sir
Practice chestanu
🥰😍🤩👌👌
Thanks sir
చాలా బాగా రాసారు 👌👍
Thanks sir
Thank you Sir 0:45
Thanks
Sir basic online classes unte cheppandi
Ok thappakunda cheputhanu
Sir naaperu suryachandram new subscribed. Kakinada district salapaka. Villege
Thanks
🙏🙏🙏🎉🎉
బ్రష్ తో రాయడం వీడియో చేయండి సార్
Ok thappakunda chesthanu
ఆ నుండి ఱ వరకు ఒక్కొక్క లెటర్ ఎలా రాయాలనో రాయండి సార్ మొత్తం లెటర్స్ కవర్ అయితే చాలా బాగుంటది ప్రతిదీ రాయొచ్చు ప్రాక్టీస్ చేయడానికి బాగుంటుంది
Ok
Super explanation and writing is also good. Please show writing on the wood with colours and how can mix colours.
Ok
🤗🤗ఇంకా బోర్డులు ఎవరు రాయిస్తున్నారు ? ఇది ఫ్లెక్సీల యుగం.
Yes
Adventure men
Thanks 🙏
Fine
Thanks sir
Thanks sir
THANK YOU VERY MUCH BALU SIR
Thanks 🙏
Hi balu anna
Yes
@@baluartstirupati8916 this is praneel ,nandalur
Anni letters rasta baguntadi sir plz
Ok
లిటరింగ్ రాసే విధానం తెలియాలంటే ఫస్ట్ నుండి లాస్ట్ వరకు తెలిస్తే బాగుంటది సార్
Ok
Thanku sir
Thanks
అన్ని అక్చరాలు ఎలా రాయాలి ఒక్కసారి వీడియో పెట్టన్న
Ok
Ravi textiles telugu
Ok
Bresh eala pattukaovali sir colr shading chappamdi pls sir
Ok chesthanu
Ela rayadam ni eam antaru sir
Telugu Round Letters
Tq sir
Thank you sir
Sir Mari English lo kooda
English undhi chudandi
Online classes please
నేను కూడా ఇలా సైన్ బోర్డ్స్ రాసి డబ్బులు సంపాదించే వాడిని.
Very good
90s lo nenu Inter vunnappudu...nerchukonnaa....elections vasthe full busy....village lo godalu...banners anthaa naave...😊😊
సైజు కరెక్ట్ లేవు
Full video chudandi
Sir naku kodiga painting vachu aalage experience certificate kavali amaina help cheyandi
Ok
సు 1.1/2సా 1.1/2గ 1.1/4. వత్తుతో త 1. ము 2. వ 1. రెండు కొమ్ములు 1/4,1/4. ము అంటే 2అక్షరాలతో సమానము అలాగే హైట్ అంగుళాలు లో చెప్పలేదు సుమారు బోర్డు బారుని బట్టి హైట్ పెట్టుకుంటాము. D v కృష్ణ ఆర్టిస్ట్
🤔🤔🤔మంచి ప్రయత్నమే కాని భాష మీద కూడా పట్టు వుండాలి సర్.. సుస్వాగతము అనకూడదు.. సుస్వాగతం అనాలి.
Very good
Thankyou sir.
Ok
Thank you sir.
Thanks sir
Thank you bro 🎉
Thanks bro
ఇలాంటి వీడియో ల వల్ల అపుడపుడు యూట్యూబ్ మీద గౌరవం పెరుగుతుంది
Thankyou very much