నిన్న district best teacher అవార్డు మేడం కి వచ్చింది ఎందుకు ఇచ్చినారో తెలుసా! Tlm తో టీచింగ్
HTML-код
- Опубликовано: 1 фев 2025
- #tlm #tlmideas #teacher #bestteacher
#tlm #tlmforprimaryschool #tlm
teachers day[ sep 5] special video .ఊరు మెచ్చిన Teacher.. ఈమె class ఒక అద్భుతం.District best teacher parimala jyothi madam kadapa .part 1 part 2 also avaible very soon .Future లొ జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు వస్తుంది రాసిపెటుకోవచ్చు... ఏమో...Tlm తో టీచింగ్. అంటే పరిమళ జ్యోతి మేడం గుర్తుకు వచ్చేలా టీచింగ్ ఉంటుంది.ఈమె class లొ పిల్లలు 99%attend అవుతారు ఎంజాయ్ చేస్తారు.
mpups reddykotala school. kasinayana mandalam.kadapa dt . andra pradesh
Welcome to my chanel! new content on youtube
మేము ఈ ఛానెల్ లొ స్కూల్ s and ఇంటర్మీడియట్ colleges and best teacher s అనుభవాలను మీతో పంచుకొంటాము..
ఒక స్కూల్ కి వెళ్లి teachers తో మాట్లాడి స్కూల్ కి సంబందించిన ఇన్ఫర్మేషన్ ను అక్కడ జరిగే విధానాలు ను మి ముందు మా ఛానెల్ ఉంచుతాది
Dsc కి సంబందించిన ఇన్ఫర్మేషన్ and institutionsసంబందించిన ఇన్ఫర్మేషన్ ను మా ఛానెల్ లొ ఉంచడం జరిగితాది..
Ap state లొ ఎక్కడైనా best స్కూల్ run చేస్తా వుంటే and టీచర్స్ innovative గా work చేస్తా వున్నా మా mail కి msg చేయండి... మేము వారి తో మాట్లాడి వీడియో అందిస్తాము.mallemyogendra1@gamil.com music
Track: Warriyo - Mortals (feat. Laura Brehm) [NCS Release]
Music provided by NoCopyrightSounds.
Watch: NCS.lnk.to/Mort... Download / Stream: ncs.io/Mortals
Second video ruclips.net/video/2xYoecaYqSU/видео.htmlsi=iYDY6Skd6W-AZ_qe
చాల కృషీ చేస్తున్నారు,nijamyna. ఉపాద్hyayuralu మీరు
తల్లి మీలాంటి ఉపాధ్యాయులు ఉండే మనదేశం చాలా మంచి దేశంగా మారుతుంది
బోధించాలనే తపనా వుంటే నే ఇలాంటి ప ద్దతులు సాద్యం.ఇలాంటి వారికే అవార్డులు పురస్కారాలు రావడం చాలా సంతోషం👍👏👏👑🏆🏅
Super madam God bless 🙏
👌ఇలాంటి పరిజ్ఞాన విద్య భోధన సేవలు గ్రామీన ప్రాంత విద్యార్థులకు అందిస్తున్న పరిమళ మేడం గారికి 💐💐ధన్యవాదములు 💐💐ఈ మేడం గారిని మరింతమంది ఉపాధ్యాయ లు ఆదర్శంగా తీసుకొని విద్యాభోధనలు అందిస్తే దేశ భవిష్యత్ ముందుకు బాగుంటుంది, 👍ఈ మేడం గారికి, రాష్ట్రపతి అవార్డు ఇవ్వాలని కోరుకుంటూ,,,, 💐💐💐
మీలాంటి టీచర్స్ నూటికో కోటికో ఒక్కరు ఉంటారు ప్రభుత్వ పాఠశాల గురించి చాలా చక్కగా వివరించినారు
You are very Great Teacher Garu
మీలాంటి బాధ్యత గల మహా తల్లి కి సమాజానికి కూడా ఎంతో మేలు చేస్తాయి మేడం గారు వందనములు
Very great వెళ్లడం ఎలా కావాలి ఇలాంటి పద్ధతులను ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాలి గురుభ్యోనమః
government school lo టీచర్ జాబ్ రాగానే చాలా మంది ఫోన్ లో కాలక్షేపం చేస్తారు, వాళ్లకి చిట్టీలు రియల్ ఎస్టేట్ వ్యాపారం ఈవే ఎక్కువ, మేడమ్ మీలాంటి టీచర్ ఉంటే కార్పొరేట్ స్కూల్ పనిచేయవు, మీరు ఏక్కడ అయితే వర్కు చేస్తున్నారో ఆ పిల్లలు అదృష్టవంతులు మేడం tq మేడం
Yes
Absolutely right
Not only teachers,Anni rangalalo scrapes untaru,95% teachers are best,don't generalise every one
Exactly, 95℅ of teachers do real estate business. I know. If we observe their call register we can know this.
Are edvandraa suli gaallu andaru untaru nuvvu nithi maanthuniva
May God bless you always healthy and wealthy life mam
Great teacher Madam మీరు dsc కి పిపేర్ అవుతున్న వారి కోసం నొడ్స్ పిపెర్ చేసి ఇవ్వచ్చుగా. మేడం చాలా మందికి యూజ్ అవుతుంది. మేడం ప్లీస్......
God is in U
UR students R very lucky madam.
Parimala Jyothi madam... your teaching methods and practices are very greatest and wonderful service to amazing students and parents..they all are luckiest...u may be reaching new heights in near future... may God bless you abundantly 🎉❤
మీ పేరు లాగే మీరు vidhayaa పరిమళ jyothulanu విద్యార్థులకు అందిస్తున్నారు .మీరు ఒక గొప్ప టీచర్,మేడమ్ 🎉🎉❤
Good luck mam 🎉
Very passionate and dedicated towards your proffesion mam.🎉🎉🎉May god bless you to achieve many more awards in your profession mam.
Great Madam
మీ లాంటి వాళ్ళని చూసే
"గురు బ్రహ్మ, గురు విష్ణు
గురు దేవో మహేశ్వరహ
గురు సాక్షాత్ పరబ్రహ్మ
తస్మై శ్రీ గురవే నమః"
అని రాసినారు అనుకుంట.
నిజంగా మీరు గ్రేట్ మేడమ్.
Great 👍 teacher అమ్మ ఎప్పటికీ మీరు elane ఉంటూ inka ఇంకా కొత్త methods teaching lo తెస్తు వారిని అభివృద్ధి లోకి తీసుకు రండి భగవంతుని ఆశీర్వాదం ఎప్పటికీ ఉంటుంది 🎉🎉
You are really amazing teacher in education system madam garu...
మనము మంచి విద్య అందజేస్తే ప్రతి విద్యార్థి మా టీచర్ అని చనిపోయే వరకు విజయం తలుచుకుతారు ప్రభుత్వ పాఠశాలలో ఎలాంటి గొప్ప టీచర్ ఉండాలి .అప్పుడే మనము తీసుకునే జీతం కు అర్థము ఉంటుంది
Yes
Yes. 💯%
Excellent madem miru vunna school nd students lucky
TLM using teaching very wonderful madem
What a dedication....... the real definition of a teacher 👏🏻👏🏻👏🏻
Super మేడం గారు 👌👌
Congratulations 🎉🎉🎉 mam.And a very inspirational video to all the teachers ,who love and respect their profession mam.The best I like your TLM mam.
She's teaching according to methods of BEd training thank you mam 👏👏Excellent mam👏👏👏
శ్రీ గురుభ్యో నమః, ఈ విధమైన నూతన బోధనా ప్రక్రియతో ఉపాధ్యాయ లోకానికి స్ఫూర్తి దాయకులైన వీరికి పరమాత్మ దివ్యాశీస్సులు లభించు గాక! శుభం భూయాత్,
మేడం మీలాంటి వారు ఉన్నారు అంటే అధికుడా గవ్నమెంట్ స్కూల్ లో అసలు నమ్మ లేకుండ ఉన్నాను కానీ మీరు చాలా గొప్పారు అలానే ఇంక్కా మంచి సేవ చెయ్యాలని దేవుడు మీకు మీ కుటుంబానికి మంచి ఆశీర్వాదం ఇచ్చునూ గాగ ❤
Chala useful videos chestunnaru anna miru...TLM super anna..
🤝
❤😊 పిల్లలే మన ప్రపంచం mam వాళ్ళకి ఎంత నేర్పిస్తే మనకు అంత సంతృప్తి 💐
Mi TLM s చాలా బాగున్నాయి మేడం. మీ TLM వీడియో కొంచం మాకోసం పెట్టండి మేడం
Super madam..trainee teachers ki kuda me TLM anta gano use avutadi...me oopika ki hatsoff
👏👏👏👏👏👏👏👏👌👌👌👌👌❤❤❤you r a greatest teacher maam wonderful
కళ్లు చెమ్మగిల్లాయి, బాగా పాడారు
ఎంతో ఓపిక ఇష్టం ఉంటే తప్ప ఇలా చేయలేరు మేడం అభినందనలు🎉మేడం
Devathavee nevu ne opika ku pariii 🎊. Students are so lucky to have you as a teacher.
మీకు పాదాభి వందనాలు మీ వంటి వారు చాలా అరుదు ధన్యవాదాలు
Medam garu excellent ga lession chepthunaru enni awards echina takkuva gane anipistundi meeru chala great talent teacher
Kudos and congragulations to the teachers
B. Ed lo nerchukundi oka 50 percent chesina pillala bavishyathu teerchagalaru govt schools loo ...
B. Ed exam rayadaniki block teaching lo chesinantha work govt job vachaka marupunaki padipothundi ....
జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ఇవ్వాలి. ఉత్తమ ఉపాధ్యాయుడు అనే పదానికి నిలువెత్తు నిదర్శనం మేడమ్ మీరు
ఫ్యూచర్ లొ 100% వస్తాది సార్
Already award vachindhi ani mention chesaru kadha sulliga Ada saduvukunavra sulliga .
You are great madam
🎉
🙏🙏🙏🙏🙏🙏
Ilantivi ready cheyadam chala chala kashtam...bt meeru ila ready chesthunnarante meeru chala dedicated teacher...... hat's off mam....
U r very great teacher......madam ...... hat's up to you 🙏👏
Mee kallaki nenu namaskaristhunnanu mdm. God bless you
Congratulations madam me lanti valla valla inka government schools run avtunnayee
ఈమెనీ teachers కీ head గా నియ మించి అందరికి online training ఇస్తే దేశం బాగుపడుతుంది
Great madam..hat's up to you..👌👌
ప్రస్తుత కాలంలో ఇలాంటి ఉపాద్యాయులు చాలా చాలా అవసరం,
Great job madam hats of to you
Hearty congratulations Parimala
Mee bodhana parimalalato bnana juothulanu veligistu perunu sardhakam chesukunnanduku
Congrats keep it up
🎉🎉🎉
Very amazing teaching methods, wish govt implement in all the schools
Parents kuda valla pillala kosam intha dedicated ga undaremoooo👏💐🌈
Hatsuff to parimala madam
Meela andaru alochichali
madam really great effort, hats off, నేను మీలాగే చేసేదాన్ని,ఈ మధ్య place మారిన తర్వాత చేయడం లేదు
Good madam
Excellent teacher Garu 🙏👏👏👏
మీలాంటి టీచర్లు పిల్లలకి అవసరం మి భోధన అద్భుతమ.
Excellent Madam.... Inspiration to many Teachers... 👏👏💐💐🙏🙏
పరిమళ మేడం నిజంగా పరిమళం వెదజల్లే రు ❤❤
చాలా అంటే చాలా బాగా నచ్చిన, మెచ్చిన వీడియో. మీకు హృదయ పూర్వక అభినందనలు మేడం...♥️🤗
Woww what a dedicated Teacher ...... Congratulations Mam👏
మంచి మేడమ్.ఈ లాంటి మేడమ్ మా చిన్నప్పుడు ఉంటేబాగుండేది.
Manasu unte margam unttuntude nijame great madam meru.congratulation❤❤❤
Eppudu time avudda vellipovali ane teachers unna ee kalam lo great madam meeru hatsup madam
మీరు చాలా బాగా క్లాస్ చెప్తున్నారు మేడం మీరు ఇంకా గొప్ప గొప్ప అవార్డ్స్ అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం గారు.
Super madam garu Mee alochanalu chala bagunnai
గుడ్ జాబ్ మేడం మీలా ప్రతి ఒక్క టీచర్ గవర్నమెంట్ స్కూల్లో వర్క్ చేస్తే ప్రైవేట్ స్కూల్
U r Teaching style is very good Ma'am,Parimala Jyothi Garu But Ada Valaku Nodeti meda Bottu Chala Chaala avasaram,Meru Mana Darmani Kuda Kapadutharu anukuntuna Jai Bharat 🇮🇳👋🙏🎁💐🎉
Good teaching madam very nice ur TLM madam you are teaching very very well madam, you are a best teacher of the society madam congratulations madam🎉🎉💐💐💐
మేడం ను interview చేసిన person అడిగిన ప్రశ్నలూ కొన్ని బాధాగ అనిపించినవి అవార్డ్స్ కోసం చేశారా అని అన్నారు అది బాధగా వుంది ఆ మేడం చేసిన కార్య్రక్రమాలు గూర్తుగా ఒక ఫైల్ లో పెట్టుకొని వుండవచ్చుకాధ ఎవరినైన అడిగెట్టప్పుడు ఆలోచించి మాట్లాడండి వారి ప్రతిభను గుర్తించి వారికి అవార్డ్స్ ఇస్తారు వూరికే ఇవ్వరు కదా any way congratulations madam 🎉🎉🎉🎉 ఈలాంటి అవార్డ్స్ ఎన్నో తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 🎉🎉🎉🎉🎉❤❤❤❤
Sorry madam..అవి అడగడానికి కొన్ని reasons వున్నాయి. అందుకే అడిగిన madam..500km వెళ్లి వీడియో తీసినాము madam... వారి గొప్పగా work చేసినారు అని వెళ్ళినాము... ఆ క్వశ్చన్ ని కరెక్ట్ గా defend చేయలేదు madam... వారి చేసిన పని గొప్పది అని గుర్తుంచి కొన్ని రోజులు పాటు ఎడిటింగ్ చేసాము madam
Madam..చూసే వాళ్ళు ఏమనుకొంటారు అంటే అవార్డ్స్ కోసం ఈ వీడియో చేసారు అని కూడా అనుకొంటారు... మేము madam మేము ముందే ఇంటర్వ్యూ కి ఏమి ప్రిపేర్ చేయలేదు so..... తప్పుగా అనుకోవద్దు madam
GREAT MADAM! I haven't seen such kind of teachers. She is teaching by passion.
God bless🙏 you madam as a teacher iam proud of you keep rocking congratulations బంగారు all the very best🙏👏👏👏
Good job madam garu,
And
Congratulations medam....
Meku elanti awards marenno ravalani balanga korukuntunnaaaa medam.....
ఉపాధ్యాయులకుఉపయోగపడేఓగొప్పవీడియో పోస్ట్ చేసినందులకుధన్యవాదాలు
Thank you sir
బోధన విధానం చాలా బాగుంది ప్రతి ఒక్కరు గమనించవలసిన విషయం మంచి వీడియో అందించినందుకు అభినందనలు
Thank you so much sir
యంకరు గారు miku na థాంక్స్
ఎందుకు అంటె
ఇంత మంచి video పెట్టినందుకు🎉
Thank you so much... Mi lanti support valley maku idi sadyam avutadi sir... Pls subscribe... Sir
Teacher Ane padhaniki sari aina nirvachanam meeru , I salute mam , such a great teacher.
🤝
Excellent efforts with joyful... 👌👌
You are the inspiration to many teachers and I am so happy to see your work and your passion about teaching
Great madam...you are so dedicated and committed towards the welfare of the students.... because my mother was also a teacher, Who dedicated her entire life to the students' welfare....God be with you madam
Congratulations madam
I got District best teacher (Adilabad) Iam a poet and artist
Make the student's to become poets and artists that is my aim
Dandaalamma thalli 🙏 prathi chota Mee lanti vallu vundaali meeku National Award evvali
Madam meeru the great teacher in the world congratulations 🎉🎉🎊🎊💐💐
Your great madam. Aanduke samajam lo teacher ku aantha value undi
Tq medam mila andharu ilage teach chesi students ki manchi future andhinchali🙏🙏🙏🙏🙏
Excellent explanation...I am very amazed...😊
Super madam meru, andharu ilagunte chala skills vasthayi pillalaku
Best teacher more than Sri Chaitanya School teachers government is best right now in my opinion
తీసుకున్న జీతానికి న్యాయం చేస్తున్నారు మీరు ,మీలాగే ప్రతి GOVT TEACHER వాళ్ళ జాబ్ చార్ట్ FALLOW AETE బాగుంటది MAM.
Really ur a inspiration for many teachers and students mam
Give Best Teacher
Award.
Hearty congratulations teacher you are the role model to teacher generation
మీరు చాలా మందికి ఇన్స్పిరేషన్ మేడం congratulations
Inta goppaga chaduvu cheppochhu ani nirupimcharu mam, really ur great, u done this work with passion i really appreciate you, no wards to say for ur best Tlms.
Hearty Greetings, Congratulations and Best Wishes to Teacher Madam Parimala Jyothi on her successful achievement ⚘️💐🤝🙏
Inspirational madam, hatsoff teacher, no words r enough enough to appreciate u mam🎉🎉
Congratulations to mam ..you have great talent and inspiring to students... I think you will be got state AWARD mam❤
congratulations Parimala Jyothi and Your School teachers .
way of education is appreciated
Mother tongue language. support is must and should for young minds.
Congratulations Parimala Jyothi mem, yor are exemplary for others teachers, great job mem
Govt employees gurinchi ilati videos inka ravali inspirational ga untundi.🎉 Madam
తప్పకుండ
చాలా చక్కటి teaching learning material madam గారు
congratulations madam.
Great job madam keep it up madam . You are great inspiration to remaining all teachers
Bodana. Paddati. Chala. Superb, For her best efforts have been recognized. She got the. BEST TEACHER AWARD. SCHOOLS REQUIRE SUCH TYPE OF TEACHING METHODS, NOT MUGGING UP/ BYHEARTING .
Excellent ideas. Congratulations teacher. Please start training courses for the present generation
Madam meku rudayapurvaku namskralu god bless you madam me handwork tq madam 🙏🙏🙏🙏🙏 శ్రీ గుుభ్యోన్నమః