ainavarendhoro nachutte vunnanu ontari...||official full song||Brother Samuel||music Venkat inala ||

Поделиться
HTML-код
  • Опубликовано: 3 янв 2025

Комментарии • 31

  • @jesusgospel7777
    @jesusgospel7777  22 часа назад

    అయినవారు ఎందరో నచుట్టూ వున్నాను
    ఒంటరి వడినైతినే కష్టకలమందున ని వైపేచూడగా
    కన్నీరు తుడిచినవయ్య..
    నా కన్నీరు తుడిచినవయ్యా
    నిన్ను విడువను దేవా ఏడబయకు నన్ను "2"
    ఆరాధింతును అద్వితీయుడ...
    అనందితును నిరతము నిలో"2"
    ఏలీయా జీవితము మరువని అద్భుతము
    మదిలో మెదులుతున్నదే నామదులుతున్నదే...
    కార్మెల్ పర్వతము
    హెజబెలు అంతము
    మించిన ప్రయాణము "2"
    దాయాచెము దేవా ఆ అధికారము
    కొనసాగేదనయ్య నీ బానిసగా"2"
    ఆరాధింతును మహాదేవుడ...
    అనందితును నిరతము నిలో"2"
    ఆ మెడగదిలో నీ ఆత్మ కార్యములు మరువ లేనివి యేసయ్య...
    మరుపే రానివి యేసయ్య
    ఉరుముల ధ్వనులతో వాక్కుశక్తితో అగ్నిజ్వాలతోనయ్య..."2"
    నన్ను నింపుము దేవా పరిశుద్ధాత్మతో కొనేసాగేదనయ్య నీ సరాదిగా"2"
    అరాదింతును ఆత్మదేవుడా
    అనందితును నిరతము నిలో"2"
    స్తేపెన్ జీవితము ఉన్నత మరణము మార్గము చూపుతున్నదే...నాకై మార్గము చూపుతున్నదే"2"
    దాయచేయుము దేవా ఆ నిచ్చేయత కొనసాగేదనయ్యానీ హతశక్షికై "2"
    అరాదింతునుమహాదేవుడ...
    అనందితును నిరతమునిలో"2"

  • @brotherch.ishaiah612
    @brotherch.ishaiah612 День назад +2

    వందనాలు అయ్యగారు. దేవుడు ఇంకా గణమైన మహిమ కరమైన కీర్తనలు మీతో రాయించి మిమ్మల్ని వాడుకోవాలని,దీవించాలని ప్రార్థన

  • @barlasainath9585
    @barlasainath9585 День назад +1

    చాలా బాగుంది పాట రాబోయే రోజులలో దేవుడు మీకు మంచి పాటలు పాడటానికి ఆ దేవాది దేవుడు దీవించును గాక

  • @Akhiljack-u7h
    @Akhiljack-u7h День назад +2

    Wonderful song anna❤

  • @Jesusloves.777
    @Jesusloves.777 2 дня назад +2

    Wow what a wonderful in this year very meaningful heart touching song praise the Lord 🙏🏻🙏🏻

  • @ravinderakunuri5903
    @ravinderakunuri5903 День назад +1

    అయ్యా ఈ పాట ద్వారా దేవునికి మహిమ కలుగును గాక అమెన్
    ఈ పాట లిరిక్స్ పోస్ట్ చెయ్యండి ప్లీజ్

  • @ManushK12k
    @ManushK12k День назад +2

    Wonderful hallelujah 🙌

  • @BvamshiKumarBvamshiKumar
    @BvamshiKumarBvamshiKumar 3 дня назад +2

    దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించును గాక
    కాంగ్రతులషన్స్ బాబాయ్ గారు ❤️🥳💐💐

  • @Chinnachin2
    @Chinnachin2 3 дня назад +2

    ❤❤🎉🎉🎉.... Amen 🙌... May God bless you brother...😇😇😇😇😇..

  • @chandergaddameedi491
    @chandergaddameedi491 3 дня назад +2

    Wow wander full song❤❤❤

  • @kondaiahkasukurti484
    @kondaiahkasukurti484 День назад +2

    👍👌

  • @Jeedilakshmaiah
    @Jeedilakshmaiah 3 дня назад +2

    God bless you 🙌

  • @thatikondaprashantht7751
    @thatikondaprashantht7751 3 дня назад +2

    అయ్యగారు వందనాలు సూపర్ సాంగ్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🛐🛐🛐🛐🛐🛐

  • @RamyaSree-jw8ff
    @RamyaSree-jw8ff 2 дня назад +2

    Glory to god brother,congrats for your 3rd song ,meaningful song and you sang very nice, its heart touching🎉🎉🎉🎉

  • @KruparajVanaparthi
    @KruparajVanaparthi День назад +2

    🎉kruparaju.knr