నల్గొండ గద్దర్ పై కామెంట్స్ చేసిన సుక్క రాంనర్సయ్య |sukka ram nasaiah fire on nalgonda gaddar | JBTV

Поделиться
HTML-код
  • Опубликовано: 20 янв 2022
  • #jbtv #JBTV
    sukka ram narsaiah,sukka ram narsaiah songs,sukka ram narsaiah folk songs,sukka ram narsaiah interview,sukka ram narsaiah new songs,sukka ram narsaiah interviews,folk singer sukka ram narsaiah,singer sukka ram narsaiah,sukka ram narsaiah vs epuri somanna,folk singer ram narsaiah,sukka ram narsaiah song on sharmila,sukka ram narsaiah news line interview,sukka ram narsaiah telangana songs,sukka ram narsaiah telugu songs,folk singer sukha ram narsaiah songs
    నల్గొండ గద్దర్ పై కామెంట్స్ చేసిన సుక్క రాంనర్సయ్య |sukka ram nasaiah fire on nalgonda gaddar | JBTV
    Watch 24/7 News Videos, andhra pradesh and telangana Latest News Online, Breaking News updates, special political analysis, current issues, celebrity latest updates, movie reviews, movie Public Talks and exclusive Interviews anytime anywhere.
    Contact: 8328039699 call for Promotion
    ________________________________
    Follow Us on:
    Facebook: / jbtv-news-106952604927
    Website: http//jbtvnews.in/
    Subscribe Us / jbtvnews
    ----------------------------------------------------------------------------------
    Contact: 8328039699 call for Promotion

Комментарии • 62

  • @nunesureshofficial666
    @nunesureshofficial666 2 года назад +18

    కళలను కళాకారుల ఆత్మగౌరవం కోసం .ప్రజల బాధలు తీర్చేందుకు మీ పోరాటం చాలా బాగుంది

  • @KCR248
    @KCR248 Год назад +2

    కలకరులు అందరు వెస్ట్ సుక్క రామనర్సి ఒక్కడే మంచి వారు

  • @joginipellymusic7128
    @joginipellymusic7128 2 года назад +4

    పడిందే పాడేరా పాసు వాండ్ల దాసరి అన్నట్లుగా ,నీవు ఎప్పుడు అదే పనిగా పెట్టుకుంటే ఎవరు విలువ ఇవ్వరు.అన్న..నీ సబిజెక్ట్ పాడుకో జనం విలువ ఇస్తారు.జనానికి తెలుసు ఏ సాహిత్యానికి విలువ ఇవ్వాలో..

  • @mallaraputhirupathi2709
    @mallaraputhirupathi2709 2 года назад +2

    వాస్తవాన్ని ప్రజల కు తేలిజేస్తున్న రాంనర్సన్న కు వందనాలు

  • @srv5entertainments992
    @srv5entertainments992 2 года назад +1

    👍

  • @prabhakaryoutubechannel8362
    @prabhakaryoutubechannel8362 2 года назад +1

    గద్దర్ తన జీవితం మొత్తం ప్రజల కోసం ధారపోసిన చనిపోయే చివరి దశలో ఎంతో కొంత డబ్బులు ఆశించి సుఖ పెడతానన్న టైంలో మన వర్గాలే వ్యతిరేకించారు ఎంతవరకు కరెక్ట్ అదే అగ్రవర్ణాలు అయితే సమర్థించుకుంటారు హేళన చేసుకోరు దళిత బహుజనులకు ఈర్ష్య ద్వేషం కోపం ఎక్కువ పెద్ద నాన్న కోసం ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది జై భీమ్

  • @ramaiahs7889
    @ramaiahs7889 Год назад +1

    నీలో నిజాయితీ ఉంది.ఎదుకంటే అవతల మనిషి ఎవరని చూడవు

  • @fansharshasaianna8743
    @fansharshasaianna8743 2 года назад +2

    Nuvvu okkadhanivey manchi original pdf OTP download keka super singer vi broh kadha aadhi neku nuvve thop super 👌🏻👏🏻👌🏻👏🏻

  • @avulaprashanthyadav895
    @avulaprashanthyadav895 Год назад

    మీరు చెప్పింది నిజం అన్న

  • @mudigondanaveen2678
    @mudigondanaveen2678 2 года назад +17

    నువు చెప్పింది నిజమే అన్న

  • @kumargaddam451
    @kumargaddam451 2 года назад +2

    సూపర్ అన్న నువు గైయకూడవే కదు నువుబహుజనుల ముదు బిడ

  • @ganeshkummarikuntla9960
    @ganeshkummarikuntla9960 2 года назад +12

    నిజం చెప్పినావు అన్నగారు

  • @dasarivijaykumar7717
    @dasarivijaykumar7717 2 года назад +2

    Anna ithanni eppudu cament cheyaledu ani naku chalarojulanunchi doutu unde

  • @user-ds7pf5du4i
    @user-ds7pf5du4i 2 года назад +4

    గురిగింజ దాని కింద నలుపు ఎరుగాక పగడం తో పందెం ఏసుకున్నట్లు ఉంది నీ విమర్శ

  • @patkuri9517
    @patkuri9517 Год назад

    చూడు తమ్ముడు నువ్వు కావాలని ఇంటర్వ్యూ పెట్టించుకుని మరి నర్సిరెడ్డి బంధ్నము ఏం చేస్తున్నావ్ నువ్వు ఎంత ఆయన ముందు నీ బతుకెంత ఆయనకు దేశ విదేశాల్లో లక్షలాది మంది హృదయాల్లో ఆయన ప్రాణం గొంతు వినిపిస్తూనే ఉంటాయి పొద్దున నుంచి సాయంత్రం వరకు ఆయన గొంతు వినే ఉంటారు ప్రజలు చూడు తమ్ముడు ఇది మంచి పద్ధతి కాదు కాదు ఒక గొప్ప వ్యక్తి గురించి నువ్వు మాట్లాడడం నువ్వెంత నీ బతుకెంత ఆయన గురించి మాట్లాడం సరికాదు ఖబర్దార్ ఇంకొకసారి

  • @moglielukapalli6328
    @moglielukapalli6328 2 года назад +11

    డుబ్లీకేట్ డబ్బుల గద్దర్ గారికి డబ్బులే డబ్బులు గద్దర్ పేరు మార్చుకుంటే చాలా మంచిది ం అసలు ఒరిజినల్ గద్దర్ గారు విప్లవ గద్దర్ గారు అని మంచి పేరు ఉంది

  • @darapuveeranna8468
    @darapuveeranna8468 Год назад

    Su. Ka. N. Anna🙏🙏🙏🙏🙏🙏👋🌹🌹🌹🌹🌹🌹🌹🥥

  • @anantharmr5728
    @anantharmr5728 Год назад

    రాజకీయ నాయకుల్ని పొగుడుకుంటూ పాటలు పాడటం వ్యభిచారం చేసినదానితో సమానం.

  • @PSNani550
    @PSNani550 2 года назад +1

    అన్న బరబ్బర్ చెప్పినవే నర్సన్న

  • @jayanthdandu9312
    @jayanthdandu9312 2 года назад +1

    Are Babu. Neku nijam teleyadhu nuvu hailet ithaniki neku notiki edosthe adhi matladaku......