నల్గొండ గద్దర్ పై కామెంట్స్ చేసిన సుక్క రాంనర్సయ్య |sukka ram nasaiah fire on nalgonda gaddar | JBTV

Поделиться
HTML-код
  • Опубликовано: 25 авг 2024
  • #jbtv #JBTV
    sukka ram narsaiah,sukka ram narsaiah songs,sukka ram narsaiah folk songs,sukka ram narsaiah interview,sukka ram narsaiah new songs,sukka ram narsaiah interviews,folk singer sukka ram narsaiah,singer sukka ram narsaiah,sukka ram narsaiah vs epuri somanna,folk singer ram narsaiah,sukka ram narsaiah song on sharmila,sukka ram narsaiah news line interview,sukka ram narsaiah telangana songs,sukka ram narsaiah telugu songs,folk singer sukha ram narsaiah songs
    నల్గొండ గద్దర్ పై కామెంట్స్ చేసిన సుక్క రాంనర్సయ్య |sukka ram nasaiah fire on nalgonda gaddar | JBTV
    Watch 24/7 News Videos, andhra pradesh and telangana Latest News Online, Breaking News updates, special political analysis, current issues, celebrity latest updates, movie reviews, movie Public Talks and exclusive Interviews anytime anywhere.
    Contact: 8328039699 call for Promotion
    ________________________________
    Follow Us on:
    Facebook: / jbtv-news-106952604927
    Website: http//jbtvnews.in/
    Subscribe Us / jbtvnews
    ----------------------------------------------------------------------------------
    Contact: 8328039699 call for Promotion

Комментарии • 62

  • @nunesureshofficial666
    @nunesureshofficial666 2 года назад +18

    కళలను కళాకారుల ఆత్మగౌరవం కోసం .ప్రజల బాధలు తీర్చేందుకు మీ పోరాటం చాలా బాగుంది

  • @joginipellymusic7128
    @joginipellymusic7128 2 года назад +4

    పడిందే పాడేరా పాసు వాండ్ల దాసరి అన్నట్లుగా ,నీవు ఎప్పుడు అదే పనిగా పెట్టుకుంటే ఎవరు విలువ ఇవ్వరు.అన్న..నీ సబిజెక్ట్ పాడుకో జనం విలువ ఇస్తారు.జనానికి తెలుసు ఏ సాహిత్యానికి విలువ ఇవ్వాలో..

  • @KCR248
    @KCR248 2 года назад +2

    కలకరులు అందరు వెస్ట్ సుక్క రామనర్సి ఒక్కడే మంచి వారు

  • @prabhakaryoutubechannel8362
    @prabhakaryoutubechannel8362 2 года назад +1

    గద్దర్ తన జీవితం మొత్తం ప్రజల కోసం ధారపోసిన చనిపోయే చివరి దశలో ఎంతో కొంత డబ్బులు ఆశించి సుఖ పెడతానన్న టైంలో మన వర్గాలే వ్యతిరేకించారు ఎంతవరకు కరెక్ట్ అదే అగ్రవర్ణాలు అయితే సమర్థించుకుంటారు హేళన చేసుకోరు దళిత బహుజనులకు ఈర్ష్య ద్వేషం కోపం ఎక్కువ పెద్ద నాన్న కోసం ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది జై భీమ్

  • @ramaiahs7889
    @ramaiahs7889 Год назад +1

    నీలో నిజాయితీ ఉంది.ఎదుకంటే అవతల మనిషి ఎవరని చూడవు

  • @fansharshasaianna8743
    @fansharshasaianna8743 2 года назад +2

    Nuvvu okkadhanivey manchi original pdf OTP download keka super singer vi broh kadha aadhi neku nuvve thop super 👌🏻👏🏻👌🏻👏🏻

  • @mallaraputhirupathi2709
    @mallaraputhirupathi2709 2 года назад +2

    వాస్తవాన్ని ప్రజల కు తేలిజేస్తున్న రాంనర్సన్న కు వందనాలు

  • @avulaprashanthyadav895
    @avulaprashanthyadav895 Год назад

    మీరు చెప్పింది నిజం అన్న

  • @user-ds7pf5du4i
    @user-ds7pf5du4i 2 года назад +4

    గురిగింజ దాని కింద నలుపు ఎరుగాక పగడం తో పందెం ఏసుకున్నట్లు ఉంది నీ విమర్శ
    ఓరి పిచ్చోడా ఎదుటివాళ్ళ మీద బురద చల్లి పెరు తెచ్చుకోవడం కాదు నీ పాటల ద్వారా ఈ సమాజాన్ని ఎలా చైతన్య పరుస్తావో చూపించు
    గద్దరన్న గురుంచి మాట్లాడే అర్హత నీకు లేదు
    నరం లేని నాలుక ఉంది కదాని ఇష్టం వచ్చినట్లు మాట్లాడకు తమ్ముడు

  • @kumargaddam451
    @kumargaddam451 2 года назад +2

    సూపర్ అన్న నువు గైయకూడవే కదు నువుబహుజనుల ముదు బిడ

  • @mudigondanaveen2678
    @mudigondanaveen2678 2 года назад +17

    నువు చెప్పింది నిజమే అన్న

  • @patkuri9517
    @patkuri9517 Год назад

    చూడు తమ్ముడు నువ్వు కావాలని ఇంటర్వ్యూ పెట్టించుకుని మరి నర్సిరెడ్డి బంధ్నము ఏం చేస్తున్నావ్ నువ్వు ఎంత ఆయన ముందు నీ బతుకెంత ఆయనకు దేశ విదేశాల్లో లక్షలాది మంది హృదయాల్లో ఆయన ప్రాణం గొంతు వినిపిస్తూనే ఉంటాయి పొద్దున నుంచి సాయంత్రం వరకు ఆయన గొంతు వినే ఉంటారు ప్రజలు చూడు తమ్ముడు ఇది మంచి పద్ధతి కాదు కాదు ఒక గొప్ప వ్యక్తి గురించి నువ్వు మాట్లాడడం నువ్వెంత నీ బతుకెంత ఆయన గురించి మాట్లాడం సరికాదు ఖబర్దార్ ఇంకొకసారి

  • @anantharmr5728
    @anantharmr5728 2 года назад

    రాజకీయ నాయకుల్ని పొగుడుకుంటూ పాటలు పాడటం వ్యభిచారం చేసినదానితో సమానం.

  • @ganeshkummarikuntla9960
    @ganeshkummarikuntla9960 2 года назад +12

    నిజం చెప్పినావు అన్నగారు

  • @dasarivijaykumar7717
    @dasarivijaykumar7717 2 года назад +2

    Anna ithanni eppudu cament cheyaledu ani naku chalarojulanunchi doutu unde

  • @moglielukapalli6328
    @moglielukapalli6328 2 года назад +11

    డుబ్లీకేట్ డబ్బుల గద్దర్ గారికి డబ్బులే డబ్బులు గద్దర్ పేరు మార్చుకుంటే చాలా మంచిది ం అసలు ఒరిజినల్ గద్దర్ గారు విప్లవ గద్దర్ గారు అని మంచి పేరు ఉంది

  • @srv5entertainments992
    @srv5entertainments992 2 года назад +1

    👍

  • @vijayjajimogga5674
    @vijayjajimogga5674 2 года назад +6

    Correct ga cheppinav annagaru

  • @jayanthdandu9312
    @jayanthdandu9312 2 года назад +1

    Are Babu. Neku nijam teleyadhu nuvu hailet ithaniki neku notiki edosthe adhi matladaku......

  • @PSNani550
    @PSNani550 2 года назад +1

    అన్న బరబ్బర్ చెప్పినవే నర్సన్న

  • @amadhukarreddy2707
    @amadhukarreddy2707 2 года назад

    అన్న రాం నర్సన్న నువ్వు ఈ టైంలో ఏపార్టీకి సపోర్ట్ చేస్తావ్ అన్న అప్పుడు చెప్పొచ్చు నువ్వు ఎందని

  • @saikumar-dn4qx
    @saikumar-dn4qx 2 года назад +3

    Yendi Naina ni sodi andarini vimarsisthav nv highlight kavadanika yedo motham thelisinatuga matladuthunav

  • @lovefailuresongs2341
    @lovefailuresongs2341 2 года назад +2

    కార్పొరేటు కళాకారుడు

  • @narendergade5343
    @narendergade5343 2 года назад

    గద్దార్ అంటె స్వంత వాళ్ళ ను మోసం చేసే వాడు,రేవంత్ తీరుగా.గదర్ అంటె జనం కోసం ఆలోచించి ఆయన

  • @darapuveeranna8468
    @darapuveeranna8468 Год назад

    Su. Ka. N. Anna🙏🙏🙏🙏🙏🙏👋🌹🌹🌹🌹🌹🌹🌹🥥

  • @rakeshchintha9911
    @rakeshchintha9911 2 года назад +3

    మంచిగా చెపినవ్ నర్సన్న

  • @venkatvaddiraj5435
    @venkatvaddiraj5435 2 года назад +1

    అసలు నీకు టాలెంట్ ఉంటే జనంలో నిరూపించుకో..రాం నర్సయ్య..నువ్ పెద్ద తోపు సింగర్ లా ఫీల్ కాకు.....
    ప్రతి టాలెంట్ జనాకర్షన ఉన్న ప్రతి వారిని విమర్శిస్తావు....నువ్వే పెద్ద మొనగాడివా...అంత సమాజ సేవ చేస్తున్నావా...నీవు ప్రజల్లో చైతన్యం నింపి సమాజాన్ని ఉద్దరిస్తున్నవా....అసలు నువ్ స్టేజి ఎక్కితేనే చాలా మందికి నీ ఓవర్ యాక్షన్ చూసి కోపం వస్థది....అది నీ సక్కదనం..
    ముందు నీకు నీవు గొప్పగా ఫీల్ కాకు....
    ప్రజలందరు గొప్పగా చూడాలి మన వ్యక్తిత్వం ని...
    నీ జీవితం మొత్తం పక్కోడిమీద ఏడ్వాటమేనా
    గద్దర్ అంటావు షేద్దర్ అంటావు...నువ్వు నీ వెకిలి మాటలు....
    నీకు ఏపురి సోమన్న అయితేనే కరెక్ట్...
    ఉన్న ఇజ్జత్ తీసుకోకు..మాట్లాడటం నేర్చుకో....రాం నర్సయ్య
    అందరికి వస్తాయి ..మాటలు...నీకే ఎక్కువ వచ్చినట్టు ఫీల్ కాకు...

  • @mahammadghouseghouse1361
    @mahammadghouseghouse1361 2 года назад

    Dubleket Gaddargadu...👌👌👌👌

  • @ajaykumarduggidevara8189
    @ajaykumarduggidevara8189 2 года назад +4

    కరెన్సీ కమర్షియల్ కళాకారులు

  • @srinivaskadire3976
    @srinivaskadire3976 2 года назад +1

    ఎవరి స్థాయి వారిది

  • @saibabadasari250
    @saibabadasari250 2 года назад +2

    పాట పడి నువ్ ఏందో నిరూపించుకో నీకు చేతకాక వేరే వాళ్ళమీద పడి ఏడవడం ఎందుకో

  • @johnnissarjohn6132
    @johnnissarjohn6132 2 года назад +2

    Super super

  • @venkatvaddiraj5435
    @venkatvaddiraj5435 2 года назад

    అసలు నువ్ చెప్పేది ఏంది రామ నర్సయ్య ... ఒక మనిషికి బిరుదు ఇచ్చేది ఏంది.....
    లక్షల మంది నల్గొండ గద్దర్ అంటుంటే ఆఫ్ట్రాల్ నువ్వెంది నీ చిల్లర మాటలేంది...1స్ట్ మాట్లాడటం నేర్చుకో.....నువ్వు నీ చిల్లర బతుకు...ప్రజలందరూ ప్రేమించే ప్రతి కవులను కళాకారులను నాయకులను విమర్శిస్తున్నావు....
    1స్ట్ నువ్ చిల్లర గానికి...అది తెలుసుకో....
    నీకు మనిషి పాజిటివ్ తెల్వదు....ఎవ్వరిని చూడు విమర్శిస్తావు...నువ్ పెద్ద పోటు గానివా...
    నువ్వు నీ చిల్లర మాటలు.....
    జనాలకు తెల్సు ఎవరి పాటలు వినాలో వినోద్దో....
    నువ్ చెప్పినట్టు జనాలు వినాలా ..నువ్ చెప్పిందే కరెక్ట్ హ.....
    నువ్వు నీ చిల్లర మాటలు.....ఇంకోసారి ఒకరి గురించి మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడటం నేర్చుకో....
    నువ్ పెద్ద సిద్ధాంతి వి..మేదావిలా ఫీల్ కాకు... అర్ధమైందా రాం నర్సయ్య...

  • @ksunil9071
    @ksunil9071 2 года назад +2

    Meru poyiiiii KCR sulli chikkuuuriiiii

  • @daredevil2245
    @daredevil2245 2 года назад

    Nin Apudu Adhe Ne Anna

  • @fansharshasaianna8743
    @fansharshasaianna8743 2 года назад

    Okkati marchipoyi navu ram narsanna oka singer migilindu marchipoyina emo machoda chododo cheppale eppudu chepputhavo original Xero oo cheppali broh Aadhi Ram narsanna special interview thiyyi nemedha nuvve thisukovali broh Appudu prajala pakshya singer thelusthundhi

  • @boinaramesh3950
    @boinaramesh3950 2 года назад +2

    👍BAMESH

  • @ullengalaashokpavan7152
    @ullengalaashokpavan7152 2 года назад +1

    Are andhi ne lolli evvadi badha vadidhi...

  • @badachendhraya4499
    @badachendhraya4499 2 года назад

    Anushka

  • @annepakasrikanth614
    @annepakasrikanth614 2 года назад +3

    Super Anna jai cpi

  • @venkateshmaktala2814
    @venkateshmaktala2814 2 года назад

    Nalgonda Gaddar no no

  • @venkatvaddiraj5435
    @venkatvaddiraj5435 2 года назад

    నిన్ను పల్లెలకు వెళ్తే ఎవడన్న గుర్తు పడతాడా రాం నర్సయ్య..
    ఎందుకు రాం నర్సయ్య అంత లా బిల్డప్ కొడతావు...
    విమర్శించడం కాదు...మాట్లాడటం నేర్చుకో...
    అసలు నువ్ కూడా చాలా మందికి అస్సలు నచ్చవు... మరి నిన్ను కూడా సోషల్ మీడియా లో హే పెద్ద వెస్ట్ గాడు...బిల్డప్ కొడతాడు తోపు లా ఫీల్ ఐతడు... ఇక పాట పాడటం రాం నర్సయ్య నుండే పుట్టినట్టు ఫీల్ అవుతాడు అని మాట్లాడటం రాధా మాకు.....
    జనం పిచ్చివాళ్ళు కాదు..ఎవరి టాలెంట్ ని బట్టి వారికి ఆ బిరుదులతో పిలుస్తారు.....
    ప్రపంచంలో నువ్ ఒక్కడివే మేధావి వి అయినట్టు ఫీల్ కాకు.....

  • @rajusiddaboina3609
    @rajusiddaboina3609 2 года назад

    Correct

  • @kumaryadavdolbaikani1384
    @kumaryadavdolbaikani1384 2 года назад

    Its tru bro goumpulo govinda anna

  • @maheshgyara775
    @maheshgyara775 2 года назад

    క్యా...బాత్ హే....బ్రో...

  • @prashanthdamera5536
    @prashanthdamera5536 2 года назад +2

    Paisala gaddar aathanu 🤣🤣😂😂

  • @bhumeshestri409
    @bhumeshestri409 2 года назад

    Edi nijam anna

  • @cmrecordingstudios6900
    @cmrecordingstudios6900 2 года назад

    Nuvu super anna

  • @nandanrajraj9954
    @nandanrajraj9954 2 года назад

    jai ruclips.net/user/republiccountrychannel