భారతీయుడి 2 అవుట్..పాపం రామ్ చరణ్..: Mahaa Vamsi Analysis | Bharateeyudu 2 reviews

Поделиться
HTML-код
  • Опубликовано: 11 июл 2024
  • #bharateeyudu2 #ramcharan #mahaavamsi
    భారతీయుడి 2 అవుట్..పాపం రామ్ చరణ్..: Mahaa Vamsi Analysis | Bharateeyudu 2 reviews
    “Thanks for watching. If you liked this video, make sure to subscribe for more!”
    Mahaa News Live is a 24-hour Telugu News Channel Covering Mainly News & Events In Andhra Pradesh & Telangana. Tune In For Current Political, Sports, Health, Crime, Business, Entertainment & Weather Reports. Watch Live Debates, Exclusive Live Interviews With People Who Matter. Stay Updated With Mahaa News Live on RUclips For All The Latest News From India and Across The World.
    For More Latest Updates On The News:
    Watch Mahaa News Live Here: • Mahaa News Live || Tel...
    Subscribe to Mahaa News Channel: / mahaanews
    Like us on Facebook: / mahaanews
    Follow us on Twitter: / mahaaofficial
    Follow us on Instagram: / mahaanewstv. .
    Watch Mahaa News, a 24-hour Telugu News Broadcaster, Dedicated To Reporting News From Across Telangana, Andhra Pradesh and Other Parts Of The World Through Live Reports, Breaking News, Sports Updates, Weather Reports, Entertainment, Culture, Business Trends, Exclusive Interviews and Current Affairs.

Комментарии • 654

  • @Mallam.Ramesh
    @Mallam.Ramesh 21 день назад +42

    సినిమా ఒకసారి చూడొచ్చు. యావరేజ్. అయితే వీళ్ళు చెప్పే తీరు సరిగా లేదు. కావాలని కొంత వ్యంగ్యంగా చెబుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా చూసుకుంటే పెట్టుబడికి ఢోకా లేదు. ఒకవేళ ధియేటర్లలో కొంచెం అటు ఇటు అయినా కూడా OTT, శాటిలైట్, డిజిటల్ మీడియా ల ద్వారా కూడా కొంత ఆదాయం వచ్చే అవకాశం ఉంది కాబట్టి పెట్టుబడి వరకు ఢోకా లేదు.

  • @grkdsp
    @grkdsp 21 день назад +41

    మహాన్యూస్ వంశీ ..

  • @salapusuribabu2615
    @salapusuribabu2615 21 день назад +89

    ఇలాంటి జెఫ్ఫా రివ్యూ లు చేసేముందు కొంచెం ఆలోచించండి

  • @cnu.kompellikompelli1658
    @cnu.kompellikompelli1658 21 день назад +35

    రిలీజ్ అయిన రోజునే గంటల వ్యవధిలో ఒక భారీ బడ్జెట్ సినిమా గురించి ఇలా నెగెటివ్ టాక్ ఫ్లాప్ అని పచ్చిగా చెప్పటం మహాన్యూస్ మీడియా వారికి కరెక్ట్ కాదు.కనీసం ప్రేక్షకుల నాడి తెలుసుకోవాలంటే కనీసం 3 to 5 days పడుతుంది కదా...

  • @NagarajuM-yv2gw
    @NagarajuM-yv2gw 21 день назад +209

    పస్ట్ టైమ్ మహాన్యూస్ మీద కోపం వచ్చింది

  • @cnu.kompellikompelli1658
    @cnu.kompellikompelli1658 21 день назад +38

    నాకు ఇప్పటివరకు MAHA News మీద ఉన్న మంచి అభిప్రాయం వెంటనే పోయింది.

  • @harinarayana1383
    @harinarayana1383 21 день назад +43

    ఆశ్చర్యమేటంటే, తమినాడు లో నే ఎక్కువ అవినీతి (Corruption)

  • @SureshTv-zm4lv
    @SureshTv-zm4lv 21 день назад +22

    ఒకర్ని వెధవ అని అతని మాటతీరు నిర్ణయిస్తాది.

  • @RamaKrishna-ny4mw
    @RamaKrishna-ny4mw 21 день назад +118

    ఇలాంటి చెత్త కామెంట్లు ఏంటి? సినిమా పోతే నవ్వడం ఎంది రా బాబు..

  • @srinivaschowdary7060
    @srinivaschowdary7060 21 день назад +160

    సార్ భారతీయుడు 2 సినిమా విషయం లో కథా విషయం లో శంకర్ కి మించిన డైరెక్టర్ లేడు సార్ . ఒక వ్యక్తి ACB కి ఒక అధికారి మీద కంప్లైంట్ ఇచ్చి , అతణ్ణి అరెస్ట్ చేస్తే , తిరిగి అదే ఆఫీస్ లో , ​​అదే పని లో ఉంటె , కంప్లైంట్ చేసిన వ్యక్తి , ఈ సినిమా చూస్తే తెలుస్తుంది సార్ . ధయచేసి ఫ్లాప్ అన్నీ అనకండి సార్ ప్లీజ్. రియల్ గ అనువభించను కాబటి చెప్పుతున్నాను

  • @omnamahshivaya1788
    @omnamahshivaya1788 21 день назад +100

    వాళ్ళు అన్ని కోట్లు పెట్టీ మూవీ తీశారు కానీ మూవీ గురించి ఇంత చీప్ గా మాట్లాడుతున్నారు కరెక్ట్ కాదు కదా జనాల్లో వెళ్లనే లేదు ఈ మూవీ మీరు తీసి పడేసారు

  • @ammulu981
    @ammulu981 21 день назад +149

    ఒక న్యూస్ ఛానల్ మాట్లాడే విధానం ఇది కాదు, ఒక సినిమా మీద, అది కూడా ఒక రోజులోనే

  • @ramun3382
    @ramun3382 21 день назад +68

    అడు మారాలి ఈడూ మారాలి

  • @suryagsn10gsn31
    @suryagsn10gsn31 21 день назад +6

    సినిమా పర్వాలేదు. నేటి యువత ఇలాంటి సినిమాలు చూడాలి

  • @gopalk2955
    @gopalk2955 21 день назад +6

    నిజమైన భారతీయుడు కి ఈ సినిమా తప్పకుండ నచుతుంది,,,,సినిమా పై అనవసరంగా...............

  • @cnu.kompellikompelli1658
    @cnu.kompellikompelli1658 21 день назад +24

    శంకర్ లాంటి ఒక పెద్ద డైరెక్టర్ ని పట్టుకొని ' డు' అని సంబోధించడం అలాగే సినిమా ఔట్ అని పదే పదే ఎగతాళిగా నిర్మాతల జీవితాలు తల్లకిందులు అయ్యే విధంగా మహాన్యూస్ వంశీ మాట్లాడటం చాలా దుర్మార్గం..

  • @ashokmuthakani9043
    @ashokmuthakani9043 21 день назад +8

    పోయింది గా, ఔట్ ఆ, ముంచారు గా ఏంటి సార్ ఈ లాంగ్వేజ్ న్యూస్ రీడర్స్ సార్ మీరు

  • @naramamidinagendrababu9562
    @naramamidinagendrababu9562 21 день назад +12

    Super movie 💥✅

  • @ranganayakuluguptasikhakol4706
    @ranganayakuluguptasikhakol4706 21 день назад +5

    ఒక వేళ లాస్ వచ్చినప్పటికీ ఈ మూవీ నిర్మాత లకు ఒక వెంట్రుక తొ సమానం. కొన్ని వేల కోట్లు వున్నాయి

  • @mohanchekuta498
    @mohanchekuta498 21 день назад +6

    మన ఇంటి నుండి మొదలు పెట్టండి అంటే ఎవనికి నచ్చదు అదే పక్కన వాడు కోట్లు కొట్టేస్తే మాత్రం వాన్ని లోపల వేయాలి అని మనమే అంటాం చెత్త సమాజం కదా మూవీ చాలా బాగా ఉంది నీతి మనిషి ఎవడైనా ఉంటే తప్పా ఈ మూవీ అర్థం కాదు