#NEE

Поделиться
HTML-код
  • Опубликовано: 18 сен 2024
  • నీ సన్నిధి చాటున దాచుము ప్రభువా నా దినములన్నియు
    నీ శక్తితో నను కాయుము దేవా నా వత్సరములన్నియు
    కడవరి రక్షణకు సిద్దపడేదను -
    పరలోక స్వాస్థ్యము కాపాడుకొందును
    1. నీ సన్నిధిలో జీవించిన అబ్రహాము కాపడబడెను
    శారను ముట్టనివ్వలేదు - ఇస్సాకును దీవించావు
    పునాదుల గల పట్టణదర్శనం చూపించావు...
    అదే కృప నాకు కావాలి... నీ సన్నిధిలో నేనుండాలి
    2. నీ సన్నిధిలో నిలిచిన ఏలీయా ఘనపరిచినావు
    సృష్టి నే లోపరిచినావు..శత్రువులని లయపరిచినావు
    పరలోక అగ్ని రథములపై కొనిపోయినావు...
    3. నీ పాదములే కోరిన మరియను ప్రేమించినావు
    నీ బోధ తో నింపినావు .అదియెన్నడు తీసివేయనన్నావు
    ఉత్తమమైనదే అవసరమైనదనీ....నేర్పించినావు
    Lyrics
    Pas PETER Garu
    Music
    Pas PAVAN Garu
    #jafanya_sastry
    #shalomgracepowerministries
    #hosannaministries
    #christiansongs
    #christianmusic
    #hosannaministries
    #spiritual

Комментарии • 34

  • @srishak7843
    @srishak7843 Год назад +1

    Wow whath a god what a song

  • @chappidikumari7731
    @chappidikumari7731 6 месяцев назад

    🙏🙏🙏👌👌🙌🙌

  • @NaveenNamala-s2v
    @NaveenNamala-s2v Год назад

    God Bless You Brother

  • @josephchristopher6790
    @josephchristopher6790 9 месяцев назад

    Praise be to God🎉🎉🎉🎉🫅🧚🏻🧚🏻🧚🏻

  • @KotaKusuma-bn7zp
    @KotaKusuma-bn7zp 10 месяцев назад +1

    Praise the lord of God 🙏

  • @hariprabhu417
    @hariprabhu417 Год назад

    Yes lord

  • @mallikharjunraogorremuchu3109
    @mallikharjunraogorremuchu3109 Год назад

    దేవుని కి మహిమా ఘనత చెల్లునుగాక🙏🙏🙏

  • @mahipadabeula5352
    @mahipadabeula5352 Год назад

    Very very spiritual song ayyagaru🙏🙏

  • @pastorvijay934
    @pastorvijay934 Год назад

    🙏

  • @isaacgona6920
    @isaacgona6920 Год назад

    దేవునికి కృతజ్ఞతలు, అద్బుతమైన సాంగ్

  • @user-if7zz8cx2e
    @user-if7zz8cx2e Год назад

    Praise the lord ayyagaru 🙏🙏

  • @pastorvijay934
    @pastorvijay934 Год назад

    Thank God for meaningful song Ayya

  • @marreddykandula2989
    @marreddykandula2989 Год назад

    Glory to God Praise the Lord 🎉❤🎉

  • @ForMe-bd6gb
    @ForMe-bd6gb Год назад

    Praise the lord 🙏🙏
    Lyrics are in description....

  • @zinaagchurchprp.roopkumar2029
    @zinaagchurchprp.roopkumar2029 Год назад

    పాట బాగుంది పాస్టర్ గారు. రచన,సమకూర్పు చాలా బాగుంది

  • @k.sharonandrew4169
    @k.sharonandrew4169 Год назад +1

    Praise the lord ayya garu 🙏 vizag Andrew sharon

  • @sarahblessy8068
    @sarahblessy8068 Год назад

    🙌🙌🙌

  • @raphaministrygsrsteevenpal
    @raphaministrygsrsteevenpal Год назад

    Praise the lord

  • @christapostolicministries
    @christapostolicministries Год назад

    Glory to god

  • @raphaministrygsrsteevenpal
    @raphaministrygsrsteevenpal Год назад +10

    నీ సన్నిధి చాటున దాచుము
    ప్రభువా నా దినములను - 2
    నీ శక్తితో నన్ను కాయుము దేవా
    నా వత్సరములన్నియూ - 2
    కలవరి రక్షణకు సిద్ధపడెదను
    పరలోక స్వాస్ద్యము కాపడుకొందును - 2
    --|| నీ సన్నిధి చాటున||--
    నీ సన్నిధిలోజీవించిన
    అబ్రహాముకాపాడబడెను
    శారను ముట్ట నివ్వలేదు
    ఇస్సాకును దీవించినావు -2
    పునాదులు గల పట్టణ దర్శనం చూపించిన్నావు -2
    అదే కృప నాకు కావాలి
    నీ సన్నిధిలో నేనుoడాలి -2
    --|| నీ సన్నిధి చాటున || --
    నీ సన్నిధిలో నిలిచిన
    ఏలియాను ఘనపరిచినావు
    సృష్టినే లోపరచినవు శత్రువులనే లయపరచినావు - 2
    పరలోక అగ్ని రధములపై
    కొనిపోయినవు - 2
    అదే కృప నాకు కావాలి
    నీ సన్నిధిలో నేనుండాలి -2
    --|| నీ సన్నిధి చాటున||--
    నీ పాదములనే కోరిన మరియను ప్రేమించినావు
    నీ బోధతో నింపినావు
    అదియన్నడు తీసివేయనన్నావు -2
    ఉత్తమమైనది అవసరమని
    నేర్పించినవు -2
    అదే కృప నాకు కావాలి
    నీ సన్నిధిలో నేనుండాలి -2
    --|| నీ సన్నిధి చాటున||--

    • @binayakjena3644
      @binayakjena3644 Год назад +1

      Sir praise God hallelujah god bless you and your ministry

    • @chappidikumari7731
      @chappidikumari7731 6 месяцев назад

      🙏🙏🙏👌👌👌🙌🙌

  • @rojanakka5106
    @rojanakka5106 Год назад

    Praise the Lord Ayya 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @berachahapostolicchurchgun8261

    దేవునికి మహిమ కలుగునుగాక మరో అద్భుతమైన పాట వందనాలు అన్నా 🙏🙏🙏🙌🙌🙌❤️

  • @user-pt2yv4sq5r
    @user-pt2yv4sq5r Год назад

    👌👌👌👌

  • @arjamahima8818
    @arjamahima8818 Год назад

    Praise God 🙌🙌

  • @నేనుయేసయ్యకొరకు

    Glory to God 🙏🙏🙏anna

  • @Timothyvemulapally
    @Timothyvemulapally Год назад

    Very beautiful and spiritual lyrics ✍🏻️brother good song congrats🎉

  • @hariprabhu417
    @hariprabhu417 Год назад

    Praise the lord 🙏

  • @keerthi_aronica
    @keerthi_aronica Год назад

    Praise the lord 🙌❤

  • @dulipalaprabhu3878
    @dulipalaprabhu3878 Год назад

    🙏🙏🙏🙏👏👏👏👏👏

  • @mr-an-gani.3677
    @mr-an-gani.3677 Год назад

    🙌🙌Glory to God 🙏🙏👏👏

  • @dulipalaprabhu3878
    @dulipalaprabhu3878 Год назад

    ప్రైస్ ది లార్డ్

  • @hezekiah5283
    @hezekiah5283 Год назад

    🤝🤝🤝🙏🙏🙏👏👏👏💐💐💐All Glory belongs to Jesus Amen🙏🙏🙏Ayya