DEVUNI STUTIYINCHUDI || దేవుని స్తుతియించుడి యెల్లప్పుడు || CHRISTIAN TELUGU SONG Mrs Blessie Wesly

Поделиться
HTML-код
  • Опубликовано: 27 дек 2024

Комментарии • 30

  • @vallurisonali7269
    @vallurisonali7269 11 месяцев назад +23

    దేవుని స్తుతియించుడి
    ఎల్లప్పుడు దేవుని స్తుతియించుడి ||దేవుని||
    ఆయన పరిశుద్ధ ఆలయమందు (2)
    ఆయన సన్నిధిలో ఆ… ఆ… (2) ||ఎల్లప్పుడు||
    ఆయన బలమును ప్రసిద్ధి చేయు (2)
    ఆకశవిశాలమందు ఆ… ఆ… (2) ||ఎల్లప్పుడు||
    ఆయన పరాక్రమ కార్యములన్ బట్టి (2)
    ఆయన ప్రభావమును ఆ… ఆ… (2) ||ఎల్లప్పుడు||
    బూరధ్వనితో ఆయనన్ స్తుతించుడి (2)
    స్వరమండలములతో ఆ… ఆ… (2) ||ఎల్లప్పుడు||
    సన్న తంతుల సితారతోను (2)
    చక్కని స్వరములతో ఆ… ఆ… (2) ||ఎల్లప్పుడు||
    తంబురతోను నాట్యముతోను (2)
    తంతి వాద్యములతో ఆ… ఆ… (2) ||ఎల్లప్పుడు||
    పిల్లనగ్రోవుల చల్లగనూది (2)
    ఎల్లప్రజలు జేరి ఆ… ఆ… (2) ||ఎల్లప్పుడు||
    మ్రోగుతాళములతో ఆయనన్ స్తుతించుడి (2)
    గంభీర తాళముతో ఆ… ఆ… (2) ||ఎల్లప్పుడు||
    సకల ప్రాణులు యెహోవన్ స్తుతించుడి (2)
    హల్లెలూయా ఆమెన్ ఆ… ఆ… (2) ||ఎల్లప్పుడు||

  • @Durga-kh8nd
    @Durga-kh8nd 4 месяца назад +2

    యేసు క్రీస్తు ప్రభువు పరిశుద్ధ నామనికి మహిమ ఘనత ప్రభావము కలుగును గాక ఆమేన్ 🙏🙏🙏

  • @Durga-kh8nd
    @Durga-kh8nd 4 месяца назад +1

    ఈ పాట బాగా పాడారు పాస్టర్ అమ్మ గారు మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించును గాక ఆమేన్ 🙏🙏🙏

  • @prashanthkarrolla8743
    @prashanthkarrolla8743 10 месяцев назад +1

    చాలా మంచి సాంగ్ మా రాజకుమార్ గారు పడితే మీరు నేర్చుకోండి

  • @bobblijyothibobbli2814
    @bobblijyothibobbli2814 Год назад +11

    Nenu pregent akka ipudu 9th month na gurinchi preyer cheyandhi akka

  • @mohansunderms3318
    @mohansunderms3318 3 месяца назад +1

    All praise, honour and glory be to Almighty God 🙏

  • @revenuesatya4212
    @revenuesatya4212 Год назад +6

    Old is GOLD song... thank you Jesus

  • @shyamrayabarapu3797
    @shyamrayabarapu3797 2 месяца назад +1

    Amen akka god bless you ❤❤❤❤❤

  • @kranthikumar9815
    @kranthikumar9815 Год назад +3

    Wonderful song amen amen amen amen amen amen 🙏🙏🙏🙏🙏🙏

  • @venkatnakka9973
    @venkatnakka9973 Год назад +2

    Naa favorite song AKKA 😍
    Please Sing This song
    yesutho teevigaanu podhuma AKKA

  • @laxmiadigarla6107
    @laxmiadigarla6107 Год назад +1

    Praise the lord ammagaru yesayya krupa mimmalni vidavadhu dhevunike mahima kalugunu gaaka amen ❤❤❤❤❤

  • @ashalatha6240
    @ashalatha6240 Год назад +2

    🙏🙏🙏🙏🙏👍👍🙏🙏🙏sister 🙏🙏🙏

  • @sanjivarani4829
    @sanjivarani4829 Год назад +2

    Vandhanalu sister 🙏🙏

  • @pallevinodkumar5944
    @pallevinodkumar5944 Год назад +1

    Amen 🙏🙏🙏🙏

  • @ravismaty8763
    @ravismaty8763 4 месяца назад

    Hallelujah Hallelujah Hallelujah

  • @wordofgodforyouth
    @wordofgodforyouth Год назад +2

    Praise the lord akka

  • @Agarbendty
    @Agarbendty Год назад

    My favourite song to relieve stress and pain

  • @ranis1736
    @ranis1736 Год назад

    Amen

  • @sadujohnny6109
    @sadujohnny6109 7 месяцев назад

    😊 nice song akka

  • @ranis1736
    @ranis1736 Год назад

    Super

  • @sadujohnny6109
    @sadujohnny6109 7 месяцев назад

    ❤❤❤

  • @TheVara143
    @TheVara143 8 месяцев назад

    Praise the lord 🙏

  • @ranis1736
    @ranis1736 Год назад

    Amaging

  • @prashanthkarrolla8743
    @prashanthkarrolla8743 10 месяцев назад

    అక్క ఇ విందుగా పడకూడదు

  • @laxmiadigarla6107
    @laxmiadigarla6107 Год назад +4

    Praise the lord ammagaru yesayya krupa mimmalni vidavadhu dhevunike mahima kalugunu gaaka amen ❤❤❤❤❤👍👍👍👍👍

  • @pallevinodkumar5944
    @pallevinodkumar5944 11 месяцев назад

    Amen

  • @SugunaSushan-gv6ln
    @SugunaSushan-gv6ln 5 месяцев назад

    Amen 🙏