❤️ USA BBQ Restaurant ❤️ Telugu Food Vlogs ❤️

Поделиться
HTML-код
  • Опубликовано: 25 фев 2022
  • This is Funny USA Raja Telugu Vlogs touring America's Variety Korean BBQ Restaurant where my Family and children cooked Chicken, Onion and Mushroom on Fire to eat.
    ❤️ USA Food ❤️ ★★★★ ► • ❤️ Telugu Vlogs ❤️
    ❤️ Mexico Food ❤️ ★★★★ ► • ❤️ USA Telugu Vlogs ❤️...
    ❤️ Africa Food ❤️ ★★★★ ► • ❤️ USA Restaurent ❤️
    #Funny
    #TeluguVlogs
    #USA
    America Raja ; Funny Telugu Vlogs;

Комментарии • 2,4 тыс.

  • @vinod_chinna_79
    @vinod_chinna_79 2 года назад +117

    మీరు అచ్చ తెలుగులో మాట్లాడం బాగుంది ఒకసారి మీ పిల్లలు తో కూడా తెలుగులో మాట్లాడిపించండి రాజా గారు

  • @naneenanee4089
    @naneenanee4089 2 года назад +598

    రాజు గారు మీరు చేసిన వీడియోకి మా పొట్టలు చక్కెర అయినాయి. తెలుగు భాషాభిమాని గా నంది అవార్డు ఇస్తున్నాం.👌👍

  • @9740241860
    @9740241860 2 года назад +366

    మన వంట మనమే చేసుకోవడమే ఫ్యాషన్..😂😂🤣🤣

  • @kotasreenukotasreenu7585
    @kotasreenukotasreenu7585 2 года назад +186

    మీ కూతురు రెండు విధాలుగా బాగా పలుకుతున్నది 👍ఎంతైనా మాతృభాష మీద పట్టు ఉంటేనే మిగతా భాషలు త్వరగా అర్థం చేసుకోగలం 👍🌾🌹🌾🌹🌾

  • @renukadevi1719
    @renukadevi1719 2 года назад +86

    మా దగ్గరే ఉండి మాతో మాట్లాడుతున్నట్టు అనిపిస్తోంది...😂😂మీరు భలే వారండీ రాజా గారు..😍🙏

  • @sripathiraovenepally315
    @sripathiraovenepally315 2 года назад +58

    రెడ్డి గారు మీ కామెంట్రీ సూపర్. నవ్వు ఆపుకోలేక పోతున్నాం 😀😀😀😀😀

  • @ghantasalakrishnaveni6782
    @ghantasalakrishnaveni6782 2 года назад

    అన్నయ్య నేను వస్తాను వంట చేయడానికి మీకెందుకండీ అంత శ్రమ

  • @arikelarajeshwarrajeshwar2613
    @arikelarajeshwarrajeshwar2613 2 года назад

    Red colour dress vesukunna ammai thalli polikatho oundhi , cream colour dress vesukunna ammai thandri polikatho oundhi 😁😁🙄🙄❤️❤️👍👍🙏🙏

  • @shanmukhgnapika6196
    @shanmukhgnapika6196 2 года назад +1

    హేయ్......నీ యాస వింటంటే మా ఊరే అనిపిచ్చందే. 😀😀😀

  • @venkateswararaojilagam696
    @venkateswararaojilagam696 2 года назад

    గుడ్డు పెట్టిన కోడి కే తెలుస్తధి ముడ్డి నెప్పి మీరు చెప్పే మాటలు చాలా బాగున్నాయి

  • @macharlasrinivasarao4937
    @macharlasrinivasarao4937 2 года назад +441

    సార్ మీ వీడియోని.

  • @suryaveeravalli8236
    @suryaveeravalli8236 2 года назад +38

    "పెళ్లి కాక ముందు చేప మొత్తం తినొచ్చు... పెళైతే చేప తల రాదు... పిల్లలు పుడితే తోక మాత్రమే......" 🤣😂😅

  • @gayatharib5479
    @gayatharib5479 2 года назад +3

    మీరు సరదాగా మాట్లాడే పద్దతి చాలా బాగుందండి , మీ వీడియోస్ చాలా బాగున్నాయి tqq 🥰❤

  • @malleshtn9791
    @malleshtn9791 2 года назад +4

    మీకు తెలుగు బాష చాలా బాగా తెలుసు సార్, మీ మాటలు విధానం భలే ఉంది...

  • @CherySweety139
    @CherySweety139 Год назад +1

    Nenu naa Kadapa yaasa poortiga marchipoya u

  • @siddarthayadav9633
    @siddarthayadav9633 2 года назад +217

    ఈ రెస్టారెంట్ కి పోవాలంటే ముందు ఇంట్లోనే తినిరవలే 😂😂 super dialogue

  • @rajasekharareddykonda5227
    @rajasekharareddykonda5227 2 года назад +2

    సార్ మీ వీడియోని.

  • @DaraKirankumar1027
    @DaraKirankumar1027 2 года назад +2

    సూపర్ సర్ మీరు మాట్లేడే తెలుగు బాషా ఎక్కడికెళ్లినా మన బాషాని మర్చిపోకూడదు మీరు చాల గ్రేట్ రాజు అంకుల్

  • @RajuLatestupdates
    @RajuLatestupdates 2 года назад +23

    "గుడ్డు పెట్టే కోడికి తెలుస్తుంది ముడ్డిలో నొప్పి " 🤣🤣😂😂🤣🤣 సందర్భానుసారం మీ ఫన్నీ wording సూపర్ సార్👌

  • @staypositive8701
    @staypositive8701 2 года назад +12

    పిల్లలు గొప్ప వాళ్లు అవుతారు sir 👍👍