What Food in a Cruise Ship Restaurant?
HTML-код
- Опубликовано: 20 мар 2022
- USA Telugu Vlogs Touring Cruise Ship Restaurant Lunch buffet choices on Biggest Cruise Ship Buffet like Salad, Soups, Chicken, Pasta, aspagaras, seafood, burned vegetables, Indian food like rice chicken curry, beef curry, veg kurma, ticket price, grilled salmon, strawberry ice cream vanilla and vegetable art. I am USA Raja Telugu Traveler going on 7 day trip in Royal caribbean wonder of the seas.
❤️ 1 ❤️ Cruise Port ❤️ ★★★★ ► • How USA Cruise Ship Po...
❤️ 2 ❤️ Cruise Ship ❤️ ★★★★ ► • ❤️ Biggest Cruise Ship...
#TeluguVlogs
#USA
#Cruise
నువ్వు చాలా తెలివి గలోనివి బ్రో క్రు షిప్ కి పెట్టేది లక్ష అది కూడా ఎంజాయ్ చేయడానికి వెల్లావ్ బ్రో దాన్ని జనాలకు చూపించి you tube ద్వారా వచ్చేది ఎన్ని లక్షలు వస్తాయి...😍😳
మీరు చాలా గ్రేట్ రాజా గారు ఎందుకంటే అలాంటి ట్రిప్ నీ మీరు ఎంజాయ్ చేస్తున్నారో లేదో తెలియదు కానీ మీరు అలా వీడియో తీస్తూ అందరికి చూపిస్తూ అందరినీ కూడా షిప్ లో ఉన్నట్టు చేస్తున్నారు so ur really superb sir
Sir mii work gurinchi video thisi pettandi sir
తెలుగు సినిమా కమెడియన్స్ నిముందు
Raju garu I Mahesh Kumar Bandari, from Hyderabad and I like your videos very much and they are excellent please do such videos as if America is shown in live to me. Thank you
మీరు చూపించే ఈ wonder అంత ఒక movie ల అనిపిస్తుంది ఇలాంటివి movie లో తప్ప ఇలా చూడటం ఇదే first time tq sir మేము వెళ్ళేలేకపోయిన కళ్ళకి కట్టినట్లు మేము ఉన్నట్లు feel ఐనా విధంగా చూపించారు tq sir tq so much
3:01
me youtube journy video kosam waiting.... from telugu experiments..😍😍👍
Foods anni choosthuntae,chaala tempt avuthunnamu brother..........sea lo water ni choosthoo food enjoy cheyyadam sooper feeling💖
అనుభవించు రాజా 😃
Chala happy ga undi meeru usa vidhayalu Telugu lo explain chestunnanduku
Chala Bagunnyi mee Veedios
మీలాగా ఎంజాయ్ చేయాలంటే అదృష్టం ఉండాలి బ్రదర్
Idento appudu ma uncle videos upload chasina first like and comment Manama 😊
Namaste Raja Anna food chustha unti callu chaladam ledu.eelanti food ma life lo chudalemu me valla chakani food items chusthnnamu meru great Anna 👍👌🌹🙏
Sir miru enjoy cheyakunda ma kosam vedios chestunanduku Love you 😊🎉
Ma nanna gariki me videos choopinchanu chala bagundannaru super raja garu 20k subscribers kavalani manaspurtiga korukuntunnanu...
చాలా బాగుంది వీడియో అన్న
లచ్చ ఖర్చు అయినా రచ్చ రచ్చ చేసారు రాజా గారు 👌🏻
unknowingly you become brand ambassador for royal Caribbean .