AnaAnna super మీరు విదేశాల్లో తిరుగుతుంటే మేము కూడా నీతో పాటు ఉన్నట్టే ఉంది అక్కడ నుంచి మంచి ఇన్ఫర్మేషన్ అందిస్తున్నావు... ఇంకా మీరు చాలా దేశాలు తిరగాలని నీకు మంచి అభిమానులు పెరగాలి అని ఉంది...🎉🎉🎉 congratulations 👏👏🎉
Hi anna వ్యవసాయం చేసే అన్న దగ్గర పని వుంటే చెప్పుమను అన్న మేము అక్కడకి వచ్చి వర్క్ చేస్తాం అడుగండి అన్న,. నేను రెడీ గా వున్న ఆ అన్నతోని వ్యవసాయం చేయడానికి రెడీ వున్న అన్న ప్లీజ్ వర్క్ చేయడానికి మనుషులు కవలేమో అడుగంది అన్న మేము వస్తాము అక్కడకి.....
Good morning anna excellent video and very wonderful information about agriculture in USA anna😊😊😊 we need more agricultural videos if possible and drone malla vachindi 😊😊 All the best Anna😊😊
Super vlog Anil,farming Ee padathulu mana desam lo amaluparachali Americalo mana telugu anna farming,super aa anna. Aa anna mana desam lo kuda chesthra..
Drone aithe dorikindi 🤯
Follow me on instagram :
instagram.com/myvillageshow_anil?igsh=YmVlaWx1c2Y0dWds&
ఏ అనిల్ బ్రో ఇంతవరకు ఎవరు కూడా చూపించలేదు ఇంతవరకు ఎవరికీ లేదు అమెరికాలో వ్యవసాయం చేస్తున్న మన తెలుగు వాళ్ళు అని సూపర్ బ్రో సూపర్ సూపర్ సూపర్
AnaAnna super మీరు విదేశాల్లో తిరుగుతుంటే మేము కూడా నీతో పాటు ఉన్నట్టే ఉంది అక్కడ నుంచి మంచి ఇన్ఫర్మేషన్ అందిస్తున్నావు...
ఇంకా మీరు చాలా దేశాలు తిరగాలని నీకు మంచి అభిమానులు పెరగాలి అని ఉంది...🎉🎉🎉 congratulations 👏👏🎉
Hi anna వ్యవసాయం చేసే అన్న దగ్గర పని వుంటే చెప్పుమను అన్న మేము అక్కడకి వచ్చి వర్క్ చేస్తాం అడుగండి అన్న,. నేను రెడీ గా వున్న ఆ అన్నతోని వ్యవసాయం చేయడానికి రెడీ వున్న అన్న ప్లీజ్ వర్క్ చేయడానికి మనుషులు కవలేమో అడుగంది అన్న మేము వస్తాము అక్కడకి.....
ఈ sir వల్ల మోక్ష ఫామ్స్ మా విలేజ్ (గోకారం)లోనే ఉంది
😊
Sri Gayathri clg chouttupal chairman sir video lo undhi😅❤
Meru event ki vellinattu ledu akada information antha gathering chesaru super meru
మన దగ్గర కూడా వ్యవసాయ భూమినీ, వ్యవసాయo కి use చెయ్యాలి, రియల్ ఎస్టేట్ కి ఇవ్వకుండా roule వొస్తే బాగుంటది, అందరు భూమి డబ్బు కోసం అమ్ముకుంటున్నారు
అందరూ భూమి అమ్ముకుంటే మనం ఏం తింటాం
అన్నా అమెరికా దేశం వెళ్లి అక్కడి వ్యవసాయం నీ కన్నులకు కట్టినట్టు చూపించినావు అన్నా అక్కడి మద్యం తయారి విదానాన్ని చూపించావు nice Explore అన్నా 🎉🎉🎉🎉🎉❤
Thank you anna ❤
Hi Anil ,thank you for your information...keep it up
Hi anna ninu oka sari kaluvalani undhi anna @@AnilGeela
వేడియోకు ఎంత తీసుకుండ్రు
Anna America lo gorre lu etla arustai.....
E video ki 100 likes vesina thakuvane... Chala clean ga chala bagundi vlog.. elanti video chudatam valla chala uses kuda untadi... I like this video ❤
good one anil, on ur black denim jacket u dint remove tag which is on right bottom side, careful ur in USA alarm will horn in shopping mall
అమెరికా లో ఉన్న వాళ్ళు కూడా అక్కడి వ్యవసాయం గురించి మన తెలుగు వాళ్ళకి ఇంత మంచిగా ఎవరు వివరించలేరు అన్న❤
Us Apple red delicious each one cotton 115riyal italy 105riyalsaudi
Mayur Reddy from My village Lingoji Gudem (V) Choutuppal
Superb Anill.. Explore agriculture in USA.. Everyone when visited they are showing only cities and culture.. We'll done
Thank you andi ❤
Strawberry 🍓 blue berry and block berry 3kg 150riyal
Hai.. Anil anna... Mee ru explain chese vidhanam super... Good information
Nice and informative video ...keep giving us more informative videos 😊 all the best
Excellent video on agriculture trends in USA
Super chala bagundi manchi information chala great meru ❤❤❤❤
Very nice video Anil Garu💕💕💕
మరిన్ని వీడియోలు చెయ్ బ్రో
Peach 🍑 prajent ga egypt and Jordan transport వస్తుంది5కేజీ 25t0 40రియాల్ now
Grapes now available egypt
Whistling video..👍, good...!
Good morning anna excellent video and very wonderful information about agriculture in USA anna😊😊😊 we need more agricultural videos if possible and drone malla vachindi 😊😊 All the best Anna😊😊
Welcome srikant bro meeru unnaru ane last varaku chusa finally meeru kanipincharu super happy
వాళ్ళు మన తెలంగాణా వాల్ల అనిల్ బాయ్ మన భాష లాగ ఉన్నది
Nice👏🏻anna
E video valla challa nerchukunam forming gurinchi
Nice presentation, good, best of luck, thank you.
In the same way Explore Another country Too just not only USA but also other Countries....we want like this videos only ❤
Madhi Choutuppal Bhai Gokaram Pakkana Sangam Village ❤
Chala nachural ga anipistadi mi vlogs
Anna America lo pesticides usage gurinchi kuda cheyyu🎉🎉🎉
అనిల్ నీ ప్రతి వీడియో కి message చేస్తా కాన్ని కొంచెం బిజీ ఉండే ఈపుడు చూసా కాన్నీ నీ వీడియోస్ రెగ్యులర్ గా చూస్తా
Anna Farmering Ki Loans isthara Anna
6:10 అందని ద్రాక్ష పుల్లన అనే సామెత అక్కడ పని చెయ్యదన్నమాట 😂
Srikanath bhai Anil you're great mee paani meku gurtimpu nichindi always be happy being my village show guys
Super vlog Anil,farming
Ee padathulu mana desam lo amaluparachali
Americalo mana telugu anna farming,super aa anna.
Aa anna mana desam lo kuda chesthra..
us lo farming entha advance ga chesthunaro enko video cheyyi anna.new techniques in farming
Love from nalgonda ❤
love from San Antonio, TX
మా విలేజ్ మందోళ్లగూడెం చౌటుప్పల్ గోకారం మధ్యలో ఉంటుంది.all the best Anil anna
Yahh.. one of the best vlog ❤
Anna Manchi information Good
Anna akkada Pani unte cheppa Anna
Challa clear gaa example chyesinav great keepit up
Kondagattu to America
13:30 Nice music
Nice and informative 👍
అనిల్ అన్న అక్కడ వ్యవసాయం వర్క్ ఉంటే చెప్పవా అన్న నేను వ్యవసాయం చాలా బాగాచెస్తాను
అన్ని వర్కలు చేస్తాను ప్లీజ్ అన్న 🕺🕺
అనిల్ సూపర్ ఇన్ఫర్మేషన్, కీప్‌టాప్
Capitalist economy Advantages anukunta avi.
Great information about forming ❤ Anil Anna 😊💥😍
What is the price of wine 🍷!?
Anna ee wain thayare chese proses premante yenduku anta movie loo undii
అమెరికాలో ఉన్నాకూడా ఆ టోపీ అన్న మనలాగే మాట్లాడుతున్నాడు చాలా సంతోషంగా అనిపించింది
❤❤
@@AnilGeela anna thoni vunta us lo vunatu kuda anipinchadhu thats true narender bro ❤
Hi Anil Anna,sri kanth Anna nice to see u ❤ informative video Anil bro
Videshallo mana telugollani chustee full happy anipistadi,, proud to be an 🇮🇳
Some of the wine 15 months lo vasthudhi Anna expenses wine they will storage like
Hello Anna .
Ela unnaru ?
America lo agriculture cheyyatam easy and vehicles and migathavi anni andubatulo untayi
Super super ooooooo super love from the Uday Reddy show youtube channel nizamabad
Oka manchi content unna video anna meedi ❤❤❤❤❤❤
Gangava to oka vlog theyale America lo forms lo 😂😂😂super
Good. Thanks for showing the way of cultivation in agriculture in USA.
Tqqq ❤
అన్న అక్కడ అగ్రికల్చర్ జాబ్స్
గురించి తెలుసుకో అన్నా
Anna supper information
Inka chala videos chye anna usa lo superr ga unnai
Good job anil anna
Aneeeluuuu.... Nice information ❤
super video, very satisfying..
Wow win u r lucky bro
Thank anil bhai
Nice .bro🎉🎉🎉
Very nice anil❤❤❤
Super information anna nice video
Hii Anil Geela
Veeluntey newyork chupinchu bro
Saud bin ali fruits and vegetables company ksa
Super Vlog 🎉🎉🎉🎉🎉🎉🎉
Agriculture neet and green
Bro first time chustunna subscribe చేసిన బ్రో❤️ నివ్ సూపర్
అక్కడ ఏమైనా అగ్రికల్చర్ జాబ్స్ ఉంటే తెలుసుకో అన్నా
Good vlog 👍
Anna districts tours cheyyave. Inka
హాయ్ బ్రో కర్ణాటకలో కూడా గవర్నమెంట్ మాకు Wine Tavern licence కేటాయించింది మీరు అక్కడ చూపించిన Tavern ఎక్స్ప్లోర్ చేస్తారు అనుకున్నాను
Broo miru short films videos denilo edit chestharu
One acre enta
Hi anil bro video chala bagundi
Tesla car 10:58
Great brother
Great job bro ❤
First comment ❤
సూపర్ 😍😍❤️❤️👌👌👍👍💐💐
Which place in USA
Naku akkada agriculture farm lo job emina vunnaya. Vunte cheppandi naku chala istam agriculture
Garlik
Super😊
Super vlog Anna ❤
Anna America lo agriculture farm jobs India vallaki chance vundha
Anna e rakam anukunta plz change title there is spell mistake
Super video