శ్రీ రంగపుర ఘణమద్దిలేటిస్వామి చరిత్ర||వైకుంఠనారాయణుడే మద్దిలేటి స్వామిగా అవతరించిన వైనం|| Full Movie
HTML-код
- Опубликовано: 8 фев 2025
- maddudu ane bhakkthuni korikameraku velicina daime rangapura ganamaddiletiswamy charitra పూర్వం మద్దిలేరు ప్రాంతములో మద్దుడు అనే విష్ణువుదేవుని భక్తుడు తన ఆరాధ్యదైవము కోసం ఘోరమైన తపస్సు చేసాడు. అతని తపస్సుకు మెచ్చిన ఆదిదేవుడు మద్దుని కోరికమేరకు ఈ మద్దులేరు ప్రాంతములో శ్రీ రంగపుర ఘనమద్దిలేటిస్వామి గా అవతరిస్తాను అని మాట ఇస్తాడు. మద్దుని కోరిక మేరకే వైకుంఠము విడిచి భూలోకములో మద్దులేరు ప్రాంతములో శ్రీ రంగపుర ఘన మద్దులేటి స్వామి గా అవతరించి భక్తుల పాలిట కొంగుబంగారమై, అలరారుతున్నాడు.