E movie nenu chusanu. ma ammamma valla inti devudu maddileti swamy.memantha prathi year veltaamu akkadiki.chala baguntundi akkadi paddatulu.naamam pette daggara nundi daasangam pette daaka chaala baguntundi.govinda govinda
మన చిన్నమ్మ లాగే వుందే, అమ్మ చిన్నమ్మ, ఎంత కష్టం వచ్చిందమ్మ. అమ్మ ఈ జన్మలో నా రాత ఇలాగే ఉందేమో, ఒరేయ్, ఎవరక్కడ, వాళ్ళను, అమ్మ, నాన్న, వాల్లలెక్క, చేస్తే, వాళ్లకు, మనకు, తేడా ఏముంది. ఈ సిన్ లొ చిన్నమ్మ యాక్టింగ్,super
ఏమే నిన్న పులిసిన అంబలి పచ్చడి దాని ముఖాన కొట్టండి. సూపర్ అన్న సినిమా, డైలాగులు, ఎంత చెప్పినా తక్కువే చూసే కొద్ది చూడ బుద్ధి అవుతుంది. ముఖ్యంగా మహిళలు ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా ఇది. చిన్నమ్మ కష్టాలు ఇన్ని అన్నీ కావు చాలా కష్టాలు పేడతారు. సింపుల్ గా చెప్పాలంటే సూపర్
చిన్నమ్మ పెళ్లి అయి అప్పగిత్తల టైములో గూని నాగిరెడ్డి భార్య నాగమ్మ, చిన్నమ్మ తల్లి దండ్రులతో మా కోడలును బంగారముల చూసుకుంటాము అని ఇంటికి వచ్చిన వెంటనే బంగారమంత, తోడికోడళ్ళుతో వలిపించి, ఒసేయ్ గుండ్లదాన, అని చిన్నమ్మ తో పని చేయించే విధానము హైలెట్ సీన్స్. అత్త క్యారెక్టర్, చిన్నమ్మ, క్యారెక్టర్, యాక్టింగ్, super
ఈ చిన్నమ్మ కథ మన భాష కాని ఒరిస్సా మిత్రుడు, చూశాడు. కాని అతనికి బాష అర్థం కాలేదు,నాకు ఈ మూవీ బాగా నచ్చింది. హింది, ఇంగ్లీష్, టైటిల్స్ పెట్టండి, దయచేసి, అని రాశాడు. ఈ channel వారు దయచేసి, ఆ మిత్రుని భాదను అర్థం చేసుకొండి. నాకు కూడ చూసే కొద్ది, చూడాలనిపిస్తుంది. ఈ మూవీ, గ్రేట్
సాసవల చిన్నమ్మ చరిత్ర సూపర్ భయ్యా ఇందులో నటించిన వారంతా ప్రాణం పెట్టి నటించారు ఇలాంటి చరిత్రలో మరెన్నో చెయ్యాలి అన్నా మాది ఒక చిన్న కోరిక ఏడు మంది నరసింహ స్వామి పేరు చెప్పండి అన్న ఇందులో మీరు చూపించిన తేది 8 పేర్లు వస్తున్నాయి కదా ఏడు మంది పేర్లు ప్లీజ్ అన్న పేరు నరసింహ స్వామి పేర్లు ఏడు మంది చెప్పండి అన్న
Ne nee e chinnamma na nija jeevithamlo kuda Eve sannivesalu ha dhehudu yendhuku na ki ee Peru echado theliyadhu ayya Narsimha Swamy neekku kotti kotti dhandalaya
శ్రీ శ్రీ శ్రీ సాసవల చిన్నమ్మ చరిత్రను అప్లోడ్ చేసినందుకు ధన్యవాదాలు మళ్ళీ మా కథ మేము చూసుకోవడం జరిగింది ఇందులో నేను మా ఇంటి ఇలవేల్పు దేవుడు మద్దిలేటి స్వామి క్యారెక్టర్ నేర్చుకొని ఎన్నో ప్రదర్శనలు ఇచ్చాము పాత జ్ఞాపకాలు గుర్తు వచ్చాయి అప్లోడ్ చేసినందుకు మి పాదాభివందనాలు కథ విన్న వారికి చూసిన వారికి అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాల సిరి సంపదలు పశుసంపద ధాన్య సంపదల ధన సంపద చేకూర్చాలని శ్రీశ్రీ సాసవల చిన్నమ్మ ను వేడుకుంటున్నాను ఈ కథ అప్లోడ్ చేసినందుకు
అమ్మ చిన్నమ్మ, అమ్మ చిన్నమ్మ ఎవరు నేనమ్మా చిన్నమ్మ నీ పెద్ద బావను అమ్మ చిన్నమ్మ నేనేమి చెయ్యలేకపోయాను నన్ను క్షమించమ్మ, క్షమించు ఏమి బావ నీ చిన్న మరదలు ఇప్పడు గుర్తు కొచ్చిందా ! అమ్మ చిన్నమ్మ నన్ను క్షమించు, నీవు త్యరగా రావాలమ్మ. ఎక్కడికి బావ కదిరి కోవెలకమ్మ, మా బండ్లు కదిరి కి వెళ్తుంటే ఇరుసులు విరిగి క్రింద పడ్డాయి. నీవు వస్తే తప్ప, అవి బాగు పడవు, అని, మానాన్న నిన్ను పిలుసు కొని రమ్మనాడమ్మ. బావ నేను వస్తాను, కాని, నా చిలకల బండి రావాలి, ఇప్పుడే, మా ఇంటికి ఉత్తరము రాస్తాను. అలాగే నమ్మ. ----------- ఇలాంటి డైలాగులతో, సినిమా మొత్తం, కన్నీళ్లు పెట్టిస్తుంది.
ఈ మూవీలొ చిన్నమ్మ వేషము వేసిన అమ్మాయి ఆ పాత్ర కోసమే పుట్టినట్టు ఉంది. గూని నాగిరెడ్డికి వేసిన మనిషి మరి అద్భుతముగా సరి పోయినాడు. అత్త క్యారెక్టర్ అయితేనేమి, మిగత పాత్రల సెలక్షన్ కూడా హైలెట్.
సూపర్ మూవి!. తెలుగు కథలను, తెలుగు సినిమాలను!. తమిళనాడులో!. కూడ ఎక్కువగా చూస్తారు!. మాది కూడ తమిళనాడు!. మా ఊరిలో కూడ! బాలనాగమ్మ, ఎల్లమ్మ,సాసల చిన్నమ్మ కథల నాటకాలను ఎక్కువగా ఆడుతారు!.
సాసవల చిన్నమ్మ చరిత్ర సూపర్ భయ్యా ఇందులో నటించిన వారంతా ప్రాణం పెట్టి నటించారు ఇలాంటి చరిత్రలో మరెన్నో చెయ్యాలి అన్నా మాది ఒక చిన్న కోరిక ఏడు మంది నరసింహ స్వామి పేరు చెప్పండి అన్న ఇందులో మీరు చూపించిన తేది 8 పేర్లు వస్తున్నాయి కదా ఏడు మంది పేర్లు ప్లీజ్ అన్న పేరు నరసింహ స్వామి పేర్లు ఏడు మంది చెప్పండి అన్న❤
ఆ కాలములోనే వైష్ణవులు (నిలువునామాదారులు )శైవులు (అడ్డనామాదారులు )తొ సినిమా మొదలై అన్నాచెల్లాలను విడగొట్టి, చిన్నమ్మ పెద్దది అయినా తరువాత కుయుక్తి తొ కలసి చిన్నమ్మ పెళ్లిచేసుకొని, ఆమెను అష్టకష్టాలు పెడుతుంటారు. సినిమా మొత్తము ఆసక్తితొ, సాగుతుంది. ప్రేక్షకులను, కంటితటి పెట్టించడము మాత్రము కాయము.
ఏడుగురు అన్నలు ఉన్నా కష్టాలు అందుకు అంటే అక్కడ చెన్నారెడ్డి కొండమ్మ కూతురు చిన్నమ్మ కానీ వారికి అడ బిడ్డ సంతానం దేవుడు రాయలేదు ఆడబిడ్డ సంతానం ఉంటే కష్టాలు ఉంటాయి అని కానీ పట్టు పట్టి ఆ దంపతులు కోరారు సృష్టికి విరుద్ధంగా ఆ దంపతుల కోరిక కాదనలేక సంతానం ఇచ్చాడు మద్దిలేటి స్వామి తలరాతను విరుద్ధంగా సంతానం సుమైన ఆ చున్నమకు కష్టాలు తప్పవు అని గ్రహించిన ఏడుగురు అన్నదమ్ములు ఎగువ తిరుపతి వెంకటేశ్వర స్వామి దిగువ తిరుపతి గోవిందరాజులు కంబగిరి స్వామి మద్దిలేటి స్వామి అహోబిల లక్ష్మీనరసింహస్వామి పెన్నోబులయ్య స్వామి మలోలేసుడు జ్వాల నరసింహ స్వామి ఇలా ఏడుగురు సేరిరము మాత్రమే చిన్నమధి ఆమెలో ఉన్నది మన ఆత్మలు అని అనుకొని సంతానం ఇచ్చారు
❤❤❤❤ super chala bagundhi
Sri ganamaddileti Swamy Govinda Govinda🙏🙏mamally kaapadu Swamy🙏🙏🌺🌺
E movie nenu chusanu. ma ammamma valla inti devudu
maddileti swamy.memantha
prathi year veltaamu akkadiki.chala baguntundi
akkadi paddatulu.naamam pette daggara nundi daasangam
pette daaka chaala baguntundi.govinda govinda
ruclips.net/video/pybW4SuSMnE/видео.html
The first time you are
,
Chala bagundi💞❤️❤️😥
చిన్నమ్మ కథ అంటే చెప్పవలసిన, అవసరము లేదు. అద్భుతము, అమోఘము,
E add. Bhakthaprhalnada
Chinnamma Charitra Naku chala istam
chaala 😢Bagundi
మన చిన్నమ్మ లాగే వుందే, అమ్మ చిన్నమ్మ, ఎంత కష్టం వచ్చిందమ్మ. అమ్మ ఈ జన్మలో నా రాత ఇలాగే ఉందేమో, ఒరేయ్, ఎవరక్కడ, వాళ్ళను, అమ్మ, నాన్న, వాల్లలెక్క, చేస్తే, వాళ్లకు, మనకు, తేడా ఏముంది. ఈ సిన్ లొ చిన్నమ్మ యాక్టింగ్,super
ఏమే నిన్న పులిసిన అంబలి పచ్చడి దాని ముఖాన కొట్టండి. సూపర్ అన్న సినిమా, డైలాగులు, ఎంత చెప్పినా తక్కువే చూసే కొద్ది చూడ బుద్ధి అవుతుంది. ముఖ్యంగా మహిళలు ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా ఇది. చిన్నమ్మ కష్టాలు ఇన్ని అన్నీ కావు చాలా కష్టాలు పేడతారు. సింపుల్ గా చెప్పాలంటే సూపర్
Lpp
Ppp
First time vinnanu maddhilety. Swami peru 🙏papam chinnammaki ani kastalu pettaru chala adchindhi 😭😭😭😭👌🙏🙏🙏🙏🙏🙏
Chennamma.kashtalaku edupu.vachindi super 🙏🙏👌👌
చాలా చాల బాగుంది. చిన్నమ్మ పుట్టుక నుండి తీశారు. మీ బ్యానర్ లొ పెద్ద హిట్ సినిమా అను కోవాలి. థాంక్యూ upload మూవీ
@@villagevilla1374 బాగుంది
Gh
@@villagevilla1374
88th
@@NaNa-ew6lg🎉😢7
😮
Story change chesaruuu challa
చిన్నమ్మ పెళ్లి అయి అప్పగిత్తల టైములో గూని నాగిరెడ్డి భార్య నాగమ్మ, చిన్నమ్మ తల్లి దండ్రులతో మా కోడలును బంగారముల చూసుకుంటాము అని ఇంటికి వచ్చిన వెంటనే బంగారమంత, తోడికోడళ్ళుతో వలిపించి, ఒసేయ్ గుండ్లదాన, అని చిన్నమ్మ తో పని చేయించే విధానము హైలెట్ సీన్స్. అత్త క్యారెక్టర్, చిన్నమ్మ, క్యారెక్టర్, యాక్టింగ్, super
Om viagra Narasimha namash🏵️🏵️🙏🌺🌺🌺🌺🏵️🏵️🌹🌹💐💐🙏🙏🙏🙏🙏🙏🙏
💓💓💓💓🇳🇪🇳🇪
సూపర్ 👌👌👌👌👌👌👌👌👌👌
దేవుడు నేమ్ చెప్పుడి ప్లీజ్ 7మంది నేమ్
ప్లీజ్ 😊😊😊😊😊😊😊😊😊😊😊😊
😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
చిన్నమ్మ కథ బాగుంది
Chalaaaaaaa bhagundhi chinnamma thalli charithra....madhileti narasimha swami govindha govindha🙏🙏
చిన్నమ్మ కథ చూస్తున్నంతసేపు పూర్తిగా చూడాలనిపిస్తుంది. చాలా బాగా తీశారు. నాకు ఈ మూవీ చాల బాగా నచ్చింది.
Oy
P
Re
Pio i
Super Chala bagundhi
ఈ చిన్నమ్మ కథ మన భాష కాని ఒరిస్సా మిత్రుడు, చూశాడు. కాని అతనికి బాష అర్థం కాలేదు,నాకు ఈ మూవీ బాగా నచ్చింది. హింది, ఇంగ్లీష్, టైటిల్స్ పెట్టండి, దయచేసి, అని రాశాడు. ఈ channel వారు దయచేసి, ఆ మిత్రుని భాదను అర్థం చేసుకొండి. నాకు కూడ చూసే కొద్ది, చూడాలనిపిస్తుంది. ఈ మూవీ, గ్రేట్
Jai sree narasimha
Omom jai sree narasimha
@@venkativenkati90950060000066006
Super chala bhagude
Very nice, acting of heroin is nice I like so much👍👍👍👍👍👍 superb,
Super. ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Supper super dance video excellen
Krishnagiri district
veppanapalli Taluka
k Kothur village
Tamil Nadu
ruclips.net/video/pybW4SuSMnE/видео.html
ఆదరించ రావయ్య, ఆత్మ బంధువు నీవయ్యా, నా అన్న ఘన మద్దిలేటి, అద్భుతమైన లిరిక్స్
Mt
Chala manchi movie
ruclips.net/video/pybW4SuSMnE/видео.html
Sri ganamaddileyteswamy govinda govinda
Sf
Lakshmi Narasimha swamy govinda govinda
Super excellent endha kastum kada 👏👏👏🙏🙏🙏
h.
సాసవల చిన్నమ్మ చరిత్ర సూపర్ భయ్యా ఇందులో నటించిన వారంతా ప్రాణం పెట్టి నటించారు ఇలాంటి చరిత్రలో మరెన్నో చెయ్యాలి అన్నా మాది ఒక చిన్న కోరిక ఏడు మంది నరసింహ స్వామి పేరు చెప్పండి అన్న ఇందులో మీరు చూపించిన తేది 8 పేర్లు వస్తున్నాయి కదా ఏడు మంది పేర్లు ప్లీజ్ అన్న పేరు నరసింహ స్వామి పేర్లు ఏడు మంది చెప్పండి అన్న
.
.m"p00p99
Enni badhalu thandri endhuku ala badha pedutunnavu mamalni. 🙏🙏🙏🙏🙏
Super kadha
I like this movie ❤ this is movie very emotional 😢 my laxminarasimha swami🙏🙏🙏
Cinnamma movie super hit
Super charitra 🙏🙏🙏🙏🙏🙏🙏👌 👌👌👌👌👌
Super good film 🌷🌷🌷
Sasura chinnamma Charitra super
Super ga vunddi ktha e kastalu evariki ravaddu
Qqqwaqw
@@bnagaranibnagarai5190 zà
Super video
Super songs
Aa kaalamlo kanuka thanu ala undi ee kalamlo evvaru ala undaaru ala padi undaru mataki mata debbaki debba kodatharu
❤❤❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉
chala bagundi
Super ❤️
ఓం శ్రీ శ్రీ శ్రీ కదిరి లక్ష్మి నరసింహ స్వామి సావసుల చిన్నమ్మ తల్లినే నమో నమః గోవిందా హరి గోవింద
Super. Katha
Super
Nalla pochamma Katha
Hii
Nice story good
Supper Storea sir
Chalabagumdi
మాది కదిరి నేను కదిరి లో పుట్టినాదుకు నా జన్మ ధాన్యం 🙏🙏🙏
🙏🙏🙏🙏🙏
@@venurao6189 y
super super super super super super super super super ♥️♥️♥️♥️♥️🥀🥀🥀🥀
Ne nee e chinnamma na nija jeevithamlo kuda Eve sannivesalu ha dhehudu yendhuku na ki ee Peru echado theliyadhu ayya Narsimha Swamy neekku kotti kotti dhandalaya
Great!
I
Tuii
E movie download kavatledu enduku
Chinnammacharithasuperhitmovie
Super super movie
శ్రీ శ్రీ శ్రీ సాసవల చిన్నమ్మ చరిత్రను అప్లోడ్ చేసినందుకు ధన్యవాదాలు మళ్ళీ మా కథ మేము చూసుకోవడం జరిగింది ఇందులో నేను మా ఇంటి ఇలవేల్పు దేవుడు మద్దిలేటి స్వామి క్యారెక్టర్ నేర్చుకొని ఎన్నో ప్రదర్శనలు ఇచ్చాము పాత జ్ఞాపకాలు గుర్తు వచ్చాయి అప్లోడ్ చేసినందుకు మి పాదాభివందనాలు కథ విన్న వారికి చూసిన వారికి అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాల సిరి సంపదలు పశుసంపద ధాన్య సంపదల ధన సంపద చేకూర్చాలని శ్రీశ్రీ సాసవల చిన్నమ్మ ను వేడుకుంటున్నాను ఈ కథ అప్లోడ్ చేసినందుకు
Aaaaaaaaaaaaaaaaaaaaaaaaaqaaaaaaaqaaqqaqaaqaaaaa
Y
Chala baagundi
అలాగె మదిలేటి చరిత్ర కూడా Upload చేయండి 💗🙏🙏
అమ్మ చిన్నమ్మ, అమ్మ చిన్నమ్మ
ఎవరు
నేనమ్మా చిన్నమ్మ నీ పెద్ద బావను
అమ్మ చిన్నమ్మ నేనేమి చెయ్యలేకపోయాను
నన్ను క్షమించమ్మ, క్షమించు
ఏమి బావ నీ చిన్న మరదలు ఇప్పడు గుర్తు
కొచ్చిందా !
అమ్మ చిన్నమ్మ నన్ను క్షమించు, నీవు త్యరగా రావాలమ్మ.
ఎక్కడికి బావ
కదిరి కోవెలకమ్మ, మా బండ్లు కదిరి కి వెళ్తుంటే ఇరుసులు విరిగి క్రింద పడ్డాయి. నీవు వస్తే తప్ప, అవి బాగు పడవు, అని, మానాన్న నిన్ను పిలుసు కొని రమ్మనాడమ్మ.
బావ నేను వస్తాను, కాని, నా చిలకల బండి రావాలి, ఇప్పుడే, మా ఇంటికి ఉత్తరము రాస్తాను.
అలాగే నమ్మ.
-----------
ఇలాంటి డైలాగులతో, సినిమా మొత్తం, కన్నీళ్లు పెట్టిస్తుంది.
I'm from kadiri
ఈ చిన్నమ్మ చరిత్ర, సినిమా, చూసి, కన్నీళ్లు పెట్ట కుండా ఉండలేరు. చూడడము, మొదలు పెడితే, లాస్ట్ వరకు ఆపు, చేయకుండా, చూడాలసిందే.
నా విషయములో ఆలా జరిగింది.
ఈ మూవీలొ చిన్నమ్మ వేషము వేసిన అమ్మాయి ఆ పాత్ర కోసమే పుట్టినట్టు ఉంది. గూని నాగిరెడ్డికి వేసిన మనిషి మరి అద్భుతముగా సరి పోయినాడు. అత్త క్యారెక్టర్ అయితేనేమి, మిగత పాత్రల సెలక్షన్ కూడా హైలెట్.
God is great
Correct annya
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻❤️❤️❤️❤️❤️
చిన్నమ్మ ఆఖరు సీన్ లొ తల్లి దండ్రులు లను కలుసుకొని మాట్లాడే సీను ప్రతి ఒక్కరిని కదిలించి వేస్తుంది
Hi
😊😊
@boskerramaap3853
@@boskerramaap3853hhbz
Super chinnamma charitra
Anna jambhavantha swamy jeevitha charitra teeyandi anna
Super 🙏🙏🚩🚩🥥🥥🥥
In PA BTU ink m🔙😃🙄liketo grip6 are.
Q17 may 78.ppKipp bio Cup
🙏 Sri Ghana Maddileti Lakshmi Narasimha swami Govinda Govinda 🙏
ఏన్ని రోజులుగా ఎదురు చూసిన చిన్నమ్మ చరిత్ర ఈనాడు upload చేసినందుకు ధన్యవాదములు. చూసిన ప్రతి వారు ఏడవకుండా ఉండలేరు. అంత అద్భుతముగా తీశారు ఈ సినిమాను
@@villagevilla1374 Q we
Eeď
@@villagevilla1374 b
U77🎉😅ak❤7😂aku7ak7🎉🎉akz❤u7❤🎉😅ak7lj❤🎉😅ak7ak😅u7trfhjgfwfgko7fwfghh🎉
@@srinivasmama1064 ❤❤❤❤❤❤❤❤❤❤,I ❤
సూపర్ మూవి!. తెలుగు కథలను, తెలుగు సినిమాలను!. తమిళనాడులో!. కూడ ఎక్కువగా చూస్తారు!. మాది కూడ తమిళనాడు!. మా ఊరిలో కూడ! బాలనాగమ్మ, ఎల్లమ్మ,సాసల చిన్నమ్మ కథల నాటకాలను ఎక్కువగా ఆడుతారు!.
సాసవల చిన్నమ్మ చరిత్ర సూపర్ భయ్యా ఇందులో నటించిన వారంతా ప్రాణం పెట్టి నటించారు ఇలాంటి చరిత్రలో మరెన్నో చెయ్యాలి అన్నా మాది ఒక చిన్న కోరిక ఏడు మంది నరసింహ స్వామి పేరు చెప్పండి అన్న ఇందులో మీరు చూపించిన తేది 8 పేర్లు వస్తున్నాయి కదా ఏడు మంది పేర్లు ప్లీజ్ అన్న పేరు నరసింహ స్వామి పేర్లు ఏడు మంది చెప్పండి అన్న❤
Yes chinnamma kata super gaa undi sar atalli devena andare mida undalle
ruclips.net/video/pybW4SuSMnE/видео.html
Kambagiri swamy 🌹🌹🌹🙏🙏🙏🙏🙏🌹🌹🌹
I like this movie
Entha goppa devatha 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏
😵😵😵😭😭😭🙌🙌🙌🙏🙏🙏🙍🙍🙍9701139788
Hi
❤
ఎప్పుడో చిన్నప్పుడు మా అమ్మమ్మ చెప్పేది ఈ కథ ఇప్పుడు కళ్ళతో చూసి నట్టు ఉంది మీకు ధన్యవాదాలు
L
😁😉🙄
De v by use in NJ by
No⁰
De
@@manjunathmathaku9696LlallLllaLLLLLlLlLllllaALLlLllllLALLLLlllLlll😊😊😊😊😊a😊😊😊a😊l😊😊llLlll😊h
😂m km; km; @@manjunathmathaku9696
Enni badhalu thandri endhuku ala badha pedutunnavu mamalni. 🙏🙏🙏🙏🙏
ఆ కాలములోనే వైష్ణవులు (నిలువునామాదారులు )శైవులు (అడ్డనామాదారులు )తొ సినిమా మొదలై అన్నాచెల్లాలను విడగొట్టి, చిన్నమ్మ పెద్దది అయినా తరువాత కుయుక్తి తొ కలసి చిన్నమ్మ పెళ్లిచేసుకొని, ఆమెను అష్టకష్టాలు పెడుతుంటారు. సినిమా మొత్తము ఆసక్తితొ, సాగుతుంది. ప్రేక్షకులను, కంటితటి పెట్టించడము మాత్రము కాయము.
సూపర్ కథ 🙏👍👍
Super hit movie
Supar
👌🤞👍👏🙏🙏🙏🙏
Hi
👌👌👌👌
సూపర్
Om sri ahobila narasimha Swamy govina govinda govinda
Super movi
😊❤❤❤❤❤❤❤❤
చిన్నమ్మ జొన్న చేను దగ్గర వేంకటేశ్వరస్వామి, మద్దిలేటిస్వామి, కంబగిరి స్వామి, అహోబిల నరసింహస్వామి, పాములేటి నరసింహస్వామి, కదిరినరసింహస్వామి, పెన్నా అహోబిలనరసింహస్వామి. మారు వేషములో చిన్నమ్మ ను దానము అడుగు తున్న సన్నివేషము అద్భుతము
.c
A
L
ఏడుగురు దేవుళ్ళు సొదరులై ఆమెకు ఎందుకు ఇంత కష్టాలు
ఏడుగురు అన్నాతమ్ముళ్ల చరిత్ర లేదా బ్రో
ఏడుగురు అన్నలు ఉన్నా కష్టాలు అందుకు అంటే అక్కడ చెన్నారెడ్డి కొండమ్మ కూతురు చిన్నమ్మ కానీ వారికి అడ బిడ్డ సంతానం దేవుడు రాయలేదు ఆడబిడ్డ సంతానం ఉంటే కష్టాలు ఉంటాయి అని కానీ పట్టు పట్టి ఆ దంపతులు కోరారు సృష్టికి విరుద్ధంగా ఆ దంపతుల కోరిక కాదనలేక సంతానం ఇచ్చాడు మద్దిలేటి స్వామి తలరాతను విరుద్ధంగా సంతానం సుమైన ఆ చున్నమకు కష్టాలు తప్పవు అని గ్రహించిన ఏడుగురు అన్నదమ్ములు ఎగువ తిరుపతి వెంకటేశ్వర స్వామి దిగువ తిరుపతి గోవిందరాజులు కంబగిరి స్వామి మద్దిలేటి స్వామి అహోబిల లక్ష్మీనరసింహస్వామి పెన్నోబులయ్య స్వామి మలోలేసుడు జ్వాల నరసింహ స్వామి ఇలా ఏడుగురు సేరిరము మాత్రమే చిన్నమధి ఆమెలో ఉన్నది మన ఆత్మలు అని అనుకొని సంతానం ఇచ్చారు
❤
😂😅😊
, TV💙
😮
Govinda govinda
Excellent
😢
Govinda govinda govindaaa
What is heroin name
E.kalyan babu
🙏🙏🙏🙏🙏🙏🌱🌱🌱