Varahi Navaratri Pooja | వారాహి నవరాత్రుల పూజ విధానం | Varahi Pooja In Telugu | Varahi | అఖండ దీపం |

Поделиться
HTML-код
  • Опубликовано: 25 июн 2022
  • Varahi Navaratri Pooja | వారాహి నవరాత్రుల పూజ విధానం | Varahi Pooja In Telugu | Varahi | అఖండ దీపం | #varahinavaratrulu #వారాహినవరాత్రులపూజ #anchorsanthoshivlogs
    Varahi Navaratri Pooja | వారాహి నవరాత్రుల పూజ విధానం | Varahi Pooja In Telugu | Varahi | అఖండ దీపం |
    #varahinavaratripoojavidhanam
    #varahipoojavidhi
    #varahiammapooja
    #varahipoojaimportance
    #aashadamasamnavaratri
    #varahipoojaintelugu
    #telugupoojavlogs #teluguvideos
    #varahiamman #anchorsanthoshivlogs

Комментарии • 679

  • @anchorsanthoshivlogs
    @anchorsanthoshivlogs  2 года назад +27

    Varahi Navaratri Pooja vidhanam🙏 వారాహి నవరాత్రుల పూజ విధానం వీడియో🙏👇

  • @user-bs2yr4co3s
    @user-bs2yr4co3s 2 года назад +65

    చక్కగా చెప్పారు తల్లీ.... మేము ప్రతీ ఏటా చేస్తూ ఉంటాము.. చాలా అనుభూతులు కలుగుతూ ఉంటాయి... ముఖ్యంగా అమ్మకు భూ సంబంధమైన దుంపలు నైవేద్యం చేయాలి. క్యారెట్, బీట్రూట్, చిలగడ దుంప, కంద, దానిమ్మ గింజలు, వేరుశనగ, బెల్లం పానకం, మజ్జిగ, పసుపు నీరు ఇలా వీలును బట్టి నైవేద్యం చేయవచ్చు. అష్టమి రోజూ గారెలు సమర్పణ చేస్తే మంచిది.. ధన్యవాదములు 🙏

  • @jag122010
    @jag122010 2 года назад +57

    30th June night అమ్మవారి కి పూజా చేసాను. ఆ రోజు రాత్రి వారాహి అమ్మ వారు దర్శనం అనుగ్రహించారు. మీ అందరికీ కూడా అమ్మ అనుగ్రహం కలుగుతుంది. ఓం శ్రీ మాత్రే నమః 🙏

  • @komaragirisumansarma6522
    @komaragirisumansarma6522 Год назад +11

    వారాహీనవరాత్రులు శ్యామలానవరాత్రులు అలాగే వసంత నవరాత్రులు కూడా శ్రీ విద్యా సంప్రదాయంలో ఉన్నటువంటి శ్రీవిద్య ఉపాసకులు మాత్రమే ఎక్కువగా చేయడం మనకు కనపడుతుంది

  • @shireeshach5394
    @shireeshach5394 2 года назад +4

    Good morning సంతోషి గారు , మేము 7 శనివారాల పూజ చేస్తున్నాము కదా , ఈ time లో వారాహి అమ్మ పూజ చేయ వచ్చా ... నేను మాత్రం చాల కష్టం లో ఉన్నాను నాకు చేయాలని ఉంది ......please reply evvava please sister

  • @rojaabbathini4398
    @rojaabbathini4398 2 года назад +4

    అసలు ఎంత అద్భుతంగా ఉందొ ఆ అమ్మ పూజ ఇక ఆ తల్లి లక్ష్మి ఎంత అందంగా ఉందొ ఆ బట్టల్లో ఆ హారం లో చుద్దంకి రెండు కళ్ళు చల్లలేదు ఆ దీపాల వెలుగులో. సూపర్ గా ఉందండీ పూజామాత్రం. లవ్ యు అక్క

  • @Sri-yb4jo

    నల్లకుంట sringeri sarada devi temple, లో, బుక్ స్టాల్ లో, వారాహి and syamala devi pictures అమ్ముతారు ,

  • @lathasrimunna5391
    @lathasrimunna5391 Год назад +2

    Maa annaya kosam nen e Puja cheyocha..ma annaya ki vadhinaki godavalu iyyi vadhina annaya ni vadhilesi vellindhi..dhanitho ma annaya baga thagadaniki banisa iyyadu..ma annaya thagadam maanesi buddhiga untu ma annaya vadhina kalisi undataniki e Puja cheyocha n nak marriage indhi andi..kani ma annaya kosam mem chala badha padthunnam andukani ma annaya vanthuga nen Puja cheyali ankuntunna nenu cheyocha..chesthe ma atthagarintlo cheyala ledha puttintlo cheyala plz cheppandi mem chala badha padthunnam ma annayatho..Thanu thagadam valana thana health kuda chala karab avthundhi sis andke annaya kosam nen e Puja cheyali ankuntunna..plz nak rply evvandi

  • @shireeshach5394
    @shireeshach5394 2 года назад +5

    గుమ్మం దగ్గర ...... చెంబు , దీపం విధానం చెప్పండి please

  • @shireeshach5394
    @shireeshach5394 2 года назад +18

    ఎంత బాగా పూజ చేశారు ..పూజ విధానం ఎంత బాగా వివరించారు ....👌🙏🙏

  • @konalapereddy5549
    @konalapereddy5549 2 года назад +16

    చూడటానికి కన్నుల విందుగా ఉందండీ ధన్యవాదాలు 🙏🙏

  • @nalinibeecharaju
    @nalinibeecharaju 2 года назад +1

    Hello santoshi garu.chala chakkaga chesaru. Thankyou so much

  • @beresponsible6464
    @beresponsible6464 Год назад

    Wonderful explanation with marvellous voice. Thank you so much em cheppagalam inthakanna.

  • @satyabalaji15
    @satyabalaji15 2 года назад

    Tq very much akka oka boostup la untundhi a msg aiena iam so happy

  • @mindhackermjk15418
    @mindhackermjk15418 2 года назад

    Excellent okka vidhanam

  • @kolanunagalakshmi2704
    @kolanunagalakshmi2704 2 года назад +1

    Chalabaga chesaru pooja ammavari alankaram chalabagundi me speach chalabagundi 🙏🙏

  • @geethuchinnisimhadri2456
    @geethuchinnisimhadri2456 2 года назад

    Chala bhaga chepparu tq andi

  • @sreemani5201
    @sreemani5201 2 года назад

    Chalabaga cheparu tq 🙏

  • @sudhakameswari2813
    @sudhakameswari2813 2 года назад

    Tqq for shering .nenu chestanu

  • @ravindrababu7114
    @ravindrababu7114 2 года назад

    Chala Baga chesaru తల్లీ!అమ్మ కి పూజ🙏🙏