Varahi Devi Vratam | Must Watch | Varahi Devi | Kokila Manjula Sree |

Поделиться
HTML-код
  • Опубликовано: 9 июл 2021
  • Varahi Devi Vratam | Must Watch | Varahi Devi | Kokila Manjula Sree | #SreeSevaFoundation...........
    • Sri Varahi Stotram Wit... Sri Varahi Stotram | Most Powerful |Bhakti Songs | Must Listen Carefully .............
    ధ్యానం:
    కృష్ణ వర్ణాం తు వారాహీం మహిషస్లాం మహోదరీం
    వరదాం దండినీం ఖడ్గం బిభ్రతీం దక్షిణే కరే
    ఖేట పాత్రా భయాన్ వామే సూకరాస్యాం భజామ్యహం
    స్తుతి: నమోస్తు దేవి వారాహి జయైకార స్వరూపిణి
    జపిత్వా భూమిరూపేణ నమో భగవతః ప్రియే
    జయ.డాస్తు వారాహి దేవిత్వాంచ నమామ్యహం
    జయవారాహి విశ్వేశి ముఖ్యవారాహితే నమః
    ముఖ్యవారాహి వందేత్వాం అంధే అంధినితే నమః
    సర్వదుష్ట ప్రదుష్టానాం వాక్ స్తంభనకరీ నమః
    నమస్తంభిని స్తంభేత్వాం జృంభేజృంభిణితే నమః
    రుంధేరుంధిని వందేత్వాం నమో దేవీతు మోహినీ
    స్వభక్తానాంహి సర్వేషాం సర్వకామ ప్రదే నమః
    బాహ్వా స్తంభకరీ వందే చిత్త స్తంభినితే నమః
    చక్షు స్తంభిని త్వాం ముఖ్య స్తంభినీతే నమో నమః
    జగత్ స్తంభిని వందేత్వాం జిహ్వా స్తంభన కారిణి
    స్తంభనం కురు శత్రూణాం కురుమే శత్రు నాశనం
    శీఘ్రం వశ్యంచ కురుతే యోగ్నే వాచాత్మకే నమః
    ట చతుష్టయ రూపేత్వాం శరణం సర్వదాభజే
    హామాత్మకే ఫట్ రూపేణ జయాద్యాన కేశివే
    దేహిమే సకలాన్ కామాన్ వారాహీ జగదీశ్వరీ
    నమస్తుభ్యం నమస్తుభ్యం నమస్తుభ్యం నమోనమః
    అనుగ్రహ స్తుతి:
    కిం దుష్కరం త్వయి మనో విషయం
    గతాయాం కిం దుర్లభం త్వయి విధానవ దర్చితాయామ్
    కిం దుష్కరం త్వయి పకృత్సృతి మాగతాయాం
    కిం దుర్జయం త్వయి కృతస్తుతి వాదపుంసామ్ |
    ..................
    🌸🌸🌸 🌹వారాహి మాత🌹 ☘️☘️☘️☘️ ఆషాడ నవరాత్రులు ఆ తల్లి అనుగ్రహం పూజించాలి, భూ దేవి మరో రూపం, వరాహ స్వామి యొక్క స్త్రీ రూపం, లలితా దేవి యొక్క దండిని రూపం వారాహి మాత, ఈమె అన్యాయాన్ని ఎదిరించే శిక్షించే దేవత, రక్షణ గలిగించే దేవత, ముఖ్యంగా ఈమెను ప్రార్థిస్తే అవమానాలు అనేది కలగనీయదు, శత్రు సంహారం , అలాగే రైతు క్షేమం కోసం చేసే పూజ వెంటనే అనుగ్రహిస్తుంది, పాడిపంటలు, నీటిని అనుగ్రహిస్తుంది. ఈ తల్లి మంత్రం సిద్దిస్తే జరగబోయేది స్వప్నంలో ముందుగానే సూచిస్తుంది. 🌹వారాహి నామాలు... ఈ నామాలు రోజు తలుచుకుని నమస్కారం చేసిన ఆ తల్లి ఆశీర్వాదం దక్కుతుంది. పంచమి, దండనాథా, సంకేతా, సమయేశ్వరి, సమయ సంకేతా, వారాహి, పోత్రిణి , వార్తాళి ,శివా, ఆజ్ఞా చక్రేశ్వరి ,అరిఘ్ని. "ధూర్తానామతి దూరా వార్తాశేషావలగ్న కమనీయా ఆర్తాళీ శుభదాత్రీ వార్తాళీ భవతు వాంఛితార్థాయ....." 👉 లడ్డు ఆకారంలో ఉండే గుండ్రటి పదార్థాలు నైవేద్యంగా సమర్పించాలి. 👉 నీలిరంగు పుష్పాలు తో పూజించడం, రేవతి నక్షత్రం రోజు విశేష పూజ కు అనుగ్రహిస్తుంది.. ఈమె వాహనం దున్నపోతు,ఉగ్రంగా కనిపించిన ఈమె చల్లని తల్లి, అన్యాయంగా దౌర్జన్యం గా ఆక్రమణకు గురి కాకుండా దేశాన్ని కానీ కుటుంబాన్నీ కానీ రక్షిస్తుంది
    Sri Tiruppavai Kokila Manjula Sree ,Founder of Sree Seva Foundation - (A Spiritual & Non-Profit Organization). We conduct public talks about Indian shastras & inspirational subjects, Yoga Classes, Spoken Sanskrit classes & in GoSeva.
    --------------------------------------------------
    Follow with Us on : --------------------------------------
    Subscribe to Sree Seva Foundation RUclips Channel: / sreesevafoundation
    Website : kokilamanjulasree.com/
    Facebook: / sreesevafoundation
    Facebook Page: / kokilamanjulasree
    Facebook Page: / bhaaratyogastudio
    Twitter: / kokila_manjula
    Instagram: / kokilamanjulasree
    Pinterest: / tiruppavaikokilamanjul...
    #Varahidevi #SreeSevaFoundation #TiruppavaiKokilaManjulaSree
  • КиноКино

Комментарии • 222

  • @ManjulaSree
    @ManjulaSree  3 года назад +25

    9 Days of Varahi Devi Vratam | Must Watch | Varahi Devi | వారాహి దేవి | Kokila Manjula Sree | #SreeSevaFoundation

    • @kondaswarna4818
      @kondaswarna4818 2 года назад

      ధన్యవాదములమ్మ 🙏🙏
      జై శ్రీకృష్ణ 🌹🌹🙏🙏

    • @kalyanfilm9630
      @kalyanfilm9630 2 года назад

      Contact number Amma

    • @lakshmikumari8338
      @lakshmikumari8338 Год назад

      Kokila manju sree

  • @rkpasupuleti8588
    @rkpasupuleti8588 2 года назад +42

    అంతే తల్లి ఆ అమ్మను నమ్ముకొంటే అన్ని తొలగిపోతాయి. ఓం నమో శ్రీ వారాహి మాత్రే నమః.🙏🙏

  • @venkatramruvalmiki4257
    @venkatramruvalmiki4257 2 года назад +12

    శ్రీ వారాహి మాత శతకోటి నమస్కారములు

  • @SathishKathre
    @SathishKathre Месяц назад +1

    Jay Varahi Devi yah namaha🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @suseelajayanthi1418
    @suseelajayanthi1418 Год назад +3

    ఓం వారాహి దేవి నమః 🌹🌹🌹🌷🌷🙏🙏🙏

  • @satyanandamsaidu782
    @satyanandamsaidu782 Год назад +8

    శ్రీ వారహి మతాకి లక్షల కోట్ల పాదభివందనాలు

  • @annapurnasc5875
    @annapurnasc5875 Год назад +4

    కనీసం ఇట్లాంటి విషయాలను చెప్పేవారు జుట్టు విరబోసుకుని చెప్ప కుండా ఉంటే బాగుంటుంది

  • @t.jayashreeraipur6710
    @t.jayashreeraipur6710 Год назад +1

    Jai Mata di 🏵️💐🌹🥭🥭🥭🙏🙏🙏

  • @lathakolapuri4298
    @lathakolapuri4298 Год назад +2

    Om Sri vaarahi deeviye namaha 🙏 🙏 🌹 ❤️

  • @sriramakrishnagade4895
    @sriramakrishnagade4895 2 года назад +4

    Mataji yogini ramyananda bharathi maha swamini vari blessings...R.K....4-7-22

  • @ravindrabilla2524
    @ravindrabilla2524 2 года назад +7

    Om Namo Varahavi Mata Namah 🙏🙏🙏

  • @kurumurthytalari6006
    @kurumurthytalari6006 Год назад +2

    ఇష్టపడిన అమ్మాయి తో వివాహం జరాగలి....అమ్మాయి కుటుంబ సభ్యులు అందరూ మనసు మార్చుకుని ఆమెను నాకు ఇచ్చి వివాహం చేయాలి...అందుకు అమ్మ వారిని ద్యానిస్తున్నాను...continue గా చేయవచ్చు నా అమ్మ💐

    • @ManjulaSree
      @ManjulaSree  Год назад

      Yes. Cheyandi... 1000రోజుల తపస్ లో ఎన్నో miraclea

    • @ManjulaSree
      @ManjulaSree  Год назад

      @@guvvavanaja8219 ammavaaru sakti swaroopini. Poojimchi, aa saktini pondaali ..daanitho adharmaanni niladeesi gelavaali

  • @kameshvoleti
    @kameshvoleti 2 года назад +15

    శ్రీ మాత్రే నమః 🙏🙏🙏

  • @bobbilisanthosh8132
    @bobbilisanthosh8132 2 года назад +5

    బొగ్గు తో సులభంగా చేసుకోవచ్చు, బాజ్జిలు, వడలు చేసుకివడానికి వాడే జాలి గంటే, లో బొగ్గులు వేసి గ్యాస్ స్టవ్ పైనా పెట్టిడితే సారి, సులువుగా దుపమ్ వేసు కోవచ్చు

  • @sridharmosam6386
    @sridharmosam6386 2 года назад +10

    అమ్మ మీరు చాలా బాగా చెప్పారు మంచిగా అర్థం అవుతుంది 🙏🙏🙏

  • @maxm1348
    @maxm1348 7 месяцев назад +1

    Jai varahi deviye namaha.. Naku Dileep ki veelainantha tondaraga ga pelli ayyela deevinchu thalli plzzz

  • @9-d-35-pavankumar6
    @9-d-35-pavankumar6 2 года назад +5

    Nijame Varahi ammani nammithe manchi result vundi jai varahi amma

    • @9-d-35-pavankumar6
      @9-d-35-pavankumar6 2 года назад +1

      @@guvvavanaja8219 ma husband health bagundi amma koncham manasikanga badhapaduthu vunnaru .carona taruvata amondo teliyaledu phonelo varahi ammagurunchi choosi photo techi pettukunnamu roju doopam vesi ammanu vedukunna ippudu ma husband health bagundi mam.

    • @guvvavanaja8219
      @guvvavanaja8219 2 года назад +1

      @@9-d-35-pavankumar6 tq amma

  • @nagaraninagarani1194
    @nagaraninagarani1194 2 года назад +6

    Om varahi devyai namaha

  • @techmusiciankarthik1279
    @techmusiciankarthik1279 3 года назад +8

    Om namo varahi devi🙏🙏🙏🙏

  • @sanadisavithri4886
    @sanadisavithri4886 2 года назад +2

    Dhanyavaadamulu ammaa...

  • @balamurali6418
    @balamurali6418 2 года назад +2

    Sri matray namaha

  • @gopikrishna445
    @gopikrishna445 Год назад +2

    Ammagaru chala chakkaga cheppinaru amma🙏🙏

  • @manoharrao8073
    @manoharrao8073 2 года назад +3

    Vaarahimatabyonamaha

  • @lathasree1987
    @lathasree1987 Год назад +1

    శ్రీ మాత్రేనమః 🙏🙏🙏🌹🌹🌹🙏🙏🙏

  • @shyamkumarnaidu8438
    @shyamkumarnaidu8438 3 года назад +6

    💐

  • @anjalibobby9091
    @anjalibobby9091 Год назад +3

    jai vaarahi ammavaru🙏🙏🙏🙏🙏❤

  • @ramesh.guptha
    @ramesh.guptha Год назад +1

    Om Sri mathre namaha 🙏

  • @thirupathammamaneru8646
    @thirupathammamaneru8646 2 года назад +3

    శ్రీ మాత్రే న మ:🙏🙏

  • @KavithaKukunoor
    @KavithaKukunoor 2 года назад +5

    Om SriMathre Namaha
    Thank you for sharing

  • @varalaxmi4013
    @varalaxmi4013 3 года назад +4

    Amma tq very much Amma

  • @sriramakrishnagade4895
    @sriramakrishnagade4895 2 года назад +2

    Sri Sri Sri siddheswarananda bharathi maha swami vari blessings... Amruth...4-7-22

  • @user-vp7mn6su3p
    @user-vp7mn6su3p Год назад

    K thirumal Dhanyavadhamulu ammagaru

  • @ajaykota5552
    @ajaykota5552 2 года назад +2

    Amma super ga chepparu thanku yoy

  • @nagarjunav648
    @nagarjunav648 2 года назад +5

    THANK YOU.THANK YOU UNIVERSE.

  • @Nanditha-to8ot
    @Nanditha-to8ot Год назад +1

    Very beautiful explanation ...thank you Amma

  • @vijayalakshmibattula4527
    @vijayalakshmibattula4527 Год назад +1

    Amma Thankq talli Thankq verymuch

  • @AJ_Fashion_Channel
    @AJ_Fashion_Channel 2 года назад +2

    Thank you so much Amma🙏🙏

  • @smkjyothijyothy4850
    @smkjyothijyothy4850 Год назад +1

    🙏 from Andhra Pradesh Srikalahasti 🙏

  • @siri8120
    @siri8120 2 года назад +2

    🙏🙏💐💐

  • @MsSridurga
    @MsSridurga 2 года назад +2

    ధన్య వాదాలు అండి మీకు

  • @sreesumangali6831
    @sreesumangali6831 2 года назад +1

    Thank you sister.

  • @atmakururameshkumar3013
    @atmakururameshkumar3013 3 года назад +5

    🙏🙏🙏🙏🙏🙏

  • @bharathkumar3122
    @bharathkumar3122 2 года назад +5

    very nice, Thank you maa

  • @umathota8862
    @umathota8862 2 года назад +2

    🙏🏻🙏🏻🙏🏻

  • @muddasanivijayalaxmi1688
    @muddasanivijayalaxmi1688 2 года назад +4

    Om namo varahi devatha matha namo namaha...

  • @siri8120
    @siri8120 2 года назад +2

    💐💐🙏🙏

  • @ramanikandula2627
    @ramanikandula2627 2 года назад +2

    👍👌🙏👐

  • @kondaswarna4818
    @kondaswarna4818 2 года назад +8

    జై శ్రీకృష్ణ 🌹🌹🙏🙏
    అమ్మ వారాహి అమ్మ వారి గురించి చక్కగా
    చెప్పేరు. చక్కగా ధూపం వేయడము కూడ
    చూపించారు బాగున్నదమ్మా. 🙏🙏
    ధన్యవాదములమ్మ 🙏🙏

  • @mahalakshmip6491
    @mahalakshmip6491 Год назад +1

    🙏

  • @gayathrig9247
    @gayathrig9247 3 года назад +7

    Thank you amma and thanks a lot for the crew.

  • @vidyasrirambhatla2305
    @vidyasrirambhatla2305 2 года назад +2

    🙏🙏🙏

  • @ramadevikannemoyala5144
    @ramadevikannemoyala5144 3 года назад +4

    Chala chala dhanyavadalu andi 🙏

  • @sumadevi6474
    @sumadevi6474 3 года назад +6

    Tq so much for detailed explanation. Bless u all..

  • @iamindian3017
    @iamindian3017 2 года назад +2

    Good

  • @VijayKumar-vh3kv
    @VijayKumar-vh3kv 3 года назад +8

    💖🎶🙏🎶 Divine Valuable Explaination 🙏🙏 kindly post more videos VARAHI DEVI TRISHATHE STOTRAM 300 Names of Varahi

  • @SunilKumar-fr1hc
    @SunilKumar-fr1hc 2 года назад +1

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @thirupathammamaneru8646
    @thirupathammamaneru8646 2 года назад +2

    Amma varahe mtha mepadalaku anatha satakote namaskaramulu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @user-mp3ld8xo1x
    @user-mp3ld8xo1x 2 года назад +5

    Chaala thanks for the video Manjula garu

  • @ShorTube640
    @ShorTube640 2 года назад +7

    I feel Goosebumps while listening this informative vlog. ❤️❤️❤️

  • @devakireddyslawnsocial
    @devakireddyslawnsocial 2 года назад +4

    Should start immediately I have land litigation n enemies on matte namaha

  • @bhargavkilli1214
    @bhargavkilli1214 2 года назад +3

    Jai vaarahi ammavaru

  • @SunilKumar-fr1hc
    @SunilKumar-fr1hc 2 года назад +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @prabhavathychodisetti192
    @prabhavathychodisetti192 Год назад +2

    Nenu ashadam lo navaratri lu chesta amma.na problums tirchamma

    • @srinivasjaji1945
      @srinivasjaji1945 Год назад

      Me family samayaalu vunnnai .
      Me namamu meda chupinchara avarikaina

  • @snehareddy9281
    @snehareddy9281 2 года назад +2

    Amma eh day start cheste manchidi

  • @lathasree1987
    @lathasree1987 Год назад +37

    మేమూ కూడా మాకు మోసం చేసినారు మాకు అన్యాయం చేశాడు నా జీవితం మే అమ్మ ఎవరో కాదు నన్నూ కట్టుకొన్న భర్త నాకూ అన్యాయం చేశాడు నరకం హించించాడు అయినా మాకు మంచితనం nxt ఎవరూ లేకుండా నాన్న గారు చనిపోయారు తోడు లేకుండా 1 RP ఇవ్వలేదు 1 పెట్టలేదు అక్రమ సంబంధాలు పెట్టుకొని నన్నూ వదిలిసిన మేమూ చేతకాక silent అయిపొయము అమ్మా చాలా రకాలుగా బాధ పడుతున్న అమ్మా నాకూ నాయ్యం జరగాలి నాకూ జీవితం మంచిగా ఉండాలి అమ్మా... నాకూ ఉన్నది అమ్మా తోడు తనకు ఆరోగ్యం బాగా లేదు నాకూ కూడా మాకు మంచి జరగాలి అమ్మా.. 🙏🙏🙏🙏

    • @rkandamainajeevitham6781
      @rkandamainajeevitham6781 Год назад +3

      నాది కూడా same situation.....

    • @sangamureddikishorenaidu3885
      @sangamureddikishorenaidu3885 Год назад +1

      Rukmini Kalayana stotram chadavandi deeksha tesukoni..me prblm solve aipotundi

    • @srinivasjaji1945
      @srinivasjaji1945 Год назад +1

      Me namamu meda chupinchara jathakam nama dosha Pooja cheypinchara

    • @srinivasjaji1945
      @srinivasjaji1945 Год назад +1

      ​@@rkandamainajeevitham6781me jathakam chupinchara avarikaina

    • @lathasree1987
      @lathasree1987 Год назад +1

      @@srinivasjaji1945 అలా అంటే పేరు మీద ఎప్పుడూ అర్చనలు పూజలు చేస్తాం గా ఇంకా ఏంటి కొత్తగా

  • @sriramamurthy2797
    @sriramamurthy2797 2 года назад +2

    pl. describe pratyangira upasana benefits

  • @nandiniakella2398
    @nandiniakella2398 3 года назад +6

    Dhanyawaadamulu thalli🙏

  • @hithasrikota3569
    @hithasrikota3569 2 года назад +1

    Shubham

  • @ishabil770
    @ishabil770 2 года назад +2

    Mum....chala విషయాలు బాగా చెప్పారు....🔱🔱🔱🔱🙏

  • @jayananagarajakumari5928
    @jayananagarajakumari5928 Год назад +2

    🙏🏻

  • @d.srinathdhanekula1691
    @d.srinathdhanekula1691 2 года назад +2

    nice video 👍

  • @anithajyoshna3254
    @anithajyoshna3254 Год назад +2

    Photo theesiveyavachha after 9 days

  • @8956deep
    @8956deep 2 года назад +2

    ugra rupam lo una e swarupanili ayina evening cheyali visukra prana harana varahi veerya nanditha keeratha varahi swarupam mari ugra rupam

  • @saisanvisagar4082
    @saisanvisagar4082 2 года назад +3

    Amma Naku government job ivvammmaaa

  • @d.srinathdhanekula1691
    @d.srinathdhanekula1691 2 года назад +3

    Swapna varahi devi Pooja video pettandi 👍

    • @ManjulaSree
      @ManjulaSree  2 года назад

      Jak... Koddiga time padutundanukunta

  • @abhinavchinthala4276
    @abhinavchinthala4276 2 года назад +3

    pratyangari gurinchi cheppandamma

    • @ManjulaSree
      @ManjulaSree  2 года назад

      After 3 months remind cheyandamma

  • @tvsrao6954
    @tvsrao6954 3 года назад +11

    Memu eppude chusamu,
    Kani e roju cheyyalemu
    Repu modalu pettavacha
    Pls reply

    • @manjulasreekokila792
      @manjulasreekokila792 3 года назад

      No problem..u can start now also...this vratam should do after sunset only

  • @bhagyalaxmi2756
    @bhagyalaxmi2756 2 года назад +2

    Amma Sunday Inka trayodashi kadha ammavasya Tuesday kadha

  • @kss2066
    @kss2066 3 года назад +6

    Amma does reciting kavacham of Sri Varahi amma resolve debts?

    • @manjulasreekokila792
      @manjulasreekokila792 3 года назад +2

      Yes. But kavacham chaalaa niyamamgaa cheyaali ..migataavi koddigaa atu itu parvaledu....

  • @janakiramasarma5699
    @janakiramasarma5699 Год назад

    ఈ రోజుల్లో దశాంగం, సాంబ్రాణి కోన్స్ దొరుకుతాయి. వాటితో ధూపం వేయవచ్చా? దయచేసి తెలుపగలరు.

  • @satyadeepthi9569
    @satyadeepthi9569 2 года назад +2

    Varahi ammavariki yeroju prasastham.

    • @ManjulaSree
      @ManjulaSree  2 года назад

      నాకు తోచిన ంతలో మంగళవారం

    • @Speakingheart7
      @Speakingheart7 Год назад

      Prasastham ante enti

  • @bhanusiripuram2782
    @bhanusiripuram2782 Год назад +2

    Amma, maku muneswarudu Kula dhyvam. Maa pillal ki puttina ventukkalu ecche samayam lo nalla meka, pandi, Kodi ni bhali esthan. Ee varahi Amma vari gurinchi telusukunnapati nundi Naku chala bhyam ga undi. Memu pandi ni bhali esthunamey Ani. Nenu varahi Amma varini Pooja cheyyoccha?. Maku elanti ebbandi undadu kada

    • @srinivasjaji1945
      @srinivasjaji1945 Год назад

      A vishyam gurinchi me alochana Li bayam kaligindi thalli pilllalaku puttivrntrukalu ki pandi ni balllivaradu family lo problems vasthai .
      Me namamu meda chudali jathakamu meku intrest vunty

    • @srinivasjaji1945
      @srinivasjaji1945 Год назад

      Om nammasivayya memu nechu barmannulamu thalli poojalu cheysthamu

  • @user-mp3ld8xo1x
    @user-mp3ld8xo1x 2 года назад +3

    Manjula garu can you do video on Swapna varahi devi

  • @yallamellisabita1763
    @yallamellisabita1763 3 года назад +3

    Amm amma mari ati sutkam lo unavallu e pooja chasu kovcha amma pls chappandi amma🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @manjulasreekokila792
      @manjulasreekokila792 3 года назад

      Ledandi... Stotram and naamaalu kevalam vinandi... Chaalu...

  • @sravanikanchanapally8172
    @sravanikanchanapally8172 3 года назад +4

    Namasakaram Amma nennu ee roje chusanu mee video Mari ammavari navarathrullu aypoyayi epudu ala chayali amma upasana and ani days cheyali patinchalsina niyamallu amiti.Please give me replay amma🙏🙏

    • @ManjulaSree
      @ManjulaSree  3 года назад

      Amma eppatiki ammaney .. eppudu avakasam vuntey appudu premagho cheyandi. Birthday roju sweet tintaamu antey meaning, migataavrojullo Tina vaddani kaadu kadaaa

  • @gethakanuri4778
    @gethakanuri4778 3 года назад +3

    Mrng and evening kuda cheyacha Amma puja. Nenu arogyam kosam cheyali anukuntuna

  • @pavankumarveelu6274
    @pavankumarveelu6274 3 года назад +2

    Anukokunda varahi matha vartham start chesanu deni upagogam emiti chepandi

    • @ManjulaSree
      @ManjulaSree  3 года назад +1

      Video lo cheppaaru ammagaru ..choodandi poortigaaa

  • @ksubrahmanyam7747
    @ksubrahmanyam7747 Год назад +2

    ante non veg appudappudu thintamu, inka nidra bed pyna parvaledu antara. Kavacha paarayana and dwadasa naamalu chaduvu kovachuna
    Tq u for your reply.

    • @ManjulaSree
      @ManjulaSree  Год назад +1

      ఒక ఫలితం కోరుకొని పారాయణం చేస్తుంటే... నియమాలు పాటించాలి.... అమ్మపై ప్రేమకు చదువుతుంటే మీ దినచర్య అడ్డు కాదు

  • @ksubrahmanyam7747
    @ksubrahmanyam7747 Год назад +1

    Daily vaarahi kavacham chadava vachuna yetuvanti niyamalu lekunda

  • @ramamohanraobotla857
    @ramamohanraobotla857 2 года назад +3

    Varahi navaratri padyami roju pooja start cheyya lekapothe, navaratri madhyalo nunchi start cheyyochaa?

  • @frootysfun
    @frootysfun Год назад +1

    Nanduri srinivas gari video as it is

    • @ManjulaSree
      @ManjulaSree  Год назад

      Not only that... paddiparti garu, chaganti garu, etc all are same. Because saastram and subject 8s same. All should follow it

  • @kondarajumantena4320
    @kondarajumantena4320 2 года назад +4

    Nanduri garu chepinate cheptunaru same

  • @snehareddy9281
    @snehareddy9281 2 года назад +6

    Pelli kosam cheyocha

  • @bhoopalpagidipala8775
    @bhoopalpagidipala8775 2 года назад +2

    Morning time cheyavacha pooja ammagaaru

  • @malathyyesoor1067
    @malathyyesoor1067 2 года назад +3

    Ammanaynu varahimatta pujachyalani anukuntananu aroju prabisthymachithi puja yellachayali wokaslokamu simplegachpandi

    • @ManjulaSree
      @ManjulaSree  2 года назад +1

      Start on sivaratri. For slokas watch other videos. Konni chesaamu.

  • @srisainandini1896
    @srisainandini1896 2 года назад +2

    Mrng antha upavasam undi Pooja ayyaka prasadam tisukovala idhi okkati konchem clear ga cheppara

  • @mahalakshmip6491
    @mahalakshmip6491 Год назад +1

    Namasthe amma. Aashadamasam lone cheyala eppudaina. Chesukovacha amma pls

    • @ManjulaSree
      @ManjulaSree  Год назад

      తల్లిని తలవటానికి సమయ నియమాలు..పరిమితులు ఏమిటమ్మా

  • @crazyboy14378
    @crazyboy14378 Год назад +1

    Talli udayam bojanam cheyavachha

  • @anasuyabanala6377
    @anasuyabanala6377 3 года назад +5

    What is the link can you said it

  • @nagamaddi8568
    @nagamaddi8568 3 года назад +2

    Santanam Kosam navaratrulu cheyavacha