జన్మించేను క్రీస్తూ నాడు బేత్లేహేము లో జన్మించాలి క్రీస్తూ నేడు ని హృదయంలో (2) క్రీస్తూ లేని పండగ ఎంత చేసిన దండగ హృదయం ప్రభుతో నిండగా ప్రతి దినము పండగ (2)..నిజమైన క్రిస్మస్ పండగ "జన్మించేను క్రీస్తూ నాడు బేత్లేహేము లో జన్మించాలి క్రీస్తూ నేడు ని హృదయంలో" కొత్త బట్టలు పిండి వంటలు కనే కాదు క్రిస్మస్ పైన స్టర్ కింద బారు కనే కాదు క్రిస్మస్ (2) నశించినవారు రక్షింపబడుటే క్రిస్మస్ తమ హృదయములో ప్రభుని చేర్చుకొనుటే క్రిస్మస్ (2) నిన్ను వలే ని పొరుగు వారిని ప్రేమించుటే క్రిస్మస్ ఆత్మతోను సత్యముతోను ఆరాధించుటే క్రిస్మస్...నిజమైన క్రిస్మస్ "జన్మించేను క్రీస్తూ నాడు బేత్లేహేము లో జన్మించాలి క్రీస్తూ నేడు ని హృదయంలో" దైవ ప్రేమను క్రీస్తూ త్యాగము తెలిపేను మనకు క్రిస్మస్ నిత్య ఆనందము నిత్య జీవము ఇచ్చేను మనకు క్రిస్మస్ (2) క్రీస్తూ నందు నూతన సృష్టియే క్రిస్మస్ పాత రోత బ్రతుకును విడుచుటే నిజమైన క్రిస్మస్(2) క్రీస్తూ ప్రేమలో క్రీస్తూ బాటలో నడుచుకొనుటే క్రిస్మస్ ఆత్మతోను సత్యముతోను ఆరాధించుటే క్రిస్మస్... నిజమైన క్రిస్మస్ "జన్మించేను క్రీస్తూ నాడు బేత్లేహేము లో జన్మించాలి క్రీస్తూ నేడు ని హృదయంలో"(2) క్రీస్తూ లేని పండగ ఎంత చేసిన దండగ హృదయం ప్రభుతో నిండగా ప్రతి దినము పండగ (2)..నిజమైన క్రిస్మస్ పండగ
Excellent song this 2024 to 2025 every Christianity is useful this song so many meanings there the song I am full of the happy this song for god presence for with you Anna
చాలారోజులైంది....ఇన్నాళ్లకి మళ్ళీ నిజ క్రిస్మస్ కి అర్ధం చెప్పే పాట రచించారు ఈ పాట భావాన్ని అర్ధం చేసుకుని ఈ చివరి దినాలకు సరిపడు నిజ క్రిస్మస్ ను హృదయము తో మనసుతో ఆరాదించాలని కోరుతున్నాను God bless you
Bro.. please re record once again for the song deva na Mora allakinchuma... And kallalo kaneru enduku and nee prema nee jalli... Songs bro please I want new version and new music please bro.. once again
జన్మించేను క్రీస్తూ నాడు బేత్లేహేము లో
జన్మించాలి క్రీస్తూ నేడు ని హృదయంలో (2)
క్రీస్తూ లేని పండగ ఎంత చేసిన దండగ
హృదయం ప్రభుతో నిండగా ప్రతి దినము పండగ (2)..నిజమైన క్రిస్మస్ పండగ
"జన్మించేను క్రీస్తూ నాడు బేత్లేహేము లో
జన్మించాలి క్రీస్తూ నేడు ని హృదయంలో"
కొత్త బట్టలు పిండి వంటలు కనే కాదు క్రిస్మస్
పైన స్టర్ కింద బారు కనే కాదు క్రిస్మస్ (2)
నశించినవారు రక్షింపబడుటే క్రిస్మస్
తమ హృదయములో ప్రభుని చేర్చుకొనుటే క్రిస్మస్ (2)
నిన్ను వలే ని పొరుగు వారిని ప్రేమించుటే క్రిస్మస్ ఆత్మతోను సత్యముతోను ఆరాధించుటే క్రిస్మస్...నిజమైన క్రిస్మస్
"జన్మించేను క్రీస్తూ నాడు బేత్లేహేము లో
జన్మించాలి క్రీస్తూ నేడు ని హృదయంలో"
దైవ ప్రేమను క్రీస్తూ త్యాగము తెలిపేను మనకు క్రిస్మస్
నిత్య ఆనందము నిత్య జీవము ఇచ్చేను మనకు క్రిస్మస్ (2)
క్రీస్తూ నందు నూతన సృష్టియే క్రిస్మస్
పాత రోత బ్రతుకును విడుచుటే నిజమైన క్రిస్మస్(2)
క్రీస్తూ ప్రేమలో క్రీస్తూ బాటలో నడుచుకొనుటే క్రిస్మస్
ఆత్మతోను సత్యముతోను ఆరాధించుటే క్రిస్మస్... నిజమైన క్రిస్మస్
"జన్మించేను క్రీస్తూ నాడు బేత్లేహేము లో
జన్మించాలి క్రీస్తూ నేడు ని హృదయంలో"(2)
క్రీస్తూ లేని పండగ ఎంత చేసిన దండగ
హృదయం ప్రభుతో నిండగా ప్రతి దినము పండగ (2)..నిజమైన క్రిస్మస్ పండగ
Thanks for lyrics
All glory to god
👏👏👏💯🤗
అన్న చాలా అర్ధవఃంతమైన పాట ఈ పాట అందరికి షేర్ చేస్తాను అందరు షేర్ చేయండి ఇలాటి పాటలు అందరు వినాలి 🙏
నిజమైన క్రిస్మస్ పాట మార్పు తెప్పించే పాట
Wonderful Song brother 🙏
This is the real meaning of Christmas!🎉🎉
దేవుని పిలుపు కలిగిన సేవకులు సింగర్స్ ఐతే మిలా ఉంటారు అన్నా.. ❤🙏thank you so much for a new song
Price the lord brother
Praise god brother Good Message in this song🙌🙌
Excellent song అన్నా
Christmas భావన చక్కగా వివరించి పాడారు ❤ మీ స్వరం.... దేవుడు ఇచ్చిన వరం 🙏lyrics 👌👌👌
👌బాగుంది
అన్న వందనాలు🎉
మంచి సువార్త పాటను పాడారు కృతజ్ఞతలు
Real christmas song❤bro
God bless you 🎊
సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ తనకు ఇష్టమైన ప్రజలకు భూమ్మీద సమాధానము కలుగును గాక ఆమెన్🛐🕎✝️
Chakkani swaram Daya chesina Devuniki vandanalu.Pranam petti padavu sister. Future lo neevu vunnatha sthayilo vuntavu.
అన్నయ్య దేవుడు నిన్ను బహుగా దీవించును గాక నిజమైన క్రిస్మస్ ఏంటో పాటల ద్వారా మమ్మల్ని నేర్పించావు
Vinadaniki padukovadaniki padinchadaniki chala chakkaga bagundi brother pata.. Glory to God
Oh ! What a message... yes..bro...real Christmas....హృదయాల్లో పుట్టాలి
Wonderful song
అన్న సూపర్ అన్న
అన్న సాంగ్ సూపర్ గా ఉందన్న
పైన స్టార్ కింద బార్ కాదు క్రిస్మస్
చాలా బాగుంది అన్నా song
Very very nice song God bless you all
Praise God 🙌... క్రిస్టమస్ అంటే సంబరమే కాదు సువార్త ప్రకటన అని చాలా చక్కగా పాట రూపం లో చెప్పారు🥰... God Bless your ministry
నిజమైన క్రిస్మస్ పాట అక్షర లు పదాలు తో కావాలి. అన్నయ్య.
Praise the lord all glory to be the lord wonderful message in the song
Super anna. Yes hrdayam lo puttalu.. lyrics chala bagundi anna ❤❤ baga padaru🙏
Excellent song this 2024 to 2025 every Christianity is useful this song so many meanings there the song I am full of the happy this song for god presence for with you Anna
Very meaningful lyrics and nice singing brother ❤ ఆ దేవతి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించెను గాక amen ❤
చాలారోజులైంది....ఇన్నాళ్లకి మళ్ళీ నిజ క్రిస్మస్ కి అర్ధం చెప్పే పాట రచించారు ఈ పాట భావాన్ని అర్ధం చేసుకుని
ఈ చివరి దినాలకు సరిపడు నిజ క్రిస్మస్ ను హృదయము తో మనసుతో ఆరాదించాలని కోరుతున్నాను
God bless you
Beautiful Anna. Lyrics, Tune n Music 👌🥰
Amazing Voice Annaaa
Wonder song anna
Wooow praise the lord
Wander full song be the glory your living God ❤❤❤
Beautiful song brother ❤️❤️❤️
నిజమైన పాట🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌👌
Happy christmas 🎄 🎁 atchyuth sir 💐 praise the lord 🙏
Evergreen words , Heart touching Lyrics.its real Gospel song .... wonderful Lyrics sir May God bless you abundantly.....🎉❤❤
Praise The Lord.
Just amazing...
Your song is a powerful message. God bless you to be his voice in this end times. 👍🏻☺️👌🏻
Praise the lord sir excellent song ..voice lyrics music 🎶 anniii super ❤ devuniki mahima
Very Good Singing❤
Very Good Lyrics❤
Very Good Music ❤
God Bless You
Wonderfull song praise God
👏👏👏👏👏👏👌👌👌👌🥰
Wonderful message...
Good lyrics...
Marala mi swara kalpanalo
Beautiful song...bro❤
Wonderfull lyric Anna christmas ante emito song lo theliparu ❤👌
Wonderful song for this season.. great attempt to send good news into human hearts❤❤🎉🎉
Glory to god.... Brother.... Beatiful lyrics heart touching.... Nd superr duper... Vocals👌👌🙏🙏🎉
Praise the Lord Brother
Good singing
Excellent and Powerful Song
Word of God based Song
God bless you Abundantly ❤❤❤
Praise the lord brother nice song 🙏
Praise the Lord brother. Nice song and nice message.
My dear brother Exaleant Song.. God bless more and more ❤
Excellent, real song 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌
Super uncle ❤ chaala baaga chepparu baaga paadaru ❤ real christmas celebrations 🎉
Glory to Jesus 🙏 nice Song
Exllent song lyrics
Wonderful song ❤super 👌 ❤ Anna
Super annaya God bless you Happy Christmas 🎉
Praise the Lord అన్నయ్య Wonderful song wonderful meanig regarding xmas from pinakota
🎉🎉🎉 good song brother God bless your ministry 🎉🎉🎉
💐 glory be to God. Nice number brother.
Super song brother all glory to god
Wonderful singing ANNA ❤️🙏
❤❤❤❤❤❤❤❤❤❤❤
Nice singing brother
ప్రైస్ ది లార్డ్ ❤❤
Nice song bro 💐
Praise the lord ❤❤
After so many year's brother.. It is nice to listen your voice✨🤍
Excellent message song
సూపర్ సాంగ్
Glory to god alone
Super bavagaru chala bagundhi Song.
Nice song brather ❤❤
Super song anna track kuda pettandi anna
Praise God for the song annna . 🎉🎉
Anna Congrats.. meaningful song
Love the lyrics, tune and the rhyming. May God be glorified!
It's Real christmas song ..
🙌🏻🙌🏻👏🏻
Awesome meaningful song ATCHUTH Anna🙌🤝👆
Glory to God 🙏🙏🙏 wonderful song wonderful msg iccharu song dhwara brother❤❤❤
Nice 👍 song sir Parise the lord sir
Nice song
Wowwww Daddyyyy!!!!! All the hardwork you've put came out to be amazing ❤️
Love you!
Praise the Lord brother 🙏🙏🙏 please track pettandi...❤
Praise the Lord
Praise the lord.
Glory to God 🎉🎉 superb singing anna ❤video is awesome
Thank you vadhina 😇😇😇
Pristhe lord brother lirics petandi
❤❤❤🎉🎉🎉🎉
Wow wonderful song ❤ very meaningful song brother God bless you God gives you more and more happiness and knowledge 🙏🎉
Very meaningful lyrics brother....praise god❤❤❤❤
Praise the Lord... God bless you 🙏🙏
Congratulations Sir ❤❤❤❤
Good meaningful song ❤❤❤🙏🙏🙏
అబబ్బబ్బా......❤❤❤❤ ఆమెన్.
Supeb anna ❤
Nice song anna ❤❤❤
Happy Christmas anna very wonderful song 🙏🙇♂️
Bro.. please re record once again for the song deva na Mora allakinchuma... And kallalo kaneru enduku and nee prema nee jalli... Songs bro please I want new version and new music please bro.. once again
Praise the lord 🙌🙏🙏🙏
Track pettandi anna
🎊🎉👍🙏👏🤝🙌💒
ruclips.net/video/vME2Cnga7tU/видео.htmlsi=sG-MoYoui7sNB2lj