𝕪𝕖𝕟𝕕𝕙𝕦𝕜𝕒𝕟𝕚 𝕟𝕖𝕟𝕒𝕥𝕖 𝕖𝕟𝕥𝕙𝕒 𝕡𝕣𝕖𝕞𝕒 𝐭𝐞𝐥𝐮𝐠𝐮 𝐜𝐡𝐫𝐢𝐬𝐭𝐢𝐚𝐧 𝐬𝐨𝐧𝐠 9 𝐣𝐮𝐥 2024𝐜𝐨𝐯𝐞𝐫 𝐛𝐲 𝐬𝐮𝐧𝐢𝐥𝐧𝐢𝐜𝐨𝐥𝐚𝐬

Поделиться
HTML-код
  • Опубликовано: 7 фев 2025
  • 𝕪𝕖𝕟𝕕𝕙𝕦𝕜𝕒𝕟𝕚 𝕟𝕖𝕟𝕒𝕥𝕖 𝕖𝕟𝕥𝕙𝕒 𝕡𝕣𝕖𝕞𝕒 𝐭𝐞𝐥𝐮𝐠𝐮 𝐜𝐡𝐫𝐢𝐬𝐭𝐢𝐚𝐧 𝐬𝐨𝐧𝐠 9 𝐣𝐮𝐥 2024𝐜𝐨𝐯𝐞𝐫 𝐛𝐲 //𝐬𝐮𝐧𝐢𝐥𝐧𝐢𝐜𝐨𝐥𝐚𝐬// special thanks to//Joshua shaikgaru// kamalakar garu
    Audio Credits:
    Song - Endukani Nenante..
    Lyrics - Joshua shaik garu
    Music - Kamalakar garu
    This cover song is uploaded for the glory of our Lord. If any objection to any intentional violation to the song rights, please dont send the strike or claim.
    If you still feels this cover song has violated the song rights, please inform us....
    lyrics.....
    ఎందుకని నేనంటే ఇంత ప్రేమ
    దేనికనీ నాపైన - ఇంత కరుణ
    జడివాన లోయలో - ఎదురీత బాటలో
    ఎన్నడూ వీడనీ - దైవమా యేసయ్య
    ఎందుకని నేనంటే ఇంత ప్రేమ
    దేనికనీ నాపైన - ఇంత కరుణ
    1. ఆశ చూపే లోకం - గాయాలు రేపెనే
    గాలి వానై నాలో - నను కృంగదీసెనే
    మాతృమూర్తి నీవై - లాలించె నన్నిలా
    ఆదరించసాగే - నీ ప్రేమ వెన్నెల
    క్షణమైనా - యుగమైనా - నీ మమతే కనుపాపలా
    2. మోయలేని భారం - నీపైన మోపగా
    ఆరిపోదు దీపం - నీ చెంతనుండగా
    ఎండమావియైనా - నీ ప్రేమ చాలుగా
    ఎంత దూరమైనా - నా తోడు నీవెగా
    కలనైనా - ఇలనైనా - నీ కృపలో కాపాడవా

Комментарии • 6