తప్పలేదు! అలా బయట పడ్డాను! Sri Lakshmi Nrusimha Stotram

Поделиться
HTML-код
  • Опубликовано: 19 окт 2024

Комментарии • 44

  • @anilkumarhirehal3820
    @anilkumarhirehal3820 7 месяцев назад +3

    🕉️ఓం శ్రీ మాత్రేనమః🕉️
    🕉️ఓం శ్రీ గురుభ్యోనమః🕉️
    గురువుగారి పాదపద్మాలకు నమస్కారం 🙏🏻🙏🏻🙏🏻

  • @meerkvision8959
    @meerkvision8959 6 месяцев назад +1

    శ్రీ గురుభ్యోనమః

  • @harinarayana1416
    @harinarayana1416 7 месяцев назад +3

    🙏 ఓం శ్రీ లక్ష్మీనరసింహయ నమః
    ధన్యవాదాలు గురువు గారు.

    • @SriVallabhaSpiritual
      @SriVallabhaSpiritual  7 месяцев назад +1

      శ్రీ లక్ష్మీ నరసింహాయ నమః!

  • @sureshballakari4720
    @sureshballakari4720 7 месяцев назад +3

    శ్రీ గురు చరణ కమలేబ్యో నమః

    • @SriVallabhaSpiritual
      @SriVallabhaSpiritual  7 месяцев назад +2

      శ్రీ గురు కృపాకటాక్ష సిద్ధిరస్తు!

    • @ankalumareedu2186
      @ankalumareedu2186 7 месяцев назад

      Harekrishna
      Guruvu GARIKI padabhivandanamulu

  • @kalyanramu5360
    @kalyanramu5360 7 месяцев назад +1

    చాలా మంచి విషయం చెప్పారు గురువు గారు 🙏🙏🙏🌹🌹🌹

  • @ramadevirachakulla4684
    @ramadevirachakulla4684 7 месяцев назад

    Manchi sthotram andincharu guruvugaru thankyou guruvugaru

  • @abhilashn2993
    @abhilashn2993 7 месяцев назад

    Chala kruthagnathalu video chesinanduku guruvu garu.

  • @deepikasharma2335
    @deepikasharma2335 7 месяцев назад

    శ్రీ గురుభ్యో నమః🙏🙏🙏

  • @vempatidurgabhavani9312
    @vempatidurgabhavani9312 7 месяцев назад

    Tq guruvugaru...repati nunchi 10 days morning ye chaduvukuntanu..

  • @durgaj6921
    @durgaj6921 7 месяцев назад

    Dhanyavaadalu Guruvu garu. Chalachakkaga vivaramga chepparu.

  • @kumarsurya5198
    @kumarsurya5198 7 месяцев назад +2

    Daya chesi siddhakunjika stotram gurichi cheppandi

    • @SriVallabhaSpiritual
      @SriVallabhaSpiritual  7 месяцев назад +1

      అది చెప్పటం సాధ్యం కాదు... ఇలాటి వేదికలో చెప్పటం నిషిద్ధం.
      "అతి గుహ్యతరం దేవి దేవానామపి దుర్లభమ్, గోపనీయం ప్రయత్నేన స్వయోనిరివ పార్వతి "
      ఇది" అత్యంత రహస్యమైనది. దేవతలకు కూడా లభించనిది. స్వీయ యోని వలె రహస్యంగా ఉంచవలసినది" అని శివుడు చెప్పాడు. కనుక దానిని ఇలాటి వేదికలలో వెల్లడించరాదు. మరి ఇతరులు చెబుతున్నారు కదా? అని అడగవచ్చు. అది వారి వారి నిర్ణయం.

  • @lathavelaga9937
    @lathavelaga9937 7 месяцев назад +1

    🙏🙏🙏

  • @sreekar23
    @sreekar23 7 месяцев назад +1

    🙏🙏🙏

  • @sundep-nl8pm
    @sundep-nl8pm 7 месяцев назад +1

    namaskaram guruvu garu.
    ee stotram , prakriya only job kosamena leka ee pani kosamina use cheya vachha like sonta illu , new job, health

    • @SriVallabhaSpiritual
      @SriVallabhaSpiritual  7 месяцев назад

      ఇది ఎలాటి సమస్యల నుండి బయట పడటానికి.

  • @ramadevirachakulla4684
    @ramadevirachakulla4684 7 месяцев назад +1

    Narasimhaswamy ma elavelpu daily ayanaku puja chesthanu

  • @bairysrilatha3324
    @bairysrilatha3324 7 месяцев назад

    🙏🙏🙏🙏🙏🙏

  • @gentyalasrinivas8935
    @gentyalasrinivas8935 7 месяцев назад +1

    గురువు గారికి నమస్కారము వ్యాసుల వారి లక్ష్మి నర్సింహా స్తోత్రం నాకు pdf కావాలి ఈ స్తోత్రం ఏ గ్రంధం లో ఉన్నది తెలుపగలరు

    • @SriVallabhaSpiritual
      @SriVallabhaSpiritual  7 месяцев назад

      ఆ స్తోత్రం పి డి ఎఫ్ లింక్ వీడియో క్రింద ఇచ్చాము.

  • @vempatidurgabhavani9312
    @vempatidurgabhavani9312 7 месяцев назад

    Guruvugaru yeeroju ippude vinnanu..mari evening chaduvukovacha 11 tyms..

  • @gayathrichittamuru9729
    @gayathrichittamuru9729 7 месяцев назад

    హాస్టల్ లో ఉంటున్న అమ్మాయిలకు చెడ్డ స్త్రీలు, పురుషులు వల్ల ప్రమాదం జరగకుండా ఉండే స్తోత్రం చెప్పండి ప్లీజ్ గురుజి

    • @SriVallabhaSpiritual
      @SriVallabhaSpiritual  7 месяцев назад

      కాస్త గతంలో అందించిన వీడియోలు చూడండి. మీరు అడిగిన దానికి సంబంధించిన స్తోత్రం ఇప్పటికే అందించాం.

    • @gentyalasrinivas8935
      @gentyalasrinivas8935 7 месяцев назад

      గురువు గారికి నమస్కారం ఈ స్తోత్రం pdf కావాలి ఎక్కడ దొరుకుతుంది ఎందులో దొరుకుతుంది దయచేసి చేప్పగలరు ​@@SriVallabhaSpiritual

    • @SriVallabhaSpiritual
      @SriVallabhaSpiritual  7 месяцев назад

      వీడియో క్రింద పి డి ఎఫ్ లింక్ ఉన్నది.చూడండి​@@gentyalasrinivas8935

  • @sadhana1121
    @sadhana1121 7 месяцев назад +1

    🙏