Jay varahi 🙏 namo namaha.varahi navaratrula samdarbhamga inta chakkani stotram guruvu gari valana memu vinadam maa adrustam.Dhanyavaadalu guruvu garu asirvadinchandi.
ఇప్పుడు అందిస్తున్న స్తోత్రాలు అన్నీ స్క్రీన్ మీద చూపిస్తున్నాము. అంతే కాదు వీడియోల క్రింద డిస్క్రిప్షన్ లో ఆ స్తోత్రాలు పి డి ఎఫ్ లింక్స్ కూడా అందిస్తున్నాము. చూడండి. గతంలో అందించిన వాటికి కూడా వీలైనంత త్వరలో పి డి ఎఫ్ లింక్స్ అందించే ఏర్పాటు చేస్తాము.
ఒక శత్రువుకు ఏదో కావాలి అని స్తోత్రాలు చదవటం పొరపాటు! దైవీ శక్తులు ప్రీతి చెందటానికి స్త్రోత్ర పారాయణ చేయాలి. ఆ దేవత ప్రీతి చెంది మనకు అన్ని విధాలా రక్షణ కల్పిస్తుంది. మన అభివృద్ధికి మార్గాలు చూపిస్తుంది. "శత్రు నాశనం" అంటే శత్రువును ఏదో చేసేయటం, శిక్షించేయటం కాదు. మన పట్ల వారికి ఉన్న శత్రుత్వాన్ని నశింప చేయటం. అదే మనం కోరుకోవాలి కానీ మరొకలా కోరకూడదు.
@@SriVallabhaSpiritual మీరు చెప్పేది నాకు అర్థమైంది గురువుగారూ, కానీ అతను మా కుటుంబానికి చేసిన హాని మరియు నష్టాన్ని మర్చిపోవడం చాలా కష్టం, అతను పరోక్షంగా శరీరాన్ని కూడా దెబ్బతీయడానికి ప్రయత్నించాడు, పోలీసులు అతనికి వార్నింగ్ ఇచ్చినప్పటికీ అతను మారలేదు మరియు పోలీసులు జోక్యం చేసుకోరు చిన్న చిన్న విషయాలు, అర్జునుడు కూడా తన శత్రువులను ఓడించమని దుర్గాదేవిని ప్రార్థించాడు కానీ శత్రువును చంపమని ఎప్పుడూ ప్రార్థించలేదు, కానీ నేను నా వంతు ప్రయత్నం చేస్తాను గురువుగారూ
ఓం నమో వారహి దేవి యే నమః శ్రీ గురుభ్యో నమః
శ్రీ గురుభ్యో నమః
Jay varahi 🙏 namo namaha.varahi navaratrula samdarbhamga inta chakkani stotram guruvu gari valana memu vinadam maa adrustam.Dhanyavaadalu guruvu garu asirvadinchandi.
ధన్యవాదాలు!
ఓం నమో వారాహి దేవ్యై నమః🙏
శ్రీ వారాహీ కటాక్ష సిద్ధిరస్తు!
గురువు గారు మీ నమస్కరం మీ అమూల్యమైన సేవలకి కృతజ్ఞతలు పాదాభివందనం గురువు గారు
ధన్యవాదాలు!
Thank you...
You're welcome!
ఎన్నో విషయాలు తెలియచేశారు స్వామి... మా నాన్న గారు గుర్తుకు వచ్చారు... 🙏🙏🙏
ధన్యవాదాలు!
జై వారహి మాత 🙏🏻🙏🏻🙏🏻
శ్రీ వారాహీ కటాక్ష సిద్ధిరస్తు!
గురువుగారు ధన్యవాదాలు
ధన్యవాదాలు!
Guruji me sevalu adbutham amogam danyavadamulu guruji
ధన్యవాదాలు!
Om gurubyo namaha
Om sri varahi devyainamaha
శుభం భూయాత్!
Thanks a lot Guru ji - Namaste !!!!
Welcome!
జై శ్రీమన్నారాయణ,
🙏🙏 ఓం శ్రీ వారాహి దేవ్యై నమః 🙏🙏
శుభం భూయాత్!
ఓం శ్రీ వారాహీ దేవ్యై నమః🙏🙏🙏🙏🙏🙏
ఓంశ్రీ గురుభ్యోనమః🌹🙏🏻🙏🏻🙏🏻
శుభం భూయాత్!
🙏🙏🙏శ్రీ వారాహీదేవ్యై నమః🙏🙏🙏
శుభం భూయాత్!
Guruvu gaariki namasumanjali. Ayya nadoka darma saneham kodukulu vunnavaaru pitru tharpanaalu ,samvashrikaalu,tharpanaalu chestharu kadaa mari aadapilla mathrame vunna intlo thandri poinaa adapilla ivi cheyaalaa? Thappani saraa? Prathi yeedu mahalaya pakshallo evidamga adaapillalu cheyali . Oka video cheyagalaru naa sandehaaniki samaadaanam cheppagalaru
Om sri gurboy namaha
Guruvugaru skim paina rasi pedite andaru saduvu kuntaru
Please ala petandi Guruvugaru 🙏🙏🙏
ఇప్పుడు అందిస్తున్న స్తోత్రాలు అన్నీ స్క్రీన్ మీద చూపిస్తున్నాము. అంతే కాదు వీడియోల క్రింద డిస్క్రిప్షన్ లో ఆ స్తోత్రాలు పి డి ఎఫ్ లింక్స్ కూడా అందిస్తున్నాము. చూడండి. గతంలో అందించిన వాటికి కూడా వీలైనంత త్వరలో పి డి ఎఫ్ లింక్స్ అందించే ఏర్పాటు చేస్తాము.
Danyavadalu guruvu garu
ధన్యవాదాలు!
Om varahi deviye namaha
శుభం భూయాత్!
Guruvugaru namasthe..meeru cheppina negativity povataniki sudarsana mantram..evening chadivi ...ah water illu antha challavacha??
Guruvu gaaru barthaleni aadavallu kumkumaarchana cheyakudadaa
నిరభ్యంతరంగా చేయవచ్చు!
Jai Vaaraahi Maata
శుభం భూయాత్!
Super sir 👌🙏👌 super sir 👌
So nice of you, thank you n keep watching!
ఓం నమహ శివాయ
శుభం భూయాత్!
Guruvugariki namaskaram
Nelalo vachey manchi thidulu eyveyo chepandi guruvugaru college joining, bike konatiki ila kotha panulu eyvina modalu pettadaniki
నక్షత్రాల ఆధారంగా పనులకు తారాబలం చూసుకునే విధానం గతంలో ఒక వీడియోలో అందించాను.
@@SriVallabhaSpiritual Dhanyavadalu guruvugaru🙏
Jai varahi devi amma
శుభం భూయాత్!
శుభం భూయాత్!
Guruvgaru dumpalu vudakapetti nivedinchala?
అవసరం లేదు. చేసినా తప్పు లేదు. కానీ సాధ్యమైనంత వరకు ఉడకపెట్టకుండానే చేయండి.
Vachanam pettandi pantulugaru namaskaram
ఈ వీడియో క్రింద ఈ స్తోత్రం పిడిఎఫ్ లింక్ ఉంది. చూడండి
Namaste guru Garu. Nenu konni months nunchee chadvutunnanu , maa kutumbhaniki oka pedda shatruvu unnadu , ainaki inka em jargatledhu , amma ayanaku shiksha eppudu vestundho, chaala baadha padtunam
ఒక శత్రువుకు ఏదో కావాలి అని స్తోత్రాలు చదవటం పొరపాటు! దైవీ శక్తులు ప్రీతి చెందటానికి స్త్రోత్ర పారాయణ చేయాలి. ఆ దేవత ప్రీతి చెంది మనకు అన్ని విధాలా రక్షణ కల్పిస్తుంది. మన అభివృద్ధికి మార్గాలు చూపిస్తుంది. "శత్రు నాశనం" అంటే శత్రువును ఏదో చేసేయటం, శిక్షించేయటం కాదు. మన పట్ల వారికి ఉన్న శత్రుత్వాన్ని నశింప చేయటం. అదే మనం కోరుకోవాలి కానీ మరొకలా కోరకూడదు.
@@SriVallabhaSpiritual మీరు చెప్పేది నాకు అర్థమైంది గురువుగారూ, కానీ అతను మా కుటుంబానికి చేసిన హాని మరియు నష్టాన్ని మర్చిపోవడం చాలా కష్టం, అతను పరోక్షంగా శరీరాన్ని కూడా దెబ్బతీయడానికి ప్రయత్నించాడు, పోలీసులు అతనికి వార్నింగ్ ఇచ్చినప్పటికీ అతను మారలేదు మరియు పోలీసులు జోక్యం చేసుకోరు చిన్న చిన్న విషయాలు, అర్జునుడు కూడా తన శత్రువులను ఓడించమని దుర్గాదేవిని ప్రార్థించాడు కానీ శత్రువును చంపమని ఎప్పుడూ ప్రార్థించలేదు, కానీ నేను నా వంతు ప్రయత్నం చేస్తాను గురువుగారూ
అయ్యా మీరు చదివిన విధానం చాలా బాగుంది వీడియో లో వచనం కూడా పెట్టి ఉంటే చాలా బాగుండేది వీలైతే డిస్క్రిప్షన్ లో వచనము పెట్టగలరు
డిస్క్రిప్షన్ ఒకసారి చూడండి. దానిలో ఈ స్తోత్రం పిడిఎఫ్ లింక్ ఇచ్చాము. కావలసిన వారు డౌన్లోడ్ చేసుకోవచ్చు.
@@SriVallabhaSpiritual🙏
@@SriVallabhaSpiritual1:13
Where can I get script of it
pdf link given below the video in the description.
🙏🙏🙏
శుభం భూయాత్!
🙏🙏🙏🙏🙏🙏
శుభం భూయాత్!
🙏🙏🙏
శుభం భూయాత్!
🙏🙏🙏🙏🙏
శుభం భూయాత్!