నిన్న రాత్రి బంటుమిల్లి లో జరిగిన అయ్యప్పస్వామి వారి పడి భజన వద్ద ఈ పాటను విన్నాను చాలా బాగుంది మళ్ళీ వినాలనిపించింది రాజేష్ స్వామి మీ ఆర్కెస్ట్రా చాలా బాగ వాయిస్తున్నారు 🙏
రాజేష్ గురు స్వామి గారికి! స్వామి నేను భవాని మాల వేసాను కానీ అయ్యప్ప మాల వెయ్యాలని కోరిక. ఆ అయ్యప్ప చల్లని దీవెనలు, ఆశీస్సులతో ఎప్పటికయినా వేస్తాను. అయ్యప్ప దీక్ష తీసుకుంటే కచ్చితంగా నేను మీ(రాజేష్ గురు స్వామి)తోనే భజనా కార్యక్రమం పెట్టుకుంటాను. ఆ శక్తి నాకు అయ్యప్ప కలుగ చెయ్యాలని వేడుకుంటాను. మీతోనే ఎందుకంటే మీరంటే ఎంతో ఎంతో అభిమానం. ఒక్కసారైనా మిమ్మల్ని కలవాలని వుంది కానీ మన ఇద్దరి కలయికను ఆ అయ్యప్ప స్వామి నాకు ఆ శక్తిని కలుగచేస్తే మిమ్మల్ని నేను నా పూజా కార్యక్రమంలోనే కలవాలని నా కోరిక. నాకు ఆ అయ్యప్ప ఆ శక్తి ఎప్పుడు ప్రసాదిస్తారో ఆ శబరిగిరిశుడు అయ్యప్ప చేతుల్లో వుంది. స్వామియే శరణం అయ్యప్ప
నిన్న రాత్రి బంటుమిల్లి లో జరిగిన అయ్యప్పస్వామి వారి పడి భజన వద్ద ఈ పాటను విన్నాను చాలా బాగుంది మళ్ళీ వినాలనిపించింది రాజేష్ స్వామి మీ ఆర్కెస్ట్రా చాలా బాగ వాయిస్తున్నారు 🙏
స్వామి శరణం
నేను వచ్చాను చాలా బాగా జరిగింది బంటుమిల్లి లో రాజేష్ స్వామి తో ఫొటో కూడా తీసుకున్న.. నాని కోరుకొల్లు
రాజేష్ గురు స్వామి గారికి! స్వామి నేను భవాని మాల వేసాను కానీ అయ్యప్ప మాల వెయ్యాలని కోరిక. ఆ అయ్యప్ప చల్లని దీవెనలు, ఆశీస్సులతో ఎప్పటికయినా వేస్తాను. అయ్యప్ప దీక్ష తీసుకుంటే కచ్చితంగా నేను మీ(రాజేష్ గురు స్వామి)తోనే భజనా కార్యక్రమం పెట్టుకుంటాను. ఆ శక్తి నాకు అయ్యప్ప కలుగ చెయ్యాలని వేడుకుంటాను. మీతోనే ఎందుకంటే మీరంటే ఎంతో ఎంతో అభిమానం. ఒక్కసారైనా మిమ్మల్ని కలవాలని వుంది కానీ మన ఇద్దరి కలయికను ఆ అయ్యప్ప స్వామి నాకు ఆ శక్తిని కలుగచేస్తే మిమ్మల్ని నేను నా పూజా కార్యక్రమంలోనే కలవాలని నా కోరిక. నాకు ఆ అయ్యప్ప ఆ శక్తి ఎప్పుడు ప్రసాదిస్తారో ఆ శబరిగిరిశుడు అయ్యప్ప చేతుల్లో వుంది. స్వామియే శరణం అయ్యప్ప
స్వామి శరణం 🙏🙏🙏
Song pettu Rajesh swamy
1:40 @@rajeshswamyofficial7642
ఏలూరు హనుమాన్ నగర్.....స్వామి.....నైట్ భజన 👌
స్వామి శరణం
26th night. Gavinivaripalem
Super swami
సనాతన ధర్మం గురించి బాగా చెప్పారు.
జై శ్రీ రామ్ 🚩🚩🚩
స్వామి శరణం
ఈ సాంగ్ మా పిఠాపురం మార్కెట్ భవాని పడిపూజ లో విన్నాము goosebumps వచ్చాయి స్వామి 🙏❤💖
స్వామి శరణం
Live performance chusa swamy goosebumps vachayi song vinna antha sepu ...again waiting for ur songs
స్వామి శరణం
Few months nunchi waiting...song kosam.. finally ❤❤❤ super 💯🔥🔥🔥💪 song swami
స్వామి శరణం
బంటుమిల్లి మాదాలెం సతులూరు విలేజ్ వకల్లగడ్డ కుమార్
స్వామి శరణం
Yesterday night koturu bajana lo live ga chusam super and chala baga ani songs padaruu
స్వామి శరణం
Super song Bhavani
స్వామి శరణం
Swamy చాలా చక్కగా padaru 🙏🙏🙏
స్వామి శరణం
Ma urulo livi chesaru chala bagundhi
Super Swamy.....
స్వామి శరణం
Supar Swami me songs ❤❤❤❤
స్వామి శరణం
Super singing Swami
స్వామి శరణం
స్వామి శరణం అయ్యప్ప
స్వామి శరణం
Super bro
Super ❤
Super super song and singing swamy nlr
స్వామి శరణం
Super bro
స్వామి శరణం
Swamy chala Baga padutunnaru
స్వామి శరణం
Night penugonda bajana varsham lo ❤❤❤
స్వామి శరణం
Supar swami
స్వామి శరణం
సూపర్ సూపర్ అన్న సాంగ్
స్వామి శరణం
Ayyappa swami aseesulu meeku allappudu untai swami
స్వామి శరణం
Swamy lyrics kavali andi .....prathe oklaru mimmalni lyrics aduguthunte pattinchukotam ledhu dayachesi lyrics pettandi swamy memu ma padi pooja lalo paadukuntam🙏🙏🙏
ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప మాది పిఠాపురం
స్వామి శరణం
Kuyyeru 🥵💥
స్వామి శరణం
స్వామి సాంగ్ క్లారిటీగా ఎవరా వాయిస్
Anna meru paadina songs chala super gaa vunnai..konchem lyrics peditha baguntadhi
స్వామి శరణం
Swamiye Saranam Ayyappa
స్వామి శరణం
Jai durgmamma from paderu swami 🔱🕉🌍💓
స్వామి శరణం
Devudu meku echina varam ento telusa me voice merru inka nindu nurellu bagudalli memu inka me songs vinalli
ధన్యవాదములు స్వామి గారు
స్వామియే శరణమయ్యప్ప
స్వామి శరణం
Ramesh 👌 👌
స్వామి శరణం
Super song ayyappa
స్వామి శరణం
సూపర్ సాంగ్
స్వామి శరణం
🙏🙏🙏🙏
స్వామి శరణం
Karaka amalam Pooja....❤❤❤❤😊😊😊
స్వామి శరణం
Swamy chala Baga padaru
స్వామి శరణం
Maind bloing song sir😇👏🏻
స్వామి శరణం
Song pdf pittendi sir
Swami saranam Ayyappa Modi pithapuram
స్వామి శరణం
Bhvani song lyrics petandi
Song was nice but we need lyrics for this song also
Swami e song lyrics kavali swami...
❤❤❤❤
స్వామి శరణం
Swami ee song yokka lyrics pettandi swami please ❤
Eluru, yesterday night kotthuru bajanna oka uppu upperu seamy
స్వామి శరణం
Swami saranam
Mee voice secret emito cheppandi swamy 🎉🎉🎉🎉
అయ్యప్ప స్వామి వారి అనుగ్రహం
స్వామి గారు
Swami saranam 🙏❤️
స్వామి శరణం
Hai swami ei year new songs unnaya sir
ఉన్నాయి
సూపర్ సాంగ్ (sound not good)
Rajesh swamy pithampuram lo padaru kadha ave upload chey swamy
వీడియోస్ లేవండి స్వామి
Song lyrics pettandi swamy 🙏🙏
స్వామి శరణం
Bhavani maku e song lyrics kavali thalli
Swamy lyrics kavali
Swami okka video cheyandi mi fans kosam
అలాగేనండి స్వామి
@@rajeshswamyofficial7642 iam big fan Swami miku okka video cheyara please ma konsam mi voice secret enti ani
Lyrics kavale swami
Lyrics kavali swamy
Pithampuram
స్వామి శరణం
Swamy meru Hyderabad lo Pooja ki vachi bajana chastara ayyappa?
చేస్తామండి స్వామి శరణం
Me contact details pampiyandi ayyappa.
+91 99898 24135
❤❤❤😂😂😂🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉😢😢❤❤❤❤
స్వామి శరణం
Kuyyeru Durga Prasad
స్వామి శరణం
Song photo sand me. L
Mi voice secret enti
అయ్యప్పస్వామి వారి అనుగ్రహం
స్వామి గారు
Lyrics pittendi
స్వామి శరణం
❤❤❤❤❤
స్వామి శరణం