Om Sri Vada Vasaya Namaha ykuntapuram Amaravathi 👏🙏 om Sri Guru Devaya 👏 Miku vala vala koladi kruthagathalu Guru Devaya 👏🙏 kruthagathalu Tharandi Amma 👏🙏
🌺ఓం శ్రీ గురుభ్యోనమః🙏 కృతజ్ఞతలు తండ్రి వేలకొలది సార్లు కృతజ్ఞతలు 🙏ఈ పుణ్య మార్గశిర మాసం శుక్లపక్షం మోక్ష ఏకాదశి రోజున శ్రీ వ్యాసదేవుల వారు మానవాళికి భగవద్గీతను అందజేశారు. అదే గీత జయంతి రోజు. *మాసానాం మార్గశీర్షోఅహం* మాశాల్లో మార్గశిర మాసం నేనే అని స్వయంగా భగవంతుడే చెబుతున్నారు. ఇంతటి పుణ్య మార్గశిర మాసంలో పరమపవిత్రమైన సకల దేవతా స్వరూపమైన శ్రీమద్భగవద్గీత ను భక్తి భావనతో ఆరాధించుకుంటూ........ *ఆచరణలో* పెట్టుకోవడం భగవంతుడు చెప్పినట్లుగా ఉండటం అన్నది ఎక్కడా..... ఈ ప్రపంచంలోనే లేదు తండ్రి. ఈ దేహాలకు మాటల్లో చెప్పలేనంతగా గొప్ప అనుభూతిని నిండైన తృప్తిని ఆనందాన్ని ఇటువంటి మహాభాగ్యమును కలిగించినందుకు గురుదేవా వేలకొలది సార్లు కృతజ్ఞతలు తండ్రి కృతజ్ఞతలు 🙏🙏🙏
ఓం నమో భగవతే వాసుదేవాయ నమః ❤
LORD. KRISHNA. ALWAYS. BLESS. SANATHANA. DHARMA. DEVOTTES NAMASTE NAMASTE
గీతామాత నమో నమో, నమో నమో... 🙏🙏
గురువులకు పాదాభి వందనం 🙏
Om shri gurubhyo namaha 🙏
ఓం వ్యాస దేవాయ నమః 🙏🏻🙏🏻🙏🏻
అందరికీ గీత జయంతి శుభాకాంక్షలు🎉😊
కృతజ్ఞతలు గురుదేవా కృతజ్ఞతలు అమ్మ
🙏🏻🙏🏻🙏🏻
FINE. GEETA. CHANTING. FINE. MELODIES. CHANTING. NAMASTE THANKS THANKS
గీతా మాతా నమో నమో; నమో నమో : నమో నమో; నమో నమో 🛐
Om Sri Vada Vasaya Namaha ykuntapuram Amaravathi 👏🙏 om Sri Guru Devaya 👏 Miku vala vala koladi kruthagathalu Guru Devaya 👏🙏 kruthagathalu Tharandi Amma 👏🙏
❤
🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🤗🚩😍🥳🥰
కేవలం చూడడం ద్వారానే ఎంతో శాంతి లభిస్తుంది. ఇదే కన్నుల పండుగ అంటే అనుకుంట.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🌺ఓం శ్రీ గురుభ్యోనమః🙏 కృతజ్ఞతలు తండ్రి వేలకొలది సార్లు కృతజ్ఞతలు 🙏ఈ పుణ్య మార్గశిర మాసం శుక్లపక్షం మోక్ష ఏకాదశి రోజున శ్రీ వ్యాసదేవుల వారు మానవాళికి భగవద్గీతను అందజేశారు. అదే గీత జయంతి రోజు.
*మాసానాం మార్గశీర్షోఅహం* మాశాల్లో మార్గశిర మాసం నేనే అని స్వయంగా భగవంతుడే చెబుతున్నారు.
ఇంతటి పుణ్య మార్గశిర మాసంలో పరమపవిత్రమైన సకల దేవతా స్వరూపమైన శ్రీమద్భగవద్గీత ను భక్తి భావనతో ఆరాధించుకుంటూ........ *ఆచరణలో* పెట్టుకోవడం భగవంతుడు చెప్పినట్లుగా ఉండటం అన్నది ఎక్కడా..... ఈ ప్రపంచంలోనే లేదు తండ్రి.
ఈ దేహాలకు మాటల్లో చెప్పలేనంతగా గొప్ప అనుభూతిని నిండైన తృప్తిని ఆనందాన్ని
ఇటువంటి మహాభాగ్యమును కలిగించినందుకు గురుదేవా వేలకొలది సార్లు కృతజ్ఞతలు తండ్రి కృతజ్ఞతలు 🙏🙏🙏
Ekkada idi
Where's this place
THANKS. TO. BHAGAVAT. GITA. ORGANIGERS. NAGARA. PRAYERS. JAI. GITA. ORGANIGERS. HIGHLY. PLECENT. BHAGAVAT. GEETA. CHANTING. JAI. ISKON. JAI. ISKON. JAI. ISKON NAMASTE
🙏🙏🙏🙏🙏