మేము 4 లక్షలు నష్టపోయాం

Поделиться
HTML-код
  • Опубликовано: 24 окт 2024

Комментарии • 148

  • @akepogujayanna2775
    @akepogujayanna2775 Месяц назад +19

    బ్రదర్ మీరు వ్యవసాయం చేయాలి బాగుపడాలి అని మనసారా కోరుంటున్నాను

  • @EXCLUSIVEDESIGNERSAREESARKA
    @EXCLUSIVEDESIGNERSAREESARKA Месяц назад +15

    అడవి వంగ (వుస్థి కాయలు) దీనితో గ్రాఫ్టింగ్ చేస్తారు రుచి తక్కువ దిగుబడి ఎక్కువ వస్తుంది.. ఇప్పుడు అన్ని రకాల కూరగాయలు నారుకి దీనితో నే గ్రాఫ్టింగ్ చేస్తున్నారు

  • @iamjaikrishna6443
    @iamjaikrishna6443 Месяц назад +8

    హలో బ్రదర్ భూమిని దున్ని పండించే రైతుగా గెలవాలంటే పాడి పశువుల,మనసు గెలవాలి ఆకలి తీర్చే పంటలన్నించుకోవాలి ఆరోగ్యాన్ని కాపాడే చిరుధాన్యాలని ఉమ్మడి పండ్ల రకాలని ఎంచుకోవాలి వాతావరణం లో కలిగే మార్పులకు ఎదురు నిలబడి చేయించుకోగలిగేవాడే అన్నపూర్ణేశ్వరి బిడ్డ రైతన్న

  • @indiranitta3024
    @indiranitta3024 16 дней назад +1

    కాయలు నిల్వ పచ్చడి పట్టి అమ్మేయండి.... ఎంతో కొంత లాభం వస్తుంది...

  • @BaddilaNagaraj-uo5jm
    @BaddilaNagaraj-uo5jm Месяц назад +19

    Brother రోడ్డు పక్కన వుంటాయి మా చిత్తూరు సైడ్ వుస్తి కాయలు అంటాము

  • @Vijaykranthi5901
    @Vijaykranthi5901 Месяц назад +8

    వంకాయ జాతికి చెందిన ఈ రకం.. ఉస్తి చెట్టు అంటారు .. సాంబార్ లో వేస్తారు , చెట్నీ చేసుకోవచ్చు , కూర కూడా చేసుకోవచ్చు బాగుంటది ..తమిళ్ నాడు మరియు కేరళ,కర్ణాటక రాష్ట్రాలలో ఎక్కువ తింటారు , మెడిసిన్ ( ఆయుర్వేదం) లో కూడా వాడుతారు..

  • @venkatrradoni9371
    @venkatrradoni9371 Месяц назад +2

    In Tamilnadu it is called as Sondakayi. Vootta Kolambu is suap very tasty and medicinal. In America, Canada is about 7 dolors 1 kg. I have one plant in my garden. Good market for this is in Tamilnadu not in AP or Telangana. Even you can dry by adding salt it is available in Tamilnadu as dried Sondakayi for soups.💐

  • @narayanareddyg4580
    @narayanareddyg4580 Месяц назад +1

    This type of plants are found every where in Tamila Nadu. Fruits are used for curry. This plan is a Solanacie family plant. Finally I wish you success in your forming

  • @murthysraitulokam
    @murthysraitulokam Месяц назад +8

    నమస్తే సురేష్ గారు,
    దురదృష్టం. నేను మీ field visit కి వచ్చినప్పుడే చెప్పాను, vegetable crops లో grafting seedlings అవసరంలేదు, ఖర్చు ఎక్కువౌతుంది అని. Wilt రావటానికి కారణం నేలలోని soil borne fungal strains. ముఖ్యంగా Fuserium, phythium, Phytopthera, Ceratocystis fimbriata etc., లాంటి notorious soil borne fungal strais & కొన్ని bacterial strains ద్వారా వేరు, కాండం కుళ్ళు వస్తుంది. దీనిని organic, chemical విధానాలలో control చేసుకోవచ్చు. అంతేకానీ ఎక్కువ రేటుపెట్టి కొనే grafted seedlings valla ఒరిగేదేమీ ఉండదు.
    సహజంగా Turkey berry root stock మీద brinjal or tomato లని అంటుకడతారు. ఇవన్నీ సోలనేసి కుటుంబపు మొక్కలే. Turkey berry ని root stock గా వాడటానికి కారణ wild variety. ఇలాంటివి సహజంగా నీటి ఎద్దడి, నేల ద్వారా సంక్రమించే వ్యాధులను తట్టుకుంటాయని. కానీ నేను పైన చెప్పిన pathogen strains చాలా ప్రమాదకరమైనవి. వీటిని శాస్త్రీయంగా నిర్మూలించుకోవచ్చు

    • @PLEASESAVEFARMERS
      @PLEASESAVEFARMERS  Месяц назад +7

      అవును సార్ మీరు ఆరోజే చెప్పారు కాకపోతే ఉడుకు రక్తం కదండీ డబ్బులు అన్ని తీసుకెళ్లి వాళ్ళ చేతిలో పెట్టి రకరకాల ప్రయోగాలు చేసి రూపాయితో పోయే మొక్కకి 12 రూపాయలు ఖర్చుపెట్టి దాని కోసం ఎరువులు రకరకాల మందులు వాడి 12 కి తోడు ఇంకో 82 రూపాయలు ఖర్చుపెట్టి పూర్తిగా 100 రూపాయల వరకు స్వాహా అనిపించుకున్నాం

    • @vasavalli
      @vasavalli Месяц назад +1

      Ayyo chaala baadhavesindi.
      Raitulu ni andaru dochukuney vaarey😢

    • @udayalaxmi6629
      @udayalaxmi6629 Месяц назад

      Badaga anipinchindi andi papam kani asha untadi kada vallu chepina yeild vastadi ani vaste baguntadi ani

  • @nrgvlogshyd1984
    @nrgvlogshyd1984 Месяц назад +2

    సూపర్ bro మీరు

  • @ganirajmarriboina979
    @ganirajmarriboina979 21 день назад

    డ్రాగన్ బెటర్ కదా బ్రో❤❤❤

  • @chowdarychilakapati
    @chowdarychilakapati Месяц назад +4

    Turkey berry (వుస్తీ కాయలు in తెలంగాణ

  • @dharmendrareddy3162
    @dharmendrareddy3162 Месяц назад +2

    Vusthi kayalu sambar lo vadtharu, brinjal grafting ki use chestharu , seeds antha cost ledu

  • @jarugasumana6873
    @jarugasumana6873 Месяц назад +1

    Usthikayalu

  • @venkataseshagiri4499
    @venkataseshagiri4499 28 дней назад

    The plant grows on the road side and is quite popular in Chennai, known as Turkey berry, I had planted one plant

  • @vasuram4464
    @vasuram4464 Месяц назад +1

    Al best anna

  • @keerthiprashamsa1872
    @keerthiprashamsa1872 Месяц назад +1

    All the best Brother 🎉🎉🎉

  • @Gopalpss
    @Gopalpss Месяц назад +1

    This is a good vegetable. This grows in forest areas of its own. They cheated you. It grew up in our house in 4 months and now it is flowering also.

  • @drrajeswararaoperavali1444
    @drrajeswararaoperavali1444 Месяц назад +1

    పంటలు పండించడం కష్టపడి చేయవచ్చు. కానీ మార్కెట్ చేయడం, దళారుల మాయాజాలం తట్టు కోవడం రైతులకు చాలా కష్టం. అందుకే నష్టాలు వస్తాయి పండించే వాళ్ళకు. అందుకే ఒక సామెత. కొనబోతే కొరివి, అమ్మబోతే అడవి అని. రైతులకు పండించిన వాటికి సరైన గిట్టుబాటు ధరలు వస్తే ఫరవాలేదు, లేకుంటే నష్టాలు రైతులకు, లాభాలు వ్యాపారులకు.

  • @rameshkondru3226
    @rameshkondru3226 Месяц назад +7

    దీనిని సుండల్ అంటారు, ఆకులు same వంగలానే ఉంటాయి, తమిళనాడు లో చాలా ఎక్కువ వాడతారు, దీని cost 150 to 200 max, మా farm లో కొన్ని వంగ మొక్కలతో వచ్చినాయి.

  • @jaganmohan2793
    @jaganmohan2793 Месяц назад +5

    వాటిని చిత్తూరు జిల్లాలో ఉస్తి కాయలు అంటాము.... పుల్లగా.. జగన్మోహన్ సోమల ఆంధ్రజ్యోతి..

  • @technovillage2249
    @technovillage2249 Месяц назад +2

    This is Wild Brinjal, Uses in Ayurvedic Medicines

  • @sampadavyavasayam99
    @sampadavyavasayam99 Месяц назад +1

    Suresh garu, adi Turkey Berry. Brinjal and Tomato grafting ki rootstock ga use chestharu. Wild brinjal ani kooda pikustharu.
    All the best.

  • @sanjeevraju3987
    @sanjeevraju3987 Месяц назад

    Avi తింటారు బ్రో అది కూడా వంకాయ జాతి మొక్క వాటిని ఉస్తి కాయలు అంటారు కర్ణాటక తమిళనాడు వైపు ఎక్కువ తింటారు...కానీ వాటి సీడ్స్ ధని రేటు నాకు తెలీదు...

  • @vadlamudisrirangakalyana-dn6mi
    @vadlamudisrirangakalyana-dn6mi Месяц назад +2

    వీటిని తమిళ్ నాడు లో వాడతారు మన తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలో రోడ్ల వెంబడి రైల్వే స్టేషన్లు దగ్గర బాగా వున్నాయి

  • @imlebabu4018
    @imlebabu4018 Месяц назад +1

    మీకు మంచి జరగాలని కోరుకుంటున్నాం ❤

  • @naveenkumarchowdary8372
    @naveenkumarchowdary8372 Месяц назад

    Good luck brother

  • @kusukulaharish9434
    @kusukulaharish9434 Месяц назад +2

    నువ్వు అతిగా ఆశకు పోయినావు కాబట్టి ఎట్ల అయిందన్న

  • @sujathagogineni4116
    @sujathagogineni4116 Месяц назад +6

    ఈ కాయని సున్దకాయ అని లేక.వుస్తి కాయ.అని అంటారు.తమిళనాడు లో బాగానే వాడతారు

  • @vasavalli
    @vasavalli Месяц назад

    Avunu bhumi mosam cheyadu ani thalli laa anukuntunna meeku manchey jarugutundi.Prayer chestanu babu.All the best

  • @awakengyani
    @awakengyani Месяц назад +1

    Try only desi local seeds without using any chemicals, if farmers don't understand what is soil live humas and improve they soil quality with good bio microbes they keep on getting cheated from ssed , plants, nursery, chemicals and agriculture equipment companies and finally they go into loan debts

  • @PvrRaju-t9x
    @PvrRaju-t9x Месяц назад +2

    ఇది బృహస్పతి మొక్క దీని వల్ల ఉపయోగాలు ఉన్నాయి దీని వేరు అరగదీసి రాస్తే చిన్న పిల్లలు వామిటింగ్ తగ్గుతాయి

  • @pryfarming3067
    @pryfarming3067 Месяц назад +2

    సేమ్ ప్రాబ్లం అన్న గారు

  • @sudharshanreddy1672
    @sudharshanreddy1672 Месяц назад

    God bless you suresh. All the best for your new crop.

  • @lalaland122
    @lalaland122 Месяц назад +1

    Brother సంప్రదాయ పద్దతిలో వ్యవసాయం చేయండీ లక్ష కోట్లు అని చెప్పి మనిషి యొక్క సహజ లక్షణం ఆశను దురాశ మార్చి డబ్బులు సంపాదించేవాళ్ళు కోకొల్లలు...మొదటి ప్రకృతి అబ్జర్వ్చెయ్యండి అక్క ఏలాంటి వ్యవసాయం చేస్తే మంచిదో తెలుసుకోండి🙏

  • @gangapavanikandisetti9259
    @gangapavanikandisetti9259 29 дней назад

    The name of the plant is vullivuchi in telugu in rayalaseema it is used in sambar,curries etc..

  • @RajuRaku-i7x
    @RajuRaku-i7x Месяц назад +1

    మా ఉమ్మడి ఖమ్మం జిల్లా భద్రాద్రి కొత్తగూడెం అశ్వరావుపేట కాన్స్టెన్సీ లో నీకు ఏమి కావాలి తక్కువ అని ఉంటాయి భద్రాచలం ఏరియాలో ఫుల్ దొరుకుతాయి

  • @Jayaraju-ht2mg
    @Jayaraju-ht2mg Месяц назад +1

    బ్రదర్ ఆ కాయలు. మావూరిలో ఒక వుడా టెన్ 10

  • @surendarchowdaryvattikuti3478
    @surendarchowdaryvattikuti3478 Месяц назад

    These are called turkey berry seeds used for grafting seeds price 10 grams 250 to 300 rupees only... 10 grams packet have nearly 3000 to 5000 seeds with a germination of 60 percent... 😆😆

  • @paidiramesh6123
    @paidiramesh6123 Месяц назад

    All the best bro back again
    Ma area lo vatini uchikayalu antaru chittoor district and anantapur but evvi adavi jathi mokkalu vitiki nursary vallu antu adatharani na option but 4 lacks per kg is not correct

  • @kma7958
    @kma7958 Месяц назад

    All the best brother

  • @udayalaxmi6629
    @udayalaxmi6629 Месяц назад +1

    Adavi vanga antaru aa mokka ki grafting chestaru.turkey berry,usti kayalu

  • @narendargoud1487
    @narendargoud1487 Месяц назад +1

    అన్న ఈ వంకాయ సీడు కిలో 4 లక్షలు అంటున్నారు కదా 40,000 ఇయ్యమని అండి వాడికి ఎన్ని క్వింటాలు కావాలంటే అన్ని క్వింటాలు పంపిస్తా

  • @venkateshwaraprasad2965
    @venkateshwaraprasad2965 Месяц назад

    Vusthi Kayalu, curry chestharu,free of cost,pichi plant

  • @chandramohan7860
    @chandramohan7860 Месяц назад

    Good information 👍 bro

  • @ssssg3253
    @ssssg3253 Месяц назад +1

    Nenu kuda present beera vestunnanu

  • @nagarajnaik281
    @nagarajnaik281 Месяц назад

    ఊస్తీ మొక్క పుట్టిన పిల్లలకు ఊస్తీ ఆకులు కాయలు పూలను కచ్చా ఫచా గా నూరి చిన్న పిల్లల కు రుద్ది స్నానం చేపిస్తు వుంటారు చర్మం రోగాలు ఇమ్యూనిటీ పొవర్ ఉంటుంది శేరిరా భాగాలూ గట్టిపాడును. మరియు కాయలు ఆయుర్వేదిక్ మెడిసిన్ వాడుతారు (kg. 300 నుండి 1000.కోతున్నారు )

  • @SmilingGamingHeadset-vd7pn
    @SmilingGamingHeadset-vd7pn Месяц назад

    MULAGA VANKAYA ANTARU WATER UNTE 3 OR FOUR YEARS UNTUNDI konevallu unte madagga ilanti chetlu chalaunnai

  • @RAMAIAHRamaih-de3bq
    @RAMAIAHRamaih-de3bq Месяц назад

    కడప జిల్లా చిట్వేలి పరిసరాల గ్రామం లో ఉంన్నాయ్ ఫ్రీ ఎవరు కొనేది లేదు
    ఉంటె పది రూపాయలు ఉంటది

  • @lakshminarayana8109
    @lakshminarayana8109 Месяц назад +3

    Usti kayalu Antaaru vaatini

  • @ManaRaithubidda-tx4qq
    @ManaRaithubidda-tx4qq Месяц назад +1

    Chala badakaram Anna

  • @smurthyneduri
    @smurthyneduri Месяц назад +1

    ఆ మొక్క అడవి వంగ దీని సీడ్స్ అంత రేటు ఉండదు.

  • @sravankumarroyal6240
    @sravankumarroyal6240 Месяц назад +1

    Uchhi Kaya antaru anna vatiki seeds antha rate undadu

  • @sssubrahmanyam7954
    @sssubrahmanyam7954 Месяц назад

    Visti kayalu. Mana AP vallu cheap ga choostaru. Maharashtra lo bangaram la vadutharu. Donka visti kuda undi. Avi arogyaniki supero superuser

  • @gdvprasadg
    @gdvprasadg Месяц назад

    adavi vanga antaaru, chala rojulu brathukutundi

  • @lifewithvihanthfamilyvlogs3958
    @lifewithvihanthfamilyvlogs3958 Месяц назад +1

    Avi osirikayalu antaru maa side health ku chala manchidi bro but cost is 180 per kilo

    • @franzferdinand3449
      @franzferdinand3449 Месяц назад +1

      vatini varugulu chesuku tintaru tamil vallu sundakkai perutho

  • @satishgeddam9914
    @satishgeddam9914 Месяц назад +1

    Dairyfarm full video chey brother

  • @narayananelakuditi8574
    @narayananelakuditi8574 Месяц назад +2

    Sir same nano gold kuda anthy sir. Same no use sir because bio plus giberlic sir

  • @dasariratnarao4215
    @dasariratnarao4215 Месяц назад

    Babu evi chala chotla kanapadatye telaganalo . 1:2 digubadi vastundi mokka jeevita kalam yekkuva

  • @Aditri599
    @Aditri599 23 дня назад

    Wild brinjak

  • @jarugasumana6873
    @jarugasumana6873 Месяц назад

    This plant belongs brinjal family

  • @SunilReddy-kv9ed
    @SunilReddy-kv9ed Месяц назад

    This is true bro

  • @chsastry4408
    @chsastry4408 Месяц назад +1

    ఇవి ఉస్తి కాయలు రోడ్డు ప్రక్కన తుప్పల్లో ఉంటాయి, వంగ, ఊస్తీ, పెద్ద ములక, నేల మలక ఒకే జాతి మొక్కలు.

  • @rkdurgamrkdurgam3160
    @rkdurgamrkdurgam3160 Месяц назад

    అడవి వంకాయ అంటారు

  • @narsaiahm7945
    @narsaiahm7945 Месяц назад

    ఇది షుగర్ వంకాయ అన్న షుగర్ కంట్రోల్ చేసే వంకాయ మా ఇంటి వద్ద ఉన్నది చెట్టు

  • @vijayasaradhivemulapally5171
    @vijayasaradhivemulapally5171 Месяц назад

    Dairy farm gurinci pettandi videos

  • @rudraramramesh9037
    @rudraramramesh9037 Месяц назад

    Siddipet lo villege lo mastu unnai

  • @karthikeya5822
    @karthikeya5822 25 дней назад

    Ma inti pakkana plot lo pichi mokkalu laga peruguthay ivi ..

  • @Deno-k1j
    @Deno-k1j Месяц назад

    Bhoomini kastanni nammukunnodu eppudu mosapodu bro all the best

  • @komaramjagadamba6851
    @komaramjagadamba6851 27 дней назад

    Aa mokka unchandi medicine ki పనిచేస్తుంది bro

  • @natteveerender7512
    @natteveerender7512 Месяц назад +4

    నిజంగా బ్రదర్ నేను కూడా ఇదే చెప్తున్నాను కానీ ఎవరు నమ్మట్లేదు నీకు కూరగాయల పందిరి ఉంది లక్షలు లక్షలు రాబడి వస్తుంది ఫుల్ లాభం ఉంటుంది అని అంటున్నారు ఎంతగా చెప్పినా వారు మాత్రం వినట్లేదు youtube లో టన్నులకు టన్నులకు దిగబడి లక్షలకు లక్షలు లాభాలు అని పెట్టిన మాత్రమే క్లిక్ అవుతున్నాయి మనం పెట్టిన ఎటువంటి వీడియోలు ఎవరు నమ్మట్లేదు బ్రదర్

    • @PLEASESAVEFARMERS
      @PLEASESAVEFARMERS  Месяц назад +3

      సర్వసాధారణంగా ఎవరైనా సరే నష్టపోయే దారిలోకి వెళ్లాలని అనుకోరు మన దౌర్భాగ్యం ఏంటంటే ప్రతి యూట్యూబర్ కూడా నష్టాల గురించి వీడియోలు చేస్తూ ఉంటారు కాకపోతే ఆ వీడియోస్ ఎవ్వరూ చూడకపోయేసరికి లాభాల్లో ఉన్న ఫార్మర్స్ వీడియోలు మాత్రమే ఎక్కువగా అప్లోడ్ చేయడానికి ప్రయత్నిస్తారు ఎందుకంటే వాళ్ళు కిలోమీటర్ల దూరం వెళ్లి వీడియో తీయడానికి వచ్చే ఖర్చు యూట్యూబ్ లో వీడియో అప్లోడ్ చేస్తే అందులో సగం కూడా రాదు. అందుకని అందరూ సక్సెస్ అయిన ఫార్మర్స్ గురించి సక్సెస్ అయిన పంటల గురించి మాత్రమే వీడియోలు చేస్తూ ఉంటారు నిజానికి పర్సనల్గా నేను చెప్పగలిగేది ఏంటంటే లాభాల కంటే కూడా నష్టం వచ్చేదాని గురించి ఎక్కువగా మనం తెలుసుకున్న తర్వాతనే ఎటువంటి వ్యాపార రంగాల్లోన దిగడం మంచిది

  • @kishorekrishna3386
    @kishorekrishna3386 Месяц назад

    Vusti kayalu antaru,healthki manchidi.

  • @Janakiram-1
    @Janakiram-1 Месяц назад

    సుండకాయ

  • @sreedevipathala707
    @sreedevipathala707 Месяц назад

    Suresh garu nenu kuda brinjal pettamu kuppam nundi techamu no use vatini adavi Vankaya Annaru. Anta fake andi

  • @Drvinodhmbbs
    @Drvinodhmbbs Месяц назад

    Birra kakarakaya vitthala perulu gurinchi chepandi anna

  • @Hiansairamveer
    @Hiansairamveer Месяц назад

    How much for putting poles cost for 1 acre ..??

  • @Akshayakn
    @Akshayakn Месяц назад +1

    Turkey berry India lo kuda thintaru

  • @rudraramramesh9037
    @rudraramramesh9037 Месяц назад

    AA seed mokka Peru adavi vanga antaru bro

  • @yerriswamymalyala996
    @yerriswamymalyala996 Месяц назад

    Maku kuda 3
    years lo 4.7 laksh appulu ayinavi farming antene virakthi kaluguthondhi

    • @PLEASESAVEFARMERS
      @PLEASESAVEFARMERS  Месяц назад

      లేదండి మళ్ళీ మనకి మంచి రోజులు వస్తాయి మీ అప్పులు పూర్తిగా తీరిపోయే సమయం మళ్ళీ వస్తుంది

  • @pavanireddymandipalle9479
    @pavanireddymandipalle9479 24 дня назад

    ముళ్ల ఉచ్చి కాయలు అన్న ఎక్కడైనా పెరుగుతాయి కురాలకు వాడతారు

  • @agritechinfo316
    @agritechinfo316 Месяц назад

    Bro evvi kuda channai market lo kilo 50 to 100 rs

  • @sagar5677
    @sagar5677 29 дней назад

    Brother,
    Pls. restrain your self to traditional method. Have seeds from Fruit that yielded in your farm and re-generate it.
    Seems you are relying heavily on certain advertisements where ads say high or heavy yielding / profits.
    Please dont do that.
    Concentrate on traditional agriculture please.

  • @reddappaogeti5152
    @reddappaogeti5152 Месяц назад

    మీకు తెలిసిన పంటలే వేయండి ఎవడో ఏదో చెప్పాడు నాటితే ఇలాగే ఉంటది రైతుల పరిస్థితి ఇలాంటి మాటలు నమ్మి youtube లో చూసి నేను కూడా 20 లక్షల పోగొట్టుకున్న

  • @kvlsiva1
    @kvlsiva1 Месяц назад

    What about your father health? I hope his health is good.

    • @PLEASESAVEFARMERS
      @PLEASESAVEFARMERS  Месяц назад

      పర్వాలేదండి ఇంతక ముందులా లేరు కానీ ఆయన పనులు ఆయన చేసుకుంటున్నారు

  • @damureddy1663
    @damureddy1663 Месяц назад

    Bro manam chysie panni chyalli devdhu unnadhu bro manuku oka time unthidie gettga nammu

  • @pippallayadaiah3753
    @pippallayadaiah3753 Месяц назад

    Mana raithula kastalu ealage untayee bro

  • @BoyiniRamesh-uj9jd
    @BoyiniRamesh-uj9jd Месяц назад

    Ma vaipu chala akkuva bro

  • @virojakondakindi980
    @virojakondakindi980 Месяц назад +1

    Usthikayalu bro

  • @sravankumarroyal6240
    @sravankumarroyal6240 Месяц назад

    Maname nursery penchi natukunate melu

  • @Mollilaxmi
    @Mollilaxmi Месяц назад

    Hiiii Anna 🎉

  • @GopiKadabala
    @GopiKadabala 16 дней назад

    Chitra vamkayya ataru

  • @seetharamasastry9093
    @seetharamasastry9093 Месяц назад

    Kasi usthi Kayalu.

  • @baluvenkateswarlu5148
    @baluvenkateswarlu5148 Месяц назад

    Vocchikayalu chelamanchidi avimana adavolalokastai

  • @narimallamallikarjun972
    @narimallamallikarjun972 Месяц назад

    మా ఊరు లో పిచ్చి మొక్క అంటారు

  • @mahendermahi4001
    @mahendermahi4001 Месяц назад

    😢😢😢

  • @maddalavenkatanarasaiah6269
    @maddalavenkatanarasaiah6269 Месяц назад

    KADAPA SIDE VUSTI KAYALU ANTARU

  • @narsingrao7001
    @narsingrao7001 Месяц назад

    bro manavalla comments correct ye ustikaya ani RUclips lo kodithe enni videos vachhayo...okka sari miru check cheyandhi....usti kayalu antha cost ani cheppara.... pedda mosam

  • @srinivasaraonarkadamilli3264
    @srinivasaraonarkadamilli3264 Месяц назад

    Kasi vanga antaru maamu Kura vandukuntamu.

  • @jarugasumana6873
    @jarugasumana6873 Месяц назад

    This is a perinial plant

  • @ajuemufarms8636
    @ajuemufarms8636 Месяц назад

    Idi adavi vanga. Antharate ledu.