శ్రీవారి భక్తులకు శుభవార్త.. అన్నప్రసాదం పై ఈవో కీలక నిర్ణయం | Eo Syamala Rao | Tirumala |

Поделиться
HTML-код
  • Опубликовано: 26 янв 2025

Комментарии • 19

  • @naiduruthala6249
    @naiduruthala6249 6 месяцев назад

    🙏ఓం నమో వెంకటేశాయ గోవిందా 🙏🙏🙏👏

  • @naiduruthala6249
    @naiduruthala6249 6 месяцев назад

    🙏🙏🙏🙏వెంకట రమణ గోవిందా 🙏🙏🙏🙏👏

  • @p.muralidherreddyreddy7489
    @p.muralidherreddyreddy7489 6 месяцев назад +2

    తిరుమల దేవస్థానం కు భక్తులు కోట్ల రూపాయలు విరాళంగా ఇస్తున్నారు. మరి టీటీడీ డబ్బులు ఎక్కడ ఖర్చు పెడుతుంది అన్నదాన సత్రంలో భక్తులకు నాణ్యమైన భోజనం కల్పించాలని కోరుచున్నాము. అక్కడక్కడ త్రాగునీరు కూడా లభించడం లేదు. ఇవన్నీ సరి చేస్తే బాగుంటుంది. ఓం నమో వెంకటేశాయ 🙏🙏🙏

  • @bellapusatyanarayana8619
    @bellapusatyanarayana8619 6 месяцев назад +1

    రోజుకి 40 లక్షలు ఖర్చు అవుతుంది,అన్నదానానికి. ఆయనకు రోజుకి కొన్ని కోట్లు విరాళాలు వస్తున్నాయి, కాబట్టి, దయచేసి మంచి భోజనం భక్తులకు అన్ని చోట్లా పెట్టవలసినదిగా కోరుచున్నాము.ఓం నమో వేంకటేశాయ.

  • @ksivaprasad2729
    @ksivaprasad2729 Месяц назад

    ఇటువంటి ఒక్క నిముషం వీడియోస్ ఉంటే పంపండి ప్రతి శనివారం నాకు మొబైల్ లో స్టేటస్ పెట్టుకుంటాను plzzzzzz

  • @charepallirkmusicchannel0905
    @charepallirkmusicchannel0905 7 месяцев назад +4

    వెంగమాంబ అన్న ప్రసాదాలయంలో వడ్డించేవారికి డ్రెస్ కోడ్ ఉంటే క్రమశిక్షణ వుంటుంది.

  • @narayanavanam8379
    @narayanavanam8379 7 месяцев назад

    ఓం నమో వేంకేశాయ యా నమః 💯🙏🙏🙏🌷🌷🌷👏🙏🙏👍

  • @VeerabhadraRaoAdabala-nz5fx
    @VeerabhadraRaoAdabala-nz5fx 6 месяцев назад

    Dear sir a small advise why not TTD serve yellow rice, sambar rice, n curd rise instead of all. Is it wrong can’t we utilise the amount on other betterment for the piligrims

  • @sastryguntur6181
    @sastryguntur6181 7 месяцев назад

    అన్నప్రసాదం వద్దానలో mumdu✋పప్పు పచ్చడి వేస్తున్నారు అన్నంపెట్టాగానే సాంబారుపొస్తున్నారు మనం వేరేష్ట్రంలో లేముగా మరి పప్పు ఎట్ల తినాలి EO గారు గమనించండి ఎంతమంది తిన్నారానీకంటే ఎంతమంది thrupthiga తిన్నారు

  • @sivaramprasad7430
    @sivaramprasad7430 7 месяцев назад

    🎉good disijan citizen darsans 60 2:24

  • @lalithahm3233
    @lalithahm3233 7 месяцев назад

    Sri vani tickets laage Srivaari AnnaPrasaadha trust tickets jaaree chesi dharshanabhagyam kalipisthe prathi roju donations vasthoo vuntundhi.Bhakthulaki manchi aahaarasadhupaayaalu cheyyavochcgu.

  • @thejashanuman
    @thejashanuman 7 месяцев назад +1

    Govinda very wise decision 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @vijaykumarpasala8046
    @vijaykumarpasala8046 7 месяцев назад

    👍👍👍

  • @saiharinath1540
    @saiharinath1540 7 месяцев назад

    Good. Decision. 🎉🎉🎉🎉😢🎉😢😢😢

  • @chandrasekhar9466
    @chandrasekhar9466 7 месяцев назад

    Rice quality is also important EO garu. Please note it sir

  • @VAM465
    @VAM465 7 месяцев назад

    First adi kadu fast ga serve chastharu asala antha fast ga tinaleka chala mandi food tinaleka vadilesthunnaru, adi control chayandi first

  • @avadhanulavenkatrao7304
    @avadhanulavenkatrao7304 7 месяцев назад

    Maro Sri PVRK Prasad, Sri Ch.Anna Rao la vale Shri Shyamala Rao garu kooda Bhaktulanu dhristi lo vunchukoni seva chestaru.TTD history lo sasvatanga nilichipotharu.

  • @sraghukumar77
    @sraghukumar77 7 месяцев назад

    నమో శ్రీ వేంకటేశాయ నమః
    జగన్ NDA కు మంచి పాఠాలు నేర్పేరు. ఏపీ రాజకీయాలకు బలమైన పునాది వేశారు. ఏపీ ప్రజలను ఓ గాడి కి తెచ్చిన ఘనత జగన్ దే.