For Binomo Education, Click binomoindia.in/TELUGU_TRAVELLER and get Rs.65,000 for Binomo tutorial. Use PN169 promo code for +100% on the first deposit. Thank me later! Risk Warning! Your capital might be at risk! Go subscribe to Binomo's Official Instagram Account - instagram.com/binomo/ #Binomists
@@Maninidu trading cheyku bro...labaloche mutuals lone warning untadi...aina trading ni nashtam ani ela untav jagrathaga oka idea tho chesthe nashtam radu alagee trading anedi andarlonu ndede kada warren buffet teleeda??? idem vyasanam kadu
శుభోదయం.. ఉమా గారు..నేపాల్.. మన భారతదేశంనికి.. దగ్గర ఉన్న.. మిత్ర దేశం.. మన ఇండియన్ ఆర్మీ లో.. నేపాలిలకు.. ప్రత్యేకమైన gurkha regiment.. బెటాలియన్ ఉంది.. నేపాల్ ని.. మీ కెమెరా తో.. కొత్తగా చూపిస్తున్నారు... 😍👍
ఈ ప్రపంచమే శివమయం అని చెప్పడానికి నిదర్శనం ఆ శంకారావం.. లోహం అయినా, శిల్పమైన, రాయి అయినా మనసుతో, భక్తితో కొలిస్తే సప్తశ్వరాలు ద్వనిస్తాయి.... అద్భుతమైన వీడియో ఉమా గారు. 👍👍ఆ కన్నయ్య, శివయ్య ఆశీసులతో మీ జీవితం సంపూర్ణ ఆరోగ్యంతో, దీర్ఘాయుషతో, నిత్యం మీ మనసు సంతోషంతో ఉండాలని కోరుకుంటున్నాను.. 🙏అనుకున్న లక్ష్యని చేరుకునే వరకు మీకు అలుపురాకూడదని.. కోరుకున్న వారితో జీవితాన్ని పంచుకుని ప్రేమైక జీవనం సాగించాలని కోరుకుంటున్నాను.. ❤👍👍💚💚🔥🔥
హాయ్ ఉమా గారు. ✋ నేపాల్ లో టెంపుల్స్ చాలా చాలా బాగా నచ్చాయి నాకు. 🙏👏👏 మార్నింగ్ లేవగానే దేవుని దర్శనం కల్పించారు చాలా ధన్యవాదాలు మీకు. 🙏 ఆల్ ది బెస్ట్. 💐
నమస్తే ఉమా గారు 🙏 నేపాల్ లో మీ ప్రయాణం అద్భుతంగా ఉంది. అక్కడ ఉన్న దేవాలయాల గురించి వివరిస్తూ చాలా బాగా చూపించారు దేవాలయాలన్నీ చాలా అందంగా చాలా బావున్నాయి. మీ ప్రయాణం చూస్తున్న మాకు చాలా ఆనందంగా వుంది. ధన్యవాదములు 🙏
అన్న ఈ వీడియో చూస్తుంటే మేమే నేపాల్ కి వెళ్లి చూసినట్టు అనిపిస్తుంది ఈ వీడియోలో మీరు చెప్పే మాటలు కూడా మంచిగా మాకు వివరిస్తున్నారు ఇలాంటి ఎన్ని వీడియోలు మాకు చూపించాలి చెప్పాలి కూడా అన్న ... ❤️
కృష్ణయ్య chaala గొప్ప వాడు..అయన 16000 వేల మంది గోపికలు ఉన్న కూడా వారిని చాలా పవిత్రంగా చూస్తారు కానీ మనసులో కూడా ఎటువంటి ఆలోచన ఉండదు వారి గురించి చెడుగా.. కానీ విపరీతమైన ప్రేమని వారి మీద కురిపించేవారు.. అలాగే గోపికలు కూడా కన్నయ్యని భక్తి భావం తో కొలిచేవారు.. అందుకే భర్త క్షేమం కోసం భార్యలు కన్నయ్యని కోలుస్తారు. నెమలి పింఛం అందుకే సాక్ష్యం.. ఈ ప్రపంచంలో సంఘమించని జీవులలో నెమలి ప్రత్యేకం.. మగ నెమలి పరవశించినప్పుడు అది చెమటని చిందిస్తుంది..ఆ చెమట చుక్కని మింగి ఆడ నెమలి పిల్లల్ని కంటుంది.. అంటే రెండు శారీరకంగా కలవవు.. అందుకే కన్నయ్య నెమలి పింఛం ధరించి నేను కూడా స్వచ్ఛమైన వాడిని అని నిరూపించుకున్నారు..చాలా మంది రాముడు ఏకపత్ని వ్రతుడని రాముడి లాంటి భర్త కావాలని కోరుకుంటారు.. కానీ కృష్ణుడు కూడా రాముడి లాగానే ఎనలేని ప్రేమని కురిపిస్తాడని తెలియదు...🙏🙏🙏అందుకే ఆడవారు పెళ్లి కావాల్సిన వారైతే ప్రేమించే భర్త రావాలని.... పెళ్లి అయినా వారైతే భర్త ఆయురారోగ్యాలతో ఉండాలని కన్నయ్యని భక్తిశ్రద్దలతో కోలుస్తారు... సర్వం స్థితికారుడు నిర్ణయిస్తాడు.. 🙏🙏
మా చిన్నప్పుడు బాల వికాస్ వుండేది.శ్లోకాలు,పద్యాలు నేర్పించేవారు. ప్రతీ ఆదివారము క్లాసెస్ వుండేవి. ఇప్పుడు అలాంటి క్లాసులు వుంటే వివరాలు పంపగలరు యే వూరిలో అయినా సరే.
చాలా బాగుంది .ఉమ నువ్వు మాస్క్. వేసుకోవడం లేదు జనాలు ఎక్కువగా ఉంటున్నారు కదా.. మీము ఇంటిలో ఉండీ వీడియో చూస్తున్నాము.. నువ్వు జాగ్రత్త..నేపాల్ చాలా బాగుంది.
Uma garu 🙏 ఎలా ఉన్నారు.? మీ హెల్త్ ఎలా ఉంది.. ఎప్పుడో బాగా పురాతన కట్టడాలు లాగ ఉన్నాయి.. రాజుల కాలం లాంటి కట్టడలను చూసినట్టు ఉంది.మా మనసంతా భక్తిభవం తో నింపేశారు. 🙏🙏😍😍🔥🔥ఏ కంట్రీ అయినా మా ఉమా గారి style next level
నేపాల్ చాలా బాగుంది అందరు యూట్యూబ్ ఆర్ఎస్ చూపించారు కానీ ఇంత విపులంగా చూయించలేదు మీరు మాత్రం చక్కగా మంచిగా చూపిస్తున్నారు మేము చూసిన ఫీలింగ్ కలుగుతుంది
Hi uma! Even though it is our neighboring country looks very different and beautiful architecture! Really enjoyed watching this video! Thank you brother 👍👍👍👌👌
Hi Anna I'm from Bengaluru your videos information explanation and country culture exploring is too good Miru ilage mudhuku sagalli marini videos cheyalli anna all the best Anna
Uma gaaru ee madhyalo chesina videos llo Srilanka videos naaku baaga cheyinchaaru interesting anipinchindi...but Maldives and Nepal videos ki ah feeling konchem taggindi...may be others opinion kuda anthe anukuntunnanu ...but anni baagunnayee but very interesting srilanka...
Nice vlogging style but elaga subscribers count peruguthundho quality of shots, editing , stability viti standards kuda penchu bro mi followers memu meru e camera work lo develop avvali ani korukuntam , maku kuda machi product chudali ani vuntadhi PS: not criticizing but just suggestion Your well wisher ✌️❤️
Although Nepal is Hindu temple , some rituals are different. But common people are soft & friendly. Try to make videos about medical & other professional colleges or cinema halls or govt hospitals or bus stands , if possible . You can show gardens & tourist spots also.
బుద్దాస్ స్టైల్ లో కట్టారు.పైగా భూకంపాలు ఎక్కువ కాబట్టి,చెక్కతోటే గుళ్ల నిర్మాణము చేసినట్లున్నారు.మీ ట్రాన్స్ లో పడి మా లోకాన్నే మరిచిపోతున్నాము బ్రదర్💐💐💐
Hii uma garu. Meeru chupinchina game Puli, meka manavaipu ide Peru. Meeru chupinchin Patra kanchu moginatlu kanakabbu moguna. Anttaru peddalu. super sir mee journey. 💐💐💐
Nice video uma anna. Chala baga shoot chesav. Nenu kuda nepal vellaaanu anna. Any way take care uma anna. Nee arogyam jagratta. All the best your journey
For Binomo Education, Click binomoindia.in/TELUGU_TRAVELLER
and get Rs.65,000 for Binomo tutorial.
Use PN169 promo code for +100% on the first deposit. Thank me later!
Risk Warning! Your capital might be at risk!
Go subscribe to Binomo's Official Instagram Account - instagram.com/binomo/ #Binomists
It's good that u r warning about promotion initially..but better to check credibility of whom u r promoting..might be unnecessary headaches
.
FK app anna
@@Maninidu trading cheyku bro...labaloche mutuals lone warning untadi...aina trading ni nashtam ani ela untav jagrathaga oka idea tho chesthe nashtam radu alagee trading anedi andarlonu ndede kada warren buffet teleeda??? idem vyasanam kadu
@@cc_zx10r oo babu risk warning ani first a chapadu nuvu enduku petavu. experience unta na petalisindi
Him
శుభోదయం.. ఉమా గారు..నేపాల్.. మన భారతదేశంనికి.. దగ్గర ఉన్న.. మిత్ర దేశం.. మన ఇండియన్ ఆర్మీ లో.. నేపాలిలకు.. ప్రత్యేకమైన gurkha regiment.. బెటాలియన్ ఉంది.. నేపాల్ ని.. మీ కెమెరా తో.. కొత్తగా చూపిస్తున్నారు... 😍👍
Hi bro
పశుపతినాధ్ దేవాలయం కూడా చూడండి... సీతాదేవి జన్మించిన(పెరిగిన) ప్రదేశం కూడా బాగుంటుందంట జనక్ పూర్ ....👏👏👏👌👍
ఈ ప్రపంచమే శివమయం అని చెప్పడానికి నిదర్శనం ఆ శంకారావం.. లోహం అయినా, శిల్పమైన, రాయి అయినా మనసుతో, భక్తితో కొలిస్తే సప్తశ్వరాలు ద్వనిస్తాయి.... అద్భుతమైన వీడియో ఉమా గారు. 👍👍ఆ కన్నయ్య, శివయ్య ఆశీసులతో మీ జీవితం సంపూర్ణ ఆరోగ్యంతో, దీర్ఘాయుషతో, నిత్యం మీ మనసు సంతోషంతో ఉండాలని కోరుకుంటున్నాను.. 🙏అనుకున్న లక్ష్యని చేరుకునే వరకు మీకు అలుపురాకూడదని..
కోరుకున్న వారితో జీవితాన్ని పంచుకుని ప్రేమైక జీవనం సాగించాలని కోరుకుంటున్నాను.. ❤👍👍💚💚🔥🔥
హాయ్ ఉమా గారు. ✋
నేపాల్ లో టెంపుల్స్ చాలా చాలా బాగా నచ్చాయి నాకు. 🙏👏👏
మార్నింగ్ లేవగానే దేవుని దర్శనం కల్పించారు చాలా ధన్యవాదాలు మీకు. 🙏
ఆల్ ది బెస్ట్. 💐
నేపాల్ ఆలయాలు అద్భుత కళాకృతులు కలిగి వున్నాయి. చూస్తున్నంత సేపు ఆధ్యాత్మిక వాతావరణం లో వున్నట్టు వుంది.
ధన్యవాదాలు ఉమా గారు.
ఉమా గారు మంచి ప్రదేశాలు , విహారాలు చూపిస్తూ ప్రపంచం పై అవగాహన చేస్తు నందుకు మీకు నా ధన్యవాదాలు
నేపాల్ 🇳🇵 కి స్వాగతం ఉమా గారు 🙂
🙏బుద్దం శరణం గచ్చామి 🙏
🙏సంఘం శరణం గచ్చామి 🙏
శుభ్రత విషయం లో శ్రీలంక చాలా ముందు ఉంది.
Love From Miryalaguda ❤️
Manchi please ku thikoni vellandi Umma anna
నమస్తే ఉమా గారు 🙏
నేపాల్ లో మీ ప్రయాణం అద్భుతంగా ఉంది. అక్కడ ఉన్న దేవాలయాల గురించి వివరిస్తూ చాలా బాగా చూపించారు దేవాలయాలన్నీ చాలా అందంగా చాలా బావున్నాయి. మీ ప్రయాణం చూస్తున్న మాకు చాలా ఆనందంగా వుంది. ధన్యవాదములు 🙏
Nepal tour is going on well. The Hindu temples are beautiful.
నేను బయట ప్రపంచాని నా ఫోన్ లో చూడగలుగుతున్నాను..Thanku uma garu🤩
Nepal lo seethadevi janmasthalam undhi ..try cheyyandi bro🌍
Hi bro love from kurnool.మీ వీడియోస్ కోసం చాలా మా ఫ్యామిలీ ఎదురు చేస్తున్నాము....
🙏🙏😊🕉️🚩 ఓం నమః శివాయ... బుద్ధం శరణం గచ్చామి... సర్వే జనా సుఖినోభవంతు...
Love from Nandyal❤️
Jaihind🇮🇳
సండే శుభోదయం🌅🌅 అన్నయ్య ఎలా ఉన్నారు మీరు మీ ద్వారా ప్రపంచాని అరిచేతిలో చూడగలుగుతున్నాము ప్రతి విశాన్ని చాలా👌 చక్కగా వివరించి చెబుతున్నారు 👍👍❤❤
థాంక్స్ ఫర్ వీడియో ఉమా గారు సూపర్ జై ఇండియా జై కర్నాటక జై హింద్ 🙏🇮🇳♥️💐
ఎవరు చూపించంని కోణంలో చూపించారు. శ్రీలంకలో నేపాల్లో కూడా అదే ఎక్సపెక్ట్ చేస్తున్నాము అన్న 👍👍👍👍
అన్న ఈ వీడియో చూస్తుంటే మేమే నేపాల్ కి వెళ్లి చూసినట్టు అనిపిస్తుంది ఈ వీడియోలో మీరు చెప్పే మాటలు కూడా మంచిగా మాకు వివరిస్తున్నారు ఇలాంటి ఎన్ని వీడియోలు మాకు చూపించాలి చెప్పాలి కూడా అన్న ... ❤️
నేపాల్ లో వెంకటేష్ ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు సినిమా షూటింగ్ చేశారు ఆ ప్రదేశాన్ని విజిట్ చేయండి ఉమా గారు చాలా బాగుంటుంది ఆ ప్రదేశం
Bro akkada medical College lo mana Indian students unnar konchm velli chupi bro
Too much andi idi
😂😂😂😂😂
bro valani chusi am cheyalo ade kuda nuve chepu
Me frnds vunnarah bro
@@reddinagaravikumar1402 girl friend vunde anukunta🤣🤣
Venkatesh gari movie 😎😎😎 lo జరిగిన secens టెంపుల్ show bro ❤️❤️
కృష్ణయ్య chaala గొప్ప వాడు..అయన 16000 వేల మంది గోపికలు ఉన్న కూడా వారిని చాలా పవిత్రంగా చూస్తారు కానీ మనసులో కూడా ఎటువంటి ఆలోచన ఉండదు వారి గురించి చెడుగా.. కానీ విపరీతమైన ప్రేమని వారి మీద కురిపించేవారు.. అలాగే గోపికలు కూడా కన్నయ్యని భక్తి భావం తో కొలిచేవారు.. అందుకే భర్త క్షేమం కోసం భార్యలు కన్నయ్యని కోలుస్తారు. నెమలి పింఛం అందుకే సాక్ష్యం.. ఈ ప్రపంచంలో సంఘమించని జీవులలో నెమలి ప్రత్యేకం.. మగ నెమలి పరవశించినప్పుడు అది చెమటని చిందిస్తుంది..ఆ చెమట చుక్కని మింగి ఆడ నెమలి పిల్లల్ని కంటుంది.. అంటే రెండు
శారీరకంగా కలవవు.. అందుకే కన్నయ్య నెమలి పింఛం ధరించి నేను కూడా స్వచ్ఛమైన వాడిని అని నిరూపించుకున్నారు..చాలా మంది రాముడు ఏకపత్ని వ్రతుడని రాముడి లాంటి భర్త కావాలని కోరుకుంటారు.. కానీ కృష్ణుడు కూడా రాముడి లాగానే ఎనలేని ప్రేమని కురిపిస్తాడని తెలియదు...🙏🙏🙏అందుకే ఆడవారు పెళ్లి కావాల్సిన వారైతే ప్రేమించే భర్త రావాలని....
పెళ్లి అయినా వారైతే భర్త ఆయురారోగ్యాలతో ఉండాలని కన్నయ్యని భక్తిశ్రద్దలతో కోలుస్తారు... సర్వం స్థితికారుడు నిర్ణయిస్తాడు.. 🙏🙏
చాలా బాగా వివరించారు.భాగవతము చదివినవారు మాత్రమే మీ లా చెప్పగలరు.
@@sugunaseereddi9748 🙏🙏thanks andi❤👍
మా చిన్నప్పుడు బాల వికాస్ వుండేది.శ్లోకాలు,పద్యాలు నేర్పించేవారు. ప్రతీ ఆదివారము క్లాసెస్ వుండేవి. ఇప్పుడు అలాంటి క్లాసులు వుంటే వివరాలు పంపగలరు యే వూరిలో అయినా సరే.
@@sugunaseereddi9748 అయ్యో అవునా?? నాకు కూడా అంతా idea ledandi..
Very nice story. Very nice 🙏🙏
చాలా బాగుంది .ఉమ నువ్వు మాస్క్. వేసుకోవడం లేదు జనాలు ఎక్కువగా ఉంటున్నారు కదా.. మీము ఇంటిలో ఉండీ వీడియో చూస్తున్నాము.. నువ్వు జాగ్రత్త..నేపాల్ చాలా బాగుంది.
Uma garu 🙏 ఎలా ఉన్నారు.? మీ హెల్త్ ఎలా ఉంది.. ఎప్పుడో బాగా పురాతన కట్టడాలు లాగ ఉన్నాయి.. రాజుల కాలం లాంటి కట్టడలను చూసినట్టు ఉంది.మా మనసంతా భక్తిభవం తో నింపేశారు. 🙏🙏😍😍🔥🔥ఏ కంట్రీ అయినా మా ఉమా గారి style next level
నమస్తే సిస్టర్... హ్యాపీ సండే... 😍
@@SriHari-ys9jd ❤❤❤
నేపాల్ చాలా బాగుంది అందరు యూట్యూబ్ ఆర్ఎస్ చూపించారు కానీ ఇంత విపులంగా చూయించలేదు మీరు మాత్రం చక్కగా మంచిగా చూపిస్తున్నారు మేము చూసిన ఫీలింగ్ కలుగుతుంది
అన్న నువ్వు ఏ దేశం పోయిన అక్కడ మన వాళ్లకు పని చేసే work permit leda working visas gurinchi explain cheyyu
Hi uma! Even though it is our neighboring country looks very different and beautiful architecture! Really enjoyed watching this video! Thank you brother 👍👍👍👌👌
Nice temples and beautiful Kathmandu.. thank you Uma
Keep going 🎉
చాలా చాలా బాగుంది ఉమా గారు ధన్యవాదములు సార్ 🙏
Good morning uma garu roju video's pettandi miku kuda hellp avutundi maku kuda happy ga untundi god bless you
Very good...... brother..... నేపాల్ ని...........
చూపిస్తున్నారు.....ధన్యవాదములు.......🙏🙏🙏
అన్న పశుపాతటెంపుల్. మోస్ట్ foerfull.. Anna
అన్న అది చుపిన్చు anna
Chittoor district తంళ్లపల్లె తాలూకా పెద్ధతిప్పసముద్రం mandal & garamam (Live-in bangaluru)
Hi Anna I'm from Bengaluru your videos information explanation and country culture exploring is too good
Miru ilage mudhuku sagalli marini videos cheyalli anna all the best Anna
ఉమా గారు good morning .బిర్గంజ్ చాలా బాగుంటది మన ఇండియా నేపాల్ బార్డర్ rexol -birganj) కేవలం 3km నడుచుకుట చాలామంది ప్రయాణం చేచె చూడలనివుంది
Good! You have shown good programme ! They are traditional things. Thank you.
Your videos are organic, without any drama.
Helli uma garu.
Nepal chala beautiful place, nenu 6 years back visit chesanu..
Thank you bro Manchi temple chupincharu.
Hi anna mee journy ila ne కొనసాగించాలి అని మన స్ఫూర్తి గా కోరుకుంటున్న
Kathmandu gurinchi manchi information icheru uma garu
మీరు చాలా అందంగా చెప్తున్నారు ఇంక అందగా చూపిస్తున్నారు లవ్ ఉమ bro
Uma gaaru ee madhyalo chesina videos llo Srilanka videos naaku baaga cheyinchaaru interesting anipinchindi...but Maldives and Nepal videos ki ah feeling konchem taggindi...may be others opinion kuda anthe anukuntunnanu ...but anni baagunnayee but very interesting srilanka...
చాల బాగ చూపించారు దర్బార్ స్కేర్ ఉమా జీ.👌🇮🇳
హిస్టారికల్ సమాచారం బాగా చెప్పరు,మరియు చూపించారు,🙏
Different cultures ni maku chupinchinanduku Chala thanks bro👍
Detailed points in the video which no other traveller gives in Telugu.
అన్నా నువ్వు అద్భుతంగా ఉంది చూసావా అన్నావు కదా. ఆయుధం అది మహాభారతంలో వాడినది.
Congratulations Sir Thank You🙏🙏🙏
Good Morning Anna
ఇండియా కూడా తిరగండి అన్న
Nijam ga Nenu vitini chustunna anubhuti vachchindi. Uma ji kritagnatalu. Marinni ilativi meeru cheyyali. Subham meeku.
Nice vlogging style but elaga subscribers count peruguthundho quality of shots, editing , stability viti standards kuda penchu bro mi followers memu meru e camera work lo develop avvali ani korukuntam , maku kuda machi product chudali ani vuntadhi
PS: not criticizing but just suggestion
Your well wisher ✌️❤️
Love from banglore ❤️❤️
Hi bro memu kuda nepal velli chusina feeling vachindi tq bro
ధన్యవాదములు ఉమా గారు 🙏
Live lo choosinattu ga undhi.. Thanks bro
goggles Super set ayayi UMA, You are looking like Super Hero, Always maintain it and make us proud, Barath Mata KI Jai, Jai Hind.
Safe journey ❤️ uma happy Sunday
Stay safe uma garu😍❤
Gud mrng you tube Star ⭐. Nepal lo temples baga chupincharu...
హ్యాపీ సండే. టెంపుల్స్ చాలా బాగున్నాయి బ్రదర్
Brother please cover the famous amusement parks in Nepal if possible
Near to 800 k congrats uma garu👍
నానా నేను tv serials బాగా చూస్తూ వుండేదాన్ని ఇప్పుడు అన్ని బంద్ ఒకే ఒక UTT videos
Happy safe journey Uma garu.. 💐
Best wishes from chittoor..
Love from pakala
@@archanaworld8429
🤗🤗 😍😍😊
Safe journey bro
హై ఉమా నేపాల్ లో దేవాలయాలు చాలా బాగున్నయండి
Umagaru good afternoon, నేపాల్ ను different angle లో చూపించి explain చేసినందుకు thank you... have a nice day..
ఉమా గారు నేపాల్ లో మనో kamna టెంపుల్ చూడండి చాల బాగుంటుంది
You showed the Durbar square hurriedly.Its full of beautiful sculptures.Havent shown well
Although Nepal is Hindu temple , some rituals are different. But common people are soft & friendly. Try to make videos about medical & other professional colleges or cinema halls or govt hospitals or bus stands , if possible . You can show gardens & tourist spots also.
Hi...ANNAYA
ala unnaru, videos miss avuthunamu Anna ♥️
Kattamanadu lo Pushupati Nath Temple kuda chupenchu bro chala Famous
బుద్దాస్ స్టైల్ లో కట్టారు.పైగా భూకంపాలు ఎక్కువ కాబట్టి,చెక్కతోటే గుళ్ల నిర్మాణము చేసినట్లున్నారు.మీ ట్రాన్స్ లో పడి మా లోకాన్నే మరిచిపోతున్నాము బ్రదర్💐💐💐
Well Come to Nepal 🇳🇵🙏
Nepal chala bagundi.. koncham dehradun, etc north side hill statuons type lo anipistundi akkada environment.
Uma garu china kuda velthara😀.. me valla memu kuda world motham chustunnam.. thank you so much for sharing
Take precautionary measures for safe journey. Keep going.
నేపాల్ మేము దగ్గరుండీ చూసినాట్లుగా ఫీలింగ్ కలిగీ నది tq
Rudrakshalu video cheyandi...next...brother
Good morning Uma anna
Love from Guntur🤍🤍🤍
800K Family members soon 💪👌🤟
Love from kerala ❤❤
16:51 Vajrayudham
Stay safe anna
Love from mancherial ❤️❤️
❤️ మీ కోసం ఎదురు చూస్తు కళ్లు వీడియోలు కాస్తునాయి ఉమాగారు ❤️ ప్రపంచ యాత్రికులు మన ఉమాగారికి జై.....
nepal full of natural beautyful country.
Nepal trip latega ippudu chusthunna harathi anni superb
Hii uma garu. Meeru chupinchina game Puli, meka manavaipu ide Peru. Meeru chupinchin Patra kanchu moginatlu kanakabbu moguna. Anttaru peddalu. super sir mee journey. 💐💐💐
E video kosam waiting 2 hours nunchi
Super bro your gives the complete information about every country it's really good.
Simple vlogging , informative about places
Ni explanation matram super bro, edhe niku +
Hare Krishna jaisriram
Gud video
Great brather chala bagundi video super 👍👍👍😘😘🙏🙏🙏frome Hyderabad ❤️
Lots of Love From Ponnur Nidubrolu.. ❤❤
Good Morning Bro.Eagerly waiting for your Videos.
All temples view bagundi
Chala chakkaga cheppi vedio baga chupicharu Great 👏👌
Nice video uma anna. Chala baga shoot chesav. Nenu kuda nepal vellaaanu anna. Any way take care uma anna. Nee arogyam jagratta. All the best your journey