Nepal 🇳🇵 Mountain Village Lifestyle | Uma Telugu Traveller
HTML-код
- Опубликовано: 21 фев 2022
- #UmaTeluguTraveller #Nepal #MountainVillageLifestyle
Seute Engipack
Use Coupon Code - UMA200 (only for official website)
Buy Now 👉 Engipack Blue - bit.ly/3zzxADj
Buy Now 👉 Engipack Grey - bit.ly/337ZAlp
Seute Amazon Link -
Engipack Blue 👉 - amzn.to/3G4UZiB
Engipack Grey 👉 - amzn.to/3t6OacM
Seute Verdiater 👉 bit.ly/3HLXO8O
Seute Verdiater Amazon 👉 amzn.to/3r3bKoa
follow me 👇 / umatelugutraveller
/ umatelugutraveller
Website :
Thanks for watching
Like share SUBSCRIBE mychannel
For more travel videos
#umatelugutraveller
/ umatelugutraveller
Subtitles : thesubscriptcom...
Subtitles Mail Id: thesubscriptcompany@gmail.com
Thumbnail : sketchplex?utm_...
Dear uma, at the age of 70 years old, I feel fortunate to see your vlogs particularly this type of travel experiences.
Umagaru.nepal.chalabaguidu.thankhs
Uma gari health asalu baledu.... It takes time to upload video
@@surajkumarreddyanagandula3437 amyndi sir uma bro ki ...
@@sravsfavouriteworld5406 due to cool weather in Nepal..he is ill.. Health baledu... Sudden change in weather kada.. It takes time..
@@surajkumarreddyanagandula3437 sir దగ్గర promotion కావాలి insta lo i sent message. what's the procedure for that?thank u Suraj gaaru ..
Very nice 👌 ma anna మీరు ఎక్కడి కీ వెళ్లిన ఆతిథ్యం ఇస్తారు అన్నా.. మీ మాట తీరు మీ ప్రవర్తన అందర్నీ ఆకట్టుకునే మీ చిరు నవ్వు స్వఛ్చమైన హృదయం.... మిమ్మల్ని gelipisthay అన్న......
గుడ్ మార్నింగ్ ఉమా గారు సమయం కుదిరితే జనకపూర్ కూడా విజిట్ చేసి చూపించండి సీతా మహాతల్లి పుట్టిన ఊరు మీ సురేంద్ర💓💓💓
Hi Uma , నీ ప్రయాణం విజయవంతం..నీ ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి. సంతోషంగా ఉంది
Hai umagaru
Hi
నమస్తే.. ఉమా గారు.. నేపాల్ లోని.. పల్లెలు.. అక్కడ ఉన్న ప్రకృతి.. సౌందర్యం.. చాలా బాగా కవర్ చేసారు..nice video 👍
Haa bro
@@urstruly1727 నమస్తే సిస్టర్.. 🙏
గుడ్ మార్నింగ్ బ్రదర్
మీరు ఏ దేశానికి వెళ్లిన మంచి స్నేహితులు పరిచయం అవుతున్నారు. నేపాల్ విలేజ్ లైఫ్ చాలా బాగుంది బ్రదర్
ఉమ బ్రదర్.. మాకోసం ఎంతో కష్టపడి మేము వెల్లిచూడలేని అద్భుతమైన ప్రదేశాలను చూపిస్తున్న మీకు ఎంతో రుణపడిఉంటాం...
ఉమ గారు నమస్తే బాగున్నారా నేపాల్ లో జాగ్రత్తగా ఉండండి మిరు జనక్ పూర్ వెళ్ళండి రాముల వారి బార్య సీతాదేవి పుట్టిన ఊరు తప్పకుండా చూపించండి
అవును !!! జనక్ పూర్ కవర్ చేస్తే ఒక హిస్టారికల్ ప్లేస్ కవర్ చేసినట్టు వుంటుంది !!!
@@RAVIKUMAR-xm8gh❤❤❤❤
నమస్తే ఉమా గారు 🙏
పలెటూరి వాతావరణంతో మా ఉదయాన్ని ఆహ్లాదంగా మార్చారు.. ప్రతిదేశంలో పల్లెటూరులు చాలా special గా ఉంటుంది... కల్మషం లేని మనసులు ❤చూపులో స్వచ్ఛమైన prema❤
అదే చాలు ఎక్కడైనా బ్రతకోచ్చు.. కేవలం డబ్బు ఉంటే బ్రతకలేము.. ఆప్యాయంగా పలకరించే మనుషులు మన చుట్టూ ఉంటే జీవితం హాయిగా ఉంటుంది.. మీ వీడియోస్ లో ఏదో తెలియని ప్రశాంతత.. ఆ చలిని తట్టుకుని ప్రయాణిస్తున్నారు.. మీకు ఆ పశుపతినాదుడే తోడుగా ఉంటాడు.. ఎన్ని జన్మల పుణ్యమో నిత్యం ఆ పరందాముడు మీ వెంటే ఉండి నడిపిస్తున్నాడు..🙏🙏
మనోవాంఛపల సిద్ధిరస్తు అని దీవిస్తున్నాడు.. 🙏
మీ మనసులో ఉన్న కోరికలన్ని ఆ దేవదేవుడి కరుణతో త్వరలో నెరవేరాలి.. మీ ప్రయాణం ఎలాంటి విజ్ఞాలు లేకుండా సాగిపోవాలి👍👍👍
మీ దృఢ సంకల్పనికి అదనంగా తన శక్తిని ప్రసాదించాలని కోరుకుంటున్నాను..🙏🙏
సంతోషంగా ఉండండి uma గారు 👍💙💛💚
చాలా చక్కనైన వీడియో అందించారు.. 😍😍👌
Thank u 👍👍👍
Bayapadabaaka bujji, hai bangaru..😍😍bale undi 😍mee dialogue
మీరు చెప్పింది.. అక్షర సత్యం.. ఉమా గారికి.. ఒక లక్ష్యం.. ఉంది.. ప్రకృతి.. ఎప్పుడు.. సవాళ్లను.. విసురుతూనే ఉంటుంది.. దాన్ని తట్టుకునే శక్తి ఆ.. భగవంతుడు.. ఉమా గారి కి తప్పక అనుగ్రహిస్తాడు... 🙏
@@SriHari-ys9jd అవును బ్రో.. అదే అందరి korika👍
అన్ని వసతులు ఉండి మనం ఏం చెయ్యలేక పోతున్నాం,,,, అరకొర వసతులతో అన్నీ సమాకుర్చుకుంటున్న కుటుంబాలు,,, నేరుగా నేపాలి సందర్శన లేకున్నా,, చరవాణి లో ప్రదర్శించిన్నందుకు ధన్యవాదములు ''''ఉమా '''''' మిత్రమా 🌹💕☕️
That's why they r very healthy n strong physically aswell as mentally💖
ఉమ అన్నయ్య మీ వీడియోలో ఏదో తెలియని ప్రశాంతత....You are really blessed... Super....All greenery ... Eye feasting...😍👌 Lots of love Annayya...Take care of your health..Almighty is with you
ఈసారి అలాంటి cold countries వెళ్ళినప్పుడు inner jackets, glouses తప్పకుండ తీసుకెళ్లండి.
Yes.....i too feel the same.
Hello Sister, any news about Uma garu that you know? Is he doing ok? Really concerned about him.
@@vtravelg6065 bagunnaru bro
@@urstruly1727 thanks for the response, I hope Uma garu will post a video of his plans asap
@@vtravelg6065 haa bro
మళ్ళీ ఎనిమిది గంటల వీడియోలు మొదలు
మాకు పండగే.... ఉమాగారు శుభోదయం.
Haa avunu
@@urstruly1727 👍
చాలా బావుంది అండి సుపెర్బ్ .. తప్పుగా అనుకోకపోతే స్మాల్ సజిషన్ శ్రీలంక వీడియోస్ నుంచి observe చేస్తున్నా అండి వాయిస్ లో ఆయాసం వస్తుంది ఈరోజు అయితే చాలా ఉంది కొండ పైకి ఎక్కడం వలన అనుకుంటా మీరు ఇండియా వచ్చాక టోటల్ బాడీ చెకప్ చేయించుకోవడం బెటర్ అండి .. Take care andi
Beautiful vlog!! Life is so different for them and those kids are so cute 😍
🤩
Yes....sister
Akada lond price etha utudhi
చాలా బాగుంది. ఉమ పిల్లలు పడి పోతారేమో అనిపిస్తుంది.ఇంటి ఎదురుగానే పడిపోయే లా ఉంది ఆవాలు తోటలు చాలా బాగున్నాయి. ఆడవాళ్లు కష్ట పడి పని చేయటం ఓపిక ఉన్నo త వారు.చాలా నచ్చింది.వాళ్ళ జీవన స్థితి గతులు. బాగా చెప్పావు.. God bless you
P
Pp
Ppppp
Pp
P
అన్నయ్య ఈ నేపాల్ వీడియో బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిద్ది 🔥 love from Hyderabad anna ❤️
Hi
Jaffa amnavo ne vwllarra annayaku health problem ayndhi
Very nice . Happy to see you with villagers
And exploring their life
7-am
ఇద్ది కధ నేను కోరుకున్న ప్రదేశం ఇంతకి పెద్దాయన భలే కామెడీ చేసారబ్బ ఆ కొండలు కొనలు బ్యూటిఫుల్ వండర్ఫుల్ ఉమా గారు మరిన్ని మంచి వీడియో చేయాలని ఆశిస్తూ బెస్ట్ అఫ్ లుక్
Ekkkadiki vellina vallatho mamekamavvadam nee manchi manasuku Salaam Thammudu UMA
అన్న ని వీడియో కోసం వెయిటింగ్ అన్న నిన్న నుంచి
గుడ్ మార్నింగ్ అన్న 😊
Love ❤you ANNA
Uma garmi phone number call please better
Nice video
Siddharth goutham buddha name 👌👌😍
I enjoyed seeing the village life in Nepal ..
So beautiful and simple and healthy living.
Take care about your health Uma
Thanks for one of the best video 👍🎉
మేము వెళ్లలేని ప్రదేశాలకి మీరు వెళ్లి మాకు అన్ని చూపిస్తున్నందుకు ఉమ అన్నా మీకు ధన్యవాదాలు....🥰🔥😎😘❣️🇮🇳
మరో అద్భుతమైన ప్రయాణము...
The stones are called as shabad stones(Napa rayi) this type of structures we can see at rayalaseema villages, so natural life but some seasons they are facing lot of problems God may bless them 🌹👍🌹
సూపర్ బ్రదర్ చాలా బాగుంది.
Hi Uma another blockbuster vlog from Nepal rural life. Happy village life with beautiful mountains and valleys. Excellent locations. Kids are so cute. Your exploration in travelling is completely unique from other youtubers. Really wonderful experience. Take care about your health and safety. All the best Uma bro. If possible show some small mountains, which are covered with snow.
Hi brother! I'm suggesting you to go to Andaman and Nicobar islands also that's also so great
Love from అమలపురం ❤❤❤
Good morning ..UMA Anna... నేపాల్ చాల బ్యూటిఫుల్...
చాలా అరుదైన విషయాలు కూడా షేర్ చేస్తున్నావ్. Thank you Vuma
Hai bro ❤️ కొత్త videos పెట్టడం లేదు యెందుకు
I am eagerly waiting for the country side video! Usually you’re the only traveler going and showing always village lifestyle! I am interested to see country life in each and every place! Keep it up brother. Thank you!!
Yes
Beautiful👌super places kids tho baga enjoy chesaru😀😜
Mana India Uttarakhand North East states kuda cheyandi... Chala people ki thelidu.. akada weather lo soldier's entha though job chesthunaro ani
Always wear winter jacket, gloves etc when you go to hilly areas or cold places. Nice video Uma.
We have seen different life style of Nepal with your vlog!!
ఉమా ఎక్కడ కెళ్ళినా తిండే నీకు ఓకే గుడ్ శ్రీలంక లో కూడా
పిల్లలతో సంగీతం బావుందండీ😉
Have a safe and happy trip
Vedio experience is different from real time experience ❤️ uma Anna
బావుంది ఉమా నేపాల్
Supar nepal..chala chala.......bagutudi katamadu Citi bagutudi chala.....pasupati tepul chedaragiri tepol bagutudi chala......supar....👍 tamudu
We went to Shimla last month so i bought the jacket
Lots of Love from Ponnur Nidubrolu.. ❤❤
The kids are too cute, with wonderful smiles
వీడియో చాలా బాగుంది, చక్కటి ప్రదేశాలు చూపించారు, ముఖ్యంగా చిన్న పిల్లల్ని చూపించారు. ఆరోగ్యం జాగ్రత్త.
You are incredible superb journey 😍😍
Hi Uma! How are you doing! No videos posting lately. Is everything ok with you? Worrying about you.I hope you are safe and healthy!waiting for your video! Good luck brother God bless you!!
I am to
నిజం గా నిజం వీళ్ళు చాలా కష్టతరమైన జీవితం గడుపు తున్నారు అయినా సంతోషమే వారికి బలం,అందరూ కష్టజీవులు,లోకాసమస్తా సుఖినోభవంతు ,మీకు నా హృదయపూర్వక అభినందనలు
Excellent brother, so many unknown things.
Uma garu pls update where u are? Are u fine? How is ur health... Pls make a video where r u and how is ur health... Hope u r good ... Really feeling scared where r u tel us pls
Really,, iam from Karnataka ,
Yes don't know what happened to our Uma😔
Good Morning Uma Anna 8 Avvagane ni Video Kosam Mobile Chustu Waiting Love U ❤ Uma Anna Take Care Of Ur journey Love From భద్రాచలం ❤❤
So nice video I love mountains view 😍😊😊
Excellent video👍🌹
Hats off to you Uma and Karan
Gm UMA garu... Loads of ❤️ from ATP
Good morning uma anna take care of your helth happy journey may God bless you love from madduluru prakasam district
అన్న గారు నమస్కారం.
నన్ను ఒకసారి విదేశానికి తీసుకుని పోగలరు . నాకు ఎప్పటి నుండో విదేశానికి వెల్లి అక్కడి వాతావరణం, ప్రజల జీవన విధానం , సుందరమైన ప్రదేశాలు చూడాలని ఉంది అన్న గారు దయచేసి నన్ను ఒక సారి తీసుకెళ్లండి.
Nice vedio Umagaru 👌😍 Nepal lo village Chala bavundi...
The real uma telugu travel is back
Brother me Nepal vlogs just avarage
Maldives shrilanka aite super
Best thing in ur volgs is ,ur natural like nature. Ur a “NATURAL TELUGU VOLG STAR ”
Recent videos lo idhi best one👌👌
ఉమా ఎన్నాళ్లు ఒంటరిగా ఈ గుట్టలు ఆయాసం
త్వరగా ఒక ఆఫ్రికన్ అమ్మాయిని పెళ్లి చేసుకొని అందరికి పెట్టు పాయసం
జంట గా సాగించు ప్రపంచ పయనం
Good morning Uma anna
Love from Guntur🤍🤍🤍
800K Family members soon🤟👌💪🤟
Beautiful place and lovely people, henceforth luxurious don’t gv happiness
Excellent uma garu
Nepal vaalla jeevana vidamam
Gurinchi baaga chupincharu
Tq
Jai uma Anna love you ❤️❤️❤️
Hai Umagaru,
Hope you are well. There has been no updates from you in the last few days. We are eagerly waiting to here from you. Please get well soon for all of your loving subscribers and we'll wishers
Yes mee too
What happened for uma
So good to see real life of those people... Thank you uma anna
Chala thanks uma gaaru, nenu two days ga adugutunnanu meeru mountain unde nepali vallani kalavandi ani vellinamduku thanks take care
All the best brother..
God bless you...
Best regards from UAE...
Sharjah.......🥰🥰💐💐
This is what called as vlogging ❤️.
Excellent video brother. మంచి విలేజ్ లైఫ్ చూపించారు.అలాంటి ప్లేస్ లో ఒకటి రెండు రోజులు ఉండాలని అనిపిస్తది.
చాలా అందంగా ఉంది place super anna
Next tour tamilnadu velladi bro
Kanya Kumari temple show me🙏🙏🙏
Unava...poyava bro🙄🙄🙄🙄videos pettu
ఉమా అన్న చాలా చక్కగా చెప్తున్నావు నేపాల్ గురించి. నాకు చాలా ఆనందంగా అనిపించింది నువ్వు పిల్లలతో ఆడుకున్న సన్నివేశం చాలా బాగా ఆనందం కలిగించింది ఈ ఛానల్ ఇంత అభివృద్ధి చెందుతుంది అంటే దానికి కారణం ఈ యొక్క వాయిస్ చాలా మంచి గా ఉంటుంది నీ వాయిస్ వినడానికి చాలా చక్కగా వివరిస్తారు థాంక్యూ వెరీమచ్ అన్నా నీ ఛానల్ ఇంకా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకునే వ్యక్తిలో మొదటి వ్యక్తిని నేనే
Avunandi😍
Super thammudu village life chala bagundi
Anna mi thumbnails ki fidha anna
Miru own ga design cheusukuntara uma anna
His friend will design for him
@@mohannimmalapudi350 ok anna
🤩 Uma 💚 Telugu ❤️ traveller 🤩
సూపర్ అంతా clear గా వుంది
Chala bagundhi Nepal village.uma Garu health baga chusukondi
Bro where r u now and how's ur health.mussing ur videos badly
Hello Family member,
Please let's we support him for PADMA SREE Award
He is showing the world with Telugu people.
It's help to school children to remember all country names easily
It's not enough for that,
He has to work let
👌👌👌👍👍👍👍😍
Na anveshana doing very hard work and he is explains naturally
@@rajakarthikvenky5050 here also natural nothing artificial
@@urstruly1727 some of like that bro 😀
Super like village life always like anyone
Chala bagundi annaya video ❤️🥰
Super locations brother.nice vedio.
Super brother chaala baaga chepparu chupinchaaru thanks
శుభోదయం అన్న ఇప్పుడు నాకు మి పద్దతి నచ్చింది మనం ఆంధ్ర ప్రదేశ్ అని చెప్పుకోవడానికి గర్వ పడాలి అన్న అంతే కానీ సిగ్గుపడకుడదు ..
Very fine nature about village of Nepal
Kids r toooo cute❤❤❤
Really good to see the efforts your putting
Chala baga cover chesaru bro
Brother I think you need to take rest..this way you are straining yourself may be you can ask someone to do the editing part for you, your health comes first when you have a dream to cover the the globe. Just think about it.
You are one of the greatest of India.
Nice coverage...... Their life is really awesome.
Nice video uma gaaru 👏👏
Beautiful nature..... nice vedio 👍