Это видео недоступно.
Сожалеем об этом.
Hamar Tribe Local Market In Ethiopia 🇪🇹 | Uma Telugu Traveller
HTML-код
- Опубликовано: 2 окт 2021
- Hamar Tribe Local Market In Ethiopia 🇪🇹 | Uma Telugu Traveller
follow me 👇 / umatelugutraveller
/ umatelugutraveller
Website :
Thanks for watching
Like share SUBSCRIBE mychannel
For more travel videos
#umatelugutraveller
/ umatelugutraveller
Subtitles : thesubscriptcom...
Subtitles Mail Id: thesubscriptcompany@gmail.com
Thumbnail : sketchplex?utm_...
uma bro you showed a survival life really amazed to watch a life for surviving so many hard workers and miru chaala cover cheseru what i notice so many persons with so many skills but the market place looking like our indian villages santha(market) really stunned to see tulasi in ethopia wow and mostly women are selling the things like butter, beats, honey juice, tobacco, fruits, even the way you explaining with each and everything it's great almost your videos are turning into curious what is next very interesting reason quality clarity sharing knowledge information tradition culture even we are exploring through you this is the better life to remove the bitter Author Venkat 😎
Summary of this video
@@kanikevenki9988 yes yes
ఉమ మీరు ధన్య జీవి
స్వార్థం డబ్బు తో పరుగులు తీసే ప్రపంచం కాకుండా ఒక్క బాధ్యతగల మంచి మనిషి గా తెలియని ప్రపంచం మాకు పరిచయం చేసిన ఉమా అన్న ✊🙌👏🙏
Yes
Avunu
@@varamm8192 potava mari
దయచేసి యాడ్స్ నీ ఎవరు స్కిప్ చేయకండి పూర్తిగా చూడండి. అన్న కి మనవంతు సహాయం చేసినవాళ్లు అవుతాం
Good morning uma garu నాపేరు రమేష్ మాది తెనాలి మేము వెళ్ళ లేని చూడలేని కంట్రీ స్ మాకు ఈ విధంగా చూపిస్తున్నందుకు మీకు 🙏🤝👍
Bro nadhi tenali
Konchem over ga ledhu
@@bujarajumallikarjuna4206 😂
Yes
@@bujarajumallikarjuna4206 assal ledu..meeku enduku ala anipistundii bhayya ?
Madie TENALI BRO
చాలా పూర్ పీపుల్ కానీ
పెద్ద మనసున్న మారాజు లు👏👏
వాళ్ల lifestyle different gaa ఉంది
Videos చాలా బాగుంది తమ్ముడు 👍
🙏 ఉమా గారు. మీరు చూసిన ప్రతి ఒక్క దానికోసం వివరించడం చాలా చాలా బాగుంటది👌👌👌👌🙏
ఉమ వీడియో బాగుంది.. ప్రపంచం తెలీని మనుషుల .వాళ్ళ దిన చర్య..వాళ్ళ ఆహారపుఅలవాట్లు.. అన్ని చక్కగా వివరిచినo దుకు .చాలా ధన్యవాదాలు. ఉమ. నీ ఆరోగ్యం జాగ్రత్త.
ఈ వీడియో చాలా బాగుంది బ్రదర్ , లోకల్ మార్కెట్ చాలా బాగుంది,అలాగే వారు వస్తువులు మార్చుకునే విధానం బాగుంది, మీరు చక్కగా మాకు ప్రతి విషయాన్నీ వివరిస్తున్నారు thank you all the బెస్ట్ ఫర్ your ఫ్యూచర్ vlogs ❤❤❤❤❤
Hi Uma good morning 😍🙏🇦🇺🇮🇳 thank you so much for wishing me and my family 0:20 ,lots of love 💗
Good morning... Sudheer Kumar Garu.. 🙏
@@SriHari-ys9jd good morning andi 🙏
@@anvesh8036 we need to support our Uma he is very nice person,he working very hard and money is not matters we need to help him 🙏🔥💙
@@sudheerkumaraakulaa Thanks Sudheer garu that was very thoughtful of you to sponsor.
ఇలాంటి మంచి వీడియోస్ ని subscribers అందరూ చూసి like కొట్టాలని నా మనవి🙏🙏🙏
Innocent tribal people look so real, they are so happy not greedy like us for the luxury. They have so much peace and friendlyness within them. So glad that you could spend time with them. You are teaching us more than what we learnt in History or geography in schools. Thank you brother. 🙏🏼
🟢 శుభోదయం మిత్రమా!!!🫖🫖🫖(ఎకో ఫ్రెండ్లీ 😃😃😃)
🟢 హమ్మర్ ట్రైబ్ ఆచార సంప్రదాయాలను గౌరవిస్తూ వారి కట్టుబాట్లను, సంస్కృతి సాంప్రదాయాలను, మార్కెటింగ్ విధానాలను,వారి వంటకాలను,వారి వస్తు మార్పిడి విధానాన్ని, వివాహ వ్యవస్థ ను, వారి జీవన విధానాన్ని చాలా చక్కగా అర్థవంతంగా సుస్పష్టంగా వివరించావు👌👌👌😊😊😊
🟢❤️❤️❤️ ఫ్రమ్ ద్వారకాతిరుమల 🤗🤗🤗
నమస్కారం ఉమా గారు నాపైరు ఆకుల దుర్గారావు మీ వీడియోస్ చాలా బుగుటయి ఇంక మరిన్ని దేశాలు వెళ్లిలి జై హింద్
Sonia awesome 🤩❤️😍
Yeah😆😍
I Love You Sonia 😍❤️😍
🤣
మీ గైడ్ బాగున్నారు ఉమా గారు చాలా అద్భుతమైన రీతిలో మీకు వివరిస్తున్నాడు
@ 6:25: ఆదివాసియులు పండిస్తున్న అరకు వ్యాలీ కాఫీ కూడా ప్రపంచంలోనే ఫేమస్...
Very impressed that the boy is speaking English very well.
Ultimate videos andi... Tooo gudd uma garu....velli chudaleni vala kosam mana language ko chala baga explain chestunaru...too gudd andi
హాయ్ ఉమా గారు, వీడియో చాలా బాగుంది. ఎక్కడో పురాతన కాలం లోకి వెళ్లి న ఫీలింగ్ కలిగింది.ధన్యవాదాలు .
చిన్నప్పటి సంత గుర్తు వచ్చింది ఉమా ఇవాళ్టి వీడియో చూడగానే.
థాంక్యూ
Uma garu e video chusina tarwata I am so excited. Endukante we r living very expensive life. Hats of to u man. Memu eppatiki elanti life's ni chudalemu. Thank you. Take care of you. Keep going like this.
Uma anna ni videos chudali antey nijanga bayanga undi,ekkada addict ayitano ani,,aa tumbnails graphics,ni way of talking anni 🔥🔥🔥
Uma anna nuvvu ela adaina tribe market vellite. Amaina konukko anna vallaki economic ga help chesinattu untundi. Lots of love from chittoor💗
I think he is one of the best guide in your travelling carrier 😘☺️
Hi annaya I am from kurnool....I felt so pleasant after seeing this video....what a peaceful life they live....thanq annaya for beautiful videos...
Good Morning Uma Prasad ji. Very happy to see the local Market. Moringa leaves means our Munaga Aaku ji. We also used to take as curry etc., Good for health. Thanks for sharing Good one to all of us. Now we are visiting Hamara Tribe also and their village market
Thankyou sir
Very good video Uma garu
You show different tribes and
Traditions thank you very much
అన్నా మీ వీడియోస్ ఇప్పుడే చూసాను నిజంగా చాలా అద్భుతంగా ఉన్నాయి.. నేను చాలా వీడియోలు చూసాను కానీ ఇటువంటి ఆకర్షణీయమైన, కొత్త విశేషాలు చూడలేదు.కేవలం మీ వీడియో లో మాత్రమే నాకు సాధ్యమైంది. అందుకు మీకు నా హృదయపూర్వక ధ్యవాదములు తెలుపు తున్నాను. ఇటువంటి అద్భుతమైన విషయ పరిజ్ఞాన సేకరణ చేయటానికి మీరు పడుతున్న శ్రమకు నా కృతజ్ఞతలు, ఇటు వంటి వీడియోలు చాలా చేయాలని అందుకు మీ ఆరోగ్యం సదా కాలము బాగుండాలని కోరుతూ.. మీ అభిమాని
Nice 👌👍 vedio,మార్కెట్ చాలా చిన్నగా బాగుంది, మీ ఆరోగ్యం జాగ్రత్త,
హాయ్ తమ్ముడు..... ప్రతీ విషయాన్నీ మీరు వివరించే విదానం సూపర్ తమ్ముడు , వీడియె బాగుంది తమ్ముడు
అచ్చం మన పల్లెలు లాగా వున్నాయి .. nice video
Sonia is so cute 🥰 she looks very interesting and innocence 😊
It is really fantastic to watch the lifestyle of these tribal people. May be they are far from civilized societies; but they are living in an egalitarian set up without any selfishness. Enjoying the life with the beauty and bounty of the nature.....congratulations and thank you for introducing these pure humans.... keep on going.... May God Bless....
Super bro 💪💪💪💪💪👌👊👌👊👊👊👊
Uma annaya, we love u so much.
Annaya miru thisina city viedeos kanna chala mandi tribe viedeos akkuva chustaru andukante chala mandi vatimida already viedeos thisaru kani miru shoot chesina tribe viedeos kani and explaination kani way of talking kani maku chala baga nuchutadi...... Annaya all the best for future and go on traveling and be safe and be healthy.....
Thankyou
Nice very nice చాలా బాగుంది వీడియో.
Prapancha vapthanga paryatana chesthunna Meeku 🌹 Sri Venkateshwara Swamy vari anugraham mariu asheervadhamulu 🌹🇮🇳🌻 vandhee matharam 🌹 Om namo venkateshaya namah 🌹🙏🙏🙏
Chaala Baga chupisthunnnavamma anni countries. We are lucky to see your videos.❤
Excellent vlog brother...Could really understand the lifestyle of Tribes and how hard to survive. Tribes do not require MONEY...They just want to lead a HAPPY LIFE God Bless you brother...we require Vlog like this TIRED of Seeing RICH LIFE STYLE Vlogs
Very nice👍 hamar tribe market super.. Super👍 umababu chalaaa happy gaa and interesting vuntundi me video Chustunte good👍 keep🤘 it up..
థాంక్స్ బ్రదర్ మేము జీవితం లో చూడలేని వినలేని విషయాలు కళ్ళకు కట్టినట్లు చూపిస్తున్నందుకు
Hi Anna nadhi Nellore super Anna ni video valla memu chala country's chusthunmamu thank you so much Anna🤝🤝🤝
VIDEO SUPER THANKS FOR YOUR RISKY EFFORT AND VALUABLE INFORMATION 👌🏻👌🏻👌🏻👌🏻
Interesting and simple life, thank you for showing!
Hi uma gaaru 🙏 thank you for vedio 👍👍👍
ఉమాగారూ శుభోదయం. మన పల్లెల్లో సంత అంటారు కదా. చాలా బావుంది. అక్కడి మనుషులు కూడా ఎంతో ఆత్మీయంగా వున్నారు. ఆప్యాయంగా మాట్లాడుతున్నారు. అయినా ఉమా అంతా మీ మంచితనం. నోరు మంచిదయితే ఊరు మంచిదవుతుంది అని అనడానికి నిదర్శనం మన ఉమాగారు. ఆల్ ది బెస్ట్.
అన్న god మార్నింగ్ ఇలా ఉన్నావు జాగ్రత్త ఉండు అన్న
అండ్.. అడ్వాన్స్ గా హ్యాపీ దసరా... బ్రదర్
God tripe Maru vala cool ga mataladutunadu god job
Nice uma gaaru meeru chusthune chala nerchukunnaru
Chala bagundi Uma garu
చాలా చాలా బాగుంది వీడియో సూపర్ 👌
Prapanchani choopista unaavu meeki namaskaram...daily nenu wait chesthanu me video koskarama sir... really hats up ur guts and humanity person
The best video in recent episodes.......full raw content 👍
Hi Umaa broo Market vedio superbbb ga undi chala innocent people, sania prepared mutton curry dosa so nice chala vishayalu teliyachesaruu rocking Tq brother
Mee videos appude ayipoyinda anipistondi. Very nice... Thank you.. Take care
Chala bagundhi bro market video
Uma Anna videos chala chala good superrr🤝🤝🤝
Thanks uma with your videos I feel much relief and I enjoy the content
Anna videos chala baguntai anna.. Mivalla chala places chustunnam... Take care anna 🥰🥰
Uma Gary you showing amazing world places thank u
Hi uma garu Naku mi tribe videos ante chala istam
I'm enjoying watching ur videos
Tq Bro
Uma Garu chala baga chestunnaru meeru......
Super bro chalabaga chestunav
I would like to appreciate your guide, he is giving so much information..
ఉమా గారు హమ్మర్ తెగ మార్కేట్ గురించి మాకు తెలియని విషయాలు చాలా బాగా చూపించారు చాలా సంతోషం.ఇంకా ఆ తెగ జీవన విధానం కూడా చూపిస్తే సంతోషం.Keep it up. God bless you Uma.
Uma ji chala baga bagunndi me video 👍🇮🇳
Ramakrishna garu ki thanks. N video is very useful information
Wherever you go,common people highlighted, that's simply superb 👍
Nenu aytey aa ammai kosam chusa bro..bavundi...I think I'm love vit her😊
Praadhamika jeevitam ante eemito chaala baagaa chupistunnaaru thanque
Uma garu mee vedios chala baguntayi. Na favourite hero world famous, youth icon "cheguevara " home tour ,birth place vedio kuda cheyandi. Thana vedio andariki oka inspire la untadi. Thana house musium very interesting.
Hi Uma Anna... Naku Chala asha... World antha terege ravalani... Nenu chudaleni placelu Anni chupistunnav... May God bless u.. and ur family... Love u Anna...
Amazing Vlog TQ u sir, Take care, Happy Journey sir 🙏
Bagundhi anna video
I love watching your vlog. You are so warm and friendly, and the people are lovely. It always makes me smile wide. Travel far brother.
Evadu anna ne videos nachaledhu ani cheppedhi ...... good relaxation after seeing your vds
చాలా బాగుంది ఉమా గారు vedio
అక్కడి వారి పరిస్థితులు ఎలా వున్నాయి వారు ఎలా మార్కెట్ చేస్తున్నారు చూడటం బాగుంది
Palleturi lo santha lu gruthuku vasthunai
anni konukuni happy ga santha motham tirige valam,anni gnapakaluga migilai ippudu, nice video sir 👍
Great videos uma garu thank you🙏❤
Nice video uma garu...
Natural traveller anna Meru bagundi me video
యూట్యూబ్ ఛానల్ లో అందరి వీడియోలు కన్నా మీ వీడియోస్ ఇంట్రెస్టింగ్ గా లాస్ట్ వరకు పూర్తిగా చూస్తాను
నమస్తే ఉమా గారు🙏
శ్రీ కృష్ణ దేవరాయలు పరిపాలించే కాలంలో కొనుక్కోవడాలుఅమ్మ డాలు లేకుండా ఇలాగే సరుకులు మార్చుకునే వారుట అని కథ చదివాను మీ ద్వారా ఇప్పుడు ఆ దేశంలో చూస్తూ న్నాను. లోకల్ మార్కెట్ అంతా చక్కగా తిరిగి చూపించారు
ప్రతీ విషయాన్ని మాకు తెలియజేస్తున్నారు. మీరు వారిని పలకరించే విధానం వారు మీతో మాట్లాడే విధానం చాలా బావుంది చాలా మంచి మంచి విషయాలు తెలియజేసారు. నవ్వుతూ ఉండండి నవ్విస్తూ ఉండండి.ధన్యవాదములు🙏
Seriously u r enjoying ur life bro 🤜.... By seeing new new traditions ✌
Super village anna
Love 💕 from Siddipet 😍💕 telagana 💕 videos 25 mnts undela chudu bro
👍👌 మన దేశంలోని గిరిజన సంతలాగానే ఉంది...
మీ గైడ్ చాలా బాగా వివరిస్తున్నారు 👌👌 విడియో చాలా బాగుంది
Ur guide explains good to know details 👌
Hi Uma nice tribal video i wonder for they are like ancient people'. Thank you so much Sharing video so nice
Thanks for the video sir our Telugu guys are good explanation we like your report
And I saw the video super and execlent
Very interested, I like u videos very much.
20 ఇయర్స్ బ్యాక్ మన పల్లెటూళ్ళలో సంత చూసినట్టుంది పల్లెటూరి వాతావరణం వారి జీవన విధానము సూపర్ వాస్తవంగా అన్ని నాచురల్ ఫుడ్స్ హనీ బటర్ చాలా బాగున్నాయి ధన్యవాదాలు ఉమా గారు మీకు
Thanks brother lovely to see the video amazing
Hamar Tribe Local Market లో మన తులసి మాత.....wow very interesting ...... Tqq ఉమా గారు
తులసి మాత ఎలా అవుతుంది అది చెట్టు కదా ☺️☺️
గుడ్ మార్నింగ్ అన్నా 👍👍👍👍👍👍
I enjoyed this video thank you very much
Uma garu me life story,me family gurinchi oka video cheyandi plss uma garu
మంచి వీడియో ఉమా బ్రదర్