Organic Farming Village Lifestyle Albania 🇦🇱 | Part 1 | Uma Telugu Traveller

Поделиться
HTML-код
  • Опубликовано: 8 сен 2024
  • Organic Farming Village Lifestyle Albania 🇦🇱 | Uma Telugu Traveller
    follow me 👇 / umatelugutraveller
    / umatelugutraveller
    Website :
    Thanks for watching
    Like share SUBSCRIBE mychannel
    For more travel videos
    #umatelugutraveller
    / umatelugutraveller
    Subtitles : ...
    Subtitles Mail Id: thesubscriptcompany@gmail.com
    Thumbnail : ...

Комментарии • 1,8 тыс.

  • @saikrishnakomaragiri8460
    @saikrishnakomaragiri8460 3 года назад +686

    తల్లి ప్రేమ కి భాష తో పనిలేదు..ఆ ప్రేమలొనే అర్ధమవుతుంది...Love Veronica Amma🙏🏻🙏🏻🤗🇮🇳

  • @anjirayapaka7251
    @anjirayapaka7251 3 года назад +177

    వారి ఆతిథ్యం అద్భుతం....🙏🙏
    ఇండియా కి వచ్చిన అతిథులను మనము అలాగే ఆప్యాయంగా చూసుకోవాలి....🙏

    • @rajrudrasekhar
      @rajrudrasekhar 2 года назад +2

      Uma nuv at least. Thanks ane word ayina google translate tho telsukuni vallaki cheppalsindhi..

  • @srinathkodhati8790
    @srinathkodhati8790 3 года назад +441

    వర్ణిక అమ్మకు 🙏🙏🙏🙏,
    మనం ఎక్కడికి వెళ్లిన ఇలాంటి అమ్మ సహాయం చేసే అమ్మ దొరకడం మనం చేసుకున్న అదృష్టం 🥰🥰

    • @rupeshsaisurya7967
      @rupeshsaisurya7967 3 года назад +8

      Correct ga chepparu meru...... Manchi manasunna Amma...... Entuvante varu vundabatte.... Dharmam vunnadhi anepestundi.....

    • @nanigamer1623
      @nanigamer1623 3 года назад +1

      Yes Yes 🙏🙏🙏🙏

    • @rameshreddy3090
      @rameshreddy3090 3 года назад +1

      @@vkvideo279 This is understandable, Even for City born & brought up people in India, Visiting village gives lot of energy

  • @MuraliKrishna-wl4vl
    @MuraliKrishna-wl4vl 3 года назад +43

    దేశం ఎదైనా,భాష ఏదైనా అమ్మ ప్రేమ ఇలాగే వుంటుంది...తమ్ముడు ఉమ ❤️

    • @laxmirajamgoudkoduri1034
      @laxmirajamgoudkoduri1034 3 года назад +1

      Super uma village ni baga చూపించావు ఆ అమ్మ ప్రేమ ఎంతో నచ్చింది

  • @mahimaheswari748
    @mahimaheswari748 3 года назад +526

    వేర్నిక అమ్మ గారు ఎంత మంచి మనసు కలిగిన వారు వారి కుటుంసభ్యులకు దేవుడు మంచి చేయాలని కోరుకుంటున్నాను👌💐

  • @hananirozer
    @hananirozer 3 года назад +187

    నిన్నువలె నీ పొరుగువాన్ని ప్రేమించు అనే మాటను చేతల్లో చేసి చూపిన మాతృమూర్తి వేరొనిక అమ్మగారు...

  • @SriHari-ys9jd
    @SriHari-ys9jd 3 года назад +150

    20:00... వెర్నిక అమ్మగారు... మీమీద చూపించిన అభిమానం, ప్రేమ, అనురాగం... ఆప్యాయత.... మీరే కాదు.... వీడియో చూసిన ప్రతి ఒక్కరు... మరిచిపోరు... 🙏

  • @sekharkrishnaswamy634
    @sekharkrishnaswamy634 3 года назад +18

    Veronica mother hats off 🙏🙏🙏
    ఈ కలియుగంలో ధర్మం ఈ అమ్మ గారి లాంటి వారిలో కనిపించింది 🙏🙏

  • @gopic6694
    @gopic6694 3 года назад +164

    వర్నిక అమ్మకు 🙏🙏🙏❤❤❤❤❤..
    వాళ్లు చూపిస్తున్న అభిమానానికి నిజంగా వందనాలు.
    ఉమా గారు మీ వీడియోస్ ఎంతసేపు అయినా అలాగే చూస్తూ వుండిపోవాలని వుంటుంది. 20 నిమిషాల టైం ఎపుడు అయిపోతుందో తెలియదు.

    • @softlife1010
      @softlife1010 2 года назад

      Name వేరోనికా not వర్నిక

  • @polesuresh5608
    @polesuresh5608 3 года назад +44

    అమ్మ గారి ప్రేమకి శతకోటి వందనాలు అలాగే వాళ్ళ కుటుంబానికి కృతజ్ఞతలు🙏🙏🙏🙏 best of luck brothers&sister

  • @kranthi3419
    @kranthi3419 3 года назад +93

    Uma vlogs Ni
    Skip
    చేయకుండా చూసేవారు....💖

  • @praveengujjala
    @praveengujjala 3 года назад +38

    Respect for Albania. People like Veronica and family are True ambassadors.🙏🙏🙏

  • @muralimohanadusumilli6719
    @muralimohanadusumilli6719 3 года назад +148

    గ్రామీణ వాతావరణం అద్భుతంగా ఉంది, all the best,👍👌

  • @geethadeeti1971
    @geethadeeti1971 3 года назад +36

    వాళ్ళు ఎపుడు బాగుండాలి వాళ్ళమంచి మనసులకి 🙏🏼

  • @vvs1922
    @vvs1922 3 года назад +87

    Uma - My eyes are swelled with tears 😭 when explaining about such a noble lady who has given Shelter to all of you and fed you so well. Only a mother can understand her children so well. She considered you all as her children and taken care of you so well. Goodness always pays in many ways.

  • @praveenkumargandhamalla5535
    @praveenkumargandhamalla5535 3 года назад +18

    I'm literally crying for her love ❤ towards an unknown person 🙏

  • @SriHari-ys9jd
    @SriHari-ys9jd 3 года назад +45

    మీరు... నలుగురిలో ఒక్కడిగా కాదు...
    నలుగురు మెచ్చేలా ఉంటారు కాబట్టి... మీరు ఎక్కడికి వెళ్లినా.. మంచి స్వాగతం... ఆదిత్యం... లభిస్తుంది 👍

  • @saisupriyareddy6467
    @saisupriyareddy6467 3 года назад +12

    ఉమగారు మేము 9 గంటలకు టిఫిన్ తింటు మీ వీడియో చూస్తాం మీకు ఆమె
    ఫుడ్ అన్ని రకాలు పెట్టింది చాలా ఆనందంగా ఉంది మీరు ఎక్కడ తినాలి
    అంటారు కదా మంచి మనిషికి దేవుడు
    సహాయం

  • @liveboxtelugu
    @liveboxtelugu 3 года назад +43

    This video is a perfect example to say money is not the ultimate happiness .. there are so many things bigger than money ... Villages has the real life ❤️❤️

  • @hananirozer
    @hananirozer 3 года назад +8

    మౌంటెనెగ్రో లో అన్వేష్ అన్నతో జాకబ్ గాడు
    అల్బేనియాలో ఉమా అన్నతో రేడియన్ గాడు మంచి పిల్ల స్నేహితులుగా గుర్తింపబడ్డారు...😍👌🏼

  • @gvijayakumar9813
    @gvijayakumar9813 3 года назад +129

    Nice 👌, వీడియో బాగుంది,పొలం పనులు ఎప్పుడూ బాగుంటాయి, ఇలాంటి పల్లెటూరు జీవన విధానం చూపించండి. పిల్లలు చాలా చాలా అందంగా ఉన్నారు.

  • @gattisharma5395
    @gattisharma5395 Год назад +1

    మీ అదృష్టం ఇలాంటి వాళ్ళు దొరకడం ప్రజలందరూ అదృష్టం ఇలాంటి వీడియోలు చూపెట్టడం ఇంకా మరిన్ని మరిన్ని చూపించాలి ఇలాంటి వీడియోస్ ఇంకా ఇలాంటివి ఎన్నో మీరు వీడియోలు చూపెట్టండి

  • @rajilesnar9841
    @rajilesnar9841 3 года назад +48

    అమ్మ ప్రేమ,. ఏ దేశంలో అయినా.. ఒకేలా ఉంటుంది.. ఆ ప్రేమకు భాషతో పనేముంది.. ✍️❤

  • @nirmalajyothi2598
    @nirmalajyothi2598 3 года назад +22

    What an amazing people they are. Thanks to Veronica and family for their wonderful hospitality. All the best Uma.

  • @madasusubbarayudu1520
    @madasusubbarayudu1520 3 года назад +50

    శుభోదయం ఉమ గారు 🌹అమ్మ గారికి నా
    నమస్కారం ఇలాంటి అమ్మ గారికి ఎన్ని సార్లు
    ధన్యవాదాలు చెప్పిన తక్కువే 🙏మాదాసు 🌿

  • @m0gamboyt446
    @m0gamboyt446 3 года назад +18

    This is what I call LIFE !
    Humans should help each other ❤️

  • @girijadevichiyyari3488
    @girijadevichiyyari3488 3 года назад +105

    సుభోదయం ఉమాగారు
    Garima. Prsanth కూడా సుబోధయం
    All the best 👍👍👍

  • @mnindira1827
    @mnindira1827 3 года назад +2

    ఉమ..ఆ అమ్మ కి మనం రుణ పడి ఉంటాము...వాళ్ళ కోడలు కొడుకు..6th క్లాస్ బాబు.అందరూ మo చి వారు....ఫుడ్.పడుకోవటానికి.ఇచ్చి... వాళ్ళ అందరికి మా తరుపున. కృతజ్ఞత చెప్పు అమ్మ వీడియో. ,,👌

  • @natureandclouds
    @natureandclouds 3 года назад +89

    Lot of respect 🙏🏻🙏🏻 for Veronica ma'm and family for thier hospitality for our Uma Bro Prashant and gareema ♥️♥️

  • @srinuvas2826
    @srinuvas2826 3 года назад +4

    Uma నువ్వు చాలా అదష్టవంతుడివి. మేము కుడా అదృష్టవంతులము
    .. very good brother..

  • @akash.a4714
    @akash.a4714 3 года назад +119

    సేంద్రియ వ్యవసాయం కంటే ఉత్తమమైనది ఎది లేదు🌾🌧️.

    • @akash.a4714
      @akash.a4714 3 года назад

      @@praveenkodavati9505 అంటే chemicals వాడకుంట పంటల్ని పండించడం అన్న.

    • @venkateshmucherla9190
      @venkateshmucherla9190 3 года назад

      @@akash.a4714 mee village lo evaraina chestunnara organic farming

    • @akash.a4714
      @akash.a4714 3 года назад

      @@venkateshmucherla9190 లేదు అన్న ఇప్పుడంతా పురుగు మందులు వాడుతున్నారు😔.

  • @PanduPandu-hu6lx
    @PanduPandu-hu6lx 3 года назад +3

    ఎ దేశంలో అయిన తల్లి ప్రేమ ఒక్కటే అని నిరూపించిన 💐అ తల్లికి శిరసువంచి పాదాభివందనం💐 తల్లీ ప్రేమకు మీచినది ఇంకొకటి లేదు.. రాదు రాబోదు మన వీడియోల్లో ది బెస్ట్ వీడియో 👌👌👌👌

  • @srinivasuluyadav1672
    @srinivasuluyadav1672 3 года назад +22

    అల్బేనియా అమ్మ నీకు వదనాలు మా సోదరుడు మరియు సోదరి ki ఆతిథ్యం ఇస్తున్నారు

  • @jangiti_murthy_mudhiraj
    @jangiti_murthy_mudhiraj 3 года назад +5

    అల్బేనియా విలేజ్ అమ్మ గారు మిమ్మల్ని తన సొంత బిడ్డల్లా చూసుకుంటున్నారు. అమ్మగారికి పాదాభివందనాలు 🙏🙏

  • @murali87
    @murali87 3 года назад +35

    Farmers which ever country they belong to are alway open hearted and helping nature . Love Veronica

  • @jaiandhra7437
    @jaiandhra7437 3 года назад +13

    "Mamma" is so Kind hearted.

  • @RameshYadav-rn5ld
    @RameshYadav-rn5ld 3 года назад +35

    ఆమె సొంత బిడ్డలు లాగా చూసుకుంటుంది🙏🙏🙏🙏

  • @lovelyrams1432
    @lovelyrams1432 3 года назад +1

    Andra Pradesh లో ఎక్కడో చిన్న గ్రామం నుంచి ఎక్కడో అల్బేనియా దేశం లో ఎదో గ్రామం లో explore చేస్తున్నారు మీ కష్టం ను మేము గుర్తించగలం 👍👍

  • @MrVenkatemani
    @MrVenkatemani 3 года назад +41

    Mother’s love is same anywhere on the earth ❤️

  • @user-xl9sm6cw9j
    @user-xl9sm6cw9j 3 года назад +6

    ಸೂಪರ್ ಅಣ್ಣ from Karnataka, Mysore ಜಿಲ್ಲಾ

  • @sofiabid
    @sofiabid 3 года назад +48

    Love from Nandyal❤️
    Jaihind🇮🇳

  • @padmavathich8652
    @padmavathich8652 3 года назад

    Really hats off uma garu...... ఏంటండి మా మనసులు ఇలా దోచేసుకుంటున్నారు ......మీ మంచితనమే మిమ్మల్ని అందరు ఆకట్టుకునేలా చేస్తుంది .....Tqq so much అండి.....వేర్నిక అమ్మ గారికి కూడ ధన్యవాదాలు

  • @vijayvaddemanofficial
    @vijayvaddemanofficial 3 года назад +48

    మి కు అన్నం పెట్టిన వాళ్ళు అయ్య్యరోగ్యలతో ఉండాలి ,

  • @GopalMudiraj-bm2zi
    @GopalMudiraj-bm2zi 2 года назад

    ఉమా గారు నువ్వు చాలా అదృష్టవంతుడు మీరు ఎక్కడికెళ్లినా విజయమే మా అందరి ఆశీస్సులు ఎప్పటికీ ఉంటాయి ఎన్ని దేశాలు అయినా తిరిగిన పరవాలేదు మిమ్మల్ని మీ మంచితనమే కాపాడుతుంది ఎందుకంటే మన ఇండియన్స్ పవర్ అలాంటిది

  • @sidhushortvideos9504
    @sidhushortvideos9504 3 года назад +22

    రేడియోన్ అమ్మాయి అనుకున్న వాళ్ళు ఒక లైక్ veskondiii.....

  • @venkateshatmuri6347
    @venkateshatmuri6347 3 года назад +9

    ఎంత అదృష్టవంతులు మీరు.. వారు ఎంత మంచి మనుషులు ❤️

  • @purna.2.O
    @purna.2.O 3 года назад +4

    నమస్తే ఉమా గారు🙏
    వర్ణిక గారి కుటుంబం చాలా బావుంది
    వాళ్ల ప్రేమ అభిమానాలు ఇంకా బావున్నాఇ. మీ ముగ్గురిని వాళ్ళు చాలా బాగా ఆదరించారు వాళ్ల కుటుంబానికి ధన్యవాదములు వాళ్ల ఇల్లు వాళ్ళ ఇంటి వాతావరణం చాలా అందంగా ఉంది. మీ మంచి తనానికిఎప్పుడూ మంచే జరుగుతుంది . ప్రేమాభిమానాలు నిండిన మంచి వీడియో చూపించారు ధన్యవాదములు🙏

  • @raajabuchupati5087
    @raajabuchupati5087 3 года назад

    నిజంగా ఉమా గారు చాలా గ్రేట్ నేను అమ్మ ప్రేమ చాలా వర్ణించలేని మీరు ఎక్కడున్నా వారి మర్చిపోదు మన భారత దేశానికి వస్తే ఇలాంటి ఆతిధ్యం స్వీకరించారు అలాంటివారు మనం కూడా చేతనైన సాయం చేయాలి ఇతర దేశముల వరకు

  • @komalagiricreations9776
    @komalagiricreations9776 3 года назад +22

    Great Humanity # Veronica family and two kid brothers. May god bless you all. Love comes from kindness, so be Kind always.

  • @gorrekiran310
    @gorrekiran310 3 года назад

    వెర్ణిక అమ్మది చాలా మంచి మనసు ఉమ అన్న మీ మంచి మనసుతో నీ యొక్క జర్నీ కోన సాగాలి అలాగే ఇంకా మాకోసం మంచి మంచి వీడియోస్ మాకు చూపించాలి అన్న all the best.... 🍫🍫🍫😘😘🇮🇳🇮🇳🇮🇳🇮🇳జై హింద్..

  • @janardhaniforgod
    @janardhaniforgod 3 года назад +23

    Very kind hearted amma and her family. You are blessed Uma bro, Prashanth bro and Gareema sis

  • @rsupriyapriya7898
    @rsupriyapriya7898 3 года назад

    హాయ్ ఉమా బ్రదర్ నీ లాంటి మంచి వ్యక్తి కి ఎక్కడికి వెళ్ళినా మంచి జరుగుతుంది అందరితో చాలా చక్కగా మాట్లాడతావు నువ్వు మంచిగా తృప్తిగా భోజనం చెసినందుకు మాకు కూడా సంతోషంగా ఉంది వీడియో చాలా అధ్బుతంగా ఉంది ఉమా బ్రదర్ 🥰🥰🥰

  • @nagulshaik6010
    @nagulshaik6010 3 года назад +45

    లవ్ ఫ్రొమ్ ఖమ్మం ❤❤

  • @sabavathsrinu9954
    @sabavathsrinu9954 3 года назад +1

    Nenu e video repeated mood lo chusanu
    Uma anna chala chakaga varnincharu akada paristhithulni
    Prashanth anna is good
    And varnika amma ki padhabhi namaskaram amme helping nature ki

  • @sateeshbatchu5071
    @sateeshbatchu5071 3 года назад +4

    అన్నం పెట్టిన ఆవిడని అమ్మ అనే పిలుపుతో సంబోధన. మన భారతీయతని ప్రపంచానికి చాటి చెబుతున్నావు ఉమా. 👍🚩👏

  • @rameshchellboyina
    @rameshchellboyina 3 года назад +1

    UMA మీరు వాళ్ల విలేజ్ కి వెళ్లి మిమ్మల్ని ఆదరించే విధానం నాకు చాలా బాగా నచ్చింది వాళ్ళకి అంత మంచే జరగాలని కోరుకుంటున్నాం అలాగే మీకు కూడా.

  • @premadayal9271
    @premadayal9271 3 года назад +27

    May God bless veronica's family ABUNDANTLY. Convey our regards from India. & take care guys.

  • @vijayawonders476
    @vijayawonders476 3 года назад

    అమ్మ ప్రేమ కి పేరు ప్రాంతం అవసరం లేదు వర్ణిక అమ్మ కి🙏🙏❤️ tq tq మీరు చాలా అదృష్టవంతులు కష్టం కూడా అంతే వుంది keepp doinggg ఉమ మీ అమ్మ చూసి నిజం గా చాలా హ్యాపీ గా feel ayitharuu

  • @suryaaradyam1041
    @suryaaradyam1041 3 года назад +13

    LOVE YOU MOTHER VERNICA MAA and Her FAMILY..🙏🙏🙏
    All the best three Rocks...

  • @manikalavacharla6672
    @manikalavacharla6672 3 года назад

    Love Veronoca అమ్మ, వారు మహాలక్ష్మి ఎంత మరాద అసలుకి మీరందరి కి అలాంటి అమ్మ దొరకటం మహా కష్టం అందుకే అలా బాగా ఆదరించారు నిజంగా చాలా thanks చెప్పాలి.

  • @RameshYadav-rn5ld
    @RameshYadav-rn5ld 3 года назад +23

    అన్నదాత సుఖీభవ ❤️

  • @charanvaibhav8634
    @charanvaibhav8634 3 года назад +2

    వెరెనిక అమ్మ కు చాలా చాలా thanks.అమ్మ ప్రేమ ఎలా వుంటుంది అని తెలియచేసిన మహనీయురాల ఆమే.Thank you amma.❤❤❤❤❤❤❤❤🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @archanaseshu6170
    @archanaseshu6170 3 года назад +11

    World is filled with so many kind people. see her cute smile doing all the work. We travelled but not to the remote areas as your are covering small elegant villages. Thank you for showing the most pure people

  • @vtravelg6065
    @vtravelg6065 3 года назад +3

    I saw some comments saying Uma garu should not hitchhike or stay in tents but if he would not have explored in that way, we all would have missed these beautiful interactions with these generous souls. A very big salute to Vernika family, love you!

  • @salamavasanthakumar5408
    @salamavasanthakumar5408 3 года назад +31

    హాయ్ ఉమా గారు బాగున్నారా స్నేహితుల మధ్య లో ఉన్న కంటెంట్ చాలా బాగా చూపించారు గరిమ తో కలిసి పనిచేసిన అనుభవం వీడియో చాలా బాగుంది

  • @koteswarikoteswari8163
    @koteswarikoteswari8163 3 года назад

    సూపర్ మేడం మీరు చాలా మీ ఇంట్లో అందరూ అందంగా ఉన్నారు మంచి మనసున్న మనసులు మీ హౌస్ పొలాలు చాలా అందంగా ఉన్నాయి బాయ్ మేడం

  • @flyingkukkuta3063
    @flyingkukkuta3063 3 года назад +21

    Love from Karnataka. Uma is great. Keep going.

  • @pavanreddy1232
    @pavanreddy1232 3 года назад

    ప్రపంచంలో తల్లి ప్రేమను మించిది లేదు. వర్ణిక అమ్మ కూడా మీకు ఆ ప్రేమను పంచిది. ఉమా అన్నా మీ మంచి మనసుకి ఇలాంటి మంచి మనుషులు ఇంకెందరో సహాయపడలని ఆ దేవుడిని వేడుకుంటున్నాను.

  • @karnatimadhubabu9681
    @karnatimadhubabu9681 3 года назад +24

    హాయ్ ఉమా గారు శుభోదయం ఎలా ఉన్నారు? ఇక్కడ వాతావరణం చాలా చల్లగా ఉండి వర్షం వస్తోంది. మరి అక్కడ ఎలా ఉంది.

  • @subramanyamreddy6559
    @subramanyamreddy6559 3 года назад

    వాళ్ల మంచి మనసుకి ధన్యవాదాలు.సొంత మనుషులు లాగా వాళ్ళతో పాటు భోజనానికి కలిపి కూర్చున్నారు. మీరు అదృష్టవంతులు బ్రదర్💐💐💐

  • @SAHITYATV
    @SAHITYATV 3 года назад +8

    Good morning Uma garu. అమ్మ కుటుంబం మిమ్మల్ని అంత గొప్పగా ఆదరిస్తోన్న తీరు చూసి ఆనంద బాష్పాలు వచ్చాయి. అమ్మకు పాదాభివందనం. అమ్మ కుటుంబ సభ్యులకు నమస్కారం. చిన్న పిల్లలకు ఆశీస్సులు. ఆ కుటుంబాన్ని దేవుడు చల్లగా చూడాలి. హాయ్ ప్రశాంత్ , గరిష్మా.

  • @vinod-bioworld
    @vinod-bioworld 3 года назад

    ఎంత టెన్షన్ లో ఉన్నా, ఒక్కసారి నీ వీడియో చూస్తే చాలు. ఆ రోజు పడ్డ కష్టం అంతా మర్చిపోతున్నాం ఉమ.thankyou soooomuch.iam lucky because నీ ద్వారా ప్రపంచాన్ని చూస్తున్నా.

  • @urstruly1727
    @urstruly1727 3 года назад +5

    Early mrg oka fresh village video ..superb👌👌edo peaceful ga untundi mind

    • @SriHari-ys9jd
      @SriHari-ys9jd 3 года назад +4

      నమస్తే సిస్టర్.... మన ఉమా గారు ఎక్కడికి వెళ్ళినా... గ్రాండ్ వెల్ కమ్ 👍

    • @urstruly1727
      @urstruly1727 3 года назад +4

      @@SriHari-ys9jd haa bro

    • @yourstrulysrividya6848
      @yourstrulysrividya6848 3 года назад +1

      @@urstruly1727 Fresh video with coffee or tea always gives good feel

  • @kaligithirajarao198
    @kaligithirajarao198 2 года назад

    మీరు చాలా చాలా అద్రుష్టవంతుడవు అలాగే మీమ్మల్ని ఆదరించిన ఆకుటుంబానికి దేవుని దీవెనలు దొరుకునుగక ఆమెన్🙌🙌🙌🙌🍎🍑🥭🍉🍇

  • @chsud3186
    @chsud3186 3 года назад +17

    That lady is so kind 🤗🤗

  • @nareshuradii8700
    @nareshuradii8700 2 года назад

    నిజంగా అన్న మీరు చాలా అదృష్ట వంతులు బాషా తెలియని వారితో ప్రేమ పొందారు మీరు గ్రేట్ వారి ప్రేమకు నేను ఫిదా🙏🙏🙏🙏👌

  • @suryanarayanak4636
    @suryanarayanak4636 3 года назад +17

    Theirs hospitality is enormous when she cutting the grass our people's helped. That is the spirit with our people that's why they are helping to stay together with them and food preparation and offered them.Good relationship will maintain with Uma, Gareema and other man. Thanksgiving them and good luck everywhere to our team.
    From Andhra Pradesh West Godavari District, Tadepalligudem,India

  • @vrdasari3299
    @vrdasari3299 3 года назад +5

    Memorable and affectionate treatment received from the mother. In our own houses if you get few guests one feels jittery to cook items whereas she has treated so well totally unknown visitors from India that too three people. Mothers anywhere are mothers and they fill our lives in their own language I.e., MOTHER LANGUAGE. You are really blessed to be treated by Veronica mother.

  • @sikkoluchinnodu6901
    @sikkoluchinnodu6901 3 года назад +20

    Mama.was awesome ....ఉమా garu మంచి వాళ్ళకి యెప్పుడు మంచి జరుగుతుంద

  • @telugintiathakodaluruchulu
    @telugintiathakodaluruchulu 3 года назад

    🙏🏻👌❤️🥰 బాగుంది అండి సూపర్ దేశం కాని దేశంలో ఆదిత్య ఇవ్వటం చాలా గ్రేట్ ఆ అమ్మ చాలా మంచిది అందరికీ ఉపయోగపడే లాగా ఉంది తెలియని వారికి కూడా తిండి పెట్టింది 🙏🏻 తెలుగింటి అత్తా కోడళ్ళ రుచులు ఛానల్ నుంచి

  • @RK-nu1br
    @RK-nu1br 3 года назад +7

    One of the best video in recent times,,,
    Eyes melted 🥺🥺..

  • @varunteja7468
    @varunteja7468 2 года назад

    అన్నా మీరూ... మీ ఆలోచనలు మీ రెస్పెక్ట్ and మీరు చేసే ఈ పని and వీడియోస్ చాలా నేర్పిస్తున్నాయి అన్నయ్య మాకు నిజంగా మేమే అక్కడికి వచ్చినట్టు ఉంది అసలు💝😊 లవ్ యు అన్నయ్యా 😍❣️💕🖤💯

  • @kashiyajjala5168
    @kashiyajjala5168 3 года назад +36

    జై ఉమా గారు గుడ్ మార్నింగ్ అన్న🥰🥰🥰

  • @ravivislavath7459
    @ravivislavath7459 3 года назад +1

    Tq bro మా కోసం మంచి వీడియోస్ చేస్తున్నారు ♥️

  • @nelabotlakrishna1371
    @nelabotlakrishna1371 3 года назад +14

    Time ante Uma garu..... Uma garu ante time 😁

  • @arunnathi1026
    @arunnathi1026 3 года назад +3

    మీ ఈ వీడియో చూస్తుంటే హృదయం ఉప్పొంగుతుంది.
    మాటలు రాని
    అవధులు లేని
    అపరిమిత ప్రేమ
    అమ్మ ప్రేమ.

  • @urstruly1727
    @urstruly1727 3 года назад +17

    Chaala countries lo maize ( corn ) ni prefer cheyadaniki ,cultivation cheyadaniki reason adi annual grass plant..all climates lo grow avagaladu...so ekkuva countries aa crop ni select chesukuntaru...
    Nutritional composition prakaram highly rich in proteins and low fats ,rich in minerals ,mostly fibre so easy digestion and develops immunity uma garu

    • @vrdasari3299
      @vrdasari3299 3 года назад +1

      True madam. Only a knowledgeable teacher can explain like this.

    • @urstruly1727
      @urstruly1727 3 года назад +1

      @@vrdasari3299 thank u brother❤️

    • @natureandclouds
      @natureandclouds 3 года назад +1

      Most of the your comments are informative andi haha confirm teacher ayintaru

    • @urstruly1727
      @urstruly1727 3 года назад +2

      @@natureandclouds avunandi

    • @natureandclouds
      @natureandclouds 3 года назад +1

      @@urstruly1727 school teacher ha andi?

  • @salamavasanthakumar5408
    @salamavasanthakumar5408 3 года назад

    హాయ్ ఉమా గారు ఈరోజు వీడియో మొత్తం చూసిన తర్వాత మంచి చేసిన వాళ్లకు మంచి జరుగుతుంది ఆల్ ది బెస్ట్. నీలో మంచి తనం, వల్ల చాలా బాగా నీకు మంచి జరుగుతుంది. ప్రపంచంలో ఎక్కడ వెళ్లిన మనం మాట్లాడే విధానం, అందరితో కలిసిపోయే తత్వం ఉన్న వారు మీరు మాట్లాడే విధానం అందరితో పాటు మన ఇండియన్ తరఫున కృతజ్ఞతలు చెప్పడానికి సంతోషిస్తున్నాను. ❤️❤️❤️

  • @imdadsksk7489
    @imdadsksk7489 3 года назад +13

    Based on your Hard work iam seeing the world anna 🙏🙏🙏

  • @vanithachinturi1809
    @vanithachinturi1809 3 года назад

    అమ్మంటేనే ప్రేమ అమ్మలు ఎక్కడా ఉన్నా ఆ ప్రేమ అలాగే ఉంటది నువ్వు చాల లక్కీ అన్నయ్యా .....

  • @jayaprakash.k8244
    @jayaprakash.k8244 3 года назад +19

    Best of luck brother 💚🇮🇳💐

  • @nagendraa.s4816
    @nagendraa.s4816 2 года назад +1

    Lot of love from INDIA to Veronica family... So humble and loving persons...

  • @RajRaj-vi9lv
    @RajRaj-vi9lv 3 года назад +13

    Hope organic culture should spread all over India too 🙏 because everything is getting worse with pesticides everyday hope India should adopt organic culture 🙏

  • @veeruswami8424
    @veeruswami8424 2 года назад

    ఉమ అన్న నువ్వు నిజంగా గ్రేట్ అన్న ఎలాంటి మనిషిని అయిన సరే అలానే కలిసి పోతావు

  • @lakshmiparuchuri3717
    @lakshmiparuchuri3717 3 года назад +6

    It is freezer to store fresh vegetables and meat for winter months when they grow more in summer months and needs thawing before to cook .

  • @agolluswapna1591
    @agolluswapna1591 3 года назад

    Uma గారు మీరు మన తెలుగు వాలు అవటం చలా adurustam, అలానే మదర్ చుపెచిన ప్రేమ భాషతో సంబంధం లేకుండా ఎలా చిసరో,❤️

  • @edasaratbabu8824
    @edasaratbabu8824 3 года назад +6

    very nice and heart touching mother love where ever we go mother love and affection is universal dear Uma

  • @rambabusolo4724
    @rambabusolo4724 3 года назад

    Tq you ఉమా బ్రదర్ రైతులకు మంచి జరగలానే కోరుకున్నావ్ tq you love my ఇండియా

  • @morthasivababu1340
    @morthasivababu1340 3 года назад +26

    🙏 ఉమా గారు 👌👌👌👌

  • @esaelvladimir3672
    @esaelvladimir3672 3 года назад +1

    Good people bro as you said Albania people are so sweet kind regards to Veronica moma

    • @esaelvladimir3672
      @esaelvladimir3672 3 года назад +1

      Village environment is beautiful bro Tq for showing us