First day in Guinea Bissau 🇬🇼 | Uma Telugu Traveller

Поделиться
HTML-код
  • Опубликовано: 14 окт 2024

Комментарии • 386

  • @UmaTeluguTraveller
    @UmaTeluguTraveller  Год назад +48

    For Term Insurance Plan👇
    bit.ly/48uz4zT

  • @ksrgst
    @ksrgst Год назад +33

    కష్టే ఫలి. మీ కష్టం వృధా కాదు. మీ ఆరోగ్యం జాగ్రత్తగా కాపాడుకోగలరు. మీ అమ్మగారి ఆశీస్సులు మీకు శ్రీరామరక్ష.

  • @yallappapp872
    @yallappapp872 Год назад +25

    ఏంటబ్బా ఉమా గారు వీడియో పెట్టడం లేదు అనుకున్న ఫైనల్ గా మంచి కంటెంట్ ఉన్న వీడియో పెట్టారు దానికి ధన్యవాదాలు ఆరోగ్యం జాగ్రత్త,
    బాధాకరమైన విషయం హరిత విప్లవ పితామహుడు ఎమ్మెస్ స్వామినాథన్ గారు కన్నుమూశారు వారి ఆత్మకు భగవంతుడు శాంతిని వారిని కోరుకున్నాం

  • @krishnamurthyubbala7218
    @krishnamurthyubbala7218 Год назад +4

    ఉమ గారు మిమ్మల్ని ఎలా అభినందించాలి అన్నది అర్ధం కావడంలేదు మిమ్మల్ని హృదయ పూర్వక ధన్యవాదాలు మాత్రం చెప్పగలను ప్రస్తుతం మీరు ఎక్కడున్నారు మీరు మనదేశానికి వస్తే నిన్ను చూడాలని వుంది

  • @ksridhar2213
    @ksridhar2213 Год назад +17

    ❤అన్నా నమస్తే ,మీ వీడియో ఎప్పుడు వస్తుందా అని రోజు 10సార్లు నోటిఫికేషన్ ఓపెన్ చేసి చూస్తా ఉంటాను 😊

  • @youthiconp.s8477
    @youthiconp.s8477 Год назад +91

    ఉమా గారు మీరు ప్రతి వస్తువు రేట్ తో సహా చెప్ప టం చాలా మంచిది భారత్ లో రేట్లు ఎక్కువగా ఉన్నాయి అని ,రేట్లు పెంచారు అనే బ్యాచ్ కి మంచి గా ఉపయోగ పడుతుంది, నేను మీ వీడియో లు మాలి నుండి ప్రతి వీడియో చూస్తున్నాను ఇన్ని దేశాలలో భారత్ కంటే గొప్ప దేశం ఎది కనిపించా లేదు ఏ విశయం లో ఐనా

    • @shivakatikam6935
      @shivakatikam6935 Год назад +9

      Meeru maararu raa

    • @harishreddy4036
      @harishreddy4036 Год назад +2

      ​@@shivakatikam6935fake bro edi Anni pisal tisukoni like comment petti batch beo

    • @youthiconp.s8477
      @youthiconp.s8477 Год назад

      @@shivakatikam6935 మీరు మారితే సరిపోతుంది

    • @rameshchinthala9436
      @rameshchinthala9436 Год назад +6

      Anthega
      Only Africa country tho polchuko
      China Europe la develop tho vaddhu
      Anthega

    • @youthiconp.s8477
      @youthiconp.s8477 Год назад

      @@rameshchinthala9436 చైనా,యురుప్ లో ఇంక కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ భారత్ తో పోల్చుకుంటే అది కూడా తెలుసుకో,

  • @padmaramineni6265
    @padmaramineni6265 Год назад +37

    Uma gaaru continues ga vodeos chesthunnaru views peruguthunnayi bulli uma nu. Videolo chupinchandi tq uma gaaru

    • @UmaTeluguTraveller
      @UmaTeluguTraveller  Год назад +7

      🥰

    • @nagendra_n
      @nagendra_n Год назад +3

      Enni sarlunadigi untaanoo anna..shorts pettamani..finally happy that the subscription rate is increasing!keep going brother..A man with a Golden heart and respecting elders.. respecting others culture..no vulgarity..😊❤

  • @shivaraj3694
    @shivaraj3694 Год назад +13

    ಉಮಾ ಸರ್ ನಾನು ಎಲ್ಲಾ ವೀಡಿಯೋಸ್ ನೋಡಿದೀನಿ ತುಂಬಾ ಚೆನಾಗಿದೆ. ಫ್ರಮ್ ಬೆಂಗಳೂರು ಕರ್ನಾಟಕ. 👍❤️ಯಾರಾದರೂ ಕನ್ನಡದವರು ಇದ್ರೆ ಲೈಕ್ ಮಾಡಿ ಜೈ ಕರ್ನಾಟಕ ಮಾತೇ......

    • @hobalesha8401
      @hobalesha8401 Год назад +1

      Super bro from chitradurga 👌👌 3:27 💗💗💗

    • @clpramu365
      @clpramu365 Год назад

      Supper bro am from Mysore

  • @dharmaraokolli4744
    @dharmaraokolli4744 Год назад +3

    మీరు వెళ్లిన చోట లొకేషన్ టైము చూపిస్తూ ఉండండి.

  • @durgeshgoud827
    @durgeshgoud827 Год назад +4

    అన్నయ్య మీరు చాలా గ్రేట్ మీరు ఎన్ని కంట్రీస్ లో తిరుగుతున్నారు మీరు ఈ జన్మలో చేసుకున్న పుణ్యం మేము అలా తిరగలేము కానీ అన్ని చూపిస్తున్నారు మీరు చాలా గ్రేట్ అన్న 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @travelwithpoppy
    @travelwithpoppy Год назад +12

    Uma Garu, congratulations! One new video is added every day... enjoying the flow! I sincerely appreciate your efforts.🙏👏👏👏

  • @Raju-93
    @Raju-93 Год назад +21

    Hii uma garu im watching ur videos from 3years. Thank you for sharing for ur experience.

  • @adityanandchakilam5813
    @adityanandchakilam5813 Год назад +2

    Nishklank మహదేవ్ ఆలయం, గుజరాత్, భావనగర్ లోకూడా అలానే వుంటుంది. సముద్రం లోపలికి వెళ్తుంది 3 to 4 hours.అప్పుడే దర్శనం చేసుకొని రావాలి . జీవితంలో ఒక్కసారి ఆయన చూడవలసిన మంచి ప్రదేశం. మీ వీడియో చూస్తే ఆ place గుర్తుకు వచ్చింది నాకు ఉమ గారు❤❤

  • @pradeepgem9164
    @pradeepgem9164 Год назад +8

    All the best Uma...views Baga పెరగాలని కోరుకుంటున్నా..😊

  • @icecoldkee
    @icecoldkee Год назад +1

    Uma gaaru Mee videos tho maku pai desala charitra chala Baga telusthundi... hats off uma garu

  • @rra6816
    @rra6816 Год назад +3

    Mr. Uma మీరు ఇలాంటి రిస్క్ లేని ప్రొడక్ట్ ప్రమోట్ చేసుకుంటూ ,వేడి నీళ్లకు చన్నీళ్ళు లాగా మీ ప్రయాణ ఖర్చులకు ఉపయోగ పడుతుంది.

  • @abdulrahimshaik8847
    @abdulrahimshaik8847 Год назад +11

    Hi Uma garu, slow and steady wins the race. Soon you will reach 1 million subscribers.

  • @shaikfarhana9672
    @shaikfarhana9672 Год назад +10

    Superb 👍 exploring every thing about every country. Nice video explains for their culture.

  • @durgeshgoud827
    @durgeshgoud827 Год назад +1

    అన్నా మీరు ఇండియాకు ఎప్పుడు వస్తారు ఒక్కసారి మీతో సెల్ఫీ తీగాలనుంది

  • @Priyanka-be6yg
    @Priyanka-be6yg Год назад +9

    Correct life insurance అందరికీ చాలా importent ❤❤but maaku daily insurence mee videos ye ఉమ గారు 😍😍💃

  • @ocitraveller1332
    @ocitraveller1332 Год назад +3

    Lot of interesting things known through this vlog about GUINEA BISSAU .......Very tiny populated country ruled by overseas people as usual in Africa .......Neither Islam nor Christianity belongs to African continent but now they control Africa after their occupation ...... Nice vlog Prasad

  • @purna.2.O
    @purna.2.O Год назад

    నమస్తే ఉమా గారు 🙏💐
    మీ ప్రయాణాన్ని చక్కగా వివరిస్తూ
    నీట్ గా చూపిస్తున్నారు.
    మీరు వెళ్లిన దేశ చరిత్రలను మీరు వివరిస్తుంటే వింటున్న నాకు
    మా సోషల్ మాస్టారు గుర్తుకు వస్తున్నారు. మీ ప్రయాణం చూడడం కోసం మేము రోజూ ఎదురు స్తూ ఉంటున్నాము కొత్త కొత్త చరిత్రలు తెలుసుకుంటున్నాము.
    మీ ప్రయాణం చాలా బావుంది.
    ధన్యవాదములు 🙏💐

  • @kumar.sarath_Madireddy
    @kumar.sarath_Madireddy Год назад

    4:42 Uma bro avi thamara puvvulu kaadhu, kaluva puvvulu (Water lillies)

  • @siddharthareddyavija1150
    @siddharthareddyavija1150 Год назад +9

    Uma Garu addicted to your videos, before for boredom in car or in flight I used to see Netflix or Prime but now I am seeing your videos, sometimes old Mali 🇲🇱 videos.

  • @krishnasurada7480
    @krishnasurada7480 Год назад

    Uma gaaru miku communication difficulties vunte google translate app lo try cheyyandi konchemaina help authundhi.

  • @anil123tony7
    @anil123tony7 Год назад +3

    Very good morning Uma bro 😌😌😌 Superb and exploring everything about new country.. Nice videos explained for their culture and living....Take care Uma bro Stay safe 🙏🙏🙏

  • @Kalyan.Nellore
    @Kalyan.Nellore Год назад

    India lo kuda undi bro Gujarat Bhavnagar..nishkal mahadev temple chudadani

  • @Deeskshith_nath
    @Deeskshith_nath 7 месяцев назад

    నేను ఎలా వుంటే నీకు ఎందుకు. నీ మాటల్లో చాలా వ్యంగం గ వుంది. జై శ్రీ రామ్

  • @vinodkumarbikumandala2112
    @vinodkumarbikumandala2112 Год назад +1

    Hi uma anna
    Meru chala టైడ్ ga కనిపిస్తున్నారు
    Take care of your health
    Please 🎉

  • @bhanuprakashdasari1019
    @bhanuprakashdasari1019 Год назад

    Uma is back la untunai mee videos...1M subscribers kosam waiting...
    take care of health..
    Video adhurs..

  • @urstruly1727
    @urstruly1727 Год назад +8

    మీరు pleasent ga నవ్వుతు ఉంటారు కాబట్టి అందరు చక్కగా పలకరిస్తారు 😍😍😍😍😇🥰

  • @RojalukeLuk-or3ux
    @RojalukeLuk-or3ux Год назад

    Mee videos rakapothe yedho Miss aynatlu feel avthundi bro Mee videos yeppudu ravalani korukuntunna. Love from banglore

  • @srikanthmalore
    @srikanthmalore Год назад

    ఉమా గారు ..మీరు videos కి numbering ఇస్తే చాలా easy గా ఉంటుంది. Ex: Day 1 in Guinea Bissau, Day 2 and so on.

    • @UmaTeluguTraveller
      @UmaTeluguTraveller  Год назад +1

      Number undi right side top lo

    • @srikanthmalore
      @srikanthmalore Год назад +1

      @@UmaTeluguTraveller ok ఉమా గారు. Thank you ! Wish you a safe and happy trip in Guinea Bissau.

  • @pavankumargadhamsetti4528
    @pavankumargadhamsetti4528 Год назад +1

    ads kuda useful gane unayi term insurance is must nowadays for everyone

  • @Mani-qt8xp
    @Mani-qt8xp Год назад +7

    Enko 30days kastapadite 1M avuthundhi uma garu. ❤️‍🔥

  • @DG-nd9ui
    @DG-nd9ui Год назад

    Ela cheppav bro ad ki… okka cut lekunda…supr

  • @HeyFoodies
    @HeyFoodies Год назад +8

    1 million 🎉 celebration epudanna

  • @jogulavenu
    @jogulavenu Год назад

    Uma గారు నాకూ meetho atleast oka Country journey cheyalani ఉంది........with God blessings.........what is your opinion.....

  • @Anand99977
    @Anand99977 Год назад +1

    సూపర్ ఉంది వీడియో ఉమా bro❤🤩🤩

  • @umamaheswararaopandranki3104
    @umamaheswararaopandranki3104 Год назад

    This is my first time watching ur videos. Good..I am impressed. I keep watching ur videos from now on.

  • @srikanthchelpuri1472
    @srikanthchelpuri1472 Год назад +1

    Meeru cheppe information kante ekkuva background locations, people and roads ni chusthanu nenu

  • @chinthadharma2543
    @chinthadharma2543 Год назад

    🎉🎉🎉...మీ డిప్ప కటింగ్ చాలా బాగుంది....అ దేశం గురించి విపులంగా వివరించారు చాలా బాగుంది.... చాలా పేద దేశం లాగా వుంది.. పాపం రోడ్లు కూడా సరిగ్గా లేవు... సంతోషం.

  • @Gopalm-g3g
    @Gopalm-g3g Год назад

    Chala superga vivaristunaru annya

  • @balunaidu7117
    @balunaidu7117 Год назад

    Hi Anna Meru Elanti Countrys lo Videos a Maku Baga Estam 🎉

  • @enikashiva303
    @enikashiva303 Год назад +1

    Hello brother seriously me videos natural ga untai

  • @naresh-wi8ct
    @naresh-wi8ct 3 месяца назад

    ❤అన్న.మా.జీసస్.దేవుడు.మీమిల్ని.మంచిగా.చుస్తాడున్న.ఓకే.

  • @urstruly1727
    @urstruly1727 Год назад +5

    Guinea bissau lo only 100 members indians ఉన్నారు అని చదివాను ఉమా గారు google lo

  • @bwsandy
    @bwsandy Год назад

    Sooper bro...keep doing all kinds of ads that come your way. This will definitely help you.

  • @vissuthalada5109
    @vissuthalada5109 Год назад +3

    Term insurance avariki padithe vallaki evvaru anna employee or it returns unna vallaki estaru

  • @hydraarafat6525
    @hydraarafat6525 Год назад +3

    Anna Always smile like this Anna
    Anna miru oka sari Somalia ki vellanadi anna ❤️❤️ oka sari explore chayandi anna
    I always full support you
    Love you Anna ❤️❤️ take care

  • @pavanyandra3269
    @pavanyandra3269 Год назад +1

    5:28 dhagara girl kii smile ichav anna 😅

  • @rayudusrinurayudu1103
    @rayudusrinurayudu1103 Год назад

    Nuu super brother motham tereageasthunnavu...

  • @v.harikrishnakrishna3812
    @v.harikrishnakrishna3812 Год назад

    Good Evening Uma Annaya
    Love from Repalle Guntur district Andhra Pradesh ❤❤❤❤❤

  • @nagulmeerask1025
    @nagulmeerask1025 Год назад +1

    కమ్యూనిస్టు సింబల్ స్టార్ ఉంది అన్నారు అ గురించి విషయం ఎందుకు చెప్పలేదు..స్టార్ సింబల్ ఎందుకు ఉంది అనేది వివరించండి

  • @saicharansadasivuni
    @saicharansadasivuni Год назад

    So happy anna meeku sponsors kuda vastunnaru

  • @ShyaMKumAr-bo1ji
    @ShyaMKumAr-bo1ji Год назад

    Anna me camera manchiga ledhu... clarity ledhu ..clear ga ledhu.. colors enhance ledhu...
    Intha kashtapadi meeru world chupinchedhe ma kosam.
    *Alantidhi main camera ne bhalekapothe yela Anna.*
    New camera konukkondi Please

  • @varshithponugoti1435
    @varshithponugoti1435 Год назад +2

    Vellava anna mari aa island ki lekapothe next time visit chesthava?❤

  • @abhiputta98
    @abhiputta98 Год назад

    Awesome video anna, village ni explore cheyandi. ❤ from Chennur.

  • @mohanarangaraodesiraju6737
    @mohanarangaraodesiraju6737 Год назад

    I advise give numbers by following a suitable number system to your vlogs in a sequence

  • @Hyderabadmem
    @Hyderabadmem Год назад

    Hi bro,
    Cocoa farming akkada available unte cooca seeds india ki vachaka estava bro

  • @d.kiranpandu9774
    @d.kiranpandu9774 Год назад

    మన కృష్ణాజిల్లా అంత జనాభా కూడా లేరుగా ఉమా గారూ ఈ దేశంలో

  • @javeedzavolgs568
    @javeedzavolgs568 Год назад +2

    Do hard work anna u will get success iam from Dharmavaram

  • @prasadsimhadri2608
    @prasadsimhadri2608 Год назад

    Pin tree kadu pomoil tree .omaaku.

  • @nagulshaik6010
    @nagulshaik6010 Год назад +1

    Uma anna shirt baundi😄

  • @korrapatiraghavendrara
    @korrapatiraghavendrara Год назад

    Mr Uma, you are giving very useful information.

  • @suneelfaithheroes
    @suneelfaithheroes Год назад

    Anna shoot chesthunna phone entanna??? Ikkada zoom kodite akkada ship meda letters kanabadatunayi... not just idi... inthaka mundu sand dunes meda tree kosam nv inko iddaru vellaru kada appudu kuda top meda nundi zoom kodite kinda valley lo green trees anni baga kanipinchayi... asalu nv use chesthuna phones enti anna???

  • @kundabalaji570
    @kundabalaji570 9 месяцев назад

    Mee video lo sound sir kocham sound paychadi sir

  • @pgs_goud
    @pgs_goud Год назад

    Nice uma anna .. i m big fan of na anveshanaa.. now you are also my favourite and legend traveller ❤🎉

  • @mamidlasrinivas7182
    @mamidlasrinivas7182 Год назад

    Bomalu suparga unay, nice video🎥👍👍👍👍

  • @mudavathmahender8306
    @mudavathmahender8306 Год назад

    అన్వేష్ కంటే మీ వీడియోస్ చాలా బాగున్నాయి bro అన్వేష్ ఏమో అమ్మాయిలతో జల్సాలు చూసి పికప్ అవుతున్నాడు
    సింహం లా నువ్వు వీడియోలు చేస్తున్నావు సూపర్ bro

  • @ashwintimeline
    @ashwintimeline Год назад +2

    All the best to your world tour 👍 love from Muscat, Oman❤

  • @shivareddy7034
    @shivareddy7034 Год назад +1

    , wherever you go India food available

  • @manjunathkalakambam1347
    @manjunathkalakambam1347 Год назад +1

    Good evening 🌆🔆 waiting for your video

  • @mounisree
    @mounisree Год назад

    Bissagos islands ki telugu valle kaadhu evaru vellinattu leru bro...try cheyyalsindhi

    • @UmaTeluguTraveller
      @UmaTeluguTraveller  Год назад +1

      Next Sunday varaku boat ledu ani days ekada undalenu brother

  • @ritika2342
    @ritika2342 Год назад +1

    Videos 👍 very natural & nice

  • @sanakakavitha7588
    @sanakakavitha7588 Год назад

    Hi uma garu super video chala bagundhi ❤

  • @harishkumarhr8097
    @harishkumarhr8097 Год назад

    10 adds + policy add of yours
    Distribing to watch your videos

  • @yakasiriraja5022
    @yakasiriraja5022 Год назад +1

    సౌకర్యలు సరిలేవ్వ అక్కడ జ్ఞానం లేనిచోటా జాగ్రత్త గా ఉండాలి

  • @PRAVEENKSOMA
    @PRAVEENKSOMA Год назад

    Samudram venakki velle shot ekkada?

  • @DattaHari-c8e
    @DattaHari-c8e 6 месяцев назад

    బాంబులు వేసినచోట గడ్డి గానీ చెట్లు కానీ మొలవవు అంటారు గా అన్న🙄🤔

  • @rajphotography1814
    @rajphotography1814 Год назад

    super Uma garu ... all the Best .. Happy Journey ....from guntur

  • @easasiva4518
    @easasiva4518 Год назад

    Happy journey next contry my God bless you and your family members

  • @Praveenworld123
    @Praveenworld123 Год назад

    Anna mali eppudu velthunnaru

  • @nithyavenky9820
    @nithyavenky9820 Год назад

    Soo Nice..TakeCare UmaGaru💕...Good Persons 🙏💕

  • @DurgaPrasad-vv4xz
    @DurgaPrasad-vv4xz Год назад

    Super explain brother continue 👍👍👍

  • @RupeshTeja
    @RupeshTeja Год назад

    Aarogyam jagratha uma gaaru

  • @mohammadnasreen8674
    @mohammadnasreen8674 Год назад

    Adds ki madhyalo episode chudtunattu undi

  • @RajSulochana-d6n
    @RajSulochana-d6n Год назад

    mana thirupathi lo kuda water bottle 50 rupees bro🥲🥲🥲🥲🥲

  • @Chathrapathishivaji1
    @Chathrapathishivaji1 Год назад

    All support Uma Anna next 1 million me videos super all support daily waiting

  • @icecream36999
    @icecream36999 Год назад +1

    Yes😊

  • @tharungaaritharun82
    @tharungaaritharun82 Год назад

    Uma gaaru కాస్త తినండి టైమ్ కి మంచిగా....

  • @sandeepsunny0007
    @sandeepsunny0007 Год назад +1

    Love from Karnataka bengaluru ❤

  • @ganeshreddy-b4c
    @ganeshreddy-b4c Год назад

    All the best Uma garu

  • @rameshpilli9408
    @rameshpilli9408 Год назад

    Jio ని దింపాలి అక్కడ...

  • @varkiran
    @varkiran Год назад

    Uma Garu pls visit Togo country also I will give local reference and share the information LOME CITY

  • @NAGARAJ-mr9zt
    @NAGARAJ-mr9zt Год назад +1

    Nice RAJU Bangalore ❤️ 👌👍

  • @myanime4676
    @myanime4676 Год назад +2

    16:14 why u prefer non veg items every where bro

    • @radha28874
      @radha28874 Год назад +1

      Veg ekkada dorukudundhi akkada??

  • @maheshgoga1420
    @maheshgoga1420 Год назад

    Nice 26:59 ❤🎉

  • @user-jd1ri2pq1w
    @user-jd1ri2pq1w Год назад +4

    జగనన్న ఆ దేశంలో ప్రధాని గా పోటీ చేస్తే ఓటు కి ఐదు లక్షలు ఇచ్చి గెలుస్తాడు, ప్రజలు అందరూ బాగుపడతారు
    ఆంధ్రప్రదేశ్ లో సీఎం అక్కడ పీఎం అవుతాడు

  • @vijayasisters113
    @vijayasisters113 Год назад +1

    Uma garu god bless you