చాలా చలి గా ఉందన్న ఉమా గారు పశుపతినాథ్ దర్శనంతో మా సూపర్ అన్న పశుపతినాథ్ ఐదో త్రం అన్నా చాలా బాగుంటుంది అన్న చలిగా ఉంటుంది జాగ్రత్త అన్న నేపాల్ లో మంచి ప్రదేశం చాలా ఆంధ్ర కి ఎప్పుడు వస్తున్నావ్ అన్న తెనాలి ఎప్పుడొస్తావ్ అన్న సూపర్ అన్న వీడియో
చాలా చక్కగా వివరించారు ఉమా గారు.. పశుపాతినాథ్ దర్శనంతో మా మాది పులకించింది ఉమా గారు.. 🙏🙏చాలా సంతోషంగా ఉంది... ఉమా గారు ఏది చెప్పిన super ga untundi.. 😍👌👌👌👍👍👍👍👍carry on uma garu
మీ పుణ్య మాయనీ మాకు గోరంత పుణ్యం దకిందీ సూపర్ ఉమా గారు అటువంటీ. పుణ్య క్షేత్రాలు మేము వెళ్ళి చూడలేము మీవల్ల మాకు అక్కడ కు వెళ్ళి బజన చేసినంత హ్యాపీగా ఉంది థాంక్యూ ఉమాగారు చాలా బాగుంది జై ఇండియా జై కర్నాటక జై హింద్ 🙏🇮🇳♥️💐
ఉమా గారు మీరు నేపాల్ పశుపతినాధ గుడిని హరతి చూసాం మీకు ధన్యవాదాలు మాఊరి లో ఉన్న గురఖా ఉన్నారు వాళ్ళ ని అడుగు తూ ఉంటాను అక్కడి విశేషాలను తెలుసుకుంటున్న మీరు హరతులు బాగున్నాయి ఆంధ్ర అబ్బాయి తెనాలి నాకు చాలసంతోషంగ ఉంది many many tq so much uma garu 12.36am మనస్సు ఎంత అనందంగా ఉంది తమ్ముడు
ఉదయం నుంచి ఎదురుచూస్తూన్నా అన్న ని వీడియో కోసం ని నోటిఫికేషన్ వొచ్చిందో లేదో అని యూట్యూబ్ రిఫ్రెష్ చేసుకుంటూ ఉన్న య వొచ్చేసావ్ మొత్తానికి లవ్ ❤ యు అన్న 😊
హాయ్ ఉమా హౌ ఆర్ యు చాలా బాగా ఉంది ఈ వీడియో చాలా చక్కగా వివరించారు బాగా మాట్లాడారు చెప్పినారు చాలా బాగా వీడియో బాగున్నది నీ ఆరోగ్యం బాగా చూసుకో ఉమా పశుపతినాథ్ టెంపుల్ గురించి చాలా చక్కగా బాగా మాట్లాడుతారు మీరు ఆల్ ది బెస్ట్ హ్యాపీ జర్నీ ఉమా చారకొండ వరలక్ష్మి అండ్ చారకొండ భాగ్యలక్ష్మి
🇮🇳 ఉమా బాబు, మీలాంటి యూట్యూబ్ ర్స్_కి ,ఏమి మిగులుతుందో తెలియదు? కానీ, ముందుగా,,ప్రజల కోసం, ఎంత కష్ట పడుతున్నారు 👍ఎంతో డబ్బు ఖర్చు చేస్తున్నారు, ఎన్ని ఇబ్బందులకు గురవుతు ప్రపంచంలోని అద్భుతాలు చూపిస్తూ_ మా అందరికీ ఆనందాన్ని కలుగ చేస్తున్నందుకు ధన్యవాదాలు 🌹🌹🌹🌹🌹👌👌✌️ A G R శర్మ , చందానగర్
నమస్తే ఉమా అన్న నేపాల్ వెళ్లారు కదా పశుపతినాథ్ ఆలయం చూపిస్తే బాగుండు అని అనుకున్నాము చక్కగా మీరు మాకు హారతి కూడా చూపించారు మీకు ధన్యవాదాలు మీ ఆరోగ్యం జాగ్రత్త అక్కడ నైట్ టైం మైనస్ ఫోర్ డిగ్రీస్ లో ఉంటుంది చలి ఉంటుంది మీ సురేంద్ర💞💞💞
ధన్యవాదాలు అన్నయ్య మాకు తెలియని ఎన్నో చూపిస్తూ మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూన్నారు... మీ ప్రీవియస్ వీడియోస్ చాలా మిస్సయ్యాను బిజీగా ఉండడం వల్ల... ఈ వీడియో చాలా బాగుంది. మీ ప్రయాణం ఇలాగే కొనసాగాలని మనసారా కోరుకుంటున్నాను అన్నయ్య.
Hiii sir Nepal lo big temple elaga chudatttam akada harathi chala bagundhi meru latof Siva gurchi chipattam chala bagundhi Really great sir Siva gurchi Enka baga theylusukunnau meru e video lo chippattam vala thank you so much sir🙏
Hi Uma anna .. Thanks meevalla memu darshinchukunnam Pasupathi temple .. so happy 😊.. Meeru kudaa haa devudu daya valla happy ga undali korukuntu.. Mee subscriber
Once only Hindu Kingdom in the world. But now it has become a democratic country with King becoming only namesake. Kudos for your home work in detail and explaining same to viewers. Good video Uma.
బాబూ ఉమా మా అందరికీ పశుపతినాథ్ మందిర దర్శనం చేయించావు ఈ 70 వయస్సులో మాకు నీవల్లే దర్శనం కలిగింది చాలా సంతోషం. 👍👍👍
🙏
Uma.annayya.ninu.nisubcriberni.pasupatinad.temple.chusinu.tanq
ఒక సారి నేపాలీ వెళ్ళండి
Om namahsivayaa 🙏
🙏🙏🙏👍👍👍❤️
I love your comment Sir🙏🙏🙏🙏
పశుపతినాథ్ ఆలయంలో హారతిని చాలా చక్కగా చూపించారు . చాలా సంతోషం కలిగింది . మీకు ధన్యవాదములు .
ఆ పశుపతినాథుని కృప కటాక్షాలు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్న🙏👌చాలా అద్భుతంగా ఉంది వీడియో .thank you uma.
Hai anna
@@saikumarkovvali886 hi bro
ఎప్పటి నుండో పశుపతినాధుడిని చూడానుకుంటున్నాం మీ వల్ల ఏకంగా హారతినే చూశాము నమఃశివాయ🙏🙏🙏
Har Har Mahadev 🙏
Everything is temporary but Prabhu Mahadev is permanent 🙏❤️
Thanks for exploring Pashupatinath temple Broh.
శ్రీ పశుపతి నాథ్ దేవాలయం బాగుంది, చూపించిన విధానం ఇంకా బాగుంది. ఆరోగ్యం జాగ్రత్త.
పశుపతి నాథ్ గుడి చూపి నందుకు సంతోషం. Good information about the temple.
హర హర మహా దేవ
🙏🙏
శ్రీ పశుపతి నాథ్ హారతి చూపించి నందుకు ధన్యవాదాలు ఉమా గారు.
సోమవారం ఆ శివయ్య హారతి చూపించారు.. కృతజ్ఞతాభినందనలు... దీని తర్వాత జనక్ పూర్ వెళ్ళండి...సీతమ్మ పుట్టిన ఊరు....
అన్నా నీకు ఆ పరమేశ్వరుడు ఎప్పుడు తోడుగా ఉంటూ నీకు అన్ని విధాలా మంచి చేయాలని కోరుకుంటున్నాను
ఉమా అన్నా ఫ్యాన్స్ Attendance here'guy's 💞🔥
Hi
చాలా చలి గా ఉందన్న ఉమా గారు పశుపతినాథ్ దర్శనంతో మా సూపర్ అన్న పశుపతినాథ్ ఐదో త్రం అన్నా చాలా బాగుంటుంది అన్న చలిగా ఉంటుంది జాగ్రత్త అన్న నేపాల్ లో మంచి ప్రదేశం చాలా ఆంధ్ర కి ఎప్పుడు వస్తున్నావ్ అన్న తెనాలి ఎప్పుడొస్తావ్ అన్న సూపర్ అన్న వీడియో
నిజంగా అద్భుతమైన జర్నీ అన్నా. ఇలాంటి అందమైన జర్నీ మరింత హాయిగా సాగిపోవాలని కోరుకుంటూ...👍👍💐💐
చాలా చక్కగా వివరించారు ఉమా గారు.. పశుపాతినాథ్ దర్శనంతో మా మాది పులకించింది ఉమా గారు.. 🙏🙏చాలా సంతోషంగా ఉంది... ఉమా గారు ఏది చెప్పిన super ga untundi.. 😍👌👌👌👍👍👍👍👍carry on uma garu
Thanks andi
Very nice 👌👍
@@UmaTeluguTraveller ❣️🇮🇳😎
@@UmaTeluguTraveller super Uma👍
Explanation is very clear.Harathi ichhinappudu song chaala istam ga undi.💖
మీ పుణ్య మాయనీ మాకు గోరంత పుణ్యం దకిందీ సూపర్ ఉమా గారు అటువంటీ. పుణ్య క్షేత్రాలు మేము వెళ్ళి చూడలేము మీవల్ల మాకు అక్కడ కు వెళ్ళి బజన చేసినంత హ్యాపీగా ఉంది థాంక్యూ ఉమాగారు చాలా బాగుంది జై ఇండియా జై కర్నాటక జై హింద్ 🙏🇮🇳♥️💐
చాల మంచి విడియో మకు పశుపాతినదుని ఆలయదర్శనం చూపించారు దన్య వాదలు ఉమగరు 🙏
Superb vlog 👌 👏 chala baga chupicharu temple surroundings especially Harathi nice
All the best Sreeman Uma for your relentless efforts for your exploration and keen interest to explain in detailed manner.Jai sreeram
వీడియో చాలా బాగుంది. పశుపతి నాధ్ ఆలయ పరిసరాలను హారతిని చక్కగా చూపించారు.
చాలా బాగుంది వీడియో ఉమా గారు సూపర్ సూపర్
ఉమా గారు మీరు నేపాల్ పశుపతినాధ గుడిని హరతి చూసాం మీకు ధన్యవాదాలు మాఊరి లో ఉన్న గురఖా ఉన్నారు వాళ్ళ ని అడుగు తూ ఉంటాను అక్కడి విశేషాలను తెలుసుకుంటున్న మీరు హరతులు బాగున్నాయి ఆంధ్ర అబ్బాయి తెనాలి
నాకు చాలసంతోషంగ ఉంది many many tq so much uma garu 12.36am మనస్సు ఎంత అనందంగా ఉంది తమ్ముడు
ఉదయం నుంచి ఎదురుచూస్తూన్నా అన్న ని వీడియో కోసం ని నోటిఫికేషన్ వొచ్చిందో లేదో అని యూట్యూబ్ రిఫ్రెష్ చేసుకుంటూ ఉన్న
య వొచ్చేసావ్ మొత్తానికి లవ్ ❤ యు అన్న 😊
కాశి గంగ హారతి మరియు అక్కడి గాట్ లొ లాగా దహన సంస్కారాలు మరో కాశి లాగా ఉంది గుడ్ చాలా బాగా చూపించారు హర హర మహాదేవ్ 🙏
హర హర మహాదేవ శంభో శంకర🙏🙏🙏
పరమాద్భుతం,,,ధన్యవాదాలు బ్రదర్💐💐💐
హాయ్ ఉమా హౌ ఆర్ యు చాలా బాగా ఉంది ఈ వీడియో చాలా చక్కగా వివరించారు బాగా మాట్లాడారు చెప్పినారు చాలా బాగా వీడియో బాగున్నది నీ ఆరోగ్యం బాగా చూసుకో ఉమా పశుపతినాథ్ టెంపుల్ గురించి చాలా చక్కగా బాగా మాట్లాడుతారు మీరు ఆల్ ది బెస్ట్ హ్యాపీ జర్నీ ఉమా చారకొండ వరలక్ష్మి అండ్ చారకొండ భాగ్యలక్ష్మి
హాయ్ ఉమా గారు ఎలా ఉన్నారు ఈరోజు సోమవారం పశుపతినాథ్ దర్శనం చేయించారు చాలా థాంక్స్ మీ ఆరోగ్యం జాగ్రత్త
ఒక చిన్న విషయం 2015 లో నేపాల్ లో భారీ భూకంపం సంభవించినప్పుడు కూడా ఈ ఆలయంలో ఏ చిన్నపాటి కదలిక కూడా జరగలేదంట......ఓం నమః శివాయ
Hi Uma! Good feeling to see the temple! It looks little similar to kaasi! Thank you for the video!!
అద్భుతం tammudu. But telugu lo maatalu penchite inka santhosham. People, temple, crowd, Street, morning, annitiki andamaina telugu padaalu unnaayi. Mana matru bhasha ne anta suluvuga marachi povaddu. Keep traveling, keep inspiring.
Pasupathinadh temple chalabaga chupinchavu Uma, wonderful video 👌🌹
Anna late cheyaku anna... Srilanka series laga speed ga release chey.... You are great bro...
Network problem bro. Network problem leka pothe telusu ga mana anna asalu late cheyadu
Chali ekkuvaga undi ani chepparu ga vlog starting lo.....try to understand his situation....pls encorage him.
Chala thanks annaa a temple ki life lo velthanuu ledhuooo teledhu me valla chusanuuu thanks a lot🙏🏻😊
Nice chala manchi video chesaru bro really superb
జై శివ శంకర 🙏 పశుపతి నాథ్ దేవాలయం చాలా బాగా చూపించారు ఉమా గారు ధన్యవాదములు సార్ 🙏
Maku eppatinumcho korika pasupatinath temple choodadamu.
Me valla a korika theerindi. Thanjs andi.🙏🌹🙏🌹🙏🌹🙌🙌🙌🙌👏👏👏👏👌. God bless you umagaru.
అన్న super video. పశుపతినాధ్ టెంపుల్ very very బిగ్గెస్ట్ and బ్యూటిఫుల్ టెంపుల్.
New anna
హాయ్ బ్రదర్ మాది జమ్మలమడుగు మీ వీడియో లు రోజు చూస్తాము.పశుపాతినాథ్ టెంపుల్ చాలా బాగుంది.
🇮🇳 ఉమా బాబు, మీలాంటి యూట్యూబ్ ర్స్_కి ,ఏమి మిగులుతుందో తెలియదు? కానీ, ముందుగా,,ప్రజల కోసం, ఎంత కష్ట పడుతున్నారు 👍ఎంతో డబ్బు ఖర్చు చేస్తున్నారు, ఎన్ని ఇబ్బందులకు గురవుతు ప్రపంచంలోని అద్భుతాలు చూపిస్తూ_ మా అందరికీ ఆనందాన్ని కలుగ చేస్తున్నందుకు ధన్యవాదాలు 🌹🌹🌹🌹🌹👌👌✌️ A G R శర్మ , చందానగర్
నమస్తే ఉమా అన్న నేపాల్ వెళ్లారు కదా పశుపతినాథ్ ఆలయం చూపిస్తే బాగుండు అని అనుకున్నాము చక్కగా మీరు మాకు హారతి కూడా చూపించారు మీకు ధన్యవాదాలు మీ ఆరోగ్యం జాగ్రత్త అక్కడ నైట్ టైం మైనస్ ఫోర్ డిగ్రీస్ లో ఉంటుంది చలి ఉంటుంది మీ సురేంద్ర💞💞💞
ధన్యవాదాలు అన్నయ్య మాకు తెలియని ఎన్నో చూపిస్తూ మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూన్నారు... మీ ప్రీవియస్ వీడియోస్ చాలా మిస్సయ్యాను బిజీగా ఉండడం వల్ల... ఈ వీడియో చాలా బాగుంది. మీ ప్రయాణం ఇలాగే కొనసాగాలని మనసారా కోరుకుంటున్నాను అన్నయ్య.
Asalu goosebumps uma garu..oka vaypu... sandya haarathi..maro vaypu manishi dahana samskaralu...nijamga shivudu evanni shivuney key sadyam🙏
Tq for showing Pashupatinath temple with well exploring
Hiii sir
Nepal lo big temple elaga chudatttam akada harathi chala bagundhi meru latof Siva gurchi chipattam chala bagundhi
Really great sir
Siva gurchi Enka baga theylusukunnau meru e video lo chippattam vala thank you so much sir🙏
Wonderful pasupati nath temple
Thank you so much brother. Bhagavanthunni choodadam dwara ee janma sardhakamavuthundi.
హాయ్ అన్న మీ వీడియోస్ చాలా బాగుంటాయి మేము రోజు చూస్తాం
చాలా బాగుంది, అతని వాయిస్ సూపర్ 👌 మరియు మంచి సంస్కృతి.
jai pashupatinath, har har mahadev, god bless you uma garu
100% u r lucky... To see Lord Pasupathinatheswara...🙏🙏🙏
chala santhosham ga undi eroju monday siva maha devuni chupinchi naduku meeru anukunavi ani neraverali ani memu a devudni korukuntunamu
Any time⌚⌚⌚, ready to watch❤️❤️❤️
Yes sir e roju late indhi ani wait chesthunnam. Happy to see u sir.
హలో బ్రదర్.. ఈరోజు మీరు వీడియో .. ఆలస్యంగా పెట్టారు.. అక్కడ... ఏదో మీకు ప్రాబ్లం.. అయినట్టుంది.. అర్థం చేసుకున్న.. నేను కూడా ఇప్పుడే చూస్తున్నా.. ❤️😍👍
Rajugaru... Good that u came out of that Africa...
Thank you babu gave information about pasupatinath.very fine
Bhajanakaru chala baga chesaru 🙏🙏🙏
super brother great vedio om namah sivaya ❤❤❤🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
సూపర్ ఉమా గారు,జై భోలో హర హర మహాదేవ్
Pashu pathi nath darshanam kaliginchi nanduku danyavaddalu
Bro I can understand the prayers i have been to Nepal a decade ago.....
I know wat they pray it's awesome
Thanks for remembering it
Congrats for daring tour.
Pasupati nath ki jai.
Thank u & all the best.
Mee every video chusi intha varku happy ga feelavuthuntaa....first time pashupatinath temple chupinchi dhanyuraaluni ani feel cheypinchaaru.🙏
హర హర మహాదేవ శంభో శంకర పశుపతి టెంపుల్ చేయించినందుకు ధన్యవాదాలు అన్నయ్య
వీడియో చాలా బాగుంది బ్రదర్. ఉదయం 8 గంటల నుండి మీ వీడియో కోసం వెయిటింగ్ బ్రదర్
Brother నీ వల్ల హిందూ సంస్కృతి ఎంత పురాతన మైనదో అందరికి తెలుస్తుంది. అన్ని దేశాలలో శివుడు ఉన్నాడని తెలుస్తుంది
VIDEO SUPER THANKS FOR YOUR RISKY EFFORT AND VALUABLE INFORMATION 🙏🏻👍🏻👌🏻🌹🌼🌺🔥🔥
Danyosmi sodhara, Kaasi lo chusa Harathi malla aa adrustam Pasupathinaadh lo 🙏🙏
love from pokhara Nepal 🇳🇵🇳🇵🥂🇮🇳😍🙏🙏🙏🙏🙏
Thank u umababu to seen pashupathinath temple. Oum namahshivaya.
Thanks umma anna what a Devine experience.
🙏🚩🕉har har mahadev.
Hi Uma anna .. Thanks meevalla memu darshinchukunnam Pasupathi temple .. so happy 😊.. Meeru kudaa haa devudu daya valla happy ga undali korukuntu.. Mee subscriber
Thank you for showing PASUPATHI TEMPLE
Evergreen Hero 😍🥰🤩
Wow Thanks for sharing bro🤗😊🙏🙏🙏
చాలా భాగ చూపించారు పశుపతి నాథ్ గుడి ని మరియు హారతి నీ ,🙏 👌🇮🇳
Anna today my operations but operations chesukoni vachi mi video chusthu unnaaa... Love❤❤❤❤❤
Thank you so much uma annayya gaaru 🙏👍🙏🙏🎉🎉🎉🎉❤️❤️🙏🙏 shambo shankara hara hara mahadeva 🙏🙏🙏
కంగ్రాట్స్ ఉమా గారు మీ నేపాల్ స్టూరు విజయవంతంగా జరగాలని ఆశిస్తున్నాను అలాగే అక్కడ చాలా బీద గ్రామాలు వున్నాయి విజిట్ చేయండి ఉమా గారు
Thank you so much Uma sir to see Pasupathinath temple 🙏🏻🙏🌷🌹🌷🌹🙏🙏🙏🏻
Brother, this is prabhakar from Hyderabad I'm really a big fan of you.
Chala bagundi video...maku darsanam cheyincharu.... super 👍
Feel blessed to watch this video. Tq.
🌹🙏🌹
ఓం నమః శివాయ హర హర మహా దేవ శంభోశంకర
🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹
Thanks to you very much brother and God bless you to fulfill all your ambitions brother
Very nice video it's great 👍
Thank you so much uma...
ఓం నమః శివాయ నమః 🙏🙏🙏
Mi navvu chala bagundi bro & mi videos ante naku chala estam nine velli thirugutunnattu anipistundi....👌
Uma bro 🙏🏻
జన్మ ధన్యమైంది బ్రో🙏🏻
కృతజ్ఞతలు 🌺🌺🌺🌺
Thankyou so much uma gaaru harathi super 🙏
Uma Nepal Siva ni chupinchinau chala సంతోషంగా వుంది
Amazing zing zing🤠
బాబు ఉమా చాలా ధన్యవాదాలు బాబు నికు అంత దూరం వెళ్లలేని మాకు గుడి హారతి చూపించావు ,దేవుడు నికు తోడుగా ఉంటాడు ఎప్పుడు,ఓం నమః శివాయ 🙏
Hara Hara Mahadeva 💪💪💪💪
👉🙏🙏Awesome 🌸🏵️ video Anna ✌️
Bro your vdo is more helpful to me
Iots of things i learn from your vdo
Chala Bagundhi AnnaYa..Om namah shivaya 🙏💐🌺
Once only Hindu Kingdom in the world. But now it has become a democratic country with King becoming only namesake. Kudos for your home work in detail and explaining same to viewers. Good video Uma.
I love you uma Anna..
Truly..I'm blessed
My lifetime desire ... pasupatinath..
I wish kedarnath dharshan also next time... waiting
Har har Mahadev
Thank you uma anna for showing pasupathi Nath temple
Uma garu Manokamini amavaru deygariki veylandi
Adi chala manchi place akkadiki veylandi
Happy gha untaru akkada chusi
Love from KAKINADA 💖