Singer Buddha Srinivas Struggles in Life | Ghantasala Songs | Buddha Srinivas Sang Ghantasala Songs

Поделиться
HTML-код
  • Опубликовано: 30 окт 2024

Комментарии • 96

  • @narasimhaswamyyadagiri9576
    @narasimhaswamyyadagiri9576 3 года назад +7

    చాలా చక్కగా పాడారు. ఇంకా ఎన్నో అద్భుతమైన పాటలు పాడి వినిపించి శ్రోతలను విశేషంగా ఆకట్టు కోవాలి ఆభగవానుని కృప ఎల్ల వేళలా వుండాలని ఆశిస్తూ శుభాభినందనలు

  • @johnbabu4137
    @johnbabu4137 2 года назад +1

    Kallu musukuni me songs vintunte ghantasaala laa ne anipistondhi bro,💐👌

  • @JaichittiJaichitti
    @JaichittiJaichitti 3 года назад +16

    అన్ని కష్టాలు పోవాలని korkuntunnanu
    మీ పాటలు super 🙏

  • @suguna112
    @suguna112 3 года назад +6

    చాలా బాగా పాడారండి ఆ దేవుడు ఉన్నాడు మీకు ఇలాంటి వాళ్లకు ప్రభుత్వం ఇలాంటి వాళ్ళకి సహాయం సహాయం చేయండి 🙏🏻🙏🏻👍👍

  • @balajiramana4588
    @balajiramana4588 3 года назад +29

    ఘంటసాల వారి గాత్రం లభించిన అదృష్టం ఒక వైపు, వారి ఆర్ధిక స్థితిగతులు బాధాకరం, ఘంటసాల అభిమానులందరూ తలా ఒక చెయ్య వేస్తె వీరిని ఆదుకోవడం అసాధ్యం కాదు

  • @ravikarna4508
    @ravikarna4508 3 года назад +5

    Miku manchi manchi programs ravalani మనస్సు పూర్తిగా కోరుకుంటునను. god bless you

  • @saibabubonam3930
    @saibabubonam3930 3 года назад +6

    శ్రీనివాస్ గారు ఈమధ్య యూట్యూబ్ లో మీ పాటల కోసం అన్వేషించి మరీ విన్నాను.. మీ పరిస్థితి ఇంత దయనీయ మైన స్థితిలో ఉంది అంటేనే బాధగా ఉంది. ముఖ్యంగా సుమన్ టీవీ వారికి , మరియు బాధ్యతగా యాంకరింగ్ చేసిన సోదరి కి కృతజ్ఞతాభివందనములు.. ఖచ్చితంగా మీకు మంచిరోజులు త్వరలో రావాలి.. వస్తాయి.. సరస్వతీ దేవి ఆశీస్సులు మీకు ఉంటాయి.. 🙏

  • @ravicollections91.6gold3
    @ravicollections91.6gold3 3 года назад +10

    నేను చాలా సార్లు మీ వీడియోస్ చూసాను

  • @narasimhakumar3757
    @narasimhakumar3757 7 месяцев назад

    ఘంటసాల వలె చాల బాగా పాడుతున్నారు.

  • @rajkumarmunna8372
    @rajkumarmunna8372 3 года назад +3

    సూపర్ అన్న ని వాయిస్👍

  • @svsbhaktichannel3685
    @svsbhaktichannel3685 3 года назад +8

    Mukkoti devathala blessings undunu sir meeku 🙏🙏🙏

  • @chandrasekharsaikumarthota2638
    @chandrasekharsaikumarthota2638 3 года назад +18

    మీకు తప్పకుండా మంచి రోజులు వస్తాయని నా నమ్మకం.

  • @ravicollections91.6gold3
    @ravicollections91.6gold3 3 года назад +38

    నేను మీకు మా బ్రదర్ ఈవెంట్స్ చేస్తాడు కరోన తరువాత పోగ్రామ్స్ ఇప్పిస్తాను 100%👍

    • @byagarimuthyam5347
      @byagarimuthyam5347 3 года назад

      👌🏿

    • @saisukumar8478
      @saisukumar8478 3 года назад +2

      @@srinivasbuddha3812 Hello Srinivas garu. I am upcoming producer and director at TFI. Me contact details ivvaru, meeku call chesthanu? Mana movie lo oka song padali meeru if you are interested

    • @srinivasbuddha3812
      @srinivasbuddha3812 3 года назад

      @@saisukumar8478 Sir mee abhimananiki dhanyavadamulu sir Thank you very much sir

  • @ravinderpippirisudharani3421
    @ravinderpippirisudharani3421 2 года назад +1

    మి ఆర్థిక పరిస్థితి వింటే కన్నీళ్లు వస్తున్నాయి శ్రీనివాస్ గారు, మి గూగుల్ పే నెంబర్ నోట్ చేసుకున్న, మీకు నేను పంపిస్తాను, ప్రభుత్వం తరపున ఎవ్వరు చుసిన కూడా దయచేసి సహాయం చేయండి 🙏

    • @srinivasbuddha3812
      @srinivasbuddha3812 2 года назад

      మీ యొక్క స్పందనకు ధన్యవాదాలు సార్

  • @mangalagirivanajakshi3691
    @mangalagirivanajakshi3691 3 года назад +6

    తప్పక మంచి రోజులు వస్తాయి

    • @srinivasbuddha3812
      @srinivasbuddha3812 3 года назад

      ధన్యవాదములు సార్/మేడమ్ గారు

  • @tmsadasiva6187
    @tmsadasiva6187 3 года назад +1

    Really great sir

  • @vadlaravi5567
    @vadlaravi5567 3 года назад

    SuperAnna

  • @rajendermanga7902
    @rajendermanga7902 3 года назад +1

    Super singing but sad life God bless you

  • @MC-rc4lx
    @MC-rc4lx 3 года назад +1

    Valuable male voice.Give opportunities without giving up.

  • @DineshKumar-xo7ho
    @DineshKumar-xo7ho 3 года назад +2

    Definitely u would get bright future sir...yours good voice

  • @vemavaramvidyanath2373
    @vemavaramvidyanath2373 3 года назад

    God bless you and your family..BITTU from proddatur

  • @ThinkDecide
    @ThinkDecide 3 года назад +4

    I wish people extend helping hand to srinivas....

  • @singarajusrikrishna4203
    @singarajusrikrishna4203 3 года назад +2

    Don't lose heart good day is awaiting. This is best time for practice
    God is great

  • @pulapanarayanarao2003
    @pulapanarayanarao2003 3 года назад +4

    God bless you brother

  • @borrarajkumar2688
    @borrarajkumar2688 3 года назад

    Protin nivaranaku.telagalijeru rasam taagaali anna💯💯

  • @jntvnewschanel2462
    @jntvnewschanel2462 3 года назад

    సూపర్ సింగర్ బ్రదర్

  • @ramanarao7370
    @ramanarao7370 3 года назад +1

    త్వరలో నేను మిమ్మల్ని కలుస్తాను శ్రీనివాస్ గారూ...నేను మీతో సినిమా పాట పాడిస్తాను. 👍
    ఆర్థిక సాయం కూడా చేస్తాను.

  • @lingareddykonuganti6371
    @lingareddykonuganti6371 3 года назад

    Super

  • @dhanalakshmilakshmi1959
    @dhanalakshmilakshmi1959 3 года назад +7

    ఇంత గొప్ప టాలెంట్ ఒక బాక్ గ్రౌండ్ ఉన్నవారికి అయితే రాత్రి రాత్రే సెలబ్రెటీ అయిపోతారు.

  • @naramynarajeshwermudiraj0644
    @naramynarajeshwermudiraj0644 3 года назад

    Bagavantudu.yeadorupanvastadu.meeku.andagauntadu.

  • @rangaswamy6796
    @rangaswamy6796 3 года назад +2

    Don't judge a book by its cover... Amazing voice

  • @korada.nukaraju
    @korada.nukaraju 3 года назад +1

    👌సూపర్

  • @veeranjaneyulugogineni8793
    @veeranjaneyulugogineni8793 3 года назад +2

    సూపర్

  • @Mounesh-n1x
    @Mounesh-n1x Год назад

    Badhakaram

  • @shivasurya4679
    @shivasurya4679 3 года назад +2

    Super singing

  • @pulibuddaiah2765
    @pulibuddaiah2765 3 года назад +1

    MY NAME IS P.Buddaiah your very nice

  • @vijaymeduri8137
    @vijaymeduri8137 3 года назад +2

    Really great man 🙏 we will reach soon .

  • @vangalasatyanarayana1439
    @vangalasatyanarayana1439 3 года назад +1

    సుపర్

  • @deenachintha
    @deenachintha 3 года назад +2

    Manavathvam unna prathi okkaru help cheyali

  • @వెంకట్కొర్రపాటి

    దయచేసి కళాకారులకు న్యాయం చెయ్యండి.... రాజకీయ నాయకుల్లారా ఆలోచించండి.

  • @gsvrao3216
    @gsvrao3216 10 месяцев назад

    కష్టాలకు పూర్వ జన్మ కు లింక్ ఉన్నది మనుషుల కష్టాలు ద్యవముకు సంబంధం ఉండదు ప్రారబ్దం అని గ్రహించాలి,అయితే దానిని అధిగమించే మార్గం ఉంది తపో దీక్ష తో చేదించ వచ్చు,తపస్సు దైవ స్మరణ కావచ్చు,సంగీత నాట్య దైవారాధన కావచ్చు ఏ మార్గం ద్వారా నైన పూర్వ ఖర్మ అహల్యకు పోలేదా

  • @gracegopireddy6896
    @gracegopireddy6896 3 года назад +2

    Good

  • @kamasamudrammuneiah44
    @kamasamudrammuneiah44 3 года назад +4

    Chalabaga padaru dhatalu evarina help cheyandi pratibanu gurthinvhi pratibanu kapadandi please🙏

  • @kjnmusic9015
    @kjnmusic9015 3 года назад

    నైస్

  • @sri4971
    @sri4971 3 года назад +1

    Acham ghantasala voice la undi

  • @abhiabraham8653
    @abhiabraham8653 3 года назад +1

    👌👌👌👌👌👏

  • @prasadpalaparthi3463
    @prasadpalaparthi3463 3 года назад +2

    👏👏👏🇮🇳

  • @muralidharrao8815
    @muralidharrao8815 3 года назад +7

    ఏ ఒక్కరు ఆదుకోవడంలెడ్

  • @sankarbiscuits1456
    @sankarbiscuits1456 3 года назад +7

    మీ ఫోన్ పే,గూగుల్ పే నెంబర్లు పెట్టండి....

  • @muralidharrao8815
    @muralidharrao8815 3 года назад +9

    అభినందనీయం లక్ష్మి కటాక్షం లేని కళా కారుడు.ప్రభుత్వం అదుకకొలెదు యిది మన తెలుగువారి సంగతే

  • @shankergoud468
    @shankergoud468 3 года назад +6

    మిరు మీ జిల్ల dpro గారిని కలవండి మిరు చేసిన ప్రోగ్రామ్ పోటో లను. జీరాక్స్ తీసి కళక రుల ఫించన్ ఫాం జిరాక్స్ సెంటర్ లో. దొరుకుతుంది ప్రోగ్రామ్ పోటో లు జాత చేసి dpro గారికి ఇవ్వం డీ మీకు తప్ప కుం డ వస్తది యాదయ్య గారు

  • @PG-ig6uc
    @PG-ig6uc 3 года назад +1

    Good songs paduthunnaru best wishes, pone no message cheyagalaru. Kontha amount pamputhanu.

  • @narasimharaokotikalapudi724
    @narasimharaokotikalapudi724 3 года назад

    We have to help him

  • @rameshanumula4992
    @rameshanumula4992 3 года назад

    A P lo aithe manchi gurthimpu vachedhi

  • @kamasamudrammuneiah44
    @kamasamudrammuneiah44 3 года назад +2

    Gantasala gari voice ni kapadandi

  • @mjkcreationsctr7743
    @mjkcreationsctr7743 3 года назад +3

    Please display their account no or phone pay no compulsory this type of interview s somebody can help

  • @rameshpalagiri68
    @rameshpalagiri68 2 года назад

    Nen oka Homoeopathic doctor ni meeku mee kutumbani naa vanthuga treatment chesthanu, arthikanga kuda antho kon tha🙏🙏🙏🙏🙏🙏🙏

  • @balasanjeevuyadav
    @balasanjeevuyadav 10 месяцев назад

    Srinivas గారి
    Cell no కావాలి

  • @subrahmanyambandi21
    @subrahmanyambandi21 3 года назад +1

    Apara gaandharvudu.
    May God bless you

  • @godsgrace7330
    @godsgrace7330 3 года назад +2

    Ma'am, their address please

  • @ThinkDecide
    @ThinkDecide 3 года назад +2

    i transferred rs. 500/-

  • @mangalagirivanajakshi3691
    @mangalagirivanajakshi3691 3 года назад +2

    Yours phone pay No pettandi sir

  • @ramamanoharababusettem6475
    @ramamanoharababusettem6475 3 года назад +2

    indulo 8 dislikes yevaru, babu !

  • @naramynarajeshwermudiraj0644
    @naramynarajeshwermudiraj0644 3 года назад

    Meru.Bank.account.Rayandi.kacchitamga.meeku.sayam.andutadi

  • @marumudithomas6631
    @marumudithomas6631 3 года назад +2

    super

  • @swathiengineeringconstruct3601
    @swathiengineeringconstruct3601 3 года назад +2

    సూపర్

  • @venkatanaganti888
    @venkatanaganti888 3 года назад +4

    సూపర్