పాత గవర్నమెంట్ లో || అమరావతి లో ప్రజల డబ్బు ఎలా waste అయ్యిందో చూడండి || Amaravati Capital Updates

Поделиться
HTML-код
  • Опубликовано: 7 сен 2024
  • పాత గవర్నమెంట్ లో || అమరావతి లో ప్రజల డబ్బు ఎలా waste అయ్యిందో చూడండి || Amaravati Capital Updates
    Email Id - nayeempasha14376@gmail.com
    #Andhrapradesh #Developments #Vlog #CapitalUpdates #Vijayawada #Bypass #Amaravati #DevelopmentWorks, #APDevelop #AndhraPradeshDevelopmentVideos #DevelopmentVideos #VijaywadaByPass #HighwaysWorks #HighwayDevelopment #HighwayDevelopmentWorks #IndianHighways #APCaptalWorks #IndianRoads #sknayeem

Комментарии • 110

  • @ramakrishnanowduri6565
    @ramakrishnanowduri6565 2 месяца назад +60

    మంచి ప్రయత్నం చేస్తున్నందుకు అభినందనలు నయీమ్! ఇలాగే అమరావతి నిర్మాణానికి సంబంధించిన రోజు వారీ పనులను వారానికి ఒక వీడియో పెట్టగలవని ఆశిస్తున్నాను.

  • @naga6385
    @naga6385 2 месяца назад +30

    అప్పుడు టీడీపీ కట్టిన అసెంబ్లీ, సచివాలయం,కోర్ట్ తప్ప జగ్లక్ ఎమ్ కట్టలేదు

    • @Apmangoman
      @Apmangoman 2 месяца назад

      Kattaledu ani bada padatam kantei ..inka kulchaledu ani santhosa padatam best...vadu oka physcho....babai nee 🪓 ...pakkanolla meda tosei gabbu gadu...vadinee support chesta caste and religion fanatics

    • @rajashashankgutta4334
      @rajashashankgutta4334 2 месяца назад +1

      Rushikonda palace😂😂😂

  • @janardanadev3845
    @janardanadev3845 2 месяца назад +24

    ఉదా: శాశ్వత సచివాలయం ఫౌండేషన్. ఫౌండేషన్ కు గొయ్యి తవ్వారు. కాంక్రీట్ పరుపు లాగా ఫౌండేషన్ (రాఫ్ట్ ఫౌండేషన్. జపాన్ లో భూకంపాల బెడద లేకుండా వేస్తారు.) వేశారు. తరువాత మిగతా గొయ్యి పూడుస్తారు. ఆ సమయానికి జగన్ ప్రభుత్వం వచ్చి ఎక్కడ పనులక్కడ ఆపేశారు. ఆ గొయ్యి లో వర్షపు నిండి నీరు నిలిచింది. ఇప్పుడు వైసీపీ వాళ్ళు చెరువులో కట్టారు. మునిగిపోయే చోట కట్టారు అంటూ నీచమైన జోకులు. నాశనం చేసి మళ్ళీ జోకులు, హేళనలు చేసేదీ జగన్ బ్యాచే.

  • @Alliswell_Cool
    @Alliswell_Cool 2 месяца назад +35

    మనం చేసినా తప్పు ఏంటో
    .. తెలుసా.., డెవలప్ చేసే వాళ్ళని మళ్ళీ లాస్ట్ 5 ఇయర్స్ గనక వుంచినట్టు అయితే..,10 years లో అమరావతి రూపురేఖలు మారిపోవి..., ఉమ్మడి రాజధాని టైమ్ hyd నీ 10 years కాన్ట్యూన్ గా CBN వుండబట్టే..HYD అంతా develop అయింది. మన ఇల్లు కట్టుకోటానికే..3 ఇయర్స్ పడితే.., రాజధాని నిర్మించటం ఎన్ని ఇయర్స్ పడుతుంది. అదే CBN లాంటి వాలు అయితే..,10 ఇయర్స్ లో..60 % పూర్తి చేస్తారు., పోయినా కాలం తిరిగి రాదు.., ఇప్పటికైనా.., మన రాజధాని నీ మాటలతో అబివృద్ధి చేద్దాం. ఏంటి మాటలతో యల అభివృద్ధి చేస్తారు ఆని అనుకోకు.., ఇప్పుడూ మీరు పెట్టే కామెంట్ లో పాజిటివ్ వుంది చూశారు అధి చాలు.., ప్రభుత్వం కి బలం ఇచ్చినా వాళం ఔతం.., ఇంకా యంత కాలం hyd లో సింగపూర్... బెంగుళూర్ లోనే.. వుండేది.., మనం పని కలిపించేలా వుండాలి..,., కానీ. కదిలి రా నీ రాజధాని నీ కోసం ఎదురు చూస్తుంది.

    • @Panda-er4nd
      @Panda-er4nd 2 месяца назад

      👏👏👏

    • @Apmangoman
      @Apmangoman 2 месяца назад

      @@satishe9624 bro there is no other way apart from this model...
      Mee mind loo jagan oka vishapu mokka natadu....capital antei only one....verei aei model is not at all feasible...
      South Africa 3 capital model is failure...vallei malla gullalu padtunnaru....more over it has 3 capitals because of history...no one choosed intentionally 3 capitals...

  • @janardanadev3845
    @janardanadev3845 2 месяца назад +22

    విలువ తెలియని వాడు. విలువ లేనివాడు జగన్.

  • @pranay9669
    @pranay9669 2 месяца назад +16

    Okay political party manchi cheste vere party nasanm chesindi....okka rupai prajadhanam ayna waste avvanikudadu...inni kotla rupailu vrudha avvadam aandhrulq telivi takkuva voting decision Valle jarigindi...😢

  • @janardanadev3845
    @janardanadev3845 2 месяца назад +8

    నయీం గారు కృష్ణా బ్రిడ్జి పనులు ముందుకు వెళ్ళడం లేదు. అప్‌డేట్స్ లేవు. బ్రిడ్జి కి ఇంకా కొన్ని ఖానాలు పూర్తవలేదు. అప్రోచ్ కు కలవలేదు. కనీసం ఒక వైపు బ్రిడ్జి పూర్తిచేస్తే అమరావతి కి కనెక్టివిటీ వస్తుంది. ఈ విషయం లో ముఖ్యమంత్రి గారు కాంట్రాక్టు సంస్థపై ఒత్తిడి తేవాలి.

  • @sivaram149kchannel8
    @sivaram149kchannel8 2 месяца назад +24

    Anna nuvv great anna vedios apoddu Inka chey vedios

  • @janardanadev3845
    @janardanadev3845 2 месяца назад +36

    ఈ వీడియోలను భారత దేశం మొత్తానికి చూపించి జగన్ చెడ్డ బుద్ధిని అందరికీ తెలిసేట్టు చేయాలి.

    • @gopalakrishnanagulapalli7900
      @gopalakrishnanagulapalli7900 2 месяца назад

      Even the people, who voted YCP to ruling power have full knowledge about worthless arrogance & hateful nature of YS Jagan. The Faithlessness nature seems to have been prevailing in the flesh & blood of caste biased thinking Andhra voters. Otherwise, CBN might not have faced such a deplorable poll debacle in 2019 Assembly Elections.

  • @TruthTony
    @TruthTony 2 месяца назад +7

    ప్రసాదం వేస్ట్ కాలేదు బ్రో వైసిపి వాళ్ళు వేస్ట్ చేశారు కొంతలో కొంత కొంచెం అభివృద్ధి చేసిన బాగుండేది

  • @KartikeyaJ-ur4vz
    @KartikeyaJ-ur4vz 2 месяца назад +6

    సూపర్ వీడియో 👌👌ఇలాంటి వీడియోలు ప్రజలకు చూపించాలి

  • @jyothishpailla2018
    @jyothishpailla2018 2 месяца назад +3

    😢😢😢
    Feeling sad... I'm from Telangana
    But... I want to see Amaravati as reality... But now it will take more time and more money to do that 😢😢😢
    All the best 🇮🇳

  • @janardanadev3845
    @janardanadev3845 2 месяца назад +16

    జగన్ ఇంకో 20 ఏళ్ళు ఆంధ్రప్రదేశ్ జోలికి రాకుండా చూసుకోవాలి.

    • @anonymous44794
      @anonymous44794 2 месяца назад +2

      Correct

    • @krishnak7
      @krishnak7 2 месяца назад +3

      20 ఏళ్లు కాదు, వాడి జీవితం లో రాకూడదు. వాడు వస్తే, తాకట్టు పెట్టడం, పడగొట్టడం, నాశనం చేయడం తప్ప, ఏం చెయ్యడు, కేసుల నుండి బయటపడటానికి వాడు అధికారం ఉపయోగించుకుంటాడు. మళ్ళా వస్తే అప్పటి దాకా కట్టిన వాటిని ఏదో ఒక వంక చెప్పి ప్రజా వేదిక ని కూల్చేసినట్టు కూల్చేస్తాడు.

    • @gopalakrishnanagulapalli7900
      @gopalakrishnanagulapalli7900 2 месяца назад

      This write up is 100 % Correct. He must be driven on political exile from AP state. Otherwise AP shall be in the status of a helpless FROG in the clearly visible & eatable outlook of KING COBRA.

  • @phanikumar8820
    @phanikumar8820 2 месяца назад +1

    Good video bro e video ex mla,ex mp and ex cm of ysrcp party chudali lot of people money waste ayidhi

  • @swastikom5301
    @swastikom5301 2 месяца назад +18

    కులం మతం చూసి ఓట్లు వేసారు 20 19 లో, పలితం అందరం అనుభవించాం. ఇకనైనా అలంటి తప్పు చేయవద్దు. 20 29 మరల వచ్చాడంటే మొత్తం తాకట్టే. అది అందరం గుర్తుంచుకోవాలి.

    • @gopalakrishnanagulapalli7900
      @gopalakrishnanagulapalli7900 2 месяца назад

      YCP type caste biased selfish & hateful factionist political party should not be crowned to ruling power in 2029 Assembly Elections also. Such thoughts & attempts shall be dangerously detrimental & disastrous for AP’s progress & prosperity.

  • @rudravaramsreenivasulu2435
    @rudravaramsreenivasulu2435 2 месяца назад +3

    గత ప్రభుత్వాం వలన ఇలా ప్రజా ధనం నాశనమైన మా సొమ్ము కాదుకదా అనుకుంటారు ఇకనైనా ఆలోచించి ప్రభుత్వాలను ఎన్నుకోవాలి

  • @nani6520
    @nani6520 2 месяца назад +27

    Jagan gaadini psycho anatam perfect ani ee video chusaka anipistundi

  • @CommonVoterInDemocracy
    @CommonVoterInDemocracy 2 месяца назад +5

    Jai CBN ✌️🔥

  • @indian6755
    @indian6755 2 месяца назад +1

    At least trees are grown beautifully

  • @user-hz7pt7yh7s
    @user-hz7pt7yh7s 2 месяца назад +1

    Good ప్రెసెంటేషన్

  • @sn4234
    @sn4234 2 месяца назад +2

    Quit Jagan Save AP save polvaram save amaravathi

  • @naistam7118
    @naistam7118 2 месяца назад +20

    Idhe 5 years lo jagan gaadu chesina manchi ☹️☹️☹️☹️

    • @opsts
      @opsts 2 месяца назад

      😂😂😂

  • @gaddamkasba3211
    @gaddamkasba3211 2 месяца назад +5

    OMG, ఇక క్రొత్త ప్రభుత్వం కాలయాపన చేయకుండా, తెలుగు వారి కలల రాజధాని, ఆంధ్రుల ఆత్మ గౌరవం అయిన అమరావతి రాజధాని నిర్మాణం యుద్ధ ప్రాతిపదికమీద జరిగించాలి. అమరావతి కోసమే ప్రజలు గెలిపించారు.

  • @vijaystalin9
    @vijaystalin9 2 месяца назад +1

    video starting lo date veyandi brooo template

  • @nomulasurya9792
    @nomulasurya9792 2 месяца назад

    Amaravathi Orr and Irr padatam valla ae ae towns and cities develop avthayo clear ga vedio cheyyi bro. Waiting for this veedio...

  • @user-ky9nn1to9n
    @user-ky9nn1to9n 2 месяца назад +4

    Jai amaravati

  • @ALL_IN_ONE_INFORMATION01.
    @ALL_IN_ONE_INFORMATION01. 2 месяца назад +1

    JAI AMARAVATI

  • @rambabupunati2011
    @rambabupunati2011 2 месяца назад

    Ilanti videos cheyyi bro polavaram full video cheyyi bro water projects chala unnai pls send other videos

  • @girishseshu7394
    @girishseshu7394 2 месяца назад +9

    ఈ వీడియో సంవత్సరం... రెండు సంవత్సరాల క్రితం చేసి ఉంటే...నిన్ను అభిమానించే వాడిని....

    • @thotasaitejapatel
      @thotasaitejapatel 2 месяца назад +4

      He would not be alive

    • @rajakumarvenkatauppala75
      @rajakumarvenkatauppala75 2 месяца назад +2

      They will facilitate him with police treatment

    • @adityasai7599
      @adityasai7599 2 месяца назад +4

      Abimanam pondataniki ayana undevadu kadu eeroju

    • @janardanadev3845
      @janardanadev3845 2 месяца назад +6

      పొలాలు ఇచ్చిన రైతులే పట్టపగలు తమ భూములలోకి వెళ్ళడానికి భయపడ్డారుట.

    • @janardanadev3845
      @janardanadev3845 2 месяца назад

      రోడ్ల కంకర, రబ్బీస్, ఇనుము, ఇసుక, ఏది కనబడితే అదంతా వైసీపీ దొంగలు దోచుకు పోయారు. రోజూ బాగా పెరిగిన ఆ ఫారిన్ తుమ్మ చెట్లు నరికి ట్రాక్టర్ లమీద రవాణా చేసి అమ్ముకున్నారు.

  • @devi.v1438
    @devi.v1438 2 месяца назад +1

    Pl do many videos sir mee krushi ki thanks

  • @harikrishna3258
    @harikrishna3258 2 месяца назад +1

    Jai Amaravati

  • @sreenivas6241
    @sreenivas6241 2 месяца назад +1

    ఒక్క అమరావతి లోనే నా. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ

  • @lakshmiapa
    @lakshmiapa 2 месяца назад

    Good job 🎉

  • @Ashok87828
    @Ashok87828 2 месяца назад

    👍👍👍

  • @thejaswanth.
    @thejaswanth. 2 месяца назад

    🎉🎉🎉

  • @shivasr.6485
    @shivasr.6485 2 месяца назад

    Gated community lo waste aena Ports medical colleges schools lo waste avvaledhu

  • @srichandolu8027
    @srichandolu8027 2 месяца назад

    Innallu yempekarra ippudu chepthunnaru atupakkaki evarniponiyakunda high levello security yemaina pettara

  • @seshikumar2625
    @seshikumar2625 2 месяца назад +1

    Pipe scame annaru land scam annaru anni scam annaru kani vala ruling lo emi cheyalkapoyaru

  • @devi.v1438
    @devi.v1438 2 месяца назад

    Pl do many videos sir houses built chesi evariki evvakunda money waste chesaru videos cheyyandi

  • @janardanadev3845
    @janardanadev3845 2 месяца назад +1

    తుప్పు పట్టిన ఇనుప రాడ్ లకు తుప్పు తొలగించే శాండ్ బ్లాస్టింగ్ చేయవచ్చేమో?

    • @jyothishpailla2018
      @jyothishpailla2018 2 месяца назад

      Kastam bro
      5 years aythundi kadha
      Oka raayi teskoni gattiga kodthame virigipoddhi

  • @devilspyinnovative3389
    @devilspyinnovative3389 2 месяца назад

    madi Telangana . amaravati situation chustunte nake badhestundi. akkada people etluntundo taluchukuntene vammo

  • @suresh6287
    @suresh6287 2 месяца назад +1

    ఇలాంటి వాడికి ఇప్పుడు ఇంత విధ్వంసం తరువాత కూడా 40 శాతం ఓట్లు పడ్డాయి అంటే 😏

  • @gnr4694
    @gnr4694 2 месяца назад

    Avi teesukoni ponu sadyapadaledu

  • @bhaskaravarma2807
    @bhaskaravarma2807 2 месяца назад

    Ma babu garu dhochukunna dhantlo idhi entha?

  • @sn4234
    @sn4234 2 месяца назад

    Oh God please Save Andhra Pradesh from YCP Sakshi Tv9 NTV

  • @sridharthota4227
    @sridharthota4227 2 месяца назад

    ippue ila vunte krishna pongithe paristithi enti ?

  • @1211Prasad
    @1211Prasad 2 месяца назад

    As a youtube

  • @Ravirocking88
    @Ravirocking88 2 месяца назад

    Amaravati lo government dabbulu investment chesthe waste authai... amaravati natural ga grow avali.. lekapothe ghost city laga authundhi.

  • @rrraghu8604
    @rrraghu8604 2 месяца назад

    E video before cheyyali eppudu chesina waste because now our capital city time

  • @althaf.2619
    @althaf.2619 2 месяца назад

    TDP waste chysindi Rajahmundry greater GO stay tychaaru appatlo Rajahmundry devlopment funds bramaravati ki transfer chysam Ani seggu laykunda murali mohan chyppadu

  • @godabaramamohan9554
    @godabaramamohan9554 2 месяца назад

    సర్వనాశనం చేసేశాడు.....

  • @pm7562
    @pm7562 2 месяца назад

    Donabanda lo rajdhani kattunte ..prajadhanam save ayyi Inka better position lo undedhi AP...but CBN wants in amaravathi as his cotary is here

  • @govardhanreddy9101
    @govardhanreddy9101 2 месяца назад

    Enni Rojuluu ysrcp unnappudu em chesavvuuu annna as CBN fan ga adugutunannu nidrapoyavaaaa appudu chupeyalesindheee

  • @girishadapa90
    @girishadapa90 2 месяца назад

    😢 Amravati waste😊

  • @namaste7151
    @namaste7151 2 месяца назад +1

    Govt కాదు Central govt సొమ్ము..
    జగన్ గారి నిర్ణయం మిగిలిన వాళ్ళు thandaanaa.. అన్నారు
    దేశప్రజlandaru.. ఈ గ్యాంగ్ మీద కేసు పెట్టి వీళ్ల చేత పెనాల్టీ kattinchaali

  • @lakshminarasimhamurthy1110
    @lakshminarasimhamurthy1110 2 месяца назад

    Bro, heading change cheyandi,psycho valla antha aindi, pls understand.

  • @user-sm5yj7vk2c
    @user-sm5yj7vk2c 2 месяца назад +1

    All the best😊😊

  • @kah455
    @kah455 2 месяца назад

    Raktam marigipotundhi

  • @MajjiPaparao-oj4vv
    @MajjiPaparao-oj4vv 2 месяца назад

    Bye bye Jaggu

  • @vvradhi8718
    @vvradhi8718 2 месяца назад

    Janam sommu waste chesinanduku jagan ni uri tiyyaali

  • @1211Prasad
    @1211Prasad 2 месяца назад

    Why don't you do the videos before the elections if the video relased before the election then jagan reddy will get the 175/175 😂😂😅

  • @pentakotasrinuvasroa6065
    @pentakotasrinuvasroa6065 2 месяца назад

    bokka aiandhi laxla kotulu lands konnaru kabatte malli kammarawathi start chesru

  • @user-sm5yj7vk2c
    @user-sm5yj7vk2c 2 месяца назад +1

    Good information 😊😊😊

  • @Vishal_vb12
    @Vishal_vb12 2 месяца назад +1

    😂😂😂

  • @HariHari-vn8id
    @HariHari-vn8id 2 месяца назад

    Buddi vuntte next time kuda vote veyyaru

  • @sandeepallu5858
    @sandeepallu5858 2 месяца назад +2

    Nice videos brother. Subscribed

  • @basineni_manohar
    @basineni_manohar 2 месяца назад +2

    Amaravati it park ekkada ?

    • @SkNayeemPashaSk
      @SkNayeemPashaSk  2 месяца назад

      Amaravati lo Inka it park em construction lo leadu bro

    • @SkNayeemPashaSk
      @SkNayeemPashaSk  2 месяца назад

      Mangalagiri lo undi

    • @basineni_manohar
      @basineni_manohar 2 месяца назад

      @@SkNayeemPashaSk 5 years back amaravati it park ani video chesav gaa adhi ippudu ela undhi chupinchu bro ...

    • @sashankvedula8761
      @sashankvedula8761 2 месяца назад

      ​@@basineni_manoharMostly IT PARK will come in VIZAG.
      Anni akkade petteru bro ippudu.....
      IT ki suitable place VIZAG

  • @SportsBook185
    @SportsBook185 2 месяца назад

    Amar avathi is bogus

  • @srinivasmanikanta1244
    @srinivasmanikanta1244 2 месяца назад

    Ycp govt lo guvva muskuni vunnaru😂

  • @chandugaming9925
    @chandugaming9925 2 месяца назад

    JAI AMARAVATI

  • @MaxCarter8
    @MaxCarter8 2 месяца назад +1

    👍👍👍