ANDAMAINA JEEVITHAM NEW EPISODE | Best Moral VIDEO | DR KALYAN CHAKRAVARTHI | SumanTV

Поделиться
HTML-код
  • Опубликовано: 25 ноя 2024

Комментарии • 140

  • @upenderyadavalli1782
    @upenderyadavalli1782 4 месяца назад +70

    ఇన్నాళ్లకు ఒక మంచి బాధాకరమైన విషయం వింటున్నాం. కానీ వాళ్ళిద్దరిది స్వచ్ఛమైన ప్రేమ. Hatsoff 🙏👌

    • @FizullaP
      @FizullaP 4 месяца назад +5

      Mann hi😊 ⁰0

    • @Chickenlovers9491
      @Chickenlovers9491 4 месяца назад

      Bale cheptunnav neekante స్వచ్చ్ భారత్ కాదు

    • @PrabudasAlaparthi
      @PrabudasAlaparthi 3 месяца назад

      DI
      I
      III 36:14 ., I.
      ❤I I 😂
      36:14 36:14 36:14 /, I
      f birds *'£in@I😅
      ​@@Chickenlovers9491

  • @LataGowda-e9h
    @LataGowda-e9h 2 месяца назад

    డాక్టర్ గారు మీకు నా ధన్యవాదాలు వాళ్ళు ఇష్టపడుతున్నారు వాళ్ళు ఇద్దరు కి మీరే న్యాయం చేయాలనికోరు డాక్టర్ సలహా లు మంచిగా అని పిస్తా యి మీ పోగా రం చూసాను మీరు మాట్లాడారు విధానం చాలా బాగుంది ఇద్దరి మధ్య బంధాలకు పెళ్ళి బంధం గొప్ప ది ఇద్దరి స్నేహ ఇంకా ప్రేమ చాలా నచ్చింది వాళ్ళు నిబాగా చుచూకోండిఫీజే

  • @santhikumari7699
    @santhikumari7699 4 месяца назад +39

    A అమ్మాయి a అబ్బాయి ఇద్దరు జెన్యూన్ లవ్ truly love వాళ్ళని ఎలా ఐనా కలపండి కళ్యంగారు మీలంటివల్లు మహానుభావులు

  • @rajarammerugu7666
    @rajarammerugu7666 3 месяца назад +2

    Hi sir Dr very good job 🙏🙏🙏🙏🙏.

  • @DeepusPerspective
    @DeepusPerspective 4 месяца назад +90

    Ammai entha Baga phone lift cheygane gurthu pattesi madam anta, sir anta ,what a pleasant surprise antada ,nice script 😂 innallu nijame Nemo anukunna videos ,nice stories,new stories each time each videos , wonderful job

    • @bh.srinivasuludeafsrinivas2015
      @bh.srinivasuludeafsrinivas2015 4 месяца назад +1

      😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
      😊😊😊ll888888888889

    • @sunilkadiyams
      @sunilkadiyams 4 месяца назад +9

      Ledhu bro script ithae intha emotions ravu aaaa papaki

    • @DeepusPerspective
      @DeepusPerspective 4 месяца назад +4

      @@sunilkadiyams emo bro nammalemu , nuv observe cheyyu sudden ga call chesina evvaru kuda traffic lo undaru ,busy ga undaru ,friends tho undaru ,30mins valla badhalu cheppukone antha Kali ga ela untaru asala ,adi kuda shock avvaru

    • @aadhya1588
      @aadhya1588 3 месяца назад +1

      Hey nenu eppudo cheppina. Fake any anni fake stories. Ani. Thooch antha

    • @aadhya1588
      @aadhya1588 3 месяца назад

      ​@@sunilkadiyams bro movies chustav kada. Villandharu. Actors. Bro.

  • @RameshPuru123
    @RameshPuru123 3 месяца назад +2

    I ❤u sister nikuu manchi jariguthundhi

  • @d3pets737
    @d3pets737 3 месяца назад

    Ee episode chaladarunamga undhi
    Dr.and medan aa srinivas ni vadalakandii

  • @Raghuthalari-p4u
    @Raghuthalari-p4u 3 месяца назад +4

    డాక్టర్ గారు🌹🌹🌹

  • @PotalPotal-cg6ik
    @PotalPotal-cg6ik 3 месяца назад +4

    నో ప్రాబ్లం సిస్టర్ అండ్ బ్రదర్ గాడ్ బ్లెస్ యు

  • @davidraj691
    @davidraj691 3 месяца назад +20

    Sir. ఆ శ్రీనివాసరావు. అనే. వాడ్ని. జైలు.కీ. పంపించాలి. వాడిని.క్షిచకూడదు.

  • @arkark4393
    @arkark4393 3 месяца назад +10

    Yes డాక్టర్ ఆ అమ్మాయి కరక్ట్ పాపా తప్పేమి లేదు ఆనంద్

  • @praveereddy5200
    @praveereddy5200 3 месяца назад

    Koti,vijayavada bustands lo ojappudu 2rs,5rs ku boothu books dorikevi. Ippudu free ga anthakante ekkuva matter tho meeru testunnaru. Thanks andi.

  • @arkark4393
    @arkark4393 3 месяца назад +4

    డాక్టర్ love u

  • @gokuforever123
    @gokuforever123 3 месяца назад +12

    నమస్తే సార్ నమస్తే మేడమ్
    మా బంధువుల అమేను ఒకతను మానసికంగా శారీరకంగా
    హింసలకు గురి చేస్తున్నాడు ఒకతను
    ఆమే భర్త ఆర్మీ లో పని చేస్తున్నాడు
    ఇద్దరు పిల్లలు అమే ఇంటిదగ్గర ఉంటున్నారు
    వారి ఇల్లు రెండు ప్లోర్లు ఉంది అందుకే కొంచెం లో వారు నివాసం ఉంటూ మిగతా ఇంట్లో బాడుగకు ఇచ్చారు
    బాడుగకు వచ్చిన వారిలో ఒకరు
    ఆమేను శారీరకంగా మానసికంగా హింసించడం మొదలుపెట్టాడు
    రాత్రి పూట ఇంటి ముందు లైట్స్ ఆఫ్ చేయడం కిటికీలు తీసి నిద్రపోతున్న అమే వైపు లైట్ వేస్తూ పోటూలు తీసుకుని చాలా మానసికంగా బాదపేడుతున్నాడు
    ఆమే ఫోన్ వేళా పాలా లేకుండా పోన్ చేస్తూ తన భర్తకు అనుమానం వచ్చేలా చేయడం
    అమే భర్త ముందే అనుమానాలు వలన ఆమే ఫోన్ కు ఫోన్ చేస్తే భర్త ఫోన్ కు పోయేలా పెట్టుకున్నాడు
    ఎవరికీ చెప్పుకోలేక భర్త అనుమానపు వాడు
    తల్లిదండ్రులు నిస్సహాయంగా ఉండడం అన్న ఆరోగ్య పరంగా ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి అన్నకు చెప్పుకోలేక
    ఏమి చేయాలో అర్థం కాలేదు
    కిటికీలు రాకుండా 4 రోజుల ముందు లోపల వైపు ఇనుపరాడ్ పెట్టింది
    కిటికీ తలుపు రాలేదని అర్థ రాత్రి సమయంలో ఇంటిముందు ఉండే పూల కుండీలు పగల గొట్టి ఎక్కువగా సౌవుండ్ చేయడంతో ఆమే తలుపు తీసి చూస్తే తలుపు దగ్గర ఉండి ఆమే గొంతు పట్టుకుని కొట్టాడు తాను ఏమి చేయాలో అర్థం కాలేదు
    ఆత్మహత్య చేసుకోవాలని చూస్తుంది
    అమే తల్లికి సమస్య చెప్పింది
    అమే తల్లి అతనితో మాట్లాడి ప్రాధేయపడింది కానీ అను వినడం లేదు
    ఆమేకు మైగ్రేన్ తలనొప్పి రక్తం గడ్డ కట్టడం బీపీ డౌన్ సమస్యలు ఉన్నాయి
    ఆమే భర్తకు అనుమానం తల్లిదండ్రుల నిస్సహాయత అన్న అనారోగ్యం
    ఫోన్ చేసి చెప్పాలంటే. భర్తకు పోయేలా భర్త ఫోన్ కనెక్షన్ పెట్టుకోవడం
    పిల్లలు చిన్న పిల్లలు కావడం
    తన ఆరోగ్యం బాగోలేక ఉండడం అతని మానసిక శారీరక హింస పెడుతున్నాడు
    అతని గురించి కేసు పెట్టమని చెప్తే పోటూలు వీడియోలు సోషల్ మీడియాలో పెడతానని బెదిరించడం చేస్తున్నాడు
    అతను ఫైనల్ గా నాకు లోంగాలి లేదా చావాలి అని చెప్తున్నాడు

    • @d3pets737
      @d3pets737 3 месяца назад

      Brother Mari miru yendhuku urukunnaru ame ni tisukoni p.s complete ivvachhikadaa
      Location yekkada

  • @Firewords678
    @Firewords678 3 месяца назад +1

    Namaste sir 🙏

  • @stylish9629
    @stylish9629 3 месяца назад +3

    ఆ బంగారు తల్లి బాధ వర్ణనాతీతం, చాలా బాధాకరం. నమ్మకంతో తండ్రి స్థానం లో ఉండవలసిన వ్యక్తులు చిన్నారులను చిదిమేయడం ఎంత దారుణం. సమాజం ఎక్కడికి పోతుంది ? 😭😡😓😞😔. గతంలో ఒక episode లో పెళ్ళిచేసుకొను అని ఒక Navya అమ్మాయి, ఈ అమ్మాయి ఒకేలా ఉన్నది. ఆ అమ్మాయి కూడా 4 సార్లు abuse కి గురి అయ్యాను అని చెప్పింది. 😭😓😞😔

  • @gogulasudhalatha3333
    @gogulasudhalatha3333 4 месяца назад +17

    అమ్మాయిని అబ్బాయిని ఇద్దరిని కలపండి సార్ & మేడం ❤❤🎉🎉👌👌👌👌👍

    • @Chickenlovers9491
      @Chickenlovers9491 4 месяца назад +1

      వద్దు సర్ వద్దు మేడమ్ ప్లీజ్ నాకు భయం వేస్తుంది

    • @svpraveen5653
      @svpraveen5653 3 месяца назад

      Who are you

    • @svpraveen5653
      @svpraveen5653 3 месяца назад

      Who are you?

  • @Chickenlovers9491
    @Chickenlovers9491 4 месяца назад +4

    బిడ్డ god bless you aa మనిషి ఇల్లు వాడ vaddu

  • @perininageswarao1619
    @perininageswarao1619 4 месяца назад +24

    సార్ వాళ్ళిద్దరు కలపండి సార్

  • @muzaffarahmed260
    @muzaffarahmed260 4 месяца назад +15

    Papam ammai bidda Neeku God bless you vadu Rakshsudu

  • @vaishnavivaishnaviks6447
    @vaishnavivaishnaviks6447 3 месяца назад +1

    Hat's off to both

  • @siddaiahtadiboyina8916
    @siddaiahtadiboyina8916 3 месяца назад +3

    Very good suggestion sir

  • @gopi901
    @gopi901 3 месяца назад +1

    Sister nv challa great

  • @hussainjesusfamily
    @hussainjesusfamily 2 месяца назад

    E program antha skit valla vies kosam sarigga alochinchandi ardamaidhi

  • @rameshmylagani4292
    @rameshmylagani4292 3 месяца назад

    Jaya madam garu samajam endhi elaundhi so bad I am very lucky

  • @VlogsGSS
    @VlogsGSS 3 месяца назад +8

    ఇప్పటివరకు రాజ్ తరుణ్, లావణ్య వీడియో చూస్తే. ఇదేమి టైటిల్ డ్రా బాబు అనేలా ఉన్నాయి... ఇలా తయారైనారేంటి ఆడవాళ్ళు పెళ్లి చేసుకోకుండా ఉన్న వాడు ఎంతో అదృష్టవంతుడు.

  • @vdsuryavenkatasai
    @vdsuryavenkatasai 3 месяца назад +2

    Kalyan sir👍👍👍

  • @nareshkoduri4948
    @nareshkoduri4948 4 месяца назад +4

    అందమైన జీవితం యొక్క దరిద్రం ఏంటంటే ఎపిసోడ్ కంటిన్యూ వుండాది

  • @saginalasunilkumar574
    @saginalasunilkumar574 3 месяца назад

    Amma meevi anni script bagunnai. Vallu kuda chala baga act chestunnaru

  • @shatagopamanillobo4625
    @shatagopamanillobo4625 4 месяца назад +5

    Chellamma Don't Worry Be Strong ,, Be ur Own I Support You my Sister ,,Anand Think about Can't say anything about This Situvation

  • @poreekaraghuram7121
    @poreekaraghuram7121 3 месяца назад

    Navya you are really innocent

  • @SangamreddyEshwar
    @SangamreddyEshwar 3 месяца назад +4

    I love you u sir

  • @malasatyamma7929
    @malasatyamma7929 4 месяца назад +6

    Oka manchi jantanu kalparu sir meru elage entho mandi lifes cheyali sir

  • @SangamreddyEshwar
    @SangamreddyEshwar 3 месяца назад +2

    Vella prama scecss kavalani korukutunanu

  • @ramanaadakulla9837
    @ramanaadakulla9837 3 месяца назад

    Sar ❤bathakali Edharu kalavali🎉

  • @gandlasreenivasulu5834
    @gandlasreenivasulu5834 3 месяца назад +4

    Anand you need balance.
    But many woman are facing still more problems.

  • @narasimharaoarya3318
    @narasimharaoarya3318 3 месяца назад +1

    Is problem of Navya and Anad solved and are they united may be furnished for information of well wishers, if possible.

  • @pravalikurmr149
    @pravalikurmr149 3 месяца назад +2

    సార్ అమ్మాయి మంచి నిర్ణయం తీసుకుంది పెళ్లి మాత్రం వద్దు, ఎందుకంటే స్వయానా మామ అవుతాడు తర్వాత, ఈరోజు అలాగే ఉంటది రేపటి దినం చాలా అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది, కాబట్టి అమ్మాయి దూరంగా ఉండడం బెటర్ పెళ్లి మాత్రం వద్దు, కొన్ని రోజులకు, మళ్లీ రిపీట్ అవుతాయి అప్పుడప్పుడు విషయాలు, దూరంగా ఉండడం బెటర్ అమ్మ నీకు 🙏🏻 ఇద్దరు చెల్లెలు ఉన్నారు నీకు నువ్వు వాళ్లకు అమ్మలా ఉండాలి, నీవల్ల ఆళ్ళకి ఇబ్బంది కలగకూడదు నువ్వు ఒక, అన్నయ్యలా ఉండి వలెను తీర్చిదిద్దాలి,

  • @janasenafans2680
    @janasenafans2680 3 месяца назад

    Super anand

  • @harshareddy5140
    @harshareddy5140 3 месяца назад

    Pilli.krupanadarau. from Vijayawada ap sat samstori iam prof the 3san p. V r .

  • @vinodsatyavarapu7745
    @vinodsatyavarapu7745 4 месяца назад +3

    🎉

  • @javvajisatyanarayna4872
    @javvajisatyanarayna4872 3 месяца назад

    Vanni jevithantham zyllo pettavadduone leg one hand theyavalayunu sir medam

  • @mramana7923
    @mramana7923 3 месяца назад

    ఆ అబ్బాయి ఆ పాప కలిసి వివాహం చేసుకుంటే వాళ్ళిద్దరూ అతని కళ్ళ ముందు తిరుగుతుంటే నేను ఎంత తప్పు చేశాను రా అని తనలో తాను నలిగి పోవడమే కాలం చేసే శిక్ష కర్మ ఎవరిని ఊరికి వదిలిపెట్టదు అనే సామెత ఇతనికి కంపల్సరిగా వర్తిస్తుంది ఏది ఏమైనా మంచి ప్రేమికులు కలిసినందుకు ఎంతో ఆనందంగా ఉంది నువ్వు బాధపడకు తల్లి నీ ప్రణయం లేకుండా నీకు నీ ఆలోచన లేకుండా నీ నిర్ణయం లేకుండా అది చేసింది యాక్షన్ కి తప్ప నీవు ఏ తప్పు చేయలేదు నీ భర్త అనే వాడు కంపల్సరిగా శిక్ష వేస్తాడు నీ భర్త వేయక కాలం అనేది శిక్ష కంపల్సరిగా వేసి తీరుతుంది అని నాకు గట్టి నమ్మకం

  • @gogulasudhalatha3333
    @gogulasudhalatha3333 4 месяца назад +4

    సార్,, మేడం,,,, అమ్మాయిలు స్వసంత్రం లేదు కదా సార్ మేడం🙏🙏🙏🙏🙏😭😭😭😭😭

  • @veslibunnu9531
    @veslibunnu9531 3 месяца назад +1

    చక్రవర్తి సార్ మీరు నిజంగా దేవుడు సార్ 🙏🙏🙏🙏

  • @TECHNO777YT
    @TECHNO777YT 3 месяца назад

    Srinivas anevadini kuda line lo thisokoni unte, Anand ki doubt clear Aedhi sir

  • @thirupathiambadipelly2077
    @thirupathiambadipelly2077 4 месяца назад +1

  • @bhavaniyadlapalli6020
    @bhavaniyadlapalli6020 3 месяца назад +1

    Hetsap sir

  • @sriramulumanchuri3682
    @sriramulumanchuri3682 3 месяца назад

    Osey Ramulamma cinema VishnuOsey Ramulamma cinema

  • @makeyammaji3074
    @makeyammaji3074 4 месяца назад

    Asalu ededhanike unnatamainavyakthulu jayamam and dr chakravarthy sir meeku elanti awards ichina takkuve noorellu challagaundandi

  • @poreekaraghuram7121
    @poreekaraghuram7121 3 месяца назад

    Navya kindly do not cry

  • @indurinagireddy1413
    @indurinagireddy1413 3 месяца назад

    😢 chaala badaga vundi

  • @eswarreddy1842
    @eswarreddy1842 3 месяца назад

    That's true love ....but a sister athpu ledu...

  • @agolapuprudhvirajgoud1415
    @agolapuprudhvirajgoud1415 4 месяца назад +1

    Truelove in criminal house.... Heart breaking💔😢.... Vallu kacchitham ga kalapali... Aa prema brathakali,.... A criminal rapist chaavali kulli kulli....

  • @varasalapunyavathi917
    @varasalapunyavathi917 3 месяца назад +2

    Mee Love success kavali

  • @Arjun-tn8hx
    @Arjun-tn8hx 3 месяца назад

    Very good twaralo chellelu puduthundi...
    Nuvvu pinnammanu kanu..

  • @meghamala5886
    @meghamala5886 3 месяца назад +1

    Anadu,me,nana,matlu,patukone,nvu,mosamu,chyaku,,Elate,thalulu,vudu,thakuva,🙏🙏🙏💘🤝💘🏠🌄

  • @thirupathiambadipelly2077
    @thirupathiambadipelly2077 4 месяца назад +1

    ఇట్లా పెళ్లైన వాళ్ళ పరిస్థితులు కూడా ఉన్నాయి

  • @krishnamohan6125
    @krishnamohan6125 3 месяца назад

    ఇదంతా నిజమేనా...లేక

  • @sunithaswathi5620
    @sunithaswathi5620 4 месяца назад

    🙏 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @NandaSaroja
    @NandaSaroja 3 месяца назад +2

    😭😭❤❤💯💯👌👌🙏🙏🙌🙌

  • @adirajurakesh1640
    @adirajurakesh1640 3 месяца назад

    @sir please punished srinivasa pls recommend life sir

  • @samuelnani5639
    @samuelnani5639 4 месяца назад +2

    Meru call cheste Andaru matladthunaru sir ….ade magic

  • @rasaputrarani172
    @rasaputrarani172 4 месяца назад +2

    Oka vela a abbaayi ni chesukunnaa, happy gaa vundaledu.

  • @chittifunnyboy2874
    @chittifunnyboy2874 4 месяца назад +1

    3 episodes lo oke voice tone lady voice

  • @rasaputrarani172
    @rasaputrarani172 4 месяца назад

    Elaanti paristhitulu pakka vaallake jarugutaayi. Cheppinaa, enti manushulu nammaru. Ede kharma.

  • @ramanat4077
    @ramanat4077 3 месяца назад

    Anand real hiro

  • @Iphoneraja2.0
    @Iphoneraja2.0 3 месяца назад +1

    బాహుబలి రేంజ్ స్ర్కిప్ట్ 😂

  • @MdrafiMdrafi-z9c
    @MdrafiMdrafi-z9c 3 месяца назад

    😢😢😢😢😢😢

  • @SR.shankargoud2806
    @SR.shankargoud2806 3 месяца назад +2

    సమాజంలో ఇలాంటి దుర్మార్గులు కూడా ఉన్నారా l బెస్ట్ ఫ్రెండ్ బిడ్డను ఇలా కూడా వాడుకున్నాడా దుర్మార్గుడు 😡

  • @NandiniMundlapati
    @NandiniMundlapati 3 месяца назад

    Valla premane chepalenode tandri ki yemi cheputadu?

  • @Amruthams-sons
    @Amruthams-sons 3 месяца назад

    Anduke evarini nammoddu, believe ur self only

  • @honest1413
    @honest1413 4 месяца назад

    😱ipudu ela, emiti e vipareetham ammayi em cheyali😭😭

  • @JalapathuP
    @JalapathuP 4 месяца назад

    Idhar nikal.kalaandi.sar.A.n❤

  • @poreekaraghuram7121
    @poreekaraghuram7121 3 месяца назад

    Navya hiding something
    Due to I think she is giving respect to you

  • @sriramulumanchuri3682
    @sriramulumanchuri3682 3 месяца назад

    Palli thandriPalli thandriki Koduku AdaAtul makam Suchna

  • @krishnamohan6125
    @krishnamohan6125 3 месяца назад

    ఇదంతా డ్రామా అని అనిపిస్తోంది...మిగతా మీడియా కి రావు ఇలాంటివి ఇక్కడే ఎలా .

  • @YSRCREATIONS1
    @YSRCREATIONS1 3 месяца назад

    Vanni narakaali

  • @libertyimaging3354
    @libertyimaging3354 4 месяца назад

    Ayyo entha Pani jarigindi😢 pilla jeevitham nasanam chesesadu

  • @padmarama7783
    @padmarama7783 3 месяца назад

    Opikaga.undadi.time.gayamu.manipistudi.ammai.kaadate.jivitamu.leadu.anukuts.tappu..

  • @gummadiharanadh5511
    @gummadiharanadh5511 4 месяца назад

    ఇంట్లో veeluni బట్టి చేశాడు కానీ ఇతరులతో yele chestadu

  • @lalithareddy4805
    @lalithareddy4805 3 месяца назад +1

    Vadini jail ki pampali dr sir meeku🙏

  • @arkark4393
    @arkark4393 3 месяца назад

    పాపా బాబు ని వాదులోకోవద్దు plz🙏🏼

  • @mounika3486
    @mounika3486 3 месяца назад

    My god demuda

  • @VRR455
    @VRR455 3 месяца назад +1

    Mi show titles anni ila enduku vuntayi..i this it is all fabricated.

  • @Ramakoteswrarao46
    @Ramakoteswrarao46 4 месяца назад +1

    Very true hanstly super stor of the world cotion my dear doctor Garu & vijaya madam Garu meeku 💯 namaskaramulu 🙏🙏🙏🙏🙏🌹🌹💙💙❤️❤️🎉🎉💯 namaskaramulu 🙏🙏🙏🙏🙏
    My name rk rao Kdp ap Heda office dhille sreendhi R S S GROUP of the company tha government of India limited 💯 namaskaramulu 🙏🙏🙏🙏🙏🎉🎉

  • @Jai5-m5b
    @Jai5-m5b 4 месяца назад +1

    Eh video chusi andar telusukovalsina matter enti antey vayasulo unna aadapilla ni inkokari intlo pettadam chala tappu. 5 months baby mida rape jarugutuna society inka uff

  • @maheshkommu5222
    @maheshkommu5222 3 месяца назад +1

    Anand aa ammi ni miss cheskondi please,, aa ammi dhi thappu kadhu

  • @MallikarjunaTummala
    @MallikarjunaTummala 4 месяца назад +1

    Ok mari valla Amma?

  • @nagarajupothanaboina6950
    @nagarajupothanaboina6950 3 месяца назад

    Premakadha chithram 2 moviee

  • @Arjun-tn8hx
    @Arjun-tn8hx 3 месяца назад

    Aa Ammayi elantido,, aa Thandri elantivado, papam prema pichhi mudirina Koduku, karma ra babu...

  • @SangamreddyEshwar
    @SangamreddyEshwar 3 месяца назад +1

    Naku English radhu sir messetet vunta esheme chandhi

  • @swarupbhaskar3640
    @swarupbhaskar3640 3 месяца назад

    Sollu videos amma....anthaa screpted videos ani clear gaa telustundhi amma...

  • @naveen0805
    @naveen0805 4 месяца назад

    Bro ani script a okasari alochinchu justification videos petaru fir cheste repirts petaru all fake script

  • @chinnambabuchinnambabu168
    @chinnambabuchinnambabu168 4 месяца назад +1

    E program motham Baga mosam

  • @bhargaviswarna7994
    @bhargaviswarna7994 4 месяца назад

    Chi chi andharuu elane unnaruu😢😢😢

  • @sunithach2800
    @sunithach2800 3 месяца назад

    wrong decision kalyan garu

  • @HusainbashaShaik
    @HusainbashaShaik 3 месяца назад

    ANANDmeenannaintahelpchesikudAbudidLoposinapannireaanandnawyAstorychusichaslakanniru.aapukolekachalBDPDdMAnNd

  • @Hari-oy6il
    @Hari-oy6il 3 месяца назад

    Navya - naveen anta...ante script ee

  • @ranganayakulu574
    @ranganayakulu574 3 месяца назад

    Anchor ni maarchandi ra babu
    Eeme over acting chudaleka potunnamu.
    Doctor garu la normal ga maatladichu ga . Antha over acting avasarama?