అన్న గొర్రెలను అన్ని బక్కగానే ఉన్నాయి మీరు చెప్పినట్టు 5/6 కేజీలు అంటున్నారు వాటిని చూస్తే బక్క చిక్కి పోయి ఉన్నాయి వాడిని మీరు కొనుగోలు చేసి ఎన్ని రోజులు అయింది వాటికి మీరు ఇంతవరకు ఎంత వాడారు
అన్నా ముచ్చట చెప్తే నమ్మేవిధం గా ఉండాలి tmr కేజీ 15 వేసుకున్న గొర్రెకు 3కేజీ లు అంటే రోజుకు 45₹ నెలకు 1350 4నెలలకు 5400 ఐతే నువ్వు తెచ్చేది 7000 లకు అమ్మేది మరి మీరే చూసుకోండి నాకు తెలిసి గడ్డి పెంచి మెపండి డబ్బున్నోడు చాలా చెప్తాడు ప్లీజ్ నమ్మకండి
నా దగ్గర రోజుకు 100 గ్రాములు పైన పెరిగిన పొట్టేలు ఉన్నాయి.. అందుకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి.. పొట్టేలు పిల్ల కనీసం 20kg లు పైన ఉంటే, అది మన ఇచ్చే గడ్డిని, దాన, లివర్ టానిక్ ని బట్టి, బ్రీడ్ నీ బట్టి కచ్చితంగా 100gm పైన పెరుగుతుంది..
Jeevalu chustuntey Anni bakka bakka ga unnai.. 6kgs per month weight la kanipichadam ledu..
అన్న గొర్రెలను అన్ని బక్కగానే ఉన్నాయి మీరు చెప్పినట్టు 5/6 కేజీలు అంటున్నారు వాటిని చూస్తే బక్క చిక్కి పోయి ఉన్నాయి వాడిని మీరు కొనుగోలు చేసి ఎన్ని రోజులు అయింది వాటికి మీరు ఇంతవరకు ఎంత వాడారు
tmr good information if it increase 5kg weight fodder problem solve
Nice brother Good information ❤
It's only for tmr advertising
Good morning 🌄
❤❤❤❤❤
Brother 20 rs kg tmr daily 2 kgs veskuna 40*30=1200 waste a kada bro ila chuste
Tq bro
అన్నా ముచ్చట చెప్తే నమ్మేవిధం గా ఉండాలి tmr కేజీ 15 వేసుకున్న గొర్రెకు 3కేజీ లు అంటే రోజుకు 45₹ నెలకు 1350 4నెలలకు 5400 ఐతే నువ్వు తెచ్చేది 7000 లకు అమ్మేది మరి మీరే చూసుకోండి నాకు తెలిసి గడ్డి పెంచి మెపండి డబ్బున్నోడు చాలా చెప్తాడు ప్లీజ్ నమ్మకండి
ఇక వేరుశనగ చెక్క, మొక్కజొన్నలు, మెడిసిన్లు తడిసి మోపెడు ఔతుంది.
ఇక రైతులకు గిట్టుబాటు ఐనట్టే!
Bro tmr food ye type breeds ki pettochu like " gujri " siroin type pettocha reply me brother ❤
నేను అసలు దాన పెట్టాను 3 కేజీ పక్క పెరుగుతాయి..
Sss
Cost cheppandi brother
25kg 450
TMR ante total mixed ration bro
అన్న భూమి లేకున్నా టౌన్ లో ఉండే వాలు 100 గొర్రెలు పెంచాలి అంటే ఎన్ని గజలు జగా కావాలి ఓన్లీ దానాలు కొనుక్కొచ్చి పెంచుచ అన్న
Ye town...midi.. Hyderabad or
@@Kiran2025-c3v ha
TmR vesty pacha gadi veyanakarlidha sir
TMR వేస్తే ఫార్మర్ రోడ్డుపైకి వస్తాడు పక్కా....
TMR each kg 18 rupees undhi, manaki profit eami vastundhi,
Bro govt subsedy isthundhi kg 6.5 rs.in ap.
Ap lo ekkada dorukutundi brother
Sacchivalayam loo vetarnety doctor no Kalavandi aayane supply chesthadu.
Sacchivalayam loo vetarnety doctor no Kalavandi aayane supply chesthadu.
100 sheep's daily 50 kgs of TmR mixture of chaped super Napier grass
Enni kglu vuntundhi 1bag ret Entha brother
అన్న అలీ
ఏ గొర్రె అయిన రోజుకి 50 గ్రాములు మాత్రమే పెరుగుతుంది
నా దగ్గర రోజుకు 100 గ్రాములు పైన పెరిగిన పొట్టేలు ఉన్నాయి.. అందుకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి.. పొట్టేలు పిల్ల కనీసం 20kg లు పైన ఉంటే, అది మన ఇచ్చే గడ్డిని, దాన, లివర్ టానిక్ ని బట్టి, బ్రీడ్ నీ బట్టి కచ్చితంగా 100gm పైన పెరుగుతుంది..
నేనైతే, లోకల్ లో దొరికే బ్రీడ్ ఏ పెంచుతాను.. ఐతే మంచి పొడువు, బలం, కనీసం 15కేజీలు ఉన్న పిల్లల్ని తీసుకొని పెంచుతాము..
నేను లివర్ టానిక్ రెండు రోజులకు ఒకసారి 10ml కచ్చితంగా ఇస్తాను.. లివర్ టానిక్ గురించి కొంచం enquiry చేస్తే 130/140Rs లో లీటరు దొరుకుతుంది..
ని నెంబర్ చెప్పు అన్న @@shortsByRTM
How much cost t m r kg
Monthly 6kg no possibility bro
కసాబా వేరు ఎక‌్కడ దొరుకుతుందో
One meal veste kuda 5 kgs vastadi iam using
Tmr rate cheppandi
Tmr cost
Not impossible
అన్నా నమస్తే మీ అడ్రసు కాంటాక్ట్ నెంబర్ ఇవ్వండి
Anna tmr ekkada dorukutundi cast address cheppandi
Bro TMR antee enti bro
Cast entha
Every former name,cell number Compulsory pettandi
Nenu youtube videos chusi TMR tepinchanu oka pottelu kuda asalu tinaledu
See tmr will cost u 20 per kg he will give one time tmr remaining grass it waste
😂
Cost entha padindi bro
ఎందుకు తినలేదు
@@korivipatishekulayya2176 ma side brown pottelu bro avi tinaledu may be nellore judipi macherla breeds bagane tintunayi anukunta
18 rps per kg
Anna ee tithi pho no kavali
Per bag price and Wait entha untadi
This feed no income
Anna I want tmr cost and phone number
First tadabadakunda matladatam nerchuko rabro
ఈ youtuber చెప్పేవన్నీ అబద్ధాలే
Farmer number please
Raithu contact number please
Tmr cost eantha