మన బాష యాస లను బ్రతికిస్తున్న కళాకారులందరికి తెలంగాణ ప్రజలందరూ రుణ పడి ఉన్నాం. మన ఉనికిని సజీవంగా ఉంచే ప్రయత్నం చేస్తున్న selime tv బృందానికి take a bow
Great... Your maintaining different vocal for each song... Like SP Balu... It's very rare in folk field. Nice song... Namdev sir you are always rocking...
💐💐ఈ పాట చాలా అద్భుతంగా వ్రాసారు &పాడారు సూపర్ లిరిక్స్👌😍💐💐 అందరికి heartyful అభినందనలు🙏🙏💐💐ఈ పాటలో మాకే పోతులగా మనుషులమైన మనకు ఎన్ని కష్టాలు వచ్చిన నిలదొక్కుకొని ధైర్యంగా ఆనందంతో ముందుకు సాగిపోవాలి...👏👏 💐💐Good song👌😍👏👏💐💐
అలనాటి తెలంగాణ జానపద పద వివరణ..తమ జీవన విధానమే పాట గా. తెలంగాణ జన . పద. గలం . నేటి మన తెలంగాణ జానపదo
శ్రీరామ నందన.. మేకపోతు పాట:
*ప్రాణం గాలిలో కలిసిపోతున్నా..
*తనువు తునాతునకలు అవుతున్నా..
*అనుక్షణం.. ఆనందంగా.. ప్రతిక్షణం పరవశించి పోవడమే జీవితం.. అని చెప్పే.. స్వచ్ఛమైన జానపదం.. ఈ మేకపోతు పాట.
*కత్తులతో కరకర కోసి.. తిత్తులు తీసినా కూడా..ఊయల జోల పాట అని మురిసిపోతుంది
SeLiMe TV లో..😊👌👌👌
మీ అమూల్యమైన స్పందనకి హృదయపూర్వక ధన్యవాదాలు
Siddu
Superb words sir
మనం చనిపోతున్న సరే ఇంకొక్కరికి ఆనందం పంచివ్వాలి అని అర్థం చాలా బాగుంషి
Nyc and sad 😭 comment also
పాట వినక ముందే కామెంట్ నాది 😀😀😀 ఎలా అయిన లావణ్య సాంగ్ అంటే సూపర్ హిట్👍👍
S
చాలా బాగుంది అన్న... ప్రతి విషయాన్ని positive గా ఆలోచించాలి అనే అంశం బాగుంది అన్న
No this is bonalu song
మన బాష యాస లను బ్రతికిస్తున్న కళాకారులందరికి తెలంగాణ ప్రజలందరూ రుణ పడి ఉన్నాం. మన ఉనికిని సజీవంగా ఉంచే ప్రయత్నం చేస్తున్న selime tv బృందానికి take a bow
మీ ప్రోత్సాహానికి చాలా ధన్యవాదాలు.
Anna nenu kuda songs paduthanu oka avakaasham ivvandi bro plz
నేను చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మ ఈ పాట పాడుతూ పడుకోపెట్టేది ఇప్పుడు మళ్లీ వింటున్నాను thank you time and all the best whole team members
మేకపోతు లో ఇంతటి గొప్ప ఉదాసీనత భావం కలదా...
GreaT.
సాంగ్ చాలా బాగుంది, లావణ్య నోట ఇంకా బాగుంది
Thank you so much
చాలా లోతుగా ఆలోచించి మేకపోతు కు పాటకు ప్రాణం పోసిన టీమ్ సభ్యులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు
Great... Your maintaining different vocal for each song... Like SP Balu... It's very rare in folk field. Nice song... Namdev sir you are always rocking...
లావణ్య వాయిస్ నుండి వెలువడిన మరో ఆణిముత్యం లాంటి పాట. GL NAMDEV గారి మ్యూజిక్ కూడా సూపర్
ఎందుకో ఈ సాంగ్ dj version లో ఈ బతుకమ్మ పండుగకు దూమ్ము లేపుతుంది అనిపిస్తుంది
తెలంగాణ యాస, బాషను పాటల రూపంలో బ్రతికిస్తున్న మీ అందరికీ మనస్పూర్తిగా ధన్యవాదాలు.పాట చాలా చాలా బాగుంది.తెలంగాణ యాస, భాషకు అద్దం పట్టినట్టు ఉంది.👌👌
L0
P
అద్భుతమైన పాటను అందించారు మీరు వందనాలు.
💐💐💐💐💐💐💐💐💐
💐💐ఈ పాట చాలా అద్భుతంగా వ్రాసారు &పాడారు సూపర్ లిరిక్స్👌😍💐💐
అందరికి heartyful అభినందనలు🙏🙏💐💐ఈ పాటలో మాకే పోతులగా మనుషులమైన మనకు ఎన్ని కష్టాలు వచ్చిన
నిలదొక్కుకొని ధైర్యంగా ఆనందంతో ముందుకు సాగిపోవాలి...👏👏
💐💐Good song👌😍👏👏💐💐
మీ అమూల్యమైన అభిప్రాయం తెలిపినందుకు చాల చాలా ధన్యవాదాలు.
సూపర్ అవ్వా..
నీ వల్ల పాటని మరో తరానికి అందించి, పాటకి ప్రాణం పోస్తున్నావు.
జానపదాన్ని బ్రతికిస్తున్నావు.
అంతరించిపోతున్న ఈ కాలంలో పల్లెటూరు లో పాడే పాటలు జానపదాలు ఇలాంటి పాటలు మరెన్నో పాటలు రావాలి అని కోరుకుంటున్నాను
Super మేక ఫీల్ 😓😓😓😓😓
like you 😊
Anna akkani interview chesinandhuku thank you soooo much anna
మాములుగా లేదు song ఇప్పటికి చాలా సార్లు విన్న 🙏🙏❤❤
Super song Super music Super voice Super lyrics, all da best లావణ్య nd team
Supar akka pata nachinavallu okka like kottandi👌👌👌👌❤️❤️❤️
Lyrics bagundhi superb
25 years back నేను విన్న ఈ సాంగ్
మళ్లీ ఇప్పుడు వింటున్న 👍👍👍👌👌
చాలా రోజుల తర్వాత మళ్ళీ వింటున్నందుకు చాలా సంతోషంగా ఉంది
Thank you so much
శిస్టర్ నీ గొంతు చాలా బాగుంది
Pata la uuta mana Selime Tv
Lirics exllent
Lavanya as usual rocks
Voice is really awesome... Matti gonthu ki best example
పరిస్థితులు ఎంత కఠినంగా మారుతున్నా ప్రతిదశలోనూ అందులోని పాజిటివ్ కోణాన్ని మాత్రమే మదిలోకి తీసుకుని ముందుకు పోవాలని చాలా చక్కగా చెప్పారు👌👌👌👌
Super hiegrahir tworvhwotv
Hii
Hi chinna
Sopru songs hitsongs 👍👍👍👍👍
Sopru songs hitsongs 👍👍👍👍👍
చాలా బాగా చక్కగ మన సంప్రదాయ పద్దతి లో బాగా పాడినారు 🙏
Excellent song super ga padaru Lavanya garu thank you mam
లావణ్య చాలా మంచి సింగర్ ఏ పాట పాడిన పాటకు ప్రాణం వస్తుంది
Super song akka👌👌👌👌
అద్భుతమైన రచన....రాసిన వారికి అభినందనలు 🙏
Super Song chala Baga padavu akkaya🥰
Lavanya sang chala bagundi ❤️❤️❤️
All the best to team SeLiMe
Thank you so much for your compliment 🎉
👌👌👌Lavanya Akka👍👍
చికినబొక్కలు కాకులు ఎత్కపొంగ్గ కాశి పోతున్న .......సూపర్ ఫీల్
Super thalli chala baga padavu maa funniest lyrics nice song to hear.Tq. Lavanya garu.
ఇప్పటినుండి అయినా మటన్ తినుడు బందు చెయ్యాలి.... ఫాపం మేక పోతు...
తెలంగాణ అంటే జానపదాలకు నీలయం
Supar vaice supar singing lavanya Akka
Excellent song Lavanya garu👌👌👌
chala bagundi e song good team work kiraaaaaaaaa
సూపర్ హిట్ నైస్ సాంగ్స్
సూపర్ సాంగ్ అక్క మంచి మేక పోతు అన్ని కన్సపేట్ 💖🙏🤗
బాగుంది సాంగ్...బాగా పాడవురా..చెల్లి లావణ్య
సూపర్ సిస్టర్ సాంగ్స్
Super ఛికిన బొక్కలు కాకి లు ఎతుక పోంగ కాశికి పోతాన్న అని సూపర్ గా వర్లించారు.
నిజముగా సాంగ్ లో చాలా అర్ధం వుంది జీవితం గురించి చాలా బాగా చెప్పారు
చాలా అద్భుతంగా ఉంది సాంగ్ లావణ్య సూపర్ సూపర్
ధన్యవాదాలు
Lavanya garu super paadinru
super voice sis meadhi
vintunte vinali anipinche tone meadhi
e song ki itone super ga match అయింది
లావణ్య గారు మీరు ఏ పాట పాడిన సూపర్ 👌
Song chala baga undhi
Excellent song lavanya garu💐💐💐
Lovely 😍 akka..nice song 🎵
లావణ్య ఏ పాట పాడిన సూపర్ నాకిష్టమైన సింగర్ 👌👌👌
Super akka ni songs baguntai
Your voice is superb Akka.chala baga padataru akka meeru..ur every song is super. I listened ur every song Akka.amazing voice..
అర్థ వంతమైన సాంగ్ సూపర్
లావణ్య గారు super 👌👌👌 అబ్బా మేకపోతు గ్రేట్
Video cheddama song bagunttadi manchi hit vasthadi
Cheyyali thvaralo
లావణ్య అక్క మీ సాంగ్స్ అన్ని సూపర్
Akka mi songs pothunna prananiki upiri posinattu untay akka 👌👌👌👌👌👌
Sprr👌👌👌👌👌
Super sister
Insta lo reels chusi mari chusthunaa it's super🙋♂️
Thank you so much
@@selimetv5795 ☺☺
Super song manchi ardham cheppinav lavanya dhaniki antha kastapettina dhani anandham chappalenu super 🙏🙏🙏 make pothuku
Super sis Ni voice👌👌👌
Nice 👍👌👌🎉🎊💐
Thank you
చాలా కొత్తగా ఉంది అన్న మేకపోతు మీద పాట 👌👌
ధన్యవాదాలు. 🎉🥳
పాట వింటే తెలుగును మళ్ళీ నేర్చుకొన్నట్టు అనిపిస్తుంది , తెలుగు మళ్ళీ మళ్ళీ చిగురించుకొంటుంది మన జనపదాల్లో ఇప్పుడు...
పాటలో అర్థం చాలా బాగుంది అక్క 👌👌👌👌
Fan of lavanya Akka voices👌👌👌👌👌
Super పాడారు అక్క సాంగ్ మీరు ఎ song పాడిన కానీ..super 🙏👌🙏🎈
Super song🎵🎵🎵 💐💐💐💐
Superr akka ♥️
Thank you
Saper 😍♥️💚
సాంగ్ సూపర్ అన్న పడిన లావణ్య గొంతు సూపర్
Super lyrics 👏👏nice akka 💖
Superakka
Super. Medam me. Habemani. Parsuram.👏🤝
Akka mi voice super 🙏🙏🙏👍
Super 👌👌💖
Sopru songs hitsongs 👍👍👍👍👍
జెనిగా అయిపోయింది ఇప్పుడేమో మేక పోతు లావణ్య గారు జంతువులు అన్నింటి మీద పాటలు అద్భుతం గా చేయండి all the best
Jenige Song 🎵 laga vundhi..
Supperbb Akka ❤❤❤
Chala bagundi song
Super singer akka Nuv chala bagaundhi..👌👌👌👌✊
Exlent ga unadha akka super 😍🥰😘
Nice song and super lyrics
Super nice 👌song and super 👌voice madam
Super song assam🌹🌹🌹🌹🌹🌹👌👌👌👌👌💗
Super akka ur voice iam a ur big fan .......
Wow superb
Super Anna very nyz song🎵 😍😍
లావణ్య మేడం మీ సాంగ్స్ సూపర్
Super song madam God bless to u