నేటికీ భద్రపరచబడిన నాగుల నిధి! ప్రజలకు నాగరికత చెప్పిన నాగులు!

Поделиться
HTML-код
  • Опубликовано: 19 сен 2024
  • ENGLISH CHANNEL ➤ / phenomenalplacecom
    Facebook.............. / praveenmohantelugu
    Instagram................ / praveenmohantelugu
    Twitter...................... / pm_telugu
    Email id - praveenmohantelugu@gmail.com
    మీరు నాకు మద్దతు ఇవ్వాలనుకుంటే, నా Patreon ఖాతాకు లింక్ ఇక్కడ ఉంది - / praveenmohan
    Hey guys! దీని ముందు episodeలో, ఆ అడవిలో ఉన్న గిరిజనులు నా దగ్గర, ఒకవేళ నేను వంద మైళ్ళ radiusలో అంటే వంద మైళ్ళ వ్యాసార్థంలో ఉన్న ఒక చీలిన రాయిని కనిపెట్టగలిగితే, నా వల్ల ఈ నాగాలు ఇంకా Valaiyar గురించి ఇంకా బాగా తెలుసుకోవచ్చు అని చెప్పారు. వాళ్లు వాళ్ల పూర్వికుల నుండి ఇంకా వాళ్ల తార తరాల నుండి ఈ చీలిన రాయిని గురించి వినబడ్డారంట. కానీ నిజానికి అది ఎక్కడ ఉందని వాళ్లకే తెలియదు. నేను googleలో search చేసినప్పుడు, ప్రపంచంలో ఉండే చాలా చీలిన రాళ్లను కనిపెట్టగలిగాను. కానీ ఈ జవ్వాధు కొండల నుండి వంద మైళ్ల radiusలో ఉన్న ఒక బండరాయిని నేను onlineలో కూడా కనిపెట్టలేకపోయాను.
    అందుకని, నేనే ఈ వంద మైళ్ల radiusని అన్వేషిద్ధం అనుకోని, వెతకడం start చేశాను. ఈ అన్వేషణ నన్ను చాలా దూరం తీసుకెళుతుంది, నేను ఇప్పుడు ప్రపంచంలో ఉండే చాలా మారుమూల ప్రదేశంలో తిరుగుతున్న, ఈ placeలో ఏమి లేవు, ఒక చెట్టు, ఒక building, అంతెందుకు మనుషులు కూడా లేరు అని చెప్పొచ్చు. ఇక్కడ, ఎక్కడైనా ఆ పెద్ద చీలిన రాయిని కనిపెట్టగలనా? దగ్గరలో ఒక్క బండరాయి ఉన్నట్టుగా నాకు కనిపించలేదు. నేను చాలా రోజులుగా వెతుకుతున్నాను, అప్పుడే, నేను ఒక interesting అయిన విషయాన్ని చూసి stun ఐయ్యను.
    గిరిజనులు మరుగుజ్జులను వాలియర్ అని అన్నారు గుర్తుందా? వాలియర్ అనే పేరులో కీళ్వాలై , మేల్వాలై అని రెండు గ్రామాలు ఇక్కడ ఉన్నాయి. అంతేకాక ఇక్కడ ఉండే ప్రజలు వాలియర్ను దేవుళ్ళు అని చెప్తున్నారు, వాలియర్లకు మనుషులతో ఇక్కడ నుండే సంబంధం మొదలైందని, వాళ్లే ఈ రెండు గ్రామాలను సృష్టించారని ఇక్కడ ఉన్న ప్రజలు చెప్తున్నారు. ఇదే కీళ్వాలై అనే గ్రామం, ఇక్కడ ఎక్కడో ఆ చీలిన రాయి ఉన్నట్టు ఈ గ్రామస్థులు చెప్తున్నారు. ఈ చీలిన రాయిని రత్తకల్ అని పిలుస్తారు, అంటే తమిళంలో 'రక్తపు రాయి' అని అర్థం, దానికి ఒక విచిత్రమైన కథ ఉందంట, అది నేను మీకు few minutesలో చెప్తాను.
    అప్పుడే suddenగ, దూరంగా ఒక పెద్ద బండ రాయి, విచిత్రంగా సగంగా cut చేసినట్టు, విడిపోయినట్టు నేను చూసాను. గిరిజనులు మన దగ్గర చెప్పిన బండ రాయి ఇదే అనడంలో, ఏ ఒక సందేహం లేదు, ఇంకా ఈ బండరాయి కింద metal fenceని పెట్టినట్టు మనం చూడవచ్చు. ఇది ఒక మంచి news ఏ. ఎందుకంటే కత్చితంగా ముఖ్యమైన విషయం ఏదో ఒకటి ఇక్కడ ఉండాలి, అందుకే వాళ్లు దీని చుట్టూ ఒక పెద్ద కంచె వేశారు. అయితే, Geologistsలు ఈ బండరాయి సహజంగానే చీలిందని చెప్తున్నారు.
    కానీ ఇది నిజంగానే సహజంగ జరిగిందా? లేదా ఇంత పెద్ద బండని మనుషుల వల్ల సగంగా split చేయడం కుదరదని అనుకోని, ఇది సహజంగా జరిగిందని మనకు మనమే convince అవుతున్నామా? లేదా ఒకవేళ వాలియర్లు అంటే నాగులు ఏదో ఒక విధమైన advanced technologyని use చేసి, ఈ బండని రెండుగా split చేసిఉంటారా?దీన్ని మనం పై నుండి చూసేటప్పుడు, clearగ ఇది cut చేసినట్టు మనకు కనిపిస్తుంది, అంటే ఒక breadని ఎలా easyగ, రెండుగ cut చేస్తామో ఆవిధంగా ఎవరో ఈ బండని cut చేసినట్టు ఉంది.
    ఈ cutని చూస్తుంటేనే చాలా smoothగ ఉంది, ఈ split naturalగ జరిగే అవకాశమే లేదు. నిజంగా ఈ పెద్ద చీలిన రాయికి మధ్యలో నడవడం చాలా different అయిన experienceగ ఉంది, నేను దానిని మాటల్లో చెప్పలేక పోతున్నాను. నేల నుండి చూసేటప్పుడు ఈ బండ రాయి నిజంగా చాలా పెద్దగా ఉంది, ఇక్కడ మనుషులు ఉండడానికి ఇంకా rest తీసుకొనే placeగ లేదా నిద్రపోవడానికి కూడా use చేయవచ్చు. నేను ఇప్పుడు రెండు bread ముక్కల మధ్య ఇరుక్కుపోయిన ఒక చీమ లాగ నాకు అనిపిస్తుంది. ఇది ఇతరుల నుండి safeగ దాక్కోవడానికి లేదా రహస్యమైన విషయాలను చేసే ఒక placeగ ఉండుంటుందా?
    ఈ బండరాయి మొత్తం, దాదాపు 50 అడుగుల పొడవు, 60 అడుగుల వెడల్పు ఉంటుంది, ఇంకా ఈ రెండు ముక్కలను చూస్తుంటే, ఏదో ఒక పెద్ద పక్షి యొక్క రెక్కలు లాగ కనిపిస్తున్నాయి కదా! ఇక్కడ ఉన్న గ్రామస్తులు చాలా విచిత్రమైన కథలను చెప్తున్నారు, ఏది నమ్మాలో, ఏది వదిలెయ్యలో తెలియట్లేదు. Exampleకి కొంత మంది దీన్ని రత్తకల్ అని చెప్తున్నారు, ఎందుకంటే వాళ్లు ఈ బండ పైన ఒక రహస్యమైన దారి ఉందని, అది ఒక మూతతో cover చేసి ఉందని, అప్పుడప్పుడు దీని నుండి రక్తం కారుతుందని చెప్తున్నారు. ఈ బండరాయిని బాగా గమనించి చూస్తే, అందులో reddish colourలో జాడ ఉన్నట్టు మనకు కనిపిస్తుంది, అది చూస్తుంటే దాదాపు engine oil లాగ ఉంది.
    Normalగానే రాళ్లు నీళ్లను పీల్చుకుంటుంది, తర్వాత కొన్నిసార్లు మిగతా particlesతో పాటు నీళ్లను కూడా విడుదల చేస్తుంది. అందుకేనేమో దీన్ని ఎక్కువుగా గ్రామస్థులు రక్తం అని అనుకుంటున్నారు, అందుకనే దీన్ని రత్తకల్ అని పిలుస్తున్నారో ఏమో. కానీ ఆశ్చర్యం ఏంటంటే, పైన నిజంగా ఏదో కప్పినట్టు మూతలాగా ఉంది. ఇక్కడ problem ఏంటంటే, ఈ గ్రామస్థులు దీని పైకి ఎక్కి పైన ఎంఉందని చూసే అవకాశం లేదు. నా దగ్గర ఇప్పుడు ఒక drone ఉంది, దాన్ని use చేసే, పైన ఎం ఉందని మీకు చూపిస్తున్నాను. ఈ మూతను, వాళ్లు చూసే అవకాశం లేకుంటే గ్రామస్థులకు ఎలా దీని గురించి తెలిసింది?
    ఇందులో మరీ ముఖ్యంగా జవ్వాధు కొండల్లో నివసించే గిరిజనులు ఎప్పుడూ ఈ అడవి నుండి బైటికే రారు, అలా ఉంటె ఎలా వాళ్లకు ఈ చీలిన రాయి గురించి తెలిసుంటుంది. ఈ కంచె లోపల ఏముంది? చుట్టూ పక్కల ఏమి లేని placeలో ఉండే ఈ బండరాయి చుట్టూ ఎందుకు కంచె వెయ్యాలి? ఇక్కడ మనం archeology departmentకి సంభందించిన signboardsని చూడవచ్చు.
    #నిజమైనచరిత్ర #praveenmohantelugu #ప్రవీణ్_మోహన్

Комментарии • 239

  • @PraveenMohanTelugu
    @PraveenMohanTelugu  2 года назад +48

    మీకు ఈ వీడియో నచ్చితే, మీరు వీటిని కూడా ఇష్టపడతారు:
    1. చరిత్రకు ముందు జరిగిన పూర్వ చరిత్రం - ruclips.net/video/-bwCBSP3m04/видео.html
    2. పాతకాలంలో ఇలానే జాతకం చూస్తారా - ruclips.net/video/8bOX5RXMJts/видео.html
    3. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరల గుడి - ruclips.net/video/x3dMpBHA2pU/видео.html

    • @viking9056
      @viking9056 2 года назад +1

      You're a true legend

    • @devaranagamani782
      @devaranagamani782 Год назад

      Tremendous efforts. Thanking you.

    • @vijaykumarnarendramodi4991
      @vijaykumarnarendramodi4991 Год назад

      ప్రాణాలను సైతం లెక్కచేయకుండా మీరు మన దేశ చరిత్రను అధ్యయనం చేస్తున్నారు మీరు గొప్పవారు నా వందనాలు

  • @alagandulasandeep9148
    @alagandulasandeep9148 2 года назад +73

    చరిత్రను వెలికి తేస్తున మీకు ధాన్యవాదాలు

  • @zakirabanu9862
    @zakirabanu9862 2 года назад +116

    మన దేశంలో చరిత్ర అంతా చాలా నిర్లక్ష్యం చేయబడింది.ఇది సిగ్గు పడాల్సిన విషయం.మి resarch amezing 👌👍🙏🙏🙏🙏

    • @sangitaraomadireddy121
      @sangitaraomadireddy121 2 года назад +5

      నాగరికత పుట్టింది భారతదేశం లో అని స్పష్టం అవుతుంది మన దేశం లో వుండే పురాతన మైన వింతలు చూస్తుంటే కాని ఈ నిజాన్ని ఎవ్వరూ ఒప్పుకోరు

    • @zakirabanu9862
      @zakirabanu9862 2 года назад +4

      @@sangitaraomadireddy121 ఇంతవరకు మనం ఆంగ్లేయుల చే రాయబడిన చరిత్ర పాటలనే చదువుతున్నాం.ఇందులో భారతీయ నాగరికత సంస్కృతి పూర్తిగా భూస్థాపితం అయాయి.నేడు బయటకు వస్తున్న విషయాలు పూర్తిగా పాత చరిత్రనే మార్చివేస్తుంది.

    • @sirishasanganaboina102
      @sirishasanganaboina102 2 года назад +1

      @@zakirabanu9862 yes

    • @vlogs4082
      @vlogs4082 2 года назад +1

      అవును

    • @sangitaraomadireddy121
      @sangitaraomadireddy121 2 года назад +3

      @@zakirabanu9862 అవును మన. పుర్వికుల అమాయకత్వం మరి ఎధిరించ లేని స్థితి ఇంకా ఎదుటివారి ని గౌరవించే మంచి తనం ఇవ్వే మన దేశ సంస్క్రుతిని గొప్ప తనాన్ని బయటకి రాకుండా చేశాయి ఇప్పుడు ఇప్పుడే మన మేల్కొన్నాము అప్పట్లో కూడా మన వారిలో ఐకమత్యం లేదు అని అందుకే బ్రిటిష్ వారిని ఎధుర్కొలెక పోయాము అని అంటారు

  • @Sreekanthbolla8
    @Sreekanthbolla8 2 года назад +20

    ఇన్ని సంవత్సరాలు మీ ఇంగ్లీష్ ఛానల్ లో చూసాం... ఇప్పుడు మీ తెలుగు లో ఛానల్ లో చూడటం సంతోషం గా ఉంది...

  • @chinnadomala1685
    @chinnadomala1685 2 года назад +10

    అటువంటి గుర్తులను సిందూ లోయ నాగరికత లో ఉన్న గుర్తుల లా కనిపిస్తున్నాయ్.

  • @ramaswamya1178
    @ramaswamya1178 2 года назад +21

    Sir meeru నిజంగా దేవుడు sir mana దేశంలో vunna చరిత్రను మేం మీ ద్వారా choostunnanduku మీకు chala thanks sir

  • @rameshkumar-he8zs
    @rameshkumar-he8zs 2 года назад +25

    ఈ సృష్టిలో ఉన్నది అంతా ధ్యానం, spirituality కోసం తెలుసుకోవలసిన అవసరం ప్రజలకు ఉన్నది అని మీ ఛానల్ ద్వారా అందరికీ తెలియడం చాలా సంతోషకరమైన విషయం

  • @tirumalajyothi4841
    @tirumalajyothi4841 2 года назад +33

    సూపర్ వీడియోస్ ప్రవీణ్, నాకు హిస్టారికల్ ప్లేసెస్ అంటే చాలా ఇష్టం, బట్ ఇంత డీప్ గా చూడటం నీ వీడియోస్ లోనే, 👌🏻👌🏻👌🏻 ప్రవీణ్ కీప్ ఇట్ అప్

  • @sreenivasulunataraja111
    @sreenivasulunataraja111 2 года назад +19

    మోహన్ గారు వీడియో చాలా బాగుంది మీరు చాలా కష్టపడి ఈ వీడియో అందించారు ధన్యవాదములు 🙏

  • @kiyo9291
    @kiyo9291 2 года назад +6

    మీరు ఖచ్చితంగా కనిపెట్టగలరు 👍

  • @dabberusivasramani7587
    @dabberusivasramani7587 2 года назад +26

    వళియర్స్ అంటే ఏలియన్స్ అని స్పటం గా తెలుస్తోంది, పెయింటింగ్స్ మనకోసం ప్రూఫ్ వదిలేశారు అది మనం అర్థం చేస్కోవాలి

  • @aroundtheworld1735
    @aroundtheworld1735 2 года назад +15

    Indian government should be given an award to Praveen mohan sir

  • @sukumar1384
    @sukumar1384 2 года назад +10

    మీకు చాలా కృతజ్ఞతలు🙏🙏🙏🙏మంచి విషయం తెలుసుకున్న 🙏

  • @chilakapatiseshapadmavathi5873
    @chilakapatiseshapadmavathi5873 2 года назад +12

    Great work by Praveen Mohan .

  • @ilovemylife3836
    @ilovemylife3836 2 года назад +10

    Great fan of Praveen mohan....fan since 2016 ❤️

  • @hasivam
    @hasivam 2 года назад +13

    Purely addicted your videos brother🙏

  • @anuradha-kx4yg
    @anuradha-kx4yg 2 года назад +25

    Wow.. Praveen
    Worth watching the video. Now I understand that our ancient culture always depicted whatever they saw. They respected and learnt things from others.. Even it may be from aliens too.

  • @tharuntejanaidu6894
    @tharuntejanaidu6894 2 года назад +6

    7.0 వద్ద వినాయక god 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @Srinivas_Flows
    @Srinivas_Flows 2 года назад +7

    Thank you Praveen for your wonderful service towards Indian culture..... don't go alone plz take support of the local people ....take care

  • @nageshwaraob4760
    @nageshwaraob4760 2 года назад +5

    riport experience super good working congrats thanks

  • @MeraBharaatMahaan9867
    @MeraBharaatMahaan9867 2 года назад +6

    You are the Master of Real Archeologist Hats off my Dear Friend😐

  • @krishnamohanchavali6937
    @krishnamohanchavali6937 2 года назад +4

    చాలా అద్భుతమైన రీసెర్చ్ చేస్తున్నారు చాలా చాలా చాలా బాగున్నాయి మీరు చేసే వీడియోస్ 🙏💐👌👌👌👌👏👏👏👏👏

  • @ramchander1688
    @ramchander1688 Год назад

    నాగ జాతి ప్రజలు,రాజుల కాలం చాలా పురతన మైంది . చరిత్రను కొంత మంది మార్కులు మనకు వేరేగా చెప్పారు , వారు చెప్పింది నమ్మలంటే ..... చదువు కోనివ్వ లేదు.
    మీరు చేసన్న పని చాలా గొప్పది.
    Hat's off to you 🙏

  • @chakrichakravarthi746
    @chakrichakravarthi746 2 года назад +6

    Praveen Mohan garu, great, Telugu vachhina radani cheppukune vaari kante meere better, keep it up.!!.

  • @batheiahtalari266
    @batheiahtalari266 Год назад +2

    మా ఊరి కొండలో కూడ ఇలాంటి చిత్రాలు ఉన్నాయి. ఒక సారి వచ్చి చూడండి సార్ ప్లీజ్. 🙏🙏🙏

  • @narayanasatyanarayana5275
    @narayanasatyanarayana5275 2 года назад +9

    You are working hard and going in the right way.
    You will definitely succeed in your research.
    God bless you.
    ISTA KAMYARTHA SIDDIRASTHU.
    SATAMANAM BHAVATHU.

  • @vickymax1656
    @vickymax1656 2 года назад +9

    మీరు ఒక్కరు ఎలా వెతుకుతారు ఒక 30మందిని పెట్టుకుని చేస్తే మీకు కొంచం easy గ ఉంటుంది.... అక్కడ ఎమన్నా మెటల్ వస్తువులు దొరకవచ్చు మెటల్ డిటేక్టర్ తో వెతకండి bro...... ❤️🙏🏽🙏🏽🙏🏽🙏🏽❤️

  • @vsrajujampana5374
    @vsrajujampana5374 2 года назад +3

    మీకు ధన్యవాదాలు ప్రవీణ్ జి

  • @FactFinder_Telugu
    @FactFinder_Telugu 2 года назад +3

    Thank you..🙏

  • @sandeepa3701
    @sandeepa3701 2 года назад +5

    Manchiki manchi jarugutundi.

  • @dammaigudaakka3989
    @dammaigudaakka3989 2 года назад +14

    You are very great sir, you are showing many histories with evidences which we don't know👏👏👏

  • @AnilPatel-M
    @AnilPatel-M 2 года назад +2

    Amazing your reaserch

  • @sanjeevaraomanchala4299
    @sanjeevaraomanchala4299 2 года назад +2

    ఆసక్తికరంగా ఉంది!👍👍👍

  • @MahaLakshmi-fg4qn
    @MahaLakshmi-fg4qn 2 года назад +1

    Very nice sir manchi vishayalu cheputunaru 🙏👍

  • @RowdyBoys534
    @RowdyBoys534 2 года назад +4

    Really👍 super. Hero. Bro. Meru

  • @dammaigudaakka3989
    @dammaigudaakka3989 2 года назад +7

    Wish you make more videos like this.👍👍👍

  • @patukurikalyanchakravarthi759
    @patukurikalyanchakravarthi759 2 года назад +4

    Wow super 👍

  • @kganesh1135
    @kganesh1135 2 года назад +4

    Good Research Praveen Garu

  • @RamavathSidharthNayak
    @RamavathSidharthNayak Год назад +1

    Brother ninnu oksari meet అవ్వాలని undi me reasearch ఇంకా సాగాలని కోరుకుంటున్న

  • @rahulyadidyah658
    @rahulyadidyah658 2 года назад +4

    These are pure treasure symbols

  • @kishorelagishetti7040
    @kishorelagishetti7040 2 года назад +2

    మీరు చేసే ఈ research చాలా బాగున్నాయి ఈ వీడియో లో ఉన్న simble dolaveera గుజరాత్ సింబల్స్ లా ఉన్నాయ్

  • @bhanumathimundla5577
    @bhanumathimundla5577 2 года назад +8

    Sir miru evanni daggaraga vundi chustunte great ga feel avuthuntaru kada happy ga kuda vuntundi kada sir chustunna maku intrestinga vune miru real ga akadunaru great sir

  • @sirishasanganaboina102
    @sirishasanganaboina102 2 года назад +2

    Praveen mohan gariki 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @dorababudorababu1255
    @dorababudorababu1255 2 года назад +3

    Nice explanation boss
    We honour your effort

  • @patnamlopallemucchatlubysu3112
    @patnamlopallemucchatlubysu3112 2 года назад +1

    Praveen garu meeru Hindu varasatwa sampada koraku chestunna ee prayatnam amogham, adviteeyam, dhanyavaadaalu

  • @rameshvemulapalli6720
    @rameshvemulapalli6720 2 года назад +4

    Super sir.very interesting.continue sir

  • @nandamuruvenkatasravanakum2319
    @nandamuruvenkatasravanakum2319 2 года назад +1

    Praveen Ji continue your research

  • @suryabhai4096
    @suryabhai4096 2 года назад +1

    Chaala thanks sir maaku enno teluyani vishayalu meeru entho kastapadi maaku chupisthunnaru meeru chaala great sir

  • @mmallayya4613
    @mmallayya4613 2 года назад +2

    నువ్వు సూపర్ అన్న

  • @rajap5458
    @rajap5458 2 года назад +5

    Interesting and nice Videos boss. I am watching your videos since long time.
    Very informative. 🙏🙏🙏🙂

  • @ramap3425
    @ramap3425 Год назад +1

    👌👌👌investigation 💐💐💐

  • @kvchaitanyareddy4247
    @kvchaitanyareddy4247 2 года назад +4

    Nice praveen good job. Very nice video

  • @TheLakshminarayanak
    @TheLakshminarayanak 4 месяца назад

    Very good information for the History readers and lovers of History of the Naagas. Its just useful to all. Namaskaaram.

  • @ramuravi4547
    @ramuravi4547 2 года назад +3

    Super bro

  • @krishnareddy5629
    @krishnareddy5629 2 года назад +3

    Thank you for translation in Telugu

  • @kotasiva7334
    @kotasiva7334 2 года назад +2

    160km ల surrounding tirigaraa.... Great... 👍👍👍

  • @annadath69
    @annadath69 2 года назад +3

    Wonderful sir.

  • @Padmavathipeddi12652
    @Padmavathipeddi12652 2 года назад +2

    Good vedeo ..
    Your Adventure is so good

  • @devaranagamani782
    @devaranagamani782 Год назад +1

    No problem,becoming slim and trim ,family missing all these.

  • @tallurivenkatasubbarao3465
    @tallurivenkatasubbarao3465 2 года назад +4

    Super

  • @trinendragade7640
    @trinendragade7640 2 года назад +6

    Hi Praveen sir
    Great hard work 👍

  • @arjunbhavani1862
    @arjunbhavani1862 2 года назад +1

    Really great work sir thank you so much

  • @ragidisridevi7057
    @ragidisridevi7057 2 года назад +1

    Tq praveen garu giving the super vedeo

  • @dilleswararaomenda2113
    @dilleswararaomenda2113 2 года назад +3

    మీరు తప్పకుండా ఏ మిస్టరీ నైనా ఛేదించగలరు

  • @proacademics01
    @proacademics01 2 года назад +3

    Awsome .Did a great work

  • @gopimiiryala2381
    @gopimiiryala2381 2 года назад +2

    ex good

  • @cnuactiva
    @cnuactiva 2 года назад +4

    Good work master 👍

  • @lankacuniversal5393
    @lankacuniversal5393 2 года назад +1

    mee research ki 👏👏👏👏🙏🙏🙏🙏

  • @paw-sible9072
    @paw-sible9072 2 года назад +2

    superb praveen garu.u did a great job keep going

  • @srihariraobattineni1552
    @srihariraobattineni1552 2 года назад +2

    Very good nice

  • @pavanisnehaladdu1238
    @pavanisnehaladdu1238 2 года назад +1

    U r the true indian sir mana samskruti lo yenno adbuthalu vunnai vatiki meelanti valle correct sir

  • @bhanumathimundla5577
    @bhanumathimundla5577 2 года назад +3

    Super sir

  • @mahithapotluri7
    @mahithapotluri7 2 года назад +1

    1000 percent kanukuntamu

  • @kadamalamusic1442
    @kadamalamusic1442 2 года назад +4

    Great job👍👍

  • @Ramachandrarao2007
    @Ramachandrarao2007 2 года назад +1

    Try again&again .all the best sir.

  • @saikesani4694
    @saikesani4694 2 года назад +1

    Super amazing

  • @kavithav7038
    @kavithav7038 2 года назад +1

    Praveen Anna ... Thank u so much..

  • @chavachava2803
    @chavachava2803 2 года назад +1

    Brother keep going u r in right way we all with u keep going 👌👌👌💐💐💐

  • @saisaketh5037
    @saisaketh5037 2 года назад +3

    Good research bro... keep it up

  • @ravikrishna4859
    @ravikrishna4859 2 года назад +3

    Huge knowledge

  • @Mahesh99888
    @Mahesh99888 2 года назад +2

    Hi praveen mohan sir

  • @manjulakasula1461
    @manjulakasula1461 2 года назад +2

    👏👏 chaalaa Efforts

  • @sivap7416
    @sivap7416 10 месяцев назад

    U r so great person 💓

  • @bheemkumar3151
    @bheemkumar3151 2 года назад +1

    Yes you will get success

  • @SubbaReddy-uh5uw
    @SubbaReddy-uh5uw 2 года назад +1

    It's an adventure by you hats off

  • @mahammadthouheed9713
    @mahammadthouheed9713 Год назад +1

    In that images i saw flower type structure Mr.praveen

  • @skarthik51781
    @skarthik51781 2 года назад +1

    Mi videos Chala baguntay Anna. Super 👌🙏

  • @tigerplayz8560
    @tigerplayz8560 Год назад +1

    Surely meeru kanipedataru.. devatalu Ela vacharu... nagulu alience annitini meeru kani petti istaru.. meeru chala kastapadi chestunnaru 🙏🙏 khachitam ga god will help you Praveen garu.. meeku new way sure ga doeukutundi.. daanini mana telugu prajalu Andariki kuda chupistaru... Satakoti kruthagnathalu Praveen garu

  • @kishorelagishetti7040
    @kishorelagishetti7040 2 года назад +3

    వీటిని మన పురాణ ఇతిహాసాలలో ఒకసారి జత చేసి చూస్తే అపుడు అక్కడ లొకేషన్ లో ఉన్న ఋషి ముని లు ఎవరైనా ఉంటే easy గా తెలుస్తుంది ఎందుకంటే ఎంత technology లో ఉన్నారంటే వాళ్ళు పురాణాల్లో కూడా ఉంటారు

  • @sucharithareddy5611
    @sucharithareddy5611 2 года назад +1

    Very excellent research work sir

  • @n.srinathreddynsrinath6966
    @n.srinathreddynsrinath6966 2 года назад +3

    Ji 🇮🇳👳

  • @macharlamahesh
    @macharlamahesh 2 года назад +2

    Bro your
    Very great 👍

  • @kvggopal288
    @kvggopal288 2 года назад +2

    సూపర్ అన్న 🎉😚😚🎉😚🎉😚😚🎉💗💖💘💝💓😽

  • @prabhakar0076
    @prabhakar0076 Год назад +1

    Same style Rock huts in Telangana in 2 places found by archaelogists. Same story by locals

  • @manjupadmaja2372
    @manjupadmaja2372 2 года назад +1

    Great hard work thankyou

  • @bmadhusudhan543
    @bmadhusudhan543 2 года назад +1

    U r realy great nice information for now a days @ fuatur days

  • @raghavendrareddypalle3482
    @raghavendrareddypalle3482 2 года назад +1

    Praveen sir..vedio Chala baggundi..ma urru side jonnagiri Ani village undi akkada sasanalu bayatapaddai famous sir meku help avthundi

  • @kallanaveen8574
    @kallanaveen8574 2 года назад +1

    Thank you

  • @Radha-qh5vg
    @Radha-qh5vg 2 года назад +3

    Nice video and good content also🙂🤩

  • @puttasuresh9278
    @puttasuresh9278 2 года назад +1

    Amazing video ,excellent work