అక్క 🌹🌹🌹 మీ తమ్ముడు వచ్చేశాడు ఓ ఓ ఓ చ్ 🌹 {[ 🙏 ముందుగా వీక్షకులు అందరికీ మన దేశ భరత పధాతి దళ సృష్టి కర్త అయిన శ్రీ శ్రీ శ్రీ స్వర్గీయ నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి జన్మదినోత్సవ శుభాకాంక్షలు 🙏 ]} వాహ్ మంచి చిరు రెసిపీ తో మళ్లీ మా అక్క ను చాలా రోజుల తరువాత పలకరిస్తున్నాడు మీ తమ్ముడు 😍 అదీ విస్తరిలో 🌹 చాలా బాగుంది అక్క 🌹🌹🌹 చాలా రోజలయ్యింది ఒక మాట చెప్పి 🌹 . . . . . . . . మా అక్క అంటే మా అక్కే 🌹🌹🌹
అవును తమ్ముడూ.. చాలారోజులు అయింది ఆ పలకరింపు విని.. 🥰 మన మరియు మన ఫ్యామిలీ మన ఫ్రెండ్స్ బర్త్ డేలు మాత్రమే కాకుండా ఇలా పోరాటయోధులను కూడా గుర్తు చేసుకోవడం గొప్ప విషయం 👏 మీ అభిమానానికి మరియు కాంప్లిమెంట్స్ కి ధన్యవాదాలు తమ్ముడు 🙏
Amma video bagundhi kani lost twist super paper lo colours avuthai ante stun ayyanu hygienic ga aku vesanu ani cheputhinnaru new way for health great andi
Thank you so much 🤗 అవునండీ! న్యూస్ పేపర్ ప్రింట్ చేయడం కోసం వాడే ఇంక్ మనం తినే ఫుడ్ లో కలిసే అవకాశం ఉంటుంది... బయట ఇలా న్యూస్ పేపర్ లో వేసి ఇచ్చేస్తారు కానీ ఆకులో అయితే మంచిది..
1 thing :eEntabba sister news paper use chesindi anukunna Antha lopu answer vachesindi lopala leaf pettarani 2thing : very hygienic 3 thing : The way of ur cooking and explanation is soo cool and nice Anni cheppukuntu pothe page saripodu so fainal gaa adurs y because intha easy ga choopincharu recipe bye sister
మీ అబ్జర్వేషన్ కి మరియు మీ అభిమానానికి చాలా చాలా సంతోషం అండి 🥰! వీడియో పూర్తిగా మరియు ఎంతో శ్రద్ధగా చూస్తేనే అవన్నీ తెలుస్తాయి ☺️ Thanks for ur compliments too 🙏
Hi Akka.. recently started watching your videos.. me explain chese vidhanam chala baundhi.. nd also pls let us know manam denni storage cheyocha.., and yenni rojulu varku store cheyochu.. kindly reply nd advise
Hi dear.. Thank you very much for your interest on my recipes ☺️ మీ అభిమానానికి చాలా చాలా సంతోషం 🥰 ఇది ప్రిపేర్ చేసిన వెంటనే తింటేనే బావుంటుంది! కాసేపటికి అయితే మెత్తబడిపోతుంది, దీన్ని అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవడం మంచిది..
Muramuralu or atukulu corn flakes peanuts onion tomato pachimirchi kothimeera karam daniyala podi jeera powder miriyala powder chat masala ghee or Nune lemon juice
Yummy spicy😋👌 అక్కా మ బందర్ ముంత మసాలా గుర్తుకు వచ్చింది ఇది చూసాక
Maadhi kuda 😍
Somany likes..🤩
అంటే ఇక్కడ బందర్ వాసులు చాలామందే ఉన్నారన్నమాట! Thanks dear 🥰
@@SpiceFoodKitchen medi kuda bandaraa?
Daniyallu powder jeer powder avasram ledhu only chat masala main kavali aakada ghee vesaru mustard oil veyalli taste vastadhi
Madi bandar😊
హాయ్ అండీ 😍 ముంత మసాలా బాగుంది.. మా రాజమండ్రి లో పిడత కింద పప్పు అంటారు.. ఇంచుమించు ఇలాగే ఉంటుంది.. Tq🙏🙏
హాయ్..
అవునండీ.. నేను కూడా తిన్నాను రాజమండ్రిలో ☺️! కొద్దిపాటి తేడాలతో అది కూడా ఇలానే ఉంటుంది 👍! Thank u 🙏
ఈ రెసిపీ ఎలా ఉంటాదో తినలేదు కానీ ఎప్పుడు మీ మాటలు వింటుంటే తినేంత ఫీలింగ్ వస్తుంది అమ్మ
ఎంతో అభిమానంతో మీరిచ్చిన ప్రశంసలకు చాలా చాలా సంతోషం అండి 🤗🙏
ఇది బండ్ల మీద ఎక్కువగా చేస్తారు, వీలైనప్పుడు ట్రై చేయండి చాలా బాగుంటుంది 😊
I tried this today
Chala baga vochindi
Thanks for the recipe 😊
My pleasure andi ☺️
మీరు ట్రై చేసి మీ ఫీడ్ బ్యాక్ తెలియజేసినందుకు ధన్యవాదాలు 🙏
కొన్ని కొన్ని రోజూ చూస్తాం కానీ తినడం కుదరదు బయట,
కానీ మీరు అప్పుడప్పుడు చేసే కొన్ని వంటలు నోట్లో లాలజలం రప్పిస్తాయి........సూపర్ మాం
హాయ్ అండి.. ఎలా ఉన్నారు!!
చాలా రోజుల తర్వాత మీ కామెంట్ ☺️
Thank u soo much andi 🙏
@@SpiceFoodKitchen బాగున్నా మాం
Super andi......aratikaya Chepala pulusu cheyandi...pls mam.
Thank you so much 🙏
తప్పకుండా చేస్తాను అండి..
Akka super recipe akka akka the way of ur explanation the way of ur cooking is excellent beautiful short time lo andariki ardham ayela chepputaru akka
Soo sweet of the dear 🥰
Thanks for the compliment ☺️
అక్క 🌹🌹🌹
మీ తమ్ముడు వచ్చేశాడు ఓ ఓ ఓ చ్ 🌹
{[ 🙏 ముందుగా వీక్షకులు అందరికీ మన దేశ
భరత పధాతి దళ సృష్టి కర్త అయిన
శ్రీ శ్రీ శ్రీ స్వర్గీయ నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి జన్మదినోత్సవ శుభాకాంక్షలు 🙏 ]}
వాహ్ మంచి చిరు రెసిపీ తో మళ్లీ మా అక్క ను చాలా రోజుల తరువాత పలకరిస్తున్నాడు మీ తమ్ముడు 😍
అదీ విస్తరిలో 🌹
చాలా బాగుంది అక్క 🌹🌹🌹
చాలా రోజలయ్యింది ఒక మాట చెప్పి 🌹
.
.
.
.
.
.
.
.
మా అక్క అంటే మా అక్కే 🌹🌹🌹
అవును తమ్ముడూ.. చాలారోజులు అయింది ఆ పలకరింపు విని.. 🥰
మన మరియు మన ఫ్యామిలీ మన ఫ్రెండ్స్ బర్త్ డేలు మాత్రమే కాకుండా ఇలా పోరాటయోధులను కూడా గుర్తు చేసుకోవడం గొప్ప విషయం 👏
మీ అభిమానానికి మరియు కాంప్లిమెంట్స్ కి ధన్యవాదాలు తమ్ముడు 🙏
Hi,
Nenu first time eroju chesa,
Bagha spicy gha vachindi
Thank you mam😍
Hi andi..
మీకు నచ్చినందుకు చాలా సంతోషం 🤗
స్పైసీ ఎక్కువ ఇష్టం లేకపోతే ఈసారి చేసినప్పుడు కారం తగ్గించి వేసుకోండి..
Super chalabagunde❤ tq
Most welcome 🤗💕
My favorite one.. chustumteyney mouth lo water vastunayi...
Thank you so much andi ☺️
చాలా బాగుందండీ.
Thank u so much andi ☺️
Chala bagundi nenu kuda chesanu
ఈ స్నాక్ ట్రై చేసి మీ ఫీడ్ బ్యాక్ తెలియజేసినందుకు ధన్యవాదాలు 😊
Thank you... 18 pages movie gurthocchindi, Eee idea....
My pleasure andi 🤗
Thanks for liking 🙏
Bagundhi Akka
Thank you dear ☺️
Nenu try chesanu chala baga vachindhi👌👌
మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి ☺️ మీరు ట్రై చేసి ఓపికగా మీ ఫీడ్ బ్యాక్ తెలియజేసినందుకు ధన్యవాదాలు 🙏
Chala chakkaga chupincharu really superb ma👌👍
ఈ రెసిపీ మీకు నచ్చినందుకు చాలా చాలా సంతోషం అండి 😊! ధన్యవాదాలు 🙏
👌 చూస్తూనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి.And your sweet voice.very nice video andi.
మీ కాంప్లిమెంట్స్ కి చాలా సంతోషం అండి ☺️ Thank you so much 🙏
Amma video bagundhi kani lost twist super paper lo colours avuthai ante stun ayyanu hygienic ga aku vesanu ani cheputhinnaru new way for health great andi
Thank you so much 🤗
అవునండీ! న్యూస్ పేపర్ ప్రింట్ చేయడం కోసం వాడే ఇంక్ మనం తినే ఫుడ్ లో కలిసే అవకాశం ఉంటుంది...
బయట ఇలా న్యూస్ పేపర్ లో వేసి ఇచ్చేస్తారు కానీ ఆకులో అయితే మంచిది..
Chala bagundi okasari try cheyali 😊
తప్పకుండా అండి!
Thanks for liking 🙏
Super. Nenu today chestanu😋😋😋😋
Ok అండి.. Hope u tried it today ☺️
Thank u soo much 🙏
Chinnappudu cheskunevalsm intlo😊
Hmm..
Thank you 😊
నాకు చాలా ఇష్టం 😋
నాకు కూడా.. ☺️
❤❤❤❤ chaala baagundi
Thank you so much 😊💕
18 pages lo muntha masala chesinatu oka vedio upload cheyandi please... 🥰 I will be always grateful for you
సాధారణంగా ముంత మసాలా ఇలానే చేస్తారు అండి! కానీ 18 pages ముంత మసాలా స్పెషల్ ఏంటో నాకు తెలీదు.. సారీ 😬! Thanks for watching 🙏
Peppermint is the spl ingredient in that movie 😂
చాలా బాగా చేశారు . from Rajahmundry
Thank u soo much andi for ur compliment from Rajahmundry ☺️
Hi. Mam super recipe I will try evening along with family.
Hi andi..
Thank you so much 🤗
Sure..
Chala ante chala chala bagundi sis so tempting sis
మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి ☺️ ధన్యవాదాలు 🙏
🙏🙏🙏medam me recipes ki ma family tharupuna me ku vandhanalu 🙏🙏🙏 roju roju ki sari kottha recipes chesi chuputhunanduku e dhe 🙏🙏🙏🙏🙏
మీ కాంప్లిమెంట్స్ కి చాలా చాలా సంతోషం అండి 😊
ఇంతగా అభిమానిస్తున్న మీ ఫ్యామిలీ అందరికీ నా నమస్కారాలు తెలియజేయండి 🙏🙏🙏
Chustuntene noruuripotundi akka❤
Thank you very much dear 💕🙏
U have so much patience sis to replaying to everyone 👌👌👌
And u r recipe also so nice 🥰🥰🥰
Very glad to hear your sweet words andi ☺️ Thank you so much for liking my recipes 🙏🥰
@@SpiceFoodKitchen❤❤❤❤❤❤❤
So nice recipe I love you ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
Thank you so much andi 🤗🙏
Love you too 💕
Wow chala baga chesaru. Thank for sharing mam
You're welcome ☺️
Thank u soo much andi for the compliment 🙏
Tired nd came out perfect spicyyyy😋😋
Awesome andi 👍🏻
Thanks for sharing your feedback 🤗
Vivaranga suthilaykunda neat ga present chasaru.good
మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి ☺️ ధన్యవాదాలు 🙏
Chustuntene elano undhi. Inka thintunte untadhi na saamiranga😋😋😋😋
😀😀
ఇంకేముంటుంది అండి! పొట్లం ఖాళీ..
@@SpiceFoodKitchen anthega mari
Great sister your serving style. Very healthy way.
Thanks a lot my dear sis 🥰
Super andi..naa cravings Anni Mee intiki vachi teerchesuntaanu 😅..anni tempt chestunnay
😄
You're always welcome 🤗
Thank u soo much andi for the compliment 🙏
మా ఊరిలో వంకాయ బజ్జి, Mirichi బజ్జి, ఎగ్ బజ్జి ముంత మసలా. State బ్యాంకు రోడ్ దగ్గర. ❤️❤️❤️👌👌
అయితే ఎంచక్కా సాయంత్రం పూట వెళ్లి లాగించేయడమే ☺️
18 pages movie lo yedo anukunna ipudu telisindi thanks
మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి ☺️ My pleasure & Thanks a lot 🙏
Wow so yummy 😍😋 recipe thanks for doing ,very simple 😋 recipe I will prepare this
Most welcome 😊
Try it andi.. definitely you'll enjoy it's taste! Thank u 🙏
Perfect recipeee😘
Thanks a lot 😊 💕
Tq andi chala baga chepparu nenu try chesa chala baga vachindi
Most welcome andi 🤗
Thanks for sharing ur feedback 😊
Akka e muntha masala ante naku chala ishtam akka
OK డియర్.. ఈసారి వీలైనప్పుడు ఎంచక్కా ఇంట్లోనే ట్రై చేయండి 😊
1 thing :eEntabba sister news paper use chesindi anukunna
Antha lopu answer vachesindi lopala leaf pettarani
2thing : very hygienic
3 thing : The way of ur cooking and explanation is soo cool and nice
Anni cheppukuntu pothe page saripodu so fainal gaa adurs y because intha easy ga choopincharu recipe bye sister
మీ అబ్జర్వేషన్ కి మరియు మీ అభిమానానికి చాలా చాలా సంతోషం అండి 🥰! వీడియో పూర్తిగా మరియు ఎంతో శ్రద్ధగా చూస్తేనే అవన్నీ తెలుస్తాయి ☺️
Thanks for ur compliments too 🙏
Very nice as like u😊
Thanks a lot andi 🤗💕
Very nice😋
Thank you 😊
Nice maaa
Thank you dear ☺️
1st view and 1st comment...tq for the recipe akka
You're welcome ☺️
Thank you so much for being 1st 🥇
Excellent madam👏👏👏😊😊 so yummy yummy
Thank you very much andi ☺️
చిన్నప్పుడు మా ఏరియాలో పిడత కింద పప్పు అనే వాళ్ళం nice sharing
Thank you so much andi ☺️
❤ super akka
Thank you dear 🤗
😋 18pages movie
Thank u 😊
Well explained 💐👍
Thanks for liking 🤗🙏
Chala బగుంది sis 🤤🤤
Thanks andi ☺️
Last lo message super sis 😊
Thank you so much andi 🤗
Me recipes really 👌👌👌👌👌 madam
Thank u soo much andi 🥰
Wow.... Super snack 😋😋food 👍👍👌👌
Thank you so much 😊
Hi frnd
How r u
Simple and super snack item
Thank u andi
Hi andi 🙋♀️
I'm good 😊
Thanks for the compliment & concern 🙏
Soan paapidi recipe pedatara please
ఇది చేయాలంటే హెల్ప్ చేయడానికి ఇంకొకరు కావాలి అండి! వీడియోస్ నేను ఒక్కదాన్నే షూట్ చేసుకుంటాను, ఎప్పుడైనా కుదిరినప్పుడు షేర్ చేస్తాను 😊
Thank you 🙏
2:40 good information 👍
Thank you so much ☺️
Pidatha kinda pappu 🤑 bavuntundi
అవునండీ.. బాగుంటుంది 👍
Thank u 😊
Super madam
Thank you so much andi 🤗
Supper sisters yummy 😋😋😋😋😋🥰🥰🥰
Thank you so much my dear sis 🥰
Hi
Akka.. recently started watching your videos.. me explain chese vidhanam chala baundhi.. nd also pls let us know manam denni storage cheyocha.., and yenni rojulu varku store cheyochu.. kindly reply nd advise
Hi dear..
Thank you very much for your interest on my recipes ☺️
మీ అభిమానానికి చాలా చాలా సంతోషం 🥰 ఇది ప్రిపేర్ చేసిన వెంటనే తింటేనే బావుంటుంది! కాసేపటికి అయితే మెత్తబడిపోతుంది, దీన్ని అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవడం మంచిది..
@@SpiceFoodKitchen thank you for your response sis.. surely will prepare it
సూపర్ అండి గానీ కారం కొంచెం తగ్గించాలి
థాంక్యూ సో మచ్ అండి 🙏
మా ఇంట్లో కారం కాస్త ఎక్కువే తింటారు.. మీకు నచ్చినట్లు ఎక్కువ తక్కువ అడ్జస్ట్ చేసుకోగలరు 😊
Mam my favorite recipe 😋
Thanks a lot andi ☺️
వీలైనప్పుడు ట్రై చేయండి..
Great andi very healthy recipe 👍👌
Thanks a lot andi ☺️🙏
Mee recepe super Andi me videos miss avvanu mysorepak cheyandi sis
మీకు నా recipes నచ్చినందుకు చాలా సంతోషం అండి ☺️ వీలు చూసుకుని తప్పకుండా చేస్తాను.. Thank you 🙏
ముంత మసాలా సూపర్ గా చేశారు మీరు
మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి ☺️ ధన్యవాదాలు 🙏
చివరన పొట్లం super madam.. పిల్లలకు పొట్లం తప్పనిసరి.. 😂🎉
You're right andi 👍
పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా పొట్లంలో తింటే అదో మజా & సరదా 😄! Thank u 🙏
Super ra amma
థాంక్యూ సో మచ్ అమ్మ 🥰
Thank you so much i ❤ this
My pleasure ☺️
Thank you 🤗
Tried it just now it came out so tasty.. thank you for the easy recipe..
My pleasure andi 😊
Thanks for liking 🙏
Suuuuper.... Akka
Thanks a lot my dear ☺️
I tried it today it was simply awesome. ...😍
That's great..
Thank you so much for sharing ur feedback 🤗
TQ so much for making this vedio 👏👍👍
My pleasure ☺️
Thank you very much 🙏
😋😋😋😋
☺️🤗🙏
👌👍👏
😊☺️🙏
Mixture super
Thank you so much 😊
I love munta masala very much
OK andi.. Thanks for watching 😊
My favourite this
Eppduy anukutunannu meru Inka video post cheyledu Ani super
అందుకే లేట్ చేయకుండా పోస్ట్ చేసేసాను ☺️! Thanks for ur compliment & interest in my videos 🙏
Your voice is nice mam❤
Thanks a lot for your sweet compliments andi 🤗💕
Tired nd came out perfect
Thank u so much for sharing ur feedback 🙏
🎉🔥🔥🔥
😊☺️🤗🙏
Muramuralu or atukulu corn flakes peanuts onion tomato pachimirchi kothimeera karam daniyala podi jeera powder miriyala powder chat masala ghee or Nune lemon juice
Nice sharing andi👍
Thanks a lot andi 🙏
Super andi
Thanks andi 😊
Akka very nice recipe akka👌👌👌
Thanks a lot my dear 🥰
Super 👌👏 Good resepe
Thank u soo much 😊🙏
Simply superb
Thanks a lot andi ☺️
Tq for recepie
My pleasure 😊
Thank u 🙏
Na favourite idi 🤤🤤🤤🤤
Ok అండి 👍
నేను బైట తినే చిరుతిళ్ళలో ఇది ఒకప్పుడు నా ఫేవరేట్ స్నాక్.. ఇప్పుడు ఇంట్లోనే చేస్తున్నాను ☺️ Thank u 🙏
Too great akka
Thanks dear 🤗
Super sister
Thank you so much andi ☺️
Thanks sis
Most welcome andi 🤗
Mee vantalu chala simple ga healthy ga untai akka 😊 good 👍 me family sooo lucky ❤️ akka . you are health officer akka
Helath Officer 👮🏻♀️🤩
మీ అభిమానానికి మరియు కాంప్లిమెంట్స్ కి చాలా చాలా సంతోషం డియర్ 🥰! Thank u sooo much 🙏
Thank you sister garu
Most welcome andi 🤗
It's my pleasure..
Me recipes ki 1 to 70+ valuku like chestaru , simple recipes medam 👍👍🙏🙏🙏🙏
అందరికీ నా recipes నచ్చడం అంటే చాలా సంతోషం అండి☺️ మీ అభిమానానికి మరియు ప్రశంసలకు ధన్యవాదాలు 🙏