విజయ్ ప్రసాద్ రెడ్డి గారిపై సుక్కా డానియెల్ గారి స్పందన | హోసన్నా రమేష్ గారితో మాట్లాడితే ఏమన్నారు?

Поделиться
HTML-код
  • Опубликовано: 17 сен 2024
  • VIJAYA PRASAD FOUNDATION
    Account no: 193411010000013
    Union Bank Of India
    Balabhadrapuram branch
    IFSC CODE : UBIN0819344
    phone pay google pay 8500006339
    దీనులకొరకు చేస్తున్న పరిచర్యలో స్వచ్చంధంగా దేవునిపనికి సహకరించాలనుకుంటే వారికొరకు మాత్రమే ఈ వివరములు God bless you
    VIJAY PRASAD FOUNDATION యూట్యూబ్ ఛానల్ కు ప్రభువును మన రక్షకుడైన క్రీస్తువారి నామంలో మీకు స్వాగతం పలుకుతున్నాము..దేవుడు తన కృప ద్వారా ఏర్పరుచుకున్న క్రీస్తు పరిచారకుడు విజయ్ ప్రసాద్ రెడ్డి గారి ప్రసంగాల ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది ఆత్మీయంగా బలపరచబడుతున్నారు.. నిస్వార్థపూరితంగా సత్యమును ప్రకటించుటలో నేటివరకు వెనుదీయక ప్రభువు బాటలో ముందుకు వెళుతున్న ఈ పరిచర్యను గూర్చి మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి
    ఒకవేళ ఈ ప్రసంగాల ద్వారా మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడితే తప్పకుండా ఈ ఛానల్ ను ఇతరులకు పరిచయం చేయండి మరిన్ని వీడియో Updates కొరకు ఈ ఛానల్ ను తప్పక Subscribe చేయండి మా Video లను లైక్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి
    #vijay_prasad_reddy #Inspirational_Messages
    I FOR GOD MINISTRIES ఛానల్ లింక్👇👇
    / @vijayprasadreddyiforgod
    ప్రతి ఆదివారం live వీక్షించుటకొరకు I FOR GOD LIVE ఛానల్ లింక్👇👇
    / @iforgodvijayprasadreddy
    మా Facebook లింక్స్ 👇🏻👇🏻follow అవ్వగలరు
    1. / vijay.prasadreddybalab...
    2. / క్రీస్తు-సంఘముబలభద్రపు...
    3. / i-for-god-ministries-1...
    మా ఉచిత ఆడియో ప్రసంగముల కొరకు Telegram group లో ఈ లింక్ నుండి జాయిన్ అవ్వగలరు👇🏻👇🏻
    (for join click this link )
    t.me/+GKQcIf5l...
    Vijay Annayya వీడియో సాంగ్స్ PlayList :
    / iforgodlivehdvideos
    ఆదివారం ఆరాధన సందేశములు:
    • SUNDAY CHURCH WORSHIP ...
    I For God Songs Promos link:
    • VIJAY PRASAD REDDY ALL...
    విజయ్ ప్రసాద్ రెడ్డి గారు రచించిన ఆడియో ఆల్బమ్స్ Juke box links
    1. యుద్దానికి_సిద్దమైన_సైన్యములకు_అధిపతి
    • ¶¶ Yuddhaniki Siddhamy...
    2. సర్వలోక_న్యాయాధిపతి
    • ¶¶ Sarvaloka Nyayadhip...
    3. ముల్లోక_మహాయోధుడు
    • ముల్లోక మహాయోధుడు JUKE...
    Debates :
    1. లోకరక్షకుడు_కృష్ణుడా_క్రీస్తా ? Karunakar Sugguna v/s Vijay Prasad Reddy debate 👇🏻👇🏻
    • లోకరక్షకుడు ఎవరు? | Sh...
    2. జన్మపాపం ఉందా? పార్ట్ 1
    • ORIGINAL SIN | DEBATE ...
    3. జన్మపాపం ఉందా? పార్ట్ 2
    • ORIGINAL SIN | DEBATE ...
    #Messages Links
    1. క్రైస్తవులు యోగా చేయడం పాపమా?
    • యోగా క్రైస్తవులు చేయకూ...
    2. మద్యం తాగినా పాపంకాదని పాతనిబంధనలో ఉందా?
    • ఎప్పుడైనా మద్యం తాగినా...
    3. పాపం చేస్తారని తెలిసినా దేవుడు మనుషులను ఎందుకు పుట్టించాడు?
    • మనుషులు పాపం చేసి చెడి...
    4. క్రైస్తవులు తలకొరివి పెట్టకూడదా?
    • విశ్వాసి అన్యుడైన తండ్...
    5. ఐగుప్తీయులకు పిరమిడ్లలో మమ్మీలను భద్రపరిచి జ్ఞానం ఎక్కడిది?
    • ఈజిప్ట్ నాగరికతకు మూలం...
    6. క్షమించకపోతే మనకు కలిగే నష్టాలు ఏమిటి?
    • ఆ నమ్మకద్రోహిని చచ్చిన...
    7. ఇతరులు నీ గురించి ఏదో అనుకుంటున్నారని నీ ఆత్మ విశ్వాసం సన్నగిల్లిపోతుందా?
    • నీగురించి ఇతరులు ఏమనుక...
    8. శాస్త్రవేత్తలు పుట్టకముందే బైబిలు చెప్పిన మిర్మికాలజీ (చీమల అధ్యయన శాస్త్రం)
    • ఆశ్చర్యం ! క్రీ.పూ 900...
    9. ఏదేను తోట ఎక్కడ ఉందొ శాస్త్రవేత్తలు కనిపెట్టేశారా?
    • ఏదేను తోట ఏ దేశంలో ఉంద...
    10. ఏసు క్రీస్తు ప్రభువు వారు మోషే లాంటి ప్రవక్త అని బైబిల్ చెప్పిందా?
    • మోషే గారి జీవితంలో జరి...
    11. దేవుని యందు నిజమైన భయభక్తులు ఎలా ఉంటాయి?
    • దేవునియందు నిజమైన భయభక...
    12. యవ్వనేచ్ఛలను గూర్చి యువతకు ప్రత్యేకమైన సందేశం
    • యవ్వనేచ్చ | AN EYE OPE...
    13. సిలువ మీద పరీక్షించబడిన బందిపోటు దొంగల చరిత్ర
    • శిలువమీద పరీక్షింపబడిన...
    14. క్రైస్తవుడు ఎరుగవలసిన నిజమైన క్రీస్తు ఎవరు?
    • #క్రైస్తవుడు ఎరుగవలసిన...
    15. నోవాహు కు కాకి ద్రోహం చేసిందా?
    • నోవాహు కు కాకి ద్రోహం ...
    16. మగ్ధలేనే మరియను ఏసుక్రీస్తు నిజంగానే వివాహం చేసుకున్నారా?
    • మగ్దలేనే మరియను యేసుక్...
    17. శివశక్తి కరుణాకర్ సుగుణ నీ గూడు చెదిరింది నీ గుండె పగిలింది
    • Video
    18. వలసకూలీ షార్ట్ ఫిల్మ్ టీజర్
    • వలసకూలీ Short Film Tea...
    19. ప్రేమ పెళ్లి బైబిల్ ప్రకారంగా నేరమా? విశ్వాసులు ప్రేమించి పెళ్లి చేసుకోవచ్చా?
    • ప్రేమ పెళ్ళి పాపమా? సం...
    20. అస్తిపంజరం ఆత్మకథ ఎప్పుడైనా విన్నావా అద్భుతంగా ఉంటుంది
    • ఇదే నీ అసలు ఫోటో అంటోన...
    21. ఈ ప్రపంచంలో మీ ఒక్కరికే ఇన్ని బాధలు అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో చూడు
    • నాకే ఇన్ని బాధలు అనుకు...
    Our WEBSITE : www.iforgod.com
    FOR Cds & books please contact: 85 0000 6339
    More details call & WhatsApp : 85 0000 6339

Комментарии • 279

  • @KANTHIKALA
    @KANTHIKALA 17 дней назад +243

    You know what u did right 👍🏻వివేకం..🤝హృదయ విశాలత.. సత్యం అర్ధమైతేనే వస్తాయి 👍🏻👍🏻

    • @chinnitelugutiger4708
      @chinnitelugutiger4708 17 дней назад +10

      Super Akka 🎉🎉

    • @venkateswarlubollineni5285
      @venkateswarlubollineni5285 17 дней назад +4

      👌👌👌super akka 🙌🙌🙌👏👏

    • @chinnitelugutiger4708
      @chinnitelugutiger4708 17 дней назад +13

      ఎవరైనా మనకి క్రీస్మస్ శుభాకాంక్షలు చెబితే మనం వారికి సంక్రాంతి శుభాకాంక్షలు చెబుతాము అందులో తప్పేముంది అదే కదా భారతీయత

    • @budidasrinivasarao2968
      @budidasrinivasarao2968 17 дней назад

      Mee లాంటి భజనపరులు ఉండటం వల్లనే ఇతను ఇంకా భ్రస్తుడు అవుతున్నాడు...అసలు అందరి దేవుళ్ళ నీ వదిలి జీసస్ నీ ఎందుకు అనుసరిస్తున్నాడు?రాముడు నీ స్వయంగా దేవుడు అని వొప్పుకున్నాడు...సొల్లు మాటలు ఆపి అత్మానుసరంగా నడుచుకోండి

    • @samrajyamsamu8858
      @samrajyamsamu8858 17 дней назад +2

      🙏🙏🙏💐💐👍👍👌👌🤝🤝

  • @Sarah_forgod
    @Sarah_forgod 17 дней назад +58

    వందనాలు అన్నయ్య మీరు క్రీస్తు విషయంలో ఎంత రోషం, ప్రేమ, తెగింపు కలిగి వుంటారో మీ msgs తో పాటు songs వింటే తెలుస్తుంది అన్న ❤❤❤

  • @chinnitelugutiger4708
    @chinnitelugutiger4708 17 дней назад +70

    మీకా 4:5 లొ అదే చెబుతాడు ..మన చర్చిలొ మనం ఏదైనా చెప్పుకోవచ్చు ఎంతైనా అరిచి చెప్పొచ్చు యేసే దేవుడని చెప్పుకోవచ్చు కానీ బయట అలా అరిస్తే ఎవరూ మారుమనసు పొందదు..ప్రేమతో సత్యం చెప్పాలి

    • @sivakumarchannel
      @sivakumarchannel 17 дней назад +10

      అందుకే చర్చిలో యేసే దేవుడు.....బయట రాముని కి జై కొట్టాలి. విపిఆర్ లాగ

    • @yasubabu9468
      @yasubabu9468 17 дней назад +15

      ​@@sivakumarchannel మీ ఇంటి పక్కన మీ బంధువుల లో హిందువులు ఉంటే వారి దగ్గరికి వెళ్లి మీరు పూజిస్తున్న దేవుళ్ళు దేవుళ్ళు కాదు నా ఏసుక్రీస్తు మాత్రమే నిజమైన దేవుడు అని చెప్పగలవా సోదరా దాని వాళ్లు సామాన్యంగా తీసుకుంటారా నిన్ను పళ్ళు రాలగొడతా రా చెప్పు ఒకరి విశ్వాసాన్ని కించపరిచే మన దేవుని గొప్పతనం గురించి చెప్పడమా మన దేవుని గొప్పతనం చెబుతూ వారిని ఆలోచింప చేయడమా ఏది గొప్పది

    • @vijaykanth3460
      @vijaykanth3460 17 дней назад +2

      Godavalu padalla lekutey suvartha chepeki kuda avksamu lekunda chestunaru mi lanti vallu

    • @chinnitelugutiger4708
      @chinnitelugutiger4708 17 дней назад

      ​@@sivakumarchannel​​నయమాను వెళ్ళినట్టు ఫౌలు దేవాలయానికి తగులుబడి పెట్టుకోవడానికి వెళ్ళినట్టు అవసరమైతే ఆత్మల రక్షణ కొరకు వెళ్ళొచ్చు విగ్రహం వట్టిదని తెలిసినపుడు వెెళితే తప్పేముంది నయమాను రిమ్మోను గుడికి వెళ్ళాడు కదా?

    • @suvarna-uo1ze
      @suvarna-uo1ze 17 дней назад +5

      ​@@yasubabu9468అందరూ ఇలా ఆలోచిస్తే విజయ్ ప్రసాద్ రెడ్డి అన్న మీద పడి ఏడవరు సార్

  • @GaneshGanesh-cv4gm
    @GaneshGanesh-cv4gm 17 дней назад +42

    నేను హిందువుని కానీ విజయ్ ప్రసాద్ గారి ప్రసంగాలు నాకు బాగా నచ్చుతాయి....

    • @uatred6888
      @uatred6888 15 дней назад

      So neevu converted ayyuntaavu vaadi laagaa

  • @tsudheer6674
    @tsudheer6674 17 дней назад +52

    చక్కటి వివరణ ఇచ్చారు ❤❤

  • @chinnitelugutiger4708
    @chinnitelugutiger4708 17 дней назад +26

    Ka పాల్ గారు రాజకీయాల కోసం గుడికి వెళ్ళి పూజ చేస్తే నేను కూడా హిందువునే అని చెప్పుకుంటే ఒక్క పాస్టర్ కూడా మాట్లాడలేదు అపుడు ఎక్కడికి పోయారు వీళ్ళంతా? విజయ్ ప్రసాద్ రెడ్డి గారి మీద అసూయ తొ రగిలిపోతున్న ఉన్మాదులు కాకపొతే మన ప్రభువును గౌరవించిన వారికి ప్రతి గౌరవం ఇవ్వడమే భారతీయ లక్షణం..

  • @MSUDHAKAR-n6c
    @MSUDHAKAR-n6c 17 дней назад +41

    ఎవరు ఎన్ని అనుకున్న...సత్యాన్ని ఎవరు ఆపలేరు...గ్రహించాలి అన్న..అందరూ..కానీ కొందరు సేవకులకు..అది అర్థం కాదు...🙏🙏🙏

    • @chinnitelugutiger4708
      @chinnitelugutiger4708 17 дней назад +4

      ఎవరైనా మనకి క్రీస్మస్ శుభాకాంక్షలు చెబితే మనం వారికి సంక్రాంతి శుభాకాంక్షలు చెబుతాము అందులో తప్పేముంది అదే కదా భారతీయత

    • @sivakumarchannel
      @sivakumarchannel 17 дней назад +7

      ​@@chinnitelugutiger4708ఎవరైనా హిందువులు మన చర్చికి వస్తే....మనం కూడా విపిఆర్ బోధ ప్రకారం గుడికి వెళ్దాము ఇది కదా భారతీయత.

    • @chinnitelugutiger4708
      @chinnitelugutiger4708 17 дней назад

      ​@@sivakumarchannelనయమాను వెళ్ళినట్టు ఫౌలు దేవాలయానికి తగులుబడి పెట్టుకోవడానికి వెళ్ళినట్టు అవసరమైతే ఆత్మల రక్షణ కొరకు వెళ్ళొచ్చు విగ్రహం వట్టిదని తెలిసినపుడు వెెళితే తప్పేముంది నయమాను రిమ్మోను గుడికి వెళ్ళాడు కదా?

  • @chinnitelugutiger4708
    @chinnitelugutiger4708 17 дней назад +63

    అవును భారతదేశంలొ బ్రతుకుతున్న అందరినీ మనం గౌరవించాలి అది వివేకం కలిగిన సువార్త

  • @nattapandunattapandu158
    @nattapandunattapandu158 17 дней назад +8

    అన్నయ్య గారు మీ వివరణ చాలా క్లారిటీ గా ఉంది 🙏🙏🙏

  • @shekharbabu8265
    @shekharbabu8265 17 дней назад +5

    Sir
    Your 100% pure and love
    దేవుడు లోకమును ప్రేమించేను. లోకములో అందరిని ( కులం ' మతం ). మీరు ఇదేవిదంగా ఉన్నారు. మీరు ప్రేమతో మార్చుతున్నరు

  • @abhisheksainam8989
    @abhisheksainam8989 17 дней назад +29

    Sir సత్య సువార్తను అర్ధం చేసుకోవడం ముర్కులకు చాలా చాలా కష్టం sir మీరు చెప్పింది నిజమే sir

  • @chinnitelugutiger4708
    @chinnitelugutiger4708 17 дней назад +8

    ఎవరైనా మనకి క్రీస్మస్ శుభాకాంక్షలు చెబితే మనం వారికి సంక్రాంతి శుభాకాంక్షలు చెబుతాము అందులో తప్పేముంది అదే కదా భారతీయత

  • @maheshdoddigarla4288
    @maheshdoddigarla4288 17 дней назад +35

    చాలా బాగా చెప్పారు అన్నయ్య

  • @asjeevarathnam4104
    @asjeevarathnam4104 17 дней назад +4

    You are correct Vijay Prasad Reddy garu God bless you

  • @krishnarao8309
    @krishnarao8309 17 дней назад +5

    మంచి వివరణ మాట్లాడు కున్నారు సార్ 👌

  • @satyamsatyamamchim2428
    @satyamsatyamamchim2428 16 дней назад +1

    Yes correct చాలా బాగా చెప్పారు నా డౌట్ clear అయ్యింది

  • @user-iy4kl1ym3t
    @user-iy4kl1ym3t 17 дней назад +5

    I love you vijay meru దేవుని కోసం కసిగా ఉన్నారు. ఇలాగే ఉండాలి నేను కోరుకుంటున్నాను

  • @shankrbanthi8429
    @shankrbanthi8429 17 дней назад +19

    వందనాలు sir 🙏 ఎంతమంది మిమ్మల్ని విమర్శించిన మీరు మాట్లాడింది రైట్ God bless you 🙏

  • @emmanuelpeddinti9803
    @emmanuelpeddinti9803 16 дней назад +2

    అన్నయ్య ఎవడు ఎం మాట్లాడినా మీరు మాట్లాడింది అంతా బాగానే ఉంది .. కావాలనే బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు ... ఒక అవగాహన ఉన్నోడికీ అర్ధమవుతుంది అన్నయ్య 😍

  • @vijay_anna_short_messages
    @vijay_anna_short_messages 17 дней назад +10

    Praise the lord annaya🙏🏼🙏🏼🙏🏼

  • @ChinniM-uz2qg
    @ChinniM-uz2qg 17 дней назад +6

    I agree 👍 with Vijay Prasad Anna😮❤

  • @JESUS724_fe2
    @JESUS724_fe2 17 дней назад +10

    Pris the lord🎉🎉🎉

  • @chandrasekharkoram6901
    @chandrasekharkoram6901 17 дней назад +4

    Exodus(నిర్గమకాండము) 23:13
    13.నేను మీతో చెప్పినవాటినన్నిటిని జాగ్రత్తగా గైకొనవలెను; వేరొక దేవుని పేరు ఉచ్చరింప కూడదు; అది నీ నోటనుండి రానియ్య తగదు.

    • @chinnitelugutiger4708
      @chinnitelugutiger4708 17 дней назад +1

      మీ పేరు చంద్రశేఖర్ మీరే అన్య దేవతల పేర్లు పెట్టుకుని వాటిని భరిస్తున్నారు చంద్రశేఖరుడు అన్నప్పుడు వాటికి మూలం ఎవరు మాకు మీ పేరు చదవగానే ఎవరు గుర్తొస్తారు మీరు చెప్పడానికి అర్హులేనా ఇలా క్రైస్తవ్యంలో ఎందరో విశ్వాసులు ఉన్నారు వేష దారులుగా బ్రతికేస్తున్నారు

    • @rayudu-zb8rl
      @rayudu-zb8rl 16 дней назад

      @@chinnitelugutiger4708🔥

  • @augustine_official
    @augustine_official 17 дней назад +5

    సుక్కా డానియేలు గారు మంచి వ్యక్తి మంచి సాధువు గారు నాకు అయ్యగారితో ఒక్క చిన్నపాటి అనుభవము ఉంది అయ్యగారి దగ్గర ఒక్క ఆల్బమ్ చేశాను

  • @gangadharrao7212
    @gangadharrao7212 17 дней назад +3

    విజయ్ ప్రసాద్ అన్నా మీరు వేళ్లుతున్న విదానం కరెక్ట్, పౌలు విదానం లో వెళ్ళుతున్నారు ❤

  • @janakir2111
    @janakir2111 17 дней назад +11

    అన్నయ్య మీరు ఇలా విమర్శించే వాళ్ళని అసలు పట్టించుకోవద్దు.. మీరు ఇంటర్వ్యూలో చెప్పింది 100% కరెక్ట్.. 🤝🤝

  • @samuelvadala2120
    @samuelvadala2120 17 дней назад +2

    చక్కటి వివరణ ఇచ్చారు కృతజ్ఞతలు
    సర్వే జేనా సుకునో భవంతు

  • @Sureshbabu-1992
    @Sureshbabu-1992 17 дней назад +6

    నేను ఆ వీడియో క్లిప్ చూడగానే అనుకున్నా రమేష్ అన్న కాని లేక మా హోసన్నా మినిస్ట్రీ లో వారు కానీ మీ గురించి అలా మాట్లాడరు అని అది పాత వీడియో ని లింక్ చేసి వ్యూస్ కోసం ఇంత నీచానికి దిగజారే జనాలు ఉన్నారు అని.
    ఒక హోసన్నా మినిస్ట్రీస్ కి చెందిన విశ్వాసి గా చెప్తున్నా విజయ ప్రసాద్ అన్నా ఆ ఇంటర్వ్యూ లో మీ మాట్లల్లో తప్పు లేదు.

  • @v.narayanaraov.narayanarao8730
    @v.narayanaraov.narayanarao8730 17 дней назад +13

    Vadhanalu annaya garu 🎉🎉🎉

  • @Ramprasad-ub5ch
    @Ramprasad-ub5ch 17 дней назад +5

    మీరు డిబేట్ లు, ఇంటర్వ్యూ లు ఎవరితో బడితే వారితో చేయద్దు.ప్లీజ్ దయచేసి.. మీ స్థాయి కి తగ్గ వాళ్ళతో చేయండి.

  • @shekharbabu8265
    @shekharbabu8265 17 дней назад +4

    మన మార్గనీకి యేసుక్రీస్తు దేవుడు

  • @JYOTHi-786
    @JYOTHi-786 17 дней назад +18

    రమేష్ అన్న చెప్పిన మాటలు సత్యమే
    విజేయ్ ప్రసాద్ అన్న చెప్పిన మాటలు సత్యమే.
    మనం ఎం మాట్లాడిన అక్కడ ఉన్న పరిస్థితి, వ్యక్తి, ప్రస్తావన, పరిస్థితి మీద ఆధారపడి ఉంటుంది.
    ప్రభువు లో ప్రేమ కలిగి మాట్లాడాలి అంటే విజేయ్ ప్రసాద్ అన్న ల మాట్లాడాలి.
    ప్రభులో రోషం కలిగి మాట్లాడే సందర్బం వస్తే రమేష్ అన్న ల మాట్లాడాలి.

  • @sundararaomuvvala8619
    @sundararaomuvvala8619 17 дней назад +20

    విజయ్ ప్రసాద్ రెడ్డి గారు ఆ రోజు మీ ఇంటర్వ్యూ ఎక్సలెంట్ . మీలా పాస్టర్స్ అందరూ బోధిస్తే మత సామరస్యం వెల్లివిరుస్తుంది.

  • @bethelchristianassemblyand9847
    @bethelchristianassemblyand9847 17 дней назад +2

    ఇప్పుడు జరుగుతుంన్న పరిస్థితులను బట్టి చక్కగా మాట్లాడినారు విజయ్ అన్న 👏👏🙏🙏

  • @MethushalaKonala-pw7sm
    @MethushalaKonala-pw7sm 17 дней назад +8

    Praise the lord 🙏 Anna

  • @Pathikonda_aruna
    @Pathikonda_aruna 17 дней назад +7

    మీరు యింత జ్ఞాన యుక్తoగా మాట్లాడుతూ అందరిని ఆలోచించేలా చేస్తున్నారు అన్న 👌🙏🙏💞🎉

  • @kodamakejiya6040
    @kodamakejiya6040 17 дней назад +7

    Annayya u r right person

  • @samuelvadala2120
    @samuelvadala2120 17 дней назад +3

    GOOD EXPLENIG GREAT
    REDDY BABU🙏🏻🙏🏻

  • @user-ri2hs5dr9r
    @user-ri2hs5dr9r 17 дней назад +4

    అన్నయ్య మీరు క్రీస్తు గురించి ప్రాణం పెడ్తారు, ఒక మాట అన్నారు, అంటే ఏదో వెనకాల వుంది అని అర్ధం చేసుకోవాలి, కానీ ఆది ఏం ఆలోసించక అపార్ధం చేసుకొంటున్నారు, ఆది తప్పు ఏ మాట ఏక్కడచెప్పాలో అలోచించి చెప్పారు, నిజంగా నీ మాటలు చాలా బాగుంది, అన్నయ్య 👌🏿👌🏿🤝🤝🙏🏿🙏🏿👍🏿🌹ఇంకా బాహుబళంగా ప్రభు సేవలో వాడబడాలి, మాకు ఆదర్శంగా నిలివాలి, 🤝🤝అన్నయ్య.

  • @RukminiMohan-lf1tl
    @RukminiMohan-lf1tl 17 дней назад +7

    Pra the lord bro బాగా chappinaru 🙏🙏

  • @jesuschristwords5777
    @jesuschristwords5777 17 дней назад +1

    అన్న మీరు అన్ని అలోచించి చాల చక్కగా వివరణ ఇచ్చారు
    మీరంటే నచ్చని వాళ్ళే మన క్రైస్తవులే ఇలా చేస్తున్నారు

  • @IFOR.GOD.NARASANNA.
    @IFOR.GOD.NARASANNA. 17 дней назад +4

    ఈ మతోన్మాదుల కు అర్థం కావడం లేదు అన్నయ్య చాలా చక్కటి వివరణ ఇచ్చారు అన్నయ్య

  • @chinnitelugutiger4708
    @chinnitelugutiger4708 17 дней назад +29

    రేపు హోసన్నా రమేష్ గారు జాన్ వెస్లీ అన్న గారు తప్పకుండా ఆదివారం ఆరాధనలొ స్పందించి మీకోసం మాట్లాడతారు ఇంతవరకు హోసన్నా రమేష్ అన్న వీడియో మిమ్మల్ని ఖండించారని పండగ చేసుకుంటూ సత్యం అర్ధం కాక మీ ఇద్దరి వీడియోలు కలిపి పెట్టుకుని సంబరపడ్డవాళ్ళు సిగ్గుపడిపోతారు అన్న దేవుడు మీ పక్షమున ఉండి సత్యవాక్యం ప్రకటించే మీకు జయమిచ్చునుగాక ఆమెన్

    • @chinnitelugutiger4708
      @chinnitelugutiger4708 17 дней назад +4

      ఖచ్చితంగా రేపు వారి వీడియో చూస్తాము

    • @PrakeshJ.w
      @PrakeshJ.w 17 дней назад

      Hello brother
      Pastor Ramesh garu
      Ah video 3 years back video kadu okk e August lo hosanna ministries guntur chruch lo chepindi brother,.

  • @psrao7064
    @psrao7064 17 дней назад +5

    అన్నయ్య మీరు క్రాంతి గారితో మాట్లాడిన విధానం 100% కరెక్ట్
    ఎదుటి వ్యక్తి ఎవరో అది గమనించి మాట్లాడే విధానం 100% కరెక్ట్
    అతని కి గ్రంథాల గురించి తెలియదు కాబట్టి అతనితో రాముడు దేవుడు కాదు యేసయ్యే దేవుడు అని వాదించ నవసరం లేదు
    గ్రంథాల గురించి వాదించే వారున్నప్పుడు యేసే దేవుడు అని మీరు నిరూపించగలరని మీ మెసేజెస్ వింటే తెలుస్తుంది
    మీ messages అన్నీ వినమనండి
    ఇప్పటి వరకు కొంతమంది హిందువులు క్రైస్తవులను అసహ్యించుకున్నవారు కూడా ఆలోచిస్తారు అన్నయ్య
    యేసయ్య ప్రేమను మీరు చూపించారు
    Bible Mission వారి మూల సిద్ధాంతం కూడా మనము ఏ మతమును గానీ, ఏ మిషనును గానీ దూషించకూడదు,ధ్వేషించ కూడదు...
    అన్నయ్య praise the Lord
    మీరు ఎవరి మాటలు పట్టించుకోవద్దు
    సత్యాన్ని ప్రకటించండి
    ఇప్పుడు మీరు హిందువులకి యేసయ్య ప్రేమను చూపించడం ప్రారంభమైంది
    త్వరలో ఏసయ్యే ప్రపంచ నిజ దేవుడని తెలియచేయాలని మన దేవున్ని ప్రార్థిస్తున్నాను.... ఆమేన్

  • @siforgod1740
    @siforgod1740 17 дней назад +2

    అన్నా. మీరు అందరికి స్ఫూర్తి అన్నయ్య. మీరు అందర్నీ సత్య మార్గంలో నడిపిస్తున్నారు.

  • @BujjiBujji-fb8ws
    @BujjiBujji-fb8ws 17 дней назад +7

    Super annayagaru 🙏🙏🙏👌💐

  • @SurendravVakati
    @SurendravVakati 17 дней назад +5

    Vijay Anna real son of God

  • @Pandiriprabhudaspandiri-pt5wj
    @Pandiriprabhudaspandiri-pt5wj 15 дней назад +1

    శుభం యేసు లో మాత్రమే ఉంది

  • @navee691
    @navee691 17 дней назад +6

    కొన్ని రోజులు తర్వాతనేడు రేపు లేక తర్వాతో ఎప్పుడో ఒకరోజు మతోన్మాదులు నీ చుట్టూ చేరి జైశ్రీరామ్, జై హనుమాన్!
    మేము నమ్మే దేవుళ్ళు తోపు దమ్ముంటే ఆపు అని అనమని కత్తులు, కర్రలు పట్టుకొని
    క్రీస్తు దేవుడు కాదు పరలోకం లేదు మా దేవుడే గొప్ప అనమన్నారనుకో నిన్ను ప్రాణాలతో వదిలేస్తాము అని అంటారు ? వాళ్లు చెప్పింది చేసి నీ ప్రాణం కాపాడుకుంటావా?లేక పాము వలె వివేకం కలిగి ఉంటావా పావురం వలే నిష్కపటంగా ఉంటావా?
    లేక ప్రాణం వదిలేస్తార?

    • @chinnitelugutiger4708
      @chinnitelugutiger4708 17 дней назад +3

      ఈ వీడియోలో ఆల్రెడీ చెప్పారు కదా బ్రదర్ అలాంటి సందర్భాలు ఎదురైతే నేను కత్తికి ఎదురు వెళ్తాను తప్ప నన్ను ఎవరైనా బెదిరిస్తే వాళ్ళు చెప్పినట్టుగా నేను అనను నా ప్రభువును గౌరవించారు కాబట్టే నేను వాళ్ళ దేవుని గౌరవించెను అది అక్కడితో అయిపోయిందని చెప్పారు కదా ఈ ఆడియో అంతా వింటే నువ్వు ఈ ప్రశ్న అడగవు

  • @chenchaiahgokula9052
    @chenchaiahgokula9052 17 дней назад +8

    అన్నా మొదటగా నీ మెసేజ్లు కాదన్నా చూడాల్సింది ఫస్ట్ అఫ్ ఆల్ నీకు ఇచ్చినటువంటి దేవుడు జ్ఞానంతో రాసినటువంటి పాటలు ఎంతో అర్థవంతంగా ఎంతో ప్రేమగా ఎంతో వినయ విధేయత కలిగి దేవుడు ఇచ్చినటువంటి జ్ఞానంతో నువ్వు రాసిన పాటలు ఎంతో వర్ణించలేనటువంటి పాటలు అన్నవి ఖండించు గద్దించు వాక్యంతో బుద్ధి చెప్పు క్రైస్తవ్యానికి. సాంగ్స్ ఎటువంటి సాంగ్స్ అన్న . తర్వాత వాక్యాలు ఒక్క డైరెక్టు దేవునితోనే మాట్లాడినట్టు ఉంటాది. ఎవరు ఏమనుకున్నా నువ్వు దేవుని దృష్టిలో ఒక నిజాయితీపరుడువి.

  • @srinivasulusrinivasulu5296
    @srinivasulusrinivasulu5296 17 дней назад +3

    Great job SAR 👍.

  • @steventhatipelly2739
    @steventhatipelly2739 17 дней назад +4

    నేను చర్చ విన్న నాటి నుండి బ్రో మీతో ఏకీభావిస్తున్నాను.కొందరు గ్రహింపు లేనివారు.అలానే పెడార్థం చేసుకొని మాట్లాడుతారు వారిని పట్టిచుకొద్దు.

  • @PraveenRayala-no8vo
    @PraveenRayala-no8vo 16 дней назад +1

    Prasad anna garu meeru matlade prati mata pin to pin 💯 correct Mee msg lu miss avvakunda chustanu praise the lord praise the God

  • @TGkiller-s1s
    @TGkiller-s1s 17 дней назад +5

    Vijay prasdh anna garu ee lokamlo varu eni maatalu aninanu
    Em parava ledhu meeru dhevuni lo nilabadu vaarai vundali.
    Amen.god bless you anna

  • @nallamalajayaprakash1740
    @nallamalajayaprakash1740 17 дней назад +4

    ఇద్దరు ఒకే గూటి పక్షులు మీరు

  • @jayateja8686
    @jayateja8686 15 дней назад

    Simply superb amazing all vijayaprasadreddy garu fans like here 👌✍️🤝🙏

  • @satyams.ssework4082
    @satyams.ssework4082 17 дней назад +4

    యేసయ్య మిమ్మును దీవించి ఆశీర్వదించెను గాక సమస్త మహిమ ఘనత ప్రభావములు ప్రభువు కే చెల్లును గాక ఆమెన్

  • @user-td3zq1uc2r
    @user-td3zq1uc2r 17 дней назад +2

    Praise the lord vijay anna

  • @graceofgod4173
    @graceofgod4173 17 дней назад +4

    అన్నా మీరు చాలా క్లారిటీ గా దేవుని జ్ఞానంతో ఉన్నారు ఎవరు ఎన్ని అనుకున్న దేవుని నుండి మిన్ములను వేరుచేయలేరు దేవుడు ఎల్లప్పుడూ నీతోనే ఉంటాడు ఆమేన్

  • @MabiMabi-zz9uy
    @MabiMabi-zz9uy 17 дней назад +5

  • @bandhanavenkatesh7478
    @bandhanavenkatesh7478 17 дней назад +4

    అపోస్తుడైన పౌలు కూడా మీ స్థానంలో ఉంటే అలాగే మాట్లాడేవారు
    జ్ఞానము కలిగి నోరు విప్పు వారు దేవుని కుమారులు అనిపించుకుంటారు అది ఆ ఇంటర్వ్యూలో స్పష్టంగా కనిపించింది

  • @venkatallu1062
    @venkatallu1062 15 дней назад

    Praise the lord Brothers. 🙏

  • @madasuravanaiah5473
    @madasuravanaiah5473 16 дней назад +3

    Prise the LORD brother 🙏.సార్ మీ విశ్వాసమే మీకు రక్ష. May GOD bless you.❤🎉

  • @Kasipalliravikumar-p1f
    @Kasipalliravikumar-p1f 17 дней назад +2

    అయ్యగారు ఆయన మనసులో మీ మీద ఏ అభిప్రాయం కలిగి ఉన్నారో క్రైస్తవ సమాజం తెలుసుకొనుటకు ఆయన అభిమానాన్ని వ్యక్తపరుస్తున్నప్పుడు మీరు డేనియల్ గారికి అవకాశం ఇస్తే బాగుంటుందని నా అభిప్రాయం వందనాలు సార్ ప్రసాద్ రెడ్డి గారు మీరు ప్రతిసారి అంత వివరణతో నిరూపించుకుని అవసరం లేదు మీరు దేవుడు ఏర్పాటు చేసుకున్న అగ్ని కణం

  • @Cartoonshub7777
    @Cartoonshub7777 17 дней назад +2

    Praise the Lord annaya dhevudu miku echina gnanam chala goppadhi yevaru yemi anukunna miru pattichu kovadhu miru cheppe vidhanam 👏mi vivekam chala chakkaga vuntundhi

  • @madhuusa
    @madhuusa 16 дней назад

    చాలా బాగా చెప్పారు గాడ్ బ్లాస్స్ యు

  • @santhoshguntagani305
    @santhoshguntagani305 16 дней назад +1

    అన్నయ్య. వందనాలు నీతిగా నిజాయితీగా ఉన్న. మిమ్మల్ని అందరూ నిందిస్తారు. కానీ మీరు మటుకు సింహం అన్నయ్య

  • @rameshthuppathi148
    @rameshthuppathi148 17 дней назад +4

    తననూ తను తగించుకునువాడు హెచ్చించబడును😢😢😢😢😢😢😢

  • @anilpilli4996
    @anilpilli4996 17 дней назад +3

    ప్రైస్ ది లార్డ్🙏 బ్రదర్ గాడ్ బ్లెస్స్ యు ❤

  • @user-fj2vf5kn9l
    @user-fj2vf5kn9l 17 дней назад +1

    విజయ్ అన్నా వాళ్ళు చేయ్యరు చేసేవారిని చేయ్యానివ్వారు వెనక్కి లాగు తారు అటువంటి వారి వలన నూతన ఆత్మలు రక్షించ బడవు మీరు చేస్తున్నది మీప్రాయాస చాలా ఉత్తమ మైనది అలాగే ముందుకు కొన సాగి పొండన్నా వాటన్నిటికీ సమాధాలు ఇచ్చుకుంటు పొతే మీరు చేయ్య వలసిన పరిచర్య డిలే అవుతాది

  • @boraalekhya1481
    @boraalekhya1481 17 дней назад +3

    బాగా vivarana ఇచ్చారు anna

  • @user-ni5zk1qw2w
    @user-ni5zk1qw2w 17 дней назад +1

    వందనాలు అన్నయ్య🙏🙏🙏🙏 చెవిగలవాడు ఆత్మ చెప్పుచున్న మాట వినునుగాక

  • @user-ud7hl4df9z
    @user-ud7hl4df9z 17 дней назад +3

    Praise the Lord brother God bless you i am rk beach vizag❤

  • @KarmelministryKaligiri
    @KarmelministryKaligiri 17 дней назад +8

    మీరు right sir

  • @enarendranaik
    @enarendranaik 17 дней назад +5

    Sukka Daniel అన్నయ్య ❤

  • @JohnBabu2Babu2
    @JohnBabu2Babu2 17 дней назад +5

    🙏🙏🙏👍💐💐

  • @Ram.12155
    @Ram.12155 17 дней назад

    MY DEAREST VIJAYA PRASAD YOUR EXPLANATION IS SO NICE ❤ GOOD

  • @VenkatBeerelli
    @VenkatBeerelli 16 дней назад

    Hi Anna praise the Lord don't worry about characterless fellows you have really done a great job keep go on and on

  • @satyamsatyamamchim2428
    @satyamsatyamamchim2428 16 дней назад

    ఇదే సత్యం చాలా బాగా చెప్పారు

  • @jraj2380
    @jraj2380 15 дней назад

    I’ve watched so many debates which go in wrong portrait of Christianity. You’ve deep knowledge in Bible and also respect towards other religions. I’m sure anyone who is watching this video will understand what is Christianity and the respect we have towards our Nation and neighbours. I hope many preachers will follow only what it is in Bible not their own thoughts and feelings. God bless you Anna. 🙏🏻

  • @yehovasenha1672
    @yehovasenha1672 17 дней назад +3

    Akkada induvalu andaru chalamandi prabuvunu nammevaru unnaru anduke varini preminchi matladali bro anduke chala chakkaga matladavu varini preminchali bro alagaithe nammutaru mana prabuvunu chala mandi nammali your correct bro thank you bro

  • @GaneshGanesh-cv4gm
    @GaneshGanesh-cv4gm 17 дней назад +8

    Sir విజయ్ ప్రసాద్ రెడ్డి గారు లాగా ప్రతీ పాస్టర్స్ కూడా ఆలోషిస్తే,మన దేశంలో ఏన్నీ మతాలున్నా విబేధాలుండవు....నేను హిందువుడైనప్పటికీ vp రెడ్డి గారికి చాలా గౌరవిస్తాను.

  • @PerupakadanidinakarbabuNani
    @PerupakadanidinakarbabuNani 17 дней назад +6

    Wonderfull annayyya , prise the lord

  • @satyamsatyamamchim2428
    @satyamsatyamamchim2428 16 дней назад

    Praise the Lord of Jesus

  • @JagadeeshVeera
    @JagadeeshVeera 17 дней назад

    Pas. Ramesh garu matlaadina maatalu ki naku chaaalaa badhesindhi... I Always Support You Vijay Prasad reddy anna

  • @jesuschristwords5777
    @jesuschristwords5777 17 дней назад +1

    అన్న మీరు ఇంటర్వూ లోకరెక్ట్ గా మాట్లాడారు
    కానీ అర్థం అవ్వడం లేదు వాళ్ళకి ఈ వీడియో చూస్తే అర్థం అవుతుంది అన్న

  • @bvrajannavanarche3085
    @bvrajannavanarche3085 17 дней назад +2

    గుడ్ ఆన్సర్

  • @Bangarrajupjas
    @Bangarrajupjas 17 дней назад +1

    Chala manchiga matladaru brother good brother God bless you brother bangaram Giddalur brother

  • @SanthiSanthi-i5d
    @SanthiSanthi-i5d 15 дней назад

    వందనాలు బ్రదర్ సత్యవాక్యం మీ తరువాత ఎవరు ఎలా బోధించలేదు ఎవరి వ్యతిరేకతను మీరు పట్టించుకోకండి దేవుని వైపు చూడండి గాడ్ బ్లెస్స్ యు బ్రదర్

  • @swarnalath
    @swarnalath 17 дней назад +1

    Praise the lord brother 🙏🏻🙏🏻

  • @srinuchevala3647
    @srinuchevala3647 17 дней назад

    You are absolutely right brother
    God bless you

  • @PowerofGodword1990
    @PowerofGodword1990 17 дней назад +1

    సర్వసృష్టికి వెళ్లి నా సువార్తను ప్రకటించుడి

    • @sireeshab3721
      @sireeshab3721 17 дней назад

      mi pillala mamsam mitho tinipistanu - Yehova

  • @naveenkodali8177
    @naveenkodali8177 17 дней назад

    Praise the lord Anna Very good Explanation Anna

  • @Chiru666
    @Chiru666 16 дней назад

    చాలా చక్కటి వివరణ ఇచ్చారు అన్నయ్య ❤❤🙏🙏🙏👍👍

  • @LushadhruvaYadav
    @LushadhruvaYadav 16 дней назад

    ద్రాక్ష రసాన్ని ప్రజలకు పంపిణీ చేయడం దేవుడి లక్షణమా.

  • @brdani4225
    @brdani4225 17 дней назад +2

    వదిలే అన్న వారు వారి చుట్టూ గోడ కట్టుకున్నారు వారు బయటకి రారు ఇంకా ఎవరిని లోనికి రానియారు

  • @Mariyadasu688
    @Mariyadasu688 17 дней назад +3

    Meekunna gnananiki 🙏🙏🙏

  • @gracevanila2461
    @gracevanila2461 15 дней назад

    God bless you Prasad garu n sukka daniel garu

  • @brhammareddy1131
    @brhammareddy1131 17 дней назад +2

    విజయ్ ప్రసాద్ రెడ్డిగారు మీరంటే నాకు చాలా అభిమానం కాకపోతే పాస్టర్లు అనేవారు ఎందుకు ఇన్ని సంఘాలు పెట్టారు తరువాత ప్రభు ఒక్కన్నే అయినప్పుడు ఎందుకు ఇన్ని చర్చలు ఎందుకు ఇన్ని సంఘాలు కొంచెం మంది పాస్టర్లు మీలా లేరు వాళ్లు హిందువులని కించపరిచే లాగా ప్రసంగాలు ఇస్తున్నారు వాళ్ళని ఏమనాలి మీరే చెప్పండి

  • @chinnitelugutiger4708
    @chinnitelugutiger4708 17 дней назад +1

    నిజానికి మిమ్మల్ని వ్యతిరేకించే వారి బాధ మీరు జై శ్రీరామ్ అన్నందుకు కాదు ఎందుకంటే జ్ఞానులకు తెలుసు మనుష్యుల చేతిపనులు అబద్దములు దేవుడొక్కడే అని..కానీ వ్యతిరేకిస్తున్నారంటే కారణం మీమీద ఉన్న అసూయ మాత్రమే