అన్యులకు ఇవ్వకూడదు అంటే మీరు కూడా(కొందరు) వారిని అడగకూడదు అన్నదానం వస్త్రదానం అంటే ఎవరికైనా ఇవ్వచ్చు

Поделиться
HTML-код
  • Опубликовано: 18 сен 2024
  • VIJAYA PRASAD FOUNDATION
    Account no: 193411010000013
    Union Bank Of India
    Balabhadrapuram branch
    IFSC CODE : UBIN0819344
    phone pay google pay 8500006339
    దీనులకొరకు చేస్తున్న పరిచర్యలో స్వచ్చంధంగా దేవునిపనికి సహకరించాలనుకుంటే వారికొరకు మాత్రమే ఈ వివరములు God bless you
    VIJAY PRASAD FOUNDATION యూట్యూబ్ ఛానల్ కు ప్రభువును మన రక్షకుడైన క్రీస్తువారి నామంలో మీకు స్వాగతం పలుకుతున్నాము..దేవుడు తన కృప ద్వారా ఏర్పరుచుకున్న క్రీస్తు పరిచారకుడు విజయ్ ప్రసాద్ రెడ్డి గారి ప్రసంగాల ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది ఆత్మీయంగా బలపరచబడుతున్నారు.. నిస్వార్థపూరితంగా సత్యమును ప్రకటించుటలో నేటివరకు వెనుదీయక ప్రభువు బాటలో ముందుకు వెళుతున్న ఈ పరిచర్యను గూర్చి మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి
    ఒకవేళ ఈ ప్రసంగాల ద్వారా మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడితే తప్పకుండా ఈ ఛానల్ ను ఇతరులకు పరిచయం చేయండి మరిన్ని వీడియో Updates కొరకు ఈ ఛానల్ ను తప్పక Subscribe చేయండి మా Video లను లైక్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి
    #vijay_prasad_reddy #Inspirational_Messages
    I FOR GOD MINISTRIES ఛానల్ లింక్👇👇
    / @vijayprasadreddyiforgod
    ప్రతి ఆదివారం live వీక్షించుటకొరకు I FOR GOD LIVE ఛానల్ లింక్👇👇
    / @iforgodvijayprasadreddy
    మా Facebook లింక్స్ 👇🏻👇🏻follow అవ్వగలరు
    1. / vijay.prasadreddybalab...
    2. / క్రీస్తు-సంఘముబలభద్రపు...
    3. / i-for-god-ministries-1...
    మా ఉచిత ఆడియో ప్రసంగముల కొరకు Telegram group లో ఈ లింక్ నుండి జాయిన్ అవ్వగలరు👇🏻👇🏻
    (for join click this link )
    t.me/+GKQcIf5l...
    Vijay Annayya వీడియో సాంగ్స్ PlayList :
    / iforgodlivehdvideos
    ఆదివారం ఆరాధన సందేశములు:
    • SUNDAY CHURCH WORSHIP ...
    I For God Songs Promos link:
    • VIJAY PRASAD REDDY ALL...
    విజయ్ ప్రసాద్ రెడ్డి గారు రచించిన ఆడియో ఆల్బమ్స్ Juke box links
    1. యుద్దానికి_సిద్దమైన_సైన్యములకు_అధిపతి
    • ¶¶ Yuddhaniki Siddhamy...
    2. సర్వలోక_న్యాయాధిపతి
    • ¶¶ Sarvaloka Nyayadhip...
    3. ముల్లోక_మహాయోధుడు
    • ముల్లోక మహాయోధుడు JUKE...
    Debates :
    1. లోకరక్షకుడు_కృష్ణుడా_క్రీస్తా ? Karunakar Sugguna v/s Vijay Prasad Reddy debate 👇🏻👇🏻
    • లోకరక్షకుడు ఎవరు? | Sh...
    2. జన్మపాపం ఉందా? పార్ట్ 1
    • ORIGINAL SIN | DEBATE ...
    3. జన్మపాపం ఉందా? పార్ట్ 2
    • ORIGINAL SIN | DEBATE ...
    #Messages Links
    1. క్రైస్తవులు యోగా చేయడం పాపమా?
    • యోగా క్రైస్తవులు చేయకూ...
    2. మద్యం తాగినా పాపంకాదని పాతనిబంధనలో ఉందా?
    • ఎప్పుడైనా మద్యం తాగినా...
    3. పాపం చేస్తారని తెలిసినా దేవుడు మనుషులను ఎందుకు పుట్టించాడు?
    • మనుషులు పాపం చేసి చెడి...
    4. క్రైస్తవులు తలకొరివి పెట్టకూడదా?
    • విశ్వాసి అన్యుడైన తండ్...
    5. ఐగుప్తీయులకు పిరమిడ్లలో మమ్మీలను భద్రపరిచి జ్ఞానం ఎక్కడిది?
    • ఈజిప్ట్ నాగరికతకు మూలం...
    6. క్షమించకపోతే మనకు కలిగే నష్టాలు ఏమిటి?
    • ఆ నమ్మకద్రోహిని చచ్చిన...
    7. ఇతరులు నీ గురించి ఏదో అనుకుంటున్నారని నీ ఆత్మ విశ్వాసం సన్నగిల్లిపోతుందా?
    • నీగురించి ఇతరులు ఏమనుక...
    8. శాస్త్రవేత్తలు పుట్టకముందే బైబిలు చెప్పిన మిర్మికాలజీ (చీమల అధ్యయన శాస్త్రం)
    • ఆశ్చర్యం ! క్రీ.పూ 900...
    9. ఏదేను తోట ఎక్కడ ఉందొ శాస్త్రవేత్తలు కనిపెట్టేశారా?
    • ఏదేను తోట ఏ దేశంలో ఉంద...
    10. ఏసు క్రీస్తు ప్రభువు వారు మోషే లాంటి ప్రవక్త అని బైబిల్ చెప్పిందా?
    • మోషే గారి జీవితంలో జరి...
    11. దేవుని యందు నిజమైన భయభక్తులు ఎలా ఉంటాయి?
    • దేవునియందు నిజమైన భయభక...
    12. యవ్వనేచ్ఛలను గూర్చి యువతకు ప్రత్యేకమైన సందేశం
    • యవ్వనేచ్చ | AN EYE OPE...
    13. సిలువ మీద పరీక్షించబడిన బందిపోటు దొంగల చరిత్ర
    • శిలువమీద పరీక్షింపబడిన...
    14. క్రైస్తవుడు ఎరుగవలసిన నిజమైన క్రీస్తు ఎవరు?
    • #క్రైస్తవుడు ఎరుగవలసిన...
    15. నోవాహు కు కాకి ద్రోహం చేసిందా?
    • నోవాహు కు కాకి ద్రోహం ...
    16. మగ్ధలేనే మరియను ఏసుక్రీస్తు నిజంగానే వివాహం చేసుకున్నారా?
    • మగ్దలేనే మరియను యేసుక్...
    17. శివశక్తి కరుణాకర్ సుగుణ నీ గూడు చెదిరింది నీ గుండె పగిలింది
    • Video
    18. వలసకూలీ షార్ట్ ఫిల్మ్ టీజర్
    • వలసకూలీ Short Film Tea...
    19. ప్రేమ పెళ్లి బైబిల్ ప్రకారంగా నేరమా? విశ్వాసులు ప్రేమించి పెళ్లి చేసుకోవచ్చా?
    • ప్రేమ పెళ్ళి పాపమా? సం...
    20. అస్తిపంజరం ఆత్మకథ ఎప్పుడైనా విన్నావా అద్భుతంగా ఉంటుంది
    • ఇదే నీ అసలు ఫోటో అంటోన...
    21. ఈ ప్రపంచంలో మీ ఒక్కరికే ఇన్ని బాధలు అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో చూడు
    • నాకే ఇన్ని బాధలు అనుకు...
    Our WEBSITE : www.iforgod.com
    FOR Cds & books please contact: 85 0000 6339
    More details call & WhatsApp : 85 0000 6339

Комментарии • 295

  • @Vijay-lx4is
    @Vijay-lx4is 15 дней назад +30

    నేను ఒక హిందూ కానీ.,
    మిమ్మల్ని ద్వేషించటం నావల్ల కావటం లేదు అన్నా....
    Love you anna..
    ~your brother vijay... ❤️

  • @vijayakatta1457
    @vijayakatta1457 16 дней назад +78

    బ్రదర్ మీ ప్రసంగాలు విని నేను చాలా చాలా నేర్చుకున్నా ప్రాక్టికల్ గా ఉండడం నాకు చాలా ఇష్టం మనమందరం క్రైస్తవులo మనమందరం ఇండియన్స్

    • @BabyShalini-xp8nu
      @BabyShalini-xp8nu 16 дней назад

      Nuv yevaru judge cheyadaniki, nuv athani judge nuv papam chesav you better repent​@@kranthikumar1955

    • @పరమేశ్వరుడిభక్తులు
      @పరమేశ్వరుడిభక్తులు 16 дней назад +10

      విజయ్ ప్రసాద్ గారు పర మత సహనం కలిగిన వ్యక్తిగా కనపడుతున్నారు అనేది వాస్తవం. కానీ వారికి తెలియంది ఎంటి అంటే వారిని ఫాలో అయ్యే క్రైస్తవులు చాలా మంది మత ఉన్మాదం కలిగిన వ్యక్తులే. వారి వల్ల విజయ్ ప్రసాద్ రెడ్డి గారి లాంటి మంచి బోధకులకు అవమానం కలుగుతుంది అనేదే విజయ్ ప్రసాద్ రెడ్డి గారి ఆవేదన. క్రైస్తవులు మత ఉన్మాదం వదులుకోవడం జన్మలో జరిగే పని కాదు అనేది వాస్తవం....

  • @Vineth19981
    @Vineth19981 16 дней назад +16

    This pastor will be a true leader because religious tolerance is what lacking in today's society. Being a leader in the church and promoting religious tolerance without compromising on Christ's values is a herculean task. All the best sir ❤keep going

  • @Godsonsccc
    @Godsonsccc 16 дней назад +11

    ఆ ఒక్కడిలో నేనున్నాను విజయ్ ప్రసాద్ రెడ్డి అన్న 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤️🙏🙏🙏🙏🙏❤️🙏🙏❤️🙏❤️❤️🙏🙏🙏❤️❤️❤️❤️❤️🙏❤️❤️🙏🙏🙏🙏👍👍👍👌👌👌👍👍👍👌👌👍👍❤️❤️👍👌❤️🙏👍👌👍🙏❤️❤️👍👌👍🙏❤️

  • @mangatayarunagavarapu6384
    @mangatayarunagavarapu6384 16 дней назад +29

    తమ్ముడు మీ వాక్యం వింటుంటే ఇంకా ఇంకా వినాలనీ ఆశ కలిగి ఉంది నా ప్రాణం😊 తమ్ముడు

  • @యేసేదేవుడుయేసేలోకరక్షకుడు

    మా మందిరాన్ని విశ్వాసుల మైన మేమే తల కొద్దిగా డబ్బులు వేసుకొని మందిరాన్ని కట్టుకున్నాము.

  • @Anantapur1
    @Anantapur1 16 дней назад +18

    మంచి పనులకు ఇస్తాను అన్న దానం కి ఇస్తాను అన్నారు సూపర్... వరద బాధితులకు ఆహార పొట్లాలు మీ చర్చ్ లోనే చేయించి ఇవ్వండి సార్...thanks for reading my comment

  • @krishnaveerabhishekchalla2794
    @krishnaveerabhishekchalla2794 16 дней назад +6

    Love your preachings sir. I'm a huge fan

  • @Mohankillo123
    @Mohankillo123 16 дней назад +15

    బ్రదర్ మా ఏజెన్సి ప్రాంతం సేవకులు మాత్రము అన్యులు దగ్గర రూపాయి కూడ తీసుకోము

  • @vinnukummari1886
    @vinnukummari1886 16 дней назад +14

    మీలాంటివారు సమాజానికి చాలా అవసరం అన్న

  • @neelimaabhi4261
    @neelimaabhi4261 16 дней назад +8

    Thank you Jesus 🙏🙏🙏

  • @chinnitelugutiger4708
    @chinnitelugutiger4708 16 дней назад +28

    అందరూ భారతీయులే ప్రేమతొ సువార్త సత్యం ప్రకటించాలి

  • @chinnitelugutiger4708
    @chinnitelugutiger4708 16 дней назад +56

    మీ స్టేట్మెంట్ సూపర్ అన్న వినాయక చవితికి గాని అశ్లీల నృత్యాలకు గాని నేను డబ్బులు ఇవ్వను అన్నారు చూడండి ఏదైనా అన్నదానం గాని వస్త్రదానం గాని మంచి పనులు ఏ మతం వారు చేసిన ఇస్తాను అన్నారు అలా అని నేను ఎవరిని అన్యులను అడగను అని బోల్డ్ స్టేట్మెంట్ చాలా గొప్పగా ఇచ్చారన్న సూపర్ అన్న

  • @NagarajuPaseddula
    @NagarajuPaseddula 16 дней назад +6

    Godbles you annayya

  • @rameshbabu7557
    @rameshbabu7557 16 дней назад +14

    ఆనాడు యేసయ్యను సొంత మనుషులైన యూధులే నమ్మలేదు, ఇపుడు మీ సహోద్దరులైన పాస్టర్స్ మీరు చేపిన నిజమైన బోధలు నమ్మటం లేదు. ఎందుకంటే మీరు దశమభాగలుకి వ్యతిరేకంగా వాక్యం చెప్పారు కాబట్టి, కానీ అది నిజం అన్ని గుర్తించలేదు కొంతమంది పాస్టర్స్ వారే మీ మీద బురద జల్లుతున్నారు ఎప్పుడు దొరుకుతాడా అన్ని. మీరు దేనికి బయపడకండి అన్న, మీరు నిజమైన క్రీస్తు మాటలు ప్రకటిస్తూనే ఉండండి. మేము ప్రదిస్తున్నాం మీ నీతి పరిచర్య గురించి. 🙏 ఆమెన్

  • @anushachirra3071
    @anushachirra3071 16 дней назад +6

    Praise the Lord annaya meru cheppe satya vakyam vini chala dhairyam ga Vuntunna annaya thanks to God. God given to the brother n sister relation Love u annaya❤❤❤❤❤❤❤

  • @naveenkumargajjela9547
    @naveenkumargajjela9547 16 дней назад +5

    Chala baga chepparu brother❤

  • @vijayyesu6677
    @vijayyesu6677 16 дней назад +7

    దేవుడు పైనా అంత ప్రేమ ఉన్నవాడు మందారాన్ని కట్టడానికి ఎవడి దగ్గర చేయి చాచకూడదు చాచడు.... పూరి గుడిసెలో అయినా దేవున్ని ఆరాధించ వచ్చు

  • @SBMINDIATRUST
    @SBMINDIATRUST 16 дней назад +4

    Praise the lord brother🙏👌

  • @rahulkandukuri7920
    @rahulkandukuri7920 16 дней назад +12

    I’m hindu but Pastor garu cheppedi 💯 true, such a genuine person

    • @padamatasarada2853
      @padamatasarada2853 16 дней назад +4

      ఆయన మాటల్లో చిన్న లాజిక్ ఉంటుంది జాగ్రత్తగా వింటే అర్థ మౌతుంది. అందర్నీ ప్రేమించండి అన్నట్లు ఉంటుంది మాట వరసకి అని చెబుతాడు conditions apply as per Bible అని చివరగా చెబుతాడు మనల్ని మాత్రం క్రిస్టమస్ వేడుకలకు పిలుస్తారు. వాళ్ళని మాత్రం వెళ్ళమనడు. ఇది నీళ్ళ వరస

    • @padamatasarada2853
      @padamatasarada2853 16 дней назад +2

      మా ఇంటి దగ్గర క్రిస్టమస్ వేడుకలకు హిందువులను పిలుస్తారు.. హిందువుల పిల్లలచే డాన్సులు కూడా వేయిస్తారు. వాళ్ళు వస్తారా మరి. రారు.చిన్నప్పటి నుంచే సండీ క్లాస్ లో నూరి పోస్తారు. తనకూడదు వెళ్ళకూడదు అని '

    • @kotichalla4680
      @kotichalla4680 16 дней назад

      ​@@padamatasarada2853సూపర్ బ్రో 🙏🙏🚩🚩

  • @MrNeelkant24
    @MrNeelkant24 16 дней назад +20

    Super. మీ భావన చాలా మంచిది. మీ వల్లె క్రైస్తవులను ఆత్మీయంగా చూస్తున్నాను. క్రైస్తవులు భారత దేశములో సమానంగా ఉండాలి దేశాన్ని గౌరవించాలి, లోకంలో సెంటర్లో నిలుచాలి అనే భావన సూపర్ . జై గణేశ.

  • @m.shyambabu2077
    @m.shyambabu2077 16 дней назад +10

    మేమైతే అన్యులను అడుగలేదు
    మేము సొంతంగా కట్టాము

  • @BenuguAmosu
    @BenuguAmosu 16 дней назад +19

    క్రీస్తు పేరట VPR బ్రదర్ మంచి వివరణ ఇచ్చారు హిందువులను మనము అడగక పోవడము మంచిది వాళ్ళు ఇస్తే మనము వారికి ఇవ్వాలి CHRIST CHURCH KONARK ODISHA 🇮🇳🇮🇳🇮🇳

    • @maheshelagandula1775
      @maheshelagandula1775 16 дней назад

      Vaallu prematho isthe thappuledu....manamu theesukunte thappuledu ...kani meeku memu ichhamu kada,meeru kuda ivvali ante...hunduvulu isthe nijamaina kraisthavulu church kattukune dusthilo leru......

    • @sureshlimmalasuresh3768
      @sureshlimmalasuresh3768 16 дней назад +1

      @@BenuguAmosu దేనికీ ఇవ్వాలి దేనికి ఇవ్వకూడదు ఇది వాఖ్యను సారాముగా తెలిసి ఇవ్వల వద్ద ....వారి దేవి దేవతలకు నీవేమి ఇచ్చిన ఫెవర్గా మాట్లాడిన మన దేవునికి తక్కు చేసినట్లే వారి దేవుళ్లకు ఘన పరచినట్లే...

  • @azeemtajazeemtaj9949
    @azeemtajazeemtaj9949 15 дней назад +8

    Am Muslim but am donted 10 bags cement for Church an I donet 5k for vinayaka chavti ❤ bcz I respect all religions... I seen your kr tv interview I respect you sir❤

  • @chinnitelugutiger4708
    @chinnitelugutiger4708 16 дней назад +13

    మీ స్టేట్మెంట్ సూపర్ అన్న వినాయక చవితికి గాని అశ్లీల నృత్యాలకు గాని నేను ఇవ్వను ఏదైనా అన్నదానం గాని వస్త్రదానం గాని మంచి పనులు ఏ మతం వారు చేసిన ఇస్తాను అలా అని నేను ఎవరిని అడగను అని బోల్డ్ స్టేట్మెంట్ చాలా గొప్పగా ఇచ్చారన్న సూపర్ అన్న

    • @chinnitelugutiger4708
      @chinnitelugutiger4708 16 дней назад +1

      నిజమే అన్నదానం చేసినపుడు మతం చూడకుండా ఇవ్వాలి

  • @Nature-dw2dx
    @Nature-dw2dx 16 дней назад +5

    Praise the lord Annayya...
    Meeru 100% correct

  • @nagarajutadikamalla7180
    @nagarajutadikamalla7180 16 дней назад +4

    Praise the lord anna ... I am impressed by all your messages 🙏

  • @lakshumuyashod6683
    @lakshumuyashod6683 16 дней назад +4

    విజయ్ ప్రసాద్ రెడ్డి గారు మీరు చెప్పింది విషయంలో నేను ఏకీభవించను ఎందుకంటే అన్యజనులు మన దేవునికి ఇస్తే వాళ్ళు ఆశీర్వాదం మనం వాళ్ళ గుడిలకి ఇస్తే శాపం ఎందుకంటే బైబిల్ సెలవిస్తోంది అన్ని జనుల ఇష్టం వస్తువులు మీకు ఇస్తాను సోలో మన మందిరం కట్టినప్పుడు కూడా తూరు నుండి హీరాము ఇచ్చినట్లుగా కనబడుతుంది బైబిల్లో బ్రదర్ ఇలాంటి అనిల్ గుడికి వండే ఎంకరేజ్ చెయ్ కండి ప్లీజ్ మీరు మీరు బైబిల్ కు వాక్యం విరోధంగా బోధించే వారిని ఖండిస్తారు నేను ఆ విషయంలో అభినందిస్తున్నాను

    • @Hanu-yc4ig
      @Hanu-yc4ig 16 дней назад

      Siggulekunda hindus money dobbi tinni ippudu maku blessing aha mee tokkalo church shameless fellow ,first stop copy pasting hindu rituals kk stop copying hindu songs

    • @Hanu-yc4ig
      @Hanu-yc4ig 16 дней назад

      First change ur name u shameless copy paste religion follower

  • @sailakshmi9481
    @sailakshmi9481 16 дней назад +5

    Exactly mee speech super annaya🎉praise the lord. U carry on your services. Almighty God with you. Namasthey

  • @skaareefsidhu3350
    @skaareefsidhu3350 16 дней назад +6

    చాలా చక్కగా చెప్పారు అన్నయ్య❤
    మంచి మాటలు చెప్పారు❤
    మనమంతా భారతీయులు🇮🇳🇮🇳🇮🇳
    అందరు ఇలాగే ఆలోచించాలి❤
    🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @surekhakanigala2534
    @surekhakanigala2534 16 дней назад +9

    భారత దేశంలో మనుషులకు మనం గౌరవంగా భావిస్తారు అన్న మీకు వందనాలు అన్న

  • @bandiobulesu7354
    @bandiobulesu7354 16 дней назад +4

    Good message

  • @adapakadhanunjayaadapakadh3334
    @adapakadhanunjayaadapakadh3334 16 дней назад +6

    మీ లాంటి పాస్టర్స్ జిల్లాకి 10మంది ఉన్నట్టే చాలు
    మత భేదాలు రావు అన్న i like you

  • @GaneshGanesh-cv4gm
    @GaneshGanesh-cv4gm 16 дней назад +9

    Sir ప్రతీ పాస్టర్స్ మీలాంటీ భావజాలం ఉంటే,ప్రతీ మనిషి కూడా మీ మార్గంలో నడవటానికి ఇష్టపడతారు.నేను హిందువుడ్ని అయినా మీ వీడియోస్ చూస్తుంటాను.జీసస్ మిమ్మల్ని దీవించుగాక.

    • @banothusangeetha7415
      @banothusangeetha7415 16 дней назад

      Ante ika ఈయన లాగా సేవ అసలు ఎవరు చెయ్యలేద
      చెయ్యడం లేదా
      .
      Bro

  • @chinnitelugutiger4708
    @chinnitelugutiger4708 16 дней назад +8

    చర్చ్ కట్టడానికి పుస్తకాలు కొట్టించి అన్య జనులను చందాలు అడిగిన ప్రతి ఒక్కరూ కూడా వారి ఊర్లో వినాయక చవితికి చందాలు ఇవ్వడం న్యాయమే కదా మరి కాబట్టి వారిని మనం అడక్కుండా ఉంటే మనం ఎవరికీ ఇవ్వక్కర్లేదు అడిగావు అంటే కచ్చితంగా ఇవ్వాల్సిందే మంచిగా చెప్పారు

  • @Ram.12155
    @Ram.12155 15 дней назад +3

    GREAT SPEECH

  • @4747-e4k
    @4747-e4k 16 дней назад +5

    ప్రేమ ఏ గొప్పది ❤❤యేసే❤️❤️ప్రేమకు మార్గం... 🙏🙏🙏

  • @nivashyam1117
    @nivashyam1117 16 дней назад +14

    అడక్కూడదు ఇవ్వకూడదు ఈ రెండు చేయకూడదు మనం పని మనం చేసుకుంటే చాలా మంచిది

    • @Hanu-yc4ig
      @Hanu-yc4ig 16 дней назад

      Ee budhi mundi ekada undi y u ppl take money from others mee religion increase ayetapatiki ee dramas aha

  • @adapakadhanunjayaadapakadh3334
    @adapakadhanunjayaadapakadh3334 16 дней назад +4

    ❤❤❤❤❤

  • @user-xz8qr4du9q
    @user-xz8qr4du9q 16 дней назад +6

    I'm a Hindu but I support Vijay garu

    • @sugunakumari5436
      @sugunakumari5436 16 дней назад +2

      Aayana , real Christian kaadu....namaakaardha Christian

    • @jessejames594
      @jessejames594 15 дней назад

      Real christian preaches only Gospel of Jesus ......Real christian preaches only Jesus in the Bible....Real christian praises only Jesus.......

  • @SeeguRajesh
    @SeeguRajesh 16 дней назад +7

    Meeru super sir u are true Christian salute from all over total Hindus brothers🙏🙏

  • @Srinivasrao77
    @Srinivasrao77 16 дней назад +12

    నేను దేవుణ్ణి నమ్ముకున్నాను కానీ వినాయకచవితి చందా ఇవ్వండి అన్న అని పిల్లలు అండ్ పెద్దలు వచ్చి నన్ను అడిగారు
    నాకు తోసిన చందా ఇద్దరికి ఇచ్చాను
    వాళ్ళు వచ్చిన డబ్బులుతో అన్నదానం చేస్తారు, ఇదే మనకు కావాల్సింది.🙏

    • @chinnitelugutiger4708
      @chinnitelugutiger4708 16 дней назад +3

      Real indian Christian

    • @sugunakumari5436
      @sugunakumari5436 16 дней назад +1

      Annadanam chesthunnaru , manchide...kaani adi eavari peru meeda chesthunnaro alochichu....eavari mahimanu prachuramu chesthunnaru....

  • @praveenlutukurthi6959
    @praveenlutukurthi6959 16 дней назад +3

    Praise the lord anna 🙏🙏🙏

  • @vinishkorra9007
    @vinishkorra9007 15 дней назад +2

    Super అన్న మీరు... మీరు మాత్రమే సూపర్....❤❤❤

  • @balugrace5522
    @balugrace5522 16 дней назад +5

    మేము అడగలేదు తీయుకోలేదు..

  • @pastorvikasyalla3522
    @pastorvikasyalla3522 16 дней назад +5

    యాకోబు 5:5
    మీరు భూమిమీద సుఖముగా జీవించి భోగాసక్తులై వధదినమునందు మీ హృదయములను పోషించుకొంటిరి.

  • @chinnitelugutiger4708
    @chinnitelugutiger4708 16 дней назад +31

    మీలా యధార్ధంగా మాట్లాడేవారే క్రైస్తవ్యానికి కావాలి...

  • @mpdas4463
    @mpdas4463 16 дней назад +7

    Praise the lord 🙏 annagaru

  • @PRAsad7856
    @PRAsad7856 15 дней назад +3

    మరి మీరు అన్యజనులు పండించిన పంటలు పదార్థాలు కొనుక్కొని తినవచ్చునా... దయచేసి చెప్పగలరు...

  • @prasuuprasanna4245
    @prasuuprasanna4245 16 дней назад +4

    Anna Thanks for information and message

  • @vinnukummari1886
    @vinnukummari1886 16 дней назад +4

    అన్న మీరు నిజం చెప్పారు ఆకలేసినప్పుడు ఒక హోటల్ కి వెళ్లి తిన్నా కూడా అక్కడ హిందువా ముస్లిమా క్రైస్తవుడా అని చూడరు ఇక్కడ హోటల్లో ఫుడ్ బాగుందా అని అంటారు

  • @bademraju4280
    @bademraju4280 16 дней назад +15

    వందనాలు సార్, సేవకులు ఐక్యత సభ కోసం.. వెయిటింగ్ సార్.❤❤

  • @rajeshpalepu3462
    @rajeshpalepu3462 16 дней назад +13

    క్రిస్మస్ కు హిందూవులే మాకు కేకు తెస్తారు భోజనం చేసి వెళ్తారు బ్రదరూ.

  • @joguramaiah2338
    @joguramaiah2338 16 дней назад +4

    అవును నిజమే అన్న, మేము మాయొక్క చర్చ్ నిర్మాణానికీ బుక్స్ ప్రింట్ చేశాం, ప్రస్తుతం ఒక రెడ్డి గారు చర్చ్ యొక్క టవర్ ని కట్టిస్తున్నారు

  • @NaveenKumar-qn7vk
    @NaveenKumar-qn7vk 16 дней назад +3

    Sir meeku meere saati, ye vishayanni ayina ardham ayyela cheppadamlo.. super brother... Enka elanti videos chala cheyali... Tq

  • @vasudigital6746
    @vasudigital6746 16 дней назад +8

    హాయ్ సార్ నేను హిందూ కానీ మీరు చాలా మంచివారు మీరు ఇలా నే వుండాలి

  • @Satyanarayanarelangi-st4lo
    @Satyanarayanarelangi-st4lo 16 дней назад +1

    వందనాలండి . పాస్టర్ గారు నేను మీఅభిమానిని

  • @janakikumuli
    @janakikumuli 16 дней назад +4

    Vijay pasdu garu manasu parishudha manasu yesayya bidda good sir all the best sir 🤞

  • @sivanarayana6484
    @sivanarayana6484 16 дней назад +4

    Bro super topic Vijay

  • @sureshchandramalla2753
    @sureshchandramalla2753 16 дней назад +3

    God bless you ahna garu

  • @107pvt
    @107pvt 16 дней назад +2

    తన సొంత చేతులతో దేవాదిదేవుని కి ఆలయం కట్టించిన సోలోమోను రాజు అన్యులైన తన సొంత భార్యల నిమిత్తమై వారి దేవతలకు గుడులు కట్టటము గురించి బైబిల్ సమర్దించిందా? లేదే....... ఇప్పుడు తమరు గానీ, మరెవరైనా - మొదటిగా అన్యులవద్దకు వెళ్ళి మీ మీ గుడులు కట్టే విషయం లో వారి దగ్గర చందాలు పోగు చేసినట్లయితే, అది మీరు చేసిన మొదటి తప్పు! క్రైస్తవులుగా ఇతర దేవతలు, వారి దేవుళ్ళ విషయం లో దేని విషయంలో అయినా - చందాలు ఇవ్వటం తప్పే....... వారేదైనా ఒక సామాజిక విషయం లో చందాలు అడిగితే (పేదల కోసం భోజనాలు పెడుతున్నాం అని ) అలాటివి చెయ్యవచ్చు.

  • @Autonagaryouth8143
    @Autonagaryouth8143 16 дней назад +3

    వందనములు అన్నయ్య గారికి

  • @PelluriVenkataswamy
    @PelluriVenkataswamy 16 дней назад +5

    సూపర్ అండి విజయ ప్రసాద్ రెడ్డి గారు మంచి విషయాలను మీరు మీకు ధన్యవాదాలు సార్

  • @BalajiDaraboina
    @BalajiDaraboina 16 дней назад +2

    Idhi kadha oka pravachanam antey,chala baga chepperu brother,as hidhus we support you,as an Indian

  • @jayateja8686
    @jayateja8686 16 дней назад +1

    Simply superb amazing we all are indians all are equal nice explanation by vijayaprasad garu 👌🫡💯👏🤗✍️👍🤝🙏

  • @user-qt4jw4gh1j
    @user-qt4jw4gh1j 16 дней назад +2

    You are talking correct

  • @KishoreBabuYarlapati
    @KishoreBabuYarlapati 16 дней назад +2

    Bitter Truth కానీ మనోళ్లు ఇంకా ప్రసాదాలు దగ్గరే ఆగిపోయారు . రాజు గారు 50,000 రెడ్డి గారు 50,000 నాయుడు గారు 50,000 ఇలా చెప్పునే వాళ్ళు ప్రసాదాలు దగ్గర బిల్డప్పులు ఇస్తారు .నేను ఐతే పక్క ఇస్తున్న వినాయక చవితి చందా

  • @kingdavidjoyritwik2914
    @kingdavidjoyritwik2914 16 дней назад +3

    వీపీ అన్నయ్య ను అర్ధం చేసుకోలేని చాందశ క్రైస్తవులు సంఘాలు ఈ రోజుల్లో ఎక్కవ అయినాయి.. ఆరోజుల్లో యూదులు మాదిరిగా నేటి క్రైస్తవులు వున్నారు.. ఆరోజుల్లో క్రీస్తు యూదులు ను ఆయన నిర్మొహమాటం లేకుండా కండించి, గడ్డించి, బుద్ది చెప్పినారు.. ఈ రోజు ల్లో వీపీ అన్నయ్య కూడా అలాగే చేస్తున్నాడు.. ఆరోజు ల్లో క్రీస్తు కు యూదులు, పరిసయులు, శాస్ట్రులు, వ్యతిరేకంగా ఉన్నట్టు.. నేటి క్రైస్తవులు కూడా విజయ్ అన్న విషయం లో కూడా అంతే.. వందనాలు అన్నయ్య 👏🏻👏🏻

  • @ashamadiki8622
    @ashamadiki8622 16 дней назад +1

    వందనాలు అన్న చాలా బాగా చెప్పారు దేవుడు మిమ్మల్ని దీవించును గాక 🙏🙏

  • @GaneshGanesh-cv4gm
    @GaneshGanesh-cv4gm 16 дней назад +7

    Sir నేను హిందువుని.మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నాను.ఎందుకంటే మీరు హిందువుల్ని ప్రేమిస్తున్నారు.క్రిస్టియానీటి లో మీ లాంటి వాళ్ళు ఉండాలి.

  • @KShanthiKSeenu
    @KShanthiKSeenu 16 дней назад +2

    Praise the Lord brother 🙏 🙏🙏

  • @AngelGuraka
    @AngelGuraka 16 дней назад +2

    కరెక్ట్ గా చెప్పరు అన్నయా 👏

  • @kalvaumadevi2073
    @kalvaumadevi2073 16 дней назад +3

    Super brother 👌👌👌👌👌

  • @branikumari1170
    @branikumari1170 16 дней назад +1

    Praise the lord brother garu 🙏🙏🙏

  • @Mrs.krishnaMrs.krishna
    @Mrs.krishnaMrs.krishna 16 дней назад +2

    ture words bro...god bless you ❤

  • @chinna7673
    @chinna7673 16 дней назад +1

    Well said brother …
    First of all being an Indian I’m very proud.
    Second I’m very blessed and feel proud to have a pastor like you who can speak dare and truth in all the times.
    BUT
    I am annoyed all the time by looking at the people who are carrying some tags at the end of their names.
    Does it require to carry ?
    I didn’t mean to change their names according to the H.Bible but at least if they cut such kind of tails would be inspire to others.
    God bless your service brother.

  • @abrahamabrham6693
    @abrahamabrham6693 16 дней назад +2

    Am banglore I like ur honest speech. Don't take mind others pastor speech they are very dengours

  • @gedelasrinubabugedelasrinu4570
    @gedelasrinubabugedelasrinu4570 16 дней назад +2

    God bless you brother

  • @jillellaravindra5137
    @jillellaravindra5137 16 дней назад +1

    అంతెందుకు వినాయక చవితి రోజున మన గళ్ళీలో వినాయకుడు ని పెడుతున్నాము చందా ఇవ్వమని అడిగితే ఇవ్వలేదా క్రైస్తవులు...

  • @santhoshsavara6323
    @santhoshsavara6323 16 дней назад +2

    సూపర్ అన్నయ్య బాగా చెప్పావు

  • @koteswararaobokkinala7880
    @koteswararaobokkinala7880 16 дней назад +2

    చర్చి కాదురా బాబు చర్చి బిల్డింగ్ అని చెప్పాలి

  • @shashidharshashi4426
    @shashidharshashi4426 15 дней назад

    Eye opener message anna ❤

  • @BalakrishnaDagariBalakrishna
    @BalakrishnaDagariBalakrishna 16 дней назад +12

    వినాయక చందాలు వసూలు సేసి ఎక్కువగా తాగుడికి ఉపయోగిస్తున్నారు డిజె సౌండ్స్ తో అల్లరి డ్యాన్స్ లు చేస్తున్నారు మరి ఉపయోగం ఏముంది.

    • @tempersrinu
      @tempersrinu 16 дней назад +3

      మనమ్ తెచ్చిన డబ్బులు. ఎలా ఉపాగోగిస్తున్నారో నీకు తెలుసా

  • @varshikanippuleti5992
    @varshikanippuleti5992 16 дней назад +3

    Vandanaalu annaya 🙏🏼🙌

  • @n.kmahesh6023
    @n.kmahesh6023 16 дней назад +2

    గత రెండు మూడు సంవత్సరాల నుండి నేను కూడా వినాయక చవితికి చందాలు ఇస్తున్నాను అన్నయ్య ఈ సంవత్సరం కూడా ఇచ్చారు

  • @MohammedEasa-w2j
    @MohammedEasa-w2j 16 дней назад +4

    విజయ్ అన్న సూపర్.... అన్నం పెడితే గుడి, మసీద్, చర్చి,... దేనికైనా ఇవ్వాలి.

  • @charutejladiestailors412
    @charutejladiestailors412 16 дней назад +1

    Vandanalu Annaya Garu

  • @durgeshakula3648
    @durgeshakula3648 16 дней назад +2

    సార్ అన్న సంతర్పణ ఎస్సీ మల మాదిగలకు సపరేట్ గా పెడుతారు ఒకేలా పెట్టారు

    • @nageswararaonimmagadda5686
      @nageswararaonimmagadda5686 16 дней назад +1

      5:18 అ లా ఇ o కా ఎ క్క డ పె డు తు న్నా రు నాయ నా మీ మీరు వ చ్చి న కూర్చి లు వేసి మ ర్యా ద గా నే చూ స్తు న్నా రు

  • @ratnakumar9407
    @ratnakumar9407 16 дней назад +3

    వందనాలు అన్నయ్య గారు

  • @vinnyvenkat3950
    @vinnyvenkat3950 16 дней назад +4

    మీ చర్చ్ లో చందాలు అడుగుతారా అనగానే చేతులెత్తి గట్టిగా అరిచిన బ్యాచ్ అందరు చంద బ్యాచ్ ఏ అనుకుంటా గొప్ప బోధ బాబు మీది

    • @chinnitelugutiger4708
      @chinnitelugutiger4708 16 дней назад +2

      గతంలో అలా అడగడం మీకు తెలుసా అని అడిగాడు ఆయన వారు మాకు తెలుసు అని చెప్పారు నాకు తెలిసి నీలాంటి వారే అలాంటివారు అయ్యుంటారు

    • @vinnyvenkat3950
      @vinnyvenkat3950 16 дней назад

      @@chinnitelugutiger4708 మేము అలా చెయ్యలేదు మీరు అలా చేసరేమో అందుకే చేతులుఎత్తి చెప్పారు

  • @gedelasrinubabugedelasrinu4570
    @gedelasrinubabugedelasrinu4570 16 дней назад +2

    Hai brother praise the Lord of Jesus brother in Singapore

  • @KolantlaSolomon-x3e
    @KolantlaSolomon-x3e 16 дней назад +1

    Praise the lord annaya

  • @S.VANDANA-123
    @S.VANDANA-123 16 дней назад

    🙏 praise the lord annayya 🙏

  • @mganjali9550
    @mganjali9550 16 дней назад +1

    Vandhanalu annayya 🙏💐💐👏

  • @MIDDLECLASSBOYS-ve4qi
    @MIDDLECLASSBOYS-ve4qi 15 дней назад

    Sir miru nijam ga great sir❤

  • @SRIGANESHORGANICJUICECENTER
    @SRIGANESHORGANICJUICECENTER 16 дней назад +2

    Yes

  • @K.S.V.A.JagannadhaCharyulu
    @K.S.V.A.JagannadhaCharyulu 16 дней назад +2

    U are right , Prasad garu, But I Volountrly give the Donation to the jesus temple.But the pastor sir or any Church related persons never forced me or ask me to give something donation to the Church. I feel that He is doing good to change the people to the right way , So church it's also IMP as well as Hindu temples. Mr Raja Rao garu never ask any thing. HE Never give Any books for collection. Pls sir prasad garu. I have one bosam friend he is a beleaver of jesus. We both are went to the church occasionally , which is beside the APSTC Depot we are working in RTC, At our leasure we attracted the words and went to church eventhough is m brahmin.At that time heard the sentences of the pastor Raja rao garu and explained the rightnesious of jesus christ, No am in HYD retaired. I usually followed your vedios and recently observed the Controversy regarding of your interview with kranthi garu. I feel some of the people witha a lack of knowledge how to maintaining churches , and self declared them as Pastors , they only bestowed by God. One of the pastor Arogently scolding the other person ina vedio ina worest and filthey language with a huse voice and non stop barking. How the God consider such a a people. These are all may be some thing remarks to the christality. You people are trying to Bulud up the image and respect of the christiolity , Sorry to say like this. Once again I remain that Sri a Raja Rao pastor garu never ask me to do any help , I I volountry ly take the session in my heart , the heart touching words of his speech.

  • @venkeykatakam5157
    @venkeykatakam5157 16 дней назад +1

    Praise the lord

  • @VenkatLakshmiVenkatLakshmi-f5h
    @VenkatLakshmiVenkatLakshmi-f5h 16 дней назад +3

    🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹

  • @naveenkumar.rnaveenkumar.r3939
    @naveenkumar.rnaveenkumar.r3939 16 дней назад

    Amen 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏