విజయ్ ప్రసాద్ రెడ్డి తో Open గా కర్నూల్ శ్రీనిలయం శర్మ గారి ఫోన్ కాల్ సంభాషణ

Поделиться
HTML-код
  • Опубликовано: 18 сен 2024
  • VIJAYA PRASAD FOUNDATION
    Account no: 193411010000013
    Union Bank Of India
    Balabhadrapuram branch
    IFSC CODE : UBIN0819344
    phone pay google pay 8500006339
    దీనులకొరకు చేస్తున్న పరిచర్యలో స్వచ్చంధంగా దేవునిపనికి సహకరించాలనుకుంటే వారికొరకు మాత్రమే ఈ వివరములు God bless you
    VIJAY PRASAD FOUNDATION యూట్యూబ్ ఛానల్ కు ప్రభువును మన రక్షకుడైన క్రీస్తువారి నామంలో మీకు స్వాగతం పలుకుతున్నాము..దేవుడు తన కృప ద్వారా ఏర్పరుచుకున్న క్రీస్తు పరిచారకుడు విజయ్ ప్రసాద్ రెడ్డి గారి ప్రసంగాల ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది ఆత్మీయంగా బలపరచబడుతున్నారు.. నిస్వార్థపూరితంగా సత్యమును ప్రకటించుటలో నేటివరకు వెనుదీయక ప్రభువు బాటలో ముందుకు వెళుతున్న ఈ పరిచర్యను గూర్చి మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి
    ఒకవేళ ఈ ప్రసంగాల ద్వారా మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడితే తప్పకుండా ఈ ఛానల్ ను ఇతరులకు పరిచయం చేయండి మరిన్ని వీడియో Updates కొరకు ఈ ఛానల్ ను తప్పక Subscribe చేయండి మా Video లను లైక్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి
    #vijay_prasad_reddy #Inspirational_Messages
    I FOR GOD MINISTRIES ఛానల్ లింక్👇👇
    / @vijayprasadreddyiforgod
    ప్రతి ఆదివారం live వీక్షించుటకొరకు I FOR GOD LIVE ఛానల్ లింక్👇👇
    / @iforgodvijayprasadreddy
    మా Facebook లింక్స్ 👇🏻👇🏻follow అవ్వగలరు
    1. / vijay.prasadreddybalab...
    2. / క్రీస్తు-సంఘముబలభద్రపు...
    3. / i-for-god-ministries-1...
    మా ఉచిత ఆడియో ప్రసంగముల కొరకు Telegram group లో ఈ లింక్ నుండి జాయిన్ అవ్వగలరు👇🏻👇🏻
    (for join click this link )
    t.me/+GKQcIf5l...
    Vijay Annayya వీడియో సాంగ్స్ PlayList :
    / iforgodlivehdvideos
    ఆదివారం ఆరాధన సందేశములు:
    • SUNDAY CHURCH WORSHIP ...
    I For God Songs Promos link:
    • VIJAY PRASAD REDDY ALL...
    విజయ్ ప్రసాద్ రెడ్డి గారు రచించిన ఆడియో ఆల్బమ్స్ Juke box links
    1. యుద్దానికి_సిద్దమైన_సైన్యములకు_అధిపతి
    • ¶¶ Yuddhaniki Siddhamy...
    2. సర్వలోక_న్యాయాధిపతి
    • ¶¶ Sarvaloka Nyayadhip...
    3. ముల్లోక_మహాయోధుడు
    • ముల్లోక మహాయోధుడు JUKE...
    Debates :
    1. లోకరక్షకుడు_కృష్ణుడా_క్రీస్తా ? Karunakar Sugguna v/s Vijay Prasad Reddy debate 👇🏻👇🏻
    • లోకరక్షకుడు ఎవరు? | Sh...
    2. జన్మపాపం ఉందా? పార్ట్ 1
    • ORIGINAL SIN | DEBATE ...
    3. జన్మపాపం ఉందా? పార్ట్ 2
    • ORIGINAL SIN | DEBATE ...
    #Messages Links
    1. క్రైస్తవులు యోగా చేయడం పాపమా?
    • యోగా క్రైస్తవులు చేయకూ...
    2. మద్యం తాగినా పాపంకాదని పాతనిబంధనలో ఉందా?
    • ఎప్పుడైనా మద్యం తాగినా...
    3. పాపం చేస్తారని తెలిసినా దేవుడు మనుషులను ఎందుకు పుట్టించాడు?
    • మనుషులు పాపం చేసి చెడి...
    4. క్రైస్తవులు తలకొరివి పెట్టకూడదా?
    • విశ్వాసి అన్యుడైన తండ్...
    5. ఐగుప్తీయులకు పిరమిడ్లలో మమ్మీలను భద్రపరిచి జ్ఞానం ఎక్కడిది?
    • ఈజిప్ట్ నాగరికతకు మూలం...
    6. క్షమించకపోతే మనకు కలిగే నష్టాలు ఏమిటి?
    • ఆ నమ్మకద్రోహిని చచ్చిన...
    7. ఇతరులు నీ గురించి ఏదో అనుకుంటున్నారని నీ ఆత్మ విశ్వాసం సన్నగిల్లిపోతుందా?
    • నీగురించి ఇతరులు ఏమనుక...
    8. శాస్త్రవేత్తలు పుట్టకముందే బైబిలు చెప్పిన మిర్మికాలజీ (చీమల అధ్యయన శాస్త్రం)
    • ఆశ్చర్యం ! క్రీ.పూ 900...
    9. ఏదేను తోట ఎక్కడ ఉందొ శాస్త్రవేత్తలు కనిపెట్టేశారా?
    • ఏదేను తోట ఏ దేశంలో ఉంద...
    10. ఏసు క్రీస్తు ప్రభువు వారు మోషే లాంటి ప్రవక్త అని బైబిల్ చెప్పిందా?
    • మోషే గారి జీవితంలో జరి...
    11. దేవుని యందు నిజమైన భయభక్తులు ఎలా ఉంటాయి?
    • దేవునియందు నిజమైన భయభక...
    12. యవ్వనేచ్ఛలను గూర్చి యువతకు ప్రత్యేకమైన సందేశం
    • యవ్వనేచ్చ | AN EYE OPE...
    13. సిలువ మీద పరీక్షించబడిన బందిపోటు దొంగల చరిత్ర
    • శిలువమీద పరీక్షింపబడిన...
    14. క్రైస్తవుడు ఎరుగవలసిన నిజమైన క్రీస్తు ఎవరు?
    • #క్రైస్తవుడు ఎరుగవలసిన...
    15. నోవాహు కు కాకి ద్రోహం చేసిందా?
    • నోవాహు కు కాకి ద్రోహం ...
    16. మగ్ధలేనే మరియను ఏసుక్రీస్తు నిజంగానే వివాహం చేసుకున్నారా?
    • మగ్దలేనే మరియను యేసుక్...
    17. శివశక్తి కరుణాకర్ సుగుణ నీ గూడు చెదిరింది నీ గుండె పగిలింది
    • Video
    18. వలసకూలీ షార్ట్ ఫిల్మ్ టీజర్
    • వలసకూలీ Short Film Tea...
    19. ప్రేమ పెళ్లి బైబిల్ ప్రకారంగా నేరమా? విశ్వాసులు ప్రేమించి పెళ్లి చేసుకోవచ్చా?
    • ప్రేమ పెళ్ళి పాపమా? సం...
    20. అస్తిపంజరం ఆత్మకథ ఎప్పుడైనా విన్నావా అద్భుతంగా ఉంటుంది
    • ఇదే నీ అసలు ఫోటో అంటోన...
    21. ఈ ప్రపంచంలో మీ ఒక్కరికే ఇన్ని బాధలు అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో చూడు
    • నాకే ఇన్ని బాధలు అనుకు...
    Our WEBSITE : www.iforgod.com
    FOR Cds & books please contact: 85 0000 6339
    More details call & WhatsApp : 85 0000 6339

Комментарии • 163

  • @heavenlysoldersministries4889
    @heavenlysoldersministries4889 3 дня назад +72

    ఇదండీ దేవుడు కోరుకునేది విజయప్రసాదరెడ్డి గారు iam really proud

  • @damarakulabaluprasangibhas7269
    @damarakulabaluprasangibhas7269 2 дня назад +13

    👏 అన్నా చాలా చక్కగా బ్రాహ్మణ పెద్దాయనతో చక్కగా మాట్లాడారు ఆయనకున్న ఆలోచన మీలో ఉన్న భారం క్రీస్తులో అభాధ్యతను చక్కగా వారికి వివరించారు సంతోషం.

  • @sarakanamKrishna
    @sarakanamKrishna 2 дня назад +1

    God bless you విజయ్ ప్రసాద్ తమ్ముడూ! మీ సత్యాన్వేషణ ఫలించాలి. అందరూ చల్లగా వుండాలి.జై భారత్.

  • @MrNeelkant24
    @MrNeelkant24 3 дня назад +16

    Super reddy గారు మీ ఈ సిద్ధాంతాన్ని నేను స్వగటిస్తున్నాను. ఎంత మంది ఏమన్న అనుకొన్ని. మీరు పట్టించుకోవద్దు. School lo పిల్లలు భారతీయులుగా చదవాలి. అలాగే మనుషులు లోకంలో భారతీయులుగా ఉండాలి.. దైవ భక్తి ఇంట్లో ఉండాలి. బైట అందరూ ఒకటే. జై

  • @SudhakarSS-cj1lj
    @SudhakarSS-cj1lj 3 дня назад +71

    విజయ్ ప్రసాద్ రెడ్డి సార్ నాది కర్ణాటక క్రాంతి తసార్ తో ఇంటర్వ్యూ చూసినప్పుడు చాలా సంతోషంగా అనిపించింది భారతదేశం అందరూ సమానులే అన్ని మతాల వారికి ప్రేమను చూపించారు కానీ. మన సహోదరులు కొంతమంది దాని తప్పు పడుతున్నారు? అదే నా బాధ స్వామీజీ గారు అన్నట్టు అందరూ మనుషులు ను ప్రేమిస్తూ దేవున్ని నమ్మాలి 🙏🙏🙏🧡🤍💚

  • @anjalianjalik8847
    @anjalianjalik8847 3 дня назад +14

    Really ur great carrect person SVP Sir Praise the lord 🙏🙏❤️

  • @killadayesuraju7542
    @killadayesuraju7542 3 дня назад +10

    U are A Real Prophet Great sir.❤ We loved u rMessages...and hrudayaanni suddi chesko galuguthunnam tTq very much sir ❤

  • @ranikuwait1803
    @ranikuwait1803 3 дня назад +33

    దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఆమెన్ వందనాలు తమ్ముడు గారు

  • @premdaspremdas6887
    @premdaspremdas6887 3 дня назад +10

    క్రీస్తు ఎరుగని వారికీ అర్థమైవుతుంది కానీ క్రీస్తులో ఉన్న కొందరు వున్నారు. మతోన్మాదులకంటే డేంజర్ గాలు వున్నారు. అందరు ప్రేమ కలిగి వుంది. సత్యని పరాకాటెంచుకోవొచ్చు. ఇకనైనా మారండి. క్రెస్తువులారా. 🙏🙏🙏🙏

  • @Naveennelapatinelapati-hs3hy
    @Naveennelapatinelapati-hs3hy 3 дня назад +18

    TQs GOD & SVPR 🎉

  • @AjithAjithdavid
    @AjithAjithdavid 3 дня назад +16

    అన్నయ్య మీరు క్రీస్తు సైనికుడిలా పోరాడుతూ అ దేవాది దేవుని గెలిపిస్తున్నే ఉన్నారు అన్నయ్య లవ్ యూ ❤

  • @SSV681
    @SSV681 3 дня назад +37

    క్రీస్తు నామంలో వందనాలు అన్న గారు 🙏

  • @jayarajugella2175
    @jayarajugella2175 3 дня назад +8

    శర్మ గారు మీయొక్క సమానత్వ పరిణితికి నమస్కారం....

  • @SamanyuduTrolls
    @SamanyuduTrolls 2 дня назад +1

    కనిపించే మనిషిని ప్రేమించలేనప్పుడు కనిపించని దేవుడిని ఎలా ప్రేమించగలరు 👌ఇది అందరూ పాటిస్తే మనకు ఈ లొల్లులే ఉండవు🙏

  • @gandrasrinivasareddy9128
    @gandrasrinivasareddy9128 3 дня назад +13

    సర్మ గార్కి వందనలు ❤❤❤

  • @vaddempudisivakrishna
    @vaddempudisivakrishna 3 дня назад +11

    సత్యమేవ జయతే దేవునికి మహిమ

  • @AkkidasariSandesh
    @AkkidasariSandesh 3 дня назад +20

    వందనాలు అన్న 🙏🙏🙏

  • @pachimalasahithi5750
    @pachimalasahithi5750 3 дня назад +16

    అన్న బంగారం 🥰🥰❤️❤️❤️❤️

  • @jsolomonraju5590
    @jsolomonraju5590 3 дня назад +12

    Praise the lord anna glory to God 🙏

  • @geetamgeetham2296
    @geetamgeetham2296 3 дня назад +9

    💯 VP brother super

    • @panditisobhan6262
      @panditisobhan6262 3 дня назад +1

      VPR Brother Not VP
      Please create a Healthy atmosphere in b/w Indian's.

  • @Honeyvizag0818
    @Honeyvizag0818 3 дня назад +24

    Bible జ్ఞానం కలిగివున్న విజయ్ ప్రసాద్ రెడ్డి అన్నయ్య గారు అందరినీ కలుపుకొని దేవుని మనసుని తెలియజేస్తుంటే... బైబిలు జ్ఞానం లేనివాళ్ళు శాస్త్రులు పరిసయ్యులవలె మేము మాత్రమే పరిశుద్దులమని చెప్పుకుంటూ అందరినీ దేవునికి దూరంచేసి దేవునిని భాదపెడుతున్నారు😢

  • @Rsanthi-nd5fg
    @Rsanthi-nd5fg 3 дня назад +8

    Vijay bro always perfect

  • @sudhakarchabattulakpl380
    @sudhakarchabattulakpl380 2 дня назад +4

    వందనాలు విజయ్ ప్రసాద్ రెడ్డి గారు
    అయ్యగారు జేమ్స్ గారు డిబేట్ గురించి స్పందించండి సార్..... మీ స్పందన కోసం ఎదురు చూస్తున్నాం.....

  • @laxmigara4863
    @laxmigara4863 3 дня назад +20

    మీ సత్య విషయమైన పోరాటం బ్రాహ్మణులకి హిందూ సోదరులందరికి అర్ధమౌతుంది కాని సేవకులుగా పిలువబడుతున్న కొందరికి మాత్రం ఎందుకు అర్ధమవ్వలేదో తెలియటం లేదు వాళ్ళ అసూయంతా వెళ్ళగక్కుకుంటున్నారంతే

    • @chinnitelugutiger4708
      @chinnitelugutiger4708 3 дня назад

      Yes క్రైస్తవ మతోన్మాదులు మాత్రమే వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు

  • @MannuBhai-pg7ox
    @MannuBhai-pg7ox 3 дня назад +11

    Praise the lord Anna

  • @GYesamma
    @GYesamma 3 дня назад +13

    Vijay anna 💯💯💯✅✅✅🙏🙏🙏

  • @mallikharjunadurthi3659
    @mallikharjunadurthi3659 3 дня назад +6

    దేవున్ని ఒక వైసు వచ్చాక తనకు నచ్చిన రూపంలోకొలుచుకొనే అవకాసం రాజ్యాంగ ఇవ్వటం కాదు సనాత పవిత్రమైన ప్రస్తుతం ఈప్రపంచానికి అవసరమైన భగవద్గీత ఇచ్చింది.

  • @kandukuribharathkumar6165
    @kandukuribharathkumar6165 2 дня назад +4

    నేను హిందువుని మనమందరమూ అన్నదమ్ములవలె కలిసి ఉండాలని కోరుకుంటున్నాను... ఒకరి మతాలలో ఒకరు,ఒకరి విశ్వాసాలలో ఒకరు,ఒకరి గ్రంథాల్లో ఒకరు వేలు బెట్టుకోకుండా...
    ఎవరి సిద్ధాంతాల్ని వాళ్లం అనుసరిద్ధాము...
    నచ్చినవాళ్లు వాళ్లకు ఇష్టమైన మార్గాన్నిఎంచుకుంటారు... పోయేదేం లేదు... సంతోషంగా ఉండటం తప్ప....

  • @bhaskarteki8692
    @bhaskarteki8692 3 дня назад +10

    Vandanalu annaya 🙏🙏🙏 💐💐💐

  • @Surendrakumar-jr9hz
    @Surendrakumar-jr9hz 3 дня назад +10

    Real son of God VPR.

  • @vikramkrishna-n1b
    @vikramkrishna-n1b 3 дня назад +8

    మిమ్మల్ని హిందువులు ఎక్కువగా like చేస్తారు.😂😂 ఎందుకంటే మీరు గంజాయి వనం లో తులసి mokka👌👌👌

  • @bnagesh9002
    @bnagesh9002 3 дня назад +7

    Vandhanalu annaya 🙏 chala baga chepparu anna super anna .dhevudu meku appudu thodugaundalini korukuntunnanu anna ❤❤❤❤❤❤❤❤❤❤❤👌👌👌👌👌👌💖💖💖💖👏👏👏👏👏

  • @uvsstudios1989
    @uvsstudios1989 2 дня назад +1

    ఇది మీ విజయం అన్నా... కొన్ని కుక్కలు ఏదో మాట్లాడతాయి. మీరు ఏమి పట్టించుకోకుండా వెళ్ళాలి.ఇలా ఒక్క హైదవ గురువు గారు మీకు ఫోన్ చేయడం ఇలా మాట్లాడటం చాలా మంచి పరిణామాలు. దేవుడు సంతోసిస్తాడు.

  • @సత్యంవేదం
    @సత్యంవేదం 2 дня назад +3

    సనాతన ధర్మం ఒక్కటే అన్ని మతాలను గౌరవిస్తారు. వాళ్ళకు పుట్టుకతో వచ్చిన సంస్కారము ❤

  • @chennaiahragala8599
    @chennaiahragala8599 3 дня назад +8

    Waiting annaiah❤

  • @sarakanamKrishna
    @sarakanamKrishna 2 дня назад

    శ్రీ నిలయం శర్మ గారూ! మీకు పాదాభి వందనాలు. మతసామరస్యం అనుసరిస్తూ అందరిని కలుపుకుంటూ మీరు చేసేది ఆధ్యాత్మిక పోరాటం.విజయ్ ప్రసాద్ తమ్ముడూ అదే విధంగా పోరాటం చేస్తూ మనమంతా భారతీ యులం అందరం సమైక్య భావనతో వుండాలి అని మల్లీ మళ్లీ చెప్పుతూ వున్నారు. మీరు ఇద్దరూ స్నేహపూర్వకంగా మాట్లాడు కోవడం నాకు గుప్పెడంత మనశ్శాంతి ఇచ్చింది . నాలాంటి వారు ఎందరో సంతోషిస్తూ వున్నారు. భిన్నత్వలో ఏకత్వం అనే వున్నత లక్షణామసం కలిగిన నాదేశ సౌభాగ్యం వేళలా వర్ధిల్లాలి.జై భారత్. జై జవాన్. జై శ్రీరామ్. సర్వే జనా సుఖినోభవంతు.సత్యమేవ జయతే. అందరూ చల్లగా వుండాలి.

  • @munjetirajesh9154
    @munjetirajesh9154 3 дня назад +9

    🙏🙇‍♂️🙏Annaya

  • @bhaskarthummidi5267
    @bhaskarthummidi5267 3 дня назад +1

    వందనాలు బ్రదర్ మీకున్న వాక్యపు మెచ్యూరిటీ సేవకుల అందరికీ ఉంటే ఎంత బాగుండు. సువార్త ఇంకా చాలా చాలామందికి ప్రేమపూర్వకంగా అందుతుంది. ఇలా అనేకమంది దేవుని తెలుసుకోవడానికి వీలవుతుంది. దేవునికి మహిమ కలుగును గాక

  • @msrinivassrinu4172
    @msrinivassrinu4172 3 дня назад +9

    వందనాలు బ్రదర్ ❤🎉

  • @durgakadari9354
    @durgakadari9354 3 дня назад +5

    Brother ante ela untadi mari devuniki danyavadalu 🙏 God bless you brother 🙏chalaa happy g undi brother 🙏 😂

  • @Sailub25
    @Sailub25 2 дня назад

    Paramatasahanam.religion practices ki.respect evvadam.hormonuous relations maintain cheyalani chustunnaru..great...real Christianity nifolow avutunnaru..great andi..

  • @Satya_From_Amp
    @Satya_From_Amp 2 дня назад +1

    ❤❤i know ur genius of us ❤❤god bless you more 🙏🏾💝 vijay Prasad reddy gaaru ❤❤❤

  • @dasuchilla6224
    @dasuchilla6224 2 дня назад

    VPR ayya garu praise the lord

  • @nagashivavasapalli1403
    @nagashivavasapalli1403 3 дня назад +4

    Praise the lord annaya ❤️🙏

  • @munjetirajesh9154
    @munjetirajesh9154 3 дня назад +7

    💯💯💯💯🥰🥰🥰🥰 Annaya

  • @THURREDEVID
    @THURREDEVID 3 дня назад +7

    వందనాలు

  • @suvarna-uo1ze
    @suvarna-uo1ze 3 дня назад +7

    వందనాలు అన్న🙏 మీ గురించి హిందుత్వం ఉన్న వాళ్ళకి తెలుస్తుంది క్రైస్తవుల్లో ఉన్న మంచి అనే ముసుగేసుకున్నాయి కొంతమంది సేవకులకు తెలియట్లేదు anna ఇంతకీ ఏమి కాదన్న మీ పేరు పెట్టుకుని పాపులర్ అవుదామని వాళ్ళ బాధ 🤦‍♀️

    • @prasad2599
      @prasad2599 3 дня назад +2

      ఎంధుకు వాళ్లకు పేర్లు లేవా

    • @suvarna-uo1ze
      @suvarna-uo1ze 3 дня назад

      @@prasad2599 ఉన్నాయి కానీ చాలా ఉన్నాయి

  • @Siva-xs7dj
    @Siva-xs7dj 3 дня назад +6

    అన్నయ్యా ⚔️🙏💞🧠

  • @GPRMEDIA-pk1xs
    @GPRMEDIA-pk1xs 2 дня назад

    కొందరు ఉదర పోషణ కొఱకు సోదరభావాన్ని మరచి మారీచ లక్షణాలు కల్గి విజ్ఞత కోల్పోయి ప్రతిజ్ఞని మరచి మనిషి money,she గా
    monkey లా
    వ్యవహరిస్తున్నారు
    దేవుని పేరుతో
    దేవులాటలు, దెప్పులాటలు
    దెబ్బలాటలు దొబ్బులాటలు
    డబ్బులాటలు ఎక్కువైనాయి
    మానవుడు అనాగరికుడుగా
    అనామకుడుగా తయారు ఔతున్నారు
    మీ సంభాషణ
    స(సు)మభాషణ గా
    శబ్బాష్ గా ఉంది
    భాషణలో దుర్భాషణలు
    లేవు ❤

  • @sriramadhinishu5549
    @sriramadhinishu5549 2 дня назад

    Super 👌👌👌👌 Anna nuvu vandanalu annayya god bless you annayya 🙏🙏🙏🙏 love you so much annayya 🎉🎉🎉🎉🎉

  • @ashoksworld3915
    @ashoksworld3915 3 дня назад +5

    Anna nu always correct anna

  • @satyavathi5992
    @satyavathi5992 3 дня назад +2

    Manchi message sir, praise the lord 🙏🙏🙏

  • @jamesdolla4145
    @jamesdolla4145 2 дня назад

    నిజమైన వెలుగు అదియందున్న వాక్యం(క్రీస్తు) శరీరధారియై కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివశించెను.
    ప్రతీ మనుష్యుని వెలిగించు(రక్షించు)చున్నాడు

  • @GaneshGanesh-cv4gm
    @GaneshGanesh-cv4gm 2 дня назад +1

    Sir రెడ్డి గారు,మీ సిద్ధాంతాన్ని నేను గౌరవిస్తాను.నేను హిందువుణ్ణి అయినా మీరంటే చాలా ప్రేమ.

    • @myopinion830
      @myopinion830 2 дня назад

      Prema unte Praise the Lord cheppaliga

  • @vikramdharma1857
    @vikramdharma1857 2 дня назад

    Sir oke okka video chusi .meku pedda fan ipoya .meeru icche vivarana 1000%corrrect .I love ur good heart sir and I pray for u sir .tq sir

  • @Sailub25
    @Sailub25 2 дня назад

    Great brother vijay garu.

  • @samuelvadala2120
    @samuelvadala2120 3 дня назад +1

    THANQ UNIVARSE❤

  • @smrupdates8478
    @smrupdates8478 3 дня назад +4

    క్రాంతి, vpr ఇంటర్యూ లోనే ఇది కదా క్రైస్తవ్యం అనిపించిందిఎక్కువమందికి.

  • @henimercyponuku8822
    @henimercyponuku8822 3 дня назад +2

    Praise the Lord brother 🙏

  • @user-vr7ox3jc1r
    @user-vr7ox3jc1r 3 дня назад +4

    Very గుడ్

  • @RamuduErapogu-xk7jo
    @RamuduErapogu-xk7jo 2 дня назад +1

    God bless you annaya 🎉🎉🎉🎉🎉🎉

  • @charutejladiestailors412
    @charutejladiestailors412 2 дня назад

    Vandanalu annaya garu

  • @Madesh-kt2gm
    @Madesh-kt2gm 2 дня назад +1

    Jai fingar Bach I am from Karnataka

  • @VenkammaVenkamma-bu7xi
    @VenkammaVenkamma-bu7xi 2 дня назад

    Annayya meeru matlade devuni matalaku yevvaraina feeda.
    Devudu meelo thana premanu oonchadu anduke andarini sampadinchukunntaru.
    Love you Anna God bless you ♥️♥️♥️🙏🙏🙏

  • @vinodeada7125
    @vinodeada7125 3 дня назад +1

    Vndhanalu Annya 🙏🙏🙏👌👌👌👍👍👍

  • @ThirupaluEthamukkala
    @ThirupaluEthamukkala 3 дня назад +3

    Prise the lord annaya

  • @vinaykumar-le5ot
    @vinaykumar-le5ot 2 дня назад

    Vijay Prasad Reddy garu I am really proud of you sir...

  • @nagarajupala5068
    @nagarajupala5068 2 дня назад

    God bless you 🙏🏻 brother wonderful 💯

  • @henimercyponuku8822
    @henimercyponuku8822 3 дня назад +2

    God is great

  • @johnweslyaluriboui
    @johnweslyaluriboui 2 дня назад

    పిల్లల పౌరుష పదజాలాలకు మీరేలాగు కదలరు,ఆలోచించి పెద్ద వ్యక్తులతో సంభాషించడం మంచిది,వారికి కూడా సత్యం కావాలి అంటున్నారు కాబట్టి పెద్దలతో మాట్లాడుతాను,మీతో కాదు అని చెప్పేయండి

  • @satyanarayanakancharla7415
    @satyanarayanakancharla7415 3 дня назад +6

    శర్మ గారు మీరు కూడా క్రైస్తవానికి వెళ్ళండి అది బాగుంది అన్నారు కదా

    • @lakshmiramjayashali
      @lakshmiramjayashali 3 дня назад +6

      వస్తారు తొందర పెట్టకు మత ఉన్మాది

    • @chinnitelugutiger4708
      @chinnitelugutiger4708 3 дня назад +6

      ఇద్దరు మంచిగా మాట్లాడుకుంటుంటే మళ్ళీ మతోన్మాదం కామెంట్ ఎందుకు బ్రదర్?

    • @RaviKumar-rf8ry
      @RaviKumar-rf8ry 3 дня назад

      Influence chesi matham marchadaniki try chesi, matham marche valle nijamaina mathonmaadulu.

    • @lakshmiramjayashali
      @lakshmiramjayashali 3 дня назад

      @@chinnitelugutiger4708 సత్యన్నారాయణ కి కామెంట్ కి రిప్లై అదే కర్రెక్ట్ బ్రదర్

    • @kristhunidharinchuta3484
      @kristhunidharinchuta3484 3 дня назад

      ఒరే waste గా ఏమి బుద్ది రా మర్చుకొర చెట్టనయల

  • @dasusannakkidasusannakki5902
    @dasusannakkidasusannakki5902 3 дня назад +1

    God bless you Annayya

  • @subrahmanyamkatika7818
    @subrahmanyamkatika7818 3 дня назад +4

    🙏🙏🙏

  • @syesepusyesepu2186
    @syesepusyesepu2186 2 дня назад

    Praise the lord 🙏🏻 poster garu niku nu nee kutumbaniki ellappudu thoduga undalani naa kutumba manavi

  • @ThirupaluEthamukkala
    @ThirupaluEthamukkala 3 дня назад +3

    Vandhanalu annaya

  • @Ram.12155
    @Ram.12155 3 дня назад +6

    GREAT

  • @rajeshthummapudi9244
    @rajeshthummapudi9244 3 дня назад +1

    వందనాలు అన్నయ్య 👌🌹

  • @nerusuabhi3411
    @nerusuabhi3411 3 дня назад

    Devuni vivechanatho matladaru prise the lord

  • @Srikanth-e8y
    @Srikanth-e8y 3 дня назад +1

    Sathyameva Jayathe.....!

  • @InternationalBibleTv
    @InternationalBibleTv 3 дня назад +1

    I love you ❤❤❤ vpr Anna

  • @nagamanijangupalli8452
    @nagamanijangupalli8452 2 дня назад

    Nv super annayya love you 🌹

  • @yenumulamalleswari9796
    @yenumulamalleswari9796 2 дня назад

    బాగా మాట్లాడారు అన్నయ

  • @abrahampuli3880
    @abrahampuli3880 2 дня назад

    Super brother ❤

  • @rajmm180j98
    @rajmm180j98 3 дня назад +6

    Adhi vijay anna antey

  • @christchurchmarripaka6887
    @christchurchmarripaka6887 3 дня назад +1

    Love you అన్నయ్య ❤❤

  • @rajkumarkasetty823
    @rajkumarkasetty823 3 дня назад +5

    అన్నా ముందు ఆ జేమ్స్ సంగతి చూడండి మీరు ఏదో భయపడుతున్నారని మాట్లాడుతున్నాడు వాడి దగ్గర సబ్జెక్టు లేకపోయినా డెబిట్ డెబిట్ అంటున్నాడు ఒకసారి కూర్చోబెట్టండి వాడి విషయం ఏందో తేలిపోద్ది జరిగిపోయింది డిబేట్ అంటున్నారు అంట మీరు అది ఎందుకు ఇప్పుడు దీని గురించి మాట్లాడండి క్లారిటీ ఇవ్వండి వాడేందో ఉత్తముడు లాగా మీరేదో చెడ్డ లాగా మీది దుర్బోధని వాగుతున్నాడు నాకు అసలు ఆ విషయం నచ్చట్లేదు వాడు మీ ఇద్దరు కూర్చుందాం అన్నారు ఆ దమ్ము వాడికి లేదు పెద్దలు పెద్దలు అంటున్నాడు

  • @k.indirapriyadarshini5931
    @k.indirapriyadarshini5931 2 дня назад

    Brother ❤

  • @InternationalBibleTv
    @InternationalBibleTv 3 дня назад +1

    Super annaya wonderful

  • @samrajyamsamu8858
    @samrajyamsamu8858 3 дня назад +4

    🙏🙏🙏💐💐👍👍👌👌🤝🤝

  • @tanujabadugu4895
    @tanujabadugu4895 3 дня назад +2

    వందనాలు అన్నయ్య

  • @krish-p6n
    @krish-p6n 2 дня назад

    Jai Bharath Matha Ki Jai❤

  • @nagrajnarayan2024
    @nagrajnarayan2024 2 дня назад

    idi Andaru Nerchukovalsiina Vishayam. e sambhashana chala Anandipa Chesindi.🤝

  • @NagamaniGurunadham
    @NagamaniGurunadham 3 дня назад +2

    Anna super

  • @a.chanti5461
    @a.chanti5461 3 дня назад +1

    Super 👍👍👍👍👍👍👍

  • @Kramadevi-po5cb
    @Kramadevi-po5cb 3 дня назад +5

    E kalamlo poul

  • @Daniel-sp5rd
    @Daniel-sp5rd 3 дня назад +1

    Super 👍

  • @paulraj4640
    @paulraj4640 3 дня назад +3

    🙏🙏🙏🙏🙏🙏🏻

  • @ramalakshmiramamaddi9602
    @ramalakshmiramamaddi9602 3 дня назад +1

    Super Anaya

  • @rajeshkumarkoora9968
    @rajeshkumarkoora9968 3 дня назад +1

    వందనాలు అన్నయ్య 🙏🙏🙏🙏🥰🥰🥰

  • @user-vr7ox3jc1r
    @user-vr7ox3jc1r 3 дня назад +2

    🙏👍👌🌹