కర్ణుడు మొనగాడు కాదు మహాపాపం చేయించినవాడు !| Malladi Chandrasekhara Sastry | Maha Bharatam

Поделиться
HTML-код
  • Опубликовано: 22 окт 2022
  • #MalladiChandrasekharaSastry #MahaBharatam #kopparapukavulu
    కర్ణుడు మొనగాడు కాదు మహాపాపం చేయించినవాడు !| Malladi Chandrasekhara Sastry | Maha Bharatam | Kopparapu Kavulu
    Malladi Chandrasekhara Sastry
    Malladi Chandrasekhara Sastry (born 28 August 1925) is a scholar and television personality who has specialized in the Vedas and Puranas texts in the Telugu and Sanskrit languages. His works have included commentaries on All India Radio during Bhadrachalam's Sitarama Kalyanam and Brahmotsavam festivals. For Ugadi day, he recites the Panchanga Sravanam (almanac reading). On television he hosts a show Dharma Sandehalu and Dharma Sukshmalu where he answers questions regarding the Purana and various aspects of Hinduism. The show is telecast on the Sri Venkateswara Bhakti Channel and formerly on the Doordarshan Saptagiri Channel. He is the principal of a college run by the trust named Tirumala Tirupati Devasthanams where they do pravachan (lectures) on the Puranas. He received the Raja-Lakshmi Award in 2005, and has also been conferred the title of Purana Vachaspati.
    Sri Kopparapu Kavula Kalaapeethamu is an unique RUclips Channel, dedicated to promote Telugu Culture, Language and Hertage.
    The first half of the twentieth century was truly a golden age for Telugu literature, after a similar such phase during Sri Krishnadevaraya’s reign. The period between 1950 and 1980 saw great literary output across various genres too, but the early twentieth century saw the revival of ‘avadhanam’ - a great literary form in Telugu.
    Kopparapu Sodara Kavulu - ‘the poet-brothers of Kopparam’ - were two of the foremost exponents of this form. Their talent and achievements have been described as manavatita or beyond human capacity, in the era of many janta-kavulu (pairs of poets). The prominent pairs at the time were the great Tirupati-Venkata Kavulu, Venkata-Ramakrishna Kavulu, Venkata-Parvateeswara Kavulu and Pingali-Katuri Kavulu.
  • РазвлеченияРазвлечения

Комментарии • 113

  • @siripurapusrinivas4932
    @siripurapusrinivas4932 16 дней назад +21

    పూర్వం మల్లాది వారే ప్రముఖ ప్రవచనకారులు. ఇప్పుడంటే మనకు ప్రవచనత్రయం ఉన్నారు. అప్పట్లో సోషల్ మీడియా ఇంత బలంగా లేదు. అందువల్లనే మల్లాది వారికి రావలసినంత గుర్తింపు రాలేదు. మహానుభావులు.

    • @korasikhaharikrishna3541
      @korasikhaharikrishna3541 14 дней назад

      Manyulu, Ushasri garu Hari vital garu Mari entho mahanabhavulu vunnaru peddhalaki 🙏

  • @cvenkat7766
    @cvenkat7766 Месяц назад +58

    తెలుగు సినిమాల్లో కర్ణుడు , దుర్యోధనుడు వంటి వారిని గొప్ప హీరోలు గా చూపిస్తూ ఉంటారు . మరీ విశేషం ఏమిటంటే కొంత మంది హీరోలు తాము ఏ పాత్రలో నటిస్తుంటే ఆ పాత్రను చాలా గొప్పగా చూపిస్తూ ఉంటారు . అసలు గ్రంధం లో ఏమి ఉన్నదో వీరికి అనవసరం .

    • @harikaraorao7514
      @harikaraorao7514 26 дней назад +3

      Exactly..karnduni hero ga feel avthnar chala mandhi e madya..knchm chadavali authentic vyasa mahabharatam andharu..serials, movies chusi nerchukovadam kadhu vyasa mahabharatam chadivithe ardam aithadhi...

    • @tirupativenkatalakshmanrao3020
      @tirupativenkatalakshmanrao3020 21 день назад +7

      సూపర్ స్టార్ కృష్ణ సదుద్దేశంతోమూల భారతాన్ని దాదాపుగా భావితరాలకు అందించాలని కురుక్షేత్రం సినిమా తీస్తున్నాడు,,, రామారావు గారు వ్యాపార దృష్టితో అన్నీ తానై,,తన కుమారులు ముసలి హీరోయిన్లను
      హెల్ భావాలతో పాంచాలి పంచ,,,,ఒక మహోన్నత వ్యక్తి కి ఇలాంటి దుర్మార్గపు డైలాగులతో తన దాన వీర శూర కర్ణ సినిమా నిర్మించి,, కురుక్షేత్రం సినిమా నిర్మాత నష్ట పోవడం,,ఆ నిర్మాత ను కృష్ణ గారు ఆర్థిక కంగా ఆదుకోవడం జరిగింది,
      సంస్కృత భాష పరిజ్ఞానం లేనివారిని అనుకరిస్తూ చెత్త డైలాగులు,,

    • @SrinivasRaoGunja
      @SrinivasRaoGunja 16 дней назад +4

      దుర్యోధనకర్నుల వంటి గుణమున్నవారే ఆ నీచుల పొగుడుతూ వారిని వెనుకేసుకొచ్చారు 😡🤬

    • @bhupalreddygangula4202
      @bhupalreddygangula4202 15 дней назад +2

      Yes you are correct

  • @venkataapparaothatichetla8480
    @venkataapparaothatichetla8480 Год назад +26

    మల్లాది వారు మహాభారతంలో నిజమైన సన్నివేశాలు చాలా వివరంగా చెప్పారు పాదాభివందనాలు 🙏
    ఓం నమో నారాయణాయ 🙏

  • @mohanmks15368
    @mohanmks15368 Месяц назад +21

    ఈమధ్య అత్యుత్తమ ప్రవచన కర్తగా చెప్పుకునే ఒక ప్రవచనకర్తకూడా కర్ణభక్తుడై పోయాడు.
    1)గురుదక్షిణ సమయంలో ద్రుపదుడి చేతిలో ఓడిపోయాడు.
    2) గంధర్వుడి చేతిలో ఓడిపోయాడు.
    3) పద్మవ్యూహంలో అభిమన్యుడు పిచ్చికుక్కను తరిమినట్లు తరిమాడు.
    4)సాత్యకి చేతిలో ఓడిపోయాడు
    5) భీముడిచేతిలో ఓడి పోయాడు
    6)అర్జునుడు చేతిలో ఎన్నోసార్లు ఓడిపోయాడు.
    పైవి ఏవీ కర్ణభక్తుడైన ఆ ప్రవచనకర్త చెప్పడు.

    • @user-qe4fo2ji4u
      @user-qe4fo2ji4u Месяц назад

      Bro but karnudu kuda kunthi kumarude arjunudi annane kada..

    • @mohanmks15368
      @mohanmks15368 Месяц назад +7

      @@user-qe4fo2ji4u కాదని ఎవరూ అనడంలేదు. నేను చెప్పేది కొంతమంది ప్రవచన కర్తలు, సినిమాలు, సీరియల్లు చూపించేది నిజం కాదు అన్నది. ద్రౌపదిని వేశ్య అన్నాడు. అభిమన్యుడిని పైశాచికంగా చంపాడు. కర్ణుడిని చంపినపుడు అతడిచేతిలో ఆయుధం ఉంది. అదే అభిమన్యుడి చేతిలో ఆయుధం లేని సమయంలో చంపినాడు

    • @lnreddy2317
      @lnreddy2317 Месяц назад

      ​@@mohanmks15368anna bharatha bhagavathalanu manam lothuga tharkincha radu evvari vaaralu vaariki annadu dhuryodhanudu anter

    • @vmr3624
      @vmr3624 28 дней назад +1

      Who is that pravachana kartha? Name please

    • @cvenkat7766
      @cvenkat7766 26 дней назад

      @@vmr3624 . నా దృష్టిలో గరికపాటి అయి ఉండవచ్చు .

  • @muralikrishnaakella4067
    @muralikrishnaakella4067 Год назад +19

    ఓం శ్రీ మల్లాది గురువు గారికి 🙏🙏🙏🙏

  • @ramakrishna5265
    @ramakrishna5265 Год назад +15

    ఓం నమో భగవతే వాసుదేవాయ నమః గోవిందా గోవిందా

  • @lakshminarshimamurthynaray1777
    @lakshminarshimamurthynaray1777 Год назад +35

    కర్ణుడు మొదటి నుండి పాండవులపై ద్వేషంతోనే ఉన్నాడు

    • @prabhakargovindaraju2568
      @prabhakargovindaraju2568 Год назад

      అర్జునుడి విలువిద్య పాండిత్యం చూసి ఈర్ష్య చెంది పాండవులను ద్వేషించే దుర్యోధనుని పక్షాన చేరి వారితో కలిసి అనేక అక్రుత్యాలకు పాల్పడి చివరకు కురుక్షేత్ర సంగ్రామంలో మరణించారు.

    • @nagarampasulamogili3912
      @nagarampasulamogili3912 Год назад +3

      అది అతని స్నేహధర్మాణ్ణి బట్టి, సుయోధనుడి పట్ల స్నేహభావంతో ఉన్నాడు. అతనికి పాండవులు తన సోదరులని తెలిసినా అతడు సుయోధనుడిని తప్ప ఇంకెవరినీ లెక్కచేయలేదు. అది స్నేహధర్మము అంటే.

    • @maaruthiopticalshop9860
      @maaruthiopticalshop9860 Месяц назад +1

      ​@@nagarampasulamogili3912బ్రో నిజం ,శ్రీకృష్ణుడు కూడా కుచేలు ని కే పాదాలు కడిగిండు స్నేహం విలువ, స్నేహం ముందు బంధాలు బంధుత్వాలు ఏం అవసరం లేదు

    • @lnreddy2317
      @lnreddy2317 Месяц назад +1

      Undali thappadu kada annam pettina friend nu elaa mosam chestadu adi kalikalam kaadu kada

    • @noobanimations19
      @noobanimations19 20 дней назад +1

      Friend ni sariana darilo petaleni friend unna lenatte....

  • @eswararao6492
    @eswararao6492 Месяц назад +4

    ఓం నమో భగవతే శ్రీ వాసుదేవాయ నమోనమః గోవిందా గోవింద 🌹🙏

  • @gvrrao3225
    @gvrrao3225 26 дней назад +4

    ప్రతి వ్యక్తి లోనూ మంచి చెడులు మిళితమై ఉంటాయి. సమయ సందర్భాలను బట్టి బహిర్గతం అవుతుంటాయి, మానవులు ఆయా వ్యక్తుల లోని ఉన్నత లక్షణాలను అలవరచుకోవాలి, దుర్గుణాలను దరిచేరనీయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవరినైనా వారి గురించి సంపూర్ణంగా తెలుసుకొనకుండా విమర్శించకూడదు.
    ఎవరి వలన మానవాళికి మేలు జరుగుతుందో వారు దైవాంశ సంభూతులు అవుతారు.

  • @mallikarjunas4645
    @mallikarjunas4645 Год назад +9

    Guruvu gaari paadhapadmaalaku koti namaskaaramulu .

  • @ManiKandan-bj8nk
    @ManiKandan-bj8nk 27 дней назад +5

    Asmath Gurubyo Namaha 🙏

  • @nageshwarraok7615
    @nageshwarraok7615 Год назад +5

    Guruvugari padapadmamumlalu namaskaramulu

  • @modemramachandraiah8038
    @modemramachandraiah8038 Год назад +15

    కర్ణుడు దుష్టుడు.

  • @venkateshyadati8110
    @venkateshyadati8110 Год назад +19

    కర్ణుడు కపటి కురువంశ వృక్షమునకు వేరు పురుగు

  • @user-yh2jy2dg1y
    @user-yh2jy2dg1y 12 дней назад +1

    Whether one agrees or not doesn't matter. Sage vyasa clearly depicted the character of karna.

  • @madhireddybuchireddy5738
    @madhireddybuchireddy5738 Год назад +4

    Jai Shree Krishna

  • @satyanarayanagoli3230
    @satyanarayanagoli3230 Год назад +29

    కౌరవుల నాశనానికి కారణం దుర్యోధనుడు కాదు ; కర్ణ శకునులే !

    • @gopalakrishnanagulapalli7900
      @gopalakrishnanagulapalli7900 Год назад +2

      Exactly correct. But , add King Dhritarashtra also.

    • @rangamsetty6691
      @rangamsetty6691 Год назад

      శకుని కూడా ఒకానొక సమయములో పాండవుల రాజ్యం వారికి ఇచి కృతజ్ఞతను వెలిబు చు.అంటాడు ఘోష యాత్రలో గంధర్వుల నుంచి పండవులవల్లదుర్యోధనుడు మరియు పరివారము కాపాడబడిన పిమ్మట.

    • @rangamsetty6691
      @rangamsetty6691 Год назад

      అస్సలు కర్ణుడు అడ్డంపడతాడు. అసలు దోషి కర్ణుడి పాత్ర.

    • @nagarampasulamogili3912
      @nagarampasulamogili3912 Год назад +1

      కర్ణుడు లేనిదే భారతం లేదు. సుయోధనుడు గౌరవించి రాజును చేశాడు, ఆ గౌరవమే కర్ణుణ్ణి స్నేహితునిగా అశేషప్రజాధరన కలవాడిగా చేసింది. అటువంటి వాన్ని మీరు నిందించడమేంటి?

    • @Praveenkumar187
      @Praveenkumar187 11 месяцев назад +2

      @@nagarampasulamogili3912 Muyi, duryodanudu kirayi gundaki dabu ichinatlu ichadu duryodanudu, ante gani sneha kosaram kadhu

  • @ManoharRao-yo8ir
    @ManoharRao-yo8ir 29 дней назад +2

    Jai Sri Krishna

  • @KrishnaKaliyuga
    @KrishnaKaliyuga Год назад +4

    Shri Gurubhyo Namaha

  • @harikaraorao7514
    @harikaraorao7514 26 дней назад +6

    Andharu dhuryodhanudu tho patu shakuni main villain ankntar kani, shakuni kante karnudu, dhrutarastadu main villains

  • @balamurali6418
    @balamurali6418 Год назад +3

    Sri gurubhyo namaha

  • @muralikrishnaakella4067
    @muralikrishnaakella4067 Год назад +3

    🙏🙏🙏

  • @srinivasacharytirumala7547
    @srinivasacharytirumala7547 Месяц назад +3

    Karma did everything to please Duryodhana

  • @harsha123ization
    @harsha123ization 5 дней назад

    Jai Surya Putra Angaraja Maharathi Rashmiratha Radhey Vaikartana Vasusena Vijayadhari Suyodhana Mitra Sarvashresth Dhanurdhari KARNADEV 🏹🏹🏹🙏🙏🙏

  • @pandurangab7196
    @pandurangab7196 Год назад +5

    Continuation video please

  • @vsuryakumari3537
    @vsuryakumari3537 Год назад +1

    🙏🙏

  • @chandramoulireddy8100
    @chandramoulireddy8100 Год назад +1

    🙏🙏🙏🙏

  • @rameshsammetla102
    @rameshsammetla102 22 дня назад +5

    కర్ణుడు గొప్పవాడు కానీ అర్జునుడు కంటె కాదు అని నా అభప్రాయం...

  • @raghuperi6065
    @raghuperi6065 Месяц назад

    🙏🙏🙏🙏🙏

  • @dashagreeva2580
    @dashagreeva2580 7 дней назад

    Avunu vachaspathi draupathi, arjunudu, dronacharyudu, krishnudu goppavaalu kapatam leni vaalu, uthamulu

  • @Rose9427
    @Rose9427 Год назад +1

    Ela half video luu yenti?

  • @Yeddula81954
    @Yeddula81954 25 дней назад

    👃👃👃👃👃🤝🤝

  • @editorsprings1748
    @editorsprings1748 21 день назад

    Is this discussion needed

  • @bethavenkataramanamma7956
    @bethavenkataramanamma7956 Год назад

    Jai Srimannarayana 🙏

  • @DoornalaSaiKrishna
    @DoornalaSaiKrishna 10 дней назад

    Duradustam emititantey changanti kuda karnudini goppa ga pogidadu ayanaku potig garikapati kuda mundu karnudu dustudu ani malli ippudu karnudini pogutu matladaru.

  • @krishnacherukuriguntur9144
    @krishnacherukuriguntur9144 Год назад +3

    Dana veera surudani tappudova pttincharu

    • @yrs5188
      @yrs5188 Год назад +1

      Mana cinimalu Bharatha Ramayanalnu brastu pattinchai

    • @vmr3624
      @vmr3624 28 дней назад +1

      ⁠@@yrs5188Hero Lu act chesthe ANNI dushta patralu goppavi ayi pothayi

    • @anandrao3177
      @anandrao3177 26 дней назад

      Karnudu evarinee vanchinchaledu evaru eadiadigina ichchadu thana pranamkuda karnudini Andaru vanchincharu

  • @prameelaartprinters1683
    @prameelaartprinters1683 Год назад

    P

  • @kvenketraman7547
    @kvenketraman7547 Год назад

    jai Sriram....swayamvaram lo karnuni ki invite chesi awakasham lekunda chesi na draupadhi,maya sabhalo Duryodhananni guddivani kodaka ani apahasyam chesina draupadhi,yudhani kaaranam kaada?aanati Raajulani tamaku anukulam ga maarchu koni sudrula samardhynni gurthinchaka vaarini sevakula ga baanishalu ga maarchi logic lu cheyadam taguna? Mahabharata yudha samayam lo Bhalira karna ani Sri krushnudu anna Maataku ardham emiti?

    • @user-qe4fo2ji4u
      @user-qe4fo2ji4u Месяц назад +2

      😂😂 avi cinema bharatham anduke chadavali cinema lo chusi nerchukonadam kadu

    • @atyamnagavenkateswarlu3282
      @atyamnagavenkateswarlu3282 29 дней назад

      అవును.

    • @vishwaajithpemmasani1198
      @vishwaajithpemmasani1198 9 дней назад +1

      Jai Sriram…
      Vyasabharatham lo clear ga undi Karnudu swamyavara pareekshalo viphalam ayyadu ani
      Draupadi guddivaani kodaka ani apahasam chesinattu Vyasabharatham lo Ledu.
      Assal shudrudu ane maata ledhu aa kaalam lo. Meeru Soota ki shudra ki confuse ainattu unnaru. Sootaputra ante Brahmana stree kshatriya purushudiki puttina bidda. (Reference: Manusmriti 10.11 and Anushana Parvam)
      Nenu paina cheppina vaatiki reference is Geeta Press Mahabharatham and BORI CE critical edition Mahabharatham. Ivi rendu closest to Vyasabharatham ani widely accepted fact.
      Na maatalu nammali ani ledante meere chaduvukondi. Hope this info helps…

  • @MurthyMurthy-wb7nx
    @MurthyMurthy-wb7nx 29 дней назад

    You rice eat wheet for night only

  • @krishnaro4295
    @krishnaro4295 Год назад +5

    Baratham lo karnudu hero
    Pandavulu savatalu

    • @laxmireddy9477
      @laxmireddy9477 Год назад +1

      mundhu aa peru marchuko brother

    • @ravipampana5382
      @ravipampana5382 Год назад +2

      Chala తెలివి గల వాడివి..

  • @ramarajuborukati1340
    @ramarajuborukati1340 Месяц назад +1

    ❤ karna was great charioteer, sneha dharmannni patinchadu

  • @sandeepanil3860
    @sandeepanil3860 Год назад +5

    🏹 Suriya Putra Mahaveer Karna ⚔️ 🚩🚩🚩🇮🇳

    • @laxmireddy9477
      @laxmireddy9477 Год назад +5

      cheppina artham kakapothe eam cheputam

    • @sandeepanil3860
      @sandeepanil3860 Год назад +1

      @@laxmireddy9477 ruclips.net/user/shortsqytKQWcoey8?feature=share

    • @sandeepanil3860
      @sandeepanil3860 Год назад +1

      @@laxmireddy9477 ruclips.net/video/xrfsBhBi3CA/видео.html

  • @subramaniamm8569
    @subramaniamm8569 Год назад

    మరి ఒకరు పుట్టరు

  • @sontyanasravanti1959
    @sontyanasravanti1959 Год назад +1

    Karnudu chala manchodu

  • @itscarcontrolvicky4478
    @itscarcontrolvicky4478 Год назад +2

    కర్ణుడు అడిగ్యడ పుటించమని వారసత్వ హక్కు ఇవలేనపుడు,జరిగే పరియవసనలకి,నిందించడం తగదు..

    • @vinodreddyyeruva297
      @vinodreddyyeruva297 Год назад +7

      తనకి కావలసిన హక్కుల కోసం స్త్రీ మీద పగ తీర్చుకోవడం అధర్మం.. కేవలం కర్ణుడిని కాదు భీష్మ ద్రోణ పాండవాదులను సైతం అధర్మపరులుగా ఆ సభలో కృష్ణుడు వారందరినీ చూసాడు..

  • @bearravi
    @bearravi Месяц назад +2

    Dropadi swayam varam lo karnudu chepanu kottadaniki vasthy droavupadi karnudu ni nv sunthi puthrudavu ani andarilo nv win ayyina nenu ninu chesukonani cast feeling tisukochindi andhuk andarilo navulapalu ayyindi adi cheparu guruvugaru.

    • @harikaraorao7514
      @harikaraorao7514 26 дней назад +1

      Serials movies chusi cheppakndi..vyas mahabharatam lo asal e cast descrimination undadhu.. asal mahabharatam lo main villains dhuryodhanudu, karnudu, dhrutharastudu...

    • @raghuveersview
      @raghuveersview 21 день назад +1

      Chempa meedha kodithe chempa meedha kottali. Anthe kaani murder lu rape lu cheyya koodadhu.
      veerudu shoorudu aina karnudu oka stree ni battalu vippali anukovadam aayana Manassu ki , alochanalaki nidarshanam.

  • @sathishbabu342
    @sathishbabu342 Месяц назад

    Karna was not a good human

  • @ramarajuborukati1340
    @ramarajuborukati1340 Месяц назад

    😂 Due brahhmnism vallane edanta jarigindhi,Kula vivakshaku Karanam e Brahmins

    • @vishwaajithpemmasani1198
      @vishwaajithpemmasani1198 9 дней назад

      Indulo kulam Enduku vachindi andi majjilo. Sutaputra ante Enti telusa meeku? Brahmana stree kshatriya purushudiki puttina bidda nu Sutaputra ani antaru. This is written in Manu Smriti 10.11 and in Anushasana Parva of Mahabharatham

  • @narayanarao3252
    @narayanarao3252 17 дней назад +1

    లేని వాటి గురించి ఎందుకు కొట్టుకు ఛస్తున్నారు

  • @psbrahmanandam4630
    @psbrahmanandam4630 Месяц назад +1

    I am an admirer of Sri Malladi... but , I don't agree with him.. Karna was not a bad man at all..

    • @yasodharvandrasi291
      @yasodharvandrasi291 24 дня назад +2

      Ayithe vyasa maharshi daggarakk velli meeku nachinatlu raayinchukondi Mahabharatam ni

    • @vishwaajithpemmasani1198
      @vishwaajithpemmasani1198 9 дней назад

      “Karna was not a bad man at all..”
      Meeru cheppina ee vakyaniki okkasari reference ento cheppandi, Nenu thelusukunta

  • @rayuduvcs
    @rayuduvcs Год назад +2

    ఈసామి చాలా అబధ్ధాలే తప్పులే చెబుతున్నారు

    • @vinodreddyyeruva297
      @vinodreddyyeruva297 Год назад +11

      వారు ప్రవచన చక్రవర్తి, పురాణ వాచస్పతి వారెలా ప్రవచనం చెబుతారో అందరికీ తెలుసు.. మీ సర్టిఫికేట్ అవసరం లేదు ఇక్కడ

    • @laxmireddy9477
      @laxmireddy9477 Год назад +4

      Vaddi ji cinema chusi comments chesthe ila ne vuntadhi

    • @rrkaipa
      @rrkaipa Год назад +3

      Nee kemi telusuraa

    • @bearravi
      @bearravi Месяц назад +2

      ​@@rrkaipaniku em telusu

    • @rangikanth
      @rangikanth Месяц назад

      నీ బొంద, మల్లాది వారినే తప్పు పట్టె పాండిత్యమా నీది.

  • @harsha123ization
    @harsha123ization 5 дней назад

    Pandavulu vinasakaarulu neechatineechulu piriki pandalu😅

  • @ravikumarraju7400
    @ravikumarraju7400 19 дней назад

    Ntr cinema chusi andharu karnudu goppodu anukuntaru kani akshrala kadhu

  • @user-py6pj3hw9e
    @user-py6pj3hw9e 3 дня назад

    🙏🙏