|భజన పోటీలలో ఎర్రగుంట్ల మహిళా భజన బృందం|మొత్తం నాలుగు పాటలు| తెలుగు లిరిక్స్|

Поделиться
HTML-код
  • Опубликовано: 11 фев 2025
  • 1) పాట:రాగం :- మాల్కోస్ రాగము
    తాళం :- ఆది తాళము
    సాకి :- శంభో... హరహర మహదేవ...శంభో....
    పల్లవి :- శివ శంభో భవహరణా......
    హర హర మహదేవ...... ౹౹శివ౹౹
    చరణం:- గగమమ గగమమ గగమమ గగమమ
    మమదద మమదద మమదద మమదద
    గగమమ గగమమ గగమమ గగమమ
    మమదద మమదద మమదద మమదద
    సానిదమ దనిసా నీదమగ మదనీ......
    గమదనిసా నిదమ దనిసా... నీదమగ మదనీ
    గగమమ గగదద గగమమ గగదద
    గగమ గగద గగమ గగద గగమగ
    గమదనిస గమదనిస గమదనిస
    గరళ కంఠమా మొరవినరావ గిరిసుత హరదేవ
    సరగున దయచేయ సమయ మిదే దేవ
    దిత దిమిత కిటతకు తలాంకు
    తకదిమి తక తరకిట తోం
    దిత దిమిత దినుత కిటతక
    దిత దిమిత దినుత కిటతక దిత దిమిత దినుత కిటతక తకిదిన తోం తకిదిన తోం తకిదిన తోం
    సరగున దయచేయ సమయ మిదేదేవ
    కరిచర్మాంబరధారీ...... ౹౹శివ౹౹
    చరణం:- లింగ రూప భవభంగ పరాత్మర
    గంగమాంబరహర జంగమయా......
    మంగళ వృషభతురంగ చరాచర
    లింగరూప లయ కార హరా......
    భూత నాధ భుజగ భూషణా
    భవభయహరణ త్రిలోచన త్రిభువన...
    ఓంనమశ్శివాయ...ఆ...ఆ...ఆ...శంభో.౹౹శివ౹౹
    2)పాట: చాలదా హరినామ సంకీర్తనం
    రాగం: కీరవాణి
    తాళం: జంపె
    సాకి:
    పట్టు విడువను నీ పదములను గట్టిగా మది నమ్మితి నిను....
    ముంచినను మరి తేల్చినను మా భారమంతయు నీవేలే శ్రీ వేంకటేశ్వర...
    పల్లవి:
    చాలదా హరినామ సంకీర్తనం
    చాలదా హరి సేవలో జీవితం
    1చరణం:
    ముచ్చెమటల కోర్చి ముచ్చటలను తీర్చి
    ముద్దు మురిపాలతో ముంగురులను సవరించి
    కన్నతల్లి వోలె కథలెన్నో వినిపించి
    పొత్తులను కుడిచేటి పురుషోత్తముని సేవ..3
    2చరణం:
    సుడిగాలి కెరటాల నడిసంద్రమున జిక్కి
    బ్రతుకేమో జతలేక కడదాక కనుచూకి
    కొలిచేటి వారికి కొంగుబంగారమై
    వెలసిన ఆ వెంకటరమనుని సన్నిధి
    సన్నిధీ....2
    3)సాంగ్....అమరాంగనలదె ఆడేరు
    రాగం....మాండురాగం
    తాళం...ఆదితాళం
    సాకి....
    తిరు వేంకటేశుడు తిరు వీధులందున
    కనక రథముపై ... ఊరేగు సమయమునా ....
    ఆ సమయమున ... అమరాంగనలదె ఆడేరు .... ప్రమదంబుననదె పాడేరు ...
    పల్లవి.....
    అమరాంగనలదె ఆడేరు
    ప్రమదంబుననదె పాడేరు
    చరణం.....
    గరుడ వాహనుడు కనక రథముపై
    ఇరవుగా వీధుల నేగేని
    సురలును మునులును సొంపుగ మోకులు
    తెరలిచి తెరలిచీ ఆడేరు...
    గమదనిస నిసద నిసదని
    మదగమ సగనిస ససస
    మమమ మమనినిని
    మమమ మమనినిని
    సనిదని దమదమగా గమదనిస
    గమదనిస గమదనిస
    చరణం....
    అలమేల్మంగతో నటు శ్రీ వేంకట
    నిలయుడరదమున నెగడేని
    నలుగడ ముక్తులు నారదాదులును
    చెలగి సేవలకు చేసేరు
    గమదనిస నిసద నిసదని
    మదగమ సగనిస ససస
    మమమ మమనినిని
    మమమ మమనినిని
    సనిదని దమదమగా గమదనిస
    గమదనిస గమదనిస
    4)రాగం:మాల్కోస్ రాగం
    తాళం: ఆది తాళం
    సాకీ :
    కృష్ణా....... గోపాల...... గోవిందా.....
    పల్లవి: మోహన మురళి ని- మ్రోగించు గోపాల
    మోడులుచిగురింఫ_ మురళీధరా.....
    మోహన మురళి ని_ మ్రోగించు గోపాల
    చరణo: మువ్వల రవళుల_ ముదిత లందరూ
    పరవశులై మరి_ ఆడే రాయా
    ఘల్లుఘల్లున౼ మాది జల్లున
    శృతి కల్పగా౼ సరియాడగా
    సగగ.సగగసని౼ నిసస.నిససనిద
    దనిని.ధనినిదమ౼ గమదనిస
    సగగ.నిసస దనిని.మదధ
    గమదనిస.గమదనిస.గమదనిస ||మొహన||
    చరణం: బృందా యమునా౼ పరి సరమంతా
    మురళి సుధలో౼ ముంచి వేగా
    చలచల్లగా మెలమెల్లగా చిరుగాలులు వెదజల్లగా
    సగగసని. నిసస నిససనిద. ధనిని ధనినిదమ.
    గమదనిస
    నిసస‌‌ దనిని మదధ. గమదనిస గమదనిస
    గమదనిస ||మొహన||
    నారాయణా హరి నారాయణా
    నారాయణ లక్ష్మి నారాయణ
    వైకుంఠవాస నారాయణ
    వరాహరూపా నారాయణ
    నందకిషోరా నారాయణ
    నవనీతచోర నారాయణ
    1) సాయి బాబా పాటలు
    • సాయి బాబా పాటలు
    2) శివుడి పాటలు
    • శివుడి పాటలు
    3) ఆంజనేయ స్వామి పాటలు
    • ఆంజనేయ స్వామి పాటలు
    4) శ్రీ వెంకటేశ్వర స్వామిపాటలు
    • శ్రీ వెంకటేశ్వర స్వామి...
    5) శ్రీ కృష్ణుని పాటలు
    • శ్రీ కృష్ణుని పాటలు
    6) శ్రీ రాముడి పాటలు
    • శ్రీ రాముడి పాటలు
    7) తెలుగు లిరిక్స్ సాంగ్స్
    • తెలుగు లిరిక్స్ సాంగ్స్
    8) శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పాటలు
    • శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర ...
    9) కాశినాయన పాటలు
    • కాశినాయన పాటలు
    10) శ్రీ వినాయకుడి పాటలు
    • శ్రీ వినాయకుడి పాటలు
    11) అమ్మవారి పాటలు
    • అమ్మవారి పాటలు
    12)భజన పోటీల పాటలు
    • భజన పోటీల పాటలు
    13) Harmonium హార్మోనియం వీడియోస్
    • Harmonium హార్మోనియం వ...
    #bhajanapoteelu
    #bhajana
    #telugubhajanapatalu
    #bhajanapatalu
    #telugulyrics
    #lyrics
    #bhajanapotilu
    #telugubhajanasongs
    #telugu
    #bhajanasongs
    #lakshmiprasanna

Комментарии • 4