గాన గంధర్వుడి నోట శ్రీరాముని పాట|S.P. BALU BIRTH ANNIVARASARY SPECIAL|LORD RAMA SONGS

Поделиться
HTML-код
  • Опубликовано: 2 фев 2025

Комментарии • 856

  • @AdityaBhakthi
    @AdityaBhakthi  Год назад +123

    Watch Playlist for more Bhakti songs : surl.li/jmmai

  • @narasimhuluv3825
    @narasimhuluv3825 9 месяцев назад +16

    దేహ మొక్కటే దూరం. ఆత్మ ప్రపంచ గాయకులలో ఎల్లపుడూ నిలిచి ఉంటుంది.

  • @ramakrishnakencharla6762
    @ramakrishnakencharla6762 Год назад +40

    మిత్రులారా, శ్రీ బాలసుబ్రమణ్యము గారికి దైవాలు స్వాగతము పలికి వారి గంధర్వ సమూహములో స్థానము కల్పించిఉంటారు అని తలుస్తూ వారి ఆత్మ శాంతి ఉంటుంది 💐🙏

  • @Chaduvulasekhar
    @Chaduvulasekhar Год назад +33

    శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే జై శ్రీరామ్

  • @jsuryanarayana2021
    @jsuryanarayana2021 2 года назад +65

    ఆత్మారాముని సన్నిధి చేరుకున్న "గాన గంధర్వ,, మీకు మా శతకోటి నమ సుమాంజలి.

  • @rapolanasuya
    @rapolanasuya 10 месяцев назад +8

    శ్రీ రామా శ్రీరామా శ్రీరామా శ్రీరామా శ్రీరామా జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై జై శ్రీ రామ్

  • @mahipalreddy2113
    @mahipalreddy2113 11 месяцев назад +7

    ప్రపంచం లో ఉన్న తెలుగువారికి ఈ పాటలు విన్నంత కాలం ఆ శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ట జరిగినాక ఇంకా ఎంతో భావోద్వేగానికి లోనవుతారని మనసా వాచా కర్మణా కోరుకుంటూ ఎడవెల్లి మహిపాల్ రెడ్డి గోపాల్రావుపేట రామడుగు కరీంనగర్ నిత్య జనగణమన నిర్వాహకుడిగా జైశ్రీరామ్ జై జై శ్రీరామ్ శ్రీరామ్. సనాతన భారతీయులందరికీ శుభోదయం🎉🎉🎉

  • @vidyasagarakkapeddi3892
    @vidyasagarakkapeddi3892 2 года назад +43

    సినిమా జగత్తుకి NT R A N R
    సూర్య చంద్రులు ఐతే
    ఘంటసాల sp బాలసుభ్రమణ్యం
    గంధర్వ గాయకులు ఆ లోటు ఈ కలియుం లో ఎవరూ భర్తీ చేయలేరు

    • @a.lokesh5723
      @a.lokesh5723 11 месяцев назад

      NTR🚩💯☝🏻🇮🇳💪🏻🕉🔱🕉😌😌😌😌🙏🏻🙏🏻🙏🏻

  • @subbaraoguruprasad5749
    @subbaraoguruprasad5749 2 года назад +35

    బాలసుబ్రమణ్యస్వామి మీకు శాశ్వతంగా ఆ శ్రీరాముని పాదాలచెంత స్థానం లభించే ఉంటుంది🙏🙏🙏. జై శ్రీరామ్

  • @venkatmalisetti5794
    @venkatmalisetti5794 2 года назад +23

    మీ గానం తొ మమ్ములను దన్యులను చేశారు. ఎప్పటికీ రుణ పడి వుంటాం.🙏🙏🙏

  • @subbarajuk9658
    @subbarajuk9658 3 года назад +59

    మీరు కారణజన్ములు బాలూ గారు ఎన్నో అద్భుతమైన పాటలు పాడి మమ్ములను ధన్యులను చేసారు , ఎన్నో ఎన్నెన్నో భక్తి గీతాలు పాడి సాక్షాత్తు భగవంతుడ్నే ముగ్ధులను చేసారు అందుకేనేమో ఎంతో ఇష్టంగా మిమ్మల్ని అక్కడకు తీసుకుని వెళ్ళిపోయాడు ఆయన , మీరు లేని లోటును భర్తీ చేయడం ఎవరికి సాధ్యం ఎవ్వరికీ సాధ్యం కాదు ఎంత అదిమినా ఆపినా ఆగని ఈకన్నీరే మీ విలువను మరి మరి మాకు తెలియజేస్తుంది.... 🙏🙏🙏....కంకిపాటి సుబ్బరాజు.. గాజువాక..

  • @jaganmohangoudshaganti6129
    @jaganmohangoudshaganti6129 2 года назад +22

    మీకు విన్రమం గా నమస్కరించడం తప్ప , ఏమి చేయలేని చేష్టలుడిగి న మీ అభిమానులు .మీ నిష్క్రమణ ఎవరు తీర్చలేని లోటు............

  • @harigopal5564
    @harigopal5564 3 года назад +152

    మనుషుల కే ఈ ఆనందమా, మాకు కావాలి అని మిమ్ములను ఆ దేవ దేవుళ్ళు తీసుకెళ్ళారు

  • @swargamvenkateswararao9344
    @swargamvenkateswararao9344 Год назад +13

    శ్రీ రామ రామ రమేతి రమే రామ మనోరమే సహస్రనామా తతుల్యం రామ నామ వరాననే!

  • @lakshmanrao6858
    @lakshmanrao6858 8 месяцев назад +5

    జై శ్రీ రామ్ ❤❤❤❤❤
    జై శ్రీ సీతా రామ్ ❤❤❤❤❤
    జై జై శ్రీ సీతా రామ్ ❤❤❤❤❤
    అంత రామ మాయం ,ఈ జగమంతా శ్రీ రామ మయం.❤❤❤❤❤❤
    నేను నా కుట్టుంబం అందరూ బాగుండాలి.❤❤❤❤❤❤❤
    సర్వేజనా సుఖినోభవంతు.❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @shivanandalaharisowndaryal1976
    @shivanandalaharisowndaryal1976 2 года назад +32

    జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ 🔯🪔🕉️
    రామ లక్ష్మణ జానకీ జై బోలో హనుమాన్ కీ 🕉️🪔🔯

  • @janakiramtatipi3283
    @janakiramtatipi3283 Год назад +11

    🙏🙏💕🙏💕💕💕 జై శ్రీరామ్ 🎉👌 కీర్తి శేశులు బాలు గారి కి నా వందనములు🙏

  • @lakshmireddy1489
    @lakshmireddy1489 Год назад +6

    శ్రీ రామ రమేతి రమే రామే మనోరమే సహస్ర నామ tatuluyam రామనామ వరాననే జై శ్రీ రామ్.

  • @uritiramana5681
    @uritiramana5681 Год назад +17

    మళ్లీ మీరు ఎప్పుడు జన్మిస్తారు ఎస్పీ గారూ...అప్పటికి మా జన్మ ఉంటుందా....మళ్ళీ మీ గాత్రం వినాలి అంటే మేం ఏ తపస్సు చెయ్యాలి.,గాన గంధర్వ

  • @padminiranikodali326
    @padminiranikodali326 Год назад +3

    500 years తరువాతా మళ్ళీ ఇలా మన అందరకు ఇలా శక్తిని ఆ రాములవారు శక్తిగా ఇలా మనకోసమే🙏🙏🙏

  • @krishnaraopothukuchi9988
    @krishnaraopothukuchi9988 2 года назад +31

    బాలు గారి కంఠం నభూతో న భవిష్యతి.

  • @ReddyTrinadha-xn1vc
    @ReddyTrinadha-xn1vc 10 месяцев назад +3

    ఓ మహాత్మా నీ పాటలు వింటుంటే కంటి ముందు కనబడుతున్నావు కానీ కంటి నుండి కన్నీరు ఆగడం లేదు మీ లాంటి వారు దేశానికి అవసరం దేవుడు దగ్గరనుంచి వచ్చే దేవుడా మా బాలుడు ని పంపించండి ప్లీజ్ అయోధ్య లో బాలరాముడు పిలుస్తున్నారు గానగంధర్వడు లాంటి మహాత్ముడు ను మనం చూడలేం కదా మిత్రులారా

  • @Sangameshwar3135
    @Sangameshwar3135 2 года назад +26

    శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే జై శ్రీరామ్ 🙏🙏🙏🙏🙏

  • @prasanthikanthety4092
    @prasanthikanthety4092 9 месяцев назад +2

    జై శ్రీ రామ్ జై సీత రాముజై హనుమాన్ జై శ్రీ రామ్ జై జై సీత రాము ఈ రోజు సీత రాముల వారి కళ్యాణాము అందునా sp గారి ముత్యాము ల వంటి రాముల వారి పాటలు వినడం మన అదృష్టము సీత రాముల వారికి నా నమస్కారములు చేస్తున్నాను అలాగే నా పాదాభివందనం చేస్తున్నాను స్వామీ 🙏🏹🚩🌹🌺🍌🥥💐🌷🪷🍎🌼🪔🙏🏹🌺🚩🙏🙏🙏

  • @Anji0727
    @Anji0727 2 года назад +21

    ప్రపంచంలో మీలాంటి ఇంత గొప్ప గాయకుడు రాడు రాలేడు

  • @Trendymemes841
    @Trendymemes841 Год назад +11

    బాలు గారు మీకు ధన్యవాదాలు

  • @Pranav-ow6ft
    @Pranav-ow6ft 3 года назад +49

    గాన గంధర్వుడు ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం గారికి అభినందనలు

  • @pcswaminathan3400
    @pcswaminathan3400 2 года назад +12

    Our Village (Konetampet of T.Nadu.)Muddu Bidda S.P.Balu Gari Songs excellent & Super Voice.
    🌟👍🌟🙏🌟

  • @krishnar4955
    @krishnar4955 11 месяцев назад +3

    Madhuram madhuram Ram naam, pranam Baal subramanian gaaru ❤❤❤

  • @rajumathangi7993
    @rajumathangi7993 8 месяцев назад +3

    ప్రపంచంలో మీలాంటి ఇంత గొప్ప గాయకుడు రాడు

  • @choppavarapuvenkateswarlu4352
    @choppavarapuvenkateswarlu4352 Год назад +6

    Adbhutham..Jai Sri Ram..

  • @arjunsarma5003
    @arjunsarma5003 Год назад +6

    ఆ భగవంతుడు నిన్ను చెంతకు చేర్చుకున్నాడు

  • @thubenookaraju2441
    @thubenookaraju2441 9 месяцев назад +4

    Balugari pata vinadam antho lucky.Ejanma punyam jai sreeram.🎉🎉🎉

  • @niranjanichetlapalli2248
    @niranjanichetlapalli2248 9 месяцев назад +3

    No body can replace this wonderful.voice,we miss such a legendary singer

  • @srrao2929
    @srrao2929 Год назад +7

    జై శ్రీరామ
    జై సీతారామ

  • @behappy3496
    @behappy3496 9 месяцев назад +2

    What a voice given by spb ❤ we miss u sir 🙏 pls come back again for us

  • @pcswaminathan3400
    @pcswaminathan3400 Год назад +10

    Our Village Muddu.Bidda (Konetampet of T.Nadu)Voice excellent.🌟🙏🌟👍🌟

  • @pcswaminathan3400
    @pcswaminathan3400 2 года назад +5

    Excellent & Super Song sang by World Super Singer & Our Village (Konetampet of Thiruvallur Dt. T.N.)
    Muddu Bidda Gariki Hatt's off.,Vandhanam Vandhanam.
    By.P.Swaminathan.K.Pet.

  • @padmadhanavath3401
    @padmadhanavath3401 Год назад +5

    🕉🌹🌹🙏🙏🙏🙏🌹🌹🙏🙏🙏🙏🌹🌹🕉
    Jai shree ram....... Jai shree seetha maatha
    Jai shree ram....... Jai shree seetha maatha
    Very nice beautiful song. Wonderful song
    🕉🌹🌹🙏🙏🙏🙏🌹🌹🙏🙏🙏🙏🌹🌹🕉

  • @ramadevijaligama495
    @ramadevijaligama495 2 года назад +33

    We all miss you a lot Balu garu..melodious voice, eternal , soothing and devotional...Must be now singing at the lotus feet of the Lord... Music and your voice are inseparable...
    Thanks to Aditya Juke box for bringing our all devotional melodies.

  • @vijayalakshammashastry2663
    @vijayalakshammashastry2663 3 года назад +4

    Jai Jai Sitapati Sri Ramachandraji Ki Jai Jai hoo🌼🍃🦚📿🌷💮🔥🌻🥥🔔🥀🏵🌿🐚🐅🦢🌹🌙☘🙏🔱🕉⚘🍂🔯🌸🍇👏🍇🌸🍇🌸🍇🌸🍇🌸🍇🌸🍇🌸🍇🌸🍇🌸🌸🌸🍇🌸🍇🌸🍇🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🍇

  • @GANGARAMK-i7e
    @GANGARAMK-i7e 3 месяца назад

    ర చనచేసిన వారికి గానగంధర్వునికి. జ్ఞాపకము. చేసిన. ఛానల్ వారికి ముఖ్యంగా ధన్యవాదములు. జైశ్రీరామ్. ఇలాంటిగానగంధర్వులు పుడుతూనే వుంటారు మనస్సు తో. విన్నవారి జీవితం ధన్యం. అవుతుంది జైశ్రీరామ్

  • @padmajauppalapati538
    @padmajauppalapati538 9 месяцев назад +2

    బాలయ్య ఆ దేవుడు మిమ్మల్లి తీసుకు వెళ్ళాడు మికు బుదులు నన్ను తీసుకునిపోయ నా బావుండేది

  • @nadempalliravivarma3264
    @nadempalliravivarma3264 Год назад +3

    Om namo jai sriram seranu seranu seranu 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @GundaThirupalaiah
    @GundaThirupalaiah 8 месяцев назад +1

    Jai shree ram jai bharat jai Balu garu
    Jai BALU GARe KE JOHAR
    Sirram Song Super super super
    Balu garu look like goad nomber of people like
    Johar Johar Johar Balu garu

  • @alladisarita9367
    @alladisarita9367 Год назад +3

    🙏🙏🙏🙏 great baalu garu

  • @vijayaservirala1067
    @vijayaservirala1067 2 года назад +7

    Koti veenalu okesaari meetinatlu entha madhuramga vundhi mee gaanam ,meeru leru ani evarannaaru mee pata Rupam lo prapancham lo telugu vaaru ekkada vunte anni chotla pratidhwanistuu vuntundhi padhi kaalalu nilichipoye paatalu paadi janulandharini alalinchina meeku maa sethakoti vandhanalu 🙏🙏

  • @kamalammavinayagam4296
    @kamalammavinayagam4296 3 года назад +9

    SreeRamachandraswamy
    SriThyagarajaswamy. PadinaAlageEndaromahanuBhavlupadiyaruAnthaAmarthme

  • @s.raviprasad4257
    @s.raviprasad4257 3 года назад +21

    వింటుంటే ఆ మనస్సుకు సాక్షాత్తు ఆ భగవంతుడైన శ్రీ రామచంధ్రునిలో లీనమవుతున్నామా అనే భావన కలుగుతుంది. జై శ్రీ రాం.
    గాయకుడు శ్రీ S.P. బాలసుబ్రహ్మణ్యంకు ఆ భగవంతుడు మోక్షమును ప్రసాదించవలెను.

  • @KrishnaveniG-z8q
    @KrishnaveniG-z8q Год назад +3

    Jai sriram jai sriram sriram sriram sriram sriram sriram sriram

  • @Sangunageswararao
    @Sangunageswararao Месяц назад +1

    Antaramamiyam🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🥥🥥🥥🥥🥥

  • @DamacharlaRajeswari
    @DamacharlaRajeswari Год назад +3

    🙏🙏🙏🚩jai sri ram 🚩🚩🙏🙏🙏🌹🌹🌹🌹🌹

  • @suravarapuchalamareddysama362
    @suravarapuchalamareddysama362 3 года назад +33

    శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే
    సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే🙏
    ఓం నమో శ్రీ సీతారామస్వామియే నమః🕉️🙏
    ఓం నమో శ్రీ జానకీరామాయ నమః🕉️🙏
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kothanarayana2468
    @kothanarayana2468 Год назад +3

    Respected sir NAmasthe god may bless you sir

  • @pandarimanne9566
    @pandarimanne9566 9 месяцев назад +2

    Balshubranyam.meru.mandairigundelo.untaru.meku.mavandanamulu❤❤❤❤❤❤❤❤❤

  • @parvathammamitta6989
    @parvathammamitta6989 5 месяцев назад +2

    శ్రీరామ జయరామ జయజయరామ జయరామ జయ జయ రామ శ్రీరామ జయ జయ రామ

  • @korrailaxminarayana7454
    @korrailaxminarayana7454 10 месяцев назад +3

    Jai sreeram jai sreeram jai sreram

  • @tnandini3916
    @tnandini3916 Год назад +6

    జై శ్రీరామ్

  • @YakasailueYaka
    @YakasailueYaka 10 месяцев назад +5

    Balugariki.padabi.vandanalu

  • @bhargavunboxingvlogs5289
    @bhargavunboxingvlogs5289 10 месяцев назад +4

    Really we missed such a legend

  • @samalaravinder9866
    @samalaravinder9866 Год назад +4

    🎉🎉 jai Balu garu johar🎉🎉

  • @kurmegoverdhan1559
    @kurmegoverdhan1559 2 года назад +18

    ప్రపంచంలో నీలాంటివాడు పుట్టడేమో ...........🙏🙏🙏🙏🙏🙏🙏🙏 రెండు తెలుగు రాష్ర్టాల వజ్రం నీవు .

  • @asheshubaburao8527
    @asheshubaburao8527 2 года назад +21

    శ్రీ గానగంధర్వుడి నోటి పాటసంతోషకరమైన ఆనందకరమైన ధన్యవాదములు

  • @E.satibabuRjk
    @E.satibabuRjk 10 месяцев назад +2

    జైశ్రిరామ్ 🤚🤚

  • @venkatlakshmimarala9063
    @venkatlakshmimarala9063 Год назад +5

    Jai Sri Ram

  • @sivaraju6884
    @sivaraju6884 2 года назад +3

    బాలు గారి గొంతు వినగానే నిజమేనా అని నేను అనడం చాలా వివాదాలకు దారి తీసింది జైబాలుగారు

  • @jallajanakiramulu6484
    @jallajanakiramulu6484 3 года назад +14

    శ్రీ శ్రీ శ్రీ గాన గంధర్వుడు SPబాలసుబ్రమణ్యం గారు పాడిన మధురాతి మధురమైన పాటలు అమోఘం అపూర్వం అనంతం

    • @AdityaBhakthi
      @AdityaBhakthi  3 года назад +1

      We thank you for your Valuable words. Keep Listening to your Favorite channel for the Divine Music...

    • @rsivasrirsivasri8067
      @rsivasrirsivasri8067 2 года назад

      Ok

  • @sitadevipotturi1926
    @sitadevipotturi1926 8 месяцев назад +1

    Jai Sriram...🌼🌸🙏🙏🙏🌸🌼🥥🍌🥭🍎🍇

  • @arepakalakshmianuradha7420
    @arepakalakshmianuradha7420 3 года назад +7

    Rama sri Rama kodandarama ne patalu kadu kadu Ramadasu patalu enta baga padaru Balu garu. Ayanaki parakaya pravesa vidya baga telusunemo Alavokaga ala ala padestuntaru. Anduke Balu garu Bangaru Gandharvudu. Chiranjeevi. Inka chala...... Good Boy😘💕❤
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @srinivasraom1801
    @srinivasraom1801 20 дней назад

    Rama pada seva durandhara sri sp balu gari pavitra atma swarga prapti rastu 🙏👃

  • @srrao2929
    @srrao2929 Год назад +3

    Jai SriRam jai seetharam

  • @rajeshchedala1936
    @rajeshchedala1936 3 года назад +31

    బాలు గారు మీరు ధన్యులు...జై శ్రీరాం..

  • @ashugamingff6118
    @ashugamingff6118 Год назад +3

    Jai Shree ram 🙏🙏🌺🌹

  • @PK19407
    @PK19407 Год назад +3

    🎉 jai shree ram ji 🎉

  • @kumariv5120
    @kumariv5120 Год назад +1

    Mimmmalni chala miss avthunnam Balu garu, swargam lo vunna vallu mee patalu vini entha happy ga vuntaro

  • @tarakaramaraosanapala7868
    @tarakaramaraosanapala7868 Год назад +3

    Jai gurudev.

  • @talaganaseethapathi5593
    @talaganaseethapathi5593 2 года назад +17

    సప్తస్వరాలను తనగాత్రముతో పంచభూతాలోను డైనటువంటి గంగాంధర్వుని లాంటి గాయకుడు నా భూతో నా భవిషత్లో రాడు రాలేడు. గానగంధర్వునికి 🌹🙏🌹

  • @kvasista483
    @kvasista483 Год назад +11

    Rip...
    Rip... Really we miss you sir
    ... Proud of yousir🙏

  • @GRACE_of_BEing...
    @GRACE_of_BEing... Год назад +1

    Reflection of Ananya Bhakti/Para Bhakti towards SRI ATMA RAMA...💗🙏✨
    👉22-01-2024~>Ayodhya Sri Rama Prana Pratishta... 🇮🇳🛕🚩☀️జై శ్రీరామ్🪔🌅💗🙏✨

  • @vijayalakshmimadhunapantul7970
    @vijayalakshmimadhunapantul7970 Год назад +4

    Miss you Balu sir patalu amogham

  • @hemalatha-eg8wm
    @hemalatha-eg8wm 4 месяца назад

    Sri rama ramethiramyramy mano Ramy sahasrh nama tatulylam rama nama varananyh nanu brvah mani ceppavy sitamama talli entha maduramugah ఉన్నాయో 🎉🎉🎉

  • @kvsraju4578
    @kvsraju4578 2 года назад +4

    శ్రీ రామజయరామ జయజయరామ
    శ్రీ రామజయరామ జయజయరామ
    శ్రీ రామజయరామ జయజయరామ

  • @anshuready5269
    @anshuready5269 3 года назад +11

    Balugaru malli eppudu pudataru sir. Aa Ramudu ni memanta vedukontamu malli pampinchamani.

  • @varaganianuradha5735
    @varaganianuradha5735 3 года назад +24

    సీతారామ స్వామి నే చేసిన నేరములేమి🙏🙏🙏🙏🙏❤️❤️💛👏👏👏👏

    • @hanuthontepu1846
      @hanuthontepu1846 2 года назад +2

      U r very great sir. U give very good guidelines n tips to the life. No singer sing likes u sir. We miss u sir 🙏🙏

  • @krishnar4955
    @krishnar4955 2 месяца назад

    Madhuram geetam Sangitam ❤❤❤

  • @Reshika210
    @Reshika210 Год назад +2

    Bala subramanyam gaari song adikuda devotional song inka super⚜️⚜️⚜️❤❤❤❤❤❤❤

  • @veenaranineeli1946
    @veenaranineeli1946 Год назад +1

    nijamu గా ఏ జన్మ పుణ్యమో మీ పాటలు వినడం❤

  • @shankarbethu9573
    @shankarbethu9573 3 года назад +16

    SUPER SONG I LOVE TO MUCH

  • @umamaheswararaochigurupati1946
    @umamaheswararaochigurupati1946 4 месяца назад

    Meeku mere sati,...nobody can like this,...God bless you 🎉

  • @kalyanijayakumar6510
    @kalyanijayakumar6510 Год назад +3

    Awesome awesome lovely songs.

  • @bhaskarchary7493
    @bhaskarchary7493 2 года назад +7

    Jai shree ram jai jai shree ram🙏🙏🙏🙏🙏🙏🕉️🕉️🕉️🕉️🕉️🙏🙏🙏

  • @kannamaheswarraju2936
    @kannamaheswarraju2936 Год назад

    🕉️జై శ్రీరామ్ 🕉️
    🇮🇳S p బాలసుబ్రమణ్యం 🇮🇳గారికి
    🌹కృతజ్ఞతలు 🌹

  • @Sangunageswararao
    @Sangunageswararao Месяц назад

    Rama Anna PadhamtalavanivwarantuEebhumimieedaeavaruleru🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rameshsepuri1765
    @rameshsepuri1765 2 года назад +35

    బాలు గారు, స్వర్గం లో మీరు చాలా విశ్రాంతి లేకుండ మీ మధురమైన గాత్రం తో దేవతలను సైతం ఆనందములో మునిగి పోయేలా చేస్తున్నారు కదూ.

  • @pusalavijay
    @pusalavijay 2 года назад +7

    మధురం అతి మధురం మీ గాన మాధుర్యం . జై శ్రీరామ్🙏

  • @chavamuralikrishna5723
    @chavamuralikrishna5723 2 года назад +20

    జై శ్రీరామ
    జై సీతారామ
    🙏🌺🌼🌹🙏🌹🌼🌺🙏

  • @devarakondahanumantharao2705
    @devarakondahanumantharao2705 2 года назад +5

    Jai Sreeram Jai Sreeram Sreerama oo Rama Jay jay Rama

  • @sdkumar6830
    @sdkumar6830 Год назад

    Kaliyugamlo Ramarajyamu punarsthapanaku devude pampina gana gandharvadulo meeru okkaru.
    Mimmalini marichi poyedhi asaadhyam.

  • @mounilkr
    @mounilkr 2 года назад

    Balu garu meku vandanalu

  • @jyothiprakashprakash27
    @jyothiprakashprakash27 Год назад +16

    అమృత తుల్యం వారి గళ మాధుర్యం 🙏