కర్మ సిద్ధాంతం Part-4 | Karma Siddhantam | Garikapati Latest Speech

Поделиться
HTML-код
  • Опубликовано: 18 окт 2024

Комментарии • 57

  • @aswathakumarnr6909
    @aswathakumarnr6909 2 месяца назад +12

    రామో విగ్రహవాన్ ధర్మః కృష్ణం ధర్మం సనాతనమ్ ॥ 🙏🙏🙏🙏🙏🙏

  • @janakijanu6402
    @janakijanu6402 Месяц назад

    అర్చక లో మార్పు రావాలి గురువుగారు నీకు శతకోటి ధన్యవాదాలు

  • @funnybunnyvideos2516
    @funnybunnyvideos2516 Месяц назад +1

    Thanks 🙏 namaste 🙏 namaste 🙏

  • @subbaraodasari7639
    @subbaraodasari7639 2 месяца назад +4

    Guruvugari paadapadmamulaku sethakoti sastanga dhanda pranamalu 🙏🙏🙏🙏🙏 jai shree ram 🙏🙏🙏🙏🙏

  • @rajeshg3172
    @rajeshg3172 Месяц назад

    Naa lanti piriki vaadiki Mee pravachanalu chala dhyryanni isthunnayi 🙏🙏🙏🙏🙏

  • @subramanyamkaranam4096
    @subramanyamkaranam4096 Месяц назад

    🌹🙏🌹
    శ్రీ గురుభ్యోనమః 🙏

  • @sarathchandramnv3234
    @sarathchandramnv3234 2 месяца назад +3

    ఓం నమః శివాయ గురవే నమః 🙏 🕉️ 🇮🇳

  • @umamaheshwarraok9539
    @umamaheshwarraok9539 2 месяца назад +2

    Chala chala baga undi namaskaram sir

  • @funnybunnyvideos2516
    @funnybunnyvideos2516 Месяц назад

    Thanks

  • @swathinandivada540
    @swathinandivada540 Месяц назад

    Padabhivandanalu meeku

  • @psnmurthy4877
    @psnmurthy4877 2 месяца назад +2

    Namaskaramandi

  • @sitarammanchikanti8906
    @sitarammanchikanti8906 2 месяца назад +2

    Great knowledge giving to us

  • @djyothi4158
    @djyothi4158 Месяц назад

    శ్రీ గురుభ్యోన్నమః 🙏

  • @venkateshbodduru8312
    @venkateshbodduru8312 2 месяца назад

    ఓం శ్రీ గురుభ్యోనమః 🙏

  • @gowreddirajeswari6115
    @gowreddirajeswari6115 2 месяца назад +2

    🙏🙏 guruji

  • @cherukurivsnmurthy9179
    @cherukurivsnmurthy9179 2 месяца назад

    Sri Gurubyonnamaha 🎉

  • @manisai85550
    @manisai85550 2 месяца назад +1

    🕉NAMAH SHIVAYA 🕉

  • @pokurisanthoshkumar8614
    @pokurisanthoshkumar8614 2 месяца назад

    Jai sri ram ❤❤❤

  • @bommareddyvenkata1816
    @bommareddyvenkata1816 Месяц назад

  • @Spiritualliving034
    @Spiritualliving034 2 месяца назад +1

    Jai Bhagavad Gita ❤❤❤

  • @sarmakurapati6673
    @sarmakurapati6673 2 месяца назад

    Best speech

  • @sivaprasadkotagiri3100
    @sivaprasadkotagiri3100 2 месяца назад

    Baghavatham & Bhagavadh Geetha - Differences - Please make a Video on this Guruji 🙏🙏

  • @narayanamurtykarukola2809
    @narayanamurtykarukola2809 2 месяца назад

    thank you media respected garikipati Narasimha Rao garu about karma theory our politicians given good explanation then you they are deciders of Karma theory god given power to write our people karma very great politicians thank you they can decide god karma also thank you God save us 🙏

  • @sankuruprasadarao4459
    @sankuruprasadarao4459 Месяц назад

    శ్రీ శ్రీ శ్రీ గురుభ్యోనమః 🌹🙏ఓం నమః శివాయ గౌరీ దేవి నమో నమః 🙏🙏🙏 ఓం శ్రీ నమో నారాయణాయ నమః 🙏🙏🙏ఓం శ్రీ మాత్రే నమః🙏🙏🙏 జై శ్రీ రామ్ సీతా సమేత 🌹🙏💐💯👋🌞🇮🇳

  • @lsssekhar1971
    @lsssekhar1971 2 месяца назад +8

    గరికపాటి వారూ, చాగంటి వారూ !!
    మీ కంఠశోష, అరణ్య రోదన మరొక మూడు వందల సంవత్సరాలు కొనసాగితే మాత్రమే మీ ప్రవచనాలు ప్రజలందరూ‌ ఆచరిస్తారండీ !!
    చూస్తున్నారుగా !!
    ICU అద్దాలు పగలగొట్టుకొని లోపల్నించి తమ బంధువు‌ శరీరాన్ని బయటికి తెచ్చుకున్న వార్తలు,
    డ్యూటి డాక్టర్ పై జరిగిన అఘాయిత్యం....
    మీకు ఆ మార్కండేయ ఆయుష్షు ఇవ్వబడాలని మీ‌ ప్రవచనాలు ఆనాటికైనా ప్రజానీకమంతా అర్ధం చేసుకొని ఆచరించాలని ప్రార్ధిస్తున్నాను !! 🙏

  • @geetaneelapparamthirth2410
    @geetaneelapparamthirth2410 2 месяца назад

    🙏🙏🙏🙏🙏

  • @sripadaramadevi8987
    @sripadaramadevi8987 Месяц назад

    💐🙏🙏🙏💐

  • @yashmith-thippeswamy956
    @yashmith-thippeswamy956 2 месяца назад

    danyosmi

  • @srilathananjala7309
    @srilathananjala7309 2 месяца назад

    శతకోటి ధన్యవాదాలు ❤ గురువు గారి కి

  • @gatlarakesh2976
    @gatlarakesh2976 2 месяца назад

    🙏🏻🙏🏻🙏🏻

  • @operation50-oldisgold6
    @operation50-oldisgold6 2 месяца назад +1

    We are in this world by our own actions.!
    What we are now is the result of our past practice.!
    We are the makers our own fate. We reap what we sow.!
    If what we are now has been the result of our own past actions...It certainly follows that whatever we wish to be in future can be produced by our present actions. So..We have to know how to act.!
    ----- Swami Vivekananda....

  • @anilkandulachowdarys2210
    @anilkandulachowdarys2210 2 месяца назад

    💐🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼💐

  • @srinivasM1994
    @srinivasM1994 2 месяца назад +1

    అపర వివేకానంద శ్రీ గరికపాటి నరసింహారావు గారు🙏🙏

    • @chaituvaranasi
      @chaituvaranasi 2 месяца назад

      Thappu maata adi teeseyandi vaadukalo meeranna maata ki vere ardham vostundi..

  • @Santhosh-iq7gc
    @Santhosh-iq7gc 2 месяца назад

    🙏🙏🚩🕉🇮🇳

  • @krishiahswarna6196
    @krishiahswarna6196 2 месяца назад

    Iam from Bangalore please provide the publisher name so that I can by Ramayana., mahabharth book's other books
    Guruji ki padhibhi vandanam

  • @venkateswararaobommakanti8175
    @venkateswararaobommakanti8175 2 месяца назад

    🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @SunilKumar-fr1hc
    @SunilKumar-fr1hc 2 месяца назад

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @shivashankarec0567
    @shivashankarec0567 Месяц назад

    17:51 ee lekkana sagam desham janabha maayam aypotundi gurugaaru😅

  • @kvsnprasad6550
    @kvsnprasad6550 2 месяца назад +1

    గురువుగారూ , ఒక విషయం చెప్పండి . మన గోదావరి జిల్లాల్లో వియ్యంకుడు చనిపోతే వియ్యంకుడు , వియ్యపురాలు పోతే వియ్యపురాలు వెంటనే వెళ్ళరు . మిగతా జిల్లాల్లో నాకు తెలియదు . అది మూఢ నమ్మకమేనా ? ఏమైనా శాస్త్రీయత ఉందా ?

    • @veeravenkatasatyanarayanam3460
      @veeravenkatasatyanarayanam3460 Месяц назад

      అది కేవలం ప్రాంతీయ ఆచారం మాత్రమే మిగతా ప్రాంతాలలో లేదు

    • @kvsnprasad6550
      @kvsnprasad6550 Месяц назад

      ​అదే ఆ ఆచారానికి ఏమైనా logic ఉందా . ఆయన కూడా ప గో జిల్లా కదా .‌ఏమైనా చెపుతారేమో అని అడిగాను ?​@@veeravenkatasatyanarayanam3460

  • @bairabhoomeshbhoomesh3570
    @bairabhoomeshbhoomesh3570 2 месяца назад

    Miri mla ga contest cheyandi,samanyulaku manchi vheyugalavaru.

  • @SIVAIAHS-fg4tc
    @SIVAIAHS-fg4tc 2 месяца назад

    MEE SAMSKUTA PANDITYAM MAKAVASARAMA.DABBA KOTTUKOVADAM TAPPA .MEE SPEECH MAKU ISTAM.MADHYALO PUDAKALU VADDU GURUVU GARU.

  • @sambaiahbandari4191
    @sambaiahbandari4191 2 месяца назад

    S̲r̲i̲ m̲a̲h̲t̲r̲a̲y̲a̲n̲a̲m̲h̲

  • @janakijanu6402
    @janakijanu6402 Месяц назад

    గురువు గారు ధన్యవాదాలు విష్ణు సహస్రం అసలు చదవడం రాలేని వాళ్ళు విష్ణు సహస్రం తప్పులు ఒప్పులు చదవడం ప్రయత్నిస్తే పప్పా గురువుగారు పంతులు కూడా చాలా వరస్ట్ గా ఉన్నారు గురువుగారు సంభావనలు చూసుకుంటున్నారు కానీ శాస్త్రం చెప్పట్లేదు గుడిలోని వ్రత కథలు చదివినా కూడా చెప్పవద్దని అంటున్నారు ఇది ఎంతవరకు న్యాయం గురువుగారు మీరు మీరు పంతులు లో కూడా అర్చకులు కూడా మార్పు తేవాలని గురువుగారు మరి సదా పేద కూడా చూడటం లేదు గుడికి వెళ్ళాలి అన్న భయం వేస్తుంది గురువుగారు మీరన్నది అక్షరాలా నిజం ఇంట్లో ఉండి ఓం నమశ్శివాయ ఓం దుర్గమ్మ తల్లి అనుకున్నంత పుణ్యం ఏమీ లేదు అర్చకులకు లో కూడా మార్పు తేవాలి గురువుగారు₹100 ఇస్తే ఒకలా ఆశీర్వచనం పది రూపాయలు ఇస్తే ఒకలా ఆశీర్వచనం ముందు దీంట్లో మార్పు తినండి గురువుగారు జై శ్రీమన్నారాయణ జై దుర్గమ్మ తల్లి

  • @concerns3679
    @concerns3679 2 месяца назад +1

    guruji, with due respect, meere chepparu chaala videos loo, jaatakaalanu namma vaddu ani, mee pratyanam too mee jatakaani marchavachu ani cherpparu, ippudu meere manchi time vachedaaka vere pani chusukoni appudhu start cheyali ani cheptunnaru, which is contrary to your own discourses no guruji ?

  • @nnrao1836
    @nnrao1836 20 дней назад

    AT PŔESÈÑT SRI ĢÀŔIĶÌPÀTI ÌS ŔÈÀLLY VÈŔÝ ĢŔÈÀT TÈLUGU SPEÀ K ER WÈ LL ĶÑÒWN TO M ÀÑY PÈŔSONS ÌÑ BÒTH TÈĹUGU STATES

  • @manojm5747
    @manojm5747 2 месяца назад

    ఒక్కోక్కరు ఒక్కోలా చెప్తున్నారు.

  • @CommonEmail-y1k
    @CommonEmail-y1k Месяц назад

    నోర్ముయ్యరా

  • @vijayalakshmijoharapuram6692
    @vijayalakshmijoharapuram6692 2 месяца назад

    🙏🙏🙏

  • @venkyimmanenivenky3774
    @venkyimmanenivenky3774 2 месяца назад

    ❤❤❤❤❤❤

  • @dwarakanadh5299
    @dwarakanadh5299 2 месяца назад

    🙏🌷🙏

  • @naresh.kanakanaresh.kanaka2845
    @naresh.kanakanaresh.kanaka2845 2 месяца назад

    🙏🙏🙏🙏🙏

  • @PalleramamohanMohan
    @PalleramamohanMohan 2 месяца назад

    🙏🙏🙏