అయ్య,🙏కన్యలగ్నంలో గురు (వ)3:59:46° కేతు 5:13:40° గురు (వ), మీనంలో శుక్రడు (వ)17:59:46° తో రాహు5:13:40° అయ్య దయచేసి శుక్ర మహర్దశ ఎలా ఉంటుంది చెప్పగలరు.🙏
Srinivasగారూ...నమస్కారం.నేను మీ వీడియోలు క్రమం తప్పకుండా చూస్తాను. మీరు వివరించే విధానం చూస్తుంటే astrology మీద ఇష్టం పెరుగుతోంది. మీరు ఈ video లో చెప్పినట్లు నాది కన్యా లగ్నం, మకర రాశి. లగ్నంలో రవి (13°), బుధ (6° ఉచ్చం, అస్తoగత్వము), శుక్ర (22° నీచము) వున్నారు. 4 లో చంద్ర (11°), రాహు (20°), కుజుడు (21° ఉచ్చం) వున్నారు. 9 లో శని (13° వక్రం), 11 లో కేతువు (20°) వున్నారు. ప్రస్తుతం శని మహాదశలో శని అంతరదశ, అందులో ఏలినాటి శని చివరి భాగం నడుస్తోంది. అన్నీ అస్తoగత్వములు, నీచలు కనిపిస్తున్నాయి. (శుక్రుడు లగ్నం లో నీచము, బుధుడు అస్తoగత్వము, రవి ఎలాగూ శత్రువు నాకు). కన్య లగ్నం బుధ క్షేత్రం అయినా, మకరరాశి శని క్షేత్రం అయిపోయింది. అసలు నా జాతకం మొత్తం గందరగోళంగా వున్నట్లు కనిపిస్తోంది. అసలు నాకు ఏదయినా యోగించే గ్రహము, దశ వున్నదా? దయచేసి చెప్పండి.
అయ్య,🙏కన్యలగ్నంలో గురు (వ)3:59:46° కేతు 5:13:40° గురు (వ), మీనంలో శుక్రడు (వ)17:59:46° తో రాహు5:13:40° అయ్య దయచేసి శుక్ర మహర్దశ ఎలా ఉంటుంది చెప్పగలరు.🙏 DOB.23.04.69 Time.17:34 రాజమండ్రీ.
First of all this is not add.. This is the video related to the subject astrology... Once check the positive comments below they all understood the video
చాలా బాగా వివరిస్తున్నారు గురువు గారు
Chala chala baga chepparu guruvugaru 🙏🙏🙏
💐🙏💐
శ్రీ గురుభ్యోనమః...🙏
Very good video guruvu garu
Excellent చాలా బాగా చెప్పారు మీకు మీ కుటుంబ సభ్యులకు పితృ దేవతల అనుగ్రహం లభించు గాక
😂
గురుదేవోభవః
Tq sir Dhanyavadalu 🙏🙏
Baaga chepperu sir
పరిహారాలు చెప్పండి, అనుగ్రహం పొందాలంటే అనేవే చెప్పండి ఎక్కువ మంది చూస్తారు వీడియోస్
నవాంశ చక్రం లో శుక్రుని ఫలితాలు తెలుప గలరు. 🙏
10 va intlo shukrudu Ravi unnaru cheppadi guruvu
Verigood. When venus sun placed in kanya neecha mercury is in leo the lagna is katka here venus geta neecha bana. Or not tell me sir.
Thankyou guruvugaru.
Plz remedies chepandi
Chala baga chepparu guruji
Guruji.....excellent
Please let me know the procedure for an astrological consultation and how i can pay guru dakshina
You can find the contact number in the vedio. Thank you
Vrusabham loguru,sukrulu kalisi vunte 11 th place ela vuntundi. Guruvugaruu
Karkhatakhalagnam, makararasi, sani, sukra dasa anthardasha, gurumahardhasa nadusthunde. దయచేసి తెలియచేయగలరు గురువుగారు. 🙏🙏🙏🙏
Vruchika lagnam 6,th place lo ravi shukra kethuvu guruvu vunaru next Naku shani maha dasa lo shukra anthr dasa sir ela vuntundi
THANK YOU SO SO MUCH SWAMI 🙏
Bharani-3
Mesha Lagnam
6 kanyaraashi lo
Ravi+Budha+Shani+Shukridu
Unnaadu
Naadi simha raasi simha lagnam 11th house lo guru ,sukrudu unnaru, paravaleda ?
Supar swamiji
Marriage ki navamsa important a leka birth chart important a?
మిథున లగ్నం లో శుక్రుడు కుంబములో కేతువు మకర రాశి ధనిష్ఠ నక్షత్రము తెలుప గలారు
Sukra, kuja kalisi 9 th lo vruchika vunte
Sukra, buda, ravi kumbham lo vunte
Sukra ,rahu karkataka lo vunte
Sukra, guru vrushabam lo vunte
Super Babbya
Good evening sir.sir birth vruchika lagnam.kanyalo sukrudu unnaru.vivaha jeevitham Ela untundi sir
7 11 12 combination good for marriage
@@MrRajeshperla thank you sir
Vrushika lagnam shukra in Tula I mean in 12th house how sir
Sukra in 12 th house exalent placement for vrischik lagna
Forms sukra yoga
🙏👌
గురువు గారు శుక్రుడు మిథునం లో ఉంటే?
అయ్య,🙏కన్యలగ్నంలో గురు (వ)3:59:46° కేతు 5:13:40° గురు (వ), మీనంలో శుక్రడు (వ)17:59:46° తో రాహు5:13:40° అయ్య దయచేసి
శుక్ర మహర్దశ ఎలా ఉంటుంది చెప్పగలరు.🙏
Srinivasగారూ...నమస్కారం.నేను మీ వీడియోలు క్రమం తప్పకుండా చూస్తాను. మీరు వివరించే విధానం చూస్తుంటే astrology మీద ఇష్టం పెరుగుతోంది. మీరు ఈ video లో చెప్పినట్లు నాది కన్యా లగ్నం, మకర రాశి. లగ్నంలో రవి (13°), బుధ (6° ఉచ్చం, అస్తoగత్వము), శుక్ర (22° నీచము) వున్నారు. 4 లో చంద్ర (11°), రాహు (20°), కుజుడు (21° ఉచ్చం) వున్నారు. 9 లో శని (13° వక్రం), 11 లో కేతువు (20°) వున్నారు. ప్రస్తుతం శని మహాదశలో శని అంతరదశ, అందులో ఏలినాటి శని చివరి భాగం నడుస్తోంది. అన్నీ అస్తoగత్వములు, నీచలు కనిపిస్తున్నాయి. (శుక్రుడు లగ్నం లో నీచము, బుధుడు అస్తoగత్వము, రవి ఎలాగూ శత్రువు నాకు). కన్య లగ్నం బుధ క్షేత్రం అయినా, మకరరాశి శని క్షేత్రం అయిపోయింది.
అసలు నా జాతకం మొత్తం గందరగోళంగా వున్నట్లు కనిపిస్తోంది. అసలు నాకు ఏదయినా యోగించే గ్రహము, దశ వున్నదా? దయచేసి చెప్పండి.
Learn kp astrology
OK alvateipotundi
Sun + Venus + Jupiter in 2nd house in LEO
Tq sir
Parivarthana yoga gurinchi video cheyyandi
శుక్రుడికి సప్తమం ఉచ్ఛ స్థానమైతే
Sukrudu lo sukrudu yela panichestadi aani cheppalede
🙏🙏🙏🙏
🙏
❤
అయ్య,🙏కన్యలగ్నంలో గురు (వ)3:59:46° కేతు 5:13:40° గురు (వ), మీనంలో శుక్రడు (వ)17:59:46° తో రాహు5:13:40° అయ్య దయచేసి
శుక్ర మహర్దశ ఎలా ఉంటుంది చెప్పగలరు.🙏
DOB.23.04.69
Time.17:34
రాజమండ్రీ.
What Pariharam i should do for Shukra Graham to get my desired job immediately...My dob 14.7.1969
Tob..11.30AM
Pob Hyderabad
Kindly Advise... Regards
For what this add. Non one can understand this.
First of all this is not add.. This is the video related to the subject astrology... Once check the positive comments below they all understood the video
The comments itself shows how many people are understanding... And we are helpless for the people who are not understanding 🙏
స్పీచ్ క్లారిటి లేదు
Very good video guruvu garu
Chala Baga chepparu gurugaru