గురువు జాతకంలో ఏ స్థానాల్లో ఉంటే మంచి ధన సంపాదన పరుడు అవుతాడు??

Поделиться
HTML-код
  • Опубликовано: 13 сен 2024
  • సమాజంలో కీర్తి ప్రతిష్టలు, రావాలన్నా, కోటీశ్వరులు కావాలన్నా, సంతానం వృద్ది లోకి రావాలన్న, గురు బలం పెరగాలి. గురు బలం పెంచుకోవడానికి శాంతి ప్రక్రియలుఎవరూ చెప్పని విషయాలు ఈ వీడియోలో చివరి వరకు చూడండి
    మద్యపానము మాంసభక్షణా చేయరాదు.
    గురువులను అవమానించరాదు, అవహేళన చేయరాదు, తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకోవాలి. ఎవరిని మోసం చేయకూడదు.
    దేవా నాంచ ఋషి నాంచ గురుం కాంచన సన్నిభం
    బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం
    గాయత్రి మంత్రం :
    ఓం గురుదేవాయ విద్మహే,
    పరబ్రహ్మణే ధీమహి తన్నో గురు ప్రచోదయాత్
    ( ప్రతిరోజు 16 సార్లు గాని, గురువారం రోజు 108 సార్లు గాని జపం చేసుకోవాలి, గురు బలం పెరగడానికి.)

Комментарии • 9

  • @vinnuhoney73
    @vinnuhoney73 29 дней назад +1

    good subject but maatalu clarity ledu

  • @Winworld6
    @Winworld6 2 месяца назад

    Chala Bagundi Sir

  • @nagamohan904
    @nagamohan904 2 месяца назад +1

    Sir mi opinion tappu. Oka sachivalayam employee ga chepthuna. Work chestham ekadaina work work ye... migilina govt employees la gowravam maku dakka ledhu. Main political valla tho issue undadhu. Anni department ma midha ajamayishi undadhu. Akkade okare ajamayishi padathamu

  • @indiraposa9355
    @indiraposa9355 Месяц назад

    🙏🙏🙏🙏🙏

  • @siramavsrmurthy9731
    @siramavsrmurthy9731 2 месяца назад

    Meena lagnam, dhanasu rassi, guruvu kumba rasi lo unnaru. Guruvu own star poorvabadra lo unnaru, guru dasa ela untudi sir

  • @subhashmallikarjuna229
    @subhashmallikarjuna229 2 месяца назад +2

    స్వామి మీరు మాట్లాడేది కొంచెం కూడా అర్థం కాలేదు. స్పష్టంగా వాక్చాతుర్రం ఉన్న వాళ్ళ దగ్గర మాట్లాడించండి వీడియోని

  • @Winworld6
    @Winworld6 2 месяца назад

    Dhanur laganam, Bharani 4 Mesha rasi , GURU VU 6th lo House unnadu Ela untundhi cheppandi

  • @rajagollapalli-fo5vn
    @rajagollapalli-fo5vn 2 месяца назад

    *weldone🎉Lakkaraju garu ok*
    Hai Andi mi vedios superb
    WellDONE 🦄⚓🧲RUclips channel
    small request
    cities lo bypass roads lo Matistiti
    sarigalenollu jivistunnaru variki aahara
    badrata kalipiste baguntundi na aalochana cheppanu*🐦*
    thank you