Social Media: పిచ్చి వాడి చేతిలో రాయి/ Where are we heading?/ Why so much of ugly & vulgar content?

Поделиться
HTML-код
  • Опубликовано: 5 сен 2024
  • Follow our channel on social media:
    Instagram: / cric_chat_with_venkatesh
    X (Twitter): / c4cricvenkatesh
    Facebook: / c Venkatesh

Комментарии • 157

  • @don...dhanaa25
    @don...dhanaa25 Месяц назад +16

    మీ ఛానల్ ని ఫాలో అవుతున్నందుకు చాలా గర్వంగా ఉంది సార్ థాంక్యూ ఫర్ ఇన్ఫర్మేషన్

  • @sv7187
    @sv7187 Месяц назад +32

    మీరు చెప్పింది నిజం సర్... గవర్నమెంట్ కూడా అలాంటి కంటెంట్ క్రియేట్ చేసే వాళ్ల పై యాక్షన్ తీసుకోవాలి.. అప్పుడు మరొకరు అలాంటి వాటి జోలికి పోకుండా ఉంటారు

    • @6610harsgk
      @6610harsgk Месяц назад

      Kohli fans antha toxic evaru unnadaru
      Valla names kuda telusu pichi ga comment chestharu

    • @6610harsgk
      @6610harsgk Месяц назад

      Kohli is responsible for this
      Kohli fans behave like no is great than him king kohli
      Mari chillar galu unntharu enti

  • @bhanuvoleti
    @bhanuvoleti Месяц назад +12

    మనుషులు సున్నితత్త్వాన్ని కోల్పోతున్నారు..వినకూడనివి వినడం, అనకూడనివి అనడం, చూడకూదనివి చూడటం సర్వసాధారణమైపోయింది....

  • @50cents44
    @50cents44 Месяц назад +17

    చదువుకున్నవాడే ఎక్కువ ప్రమాద కారి

  • @muralikp2321
    @muralikp2321 Месяц назад +3

    సార్,మీరు స్పందించటం..... అభినందనీయం🙏🏻...... Pls continue your effort in future also.... కొంత మందికి అయినా మేలు కొలుపు కావాలి.......మీ ద్వారా కనీసం

  • @upparaanji138
    @upparaanji138 Месяц назад +4

    మీరు కరెక్ట్ సార్ 👍👍 సోషల్ మీడియా కోతి చేతిలో మాణిక్యం ఉన్నట్టు .మనం మంచికి వాడితే మంచి చెడ్డకు వాడితే చెడ్డ 😮😮

  • @bigbosstelugreview
    @bigbosstelugreview Месяц назад +32

    హైపర్ ఆది నీ టీవీ షోలకు దూరం చేయాలి
    వాడు కూడా అత్యంత ప్రమాదకరం మన యువతకు
    పెడదారి పట్టించే దుర్మార్గుడు వాడు

    • @tarakeshbangaru9434
      @tarakeshbangaru9434 Месяц назад

      పవన్ కళ్యాణ్ గారు పేరు చెప్పుకొనే బిచ్చగాడు

    • @siddeshc5216
      @siddeshc5216 Месяц назад +2

      Mi big boss ni kuda ban cheyali what is the use that program, not only etv all chanals providing worest content

  • @im__darling__pj9989
    @im__darling__pj9989 Месяц назад +69

    Etv ఈటీవీ shows కూడా Ban చేయాలి మొత్తం adult కామెడీ. డబుల్ మీనింగ్ ఆ అది గానీ మీద కూడా జైలో వేయాలి

  • @user-ys1qe1xx4f
    @user-ys1qe1xx4f Месяц назад +8

    మీరు క్రికెట్ తో పాటు ఇలాంటి సంఘటనలు కూడా చెప్పాలి

  • @user-ml1te8zd9f
    @user-ml1te8zd9f Месяц назад +3

    Prank video chese vallani జైల్లో పెట్టాలి సార్ వల్లకి బుద్ది అనేది లేదు...

  • @dhanasekharks720
    @dhanasekharks720 Месяц назад +4

    Chala manchi video sir meeru chesthondhi.... ❤

  • @sateeshkumar7270
    @sateeshkumar7270 Месяц назад +3

    హాయ్ అన్నయ్యా...నమస్తే 🙏
    చాలా ఏహ్యభావం వేస్తుంది హనుమంతులాంటి వాళ్ళ గురించి వింటుంటే...
    ఇలాంటి వీడియోలు మరిన్ని చేయండి

  • @srinivasnerella1878
    @srinivasnerella1878 Месяц назад +1

    Great video with good analysis sir..
    ట్రోలింగ్ , రోస్టింగ్ వీడియోస్ అనే వాటికి చాలా ఎక్కువ వ్యూస్ ఉంటున్నాయి..
    యూ ట్యూబ్ వీడియోస్ కింద , insta videos కింద ముసుగు perverts కామెంట్ లు చూస్తే అర్థం అవుతుంది చాలా మంది sick minded tho ఉన్నారు అని..
    IPL వల్ల మన క్రికెటర్ల ఫ్యాన్స్ పిచ్చి కుక్కల్లా కొట్టుకుంటున్నారు సోషల్ మీడియా లో ..
    ఇది ఇప్పట్లో ఆగదు 😢

  • @vinayakalakku7385
    @vinayakalakku7385 Месяц назад +2

    Thankyou sir... మీరు చెప్పినవి అన్ని చాలా మంచి విషయాలు.., ఇటువంటి వీడియోస్ కూడా మనకి ఇప్పుడు చాలా అవసరం. ఎక్కడ చూసినా నెగిటివిటీ, ట్రోలింగ్ అండ్ రొస్టింగ్ లాంటివి చాలా జరుగుతున్నాయి. అలాంటి వీడియోస్ ని encourage చేయడం కూడా తప్పు. మనం వాటిని రిపోర్ట్ చేయాలి.. మన వంతు సమాజంలో positivity ని పెంచుదాం.

  • @user-gs5hf2hd8e
    @user-gs5hf2hd8e Месяц назад +10

    మతాల పరంగా hindus మాత్రం ఎవరిని ఏమి అనరు sir
    But ఎవరైనా ఏమైనా అంటే ఊరుకోరు

    • @rohitsidharth7707
      @rohitsidharth7707 Месяц назад +1

      Fb loo velli chudu first hindhu ye kavalane muslim s & chiristian py goram ga memes vesthunaaru

    • @user-gs5hf2hd8e
      @user-gs5hf2hd8e Месяц назад +1

      @@rohitsidharth7707 1st vallu వేశారు కాబట్టి విల్లు స్టార్ట్ చేసారు

    • @user-gs5hf2hd8e
      @user-gs5hf2hd8e Месяц назад

      @@rohitsidharth7707 church lalo bahiranganga hindu mathanni paster gallu dusisrtaaru

    • @user-gs5hf2hd8e
      @user-gs5hf2hd8e Месяц назад +1

      @@rohitsidharth7707 I know that
      Iam ex christian

    • @user-ur2nq2nn5x
      @user-ur2nq2nn5x Месяц назад

      @@user-gs5hf2hd8e nvvu ex Christian ahh..kutha muskoni poraaa bewarse naa kodaka....nvvu Hindu vi.... Christians eppudu hindu matham loo join avvaledu.....evadoo burraleni vaadu tappa...nvvu ex Christian anta.....kojja naa kodaka cheap tricks play cheyyaku Hindu naa kodaka

  • @user-ok2qh8xr1b
    @user-ok2qh8xr1b Месяц назад +2

    Yes sir currect ga chepparu🙏🙏 e jobs kooda cheyalennapudu kaliga unna kooda etuvanti thoughts sir vastai sir vellaki

  • @athi_cheyaku
    @athi_cheyaku Месяц назад +1

    వెంకీ సార్, చాలా చక్కగా సూటిగా వివరించారు..చివర్లో మీ గద్గద స్వరం 😢 🙏

  • @saichampionchannel316
    @saichampionchannel316 Месяц назад +1

    Other than Cricket Content videos kuda cheyandi sir. Way of daily life, behaviour, konni situation lo elanti decisions thesukovali . Elanti key points changes some people mindset. Much useful for society.🙏

  • @shyamsundararaoKonduri1973
    @shyamsundararaoKonduri1973 Месяц назад +1

    Venkatesh annayah garu ..samajaaniki pattina ituvanti cheedapurugula nirmulana jaragalante Arabic country chattalu raavali..Bharat samskruthi ni poorthiga marchipoyaaru.thanks for your great video.

  • @afrozshaik9002
    @afrozshaik9002 Месяц назад +2

    Tq sir
    Meeru ilanti issue meeda react ayyaru
    Comedy varaku ok but
    Akkada koncham over ayyindi

  • @shekargoud2355
    @shekargoud2355 Месяц назад +4

    always support you sir ❤❤❤ meru ye video chesina memu chusthamu

  • @Only_for_men
    @Only_for_men Месяц назад +4

    Sir you continue this kind of discussions along with cricket. Your analysis and observations are very good. You talk very politely and do not hurt anyone. Please keep the same in future also

  • @dillynerella248
    @dillynerella248 Месяц назад +1

    నేటి సినిమాలు అన్నీ అని చెప్పలేం కానీ చాలా వరకూ ప్రేమ పేరుతో చాలా అశ్లీలాలు , బూతులు చూపెడుతున్నారు , మన దేశం లో నేడు యువత ఎక్కువ కాబట్టి యువత కి సినిమా నచ్చినా చాలు అనే ధీమాతో అలాంటి సినిమాలు తీసుతున్నారు….
    మనిషిలో చదువు , క్రమశిక్షణ అలాగే చాలా విలువలు మనల్ని మనుషులుగా తీర్చిదిద్దుతాయి…..
    అవే విలువలు లోపిస్తే మనిషి విచక్షణ కోల్పోయి ప్రవర్తిస్తాడు….
    “ అది ఒక సినిమా కావచ్చు , ఒక కామెడీ షో కావచ్చు , ఒక నాటికే కావచ్చు “ మనుషుల్ని దారి తప్పే లాగా చెడు విషయాలు అలవాటు అయ్యే లాగా చెయ్యడం వల్ల సమాజానికి తీరని నష్టం
    బూతులు , అశ్లీలాలు సమాజంలో ఎన్నో దారుణాలకి దారితీస్తాయి తెలియకుండానే….

  • @princesspragnya
    @princesspragnya Месяц назад +1

    Sir meru ee vedio cheyyatam chala happy endukante society lo Anni vargala vallu veellani khandinchali asalu ilanti panulu cheste bayata tiraganivvakudadu bhayapadali vallu malla ilanti panulu cheyyadaniki

  • @satishchaitu4582
    @satishchaitu4582 Месяц назад +3

    Every word you said is applicable to today's youth sir 👏

  • @worldisacruelplace
    @worldisacruelplace Месяц назад +3

    venky garu
    ilantivi jaragadaniki main reasons
    lack of employment
    vulgar tv shows more recently involving anasuya sekhar master
    double meaning shows by jabardasth artists
    bad parenting ( not spending quality time with children)
    big boss shows
    semi nudity every where on Instagram
    etc etc
    i think these should be taken care of for which solution is very far away from now

  • @vijaykumarlight2955
    @vijaykumarlight2955 Месяц назад +1

    social media ni ippudu manam em cheyalemu sir...ela undali anedi matram mana chetullo untundi ...mana jeevitam mana chetullo matrame untundi ..andari minds okalaga undavu ee bhumi meda ...so edi tappu edi right anedi manam telusukovali ante ..

  • @vinodkumarvinod5020
    @vinodkumarvinod5020 Месяц назад +2

    These kind of people exists in Schools, Colleges, offices Government departments, Companies and Every Where There is no fear and responsibility in Indian People.

  • @laxmanswamy4434
    @laxmanswamy4434 Месяц назад +6

    మేము పెద్దగా న్యూస్ కూడా చూడము కాబట్టి మీరు కూడా ఇలాంటివి చేస్తుంటే అర్థం మాకు కూడా మొత్తం తెలుస్తుంటాయి

    • @mnst-709
      @mnst-709 Месяц назад +1

      Ante ipdu roju newspaper mundhu petkoni videos chymantav entra....

    • @laxmanswamy4434
      @laxmanswamy4434 Месяц назад

      @@mnst-709 న్యూస్ పేపర్ ముందుంటే ఫోన్ ఎందుకు చూస్తారు రా ఎర్రి పూక అది చూడకనేగా రా ఎర్రి పూక ఆయనను వీడియో చేసి చెప్పమన్నది

    • @laxmanswamy4434
      @laxmanswamy4434 Месяц назад

      @@mnst-709 పిచ్చి గుద్దలో దడ్డు

  • @venkateshtamminidi6711
    @venkateshtamminidi6711 Месяц назад +1

    Good video

  • @mijosunilaayushman
    @mijosunilaayushman Месяц назад

    Hi,anna!! Please create other channel.
    About politics,movies,current affairs etc...you are explaining well,
    I suggest channel name
    "CHIT CHAT WITH VENKATESH"

  • @narsireddyh6650
    @narsireddyh6650 Месяц назад

    Venkatesh Sir Elanti Videos Inka Cheyandi Sir. Its So Informative and More Useful For Youth and Society

  • @sreeramsbogga381
    @sreeramsbogga381 Месяц назад +2

    Manchi video మాష్టారు ❤

  • @afrozshaik9002
    @afrozshaik9002 Месяц назад

    Butulu kadu adi just content which is used in our daily life but
    Maturity is imp
    Evari gurinchi em cheptunnam annadi imp
    Akkada adult people undi unte inta issue ayyedi kadu
    Chinna papa undi kabatti issue bayataki vachindi
    Konta mandi ilanti valla Valle Ivi bayataki vastunnai

  • @telugutraderd1370
    @telugutraderd1370 Месяц назад +1

    Chala bagunnai sir. Mi video other than cricket kuda mi experience lo miru cheppina prathi mata entho value sir. So please continue this video's sir

  • @dhruvananirocks7887
    @dhruvananirocks7887 Месяц назад

    💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯💯 correct sir

  • @amaninisha5776
    @amaninisha5776 Месяц назад

    Nenu anukunna sir meeru respond avtaru ani ❤

  • @PentyalaSatishsix
    @PentyalaSatishsix Месяц назад +1

    Ilanti video cheyytam meeru great sir ❤

  • @msiva7693
    @msiva7693 Месяц назад

    Manushulo chithnyam ravali sir appudu anni maruthai e puddu andaru nenu bagunna na familly bagundha ani matram alochistunaru sosite gurunchi yavaru pattinchukovaledhu

  • @sathishloverboy6318
    @sathishloverboy6318 Месяц назад

    Mee lanti vallu elanti vati piena react avvali sir...chala mandi inspire avitharu👍

  • @shivakumar_official57
    @shivakumar_official57 Месяц назад +2

    Good sir ❤ love you 😊

  • @Venky_Universe
    @Venky_Universe Месяц назад

    ఈటీవీలో జబర్దస్త్ ఆది గారు వస్తారు అండి పరమ చెత్త కామెడీ బాడీ షేమింగ్ గురించి చాలా అసహ్యంగా మాట్లాడుతాడు

  • @pavan9864
    @pavan9864 Месяц назад +1

    Venky sir ❤

  • @raghuchaitanya2102
    @raghuchaitanya2102 Месяц назад

    Sir JIO, AIRTEL, VODAFONE చార్జెస్ పెంచేసాయి BSNL ని తొక్కేస్తున్నాయి E కంటెంట్ మీద వీడియో చేయండి

  • @madhupalvai_18
    @madhupalvai_18 Месяц назад

    I will try to filter my social media following accounts, RUclips subscribed channels and my self also.
    You have my respect Sir....❤

  • @benjimenricky7985
    @benjimenricky7985 Месяц назад

    Hi hello venkatesh uncle

  • @high5588
    @high5588 Месяц назад

    Good to see your reaction on this...
    Out of context...I would request you to make a Video on W.G.Grace, 3Ws of WI , History of Indian Domestic Cricket and so on
    If possible on Dhyan Chand, PT Usha etc🙏🙏

  • @yogi5512
    @yogi5512 Месяц назад +1

    Elanti videos cheyandi sir

  • @manikantasama645
    @manikantasama645 Месяц назад

    Sar if this is happened in other countries back to buy they will react very quickly but unfortunately we are missing that in our country. There is a sensor for the movies and also there are some legal restrictions for the televisions also but here we are not upgraded our legal policies to the social media level it is very unfortunate that kind of countries like India is outdated in this particular matter

  • @jyotsnabandaru7631
    @jyotsnabandaru7631 Месяц назад

    Correct sir... when we are in private...we will try to satisfy our psychotic mind...but we have to try to aviod ourselves this nonsense

  • @ayyappakadalikadali6234
    @ayyappakadalikadali6234 Месяц назад

    We need so many videos kind of this content yor are seems to be responsible person thank you sir

  • @malelasharathkumargoud4434
    @malelasharathkumargoud4434 Месяц назад

    ప్లీజ్ సర్ అప్పు డప్పుడు ఇలాంటి విషయాల లో రెస్పాండ్ అవ్వండి 😢

  • @pavankumarpasupuleti3100
    @pavankumarpasupuleti3100 Месяц назад

    Sir keep going always supporting you

  • @SuggestionsfromNani
    @SuggestionsfromNani Месяц назад

    Hii Sir, You need to speak about such topics becz your voice on command and straight forward words can make other to think. I support u to do such good informative videos.
    Thank You ❤

  • @alapatiprasad6263
    @alapatiprasad6263 Месяц назад

    Good message venkatesh garu

  • @madhusaladi7521
    @madhusaladi7521 Месяц назад

    I appreciate your effort towards society

  • @sharathkumarraagi7617
    @sharathkumarraagi7617 Месяц назад +3

    సార్ ఆంధ్ర లో 3 వ తరగతి చదువుతున్న పాపను 7 వ తరగతి అండ్ 6 వ తరగతి చదువుతున్న పిల్లలు మొత్తం నలుగురు తీసుకెళ్ళి అందులో ముగ్గురు పిల్లలు కలిసి రేప్ చేసి చంపేశారు అని న్యూస్ సార్ 6 వ తరగతి అండ్ 7 వ తరగతి చదివే పిల్లలు రేప్ చేయడం ఏంటి సార్ అసలు సేమ్ స్కూల్ లో చదివే పిల్లలు అంట😢😢😢😢

    • @SuperStar-dk6ut
      @SuperStar-dk6ut Месяц назад

      Andaru siggu padali social media and television lo bootu content lo chesevallu and parents kuda and school teachers

    • @SuperStar-dk6ut
      @SuperStar-dk6ut Месяц назад

      Governments kuda siggupadi vallu chese panaki Malina rajikiyalu manesi konchem prajalako society lo jarage ilanti darunalupi konchem focus petti ilantivi jaragakunda social media lo unde adult content annd vamaroyu television content Pina and movies content konchem chariyalu teesukoni and schools lo kuda konchem lo reforms teesukoni ravali more over intlo parents konchem pillalipi s focus pettandi asalu vallu emchestunnaru avalla daily routine ela undi valla munde jabardast shows chudatam so parents kuda konchem mari pillalipi pi konchem focus pettandi

    • @SuperStar-dk6ut
      @SuperStar-dk6ut Месяц назад

      Society mottam siggupadali asalu manam emchestunnam manaki politics and boothulu matlade shows no encourage cheyyadam and manavaruku rakapothe mankenti Ane alochanami mind nunchi vadileyandi e phones apillali pi ekkuva prabhavam chupistunnay so parents and society mottam dinipi konchem focus petttadam manchidi

  • @SandeepAdi1317
    @SandeepAdi1317 Месяц назад

    😮

  • @menthaboinasuresh9830
    @menthaboinasuresh9830 Месяц назад

    Correct ga chepparu👍

  • @user-gs5hf2hd8e
    @user-gs5hf2hd8e Месяц назад

    Thank you very much sir 🙏

  • @ViratkohliGoldberg
    @ViratkohliGoldberg Месяц назад

    Good message sir.thqs for responding sir.

  • @RohitNandyala
    @RohitNandyala Месяц назад +1

    Jabardasth ❌ crome
    Dhee ❌ crome

  • @FORMYPEOPLE-fv5nz
    @FORMYPEOPLE-fv5nz Месяц назад

    Thank you brother🙏👍

  • @Mr_Chinni_YT
    @Mr_Chinni_YT Месяц назад

    Arrest Phanumanthu Batch Also That Jabardasth Batch 😤😡

  • @akhilchanti1263
    @akhilchanti1263 Месяц назад +1

    unq gamer was the main culprit..idhntha first normalise chesindhi vade..vade youth ni ,teenagers ni chedagottadu

  • @konalamanoharambabu8182
    @konalamanoharambabu8182 Месяц назад

    Exactly you are correct Sir.

  • @ExplorewithAditya17
    @ExplorewithAditya17 Месяц назад

    He is fashion content creator Aye judes younger brother

  • @emmididla609
    @emmididla609 Месяц назад

    Good information sir 👍👍👍

  • @dhanalove137
    @dhanalove137 Месяц назад

    Respect your words thank you sir

  • @kasulajithendra7109
    @kasulajithendra7109 Месяц назад

    Good message sir

  • @BastepuramSurenderBastepuramSu
    @BastepuramSurenderBastepuramSu Месяц назад

    Good information sir hadsof to you sir

  • @GANESH07A
    @GANESH07A Месяц назад

    Jai Sri Ram

  • @SathishIllandula
    @SathishIllandula Месяц назад

    Tq for your opinion sir

  • @KarthikSharma1419
    @KarthikSharma1419 Месяц назад

    Super sir❤👏

  • @skyline-wd3gr
    @skyline-wd3gr Месяц назад

    I'm bunking classes to watch your videos

  • @abhinavboosa7513
    @abhinavboosa7513 Месяц назад

    Hi sir prathi okkaru RUclips and tv shows ni mathrame antunnar. What about politicians sir. Nen nerchukunnadi rajakiyanayakudu ante prajala kosam prajala chetha prajala tharupuna matladatanki ennukunna vyakti but ippudu prajala chetha+prajalanu+opposition vallan thittadanki mathrame ennukunna vyakthi laaga anipisthundi. Marpu ikkada nunde start avvali sir (politicians).

  • @girinathreddy5238
    @girinathreddy5238 Месяц назад

    Thanks for doing video on it.

  • @chessWithchethan
    @chessWithchethan Месяц назад

    Sir mana Cricket channel lo Evi Andhuku . Next time please Nooo

  • @bharthkumar2936
    @bharthkumar2936 Месяц назад

    Yes sir cheyalli report chyalli

  • @bojjasrinivas2054
    @bojjasrinivas2054 Месяц назад +1

    రాకేష్ మాస్టర్ చనిపోయారు అతని గురించి వదిలేయండి

  • @kalyantroll
    @kalyantroll Месяц назад

    super sir

  • @shahbuddin8995
    @shahbuddin8995 Месяц назад

    Gouranament viilla meda ukku padam mopali tukku regottali sir.

  • @tharunchinna7479
    @tharunchinna7479 Месяц назад +1

    Em chestam mastaru antha mana Ambani babai dhaya..... Ambani babai free ga internet isthe danni mundu venaka chudakunda Phenyl laga thagaru, ippudu daniki side effects vastunayi anthe 🤦🏻‍♂️😐

  • @vamsikrishna-rw3qr
    @vamsikrishna-rw3qr Месяц назад

    Keyboard warriors

  • @yaswanthbonta3660
    @yaswanthbonta3660 Месяц назад

    Hi

  • @suryansbhamidipati1786
    @suryansbhamidipati1786 Месяц назад

    Jandhyala movies, amrutham serial evani chala positive ga vundevi. Enduku ee rojulo comedy negative ga anipisthondi. Navvu Rani comedy deniki thodu dark comedy kuda. Konchem cricket match trolls bavuntayi. Andulo player performance ni troll chestharu thappa veredi edi cheyaru.

  • @RajuRaju-wm3vl
    @RajuRaju-wm3vl Месяц назад

    Indian football gurinchi okka video cheyadi sir please

  • @mahesh84
    @mahesh84 Месяц назад

    Ilantivi chala unnay ...nothing can be done

  • @latchireddy6017
    @latchireddy6017 Месяц назад

    True sir

  • @srestaKumar-y5m
    @srestaKumar-y5m Месяц назад

    Prathi

  • @chaitugonam
    @chaitugonam Месяц назад

    Good video sir

    • @ravipampana5382
      @ravipampana5382 Месяц назад

      These idiotic people are tamed by the sence less Roughs...

  • @rohanalex6441
    @rohanalex6441 Месяц назад

    Phanumantu to ayejude:- anna jail ki vellali outfit chpu

  • @rohitsidharth7707
    @rohitsidharth7707 Месяц назад

    Fb looo koni pages unayiii sir mathala madhya cricket & political & movies chala goram ga unayiii vatini oka sari chudadi sir

  • @onemanarmy9761
    @onemanarmy9761 Месяц назад

    India pakistan velthunda champion trophy 2025 sir oka vedio cheyandi

  • @ravipampana5382
    @ravipampana5382 Месяц назад +1

    I usually hate the bloody Jabardast program.... Jaihoo Andhra ....

  • @Ajay_varma19
    @Ajay_varma19 Месяц назад

    💚

  • @varmathefanofmsd2685
    @varmathefanofmsd2685 Месяц назад +2

    Mana india meedha hatred kudaa baaga perigipothundhi Mana india ni wrong way lo portrait chesthunnaru inkaa chaala dhaarunalu vunnayi😢😢 social media lo

  • @bhatrajurajagopalaraju1592
    @bhatrajurajagopalaraju1592 Месяц назад

    Sir nenu guess chesanu ee video miru chestharu ani finally happend sir

  • @karunakar1997
    @karunakar1997 Месяц назад

  • @satishb8917
    @satishb8917 Месяц назад

    I am expecting sir .😢😢😢