నువ్వుల అన్నం | Sesame Rice | Nuvvula Annam Recipe | Lunchbox Recipes

Поделиться
HTML-код
  • Опубликовано: 8 сен 2024
  • నువ్వుల అన్నం | Sesame Rice | Nuvvula Annam Recipe | Lunchbox Recipes ‪@HomeCookingTelugu‬
    #nuvvulaAnnam #ellusadam #sesamerice
    Our Other Recipes:
    Bagara Rice: • బగారా రైస్ | Bagara Ri...
    Karivepaku Rice: • కరివేపాకు అన్నం | Curr...
    Capsicum Rice: • కూరగాయలు వేరే లేనప్పుడ...
    Peanut Rice: • చిటికెలో తయారయ్యే పీనట...
    Potato Rice: • పొటాటో రైస్ | Potato R...
    Carrot Rice: • క్యారెట్ రైస్ | Carrot...
    తయారుచేయడానికి: 5 నిమిషాలు
    వండటానికి: 15 నిమిషాలు
    సెర్వింగులు: 2 - 3
    నువ్వుల అన్నం | Sesame Rice
    నువ్వుల పొడికి కావలసిన పదార్థాలు:
    పచ్చిశనగపప్పు - 2 టేబుల్స్పూన్లు
    మినప్పప్పు - 2 టేబుల్స్పూన్లు
    జీలకర్ర - 1 టేబుల్స్పూన్
    ఎండుమిరపకాయలు - 8
    మిరియాలు - 1 టీస్పూన్
    చింతపండు
    ఎండుకొబ్బరి - 1 టేబుల్స్పూన్
    నువ్వులు - 3 టేబుల్స్పూన్లు
    కల్లుప్పు - 1 టీస్పూన్
    ఇంగువ - 1 / 4 టీస్పూన్
    నువ్వుల అన్నం కోసం కావలసిన పదార్థాలు:
    నూనె - 3 టీస్పూన్లు
    పచ్చిశనగపప్పు - 1 టీస్పూన్
    మినప్పప్పు - 1 టీస్పూన్
    పల్లీలు - 1 టేబుల్స్పూన్
    జీడిపప్పులు
    ఆవాలు - 1 / 2 టీస్పూన్
    ఎండుమిరపకాయలు - 2
    కరివేపాకులు
    ఉడికించిన అన్నం - 1 బౌల్
    నువ్వుల పొడి - 3 టీస్పూన్లు
    ఉప్పు - 1 / 4 టీస్పూన్
    నెయ్యి - 1 టీస్పూన్
    తయారుచేయడానికి: 5 నిమిషాలు
    వండటానికి: 15 నిమిషాలు
    సెర్వింగులు: 2 - 3
    తయారుచేసే విధానం:
    ముందుగా నువ్వుల పొడి చేయడానికి ఒక ప్యాన్లో నువ్వుల పొడికి కావలసిన పదార్థాలు అన్నిటినీ ఒకదాని తర్వాత ఒకటి వేసి పచ్చిదనం పోయేంత వరకూ వేయించాలి
    ఇవన్నీ వేగిన తర్వాత పొయ్యి కట్టేసి చల్లారనివ్వాలి
    వీటిని పూర్తిగా చల్లార్చిన తరువాత ఒక మిక్సీలో వేసి మెత్తటి పొడి పట్టాలి
    ఇప్పుడు నువ్వుల అన్నం చేయడానికి ఒక ప్యాన్లో నూనె వేసి, అందులో పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, పల్లీలు, జీడిపప్పులు వేసి వేయించాలి
    ఆవాలు చిటపటలాడిన తరువాత ఇంగువ, ఎండుమిరపకాయలు, కరివేపాకులు వేసి వేయించాలి
    పప్పులు అన్నీ బాగా వేగిన తరువాత ఉడికించిన అన్నం వేయాలి
    ఇందులో ఉప్పు, నువ్వుల పొడి వేసి బాగా కలపాలి
    అంతే, ఎంతో రుచిగా ఉండే నువ్వుల అన్నం తయారైనట్టే, దీన్ని ఉన్నపళంగా తినచ్చు
    Sesame Rice is a tasty rice recipe which can be made in a few minutes. For this flavored rice, we first need to prepare a sesame podi/powder which adds all the taste to the rice. This powder is easy to make. You can make it and store it for 4-5 days but preparing the sesame powder freshly whenever you want gives you a better taste. To know how to make the podi and a nice rice with the podi, watch the full video. I have used freshly cooked regular rice in this recipe but you can also use leftover regular rice or basmati rice if you want. This is a great lunchbox recipe too. So try this recipe and let me know how it turned out for you guys in the comments section below.
    Here is the link to Amazon HomeCooking Store where I have curated products that I use and are similar to what I use for your reference and purchase
    www.amazon.in/...
    You can buy our book and classes on www.21frames.in...
    HAPPY COOKING WITH HOMECOOKING!
    ENJOY OUR RECIPES
    WEBSITE: www.21frames.in...
    FACEBOOK - / homecookingtelugu
    RUclips: / homecookingtelugu
    INSTAGRAM - / homecookingshow
    A Ventuno Production : www.ventunotech...

Комментарии • 41