మీ విశ్లేషణ రోజుకోక లాగ ఉంది, అప్పటికి మంచోల్లు,కాసేపిటికి చెడ్డోల్లు చెప్పడం మీకే చెల్లింది,ఒక్క సినిమా పరిశ్రమ వల్లే ఏది జరగదు, ప్రజలు కే అదికారం,ప్రభుత్వాలు రావడానికి, పోవడానికి,
@sailendrav5371 గొడ్డు చాకిరీ చేయించుకుని వర్కర్స్ కి 600 ఇస్తారు వాళ్లు 300 కోట్లు వాళ్లకి కాబట్టి ఆ వర్కర్స్ కూడా వీళ్ళకి తగిన శాస్తి జరిగింది అని ఇలాంటి వాడే సీఎంగా ఉండాలని వాళ్లు కూడా ఆనందిస్తారు
2,000 మందికి కుటుంబాలు ఉంటాయన్న మిగతా వాళ్లలో సినీ ప్రేక్షకులు ఉంటారు .. ఏది సామాన్య ప్రజలను టీవీలో సినిమాలు థియేటర్లో సినిమాలు చూడకుండా ఉంటారా రాయటం కాదు సామాన్యుల్ల ఉంటే తెలుస్తుంది మీకు
మీ, మా మన రాష్ట్ర ప్రజల సానుభూతి ఏమీ సదరు సీఎం రేవంత్ రెడ్డి కి మరియు కాంగ్రెస్ ప్రభుత్వానికి అవసరం లేదండీ 🙏🙏🙏🙏 మనమెవరం తెలంగాణ గురించి మాట్లాడటానికి 🙏🙏🙏🙏అవసరమా 🙏🙏🙏🙏🙏
శ్రీనివాసు గారు మీరు చేపల్నుకునది ఏమిటి సినిమావాళ్లు ఏమి అనకూడద వలని ఇప్పటి వరకు ఎవరూ గట్టిగా ఏమీ అనలేదు కాబట్టే వల్ల మాటలు హదులు దాటుతునాయి ఇది సినిమా వాళ్ళ కి ఒక గుణపాఠం కావాలి
మరి హైడ్రా బాధితులు కి రెస్పెక్ట్ ఇవ్వవా, 40 మంది విష ఆహారంతో చని పోయిన చిన పిల్లలకు రెస్పెక్ట్ ఇవ్వవ, ఇంత మందిని కడుపు కోత కోసినా ఈ రేవంత్ కు రెస్పెక్ట్ అంటున్నావు సిగ్గు లేదు , ఎం రేవంత్ పాలనా వల్లన కద పిల్లలు చనిపోయింది , అలాంటి అప్పుడూ కాంగ్రెస్ పార్టీ నీ జైలు లో పెట్టాలి కదా , ఎం నీకు రేవంత్ కు పిల్లల ప్రాణాలు లెక్కలేదా.
బ్రో నీ అభిప్రాయం ఏమిటే అయితే అల్లు అర్జున్ ది తప్పు కాదు అయితే నీ videos chustunna kadha నాది తప్పు నీ వీడియో బొక్క ల ఉంది రేవంత్ రెడ్డి always Right Nenu pakka టీడీపీ
@@RamPrasad-uh5in జగన్ రేవంతన్న వల్ల గాని ఎంత చెడు జరిగినా వాళ్ళు నోరు మెదపలేదు అదే సిబిన్ గారి మీద ప్రతి ఒక్కరు లేస్తుంది ఎందుకంటే ఆయన వారిని ఏమీ అనడు కాబట్టి
సీఎం రేవంత్ రెడ్డి గారి ని ఎవడు ఎం చేయాలేరు.బ్రదర్... సీఎం. వైపు ప్రజలు ఉన్నారు... పైగా. ఆయన. సినిమా పరిశ్రమ ఓట్లు వేస్తె గెలిచి రాలేదు... ప్రజలు వేస్తె వచాడు...మళ్ళీ next సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ దే... రేవంత్ రెడ్డి గారికి క్లారిటీ ఉంది... మీరు బ్యాడ్ చేసి బద్నామ్ చేయకండి... దయచేసి.ఒక విన్నపం. బ్రదర్. సినిమా పరిశ్రమ హైదరాబాద్ లో అభివృద్ధి జరగడానికి. కాంగ్రెస్ పార్టీ పాత్ర మరువలేనిది... అదికూడా సినిమా పెద్దలు సినిమా పరిశ్రమ గుర్తు పెట్టుకోవాలి... అన్నీ హామీలు చేస్తుంది. కాంగ్రెస్... కానీ సినిమా పరిశ్రమల ఒక పార్టీ వైపు ఉంటే. ఊరుకోవాలా సీఎం. సీఎం ని బ్యాడ్ చేస్తే ఊరుకోవాలా.
అన్న ఫస్ట్ టైమ్ నిన్ను తప్పు పడుతున్న నువ్వు చెప్తుంది కరెక్ట్ కాదు సినీ ఇండస్ట్రీ వాళ్లు తప్పు చేశారు దాని గురుంచి రేవంత్ గారు మాట్లాడినారు.. దీనిలో తప్పు ఏమి ఉంది.. స్టేట్ లో చాలా సమస్యలు ఉన్నాయి గా వాటి గురుంచి మాట్లాడొచ్చు గా అంటావేంటి... సినిమా వాళ్లు చేసిన తప్పులు మాట్లాడొద్దు అని ఇండైరెక్ట్ గా చెప్తున్నావ్ కదా.... ఒక ఆడ బిడ్డ చనిపోయింది anna ఒక్క సినిమా వాళ్లు అయినా వెళ్లి వాళ్ల కుటుంబాన్ని పరామర్శించారా... రేవంత్ గారు అసెంబ్లీ లో మాట్లాడేవరకు ఒక్కడు కూడా వెళ్ళలేదు... పర్మిషన్ లేకుండా రోడ్డు show చెయ్యడం ఏంటి అసలు... ఎవరిని బెదిరిస్తున్నారు అన్న సినిమా ఇండస్ట్రీ ఆంధ్రప్రదేశ్ కి వెళ్తుంది అని.. వెళ్తే వెళ్ళానివు... మేము కూడా ఆంధ్ర వాళ్ల సినిమా లు చూడం...
అల్లు అర్జున్ చేసింది మహా ఘాతుకం ఎలాగంటే, ఇద్దరి పిల్లల్ని తల్లి లేని వారిని చేసాడు, జీవితాంతం తల్లి ప్రేమను పొందే అవకాశం లేకుండా పోయింది ఆ పిల్లలకి, ఇది మహా ఘాతుకం కాదా శ్రీను బ్రో.
అయ్యా శ్రీనివాస గారు సిని పెద్దలు సిని హీరోలు మన ఆంధ్రకు ఎందు నుండి లేని దరిద్రం నెత్తిన పెట్టుకు నంట్లు ఈఐదు సంవస్తరములు అమరావతి రైతుల గురించి గాని మూడు ముక్కల ఆటకు గాని చంద్రబాబు అరెస్టు మీద గాని స్పదించని స్వార్ధ పరులు వారిగురించి ఎదో దే శాంని ఉద్దరించి నట్లు గొప్పగా చెపు కోస్తుం నారు అందరి గురించి చెపుతుంటారు లాస్ట్ కు చంద్రబాబు గురించి రేవంతు గురించి వారి నుంచి ముడుపులు అంది నయి అందుకే వారగురించి పట్టి చు కోరు అని ప్రతి దానికి ముడి వేసి చెపుతుంటారు మరి బన్ని నుంచి మీకెంత ముట్టింది ఎం టి నరము లేని నాలుక ఎలా గ్రెన మాట్లాడుతు0ది మీరు ఇలాగే విశ్లేషణ చేస్తూ పోతె మీరు కూడ ఒక ఉoడవల్లిలాగా ఒక సాయి లాగా జోకరు లాగా తయారు అవుతారు
శ్రీనివాస్ గారు అసలు మీరు ఏమనుకుంటున్నారు సినిమా హీరో వల్ల ఒక నిండు కుటుంబం బలి అయిన తెలంగాణ ప్రభుత్వం స్పందించ వద్దా స్పందిస్తే రాజకీయం అంటున్నారు మీరు ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వాన్ని కార్నర్ చేస్తూ వీడియోలు పెడుతున్నారు తెలంగాణ సమాజం నీ వీడియోలు నిశితంగా పరిశీలిస్తున్నారు
శ్రీను గారు డబ్బు ఉన్నోడిని ఎదుర్కుంటే రాజకీయం చేస్తున్నారు అంటున్నారు చూసీచూడనట్లు గా వెళితే డబ్బున్నోదిని ఏ ప్రభుత్వాలు ఎమి చెయ్యలేరు వాళ్ళ దగ్గర డబ్బు తీసుకుంటున్నారు అంటారు. జర్నలిజం అంటే సంఘటన జరిగిన ఒకరోజు వాడిని శిక్షించాలి అంటారు నాలుగు రోజులు గడిస్తే సాగదీస్తున్నారు అని చెప్పటమే జర్నలిజం . జోహార్ జర్నలిజం .
ఇక్కడ పొలిటికల్ ఏమీ లేదు బ్రో 🙏🙏🙏🙏 రేవతి కుటుంబం గురించి సానుభూతి గా ఒక రాష్ట్ర సీఎం మాట్లాడితే ఆ సీఎం ని విపరీతంగా సోషల్ మీడియా లో ట్రోల్స్ చేశారు ఇంకా తిట్టారు... అందుకే ఆయనకి కోపం వచ్చింది 💯💯💯💯% ఇప్పుడు ఆ కుటుంబానికి రెండు కోట్లు ఇస్తున్నారు,,, కానీ ఈ విషయం పై సీఎం స్థాయిలో వ్యతిరేకించినకుండా ఉంటే ఆ కుటుంబానికి 25లక్షలు మాత్రమే గతి అయ్యేవి... దయచేసి గమనించగలరు 🙏🙏🙏🙏🙏🙏🙏
Now Srinivas will know what is CM Revanth Reddy. He will show how he will deal with cinema field. కూర్చున్న కొమ్మనే నరికే రకం కాదు మా రేవంత్ అన్న. జై TDP.
నీది తప్పు అనాలిసిస్ అన్న.. టిఆర్ఎస్ మొదటిసారి అధికారంలోకి వచ్చినప్పుడు డ్రగ్స్ కేసులతో సినిమా వాళ్లని బాగా టార్గెట్ చేశారు.. పర్సనల్గా కొంతమంది సినిమా హీరోని టార్గెట్ చేసి డబ్బులు గుంజి, వాళ్ళని కంట్రోల్ లో పెట్టుకున్నారు.. తద్వారా కేటీఆర్ సినిమా రంగం వాళ్ళని తన కంట్రోల్లో పెట్టుకున్నాడు.. అయినా టిఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి రాలేదా..?? ఒక ఆంధ్రా వాడిగా ఆలోచిస్తున్నావేమో తెలియదు కానీ, తెలంగాణలో అలా ఉంటేనే వర్కౌట్ అవుద్ది.. తెలంగాణ గవర్నమెంట్ ఏదో ఇబ్బంది పెడుతుంది అని చంద్రబాబు పిలిచాడని వెంటనే వెళ్లిపోవడానికి ఇది ఏమి చిన్న విషయం కాదు.. వాళ్లేదో ఇబ్బంది పెట్టారని వెళ్లిపోవడానికి, ఇప్పుడున్న సినిమా రంగం వాళ్ళు గాని హీరోలు గాని సీనియర్ ఎన్టీఆర్ లాగా ఆత్మ అభిమానం ఉన్న వాళ్ళు ఏమి కాదు.. కుక్కిన పెను లాగా పడుకుంటారు అంతే
సినిమా వాళ్ళ మీద మామూలుగానే కొంత అసూయ ఉంటుంది ప్రజలలోదాన్ని యూజ్ చేసుకుని కొంతమంది హైలైట్ అవ్వాలని అనుకుంటారు. ఏది అయినా కేస్ కోర్టు లో ఉంది కోర్టు లోనే విచారణ జరగాలి బయట కాదు
జరిగింది ఒక విషాద సంఘటన. ఈ విషయంలో ఆ కుటుంబానికి అండగా వుండేలా ప్రభత్వం, సినీ ఇండస్ట్రీ, సంఘటన కారకులు కృషి చేసి ప్రజల మెప్పు పొందాలి. దురదృష్టవశత్తూ దీనిని రాజకీయ, సినీ రంగాల మధ్య, ఆంధ్ర తెలంగాణ మధ్య వైరంగా మారుస్తున్నారు. ఈ విషయం ఇక్కడితో ఫుల్ స్టాప్ పెట్టాలి.
సంధ్య థియేటర్ దగ్గర ఒక మహిళ చనిపోయిన విషయాన్ని సీరియస్గా తీసుకున్న రేవంత్ రెడ్డి గారు అలాగే తెలంగాణలో ఎక్కడ ప్రమాదాల్లో చనిపోయిన సీరియస్గా తీసుకుంటే తెలంగాణ ప్రజలు కూడా హర్షిస్తారు లేకపోతే రేవంత్ రెడ్డి గారికి సంధ్య థియేటర్ ఘటన ఆయనకి చెడ్డ పేరు తెస్తుంది
ప్రస్తుతం రేవంత్ రెడ్డి స్థాయి అల్లు అర్జున్ స్థాయికి తగ్గిపోయింది😂😂 సినిమా ఇండస్ట్రీ వాళ్ళు తన దగ్గరికి వచ్చి బ్రతిమిలాడు కోవాలని చెప్పి తన స్థాయిని తన స్థాయి కానీ వాటితో పెట్టుకుని వంద రెట్లు తగ్గించుకున్న తెలివి తక్కువ ముఖ్య మంత్రి చిట్టి నాయుడు రేవంత్ రెడ్డి😂😂😂😂
వరదలు వచ్చినప్పుడు హీరోలే ముందుగా స్పందిస్తున్నా రూ ఒక్కో హీరో 50 లక్షలు కాడికి ప్రకటించారు మెగా కాంపౌండ్ నుంచి వరద బాధితుల సహాయార్థం తెలుగు రెండు రాష్ట్రాలకు కలిపి 10 కోట్లు పైన ఇచ్చారు ఏ రాజకీయ నాయకుడైనా ఇచ్చారాఏ రాజకీయ నాయకుడైన ఇచ్చారా
నేను కాంగ్రెస్ ఎందుకు రావడం లేదు పాపం కాంగ్రెస్ కూడా గెలవాలి అని ఇంతకుముందు కోరుకునే వాడిని ఇది వచ్చాక ఎందుకు వచ్చింది రా అనిపిస్తుంది బ్రో పరిపాలన ఏంటో తెలియదు ఎలా చేయాలో తెలవదు వైసీపీ లాగా కక్ష రాజకీయాలు బూతులు సరే ఆమె చనిపోయింది ఈయనకు చాలా బాధనిపించింది అని అనుకుందాం మరి మొన్న 49 మంది ఫుడ్ పాయిజన్ చనిపోయారు మరి ఎవరిని అరెస్టు చేయాలి ఈ రేవంత్ రెడ్డి ని అరెస్టు చేయాలా వద్దా కోమటిరెడ్డి కొడుకు మద్యం మత్తులో ముగ్గురిని కార్ తో గుద్ది చంపేశాడు మరి ఎందుకు దానిమీద మాట్లాడలేదు వీళ్ళు ఆయన వాళ్లకి ఆకులలో కాని వాళ్ళ కంచాలలో పెట్టే రకమీ రాజకీయ నాయకులు తూ ఇలాంటి బతుకు ఎందుకురా
ఆనాడు కొండా సురేఖ వ్యాఖ్యలు సబబు కాదు కానీ నాగార్జున చేరువు ఆక్రమించడం తప్పు అందుకే కూలగొట్టాడు ఈ పరిణామాలని దృష్టిలో పెట్టుకొని వాళ్ళని గుప్పిట్లో పెట్టుకోవాల్సింది ఏముంది అన్నా తమిళ్ హీరోలతో పోల్చితే వీళ్ళు జీరోలే మానవత్వంలో అండ్ సోసిల్ సార్వీస్ లో ఇక్కడ అల్లు అర్జున్ తప్పుచేసిండు అది కప్పి పుచ్చుకోడానికి రక రకాల ప్రయత్నాలు చేసాడు ప్రెస్ మీట్ పెట్టి మరి అబద్ధాలు చెప్పాడు పైగా సినిమా వాళ్లు చావుబ్రతుకుల్లో ఉన్న పిల్లవాణి దగ్గరికి వెళ్లకుండా హీరో గారి దగ్గరికి వెళ్లి పరామర్శలు ఇలాంటి హీరోలు ఉంటే ఏంటి వెళ్ళిపోతే ఎంటి ఎక్కడ ఫోయిందయ్యా మానవత్వం ఏం నేర్చుకోవాలి వీళ్ళనుండి సమాజం డబ్బులు ఉంటే ఏమైనా చేయొచ్చా సెలబ్రేటి అయితే బౌన్సర్ లతో ప్రజలని అండ్ పోలీస్ వాళ్లని కొట్టిస్తాడా ఇవన్నీ చూస్తూ తెలంగాణా ప్రభుత్వం ఊరుకోవాలా? ఎవరు తప్పుచేసినా ఒకేలా ఉండాలి అసలు అల్లు అర్జున్ 3నెలలు జైల్లో ఉండాలి మర్డర్ కేసులో అసలు బెయిల్ ఎలా వొచ్చిందో మరి ఆ దేవుడికే తెలియాలి.
1//అల్లు అర్జున్ ది కొంత తప్పు ఉంది 2//జనాలు రద్దీ గా ఉన్నా సినిమా కు పిల్లలతో రావడం ఆ కుటుంబానిది తప్పు కాదా 3// మీ రాజకీయ నాయకులు పతివ్రతలా ప్రజల సోమ్ము దోచుకుంటున్నారు గా , మీరు నిజాయితీగా సంపాదించారా 4// ఉచితాలు ఇవ్వొద్దని RBI చెపుతుంది గా అధికారం కోసం మీరు రాష్ట్ర భవిష్యత్తు ను నాశనం చేయడంలేదా 5// పాత బస్తీ లో కరెంటు బిల్లులు నీటి పన్ను వసూలు చేసి ప్రజాస్వామ్య నెలకొల్పమను 6// రాజకీయ నాయకుల ఎన్నికల ప్రచారంలో ప్రజలు ఇబ్బంది పడటంలేదా
చేస్తారా శ్రీనివాస్ గారు సీఎం రేవంత్ రెడ్డి గారి అసెంబ్లీలో మాటలను ప్రస్తుతానికి అందరూ సమర్ధించ వచ్చేమో కానీ ప్రతి మనిషి నువ్వు నేను ఒక సెలబ్రిటీ అయితే నా చుట్టూ ఎలాంటి పరిణామాలు జరుగుతాయి ఏంటి అని ప్రశాంతంగా ఆలోచించి ఎవరిని తప్పు పడతారు పెద్దగా చెప్పాల్సిన పనిలేదు దానికి భవిష్యత్తు కాలం చాలా మంచి పాటలు నేర్పింది,, జగన్ గారి విషయంలో చూసాముగా
అన్న దిల్ రాజు వచ్చేవరకు కూడా వాళ్లకు అమౌంట్ ఇవడానికి వీళ్లకు చేతులు రాలేదు... రాజు గారు రాగానే టక టక అమౌంట్ అది సెట్టిల్ చేసి ప్రోబ్లం సెట్టిల్ చేశారు.. అదే అర్జున్ ముందే అది చేసుంటే ఇంత గొడవ జరిగేది కాదు కదా...
అసలు హిరోలు వల్ల సమాజానికి ఏమి మేలు జరుగుతుంది అది చెప్పండి శ్రీను గారు😊
Em anna problems vasthe Cm ki funds ithunnaru chalamandhi ki sahayam chesthunnaru aithe avi emi cheyodhu antara
Revanth Reddy garu in Khan Grace party nee laanti bafoons ki vaalla diversity in unity ardam kaadu ra
@@buddepu.chandu ఒక్క సినిమాకి వందలాది మందికి తిండి దొరుకుంతుంది అది చాలదా నాయకులు ఎంతమందికి తిండి పెడుతున్నారు చెప్పు బ్రో
@bindusivaram కొన్ని వేలమందికి పని దొరుకుతుంది కదరా అయ్యా
No use
మీ విశ్లేషణ రోజుకోక లాగ ఉంది, అప్పటికి మంచోల్లు,కాసేపిటికి చెడ్డోల్లు చెప్పడం మీకే చెల్లింది,ఒక్క సినిమా పరిశ్రమ వల్లే ఏది జరగదు, ప్రజలు కే అదికారం,ప్రభుత్వాలు రావడానికి, పోవడానికి,
😂😂😂😂😅😅😅😅
Erry pappa bujji kanna 😂😂😅😅
Sss
Veedu oka pocket money journalist 😅
Yes
2000 మంది ఉన్న సినీ జనం కాదన్న ఓట్లు వేసేది సామాన్య ప్రజలు వాళ్ళకి కష్టం కలగనంత వరకు ఎ ఆపద ఉండదు ☺️
orey babu, cinema industry meda bratike vallu chala mandi unnaru..okkadi ki nyayam chesinanta matrana revanth ki vela votes ravu.. finalga avadi ki vadu ami labham jarigindo chuskuntaru.. roads meda accident jarigi daily vela mandi potunaru.. marri lorries buses anni appedama??
@sailendrav5371 గొడ్డు చాకిరీ చేయించుకుని వర్కర్స్ కి 600 ఇస్తారు వాళ్లు 300 కోట్లు వాళ్లకి కాబట్టి ఆ వర్కర్స్ కూడా వీళ్ళకి తగిన శాస్తి జరిగింది అని ఇలాంటి వాడే సీఎంగా ఉండాలని వాళ్లు కూడా ఆనందిస్తారు
@sailendrav5371 నాన్ లోకల్ ఎక్కువగా ఉంటారు అక్కడ కాస్త మందిని వ్యతిరేక వర్గం అనుకుంటే సరిపోతుంది 🤭
Yes
2,000 మందికి కుటుంబాలు ఉంటాయన్న
మిగతా వాళ్లలో సినీ ప్రేక్షకులు ఉంటారు .. ఏది సామాన్య ప్రజలను టీవీలో సినిమాలు థియేటర్లో సినిమాలు చూడకుండా ఉంటారా
రాయటం కాదు సామాన్యుల్ల ఉంటే తెలుస్తుంది మీకు
BRS ఇన్విలమెంట్ లేకపోతే పొలిటికల్ ఇష్యూ అయ్యేది కాదు
Ycp
మీ, మా మన రాష్ట్ర ప్రజల సానుభూతి ఏమీ సదరు సీఎం రేవంత్ రెడ్డి కి మరియు కాంగ్రెస్ ప్రభుత్వానికి అవసరం లేదండీ 🙏🙏🙏🙏 మనమెవరం తెలంగాణ గురించి మాట్లాడటానికి 🙏🙏🙏🙏అవసరమా 🙏🙏🙏🙏🙏
శ్రీనివాసు గారు మీరు చేపల్నుకునది ఏమిటి సినిమావాళ్లు ఏమి అనకూడద వలని ఇప్పటి వరకు ఎవరూ గట్టిగా ఏమీ అనలేదు కాబట్టే వల్ల మాటలు హదులు దాటుతునాయి ఇది సినిమా వాళ్ళ కి ఒక గుణపాఠం కావాలి
I support Revanth Reddy garu
మరి హైడ్రా బాధితులు కి రెస్పెక్ట్ ఇవ్వవా, 40 మంది విష ఆహారంతో చని పోయిన చిన పిల్లలకు రెస్పెక్ట్ ఇవ్వవ, ఇంత మందిని కడుపు కోత కోసినా ఈ రేవంత్ కు రెస్పెక్ట్ అంటున్నావు సిగ్గు లేదు , ఎం రేవంత్ పాలనా వల్లన కద పిల్లలు చనిపోయింది , అలాంటి అప్పుడూ కాంగ్రెస్ పార్టీ నీ జైలు లో పెట్టాలి కదా , ఎం నీకు రేవంత్ కు పిల్లల ప్రాణాలు లెక్కలేదా.
నాకు తెలిసి చంద్ర బాబు గారు గ్రేట్ లీడర్ ఒక గర్వము లేదు ఏమి లేదు అందుకే 4 టైమ్స్ సిఎం అయ్యారు❤❤
ఆయన బలమైన ఒక వర్గానికి ప్రతినిధి అది మర్చిపోకూడదు
yes CBN is correct..... he deals issues very carefully...... now politicians are thinking like gods.....😂😂
రేవంత్ గారికి అన్ని తెలుసు శ్రీనివాస్ గారు.
Support CM Reventh Reddy 👍
కాంగ్రెస్ ను గెలిపించింది తెలంగాణ ప్రజలు. హైదరాబాద్ లో ఉన్న సెటిలర్స్ కాదు.
రేవంత్ రెడ్డి గారికి రెస్పెక్ట్ కావాలి
@@ktulasi4380 kavali ante taruvata tokkutaru
ఆంధ్రప్రదేశ్ కి వచ్చినా ఏమి ఒరిగేది లేదు Revanth Reddy ki
Revanth reddy is correct
Dentlo currect
అల్లు అర్జున్.... గురించి.... మాట్లాడడానికి ఏమీ లేదు.......స్థాయి చిన్న వాడు....
హైడ్రా ఎందుకు MIM college నీ ఎందుకు కూల్చాలేదు.MIM కాలేజీ చెరువులో కట్టాడు.
బ్రో నీ అభిప్రాయం ఏమిటే అయితే అల్లు అర్జున్ ది తప్పు కాదు అయితే
నీ videos chustunna kadha నాది తప్పు
నీ వీడియో బొక్క ల ఉంది
రేవంత్ రెడ్డి always Right
Nenu pakka టీడీపీ
😂😂😂😅😅😅
Correct
Veedu oka channel bro
చంద్రబాబు గారు ఇండస్ట్రీకి చేసినంత మేలు ఏ సీఎం చేయలేదు వాళ్ళు ఏది అడిగితే అది ఇచ్చాడు
@@RamPrasad-uh5in జగన్ రేవంతన్న వల్ల గాని ఎంత చెడు జరిగినా వాళ్ళు నోరు మెదపలేదు అదే సిబిన్ గారి మీద ప్రతి ఒక్కరు లేస్తుంది ఎందుకంటే ఆయన వారిని ఏమీ అనడు కాబట్టి
In return, what they did?
సీఎం రేవంత్ రెడ్డి గారి ని ఎవడు ఎం చేయాలేరు.బ్రదర్... సీఎం. వైపు ప్రజలు ఉన్నారు... పైగా. ఆయన. సినిమా పరిశ్రమ ఓట్లు వేస్తె గెలిచి రాలేదు... ప్రజలు వేస్తె వచాడు...మళ్ళీ next సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ దే... రేవంత్ రెడ్డి గారికి క్లారిటీ ఉంది... మీరు బ్యాడ్ చేసి బద్నామ్ చేయకండి... దయచేసి.ఒక విన్నపం. బ్రదర్. సినిమా పరిశ్రమ హైదరాబాద్ లో అభివృద్ధి జరగడానికి. కాంగ్రెస్ పార్టీ పాత్ర మరువలేనిది... అదికూడా సినిమా పెద్దలు సినిమా పరిశ్రమ గుర్తు పెట్టుకోవాలి... అన్నీ హామీలు చేస్తుంది. కాంగ్రెస్... కానీ సినిమా పరిశ్రమల ఒక పార్టీ వైపు ఉంటే. ఊరుకోవాలా సీఎం. సీఎం ని బ్యాడ్ చేస్తే ఊరుకోవాలా.
సినిమా హీరోలు అందరూ దేవుళ్ళు కాదు సామాన్య మనిషి ఎంతో వాళ్ళు అంతే వాళ్లు అనుభవించే జీవితం అభిమానం తో జనం పెట్టిన బిక్ష రాజకీయ నాయకులు కూడా అంతే
అన్న ఫస్ట్ టైమ్ నిన్ను తప్పు పడుతున్న
నువ్వు చెప్తుంది కరెక్ట్ కాదు
సినీ ఇండస్ట్రీ వాళ్లు తప్పు చేశారు
దాని గురుంచి రేవంత్ గారు మాట్లాడినారు..
దీనిలో తప్పు ఏమి ఉంది..
స్టేట్ లో చాలా సమస్యలు ఉన్నాయి గా వాటి గురుంచి మాట్లాడొచ్చు గా అంటావేంటి...
సినిమా వాళ్లు చేసిన తప్పులు మాట్లాడొద్దు అని ఇండైరెక్ట్ గా చెప్తున్నావ్ కదా....
ఒక ఆడ బిడ్డ చనిపోయింది anna
ఒక్క సినిమా వాళ్లు అయినా వెళ్లి వాళ్ల కుటుంబాన్ని పరామర్శించారా...
రేవంత్ గారు అసెంబ్లీ లో మాట్లాడేవరకు ఒక్కడు కూడా వెళ్ళలేదు...
పర్మిషన్ లేకుండా రోడ్డు show చెయ్యడం ఏంటి అసలు...
ఎవరిని బెదిరిస్తున్నారు అన్న సినిమా ఇండస్ట్రీ ఆంధ్రప్రదేశ్ కి వెళ్తుంది అని..
వెళ్తే వెళ్ళానివు...
మేము కూడా ఆంధ్ర వాళ్ల సినిమా లు చూడం...
పొలిటికల్ ఇంటెన్స్ ఉన్నా లేకున్నా వినయం విధేయత మిగిలిన వారు ఎందుకు ఒదిగి ఉంటారో నేర్పారు రేవంత్, రెడ్డిగారు
Neku telangana rajikiyam enduku
ఇది తెలంగాణకు సంబంధించినదికాదు తెలుగు సినిమా నటులకు సంబంధించినది ఆంధ్ర వాళ్ళు తెలంగాణ లో ఉన్న నటుల సినిమాలు చూడట్లేదా
రేవంత్ రెడ్డి గారు కరెక్ట్ గాఁ చేసారు సినిమావాళ్లు దేవుళ్ళుకాదు
అల్లు అర్జున్ చేసింది మహా ఘాతుకం ఎలాగంటే, ఇద్దరి పిల్లల్ని తల్లి లేని వారిని చేసాడు, జీవితాంతం తల్లి ప్రేమను పొందే అవకాశం లేకుండా పోయింది ఆ పిల్లలకి, ఇది మహా ఘాతుకం కాదా శ్రీను బ్రో.
@@dgangadharbabu2362 allu arjun em cheyyaledu broo
evaru kuda ala jaruguddi ani anukoru ardam ayinda
బ్రెయిన్ ఉందా నీకు
Revanth Reddy garu great leader srinivas garu
Next కష్టం బ్రో 😢😢😢
💯 next malli revanth
@@srivenkataakkineni5022 రేవంతన్న అంటే నాకు కోపం కాదు బ్రో ఆయనంటే చాలా అభిమానం కానీ ఈ ఒక్క విషయంలో చాలా తప్పుగా చేస్తున్నారు
Great ah ? Bokkem kadhu,E 5 yrs congress vuntundho ledo alochinchandi okavela vunna,next elections public congress bokka meda thantharu chudadandhi..
Dentlo cnb ki seva cheyadam lona
No danger to Revanth Reddy political life
జై రేవంత్ అన్న
అయ్యా శ్రీనివాస గారు సిని పెద్దలు సిని హీరోలు మన ఆంధ్రకు ఎందు నుండి లేని దరిద్రం నెత్తిన పెట్టుకు నంట్లు ఈఐదు సంవస్తరములు అమరావతి రైతుల గురించి గాని మూడు ముక్కల ఆటకు గాని చంద్రబాబు అరెస్టు మీద గాని స్పదించని స్వార్ధ పరులు వారిగురించి ఎదో దే శాంని ఉద్దరించి నట్లు గొప్పగా చెపు కోస్తుం నారు అందరి గురించి చెపుతుంటారు లాస్ట్ కు చంద్రబాబు గురించి రేవంతు గురించి వారి నుంచి ముడుపులు అంది నయి అందుకే వారగురించి పట్టి చు కోరు అని ప్రతి దానికి ముడి వేసి చెపుతుంటారు మరి బన్ని నుంచి మీకెంత ముట్టింది ఎం టి నరము లేని నాలుక ఎలా గ్రెన మాట్లాడుతు0ది మీరు ఇలాగే విశ్లేషణ చేస్తూ పోతె మీరు కూడ ఒక ఉoడవల్లిలాగా ఒక సాయి లాగా జోకరు లాగా తయారు అవుతారు
సినిమా వాళ్ళు పీకేది ఏమీ లేదు. అంత పీకుడు గాళ్ళు అయితే జగన్ కి ఎందుకు మొక్కారు, u r immetured person😂
శ్రీనివాస్ గారు అసలు మీరు ఏమనుకుంటున్నారు సినిమా హీరో వల్ల ఒక నిండు కుటుంబం బలి అయిన తెలంగాణ ప్రభుత్వం స్పందించ వద్దా స్పందిస్తే రాజకీయం అంటున్నారు మీరు ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వాన్ని కార్నర్ చేస్తూ వీడియోలు పెడుతున్నారు తెలంగాణ సమాజం నీ వీడియోలు నిశితంగా పరిశీలిస్తున్నారు
శ్రీను ni అనాలసిస్ tappu 😂😂
Revanth💯 correct 💪💪💪
Revanth Reddy great leader all supported to CM
అంటే తప్పు చేసిన వాళ్ళని వదిలేయాలా.... ఏం మాట్లాడు తున్నారు.... అసెంబ్లీ లో ఒవైసీ అడిగిన ప్రశ్నకు సమాధానం CM చెప్పారు
గుండుసూది వల్ల లాభం లేదని కొత్తచానెల్ పెట్టారా
😂😂😂😅😅😅
రేవంత్ గారు ఇలా చేయడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఆయనకు ఆ పార్టీ కి ఇప్పట్లో ఏమీ నష్టం లేదు
డైనమిక్ లీడర్ రేవంత్ రెడ్డి సార్ ఆయన్ని ఎవడు ఏమి పీకలేరు
ilage egiraadu jagan gaadi batch, sanka naakipoyadu
@@karthikg2146జగన్ పరిపాలన కి రేవంత్ రెడ్డి పరిపాలన కి చాలా తేడా వుంది, పిచ్చి వాడి తో డైనమిక్ లీడర్ తో కంపేర్ చేస్తావేంటి
Ma Jagan posting atleast not in opposition
జగనకు, రేవంత్ గారికి భూమికి ఆకాశనికి వున్న తేడా వుంది. రేవంత్ గారు fraud fellow కాదు @@karthikg2146
రేవంత్ రెడ్డి నీ దికొట్టే దమ్ము సినీ పరిశ్రమ కి లేదు
Cini industry pichuka ani boss cheppadu ga.daaniki dammu kaavaala
ఈ విషయంలో నీ ఎనాలిసిస్ తప్పు
శ్రీను గారు డబ్బు ఉన్నోడిని ఎదుర్కుంటే రాజకీయం చేస్తున్నారు అంటున్నారు చూసీచూడనట్లు గా వెళితే డబ్బున్నోదిని ఏ ప్రభుత్వాలు ఎమి చెయ్యలేరు వాళ్ళ దగ్గర డబ్బు తీసుకుంటున్నారు అంటారు. జర్నలిజం అంటే సంఘటన జరిగిన ఒకరోజు వాడిని శిక్షించాలి అంటారు నాలుగు రోజులు గడిస్తే సాగదీస్తున్నారు అని చెప్పటమే జర్నలిజం . జోహార్ జర్నలిజం .
CM Revanth reddy Caroct
Very good and real analysis.Revanth Reddy self Goal chesukunnaru.
సినిమా ఫీల్డ్ వొక సంస్థ రేవంత్ వొక వ్యక్తి వ్యవస్థ దగ్గర వ్యక్తి ఎంత
ఇక్కడ పొలిటికల్ ఏమీ లేదు బ్రో 🙏🙏🙏🙏 రేవతి కుటుంబం గురించి సానుభూతి గా ఒక రాష్ట్ర సీఎం మాట్లాడితే ఆ సీఎం ని విపరీతంగా సోషల్ మీడియా లో ట్రోల్స్ చేశారు ఇంకా తిట్టారు... అందుకే ఆయనకి కోపం వచ్చింది 💯💯💯💯%
ఇప్పుడు ఆ కుటుంబానికి రెండు కోట్లు ఇస్తున్నారు,,, కానీ ఈ విషయం పై సీఎం స్థాయిలో వ్యతిరేకించినకుండా ఉంటే ఆ కుటుంబానికి 25లక్షలు మాత్రమే గతి అయ్యేవి... దయచేసి గమనించగలరు 🙏🙏🙏🙏🙏🙏🙏
💯%©✓✓✓✓✓
Yes
Revanth reddy గారికి తెలంగాణలో ఎదురు లేదు. ప్రస్తుత పరిస్థితూల్లో తెలుగు సినిమా పరిశ్రమ Revanth reddy గారిని ప్రసన్నం చేసుకోవలసిoదే, తప్పదు.
దీన్ని బల్లుపు అంటారు జగన్ ఫ్యూచర్ లా ఉంది మీది కూడా
రుణ మాఫీ డైవర్ట్ చేయడానికి ఒక బకరా కావలి అని చూశాడు అప్పుడే ఈ ఎర్రి పుష్పం దొరికాడు సోషల్ మీడియా టీవీ లలో ఎక్కడ చూసినా ఈ ఎర్రి పుష్పం గురించే...
Now Srinivas will know what is CM Revanth Reddy. He will show how he will deal with cinema field. కూర్చున్న కొమ్మనే నరికే రకం కాదు మా రేవంత్ అన్న. జై TDP.
నీది తప్పు అనాలిసిస్ అన్న.. టిఆర్ఎస్ మొదటిసారి అధికారంలోకి వచ్చినప్పుడు డ్రగ్స్ కేసులతో సినిమా వాళ్లని బాగా టార్గెట్ చేశారు.. పర్సనల్గా కొంతమంది సినిమా హీరోని టార్గెట్ చేసి డబ్బులు గుంజి, వాళ్ళని కంట్రోల్ లో పెట్టుకున్నారు.. తద్వారా కేటీఆర్ సినిమా రంగం వాళ్ళని తన కంట్రోల్లో పెట్టుకున్నాడు.. అయినా టిఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి రాలేదా..?? ఒక ఆంధ్రా వాడిగా ఆలోచిస్తున్నావేమో తెలియదు కానీ, తెలంగాణలో అలా ఉంటేనే వర్కౌట్ అవుద్ది.. తెలంగాణ గవర్నమెంట్ ఏదో ఇబ్బంది పెడుతుంది అని చంద్రబాబు పిలిచాడని వెంటనే వెళ్లిపోవడానికి ఇది ఏమి చిన్న విషయం కాదు.. వాళ్లేదో ఇబ్బంది పెట్టారని వెళ్లిపోవడానికి, ఇప్పుడున్న సినిమా రంగం వాళ్ళు గాని హీరోలు గాని సీనియర్ ఎన్టీఆర్ లాగా ఆత్మ అభిమానం ఉన్న వాళ్ళు ఏమి కాదు.. కుక్కిన పెను లాగా పడుకుంటారు అంతే
Jai revanth reddy
👌👍 exactly what you said in the ending words
సినిమా వాళ్ళ మీద మామూలుగానే కొంత అసూయ ఉంటుంది ప్రజలలోదాన్ని యూజ్ చేసుకుని కొంతమంది హైలైట్ అవ్వాలని అనుకుంటారు.
ఏది అయినా కేస్ కోర్టు లో ఉంది కోర్టు లోనే విచారణ జరగాలి బయట కాదు
రాజకీయ నాయకులు వాళ్ళ ఏమీ మంచి జరగదు ఎంతో కొంత సినిమా హీరో ల మంచి జరిగింది bro😂
తెలంగాణ ఇచ్చేసారు కదా ఇంకా అదే పట్టుకొని పీకులాడుకుంటున్నారు తెలంగాణ నాయకులు
Hahaha...Edo comedy chesthuntaru appudu appudu Ila, lekapothe vallaki nidra pattadu
సినిమా హీరోలు ఇస్ ఈక్వల్ టు రాజకీయ నాయకులు ఇద్దరూ ఒక్కటే సినిమా హిట్ అయితే వాళ్ళు హీరోలు పదవి హోదా ఉంటే రాజకీయ నాయకులు హీరోలు
జరిగింది ఒక విషాద సంఘటన. ఈ విషయంలో ఆ కుటుంబానికి అండగా వుండేలా ప్రభత్వం, సినీ ఇండస్ట్రీ, సంఘటన కారకులు కృషి చేసి ప్రజల మెప్పు పొందాలి. దురదృష్టవశత్తూ దీనిని రాజకీయ, సినీ రంగాల మధ్య, ఆంధ్ర తెలంగాణ మధ్య వైరంగా మారుస్తున్నారు. ఈ విషయం ఇక్కడితో ఫుల్ స్టాప్ పెట్టాలి.
ఫస్ట్ ఆయనా 5 ఏళ్ళు సీఎంగా వుంటారా?
సంధ్య థియేటర్ దగ్గర ఒక మహిళ చనిపోయిన విషయాన్ని సీరియస్గా తీసుకున్న రేవంత్ రెడ్డి గారు అలాగే తెలంగాణలో ఎక్కడ ప్రమాదాల్లో చనిపోయిన సీరియస్గా తీసుకుంటే తెలంగాణ ప్రజలు కూడా హర్షిస్తారు లేకపోతే రేవంత్ రెడ్డి గారికి సంధ్య థియేటర్ ఘటన ఆయనకి చెడ్డ పేరు తెస్తుంది
ప్రస్తుతం రేవంత్ రెడ్డి స్థాయి అల్లు అర్జున్ స్థాయికి తగ్గిపోయింది😂😂 సినిమా ఇండస్ట్రీ వాళ్ళు తన దగ్గరికి వచ్చి బ్రతిమిలాడు కోవాలని చెప్పి తన స్థాయిని తన స్థాయి కానీ వాటితో పెట్టుకుని వంద రెట్లు తగ్గించుకున్న తెలివి తక్కువ ముఖ్య మంత్రి చిట్టి నాయుడు రేవంత్ రెడ్డి😂😂😂😂
✓✓✓✓✓
వరదలు వచ్చినప్పుడు హీరోలే ముందుగా స్పందిస్తున్నా రూ ఒక్కో హీరో 50 లక్షలు కాడికి ప్రకటించారు మెగా కాంపౌండ్ నుంచి వరద బాధితుల సహాయార్థం తెలుగు రెండు రాష్ట్రాలకు కలిపి 10 కోట్లు పైన ఇచ్చారు ఏ రాజకీయ నాయకుడైనా ఇచ్చారాఏ రాజకీయ నాయకుడైన ఇచ్చారా
కేటీఆర్ ఇన్వాల్వ్మెంట్ లేకపోతే, అసలు ఇష్యు అయ్యేది కాదు....
Srinu garu miku nachindhi.. nachanadhi cheppakandi ..
Reventh is always correct 💯%
తెలంగాణలో వున్న తెలుగు ఇండస్ట్రీ మన ఆంధ్ర కు రావాలి ,, అంతే,,
అందరూ అల్లు అర్జున్ ది తప్పు అంటున్నారు గాని ముందు వెనుకా ఆలోచించకుండా గుంపులోకి వెళ్ళిన ఆ మహిళ ది కూడా తప్పే కదా.
రేవంత్ అన్నా నీ తప్పు పడుతూ వీడియో చేసినందుకు నిరసనగా మీ ఛానల్ నీ unsubscribe చేసున్న జై రేవంత్ అన్నా ✊✊✊
Good analysis 100% but let us wait see in future
ఇప్పుడు కరెట్ మ్యాటర్ చెప్పారు శ్రీను గారు
Konda Surekha thappu maatladindhi - Andharu chala rechhi poyaaru
Ippudu AA dhori kaadu, vaalla power sample mathrame chupinchaaru
రేవంత్ రెడ్డి గారికి డబ్బులు కావాలి
నేను కాంగ్రెస్ ఎందుకు రావడం లేదు పాపం కాంగ్రెస్ కూడా గెలవాలి అని ఇంతకుముందు కోరుకునే వాడిని ఇది వచ్చాక ఎందుకు వచ్చింది రా అనిపిస్తుంది బ్రో పరిపాలన ఏంటో తెలియదు ఎలా చేయాలో తెలవదు వైసీపీ లాగా కక్ష రాజకీయాలు బూతులు సరే ఆమె చనిపోయింది ఈయనకు చాలా బాధనిపించింది అని అనుకుందాం మరి మొన్న 49 మంది ఫుడ్ పాయిజన్ చనిపోయారు మరి ఎవరిని అరెస్టు చేయాలి ఈ రేవంత్ రెడ్డి ని అరెస్టు చేయాలా వద్దా కోమటిరెడ్డి కొడుకు మద్యం మత్తులో ముగ్గురిని కార్ తో గుద్ది చంపేశాడు మరి ఎందుకు దానిమీద మాట్లాడలేదు వీళ్ళు ఆయన వాళ్లకి ఆకులలో కాని వాళ్ళ కంచాలలో పెట్టే రకమీ రాజకీయ నాయకులు తూ ఇలాంటి బతుకు ఎందుకురా
తెలిసీ తెలీక ఆంధ్రోళ్ళో, సెటిలర్స్ అనే పధం ఇలా పదే పదే వాడితే నా సామిరంగా మీకు ఉంటది
రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేస్తున్నాడు సినీ ఇండస్ట్రీ నీ.రెండోది కమ్మ,కాపు,వెలమ వర్గాన్ని టార్గెట్ చేస్తున్నాడు
రేవంత్ రెడ్డి సరైనోడు వాళ్లకు
Revanth Reddy power 5 years undadhu I am thinking like this
అహంకారం ఎలాంటి వారినైనా తొక్కి పడేస్తుంది ...
Meru cheppindhi correct, revanth reddy gariki eppudu support vundavachu , kani assembly lo asaduddin tho discussion pettadam koncham theda koduthundhemo
Anna.. meru first Revanth ki support chesaru... Then last 2 days nundi meru Allu Arjun ki support chestunnaru.. ee journalism ekkadiki pothundo
Very good analysis
ఆనాడు కొండా సురేఖ వ్యాఖ్యలు సబబు కాదు కానీ నాగార్జున చేరువు ఆక్రమించడం తప్పు అందుకే కూలగొట్టాడు ఈ పరిణామాలని దృష్టిలో పెట్టుకొని వాళ్ళని గుప్పిట్లో పెట్టుకోవాల్సింది ఏముంది అన్నా తమిళ్ హీరోలతో పోల్చితే వీళ్ళు జీరోలే మానవత్వంలో అండ్ సోసిల్ సార్వీస్ లో ఇక్కడ అల్లు అర్జున్ తప్పుచేసిండు అది కప్పి పుచ్చుకోడానికి రక రకాల ప్రయత్నాలు చేసాడు ప్రెస్ మీట్ పెట్టి మరి అబద్ధాలు చెప్పాడు పైగా సినిమా వాళ్లు చావుబ్రతుకుల్లో ఉన్న పిల్లవాణి దగ్గరికి వెళ్లకుండా హీరో గారి దగ్గరికి వెళ్లి పరామర్శలు ఇలాంటి హీరోలు ఉంటే ఏంటి వెళ్ళిపోతే ఎంటి ఎక్కడ ఫోయిందయ్యా మానవత్వం ఏం నేర్చుకోవాలి వీళ్ళనుండి సమాజం డబ్బులు ఉంటే ఏమైనా చేయొచ్చా సెలబ్రేటి అయితే బౌన్సర్ లతో ప్రజలని అండ్ పోలీస్ వాళ్లని కొట్టిస్తాడా ఇవన్నీ చూస్తూ తెలంగాణా ప్రభుత్వం ఊరుకోవాలా? ఎవరు తప్పుచేసినా ఒకేలా ఉండాలి అసలు అల్లు అర్జున్ 3నెలలు జైల్లో ఉండాలి మర్డర్ కేసులో అసలు బెయిల్ ఎలా వొచ్చిందో మరి ఆ దేవుడికే తెలియాలి.
ఇంక ఈ విషయం వదిలేండి. వాళ్ళ వాళ్ళు చూసుకుంటారు.(అందరికీ విషయం అర్ధమైంది కదా)
What you are saying is perfectly correct sir
తప్పు చేస్తే సరి చేయాలి అని చూసాడు అది నాగార్జున, అల్లు అయితే ఎవరైతే ఏంటి శ్రీను గారు, ఒకసారి కరెక్ట్ అంటారు ఒకసారి తప్పు అంటారు ఏంటి శ్రీను గారు
ఇంకో సారి ఈ వీడియో మళ్ళీ చూసి ఏమి చెప్పాలనుకుంటున్నారో ఆలోచించుకో.
100% with in short time Comment section will be disabled 😂😂
నువ్వు మాట్లాడటం ఆపేయ్ bro స్పెషల్ గా ఈ విషయంలో
మిగిలిన పాలిటిక్స్ విషయంలో నీ సబ్జెక్ట్ ok
You are our psychology class teacher 😊
U r correct
1//అల్లు అర్జున్ ది కొంత తప్పు ఉంది
2//జనాలు రద్దీ గా ఉన్నా సినిమా కు పిల్లలతో రావడం ఆ కుటుంబానిది తప్పు కాదా
3// మీ రాజకీయ నాయకులు పతివ్రతలా
ప్రజల సోమ్ము దోచుకుంటున్నారు గా , మీరు నిజాయితీగా సంపాదించారా
4// ఉచితాలు ఇవ్వొద్దని RBI చెపుతుంది గా
అధికారం కోసం మీరు రాష్ట్ర భవిష్యత్తు ను నాశనం చేయడంలేదా
5// పాత బస్తీ లో కరెంటు బిల్లులు నీటి పన్ను వసూలు చేసి ప్రజాస్వామ్య నెలకొల్పమను
6// రాజకీయ నాయకుల ఎన్నికల ప్రచారంలో
ప్రజలు ఇబ్బంది పడటంలేదా
Revanth sir correct
Cm ఆంత రియాక్ట్ అవవాల్సిన అవసరం లేదు సీఎం ది తప్పు
Nijamga revanth garu aalochinchi tagina nirnayam tisukunte aayana anavasaramaina vishayalaku joliki pokunda paripalana pai drushti petti chesthe baguntundi anedi manandari salaha
Currently 🎉
Anna Allu Arjun Press Meet Endhu Petadhu
Vote ki note lo dorikina donga neetulu chepputunnadu😢😢😢
రేవంత్ అన్న ను చూస్తుంటే జగనన్న గుర్తు వస్తున్నాడు
ఎస్ bro🎉🎉
We support revanth reddy garu
We support Revanth reddy
Settlement 200 crores, Revanth Reddy
Mr Srinivas, you are taking diversion from the previous stand