9 Pillars cost of house construction up to slab level in telugu // column cost 9column cost Details
HTML-код
- Опубликовано: 10 июл 2022
- #telugubuildingconstruction #pillarcost #column 9 Pillars cost of house construction up to slab level in telugu // column cost 9column cost Details
Copyright Disclaimer under Section 107 of the copyright act 1976, allowance is made for fair use for purposes such as criticism, comment, news reporting, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favour of fair use.
DISCLAIMER :-
What we show, say and do on our channel is for information only, what you buy and what you work for, work for us, it's online, offline, our channel is irrelevant, you're willing to shop only at your own risk Make ...
Keep up the good work ... please everyone can cooperate
మా ఛానల్ లో మేము చూపించేవి,చెప్పేది, కేవలం సమాచారం కోసం మాత్రమే మీరు కొనే వాటికి అలాగే వర్క్ చేయించుకునే వాటికి , వర్క్ చేసే వారికి,అది online అయిన, off-line అయిన మాకు, మా ఛానల్ కి సంబంధం లేదు, మీ ఇష్ట పూర్వకంగా, మీ own risk మీద మాత్రమే షాపింగ్ చేసుకోండి...
అలాగే వర్క్ చేయించుకోండి... దయచేసి అందరూ సహకరించగలరు 🙏
#telugubuildingconstruction #houseconstructioncost&estimation #TeluguBuildingConstruction - Наука
Thankyou brother
ఓకే సూపర్
Good. Bro
Thank you anna
అన్న ఒక్క బెడ్ రూమ్ and కిచెన్ వాష్ రూమ్ చిన్న హాల్ ante రెండు రూమ్స్ అయితే ఎంత ఖర్చు అవుతుంది లో బడ్జెట్ lo చెప్పగలరా చిన్న ఫ్యామిలీ కి
Super anna
ప్రస్తుతం ఒక 9*12 పిల్లర్ మేడ మీద వేయాలంటే మోత కూలీ తో కలిపి ఎంత ఖర్చు అవుతుంది ?
Very nice information thank you
Tq bro
Super Information brother 🤝💐💐💐❤️❤️👌👌
Thankyou andi
Foundation nunchi flinth beam and pillers gurinchi video cheyandi sir
ఉంది చూడండి
L
Sir..piller ki first lift vesina yenni rojalaki second lift vesukuntey manchidho cheppagalara sir konchem..
Good information brother
Thankyou bro
సూపర్ అన్న చాలా అర్థమయ్యేలాగా చెప్పావు
Thankyou bro
👌👌👌👌👌👌👌
Good vedio
Thankyou bro....
Super Anna garu
Thankyou బ్రదర్
సూపర్. అన్న...
Thankyou బ్రదర్ 🥰
బండ మీద పుట్టింగ్ వేసే ప్రాసెస్ video chindi Anna
Very nice
Thanks
Thank you sir
Welcome
TQ Brodher nice
Welcome🤝
Good 👍
Tq bro
Bro EDI 9*9 pillar la bro and also bro 900sqft house pillar to slab how much cost avutidi bro
Anna plat size 45est road47size two setar dabul bed room ku henni pillerlu vastai karch hentha
Good
Tq bro
Hi bro ma house construction lintel level ayipoyindhi pillars slab level veseru ippudu lintel veyyalante pillar varaku veyocha leka pillar break chesi pillar lopala nunchi veyyamantara cheppandi
చెలాబాగా చెప్పారు సర్
Thankyou అండి 🙏🙏❤️
Anna tq🎁💖🇮🇳
🙏🙏🥰
9×12 , 9 pillars ki entha cost avthundhi bro
The number of housing construction permits in your country has increased.
Anna mapathi lundi alikulla gotti mallida mira construction really 250 ft² until
G+2 floors ki eh size rods esukovali pillers eh size vesukovali plint bheem eh size vesukovali 1st floorlo double bed rooms 2 portion luxury vesukovali ante bheemlu pillows eh size vesukovali by wreturn lo steel indent pamputarani asistunnanu
House siz
🏠🏘️👍👌👌
Anna 222(50podavu × 40vedalpu) gajalu sight lo compound wall and 45×35=1575sft house katadaniki rate entha avthadhi Anna including manchi woodwork
House ki total sqft 1800 ఉంది రేట్ దాన్ని బట్టి చూసుకోండి tq
12 పిల్లర్స్ , 1500 sft గల స్లాబ్ మాత్రమె వేయడానికి హైదరాబాద్ లో ఎంత ఖర్చు అవుతుందో తెలపగలరు
5 లక్షలు అవ్వచు
I m waiting for your reply
Chautotlu kitikelu lagurinchi thakuva cast girinchi chapandi
మీ త్రీ ఇయర్స్ నుండి ఫాలో అవుతున్నాను అన్న నేను
చాలా బాగా చెప్పారు అన్నథాంక్యూ🤝👍 నాలుగు రూములు ఫిల్టర్లు ఏసి కడితే ఎంత ఖర్చు వస్తుంది అన్న చెప్తారా ఒక వీడియో పెట్టండి
Try bro
Anna ma hous ki pillars levvu memu hous midha enko hous katamu paravalidha anna plz chepu anna
45/42,site shop+house, corner bit ,east/south how much experience
Tripvillas how much money🤔
రెండు బెడ్రూం, కిచెన్,హాలు ఉన్న ఇంటికి ప్లేస్టింగ్ చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది అన్న
Sir
22". 23/37' లను టేపు పైన ఎలా గుర్తించాలి ఈ విధముగా బిన్నాలు ఉన్నపుడు టేపు పైన ఎలా గుర్తించాలి అని తెలియజేయండి
Thanks sir
Ok సార్ try చేస్తా
Thanks sir
Foundation gurinchi kuda video cheyyi brother
ఉంది చూడండి tq
@@TeluguBuildingConstruction link
Recent ga 4 days back 10 feet 9*15
9 pillars ki 10 thousand aindi.. labour ki 6 thousand, miller, vibrator ki 2 thousand, box and transport ki 2 thousand aindi.. I'm telling only labour and box cost only.. two much rates you are telling..
Because if anyone contacts you.. i think you will give a 10% discount 😂
Use pull video brother
Ok bro
24*36 ft ki house planin chepandi bro please
Try
Stating 9 pilars 12.5 room slab వరకు ఎంత ఖర్చు total ga avutadi Annaya
వీడియో వుంది చుడండి..
Anna 250 gajamo low patayilu undi
తమ్ముడూ 22X33 నార్త్ ఫేసింగ్ in-built area ante లోపల గ్రౌండ్ ఫ్లోర్ కి బడ్జెట్ చెప్పగలరు 👍
15 lakhs avuthundi...
Anna 26x35 west face duplex plan vunte chepandi
Sorry bro లేదు
Good sir
Tq bro
Bro పాత ఇల్లు కూల్చి మళ్ళీ కటలంటీ ఎంత బడ్జెట్ అవుతుంది 150 గజలకి plz చెప్పడి
25 లక్షలు పైనే అవ్వచు
Bro total G+1 kalipi 1500Sft ki yentha estimation avvochu cheppandi...and labour ki isthunnam vallu 1 ankanam ki 20,000 aduguthunnaru...inka vallu extrs yemi teesukuntaaru...cheppandi pls Thank you.
Total 27 లక్షలు అవ్వచు
Sqft , 1800
Anni retulu cheppu anna vidividi ga chelupukaki entha, playasingh ki entha ,kattubadiki,aliveshanki, campound ki gaganiki , dubar ki vidividi mana mestri charges list video chey anna
Only retulagurinche chey anna
Try bro
Foundation aenni feets.teesaru foundation gurinchi cheppandi
వీడియోస్ ఉన్నాయి చూడండి మన ఛానల్ లో
అన్న మేము పిల్లర్ వేయకుండా ఇల్లు కట్టాము ఇప్పుడు కట్టినా ఇంటికి పిల్లర్ వేసుకోవచ్చా వేసుకొని పైన రెండు ఫ్లోర్స్ వేయాలి అనుకుంటున్నా కొంచం రిప్లయ్ చేయండి అన్న
వేసుకోవచ్చు వీడియో ఉంది చుడండి....
Maa area lo tractor 3500
Hi Anna i m Ramana .105 gazam site ki only 2 floors slab ki cast yentha avudhi pls chepani..
100 గజాలు స్లాబ్ కి ఎంత అవుతుంది అని మన ఛానల్ లో వీడియో ఉంది , చూడండి దానిలో చెప్పిన ఎమౌంట్ కి డబుల్ వేసుకోండి మీకు లెక్క వస్తుంది , tq
70 గజలు జగ .ఉత్తర దక్షణ రోడ్డు .ఒక్క ఫ్లోర్ ఇంటికి .ఎంత కర్చు .2 ఫ్లోర్ లకు .ఎంత .3 ఫ్లోర్ లకు
ఎంత కర్చు అవుతుంది చూపండి .హైదరాబాద్ లో 🌹🌹
Nenu mestri ne ,present per sqfeet,1700 mana Hyderabad lo.motham three floors ki30 lacs avutundi
Bro. Pillars lekunda building kattocha. Advantage? Disadvantag? Chepandi
Ok bro try...
Brother 700sft only wall and slab without shelves and flooring (church building ) ground floor only how much money required
12 lakhs..
ప్లాట్ సైజ్ వచ్చేసి 20X14. ఒక అరు పిల్లర్స్ ఫుట్టింగ్ నుండి పెంత్ బిమ్స్ అలాగే స్లాబ్ వరకు టోటల్ కార్చు మొత్తం ఎంత అవుతుంది చెప్పగలరు దయచేసి
రెండు లక్షలు అవుతుంది...
@@TeluguBuildingConstruction 300sqf స్లాబ్ తో సహా ఆన్న నేను అడిగింది 6 పిల్లర్స్ బిములు
Exact 27×60 east facing plan kavali low budget
Sorry bro ప్లాన్స్ చేయడం లేదు tq
పైననీరు పోసినకుండలు పెట్టి అడుగున చిన్న బొక్కపెడితే పిల్లర్లు మంచిగా తడుస్తాయి
👍
12-pular ku atha karuch avauthdi
Anna.vvarga..caparu..me..pohne.nabar..patadi.anna
Hi anna, pent house 2 rooms ki entha karchu vasthundhi anna
Siz ని బట్టి
Hi anna 1 feet size ,12 pillars కి ground level bed నుండి plinth beam తో సహా ఎంత కర్చు అవుతుందో దయచేసి చెప్పగలరు?
వీడియో ఉంది చూడండి
1300 sft slab area unna house పై న 12 పిల్లర్స్ తో స్లాబ్ వెయ్యడానికి ఎంత ఖర్చు అవ్తుంది...చెప్పగలరు
4 లక్షలు అవ్వచు
మేస్త్రి మీ ఫోన్ నెంబర్ ప్లీజ్ తెలుగు బిల్డింగ్
Yes brother 90k avutundhi
Thankyou
Anna place 16*24 feets. Enni pillers veyali pathi piller ki enthakarchu one floor ki mathrame
6 పిల్లర్స్ వేసుకోవచ్చు... పిల్లర్ ఖర్చు వీడియో ఉంది చూడు...
Sir...kattubadi ki ye cement vadali...low budget.
కట్టుబడికి ఏదయినా వాడుకోవచ్చు స్లాబ్ ki మాత్రం ultratec, kcp, bharathi, ila Brand వాడండి ప్లాస్టింగ్ లో కూడా మంచిది వాడండి..
12 plilers poundation+plinth bheem varak rods size+ quantity G+ 2 construction ki enni tonnula steel avasaramuntundhi unta kharchu autundi send written video pls send towmmarro
Next week try
Ma terrace pina 9 pillars dummy chesam. Migatavi slab level lo close chsesam.
But ipudu 2bhk pent house kattali anukuntunnam. But only 9 dummy pillars unnai. Vatini extend chesatam piki.. Inko moodu slab lo flat ga chesam. Avi piki ela tevali?. Slab pagalagottakunda vere edina margam unda?
స్లాబ్ మొత్తం పగలకొటకుండా 2 అంగుళాలు సువ్వా కనిపించే అంత వరకు కొట్టుకొని పైన సువ్వకు కింద సువ్వకు వెల్డింగ్ చేపించి use చేసుకోవచ్చు try cheyandi....
Anna 25 50 north face Anni pillers vayali please send answer
Slab ki entha karchu avutundi bro poen slab upper 107 gaj
వీడియో వుంది చుడండి...
basementlevel varakuanthakarchuvastundi
వీడియో ఉంది చూడండి
Slab expensive not told.
Piller de chaparu
Slab ke enthaa ayethado ade kudaa chapande plese
చుడండి అన్ని ఉంటాయి
110 sqyards first floor pillars and slab ku yenta karchu avutundi😅
Hi
Hi
6 pillrs ki now 50000rs
9*20 పిల్లర్ కి ఏoత
bro bumiloki 12 adugulu slab varaku 12 adugulu 12 pillers 9angulala pillers ki yenta avutadi bro
1,80,000 అవ్వచు ,భూమిలోంచి పై దాకా
Tq bro
🔵🔵🔵🔵🔵🟪🟪🟪🟪🟪🟪
Bro oka piller ki 16mm rads enni and 8mm rads enni vesukovachu
దేనికి, కింద నుండ లేక బిల్డింగ్ పైన , ఏ siz పిల్లర్స్
@@TeluguBuildingConstruction nuvvu cheppina sizes a bro kinda nundi pana varaki putting nundi pyki
Putting to slab 12 pillars entha karchu avuthindi
13x34 house plan cheppara adhi kuda lopala steps open kitchen
Sorry అండి ప్లాన్స్ చేయడం లేదు tq
Anna slab ki kcp tesukovacha plz
వాడొచ్చు బ్రో
Unite kankara 6000
Pls give reply towmmarro pls
E piilars pina slap veyadani entha karchi avuthundhi
వీడియో ఉంది చుడండి...
6 pillar la paina slab veyadaneki amount chippande
పొడవు వెడల్పు చెప్పండి 👍
1.5 cents lo slab mandham Entha Veyyalli..
4 ichis to 5 inchis
I need to construct 2bhk in 1000sqft in kurnool. Could you please share me construct cost and any good mesri or builder number.
Sorry అండి అక్కడ మాకు తెలీదు ..
Brother do you give service at Eluru,WG Godavari
4 rooms pillars Kali slap entha bro
Siz bro...
12 pillars slab cost entha avuthundi
Siz entha
Bro 150 sqyards lo house mottam kattukodaniki antha karchu avutunde
25 లక్షలు అవ్వచు