Pillars cost of house construction up to plinthlevel to slablevel in telugu || column cost Details

Поделиться
HTML-код
  • Опубликовано: 12 июл 2020
  • #TeluguBuildingconstruction Pillars cost of house construction up to plinthlevel to slablevel in telugu || column cost Details telugu
    ❤️👇Telugu tour vlags my2channel link👇❤️
    • Video
    హౌస్ ప్లాన్స్ కావాలి అంటే,#TeluguBuildingplans
    👇❤️👇
    • 17×20 small house desi...
    ☝️❤️❤️❤️☝️
    తెలుగు కన్స్ట్రక్షన్ రికార్డ్ స్ ఛానల్👇కుదిరితే ఈ ఛానల్ నీ కూడా subscribe చేసుకుని support చేయండి
    👉 / @teluguconstructionrec... 👈
    Thankyou for watching friends
    Keep supporting friends Thankyou All
    🙏🙏🙏
    డూప్లెక్స్ హౌస్ కట్టడానికి ఎంత ఖర్చు అవుతుంది👇👇
    • Duplex House Estimatio...
    1000 sqfts హౌస్ కి ఎంత ఖర్చు అవుతుంది👇👇
    • Construction Cost of 1...
    లక్ష కే రేకుల ఇల్లు👇👇
    • Simple and Low Budget ...
    ఆటో నే కానీ ఇల్లు లా మార్చారు ఆటో హౌస్👇👇
    • Video
  • НаукаНаука

Комментарии • 1,1 тыс.

  • @rallapalliprasad5959
    @rallapalliprasad5959 4 года назад +4

    మీరు చాలా బాగా చెబుతున్నారు. మాలాంటి వారికి విషయం తెలుస్తోంది ధన్యవాదాలు

  • @satyatunuguntla1899
    @satyatunuguntla1899 4 года назад +7

    Baga cheptunnaru, Sir.👌👌👌👌
    House kattemundu elanti vishayalu telusukovali cheppagalaru.
    Thank you, Sir.

  • @gkssathibabu3371
    @gkssathibabu3371 3 года назад +1

    అండర్ గ్రౌండ్ వాటర్ వాటర్ ట్యాంక్ నాచు పట్టకుండా ఉండాలంటే ఏమి పెయింట్ వాడాలి అన్న కొద్దిగా చెప్పనా మీ వీడియోలు చాలా బాగున్నాయి నేను తాపీ మేస్త్రి మీరు చెప్పే విషయాలు మాకు చాలా సహాయపడుతుంది ఈ విషయం గురించి కూడా రిప్లై పెట్టన్నా అండర్ గ్రౌండ్ వాటర్ ట్యాంక్ నాచు పట్టకుండా ఉండాలి అంటే ఏమి చేయాలి

  • @ksrinivas6852
    @ksrinivas6852 Год назад +1

    Bro. God. Bless. Good. Voice

  • @kamlakumari7137
    @kamlakumari7137 4 года назад +7

    VERY NICE USEFUL VEDIOS
    THANQ SO MUCH BRO. IAM VERY HAPPY TO WATCH YOUR VEDIOS. BECZ I WANT TO CONSTRUCT MY HOUSE.

  • @immidisettypurushothamudu9308
    @immidisettypurushothamudu9308 4 года назад +3

    సోదర ఇల్లు కట్టడానికి సిమెంట్ ఇటుకలు బెస్ట్ లేక మట్టితో చేసిన ఇటుకలు బెస్ట్ ఏది తక్కువగా ఖర్చులు అవుతుంది దయ చేసి తెలియజేయండి

    • @TeluguBuildingConstruction
      @TeluguBuildingConstruction  4 года назад +1

      సిమెంట్ బ్రిక్ తోరగా అయిపోతుంది ఖర్చు తక్కువ

  • @srinivasdonakanti2384
    @srinivasdonakanti2384 3 года назад +1

    చాల మంచి విషయాలు చెప్పారు thankq 🤝💐👍❤️❤️

  • @venkatsane
    @venkatsane 2 года назад +1

    Meeru Chala help chesthunnaru andariki

    • @TeluguBuildingConstruction
      @TeluguBuildingConstruction  2 года назад +1

      Thankyou bro మీకైనా అర్థం అయినందుకు ❤️❤️❤️🙏🙏❤️❤️

  • @saieswarac2413
    @saieswarac2413 4 года назад +4

    22feet lenth. X22feet width house dimension house kattadaniki yenta Double bedroom kitchen attached bathroom extra bathroom one hall cost 15mm Rod lo1 pillar veyatani ki yenta cost avutundi

  • @gudlaprathapreddy6401
    @gudlaprathapreddy6401 4 года назад +5

    సార్ 6 పిల్లర్స్ కి ఎంత అవుతుంది
    Plz చెప్పండి

  • @manishagantasala8228
    @manishagantasala8228 4 года назад +2

    Thanks for your information 👍

  • @ramarao8125
    @ramarao8125 4 года назад +1

    Thanks for your excellent service

  • @mohdzaheer3332
    @mohdzaheer3332 3 года назад +3

    👌👌❤❤👍

  • @murthycelluloid7866
    @murthycelluloid7866 4 года назад +3

    9 Pillers lepukuni madyalo godalu kattu kokunda chuttu goda kattukuni Pina reku vesukovadaniki entha karchu avutundi.. please vedio

  • @sharfuddin5677
    @sharfuddin5677 3 года назад +1

    Very good breather

  • @veerabhadrammadivi1891
    @veerabhadrammadivi1891 3 года назад +2

    Good information.. Thank you.

  • @mohdiqbal5379
    @mohdiqbal5379 4 года назад +11

    Bro 200 yards 3 B room with attached bathrooms and kitchen hall how much cost for ground floor!

  • @srinivaschavali6902
    @srinivaschavali6902 4 года назад +4

    What is the cost of construction per sft NOW...MTRL AND ONLY LABOUR

  • @chinababurai3520
    @chinababurai3520 3 года назад +1

    థాంక్స్ బ్రదర్ బిళ్ళింగ్ కట్టుకునేవాళ్ళకు మీ మెసేజ్ చాలా బాగా ఉపయోగపడుతుంది.. నేను రెండవ ప్లోర్ వెయ్యాలనుకుంటున్నాను సింగిల్ డెడ్ రూమ్ ఒకహాలు చిన్న కిచెన్...చిన్న స్నానాలు,గది.....అంచనాగా ఎంత అమౌంట్ అవుతుంది...చెప్పండి ప్లీజ్... 9 పిల్లర్లు బిల్లింగ్ నాది.. మెటీరియల్ తో కాంట్రాక్ట్ ఇవ్వాలనుకుంటున్నాను

  • @nabisahebc003
    @nabisahebc003 4 года назад +1

    Very useful video chesaru brother.

  • @rajsekharv2302
    @rajsekharv2302 4 года назад +8

    It's not technical work .lot of mistakesis hear..pls take architect design and suggestions for long life.

  • @brokjohn
    @brokjohn 4 года назад +9

    రోడ్ లెవెల్ నుంచి బేస్ మట్టం మర్చిపోయినట్లుంది గమనించండి

  • @narenrooda1668
    @narenrooda1668 4 года назад +1

    ఇండిపెండెంట్ హౌస్ కీ ఒక పిల్లర్ కీ 10000 అవుతుంది అన్నారు ఇ రెట్ స్టీల్ కంపెనీ బట్టి మారుతుంది అలాగే పిల్లర్ డిజైన్ బట్టి మారుతుంది ఓరల్ గా స్టీల్ డిజైన్ హెవీగా ఇచ్చి మరియు మంచి ఐ ఎస్ ఐ బ్రాండ్ కల్గిన స్టీల్ ని ఎంచుకుంటే ప్రతి పిల్లర్ కీ 15000 వరకు అవుతుంది

  • @amundalalachanna6581
    @amundalalachanna6581 4 года назад +1

    Baga cheptunnaru sir👌👌👌

  • @minniallu7393
    @minniallu7393 3 года назад +11

    అన్న మీరు పనిచేసే వారికి 3000 అనిచేపారూ ఐదు గుంతలకి పుటింగుల బాక్స్లాకి ఎక్కువగా అవుతుంది మీరుచెప్పే లెక్క సరికాదు

  • @ashokkota5128
    @ashokkota5128 4 года назад +3

    Hi sir 60 kajalu yards 2 room attached bathrooms and kitchen small kitchen how much cost sir

  • @SudarshanaVaniVastu
    @SudarshanaVaniVastu 3 года назад +1

    మంచి ప్రయత్నం - సుదర్శన వాణీ పరిపూర్ణ వాస్తు

  • @moneyminded112
    @moneyminded112 2 года назад +1

    సర్ plinth area గ్రౌండ్ ఫ్లోర్ 840 sft -సైజు 23x40, మొదటి అంతస్తు 490 sft, మొత్తం columns 12, నేను 12mm స్టీల్ వాడకం చెయ్యోచ ప్లీస్ చెప్పండి, మొదటి అంతస్తు లో 2 రూములు మాత్రమే, takkuva బడ్జెట్ లో చెప్పండి .16mm heavy avuthundi money soo

  • @SaiKrishna-uz7dk
    @SaiKrishna-uz7dk 4 года назад +3

    Elanti pillers tho enni floors katochu ?

  • @rameshradam
    @rameshradam 4 года назад +5

    Pillar lothu enta tisukuntaru flour wise suppose like 3 to 4 flours house contration?

  • @merugushanthanandam2484
    @merugushanthanandam2484 4 года назад +2

    Chala bagha chepparu bro

  • @rameshdharamsoth8736
    @rameshdharamsoth8736 3 года назад +1

    బ్రదర్ వర్షం పడినప్పుడు ఇంటి గోడలకు నీటి చెమ్మ(తేమ) రాకుండా చేయగలిగే అంటే ఏమైనా పూత పూయడంలాంటి తక్కువ ఖర్చు ఉపాయం ఉంటే చెప్పండి.

  • @alugintinarasimhulu9467
    @alugintinarasimhulu9467 3 года назад +7

    Brother ,what is cost to built a small house ,size 20* 15 .brother inform pls.

  • @constructions5642
    @constructions5642 4 года назад +4

    కాంపౌండ్. వాల్. కట్టాలి. అంటే
    Sft. Cost. ఎంత. ఖర్చు. అవుతుంది.
    లేబర్

    • @TELUGUCONSTRUCTIONRECORDS
      @TELUGUCONSTRUCTIONRECORDS 4 года назад

      1 స్క్వేర్ ఫీట్ కి 35 to 40 లేబర్ కాస్ట్

  • @kanakarajuvanapala1698
    @kanakarajuvanapala1698 3 года назад

    Thank you very much 👍🏻👌

  • @naveenk2187
    @naveenk2187 3 года назад +2

    అంకుల్ మేము 20 సంవత్సరాల క్రితం 14 ఇంచుల గోడల పైన స్లాబ్ వేసి ఇల్లు కట్టుకున్నాము....ఇప్పుడు పైన ఇంకొక ఫ్లోర్ వేద్దాం అనుకుంటున్నాం.....పిల్లర్లు లేవు......గోడల మధ్యలో నుంచి డ్రిల్లింగ్ చేసి పిల్లర్లు లేపుదాం అనుకుంటున్నాం...మీ అభిప్రాయాలను తెలియజేయగలరు......ఇలా చేస్తే బాగానే ఉంటుందా

    • @TeluguBuildingConstruction
      @TeluguBuildingConstruction  3 года назад

      బాగుంటుంది బ్రో వేసుకోవచ్చు గోడ కొటేటప్పుడు మనకు అర్థం అవుతోంది ,ఇది ఉంటుంద లేదా అని

  • @gouthammohan790
    @gouthammohan790 3 года назад +4

    I need calculations of wall leghth of building

  • @YoursLakshman
    @YoursLakshman 3 года назад +4

    Cement,sand,conkar chips size ratio pls

  • @klaksmanrao9
    @klaksmanrao9 3 года назад +1

    Very nice bro

  • @abhiramsunke7842
    @abhiramsunke7842 Год назад +1

    బాగా చెప్పారు అన్న

  • @cvreddyreddys6595
    @cvreddyreddys6595 3 года назад +3

    8500sq ft area ki 6ft compound wall కట్టడానికి aaantha కర్చు aavuthundi sir pls cheppandi

    • @rajapabbati9229
      @rajapabbati9229 3 года назад

      Coumpond wall ki area kaadhu..
      Dimensions kaavali...
      Suppose 100*85 anukondi..
      Total wall length 100+100+85+85=370 ft avvutundhi.
      370*6=2220 ft avvutundhi...
      Oka sq ft ki 250/-
      2220*250=5,50,000/- avutundi.
      Including entrance gate.
      Pillars, beam, bricks tho wall kadithe...

  • @ashuaseemr6437
    @ashuaseemr6437 4 года назад +9

    Namaste annaya
    3 rooms
    1 kichen
    2 batrooms cement rekula ellu kattali anta kharchu avudi total ga
    Pillars to anta avudi pillars lekunda anta avudo koncham chepandi annaya 🙏

  • @Abu4bricks
    @Abu4bricks 3 года назад +2

    సార్ నేను ఈ మధ్య ఒక 15×60 సైజు ప్లాట్ కొన్నాను. దానికి 4 పిల్లర్స్ బేసి ఇండ్లు కట్టకుండా అలాగే పెట్టాలని అనుకున్నాను. ఒక పిల్లర్ కు ఎంత ఖర్చు అవుతుంది చెప్పండి సార్

  • @sagarkurapati6255
    @sagarkurapati6255 3 года назад +1

    Good information

  • @boyasomasekhar9733
    @boyasomasekhar9733 4 года назад +5

    3 cents ki duplex house vastunda cost enta auvutundi

  • @sudarsanaraosanapala7147
    @sudarsanaraosanapala7147 4 года назад +3

    How much cost cement brick s building 25/30 with colams

  • @maarvelhuroormarvelhuroor8569
    @maarvelhuroormarvelhuroor8569 4 года назад

    Very good job sir memu chaapla impress ayyamu

  • @MNithyavemulawada
    @MNithyavemulawada 4 года назад +1

    చాల క్లారిటీ గా చెప్పారు అన్న

  • @nagan4600
    @nagan4600 4 года назад +3

    Bro...By using 12 MM rods... How many floors we can construct?

  • @ramanayadhav9504
    @ramanayadhav9504 4 года назад +11

    ఈ ప్లాన్ గవర్నమెంట్ వారికీ చెప్పండి. కనీసం అర్ధం అవుతుంది

  • @srichinnari5031
    @srichinnari5031 3 года назад +1

    Thank you sir

  • @ramanadvr3226
    @ramanadvr3226 3 года назад +1

    Very good

  • @ramannadora7182
    @ramannadora7182 3 года назад +3

    స్లాబ్ మీద ఫ్లోరింగ్ ఎప్పుడు చేస్తే మంచిది pls reply

  • @rakshithduluri1343
    @rakshithduluri1343 3 года назад +3

    Naku 1 lak iyyi nenu 15 pillers chepista

  • @deshaveniramesh7639
    @deshaveniramesh7639 3 года назад +1

    Thanks 👍

  • @avrmna
    @avrmna 3 года назад +1

    నైస్ బాగా చెప్పారు

  • @mohanvijaya2856
    @mohanvijaya2856 4 года назад +39

    అన్న నువు చెప్పేది కరెక్ట్ గా అనిపించడం లేదు

  • @hemachander5267
    @hemachander5267 3 года назад +3

    No brother, the concrete and sand cost is more than your quoted rate. It must be not less than 5000 to 8000.

  • @edigaramu8315
    @edigaramu8315 3 года назад +1

    Meeru cheyppey rate village's ku koddhiga dhaggara gaa rough gaa expect cheyachu but town's not suitable..because every where may changes rates and labour cost and foundation depth..if water available in the foundation should dewatering cost's

  • @ArunKumar-tm3xd
    @ArunKumar-tm3xd 3 года назад +1

    చాల బాగుంది

  • @ravivongra9705
    @ravivongra9705 4 года назад +4

    2 1/2 cent house how to make in low budget of house what the budget

  • @bstelectronics9627
    @bstelectronics9627 3 года назад +3

    ప్రస్తుతం 9" పిల్లర్ కి 15,000/-నుంచి 18,000/- వరకూ అవుతుంది..

  • @nagarajuchenchulamony3259
    @nagarajuchenchulamony3259 3 года назад +2

    బాబు 6mm stirupps వాడకూడదు వాడారు కొద్దిగా ఇంజనీరింగ్ అప్డేట్ ఉన్నవాళ్ళతో చేయండి వీడియోలు

  • @chedurupallykrishna6965
    @chedurupallykrishna6965 4 года назад +1

    Anna chala baga vivaranga cheparu super Anna

  • @chinnaattada7524
    @chinnaattada7524 4 года назад +11

    64 feet length,8 feets weidgth , how much estimation

    • @mbproduction9670
      @mbproduction9670 3 года назад

      Anna mobile no cheppandi maku douplex building kavali

  • @medchalrealeatste6031
    @medchalrealeatste6031 4 года назад +7

    Bro... west face 40, est face 33 house planing kavali

  • @Anuradhamadhuma123
    @Anuradhamadhuma123 4 года назад +1

    Chala baga cheparandi

  • @sridhar5453
    @sridhar5453 2 года назад +1

    Good information Anna

  • @darlainfo2009
    @darlainfo2009 4 года назад +3

    20*30 North face house how many pillers required

  • @kalyanrao3134
    @kalyanrao3134 4 года назад +5

    Bro 12.5 *43. 60 Syd's I'll ground +1 ki enthoundi

    • @6453919
      @6453919 3 года назад

      Construction ekkada?

    • @gopalkrishnan4610
      @gopalkrishnan4610 3 года назад

      9/9 రూంలు,4 గుకు,స్లాబ్(చెట్టు)వెయ్యడానికి,ఎంటౌతుంది,,మీరు సువ్వలు అన్నారు,మేము రాడులు అంటాము,ఎన్ని రెంచేస్ కు ఒక్క రాడ్ దూరం కట్టాలి,పొడవు & వెడల్పు,,ఈసుక,కంకర,& సిమెంట్ ఎన్ని భస్తాలు కలపాలి ప్లీజ్ అన్నా ఫుల్ డిటైల్స్ చెప్పండి అన్నా,లేదంటే నా నంబర్ కు డైరెక్ట్గా వీడియో పంపండి,అన్నాప్లిసే

    • @gopalkrishnan4610
      @gopalkrishnan4610 3 года назад

      రాడులూ సైడ్ లు కూడా చెప్పండి ప్లీజ్

    • @gopalkrishnan4610
      @gopalkrishnan4610 3 года назад

      2 ఫ్లోర్ వేసుకోవాలి అంటే రాదులు సైజు మార్చాలా,చెప్పండి

  • @NareshNaresh-pm7fk
    @NareshNaresh-pm7fk 4 года назад +2

    Nice video brother

  • @kalyanofficial9828
    @kalyanofficial9828 4 года назад +1

    Nice explaination bro 😊

  • @allurukrishna8903
    @allurukrishna8903 4 года назад +3

    18*66 how many slaps for this

  • @basavarajathammali607
    @basavarajathammali607 3 года назад +3

    ఒక పిల్లర్ కీ కింద నుంచి పై కప్పు వరకు 1లక్ష దగ్గర దగ్గర అయితుంది

  • @Surya-sw5dy
    @Surya-sw5dy 4 года назад +2

    Excellent 👌

  • @vijaykumar-pl2cu
    @vijaykumar-pl2cu 4 года назад +1

    Super information

  • @jaswanthjaswanth4736
    @jaswanthjaswanth4736 4 года назад +4

    30*35 🏠 how many pillars

  • @kbalaji4205
    @kbalaji4205 4 года назад +3

    Sir 12mm iron rods tho Eni floors veyivachu
    Total 8 pillars

  • @mathangianil6120
    @mathangianil6120 4 года назад +1

    Super anna garu thanks

  • @jaganjogu5220
    @jaganjogu5220 3 года назад +1

    Good explanation

  • @marisettisatyanarayana458
    @marisettisatyanarayana458 4 года назад +25

    15 కాదు బాయ గొయ్యి 5 పునాది 5 తర్వాత 10

  • @srikanthuppuganti2858
    @srikanthuppuganti2858 4 года назад +8

    30*50* house how many pillars???

    • @naveenkumar-qn8od
      @naveenkumar-qn8od 4 года назад +2

      That based on your requirement bro

    • @MechWaves
      @MechWaves 4 года назад +1

      I think, based on your house design.

    • @mullapudikoteswarrao5148
      @mullapudikoteswarrao5148 4 года назад +2

      Good information
      Now iam going to go for 8 pillers for construction of two shops plimpth beem cost please tell me

    • @mullapudikoteswarrao5148
      @mullapudikoteswarrao5148 4 года назад +1

      Good information now iam going to construct two shops measuring 25×12 size. Plimpth beem require or not 8 pillers of 12 inch size pillers can you tell me the cost of slab for it

    • @kviswanath5970
      @kviswanath5970 4 года назад

      Good video sir

  • @teacherkhaja3017
    @teacherkhaja3017 3 года назад +1

    హాయ్ brother. ఇల్లు కట్టడానికి సిమెంటు ఇటుకలు మంచివా లేక సాధారణంగా వాడే ఎర్ర ఇటుకలు మంచివా.

  • @narendranath16
    @narendranath16 4 года назад +1

    మిత్రమా.. మీరు చెప్పింది బాగుంది... కానీ 6 లేక 5 అడుగుల గుంత తీయడానికి అయ్యే లేబర్ ఎంత అని చెప్పలేదు ?

  • @srikanthuppuganti2858
    @srikanthuppuganti2858 4 года назад +3

    30*50 House number of pillars. East face.

  • @manuyadav7271
    @manuyadav7271 4 года назад +3

    1 piller ki 35000/-varaku avutundi anna

  • @klaksmanrao9
    @klaksmanrao9 3 года назад +1

    Thanks nenu mi video valla chala neruchu kunna

  • @timothysolomonrajumylapall7780
    @timothysolomonrajumylapall7780 4 года назад +1

    Ok sir Thank you

  • @shankarbotla5017
    @shankarbotla5017 4 года назад +3

    105 gajala jagslo 2 floors ki entha karchu avutundi

  • @allurukrishna8903
    @allurukrishna8903 4 года назад +3

    Me contact ivadi

  • @kathasrikanth3494
    @kathasrikanth3494 4 года назад +1

    👌br nice message

  • @gbkrishna3084
    @gbkrishna3084 4 года назад +1

    Nice information

  • @joguarumkumar7386
    @joguarumkumar7386 4 года назад +1

    Excellent videos 👌👍👌

  • @ManiHouse
    @ManiHouse 4 года назад +2

    Nice bro 👍

  • @amalodbha.amala.g.3938
    @amalodbha.amala.g.3938 3 года назад +1

    తమ్ముడు తొమ్మిది పిల్లర్స్ పోయావచ్చా ? వీటికి ఖర్చు ఎంత ? ఫోన్ నంబర్ ఇవ్వగలవా తమ్ముడు

  • @jangonirameshgoud9288
    @jangonirameshgoud9288 3 года назад +1

    Good estimations

  • @mrmcenglish5195
    @mrmcenglish5195 2 года назад +1

    Tq bro super

  • @shaikbasha9750
    @shaikbasha9750 3 года назад +1

    Good msg...

  • @amireddybalu3307
    @amireddybalu3307 3 года назад +1

    super anna

  • @vinodguturi9502
    @vinodguturi9502 4 года назад +2

    Sir challa baaga chepparu tqq so much inka vedios uploaded cheyyandi

    • @TeluguBuildingConstruction
      @TeluguBuildingConstruction  4 года назад +1

      Thankyou బ్రో తప్పకుండా వారానికి 3 వీడియోస్ చేస్తున్న తప్పకుండా డైలీ ఫాలో అవండి బ్రో